Good job Anchor Roshan!!! And Thank You Chandra Mohan Garu for sharing the intimate details about your journey with your Seniors, Peers and your juniors. Thank You both of you.
Fantastic, programme. Super hero. . ఫస్ట్ మూవీ లో మీతోయాక్ట్ కోసం కాదు సర్ మీతో సినిమా అనగానే. హీరోయిన్ స్ పోటీ పడేవాళ్ళు అంట అది మీ క్రేజ్. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి . Love you sir. మూడుముళ్లు చిత్రం నుచి, నీకోసం యవ్వనమంత....on of the best my favoriete song.
A very good interview with Late Sri M.Chandramohan, a very sincere & openheart artist, expressed without any hidden events in his journey 🙏🙏🙏, once again with folded hands to the great artist, thanks to Suman TV for bringing such amazing interview, Om Shanti
ఓహ్ .. continuation ఇది .. very good ! 'రంగుల రాట్నం' లో ఆ పెద్ద 'జుట్టు', ఆ వంకెలు దిరిగిన క్రాప్ , ఇప్పుడే మయిపోయింది ? అ రోజుల్లో ntr, anr glamour చూసి అభిమానించేవాళ్ళం ! కానీ, చంద్రమోహన్ గారు చాలా 'దగ్గర మనిషి' అనిపించే వారు - 'సహజ' నటులు ! వారంటే ప్రత్యేక అభిమానం ! 'తమిళం' లో 'కమల్ హాసన్' వేసిన పాత్రకు, తెలుగు లో వీరిని ఎన్నుకొని విజయవంతం అయ్యారంటే, వీరి మీద 'నిర్మాతలకు', 'దర్శకులకు' ఉన్న 'నమ్మకం' అలాంటిది ! 'కెమెరా' ముందుకు వచ్చేటప్పుడు glamarous గా వుండాలని చేసిన ప్రయత్నం ఏమీ లేదు - shaving చేసుకొని, కాస్త తలదువ్వి, carry bag ల ను cover చేస్తూ, మామూలు కళ్ళజోడు (sight ) పెట్టుకుంటే, మరింత చక్కగా ఉండే వారు ! పూర్వం (గుర్తు లేదు) వీరిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగిన ప్రశ్నకు వీరిచ్చిన సమాధానం తలచుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం ! ప్రశ్న : చంద్రమోహన్ గారు, మీరు బ్రాహ్మణులై ఉండి , 'మాంసాహారం' భుజిస్తారట కదా ? జవాబు: (ముఖ్యం లో 'అచ్చులు, హల్లులు అన్నీ వ్యక్తపరుస్తూ} "అవునయ్యా , తింటాను - ఆకాశం లో ఎగిరే వాటిని, నేలమీద తిరిగే వాటిని, నీళ్ళలో సంచరించే వాటిని - అన్నింటినీ తింటాను - మీకేంటి బాధ " అని ఇచ్చిన జవాబు ! కల్మషం లేని 'మనిషి', 'కళాకారుడు' , కోట్లాది తెలుగు ప్రజల అభిమాని ! వారు నిండు నూరేళ్ళు ప్రశాంతం గా జీవించాలి - ఇదే మా అందరి అభిమతం ! 'రోషన్' గారి ఇంటర్వ్యూ' కదా - ఎప్పుడూ ప్రత్యేకతల తో నిండి ఉంటుంది ! కృతజ్ఞతలు !
Chandramohan is a familiar personality during his college days in Agricultural College, Bapatla where he completed his B. SC (Ag). During his college days he enacted in dramas and earned good name. He did his Degree from 1960-64 and he was my colleague where I did my studies from 1962-66. He was a familiar personality during college days.
Anchor should be more refined in questioning.. Provoking with negative questions is inappropriate. Seniors should be treated with dignity. Good interviews generally..
Krishna gaaru, krishnam raju gaaru oke year lo poyaru meekela anipisthundhi ante ...chandra mohan gaaru meeru inka batike unnaru...eppudu potharu meeru ani meaning vachela aduguthunnaru...entandi ee question..
Dhochukunnaraa... Ante free ga dhobbesara... ?? Dabbulu iche ga konnaaru ... ., Edho free ga dhobbesinattu antunnav., Amminodiki, konnodiki Leni noppi - janalakendhuku
Chandra mohan గారికీ 🙏, చూడండి సీనియారిటీ ఎంత చెప్పినా వినాలి అనిపిస్తుంది,
🌺🌺🌺 చంద్ర మోహన్ గారిని చూస్తే హరిచంద్ర నాటకం లో "ఎన్నో ఏళ్ళు గతించి poyinavi", "ఇచ్చోట నే.." అనే పద్యాలు గుర్తుకు వస్తున్నాయి
Good job Anchor Roshan!!! And Thank You Chandra Mohan Garu for sharing the intimate details about your journey with your Seniors, Peers and your juniors. Thank You both of you.
