చంద్రమోహన్ గారు చాల గొప్ప కళాకారులు అంతకు మించి ఉన్నతమైన వ్యక్తి త్త్వం కలవారు..., సార్. మీరు మంచిగా ఆరోగ్యం తో ఉండాలని భగవంతుడు ని కోరుకుంటున్నా ను......
ముందుగా సుమన్ టివి చానెల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏🙏😊 చాలా మందికి తెలియని విషయంపై స్పష్టత ఇస్తున్నారు.ఈరోజు మన తెలుగు సినిమా నటులు...ఒక ఆణిముత్యం ను ... మళ్లీ మనకు చాలా రోజుల తర్వాత చూపించారు.తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది మనకు కనుమరుగు అవుతున్నారు.ఉన్నా వారికైన మనకు ఎంతో కొంత మంచిగా చూసే అవకాశం ఉందని తెలుసుకోవాల్సిందే.చంద్ర మోహన్ గారు.. వారి సతీమణి గారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ 🙏🙏
లక్కీ యాక్టర్ అండ్ అందగాడు చంద్రమోహన్ గారు.. ఎన్నో సత్కారాలు సన్మానాలు అందుకోవల్సిన వారు సరైన గౌరవం ఇండస్ట్రీ ఇవ్వలేదేమో అనిపిస్తుంది.. రోషన్ మాట తీరులో మార్పు కనిపించింది ఈ ఇంటర్యూ లో 👍
Thank you for all your positive comments about my dad. He is a simple man and always a director's artist and never considered himself a " star". Thank you for keeping him alive in your hearts and honoring him as an artist. This is his greatest award 👏🙌❤️
Your dad stayed at my parents house in 80s- I was a child then when he came to Telugu function conference in New Jersey USA. He was very gracious with all of us even then. Nice to see this interview years later. I’ll definitely tell my parents about this interview thanks
Very happy to see Chandramohan garu after long time. Since my childhood, I grew up watching his movies. Legendary actors, always live on in our memories. Keep giving us more surprises, need more such interviews of Legendary actors. Thank you once again 💖
చంద్ర మోహన్ గారు హీరోగా చేసిన పదహారెళ్ల వయసు సినిమా అంటే నాకు చాలా ఇష్టం తండ్రి పాత్ర అయితే సూపర్ చేస్తారు రోషన్ గారు చాలా కృతజ్ఞతలు చంద్ర మోహన్ గారి ఇల్లు ను మరియు వారి ఇళ్లలాలను చూపించి నందుకు ఇలాగే అందరు హీరో లను మరియు ఆర్టిస్ట్ లను మాకు చూపించండి ధన్యవాదములు
Atleast now,the Telengana government should think of Chandramohan's talent and respect him with many many rewards even when he is alive.Unparallal actor should be given due recognition.
Yes.. Telangana Govt shud think about Telangana actors first.. Andhra Govt shud think about andhra actors.. We Telangana given them too much land and money already..
మనకి తెలిసిన విషయాలు... మనలో దాచుకోకుండా... అందరికీ చెప్పాలనుకోవడం... పాత్రికేయ విలువలు... మనకు కూడా తెలియని విషయాలు మనం తెలుసుకుని... ఆ ప్రత్యేకతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనుకోవడం స్వచ్ఛమైన స్వచ్ఛమైన భావం... అలాంటి భావాలు కలిగిన మీ వ్యక్తిత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడే చంద్రమోహన్ గారి ఇంటర్వ్యూ చూసాను.. మీరు ఒక చాలా కేరింగ్ తీసుకుంటూ చేశారు... ఆయన మాటలు ఆయన హావ బావాలు ఒక చిన్న పిల్లాడిని చూసినట్టు అనిపించింది... ఒకే విధంగా చెప్పాలంటే ముచ్చటేసింది.... మీ మాటల కదలికకు ఆయన సమాధానాలు... చాల చక్కగా చెప్పారు. ఇది ఒకటే కాదు మీ ప్రతి ఇంటర్వ్యూ కూడా సందర్భానుసారంగా ఉంటుంది... - గణేష్ కుమార్ బేర వైజాగ్
జీవితం కాలం ఎంత బలియమైనవో కదా... ఓ సారి చంద్రమోహన్ గారి పాత మూవీస్ చూడండి ఆయన నటన అందం మాటలు హావభావాలు అన్ని ఎంతో గొప్పగా ఉంటాయి.చంద్రమోహన్ గారి సీతామాలక్ష్మి మూవీ నాకు ఎంతో ఇష్టం......
