అన్న క్యాంటీన్‎పై వైసీపీ VS టీడీపీ | Lunch Hour Debate on Anna Canteen | TDP Vs YCP | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 364

  • @srinivaskosuri3262
    @srinivaskosuri3262 2 месяца назад +11

    యర్రగొండపాలెం ప్రజలు ఆలోచించుకోండి ఇలాంటి వాడిని మనం mla గా గెలిపించుకున్నమ అని

  • @narasimhamp8538
    @narasimhamp8538 2 месяца назад +7

    పసుపు రంగు శుభసుచకం నీలి రంగు అశుభం

  • @dowleswarapuSatyavani
    @dowleswarapuSatyavani 2 месяца назад +1

    వైసిపి నాయకులు అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు పేదవాడికి పట్టడు అన్నం పెడితే మీకు కడుపు మంట కింద ఉంది మరి మీ నాయకుడు కాలంలో అన్న క్యాంటీన్ తీసి రాజన్న క్యాంటీన్ పేరుతో పది రూపాయలకు పెట్టలేకపోయారు నీకు అది చేతకాలేదు చంద్రబాబు చేస్తుంటే మీకు కళ్ళు కడుపు రెండు మండుతున్నాయి మీ జగనన్న వద్దు మీరు పాలన వద్దు మాకు ఐదు రూపాయలు అన్నమే కావాలి

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 2 месяца назад +5

    పేదవాడి ముందు అన్నం లాగేసుకునేవాడు ఇలాగే మాట్లాడుతాడు

  • @rangarao...6709
    @rangarao...6709 2 месяца назад +2

    జై తెలుగుదేశం జై చంద్రబాబు ✌️✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️

  • @devireddyramu5002
    @devireddyramu5002 2 месяца назад +31

    ఈ పని మీరు ఎందుకు చేయలేదు 10 మంది అన్నం పెడితే తప్పు ఎమిటి సతీష్ గారు

    • @GurramNarendhar
      @GurramNarendhar 2 месяца назад

      Nee mukam ra west ga

    • @devireddyramu5002
      @devireddyramu5002 2 месяца назад

      ముందు నువ్వు మూసుకోరా లాపూట్ 🤭🤭

  • @koradaramarao4044
    @koradaramarao4044 2 месяца назад +43

    అన్నా క్యాంటీన్ గురించి తప్పు గా మాట్లాడిన వేస్ట్ గాడు చంద్రశేఖర్

  • @AnandaraoCherukuri
    @AnandaraoCherukuri 2 месяца назад +8

    నీకు మాట్లాడే హక్కు లేదు నొరు ముయ్

  • @ramanakumarchv
    @ramanakumarchv 2 месяца назад +23

    తప్పుడు హామీలు ఇచ్చి మా జగనన్న కూడా సిఎం అయ్యాడు. అదికూడా చెప్పాలిగా. అన్నం తినేవాడు ఇలా మాట్లాడడు.

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 2 месяца назад +16

    విడు ఏమీ చేయడు కాని ప్రతీ దానికి పుల్ల పెట్టడం వీళ్లు నేర్చుకున్న విద్యా

  • @JamesMine
    @JamesMine 2 месяца назад +5

    అయ్యా నువ్వు 250 రూపాయలు పెట్టుకుని ఏలూరు రావటం ఎందుకు ఏలూరులో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు తింటారు నువ్వు 250 రూపాయలు పెట్టుకుని మంచి బిర్యానీ తిను అయ్యా అక్కడ చాలా మంది పని చేసుకుని బతికే వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు వెళ్ళకు బాబు

  • @ramanjaneyulugopalam1608
    @ramanjaneyulugopalam1608 2 месяца назад +11

    ఇలాంటి వారిని ఎందుకు పిలిచారు, ఎంత చెప్పినా అవగాహన లేదు, వారిని ఎవడు మార్చడు, మన పని మనము చేసుకోవాలి అంతే

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 2 месяца назад +1

      😊విరాళాల సునామీ చూస్తున్నాము. పోలవరం విషయంలో కూడా యిదేపద్ధతి అనుసరించ మని చంద్రబాబును కోరుతున్నాను.

