Latest New Telugu Christian Songs | Amma kosam | Starry Angelina Edwards

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 3 тыс.

  • @Manishaarts12
    @Manishaarts12 3 месяца назад +27

    Lyrics
    ఏ భాషకందని భావం నీవు
    వెలకట్టలేని ముత్యం నీవు
    దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణం
    ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం
    అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే
    నవ మాసాలు నీలో నన్ను దాచావు
    నా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావు
    రేయి పగలంతా నాకై శ్రమపడినా
    తీరని అనురాగం నీలో దాచావే
    నీ సుఖ సంతోషం వదిలిన నాకై
    తరగని మమకారం నీలో చూసానే
    యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే
    అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే
    భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావు
    దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు
    తప్పటడుగులే నాలో సరి చేసి
    ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు
    ప్రతి వేకువలో నాకై నీవు
    చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే
    నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే
    అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే

  • @santhipriyakambhampati
    @santhipriyakambhampati Месяц назад +13

    ఏ భాషకందని భావం నీవు
    వెలకట్టలేని ముత్యం నీవు
    దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణం
    ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం
    అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే
    నవ మాసాలు నీలో నన్ను దాచావు
    నా ఊపిరికి నీ ప్రాణం పణంగా పెట్టావు
    రేయి పగలంతా నాకై శ్రమపడినా
    తీరని అనురాగం నీలో దాచావే
    నీ సుఖ సంతోషం వదిలిన నాకై
    తరగని మమకారం నీలో చూసానే
    యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే
    అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే
    భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావు
    దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు
    తప్పటడుగులే నాలో సరి చేసి
    ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు
    ప్రతి వేకువలో నాకై నీవు
    చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే
    నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే
    అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే ||ఏ భాషకందని||

  • @sumarukesh
    @sumarukesh Год назад +78

    పల్లవి :ఏ భాష కందని భావం నీవు
    వెలకట్టలేని ముత్యం నీవు
    దేవుడిచ్చిన వరమే నీవు
    తీర్చలేని ఓ రుణం
    ఎదలో దాగిన పలుకే నీవు
    నా ప్రేమకు తొలి రూపం
    అమ్మ నిను మించిన బంధం
    ఏదీయు లేదే
    లోకంలోఈ తియ్యని బంధం
    కానరాలేదే
    1.నవమాసాలు నీలో
    నన్ను దాచావు
    నా ఊపిరికై నీ ప్రాణం
    పెట్టావు
    రేయి పగలంత నాకై
    శ్రమపడిన
    తీరని అనురాగం నీలో
    చుశానే
    నీ సుఖ సంతోషం విడిచిన
    నాకై తరగతి మమకారం
    నీలో దాచావే
    యేసయ్య ప్రేమ నిన్ను నాకై
    సృష్టించింది
    అమ్మ నిను మించిన బంధం
    ఇలలో లేనే లేదే
    లోకంలో ఈ తీయని బంధం
    కానరలేదే ||ఏ భాష ||
    2. దేవుని మాటలే గోరుముద్దగా
    చేసావు
    తప్పటడుగులే నాలో సరిచేసి
    ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా
    నిలిపావు
    ప్రతివేకువలో నాకై నీవు చేసే
    ప్రార్థనలే పెంచెను నా బలమే
    నీలో కలిగిన విశ్వాసం నాతో
    సహవసించెనే
    అమ్మ...నిను మించిన బంధం
    ఇలలో లేనేలేదే
    లోకంలో ఈ తియ్యని బంధం
    కానారాలేదే ||ఏ భాష ||

  • @sabithab9905
    @sabithab9905 4 года назад +63

    ammani preminchevaru oka like

  • @charliewilliamskuntam3021
    @charliewilliamskuntam3021 2 года назад +48

    మా అమ్మ కు మంచి ఆరోగ్యం కోసం, మంచి సుఖవంతమైన దీర్ఘ ఆయువు నిమిత్తం ప్రార్థన చేయ్యండి. ఆమేన్