చంద్రమోహన్ గారి ని చూసి చాలా సంవత్సరాలు అయింది అండీ. .....ఆయన సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో రాలేదు. .....చంద్రమోహన్ గారి house చాలా మటుకు విలేజ్ వాతావరణంలా ఉంది. ఆయన నటించిన సిరిసిరిమువ. ....గోపాలరావుగారి ammayi. .... పదహారు ఏళవయసు సినిమాలలో నటన ఎప్పుడూ గురుతుఉండిపోతుంది. చంద్రమోహన్ గారి భార్య జలంధర్ గారు మంచి రచయిత . ఆయన నటన మటుకు చాల సహజంగా ఉంటుంది. ....సినిమాలుకూడ చాలా బావుంటాఇ.
Chandra Mohn garu is great actor.. I grew up watching his movies.. I really do not remember the movie names.. But i watched all of his movies.. One recorded go and check.. When ever a new heroine enters the industry first movie will be with Chandra mohan garu, later with NTR ANR and Krishna garu. Marvellous actor
Sir na chinnapudu school ki Vella time lo radio lo me songs kuda vachevi andulo ( moodumullu )movie songs chala famous ippudu na car lo vintunta china Nati rojulu malli gurthuku vastunai sir your one of the legend Telugu film industry god bless you sir
A very grateful hero And very big thank s to suman TV Keep searching such legends and let them share there experience beyond off screen But its bad thing only we can see a little bit of his life 1 advice if your interviewing such legends make arrangements to take a long video
మార్పు సహజమే గాని చంద్రమోహన్ గారిని అలా చూస్తే, కాలానికి అతీతులం కాదు ఎవ్వరం కూడా అనిపించింది. సుఖదుఖాఃలు, పదహారేళ్ళ వయసు ఏ సినిమాకి ఆ సినిమా ఆణిముత్యాలే కదా. ఈ వయసులో సంతోషం, సంతృప్తి ప్రశాంతత ఆయన ముఖంలో కనిపిస్తుంది. చంద్రమోహన్ 🙏 గారి జీవిత నావకు చుక్కాని జలంధర గారికి🙏🙏. ధన్యవాదాలు బాబు🤝💐 మంచి వీడియో చూపించారు.
Sri Chandra Mohan garu is a good financial planner. I met him in 1982 in a Sociey of Alwal , where he came to enquire about the grape garden land which he want to buy around Shamirpet. At that time he was staying in Chennai, but taken personal interest in dealing a property matter. He was a Margadarsi for young generation in financial matters. I pray for his good health. Khader vali
గొప్ప నటులు. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. నాన్ కాంట్రవెంషియల్ వ్యక్తి. వారికి వారి ధర్మపత్నిగారికి కుటుంబసభ్యులందరికి అ భగవంతుడు ఆయురారోగ్యసలివ్వాలిని ప్రార్దిస్తున్న. సుమన్ టివి.వసరికు ప్రత్యేక ధన్యవాదాలండి.
Yes! I once met both of them in Bombay a long ago when they were invited here for a programme! He introduced her to me as "daughter of Sri Gali Bala Sundar rao garu" (or something like that!)It was a nice programme with some other famous Telugu artistes!👍
చంద్ర మోహన్ గారిని చూస్తుంటే....ఒక రకమైన బాధ,ఆనందం రెండూ వస్తున్నాయి.
ని జమే తమ్ముడు ఆ య కిచె ముడు కూడా వచ్చి నంటు 0 దినా కు చాలా బాధ గావుంది
చంద్రమోహన్ గారు చాలా గొప్ప హీరో. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా మంచి మనిషి అండి ఆయన నిండునూరేళ్ళు చల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@viswaknaidu1096 i
@@kondapalliambica1411
@@mahipalpashikanti6473 do so
@@kondapalliambica1411 le
@@kondapalliambica1411
. ,,
We can't find such a legend actor. Thanks for taking the interview of Chandramohan garu
చంద్రమోహన్ గారు చాల గొప్ప కళాకారులు అంతకు మించి ఉన్నతమైన వ్యక్తి త్త్వం కలవారు..., సార్. మీరు మంచిగా ఆరోగ్యం తో ఉండాలని భగవంతుడు ని కోరుకుంటున్నా ను......