  • @pnandkishorrao932
    @pnandkishorrao932 2 месяца назад +3

    Food Canteens are much better than Wine Shops.

  • @Geotv5
    @Geotv5 2 месяца назад +1

    అన్నా క్యాంటీన్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ ప్రజా క్యాంటీన్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నాం...

  • @shaikmagbulbasha6351
    @shaikmagbulbasha6351 2 месяца назад +17

    పచ్చి అపద్దలు మాట్లాడే చంద్రశేఖర్ నీ డిబేట్ కి ఎందుకు పిలుస్తారు. చూడటని కూడా అసహ్యంగా వుంది

  • @sekhargn9767
    @sekhargn9767 2 месяца назад +16

    ఆరోగ్యశ్రీ 1600 కోట్లు ,
    1650 కోట్లు రైతుల పంటల బాకీ
    ఎందుకు ఇవ్వ లేదు ycp
    వేల కోట్లు విద్య బకాయి ఎందుకు ycp??

  • @AnandaraoCherukuri
    @AnandaraoCherukuri 2 месяца назад +16

    చంద్రశేఖర కొంచం మృతి బృమించినట్లుకనబడు తుంది

    • @narasimhamp8538
      @narasimhamp8538 2 месяца назад +2

      ఎంతైనా వై ఛీ పి కాదా వల్లభతుకులు మారవు

  • @chinnadurga9643
    @chinnadurga9643 2 месяца назад +18

    వైసిపినాయుకులుమారరు 😂😂😂😂😂

    • @gangadharg2001
      @gangadharg2001 2 месяца назад

      వాళ్ళు మారరు గాక మారరు....😅😂

  • @yusufkhanlodhi680
    @yusufkhanlodhi680 2 месяца назад +2

    అసలు ఈ బుద్ధి తక్కువ వాళ్ళు అంతా ఒకే దగ్గరికి ఎలా చేరరో కానీ ఒక్కోసారి ఎంత ఆలోచించిన కానీ దానికి సరైన సమాధానం దొరకడం లేదు.😂😂😂😢😅😮

  • @racharlabalaji1738
    @racharlabalaji1738 2 месяца назад +1

    10 టీవీ యాజమాన్యానికి నా vignapti Manavatvam Unnavallanu Debate Pilavandi Sir

  • @ananthareddy7488
    @ananthareddy7488 2 месяца назад

    Jai Chandra Babu exlent speech sir👌👌👌👌

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 2 месяца назад +4

    బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ కు 2000 మాత్రమే

  • @nukababum4228
    @nukababum4228 2 месяца назад +2

    పెట్టే గుణం వీళ్లకు లేదు

  • @ManoharMadda
    @ManoharMadda 2 месяца назад +1

    Chandra Sekhar Annam pette vallani sedagottaku

  • @Rajum-b7f
    @Rajum-b7f 2 месяца назад +5

    పేదవాడు కోసం ఎన్ని గవర్నమెంట్ లు వచ్చినా ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా ఎంతమంది వచ్చి భోజనాలు పెట్టిన పేదవాడు పేదవాడి లాగానే ఉన్నాడు

  • @MahantiMuralikumar
    @MahantiMuralikumar 2 месяца назад +1

    Super. Tdp సూపర్ టిడిపి

  • @racharlabalaji1738
    @racharlabalaji1738 2 месяца назад +1

    A Rangula Pichhimeku Undi

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 месяца назад +2

    ఋషి కొండ, ఖర్చులు వసూలు చేద్దాం వదలవద్దు ఇసవంటోల్లను వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు

  • @VantkNara
    @VantkNara 2 месяца назад

    మనిషికి కావలసినది కావాల్సింది భోజన అవొచ్చు దాన్ని కంటే ముందు చదువు ఉద్యోగం ఇది మన దేశం ఎప్పుడు గుర్తిస్తుందో తెలియదు మన దేశ మేధావులు ఉండి దేశం