Ap.goodactor
@@alamurirajendraprasad6487¹❤86
చంద్రమోహన్ గారు ఒక మంచి హీరో. 🙏🙏🙏
I could see a visible difference in your attitude Roshan!! God bless you.
Fantastic, programme. Super hero. .
ఫస్ట్ మూవీ లో మీతోయాక్ట్ కోసం కాదు సర్ మీతో సినిమా అనగానే. హీరోయిన్ స్ పోటీ పడేవాళ్ళు అంట అది మీ క్రేజ్. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి . Love you sir.
మూడుముళ్లు చిత్రం నుచి, నీకోసం యవ్వనమంత....on of the best my favoriete song.
❤hhhh
@@nagamanibattu2698 thank you so much
చాలా బాగా గుర్తున్నాయి అప్పటి విషయాలు గ్రేట్
చంద్రమోహన్ గారి పేరు లనే అయన సినిమా లు చూస్తూ ఉన్నంతసేపు మనసు ఆనందం, సంతోషం నిండి ఉత్సాహం గా ఉంటుంది. 🙏💐🥰🙏
A very good interview with Late Sri M.Chandramohan, a very sincere & openheart artist, expressed without any hidden events in his journey 🙏🙏🙏, once again with folded hands to the great artist, thanks to Suman TV for bringing such amazing interview, Om Shanti
Very soft heart simple honest good artist may his soul rest in peace
What a great performer truly blessed artist Telugu industry and we are proud of you sir. Wish good health and long life Sir.
ఓహ్ .. continuation ఇది .. very good ! 'రంగుల రాట్నం' లో ఆ పెద్ద 'జుట్టు', ఆ వంకెలు దిరిగిన క్రాప్ , ఇప్పుడే మయిపోయింది ? అ రోజుల్లో ntr, anr glamour చూసి అభిమానించేవాళ్ళం ! కానీ, చంద్రమోహన్ గారు చాలా 'దగ్గర మనిషి' అనిపించే వారు - 'సహజ' నటులు ! వారంటే ప్రత్యేక అభిమానం ! 'తమిళం' లో 'కమల్ హాసన్' వేసిన పాత్రకు, తెలుగు లో వీరిని ఎన్నుకొని విజయవంతం అయ్యారంటే, వీరి మీద 'నిర్మాతలకు', 'దర్శకులకు' ఉన్న 'నమ్మకం' అలాంటిది ! 'కెమెరా' ముందుకు వచ్చేటప్పుడు glamarous గా వుండాలని చేసిన ప్రయత్నం ఏమీ లేదు - shaving చేసుకొని, కాస్త తలదువ్వి, carry bag ల ను cover చేస్తూ, మామూలు కళ్ళజోడు (sight ) పెట్టుకుంటే, మరింత చక్కగా ఉండే వారు ! పూర్వం (గుర్తు లేదు) వీరిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగిన ప్రశ్నకు వీరిచ్చిన సమాధానం తలచుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం ! ప్రశ్న : చంద్రమోహన్ గారు, మీరు బ్రాహ్మణులై ఉండి , 'మాంసాహారం' భుజిస్తారట కదా ? జవాబు: (ముఖ్యం లో 'అచ్చులు, హల్లులు అన్నీ వ్యక్తపరుస్తూ} "అవునయ్యా , తింటాను - ఆకాశం లో ఎగిరే వాటిని, నేలమీద తిరిగే వాటిని, నీళ్ళలో సంచరించే వాటిని - అన్నింటినీ తింటాను - మీకేంటి బాధ " అని ఇచ్చిన జవాబు ! కల్మషం లేని 'మనిషి', 'కళాకారుడు' , కోట్లాది తెలుగు ప్రజల అభిమాని ! వారు నిండు నూరేళ్ళు ప్రశాంతం గా జీవించాలి - ఇదే మా అందరి అభిమతం ! 'రోషన్' గారి ఇంటర్వ్యూ' కదా - ఎప్పుడూ ప్రత్యేకతల తో నిండి ఉంటుంది ! కృతజ్ఞతలు !
À
Great senior actor
Super Interview
Thanking you 🙏🙏🙏
Happy to see chandramohan. We want to see kaikala satyanarayana interview
చంద్ర మోహన్ గారు స్పీచ్ సూపర్
Uday kiran topic motham Editing lo lepesaru..... Unte bagundedi..... Chandra Mohan Garu meeru Ayur arogyalatho Happy undalani manaspurthiga korukuntunnam.....,,🙏
Such a great actor and a sweet hearted human being
Old memories are the gold memories
Chandramohan is a familiar personality during his college days in Agricultural College, Bapatla where he completed his B. SC (Ag). During his college days he enacted in dramas and earned good name. He did his Degree from 1960-64 and he was my colleague where I did my studies from 1962-66. He was a familiar personality during college days.