  • @suhithapriya4399
    @suhithapriya4399 4 года назад +31

    Ee bhashakandhani bhavam neevu....
    Vela kattaleni muthyam neevu....
    Devudichina varame neevu teerchaleni oo runam
    Yedalo daagina paluke neevu Naa premaku tholi Rupam....
    Amma....ninu minchina bandham yediyu lede.....
    Lokam lo ee thiyani bandham kanaralede.....
    ( MUSIC )
    Navamasalu neelo nannu dachavu...
    Naa oopirikai nee pranam panamga pettavu..
    Reyipagalantha...naakai sramapadina.....teerani anuraagam neelo chusane..
    Nee Sukha santhosham vidichina naakai tharagani mamakaram neelo dachave.....
    Yesayya preme ninnu naakai srustinchinde....( Amma....)
    ( MUSIC )
    Bhayabhakthulu uggi paaluga posavu...
    Devuni maatale goru mudhaga chesavu....
    Tappatagule..naalo sari chesi...Prabhu sannidhilo nannu Sakshi ga nilipaavu...
    Prathivekuvalo...naakai neevu chese prardhanale penchenu Naa balame....
    Neelo kaligina viswasam naatho sahavaasinchene...( Amma.....)
    (Ee bhasha..)
    THANK YOU...

  • @dasarirajendra7233
    @dasarirajendra7233 4 года назад +240

    Super akka I pata nenu singing competition lo padithe 1 st praise vachindi thank u very much akka

    • @madugulasathvik2593
      @madugulasathvik2593 2 года назад +6

      ❤️❤️😀amen Glory to god

    • @gaddmprakash5524
      @gaddmprakash5524 2 года назад +14

      🙏 praise the lord 🙏
      పాట కాదు అమ్మ నీ కూడా అదే ప్రేమతో చూసుకోవాలి .🙏🙏🙏

    • @yarkacharlasrilatha5232
      @yarkacharlasrilatha5232 2 года назад +2

      @@madugulasathvik2593
      .
      . .b b
      b. b
      .is is is good 👍 👍.
      and .
      ..I. and.......
      b. b b..to. to.

    • @premkumar77777
      @premkumar77777 Год назад +1

      Glory To God

  • @mmani3310
    @mmani3310 4 года назад +11

    My name is m.sravani I am studying 6th I heard more than 30times I sang in my class my mam and my friends you sang very well thank you posting this song🤗🤗🤗🤗🤗😍😍😍😍😍😍😍😍

  • @BibleMissionKakinada
    @BibleMissionKakinada 6 лет назад +9

    ఏ భాషకందని భావం నీవు
    వెలకట్టలేని ముత్యం నీవు
    దేవుడిచ్చిన వరమే నీవు
    తీర్చలేని ఓ రుణం
    ఎదలో దాగిన పలుకే నీవు
    నా ప్రేమకు తొలిరూపం
    అమ్మా...నిను మించిన బంధం ఏదియులేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే
    1. నవమాసాలు నీలో నన్ను దాచావు
    నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు
    రేయిపగలంతా నాకై శ్రమపడినా
    తీరని అనురాగం నీలో చూశానే
    నీ సుఖ సంతోషం విడచిన నాకై
    తరగని మమకారం నీలో దాచావే
    యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే
    అమ్మా...నిను మించిన బంధం ఇలలో లేనేలేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరానేలేదే
    2. భయభక్తులు ఉగ్గుపాలగ పోసావు
    దేవుని మాటలే గోరుముద్దగ చేసావు
    తప్పటడుగులే నాలో సరిచేసి
    ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగ నిలిపావు
    ప్రతి వేకువలో నాకై నీవు చేసే ప్రార్ధనలే
    పెంచెను నా బలమే
    నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే
    అమ్మా...నిను మించిన బంధం ఇలలో లేనేలేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరానేలేదే
    ఏ భాషకందని భావం నీవు
    వెలకట్టలేని ముత్యం నీవు
    దేవుడిచ్చిన వరమే నీవు
    తీర్చలేని ఓ రుణం
    ఎదలో దాగిన పలుకే నీవు
    నా ప్రేమకు తొలిరూపం
    అమ్మా...నిను మించిన బంధం ఏదియులేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే

  • @sridhar318able
    @sridhar318able 4 года назад +17

    I have Lost my mother 10 days ago,😭
    Please praise for her soul may rest in peace 🙏
    Love you and miss you Amma 😭

    • @VinodKumar-ru8jc
      @VinodKumar-ru8jc Год назад

      Christians DONT need to pray for peace of their loved ones who passed on to glory to be with the "Prince of PEACE." THEY ARE IN EVERLASTING PEACE in the presence of the One they have always prayed, "OUR Father which art in heaven."
      Your Amma and my Amma are with the Lord Jesus. (Don't believe false preachers who teach wrong unbiblical doctrines). God bless you. May He comfort you like only He alone can.