  • @yusufkhanlodhi680
    @yusufkhanlodhi680 2 месяца назад +2

    వైసీపీ పార్టీ వాళ్ళ ముఖాలకి తప్పించి అంత లెక్క రంగులు వేసుకున్నారు. టీడీపీ ఆలా వే స్తుందా? కాంటీన్ లకి వేస్తే వచ్చిన నష్టం ఎంత? బుద్ధి లేని మాటలు. వీడు నెక్స్ట్ ఎం ఎల్ ఏ అయ్యే ఛాన్స్ లేదు. 😂😂😂

  • @girishn4908
    @girishn4908 2 месяца назад +2

    If this is the attitude from YCP, in 2029 elections will stay for single digit.

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 2 месяца назад +3

    డబ్బు ఎవరిది...??? రంగులు ఎవరివి???... గతంలో అన్న కాంటీన్లు ఎన్నికలకు ఎన్ని రోజులు ముందు ప్రారంభించారు? ...

    • @sekhargn9767
      @sekhargn9767 2 месяца назад +1

      They have started now, not before election. Did jagan gave from his pocket??? ... He named every scheme and every govt property by his or his father's name.

    • @sekhargn9767
      @sekhargn9767 2 месяца назад

      Jagan also didn't give from his pocket

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 2 месяца назад

    అవినీతికి తావులేకుండా కేవలం పేదలకు అందె విధానం చూస్తే బాగుంది

  • @prakashchalabagundi710
    @prakashchalabagundi710 2 месяца назад

    Anna క్యాంటీన్ లో టిడిపి వాళ్ళకి మాత్రమే
    ముందుగా ఇచ్టున్నారూ తరువాత వాళ్ళకి లేదు 50 మందికి ఇస్తున్నారు

  • @ArendhulapranilPranil
    @ArendhulapranilPranil 2 месяца назад

    Super ananya jai TDP

  • @anjaneyasarma
    @anjaneyasarma 2 месяца назад +9

    If it is the attitude of YSRCP , not a single seat , YSRCP them selves will wash out 100% from AP.

  • @bhanuchamarty9487
    @bhanuchamarty9487 2 месяца назад +2

    భోజనం పెట్టడం మంచిదే. కానీ అర్ధాకలితో పెట్టడం కన్న ధర కొంచం పెంచి కడుపునిండా పెట్టాలి

    • @rajb8954
      @rajb8954 2 месяца назад +4

      Akkada vundi chudu kadupu nindu thunda. Ardakalithone velli pothunnara. Vimrsinchatam chaala telika. Oka roju bhojanam sponsor cheyandi. Memu chesthunnam

  • @pnandkishorrao932
    @pnandkishorrao932 2 месяца назад +1

    No Hungry person bothers about the Colours of the Canteen. The Food availability is the Prime concern, which unfortunately wasant available during the last regime.

  • @anandbabu4343
    @anandbabu4343 2 месяца назад

    చానెల్స్ ఎందుకు ఇటువంటి విషయాలపై డిబేట్స్ పెడతారు. భోజనం పెట్టడం కూడా తప్పేనా. తినే వాళ్ళను అడగాలి చెబుతారు. ఇది అన్నార్తుల ఆశాజ్యోతి.5 రూపాయలకు ఒక టీ కూడా రాని కాలంలో 5 రూపాయలకు భోజనం పెట్టడం అనేది ఒకమంచి కార్యక్రమం. అందరూ సపోర్ట్ చేయాలి. irrespective of politics.

  • @shaikmagbulbasha6351
    @shaikmagbulbasha6351 2 месяца назад +10

    ఖజానా ఖాళీ చేసి ఖహనిలు చెబుతుంటే సిగ్గేస్తుంది.

  • @m.simhadri719
    @m.simhadri719 2 месяца назад

    ఓరి నాయనా ఇది అన్న క్యాంటీన్ అంటే టిడిపి గవర్నమెంట్ పెట్టట్లేదు స్పాన్సర్స్ అలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో పెడుతున్నారు రా మనిషి అర్థం చేసుకో!!!