చంద్రమోహన్ గారికి పద్మశ్రీ అవార్డు యివ్వాలి. 🥰🥰🥰🥰🥰🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
సరైన వారికి పద్మ శ్రీ ఎప్పుడు ఇచ్చారు కనుకలే ఇప్పుడు సార్ కి ఇవ్వడానికి.. పద్మ శ్రీ కే ఆ అదృష్టం లేదు అంతే..
నువ్వు ఇవ్వు 😂😂
@@viswaknaidu1096 మీరు నా కళ్ళు తెరిచారు చంద్ర మోహన్ అయ్యగరే కరెట్టూ😂😂😂
Yeppudo.vachi.vundaali
ముందుగా సుమన్ టివి చానెల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏🙏😊 చాలా మందికి తెలియని విషయంపై స్పష్టత ఇస్తున్నారు.ఈరోజు మన తెలుగు సినిమా నటులు...ఒక ఆణిముత్యం ను ... మళ్లీ మనకు చాలా రోజుల తర్వాత చూపించారు.తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది మనకు కనుమరుగు అవుతున్నారు.ఉన్నా వారికైన మనకు ఎంతో కొంత మంచిగా చూసే అవకాశం ఉందని తెలుసుకోవాల్సిందే.చంద్ర మోహన్ గారు.. వారి సతీమణి గారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ 🙏🙏
Congratulations Suman TV thank you Chandra Mohan gariki vari wife ki devudu challaga chudalani manaspurthiga korukuntunna 🙏🙏
లక్కీ యాక్టర్ అండ్ అందగాడు చంద్రమోహన్ గారు.. ఎన్నో సత్కారాలు సన్మానాలు అందుకోవల్సిన వారు సరైన గౌరవం ఇండస్ట్రీ ఇవ్వలేదేమో అనిపిస్తుంది.. రోషన్ మాట తీరులో మార్పు కనిపించింది ఈ ఇంటర్యూ లో 👍
Same feeling about roshan
@@sudhakarch80 avunu cgsngd ayyaru
0p@@sudhakarch80
Thank you for all your positive comments about my dad. He is a simple man and always a director's artist and never considered himself a " star". Thank you for keeping him alive in your hearts and honoring him as an artist. This is his greatest award 👏🙌❤️
So nice & happy interview prabha
I had an opportunity to see him in Manjeera mall.But couldn’t not talk to him nearly 4yrs back.Everyone like his action.A great actor
Miru adrustavanthulu amma..amma goppa writer.
Naanna goppa natulu
Your dad stayed at my parents house in 80s- I was a child then when he came to Telugu function conference in New Jersey USA. He was very gracious with all of us even then. Nice to see this interview years later. I’ll definitely tell my parents about this interview thanks
May I know where can I buy All writings of mam Jalandhara, please?
Very happy to see Chandramohan garu after long time. Since my childhood, I grew up watching his movies. Legendary actors, always live on in our memories. Keep giving us more surprises, need more such interviews of Legendary actors. Thank you once again 💖
Well Said 👍
Tears in my eyes....Very beautiful and heart touching video ever in Suman tv...Such a pure soul Chandra mohan garu🙏🏻
Kop
O
Ll
Mm.
U
M.
.
Kopkp chu GTI ni fry
Yu fry
C
Bfi
చంద్ర మోహన్ గారు హీరోగా చేసిన పదహారెళ్ల వయసు సినిమా అంటే నాకు చాలా ఇష్టం తండ్రి పాత్ర అయితే సూపర్ చేస్తారు రోషన్ గారు చాలా కృతజ్ఞతలు చంద్ర మోహన్ గారి ఇల్లు ను మరియు వారి ఇళ్లలాలను చూపించి నందుకు ఇలాగే అందరు హీరో లను మరియు ఆర్టిస్ట్ లను మాకు చూపించండి ధన్యవాదములు
నాది కూడా మీ టేస్ట్ ఏ సార్.నేను కూడా మీలాగే కట్టుకుంట...మీరు ఆనందం గా ఉండాలి ఆరోగ్యం గా ఉండాలి
We love you sir 💓💓💓💓💓
మనసు పూర్తిగా,హాయిగా చేస్తారు రోషన్ గారు ఇంటర్వ్యూ లు pleasant గా ఉంటాయి, గ్రేట్ యాక్టర్ చంద్ర మెహన్ గారు, వారి భార్య ను, ఇల్లు ని చూడటం ఆనందం గా ఉంది
ababa aba nuvu okadive brother manodi anchoring ni mechukundi..
this fellow shud learn anchoring from his juniors..