  • @b.manoharpaul7990
    @b.manoharpaul7990 Год назад +8

    🙏నాకు మా అమ్మ అంటే ప్రాణం కానీ 2021 లో దేవుని మహిమ లో చేరింది మరల నాకు ఈ పాట వింటే మా అమ్మ నాకు ప్రక్కన ఉన్నట్లు ఉంది🙏

  • @nwritings...8700
    @nwritings...8700 4 года назад +28

    Audio
    ఏ భాషకందని భావం నీవు
    వెలకట్టలేని ముత్యం నీవు
    దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణం
    ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం
    అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే
    నవ మాసాలు నీలో నన్ను దాచావు
    నా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావు
    రేయి పగలంతా నాకై శ్రమపడినా
    తీరని అనురాగం నీలో దాచావే
    నీ సుఖ సంతోషం వదిలిన నాకై
    తరగని మమకారం నీలో చూసానే
    యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే
    అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే
    భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావు
    దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు
    తప్పటడుగులే నాలో సరి చేసి
    ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు
    ప్రతి వేకువలో నాకై నీవు
    చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే
    నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే
    అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
    లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే ||ఏ భాషకందని||

    • @priya5231
      @priya5231 4 года назад +2

      Spelling mistakes have

    • @vijaykumarchinthamalla5745
      @vijaykumarchinthamalla5745 4 года назад +2

      చాలా చాలా చాలా బాగుంది బ్రదర్ పాట అమ్మ ప్రేమను వివరించటం ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు ప్రైస్ ది లార్డ్

    • @medharikumar46
      @medharikumar46 4 года назад +2

      Yes spelling mistakes

    • @jinkarajaofficial7907
      @jinkarajaofficial7907 4 года назад

      Tqqqq

  • @issacbandela9035
    @issacbandela9035 Год назад +9

    ఈ పాట విన్నపుడల్లా అమ్మ గుర్తొస్తుంది, అమ్మ ఉన్నపుడు అమ్మను తిట్టేవాడిని కానీ అమ్మ పోయినతరువాత అమ్మ ఎంత విలువైనదని తెలిసింది అ మ్మ ఋణం ఎప్పటికి తీర్చుకోలేము, పర లోకం లో అమ్మను చూడాలని ఎంతో ఆశ పడుచున్నాను, లిరిక్స్, మ్యూజిక్, వాయిస్ చాలా బాగున్నాయి ప్రైస్ గాడ్.....

  • @deenadeena3042
    @deenadeena3042 4 года назад +7

    Love uhh Amma ..... without u I am not there...💕 Awesome song...❤️Never get bored of it.....Thank u Jesus🙏

  • @leena303
    @leena303 7 лет назад +6

    I Leena... u r song is completely gone to heart touching this is really super n all mothers r great
    u sang very beautiful... Angileena akka ..even u r also great akka🙂🙂🙂🙂🙂🙂

  • @srigirisatyakiran9930
    @srigirisatyakiran9930 5 лет назад +7

    Amma gurinchi you tube loo tommorrow paadadaaniki 51 vidoes chuusaanu naaku matram ideeee nachindi what a voice akka love you soo much

  • @glorylovesjesus4958
    @glorylovesjesus4958 3 года назад +7

    Really wonderful song and wonderful singing when I listened this song that time I can't control my emotions, feelings and tears
    really , what is the mother love in the world that is the explained clearly in this video about mother love thank you so much sister

  • @srinivasd8308
    @srinivasd8308 5 лет назад +9

    U had remembered not only 1 mother memories all the best mothers memories to all outstanding song 👌👌👌

  • @surekhatadimarri
    @surekhatadimarri Год назад +6

    Amma kosam oka devini paataaa ropam lo eee song padininanduku thank you so much sister...it's really heart touching...every mother is unique in her own way...all glory to God alone

  • @tannirusubbarao3007
    @tannirusubbarao3007 4 года назад +5

    Hi I am sneha I am class 6th I
    👏👏👏👏heard more than 100 times like that song very much and I know the values of my mother and my life

  • @sirianil8613
    @sirianil8613 4 года назад +7

    When I first listen this song tears just rolled down . Superb song and awesome lyrics . Really Amma is the best gift in world 🥰 love u Amma so much 😘

  • @sudhasharonbandi7565
    @sudhasharonbandi7565 4 года назад +5

    amma viluva yentha gopadho chala baga cheiparu thank u sis.... amma nuvuu devudu ichina vaaram
    ....thank u god..