  • @sekharsilk
    @sekharsilk 2 месяца назад

    అన్నా క్యాంటీన్‌లో భోజనం చేసేవాళ్ళు ఎవరు ? నిరుపేదలా? ధనికులా?

  • @MsuriMsurendra
    @MsuriMsurendra 2 месяца назад

    బాబు గారు రోజు కాదండి పూటకండి 350 మంది కోటకండి సారీ సార్

  • @rajb8954
    @rajb8954 2 месяца назад +2

    Vidhya sagar garu adagandi rallu rappala meeda okdi photo lu aadhar meeda extra

  • @kakarlasrinivasareddy4874
    @kakarlasrinivasareddy4874 2 месяца назад

    అన్నా కాంటీన్స్ చుట్టుపక్కలే పేదలు ఇల్లు కట్టుకుని నివాసలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 5/భోజనానికి 30/40ఆటో చార్జెస్ పెట్టుకోవటం కష్టం పాపం.

  • @csprao4159
    @csprao4159 2 месяца назад +1

    Ysrcp Chandra sekhar useles talk .If he will be hunger he will knows ..Tv 10 debate invited Chandr sekhar waste pls stop him to speak.

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri1728 2 месяца назад

    Babu గారు అన్నం ఎలాగైనా తింటారు కానీ, ఉచిత విద్యా వైద్యం ఇవ్వండి.. వంద మందికి అన్నం పెట్టీ,1000 మందికి పెట్టినట్టు డబ్బా కొట్టుకుంటారు.

    • @ramadevi2201
      @ramadevi2201 2 месяца назад

      ముందు తిండి తింటే కనీసం కొన్ని రోగాలు రావుర మూర్ఖుడా.ఇంకా పబ్లిసిటీ చేయిన్సుకొని రాజకీయ నాయకుడు వుండ డు.తెలుసుకో.

  • @BhaskarDiwakarla-n7o
    @BhaskarDiwakarla-n7o 2 месяца назад

    ఇంక వీరు మారరు, అన్నం మీరు పెట్టరు, పెట్టే వాళ్ళు అక్రమాలు చేస్తున్నారని ఆడి పోసుకోవడం, ఎంత ధౌర్భాగ్యులు పట్టెడన్నం పెడితే మీకునొప్పేంటి, మీరు ఉన్నన్ని రోజులు ఒక్కడికైనా అన్నం పెట్టిన మొగాడెవడైనా ఉన్నారా, మీకు దోచుకోవడం దాచుకోవడం తప్పా, మీరు చేసిన మంచిపని ప్రజలు మెచ్చినవి ఏమైనా ఉన్నాయా.

  • @RangaRanga-fd4ie
    @RangaRanga-fd4ie 2 месяца назад

    Ir 10tv గారు నమస్కరిస్తున్న మీరు మటుకు కంపల్సరీ ఇలాంటి ఎదవలు పిలవద్దు పిలిస్తే మీలాంటి టీవీ వాళ్ళు కూడా ఈ ఇన్సల్ట్ అయినట్టు ఉంటది మాకు. వైసిపి ఎదవలకు సబ్జెక్టు తెలియదు మనం ఒకటి అంటే ఒకటి రాజస్థాన్ గత ఏదైనా చూస్తున్నాం ఇప్పుడు చూడాల్సిన అవసరం మనకు లేదు మీరైతే పట్టించుకోవద్దు మమ్మల్ని ఇలాంటి పెట్టి మమ్మల్ని

