డాక్టర్ గారూ మీరు ఒంగోలు లో వున్నప్పుడు 40/-రూపాయలు తో నాకు చిన్న సర్జరీ చేశారు సందర్బం వచ్చిన ప్రతి సారి మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. కృతజ్ఞతలు. ప్రస్తుతం దేశం లో మనుషులు లేరు ఓటర్లు, వినియోగదారులు మాత్రమే వున్నారు
"వైద్యో నారాయణో హరి" ఆ వైద్య నారాయణుడికి ఇన్ని కష్టాలు వస్తే ఇంకా ఏ దేవుడు కాపాడాలి అతనిని... వ్యవస్థ మారాలి సమాజం నుండి కనీసం వైద్యుడికి ప్రతిఫలంగా తగిన గౌరవం దక్కాలి... 🙏
Sir.. ఇండియా లో మెడికల్ కాలేజెస్ పెరిగిపోయాయి.. 80'/, మెడికల్ కాలేజెస్ పొలిటిషన్స్ కి చెందినవి.. వాళ్ళు ఫీ నచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు.. MBBS కి అవేరేజ్ గా కోటి రూపాయలు అవుతుంది.. 6 సంవత్సరాలు పడుతుంది.. MD/MS కి ఇంకో కోటి అవుతుంది.. 3 ఇయర్స్ పడుతుంది.. DM/Mch కి 1.5 to 2 కోట్లు అవుతుంది... 3 ఇయర్స్ పడుతుంది.. SR ship కి 1 ఇయర్.. ఇలా రెగ్యులర్ గా రిఫర్డ్ అవ్వకపోతే 32 సంవత్సరాలు అవుతుంది.. Pg/ సూపర్ స్పెషలిటీ సీట్స్ అంత ఈజీ గా రావు.. So total గా 35 సంవత్సరాలు మెడికల్ కాలేజీ లో లైఫ్ అయ్యిపోతుంది.. బయటకు వొచ్చాక చాలా స్ట్రగ్గల్స్ ఉన్నాయి.. So ఇప్పుడు చెప్పండి what to do??
India lo college s janaba ki taggattu drs leru.. colleges levu.. seats levu.... Anduke interst n passion vunna vallu matrame ravali... Money ye kavalani anukone vallu business lu cheyandi.. Ambani ..adani lu laga......age ayipothadani ravoddu.. scientist lu kondaru.. pelli ayina kakunna vallu Edo kanipetti samajaniki help avudamani vari life antha labs lo ne gadipe vallu.. kondaru lab lo ne pranalu kuda poguttukunnaru.. salute to them... All are well..
డాక్టర్ గారు మీరు ఒంగోలు లో వున్నపుడు మా అమ్మ గారికి కిడ్నీ ఆపరేషన్ చేసారు. అప్పుడు మీడియా వాళ్ళు కూడా వచ్చి న్యూస్ పేపర్ లో కూడా వేశారు. తర్వాత మీరు కర్నూలు లో వున్నప్పుడు 15 సంవత్సరాల క్రితం మీదగ్గారకు వచ్చి టెస్ట్ కూడా చేయించు కున్నారు. ఇప్పటికీ మా అమ్మ గారు ఆరోగ్యం గానే వున్నారు. దేవుని తర్వాత మా అమ్మ గారు మిమ్మల్నే ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. చాలా కృతజ్ఞతలు sir
Hi sir మీరు చెప్పింది 100%నిజం. మీతో నేను 100%ఏకీభవిస్తున్నాను. ఒక్క డాక్టర్ లనే కాదు hospital staff మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అందుకనే మెడికల్ ఫీల్డ్ అంటేనే భయం వేస్తుంది.
@@yashchannel3302 crores fees katti 15 yrs day n night Pani chesi monthly 60k salary teesukovadam meeku sincere anipinchatledu..Mee child ni doctor cheyandi
Jagan is great , and one of the great CM in india , jagan got 10 govt medical colleges in Andhra ,and serving good health care in rural sector, please remove your yellow glasses.
వైద్యానికి విలువ లేదు. వైద్య విద్యార్థులు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం పధకాలకి ఖర్చు పెట్టినట్టు - వైద్యానికి ఖర్చు పెట్టదు . హాస్పిటల్లో సరి అయిన వైద్య సదుపాయాలు ఉండవు . ఆపరేషన్ థియేటర్ సరి అయిన tools ఉండవు . అలాంటప్పుడు ఏం చేయాలి . వైద్యో నారాయణహరి:. మంత్రాలువేసి తగ్గించాలి వాళ్ళ రోగాలని.
