Mangalagiri aiims hospital

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2023
  • Mangalagiri aiims hospital full length video
    • మంగళగిరి ఎయిమ్స్ హాస్ప...

Комментарии • 10

  • @nageswararaorachakonda9351
    @nageswararaorachakonda9351 4 месяца назад +2

    Exalent Hospital

  • @nikhilreddy8041
    @nikhilreddy8041 5 месяцев назад +1

    Tq u for explination brother,it is very useful information

  • @user-fv1qr6ij4f
    @user-fv1qr6ij4f 3 месяца назад

    Super

  • @cap10rocky444
    @cap10rocky444  10 месяцев назад

    Mangalagiri aiims hospital full length video
    ruclips.net/video/fDilTHeZHL4/видео.htmlsi=ORJbAD70PM75pkVO

  • @raghunath729
    @raghunath729 Месяц назад +1

    Tests freega chestara

    • @cap10rocky444
      @cap10rocky444  Месяц назад

      Test lu free kaadamdi... Kani bayata tho polistey chaaala thakkuva cost ki chestaaaru.....

  • @sk.jalauddin9620
    @sk.jalauddin9620 3 месяца назад +1

    సార్ మీరు ఏ హాస్పిటల్ గురించి గొప్పగా చెప్పొద్దు ఎందుకంటే మా ఆవిడ ను చంపేశారు ఎలా అంటే నేను ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లాను అక్కడ చాలా మంది డాక్టర్లు ఉన్నారు మా ఆవిడని అక్కడ ఉన్న డాక్టర్లకి గుండె నొప్పి వస్తుంది లెఫ్ట్ సైడ్ చెయ్యి లాగుతుంది నాలుక కింద టాబ్లెట్ వేస్తే తగ్గుతుంది అని చెప్పాను కానీ డాక్టర్లు మాత్రం అది గుండె నొప్పి కాదు గ్యాస్ నొప్పి అని చెప్పారు సరే అని మేము కూడా నమ్మాము కానీ ఈ నొప్పి ఐదు రోజులు శాశ్వతంగా ఉన్నది చివరికి ఐదు రోజుల తర్వాత మీ ఆవిడకి గుండె నొప్పి వచ్చింది హార్ట్ బీట్ పడిపోయింది అని చెప్పారు మరి హార్ట్ కు సంబంధించింది చేయండి సార్ అని అన్నాను ఇక్కడ హార్ట్ సంబంధించిన వైద్యం లేదు అని అన్నారు ఆ మాట విని మా గుండెలు పగిలిపోయింది ఏంటి సార్ ఇక్కడ గుండెలని నొప్పి అని వస్తే గ్యాస్ నొప్పి అని వైద్యం చేశారు చివరికి హార్ట్ బీట్ పడిపోయిన తర్వాత చెప్పారు ఆవిడని వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి వీలు లేకుండా ఉన్నది చివరికి నాలుగు రోజుల తర్వాత గురువారం 29వ తారీకు నాలుగు గంటలకు చంపేశారు 10 గంటలకు శవాన్ని ఇచ్చారు మేము ఏమి చేయలేక మచిలీపట్నం వచ్చి దహన సంస్కారాలు చేసినాము దయచేసి ఈ హాస్పిటల్ గురించి చాలామందికి తెలియదు మీరు అయినా తెలియజేయండి వాళ్లకి మేలు చేసినట్లు అవుద్ది ఈ హాస్పిటల్ లో గుండెకి సంబంధించిన వైద్యం లేదు తరువాత క్యాన్సర్ సంబంధించిన వైద్యం కూడా లేదు దయచేసి మా బాధ విని ఇప్పటికైనా కళ్లు తెరవండి

    • @cap10rocky444
      @cap10rocky444  3 месяца назад

      Meeku jariginadi telsaaaka chaala baadhaga undamdi.... Mi vishayam lo thappantha doctors deyyy...

    • @cap10rocky444
      @cap10rocky444  3 месяца назад

      Adi entha pedda baadho telsandi..