  • @jsljsl8760
    @jsljsl8760 2 месяца назад

    Y C P VAALLAKI సిగ్గు లేదు

  • @shekshavali2241
    @shekshavali2241 2 месяца назад

    వైయస్సార్ పార్టీ బ్రతకాలంటే 5 రూపాయల భోజనం అయిందా కామెంట్లు చేయొద్దండి

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 2 месяца назад

    అయ్యా వైసీపీ వారు జగన్ గారిలా అప్పుచేసి పప్పుకూడు వేసిన రైతు భరోసాతో మాత్రమే మేము (రైతు )పండించడం లేదు సార్ మీరు చేసిన అప్పులు వల్లనే ప్రజలు ఓట్లతో బుద్ది చెప్పారు సార్

  • @beempallipolice7398
    @beempallipolice7398 2 месяца назад

    పేదవాడికి అన్నం పెట్టడం కాదు పేదవాడిని పని కల్పించి ఒక ఉన్న స్థానానికి తీసుకెళ్లాలి అన్నం పెట్టి స్వామివారికి చేసి వాడు ఎప్పుడు నీకు బానిస గానే ఉంటాడు అన్నం పెడుతున్నావ్ కాబట్టి వాడు పని కల్పిస్తే వాడు వండుకుని తిని స్టేజ్ లో ఉంటాడు రూపేష్ సంపాదించుకుంటాడు నలుగురిలో మర్యాదగా బతుకుతాడు నువ్వు ఎన్ని రోజులు అన్నం పెట్టిన అన్ని రోజులు కూడా అడుక్కు తినడం తప్ప గాని ఎందుకు ఉపయోగపడవు

  • @subbarao3812
    @subbarao3812 2 месяца назад

    నా క్యాంటీన్లో అక్రమాలు జరిగితే రుజువు చేయమని చెప్పండి అంతేగాని వెదవ వాగుడు ఆగి చెప్పు తీసుకొని కొడతామని చెప్పండి

  • @kakarlasrinivasareddy4874
    @kakarlasrinivasareddy4874 2 месяца назад

    హెరిటేజ్ నుంచి ఎన్నికోట్లు ఇచ్చారో చెప్పాలి.

  • @malleswararaoveera2716
    @malleswararaoveera2716 2 месяца назад +1

    Andrapradesh development avvali ante ee ycp dharidram vadhili povali.

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 2 месяца назад

    మీరు గతంలో రాళ్ళ మీద పాస్ పుస్తకాలలో రంగులు ఫోటోలు వేసుకునేవారీలామాట్లాడటం అవేధవలకే సాధ్యం

  • @msraptf8575
    @msraptf8575 2 месяца назад +5

    Next 2029 YCP will get single digit mla seats

    • @anjaneyasarma
      @anjaneyasarma 2 месяца назад +1

      Not Single seat , YSRCP will wash out from AP

  • @simansudheer1712
    @simansudheer1712 2 месяца назад

    TDP వాళ్ళు ఎప్పుడు అబద్దపు జీవితాలే

  • @narasimhamp8538
    @narasimhamp8538 2 месяца назад +1

    లక్షల కోట్లు పోయిరోజు కూడా పట్టుకొని potara

  • @Rambabu-ti8lc
    @Rambabu-ti8lc 2 месяца назад

    రైతులకు అన్నదాత సుఖీభవ ఎగనామం పెట్టిన బాబు

  • @SsalamSheb
    @SsalamSheb 2 месяца назад

    Supar.c.b.n.sir

  • @sekhargn9767
    @sekhargn9767 2 месяца назад +1

    Ycp వాళ్లను పిలవ వద్దు . పేస్ట్ మాటలు మాట్లాడుతారు

  • @RangaRanga-fd4ie
    @RangaRanga-fd4ie 2 месяца назад

    మా దరిద్రం ఏందంటే ఇలాంటి ఎదవలు ఎప్పుడు మా నియోజకవర్గంలో ఎవడో ఒకడు తాగుతూనే ఉంటాడు. గత ప్రభుత్వాలు వాడు సురేష్ గాడు వెళ్లి వదిలించుకున్న ఈ దరిద్రం ఎప్పుడు తెలుసుకుంటాం మాకు కూడా తెలియదు మీరు కూడా తగ్గలేదు