  • @baluarts64
    @baluarts64 2 года назад +8

    Ee paata vinna prathi sari Amma gurthu vastundi.....
    Nijamgaa Amma nuvvu marchipoleni EMOTION.
    TQS LORD... give me a wonderful gift to me..

  • @bindhun2275
    @bindhun2275 7 лет назад +6

    super song heart touching song amma kurichi pata super ..
    amma manaku pranamu esudi kani manamu amma ki ami chasunamu...

  • @machasunitha5870
    @machasunitha5870 2 года назад +6

    అమ పాట వింనపుడు నాకు మ అమ గుర్తుకు వసైుంది అక్క మీరు పాడిన పాట నహృదయములో దుఃఖము వసైుంది 😭😭😭😭 tq akka

  • @nsuneethasuneetha101
    @nsuneethasuneetha101 5 лет назад +27

    Ma Amma baga gurthochimdi.amma ledhu. like u sister god bless you

  • @vaishusdance
    @vaishusdance 4 года назад +5

    I really loved this song I learned it sung in my school everyone loved it a lot they everyone started crying by remembering there mother thank u so much for giving this wonderfull

  • @vijethapatchala745
    @vijethapatchala745 4 года назад +14

    Yavariki amma antea yisthamo O like cheayandi

  • @VinodKumar-ru8jc
    @VinodKumar-ru8jc Год назад +8

    My amma stepped into glory on Nov 19th, 2022. I listened to this wonderful heartfelt rendition sitting at the edge of the casket with my mother in it. The glistening casket cover with the cross on it.
    This song has my Father collect my "tears in His jars" up above. Thank you Lord for the cross of Jesus and the hope of heaven.

  • @peediredlaramesh5329
    @peediredlaramesh5329 5 лет назад +8

    Love you so much maaaaa 😘 , and sister Ur voice is👌👌👌, excellent lyrics, music,tune

  • @lifeinchrist.9427
    @lifeinchrist.9427 Год назад +6

    "ప్రభు ప్రేమ వలన నా కన్నతల్లి ,ఆత్మీయ తల్లి వీరిద్దరి..వలనే నేను ప్రభులో భలపడుతున్న....ప్రభుకు జీవితాంతం...కృతజ్ఞతలు చెల్లించిన...జీవితం ఆర్పించిన తక్కువే......🙇🙇🙇🙌🙌🙌🙏🙏

  • @thavuryanaikkethavath7521
    @thavuryanaikkethavath7521 4 года назад +7

    Praise the lord
    First place in my heart lord Jesus and then my mom and dad

  • @dasprakash3059
    @dasprakash3059 7 лет назад +6

    wonderful song chala bagundi , heart touching song, all the best to whole team, tanq so much for giving this valuable song. happy mother's day

  • @RajeshRajesh-qy4nr
    @RajeshRajesh-qy4nr 4 года назад +42

    My 1st love is Jesus! & 2nd will always goes to my MOM, DAD

  • @sandhyaalamanda9463
    @sandhyaalamanda9463 5 лет назад +5

    Tq so much e song padinanduku BT chala Chala Hart taching vundi ND vinnapudalla edpostundi

  • @anithabhoopal3462
    @anithabhoopal3462 7 лет назад +9

    maa Amma chanipoyi 10 years avutundi.ipudu e song vinte edupu vastundi😢😢😢😢l love u Amma i miss u sooooooooo much AMMA.

  • @akunuriisrealsiluskrupal3059
    @akunuriisrealsiluskrupal3059 4 года назад +3

    E song minimum 50times vinnanu appudu kuda bore kotta ledhu and a meaningful song and you have a very very very great voice

  • @rojamarydusi6773
    @rojamarydusi6773 5 лет назад +10

    I love you amma and I love this song🎶🎤🎤🎤🎶🎵

  • @vaishnavivuyyuru2427
    @vaishnavivuyyuru2427 5 лет назад +10

    May be the only christian song on mom#Awesome lyrics"thappatadugule nalo sari chesi prabhu sannidhilo......sakshiga nilipavu..."👌