@@honorplay4631 👌కామెంట్
@@honorplay4631 brother nenu kuda
చంద్రమోహన్ గారు నటించిన సినిమాలలో ఒక మంచి సినిమా నాకు నచ్చిన సినిమా కొత్తనీరు movie ❤️👌
ఎందరో మహానుభావులు చంద్రమోహన్ గారు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటూ
నవ్వుల రారాజు సమ్మోహన చంద్రుడు గట్టివాడు చంద్ర మోహన్ గారు....భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
great hero, 16 ఏళ్ల వయసు ఆయన యాక్టింగ్ కి ఫిదా.. ఎన్ని సార్లు చూశానో..
జలంధరమ్మగారు తెలియని తెలుగు వారు వుండరు. మైత్రి ద్వారా ప్రతి మహిళ గుండెలో నిలిచారు.. నమస్తే అమ్మ మీ దంపతులు ఇద్దరి కి🙏
Uy CV hljii
Great person చందు sir thank you suman TV మీకు నా హృదయపూర్వక అభినందనలు
Atleast now,the Telengana government should think of Chandramohan's talent and respect him with many many rewards even when he is alive.Unparallal actor should be given due recognition.
Ae chara ter ayina chayagala cheva vunnodu.
Yes.. Telangana Govt shud think about Telangana actors first.. Andhra Govt shud think about andhra actors.. We Telangana given them too much land and money already..
Very impressed with Suman TV 👍
Such a gracious actor of Telugu film industry good to see him again.
🙂.Thanku you for this video
Thank you andi Roshan garu, legendery actor chandramohan garu ni chupincheru 🙏🙏🙏🙏
Video middle lo eyes lo tears vachay. So happy. Tq suman tv
చంద్ర మెాహన్ గారిని చూపించారు చాలా ధన్యవాదాలు.
Great actor and human being. He should be given due recognition and awards by both governments
First Suman TV ki 🙏🙏🙏 Manchi ga happy ga undi. All the best 👍
మనకి తెలిసిన విషయాలు...
మనలో దాచుకోకుండా...
అందరికీ చెప్పాలనుకోవడం...
పాత్రికేయ విలువలు...
మనకు కూడా తెలియని విషయాలు మనం తెలుసుకుని...
ఆ ప్రత్యేకతను
ప్రతి ఒక్కరికి తెలియజేయాలి
అనుకోవడం స్వచ్ఛమైన స్వచ్ఛమైన భావం...
అలాంటి భావాలు కలిగిన మీ వ్యక్తిత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇప్పుడే చంద్రమోహన్ గారి ఇంటర్వ్యూ చూసాను..
మీరు ఒక చాలా కేరింగ్ తీసుకుంటూ చేశారు...
ఆయన మాటలు ఆయన హావ బావాలు ఒక చిన్న పిల్లాడిని చూసినట్టు అనిపించింది...
ఒకే విధంగా చెప్పాలంటే ముచ్చటేసింది....
మీ మాటల కదలికకు
ఆయన సమాధానాలు...
చాల చక్కగా చెప్పారు.
ఇది ఒకటే కాదు మీ ప్రతి ఇంటర్వ్యూ కూడా సందర్భానుసారంగా ఉంటుంది...
- గణేష్ కుమార్ బేర
వైజాగ్
]
Good. Programme sir. Chandramohan sir garki familyki. Padha bheevamdanLu. God bless you tthebest. Wishes
జీవితం కాలం ఎంత బలియమైనవో కదా... ఓ సారి చంద్రమోహన్ గారి పాత మూవీస్ చూడండి ఆయన నటన అందం మాటలు హావభావాలు అన్ని ఎంతో గొప్పగా ఉంటాయి.చంద్రమోహన్ గారి సీతామాలక్ష్మి మూవీ నాకు ఎంతో ఇష్టం......
Well said
@@Harita347 a age lo nansmu beautiful ga energtic ga vundi sged ayyaka no beauty no energy,life inthe kada
Legend Chandra mohan gariki padhabi vandanalu 💐🙏🙌
Roshan meru Suman TV Ke oka big asset. Meru interview chasina vedanam chala chakkaga undi. Naku kuda one Rupee kavali. 😊💖
Please do such interviews on this kind of legends... Great work Roshan 👍👍👍👏👏👏 this is what we expect from you...
7/G బృందావన కాలనీ సినిమా లో ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా హీరో ని ఎగిరెగిరి తన్నే సన్నివేశాలు బాగుంటాయి.