  • @Ashokas-wo8zj
    @Ashokas-wo8zj 2 месяца назад

    Super6evandi.cm.babugaru

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 2 месяца назад

    అన్నా క్యాంటిన్ మీద వైసీపీ స్టైల్ విషం కక్కుతున్న వైసీపీ కాలనాగు

  • @msubbu6468
    @msubbu6468 2 месяца назад

    నీకు పిండం పెట్టినట్టున్నాను ఒకసారి తిరుపతిలో అన్నం పెడతాం పెట్టకపోతే ప్రతి ఒక ఊర్లో అన్నదానం చేస్తే అది ఒక విలువ ఉంటది బీద వాళ్ళు ఉండే చోట పెట్టాలి లేని చోట పెట్టి ఏం లాభం రా నువ్వు చస్తే ప్రపంచం బాగా బాగుపడుతుంది

  • @kopparthysitaramesh1821
    @kopparthysitaramesh1821 2 месяца назад

    To bring ISO standards they have designed in 2018 itself.

  • @ramuluchanda7511
    @ramuluchanda7511 2 месяца назад

    విద్యాసాగర్ గారి వివరం బాగానే ఉంది కాని తిట్లు బాగ లేవు,

  • @kumarksanthosh7973
    @kumarksanthosh7973 2 месяца назад

    Please media prajalandarikeee teliya chestunnaaaa Chanda Babu Naidu Garuu analeee

  • @rishius-in4hb
    @rishius-in4hb 2 месяца назад

    ఇతగాడేనా ముష్టి అన్నది

  • @kakiletiramarao7497
    @kakiletiramarao7497 2 месяца назад

    ఓరే kozza కంటే kumsem ykkuva మగడి కంటే kumsem తక్కువ

  • @RamakrishnaYalamarthi-dp2rs
    @RamakrishnaYalamarthi-dp2rs 2 месяца назад +1

    West gadi chandu ni debit lo ela kurchhobettaru 10tv sir

  • @narayanaraoch2730
    @narayanaraoch2730 2 месяца назад

    Free గా petandi డబ్బులు యెందుకు

  • @RangaRanga-fd4ie
    @RangaRanga-fd4ie 2 месяца назад

    మాకిచ్చిన రేషన్ కార్డు మీద కూడా అతని ఫోటో చూడాల్సిన దరిద్రం పట్టింది మా పాస్బుక్ మీద కూడా వాడి ఫోటో చూస్తున్నాం దీని మీద ఏమంటారు. ఇలాంటి తొక్కలో లాజిక్కులు మాట్లాడితే

  • @PrakasaraoPinni-eu9om
    @PrakasaraoPinni-eu9om 2 месяца назад

    వేస్టుగాడు చంద్రంగాడుకమీ

  • @beempallipolice7398
    @beempallipolice7398 2 месяца назад

    మన దేశం మన రాష్ట్రం అడుక్కునే వ్యక్తులుగా తయారు చేస్తున్నారు తప్ప ఎవరికైతే తిండి లేదు అలాంట వాళ్లని ఒక అనాధ ఆశ్రమం అలాంటి వారిని అందరిని తీసుకెళ్లి చక్కగా పోషించ సామర్ల గా ఇలా పెట్టి తప్పు చేయకండి వాళ్లకి మంచి ఆరోగ్యం ఇవ్వండి వాళ్లకి మంచి పని కల్పించండి నువ్వు పెట్టే పెట్టడు అన్నం కోసం బలి చేయకండి ఇలాంటి నాయకులు వచ్చి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని అడుక్కుని వ్యక్తులుగా తయారు చేస్తున్నారు వాళ్ళు పని చేసుకునే టట్లుగా వాళ్ళ ప్రోత్సహించాలి అప్పుడు నువ్వు పెట్టావు నీకోసం ఎదురు చూడరు వారికి వారే వండు పెట్టుకుంటారు వండుకుని తింటారు