  • @Ysr_jagan_fan_girl
    @Ysr_jagan_fan_girl Год назад +6

    At first I used to hate my parents bit cause they didn't give me what I wanted but my parents offered me with what they have after listening this song i got to understand how much pain my mom bared to give me birth and upon that she's just working so hard to give me the best life with what she has.... Now this song is my alarm ringtone after listening this song i would never close my eye just go one working hard 🙏 this song really enlightened my life sis ✨ thanku sis and bro for this wonderful song 🙌 God bless you all 🙏✨🙌✝️

  • @kumarkurma3986
    @kumarkurma3986 5 лет назад +6

    Tq amma for giving me this birth to me and love 💝💝💝❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💗❤💗❤💗💗💗💗💗💗💖💕💖💕💖💓💓💓💜💜💜💜💟❣💞💞💞💝💝💝💝💌💌💌💌💌u mamma u r my gift from my God love u so much and tq sis for this song awesome and u r voice and expressions are fabulous 😊🙂😍

  • @usha4163
    @usha4163 5 лет назад +45

    Nice lyrics sister I love this song....my mother is not with me love u nd misssssss u mom I hope she is in heaven

  • @HavilaMedabalimi
    @HavilaMedabalimi 10 месяцев назад +7

    చాలా బాగుందండి పాట చాలా ఆత్మీయంగా బలపరచడం ఈ మా అమ్మని చాలా గుర్తు చేస్తుంది అమ్మ పట్ల బాధ్యతను కూడా తెలుసుకునే విధంగా ఉండే పాట చాలా ఆశీర్వాదకరంగా ఉంది

  • @ArunaJessi
    @ArunaJessi 5 лет назад +11

    I love this song,I love you Amma

  • @priyajanampally5914
    @priyajanampally5914 5 лет назад +5

    Really i love this song👌👌👌👌👌👌👌❤❤❤❤thank you jesus for dis wonderful gift AMMA❤

  • @SaiSaikumar-k9o
    @SaiSaikumar-k9o Год назад +3

    I love my MOTHER so much❤. No words I can explain my mother .she is the pillar of every house.

  • @samuelabraham5983
    @samuelabraham5983 4 года назад +6

    Miss You Mom Dad 😭
    But I trust one day, I'll meet you and dad on beautiful shore that is on "JESUS" 👑 house.
    Amen 🙏!

  • @leediyasweety5342
    @leediyasweety5342 5 лет назад +4

    Thank you sister. super mennig song I love you so much my mom 👩‍❤️‍👩

  • @Princess-vj4en
    @Princess-vj4en 3 года назад +10

    I am studying 9 class please pray for me and my brother
    We miss my mom soo much

    • @taneesha7425
      @taneesha7425 3 года назад +2

      Believe in Jesus bro he will help you 🙏🙏

    • @Princess-vj4en
      @Princess-vj4en 3 года назад

      👍👍

    • @Princess-vj4en
      @Princess-vj4en 3 года назад

      Not bro
      This is Percy Gladis

    • @spiritualimpactseeds8131
      @spiritualimpactseeds8131 2 года назад

      Sure ma....tc God blessssssssss u more............🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 dont worry😇🙏

  • @blessistella4811
    @blessistella4811 6 лет назад +7

    Super song chelli....ennisarlu vinna,, inka vinalanipisthundi...

  • @anandsai3077
    @anandsai3077 6 лет назад +4

    e song epatiki 10 times vinnanu Mali vinali ani pi studhi akka chala baga padav I.love this sooooooooooooooooong

  • @lavanyakolakaluri7087
    @lavanyakolakaluri7087 3 года назад +4

    Thank you so much sister inthamanchi ammapatani make gifts ichinandhuku. That you so much price the Lord

  • @SvenEdwardsindia
    @SvenEdwardsindia  4 года назад +36

    Mother's Day Vlog | Steve Aaron Edwards | Swapna Edwards | New Latest Telugu Christian Messages 2020
    ruclips.net/video/JanOvG54wSI/видео.html 👆🏻👆🏻👆🏻👆🏻

    • @RaniRani-yx7nf
      @RaniRani-yx7nf 4 года назад +3

      Praise the Lord pastergaru ,i have written some jesus songs and I have tuned those songs plz pray for me