😂yes
🤣😜
Very good to see Chandramohan garu. Very great actor. Thanks to Suman tv. Most talented actor ayana. May God bless them with good health. 🙏
దాదాపు 10 మంది హీరోయిన్స్కు స్టారడమ్ ఇచ్చిన వ్యక్తి 👌👌
ullasamga utsahamga movie lo meru chesina hero ki father carecter super sir 😘🦅🔥
తగిన సత్కారం దొరకాలి sir ki🌸💚
సూపర్,రోసన్, అన్న, వీడియో, చాలా, నచ్చింది,మీ, సుమన్, టివీ వారికి ధన్యవాదాలు
Feeling very emotional.. legendary actor Chandra Mohan gaaru.we all love you
Inka konchem length cheste bagundi anipistundi than q suman tv I like Chandramohan Gari natural acting he is a legendary actor🙏🙏
Roshan గారు మంచీ మనిషి నీ interview చేశారు thank u bro
Super vedio very good actors Sri Chandra Mohan garu. Thanks to Suman vedio.
Thank you so much Suman TV and Roshan.
Proud n genuine Channel
చంద్రమోహన్ గారి ని చూసి చాలా సంవత్సరాలు అయింది అండీ. .....ఆయన సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో రాలేదు. .....చంద్రమోహన్ గారి house చాలా మటుకు విలేజ్ వాతావరణంలా ఉంది. ఆయన నటించిన సిరిసిరిమువ. ....గోపాలరావుగారి ammayi. .... పదహారు ఏళవయసు సినిమాలలో నటన ఎప్పుడూ గురుతుఉండిపోతుంది. చంద్రమోహన్ గారి భార్య జలంధర్ గారు మంచి రచయిత . ఆయన నటన మటుకు చాల సహజంగా ఉంటుంది. ....సినిమాలుకూడ చాలా బావుంటాఇ.
Naaku maa nanna garu gurtochcharu, very happy to see you sir🙏🙏🙏🙏🙏 live long long long long with lots of love and happiness 👍👍👏👏👏
Chandra Mohn garu is great actor.. I grew up watching his movies.. I really do not remember the movie names.. But i watched all of his movies.. One recorded go and check.. When ever a new heroine enters the industry first movie will be with Chandra mohan garu, later with NTR ANR and Krishna garu. Marvellous actor
Chandramohan garini chusinanduku chala happy...ilanti videos inka cheyyandi
Vayasu prabavam baga kanipistundi... Opikaga rosan garu interview chesaru... Happy to u see u sir
Thanks u , we've got to see Chandramohan after a long time .
Nice to see you చంద్రమోహన్ గారు,stay Blessed
great man 👌😊 చంద్ర గారు
hatsoff to suman tv the best of all interviews👌👋👋❤
Wow super Andi video..... Suman TV వారి కి ధన్యవాదాలు🙏🙏🙏🙏
I feel so happy . To see chandra mohan garu , very talented actor and good human being . Hatsuf to our interview chanel.
World class actor 👏 anchor ⚓️ also super duper good job bro
Great actor. All new actress are introduced by chandramohan sir. Thank you Suman tv
Roshan ur doing great job by giving importance to those past legends
Chandramohan garu meeru happy ga strong ga vundali healthy ga , happy to see you sir tq Roshan garu interview chysinanduku
Very good. Krishna gari laga chandramohan garu kuda very nice human being. Good interview
సుధ గారి entry బాగుంది
Wow, we love you ChandraMohan garu. Thanks Suman TV for this great Interview with ChandraMohan.