  • @ArendhulapranilPranil
    @ArendhulapranilPranil 2 месяца назад

    Jai cbn

  • @saiganipeneni36
    @saiganipeneni36 2 месяца назад +1

    Sarpanch ki ekava MLA ayyadu karma

  • @RangaRanga-fd4ie
    @RangaRanga-fd4ie 2 месяца назад

    అసలు ఈ తాడిపత్రి చంద్రశేఖర్ అనే ఎదవకి సబ్జెక్టు తెలియదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో. గత ప్రభుత్వం ఎంత మేరకు అభివృద్ధి చేసింది. అక్కడి రోడ్లు గాని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అక్కడ రోడ్ల మీద ప్రెగ్నెన్సీ అవుతారు. అయ్యా 10టీవీ గారు మీరు కంపల్సరీ ఇలాంటి ఎదవలు మనకు పిలవద్దు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం లో కామన్ మ్యాన్ ఎమ్మెల్యేతో ముఖాముఖి పెట్టండి. ఇలాంటి ఎదవని డిబేట్ కి పిలవద్దు 10tv గారికి మనవి చేసుకుంటున్నాం

  • @jyothsnak6438
    @jyothsnak6438 2 месяца назад

    జగన్ కూర్చునే కమోడ్ కీ లక్షలు పొయ్యొచ్చు.

  • @PrakasaraoPinni-eu9om
    @PrakasaraoPinni-eu9om 2 месяца назад

    ఫలకాలు ఎగ్గోటి కాదు.

  • @RamakrishnaVennela-uk3jt
    @RamakrishnaVennela-uk3jt 2 месяца назад

    Jai tdp

  • @RamannaK-e2k
    @RamannaK-e2k 2 месяца назад

    మీకు నెక్ట్ 11కూడా రావు y s r c p కి

  • @sameshbb828
    @sameshbb828 2 месяца назад

    😢

  • @u.sivaprasadarao9901
    @u.sivaprasadarao9901 2 месяца назад

    Sir Annacanteen ki Ap prajalu vyaparastulu IT vudyogulu midleclass prajalu hundaga viralalu Annacanteenbhojanagudiki ivvagalaruAp prajalu avakasam kalpinchandisir

  • @RaniRani-eg8bk
    @RaniRani-eg8bk 2 месяца назад +3

    మూడు పూటలా భోజనం పెడితే సోమరులుతౌతారేమో!

  • @trueindian951
    @trueindian951 2 месяца назад

    Ycp mla garu Ongole Bilal biryani pedalaki pedatharemo mari???. Bilal biryani meeku baga thelusemo sir

  • @vankamsrinivasulu7295
    @vankamsrinivasulu7295 2 месяца назад

    Mr Chandrasekhar gaaru 2 months

  • @padmakundrapu1669
    @padmakundrapu1669 2 месяца назад

    Ten tv phone namber petti calars డెబెట్ట్ ceyyali

  • @pnandkishorrao932
    @pnandkishorrao932 2 месяца назад

    Nutritious Food hygenically to some is better than Nothing at all. Unfortunately the last regime got cursed because of stopping this good deed.

  • @korraseetaram
    @korraseetaram 2 месяца назад

    Why don't you offer the opinions of audience

  • @sudhakarsudhakarreddy3403
    @sudhakarsudhakarreddy3403 2 месяца назад

    Prathi anna canteen lo cc camar lu peti live lo collector offce ku alage prthi a ereyali rdo. Mro ofice ku chachivaliyala ku kuda live lo chupinchandi.. Epudu govt ku chala machide repu pyuchrlo evarekina samadanam chupinchavchu.. Anam petevaru ke🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nomikapadakanti7495
    @nomikapadakanti7495 2 месяца назад

    Annanu champi anna canteen

  • @kushalveeravalli2915
    @kushalveeravalli2915 2 месяца назад

    Chandra Shekhar ga kutumba samathamga velli thinadaniki kadu particular time lo dabbulu leanivariki food pettadam r avulea

  • @MaheshKumar-o7b1x
    @MaheshKumar-o7b1x 2 месяца назад

    Anna cantin lo mee ycp party vallukida tintunaru telusa? Prajalaku vupakaram chestunte edupu endukura?