  • @shyamvidya821
    @shyamvidya821 5 лет назад +6

    Really heart touching please respect ur mother☺️☺️👍👍

  • @divyasri7524
    @divyasri7524 4 года назад +3

    Dhevuni kosam thana pillalani penchuthuna prathi ammaki ee paata ankitham praise the Lord glory to God

  • @spoorthyevents8268
    @spoorthyevents8268 5 лет назад +6

    superb song miss u mom u r my best mom in the world and love u mom

  • @dbabu2573
    @dbabu2573 6 лет назад +7

    Supper song akka💐💐💐I love my mother

  • @swapnapriyadarshini9564
    @swapnapriyadarshini9564 4 года назад +4

    What a wonderful song about a mother it's so true.... 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏😘😘😘😘😘💞💕👍👍👍👍so beautifully sung by sister... Thanks for this wonderful song about a mother...
    Praise the Lord 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @krupakomera4502
    @krupakomera4502 5 лет назад +7

    Thanks sis naku ee song ante chala istam

  • @chittibabuchittibabu1285
    @chittibabuchittibabu1285 5 лет назад +6

    I love amma nanna. I like this song. nice song akka and nice voice akka.all the best akka

  • @vajarapurevathi8035
    @vajarapurevathi8035 5 лет назад +6

    Really mom place no one can replace.....love uu maa

  • @deerudru5998
    @deerudru5998 5 лет назад +9

    soul petti padaav Angelina awesome good

  • @mosesvasanthkumar281
    @mosesvasanthkumar281 5 лет назад +6

    nice voice nice lyrics wonderful meaning in this song

  • @devarakondasrujana8892
    @devarakondasrujana8892 3 года назад +4

    Amma ur my god gift amma i can not imagine with u amma ur the princess amma ur my life line Love you so much Amma ❤❤❤❤❤❤💕💕💕💕💘💘💘💘❤❤....!

  • @SunilKumar786000
    @SunilKumar786000 7 лет назад +5

    superb sis for teaching more about value of mother

  • @divyadivyadivyadivya1946
    @divyadivyadivyadivya1946 5 лет назад +6

    Baga padaru sister. Devuneky mahima kalugunu gaka.

  • @sindhedas1382
    @sindhedas1382 3 года назад +5

    Super and heart melting song when I listen I cant control my tears 😍

  • @lokarajumasapogu8779
    @lokarajumasapogu8779 4 года назад +10

    When I listen this song I will get cry

  • @craigemmanuelbaptistchurch
    @craigemmanuelbaptistchurch 4 года назад +6

    Dear Sven Edwards, appreciated your efforts through HIS ministries. Every song is excellent. kindly provide koraoke for every song in online. hence everybody praise the lord with your ministries.

  • @bhargavibhargavi9644
    @bhargavibhargavi9644 5 лет назад +4

    Praise the lord
    MA Amma Nannu MA annayya ni alagey pencharu
    So thank you so much Amma

  • @saralakumari5215
    @saralakumari5215 6 лет назад +4

    a beautiful song which tells the greatness of mom

  • @Marley-wk5ph
    @Marley-wk5ph 4 года назад +8

    Heart touching songs to every one 💖💖💖💖💖💖💖💖💖

  • @dolasravani3568
    @dolasravani3568 5 лет назад +2

    Very very very..................superb song i loved it soo sooo so..............much i love you ammma..........

  • @HIMAGIRI552
    @HIMAGIRI552 3 года назад +7

    Excellent,good ,super,mind blowing, fantastic, marvelous, there is no other words to say

  • @sudhasharonbandi7565
    @sudhasharonbandi7565 4 года назад +4

    e song naaku..chala....chala... istam....very meaningful song....

  • @navyasripachepala7829
    @navyasripachepala7829 Год назад +3

    This song make me very emotional and ❤️ heart touching lyrics...the one who wrote lyrics and the one who sang saying tqs to you....god bless this people and do your work with all heart and soul 💖....amen... praise the lord 🙌

  • @sivaranikumari9804
    @sivaranikumari9804 5 лет назад +5

    Sister supper song and heartful song about amma

  • @md.ankoosankoos5324
    @md.ankoosankoos5324 5 лет назад +5

    I like my mom soooo much😍😘🤰💖❤️💖❤️💙💚💛💜💗💟 my mom is my Everything love you mom

  • @pavanigokeda8096
    @pavanigokeda8096 3 года назад +6

    Super ga Padaru SISTER 👌👌👌👌👌♥️♥️💘💝💖💖

  • @praveenchandra4061
    @praveenchandra4061 5 лет назад +5

    Amma i love you.nuvvu nijam ga naaku devudu ichana gift.nuvvu lekapothe nenu lenu.i love you chitti thalli