Thank you Suman TV,Today u made my day, Happy to see Chandra Mohan Garu, kudos to Anchor, good work
Great hero 👍 chala happy ga vunde Chandra mohan garene chusthumte ...🙏
Legendary actor chandhra Mohan garu wonderful video thank you suman TV
గ్రేట్ ఇంటర్వ్యూ . చంద్రమోహన్ గారు మంచి హీరో. ఆయన నటన బోరే కొట్టదు. సహజంగా వుంటుంది. సుధ గారి చక్కగా, ఆప్యాయంగా మాట్లాడారు
Sir na chinnapudu school ki Vella time lo radio lo me songs kuda vachevi andulo ( moodumullu )movie songs chala famous ippudu na car lo vintunta china Nati rojulu malli gurthuku vastunai sir your one of the legend Telugu film industry god bless you sir
చాలా గొప్ప ఇంటర్వ్యూ చాలా హ్యాపీగా ఉంది ❤️❤️❤️
Really me thought great sir Ela andaru old hero heroines ni malli interview cheyadam bagundi
Super thanks to see you sir and also Suman TV vallaki thanks 🙏👍
Chala chala chalaaa thanks broooo
A very grateful hero
And very big thank s to suman TV
Keep searching such legends and let them share there experience beyond off screen
But its bad thing only we can see a little bit of his life
1 advice if your interviewing such legends make arrangements to take a long video
Super hero kadha madam sujathakj167
Hi madam sujathakj167 how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
Thala thanks brooo Chandra mohan garini interview chesinandukuuu
Legendary actor never seen with postive Vibes super sir
Tq so much Suman tv channel
Great episode keep going
We miss him as father role in movies, legendary actor, missing 1990 movies
Super hero kadha madam shravyareddy7526
Hi madam shravyareddy7526 how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
Such a wonderful actor....ayana age ki ayana strength.... nijanga great 🙏🙏🙏🙏
Super hero kadha madam saisireeshamogilipuri2090
Hi madam saisireeshamogilipuri2090 how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
I like your acting sir. God give joy,happiness,health and wealth for you always. Good luck 😊💐
మార్పు సహజమే గాని చంద్రమోహన్ గారిని అలా చూస్తే, కాలానికి అతీతులం కాదు ఎవ్వరం కూడా అనిపించింది. సుఖదుఖాఃలు, పదహారేళ్ళ వయసు ఏ సినిమాకి ఆ సినిమా ఆణిముత్యాలే కదా. ఈ వయసులో సంతోషం, సంతృప్తి ప్రశాంతత ఆయన ముఖంలో కనిపిస్తుంది. చంద్రమోహన్ 🙏 గారి జీవిత నావకు చుక్కాని జలంధర గారికి🙏🙏. ధన్యవాదాలు బాబు🤝💐 మంచి వీడియో చూపించారు.
Very good to see you sir 🙏🏻🙏🏻🙏🏻 you are the most inspirational person sir for current generation people 🙏🏻🙏🏻😊😊
Thank you Mr.Roshan for Introducing
Veteran Actor Sri Chandramohan
And Ms Jalandhara Famous Writer
And Cosultant Of Human Relations
Thq you bro elanti goppa actors in interview chesi maku valla gurinchi teliyachesinanduku
He is a very versatile actor very happy to see him.thanks for the interview
నువ్వు నాకు నచ్చావ్ మూవీ సూపర్ 💕
Mana Telugu rastralu rendu aa legendary actor ki doctorate ivvali . Great natural and lucky star
Sri Chandra Mohan garu is a good financial planner. I met him in 1982 in a Sociey of Alwal , where he came to enquire about the grape garden land which he want to buy around Shamirpet. At that time he was staying in Chennai, but taken personal interest in dealing a property matter. He was a Margadarsi for young generation in financial matters.
I pray for his good health.
Khader vali
Nice to the actor Chandra mohan garu, nice house 👌
I met him personally in his residence Madras fifty years back I am proud of him
Wow, great person Chandra mohan garu 🙏🏻
A great simple man with wide knowledge and best life partner,Dr.Chandramohan. Thank you Roshan.
Great artist 😊
గొప్ప నటులు. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. నాన్ కాంట్రవెంషియల్ వ్యక్తి. వారికి వారి ధర్మపత్నిగారికి కుటుంబసభ్యులందరికి అ భగవంతుడు ఆయురారోగ్యసలివ్వాలిని ప్రార్దిస్తున్న.
సుమన్ టివి.వసరికు ప్రత్యేక ధన్యవాదాలండి.
వీడియో సూపర్ అనేవాళ్ళు oka లైక్ 😄
Yes! I once met both of them in Bombay a long ago when they were invited here for a programme! He introduced her to me as "daughter of Sri Gali Bala Sundar rao garu" (or something like that!)It was a nice programme with some other famous Telugu artistes!👍
Thank you for videos
Felt very happy to see his interview
Chandra mohan garu wife chala chala chakkaga matladaru... God bless to both f u 🙏🙏
Roshan గారు మీరు అన్నా మీ interview అన్నా చాలా ఇష్టం
Nice Person Chandramohan Sir👍👌💐
Best information beautiful graden 👌👌👌
The sad thing is that our legends are getting old🥺💔😓
Of course physically. But their acting is always eternally fresh
Great sir very happy to see you.Thanks suman t.v.
Sudha mam my favourite actress gud hero Chandra mohan.