  • @DilipSuryaKumar-fg1yh
    @DilipSuryaKumar-fg1yh 2 месяца назад

    Everything Hypothicated where's?.

  • @DilipSuryaKumar-fg1yh
    @DilipSuryaKumar-fg1yh 2 месяца назад

    Rai YSRCP fellow they r not arrange they r criticized. The same TDP they r arranged who is good to whom V appreciate.

  • @racharlabalaji1738
    @racharlabalaji1738 2 месяца назад

    2019 lo Meru Win Ainataruvata Me Prabhutvam 2020 lo Echharu Ammavadi Adi Gurtukutechhukondi M L A Sir

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 2 месяца назад +4

    ఇదీ అసలైన ప్రజా ప్రభుత్వం . ప్రభుత్వం చే పట్టే ప్రతి సంక్షేమ పథకం లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఆప్పుడే అన్ని పథకాలు నిరాటంకంగా సాగుతాయి. భువనేశ్వరిగారు కోటి రూపాయలు నిజంగా ఇచ్చిందా పాపం పాలు అమ్ము కొని ఆమె కోటీ రూపాయలు ఇస్తే ఇంక చిన్న అమ్మ గారు బాలకృష్ణగారు ఎన్ని కోట్లు ఇస్తారో.
    అయితే పవన్ గారు ప్రతిపాదించి నట్లు ఆ మహా తల్లి డొక్కా సీతమ్మ గారి స్మారక చిహ్నంగా ఆ మహనీయురాలు , ఆకాశీ అన్నఅపూర్ణ పేరు పెట్ట డానికి వీరికి అభ్యంతరం ఏమిటో అర్థం కాదు.
    ఏనాడు ఎంగిలి చేత్తో కాకిని అదిలించని, ఎవ్వనికీ పట్టెడన్నం పెట్టని ఆలోభి పేరు పెట్టడం ,కూడుపెట్టి ఓట్లు దండు కోవడం తప్ప సంక్షేమానికి నిదర్శనం కాదు
    చంద్రబాబు కూడా N.T.R ని ఏ మన్నాడు , పెళ్ళి చేసి ఏమిచ్చాడు నాకు ఒక డొక్కు కారు తప్ప అన్నాడు కదా కాబట్టి దాత్రృత్వాన్ని చాటుకునే సంస్థలకు ఇతర మహానుభావుల పేర్లు పెడితే సమంజసంగా ఉంటుంది అంతేగాని నీరు లేని బావిని "గంగాజల సమృద్ధి" అని పేరు పెట్టడం హాస్యాస్పదం.
    పూర్వం కమ్మ వాళ్ళలో ఎందరో మహానుభావులు అందరికి వందనాలు దాతృత్వంలో ,శిబి చక్రవర్తి ,బలి చక్రవర్తి దాన కర్ణ
    లాంటి వారు ఆంధ్ర దేశంలో అవతరించి పుణ్య చరితులైన
    మహనీయులు చాల మందే ఉన్నారు. వారి చరిత్రను ఇప్పటి యువతరానికి తెలయజేయడం వాంఛనీయం .రాజకీయ
    నాయకులు అలా ఆలోచించరు ఎందు కంటే
    భిక్షగానికి రెండు
    రూపాయలు దానం
    చేయాల్సి వచ్చి నపుడు
    కూడ వీడు మాకు ఓటేస్తాడా లేదా ఆలోచించే మనస్తత్వం రాజకీయనాయకులది
    చివరగా:--
    డొక్కా సీతమ్మ గారి చరిత్ర యూ ట్యూబ్ చదవండి ఆమె ఎటువంటి దేవతో మీకు తేలుస్తుంది అప్పట్లోనే ఆమె వదాన్యతను తెలుసు కొని బ్రిటిష్ చక్ర వర్తి ఆమెను లండన్ కు పిలిపీంచు కొని సన్మానించ దలచు కంటే ఆమె వినయంగా తిరస్కరిఃంచింది