  • @jessicaakshajessicaaksha2545
    @jessicaakshajessicaaksha2545 2 года назад +15

    Akka ee song repu singing participation lo paduthunna I am so happy to get that chance

  • @praisyandglady6810
    @praisyandglady6810 Год назад +9

    How many are watching this song in 2023

  • @arunajyothi3113
    @arunajyothi3113 5 лет назад +6

    Love you Jesus Neve Naku ma ammani ichavu love you amma

  • @rasamallaanuja5569
    @rasamallaanuja5569 5 лет назад +99

    Naku ma mummy ledu chanipoindi ee pata vinte ma mummy chala gurthosthundi😢😭

    • @bunnyjoseph6947
      @bunnyjoseph6947 5 лет назад +10

      JESUS is with u SISTER.

    • @rathnakumari2218
      @rathnakumari2218 4 года назад +11

      Don't afraid Jesus is ur like u r mon na

    • @korapatisujatha2806
      @korapatisujatha2806 2 года назад +9

      Don't fell god only ur parents God always with u ..be happy 😊

    • @RaviKumar-nd8ml
      @RaviKumar-nd8ml 2 года назад +6

      Ma mummy kuda chanipoyaru naku 14 years recent ga covid valla chanipoyaru chala bagundi song

    • @christianchildrendance3467
      @christianchildrendance3467 2 года назад +11

      Praise the lord 🙏 sister
      ఈ లోకంలో ఉన్న తల్లి. తండ్రి కన్నా
      మనకోసం తన జీవితం త్యాగం చేసిన.
      మన తల్లి. తండ్రి అన్నీ ఆయనే. ఆయన లేకుండా ఎది లేదు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏 God bless you 🙌 sister

  • @persistadisina2854
    @persistadisina2854 3 года назад +2

    Very good lyrics so amazing composition brother nice music ✝️✝️👌👌🙌🙌 God's love unconditional love God's love no one showed but god showed his love in cross thanks brother

  • @vallabhasudarsi8223
    @vallabhasudarsi8223 7 лет назад +7

    Heart touching this song

  • @rajannaediga1605
    @rajannaediga1605 7 лет назад +6

    super song (I LOVE MY MOTHER)

  • @kumarraja4825
    @kumarraja4825 5 лет назад +3

    Super song, her voice is excellent , Gods gift

  • @rajpandu3990
    @rajpandu3990 5 лет назад +6

    I love mummy and I like this song

  • @elyonelshada8980
    @elyonelshada8980 4 года назад +4

    I'm so pleased of this song I literally heard it more than 150 times it's so emotional and tq for posting these songs may god bless you sis

  • @RaviRavi-yd9uy
    @RaviRavi-yd9uy 4 года назад +2

    i love this song i love my mother also God's 1 gift I am sooo happy because God give me my lovely mom thanks God for giving honest mother 💙💙💙💙

  • @radhareddy9544
    @radhareddy9544 5 лет назад +11

    యేసయ్యా యేసయ్యా 💞😭😭😭🙇‍♀️🙏

  • @divyanethala8669
    @divyanethala8669 5 лет назад +5

    Amma kavali prabhuva inka anni nvve Naku yessayya nannu viduvaku I love you prabhuva

  • @johnvicky1970
    @johnvicky1970 4 года назад +3

    Excellent singing Maa nice song also God bless you more and more

  • @marryn1575
    @marryn1575 5 лет назад +11

    Amma I LOVE YOU MAA...

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 8 месяцев назад +5

    ❤😭 పాట వింటూ ఉంటే కళ్ళులేని నాకే కన్నీళ్లు వచ్చేసాయి 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚

  • @cryptoearners8633
    @cryptoearners8633 4 года назад +4

    Excellent sister' this is my favourite song. MAY GOD BLESS YOU

  • @karunakarraju6061
    @karunakarraju6061 5 лет назад +6

    Valuable song this song makes me cry i love u amma

  • @nimmalasatyakumar1960
    @nimmalasatyakumar1960 6 лет назад +4

    super song sister chela bagaaa padaru I love u amma

  • @baby-bf9hp
    @baby-bf9hp 2 года назад +3

    My mom is my world. Extraordinary song sister thank u sis