సినీ రంగానికి మిగిలి ఉన్న అత్యంత విలువైన నటుడు చంద్ర మోహన్ గారు
He is a great hero.
Ennallaki matladadam nerchukunnav Roshan babu keep it up
He is real gem of man a strong man stood with all age groups
Nice interview 😍
Very interesting topics cheppaaru...tq sir..
Great Actor👍
He is my one of the best actor.... Sir
హీరో శ్రీ ధర్.... బాగా సంపాదించారు....
Nice interview with chandramohan garu
Super anna...
సూపర్ హీరో
Na fav hero chndra mohan garu
BSR, 🎉🎉
Great natural telugu Movies Hero and also Comedian
Anchor did great job.
This is one of the epic interviews Roshan garu
Super 🌟 chendramohan
చంద్రమోహన్ సూపర్ హీరో
Om Shanti 🙏
Living legend sir meeru
Anchor should be more refined in questioning.. Provoking with negative questions is inappropriate. Seniors should be treated with dignity. Good interviews generally..
Very good actor
Jr ntr 53.50 🙏🔥
K. విశ్వనాధ్ గారి గురించి మాట్లాడిఉండాల్సింది. చాలా మంచి హిట్స్ ఇచ్చారు. అందులోను వాళ్ళ అన్నయ్య నే కదా. మాట్లాడకపోవడం బాధాకరం
Udaykiran message removed ah..When asked he was telling about Krishna
Well done Anchor Suresh for interviewing such great artist . Very very precious. Thank you 🙏🙏
Good person
ఓల్డ్ ఇస్ గోల్డ్
Yekkada vunnaru ippudu Hyderabad or Chennai?
Super 👌
❤
Meeru chala healthy ga vundali sir.
Krishna gaaru, krishnam raju gaaru oke year lo poyaru meekela anipisthundhi ante ...chandra mohan gaaru meeru inka batike unnaru...eppudu potharu meeru ani meaning vachela aduguthunnaru...entandi ee question..
Madam jalandara gaari interview cheyyandi please
🙏🙏
🙏👍💕
👌👌👌👏👏👏👋👋👋🙏🏼🙏🏼🙏🏼🧡🧡💛💚👏❣️🤎🤍💜💜💙💕💓🤛
Roshan garu Rama praba garu touchloleru yutub vedieolu chesevaru avida ela vunnaro kanabadaledhh
Amazing actor with honesty
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@53.00 about chiranjeevi and alluaravind
Jayasudha and Jayaprada are seniors balanatiga sreedevi munduga vachindi
Irony is that suman tv anchor is talking about fake news... He was persistent on deaths and reaction...
master Ramu child artist yeminaadu?
Chandramohan gari interview chesi chaala manchi pani chesi yaru Roshangaru
anchor doesnt know movie names of old movies. chanakya chandragupta. satyam sivam
Roshan. Manchi mashini intaryou chesavu Anr avard yichamu Ragasapthaswaram
Manchi natudu chandra mohanu gharu
Muralimohan, meeru senior natulu unnaru andaru velli poyaaru mohanbabu
ముసలోడేగాని మహానుభావుడు...🙏🙏
Hahaaa
Anchor ki assets meeda interest akkuva....
@roshan . Poortiga cheppanivvu. Madhyalo break cheku. Length ekkuvina sare.
ఆస్తులున్నా ఆడపిల్లలు...పెళ్ళి అయి వెళ్ళిపోతారు కనుక...
Maintain చేయలేము.... అమ్మి వారికి ఇవ్వడమే బెటర్...
AVS gaariki kidny kaadu liver ani telisindi vaalla daughter half liver donate chesindi kani success kaledu koddi kaalamlone poyyaru
1960 kamma. Bramins domenatios viswanadu.baulantevallu undabatti natuduchadramohanayyadu.
😅😅
Thappudu samacharalu post chese vallu nasanam kavali
Roshan నన్ను మళ్ళీ ఎడిపించాఉ
Andaru kalsi hyderabad ni bane dochukunaru mainly murli mohan, shoban babu, chiranjeevi, ...and now their children, relatives...
SHOBHAN BABU HYDERABAD KADU CHENNAI LO LANDS KONNADU
Dhochukunnaraa... Ante free ga dhobbesara... ?? Dabbulu iche ga konnaaru ... ., Edho free ga dhobbesinattu antunnav., Amminodiki, konnodiki Leni noppi - janalakendhuku
Chandrababu kristnana sobanmadyane ekkuva.
Nu by ce
NUVVU KRISHNAGARITHO POLCHUKUNTAVEMITI AYANA 1965 LO VACHAVU NUVVU 67 end lo vachavu ayana gudachari 116 tho anr,ntr tharuvath 3rd AGRAHERO..
Nuvvu yenti sir meeru Ani uccharinchali sir old is gold sir
Nuvvu .... ??
Chandra mohan garu under rated hero.
Super actor and very hard work
Great senior artist