Sir you are 100% correct. Software professionals are also having lot of health issues. My two daughters are pursuing medicine.All the elders in profession have to find a solution
Very analytical,naked truth about doctors. Government should contemplate over doctor' s salary and other benefits matching their distinct academic qualification and challenges in comparison with a software engineer
I am surgeon ,what sir said is 💯 percent true.....Bad days for medical professionals,paying 80000 rs per month for cardiologist n gynecologist,..... Corporate people earning huge by recruiting doctors .....
Very less pay for th2 professions such as cardio and gynic. Know what I forced my son to join in BiPC for MBBS but he said he will be an entrepreneur and told me that in doctor profession only 0.5% can earn more if they have financial support from parents.....he said he will earn crores and be in a Forbes list. Don't know what will happen buy after seeing this video I felt happy about my son's decision
Profiteering is the motto of Corporate hospitals. They are charging higher prices to the public on one side and another side they are exploiting the doctors, nurses and supporting staff.
Sir. Good information. I am 5 years junior to u in kmc. Dr. Bramhareddy sir is well known for his ethics and his dedication to people and an all-rounder of medicine. I am an anaesthetist. I fully agree with u
Mari ayana tana jeevitakalam lo ento mandi so called RMPs (quacks) ni tayaru chesadu... Vallanta ippudu etuvanti qualifications lekunda allopathy practice chesukuntunnaru.... Ive na ayana ethics... Ippudu ala tayarina RMPs, qualified doctors practice ki pratyakhangano parokshangano bhangam kaligistunnaru😂😂😂
@@cnu396 tamaru 20yrs nundi health industry lo vundi meku ila ardam ayyinda... Aa qualified doctor kuda RMP lanu tayaru cheyyadu... Avaru aina kasta tablets perlu nerchukoni quacks ga practice chesthe adi qualified doctors tayaru chesinatla... Okka sari government hospital lo doctor ga work chesthe niku ardam avutadi... Health industry vallaki kuda ardam avvadu doctors problems...
There was a lady doctor in our town 20 years ago. Never seen such a kind doc. After she joined in the government hospital as a Medical officer…people literally stopped going to private Hospitals. Without taking a single penny, she cured so many diseases. And she maintained Govt Hospital so clean. Wards, beds, operation theatre everything perfectly looked after. She is the ‘ Real Doctor’ 🙏
Your analysis on medical profession is 100%correct.i experienced all the problems as a duty doctor. Hence I joined my children in computer course who earned well & settled well in life by 35 years.i advise parents not to force to study medicine .
Sir u told the absolute truth..No value in society and no quality time with family.. They are bound to live in inevitable tough conditions in the society as well as familylife..
Most extraordinary analysis of medical truths thru micrioscopic level ! Most daring truths from a great doctor n author of great medical book for all and my most fav doctor !
మీరు చెప్పినది నిరుత్సాహపరిచిన చర్చ అని అనుకున్నాను; 100% సరైనది. డాక్టర్ హోదాను దేవుడిగా నిలుపుకోవడం ఇకపై వాస్తవం కాకపోవచ్చు. మీడియా అన్ని విధాలుగా అమ్మకానికి ఉంది. పాత రోజులలా కాదు. 🙏
What is the Government can do? By paying crores to rupees to private colleges, they are completing medical education. Standards are poor. It is very difficult to get back their investment in the competitive field. Huge investment is the problem. So don't go for medical education with donations as it is not remunerative unless the student is meritorious.
@DRBRAHMAREDDYVENNAPUSA Sir, I am a Surgeon & I agree with you, How do we prevent all this ? How to reform medical education ? How to teach juniors to be a good doctor ? I’m ready to be a part of the mission in order to change for the better good.
Sr I have joined as occupational health physician after doing AFIH fellowship under ministry of labour & employment. I have good work life balance & decent pay. During mbbs guidance is very much important it is missing sr.
Clinical గా perfect శిక్షణ ప్రతి స్టూడెంట్ కి అందాలి....రక్షణ ,సరైన జీతం ప్రతి student హక్కు. వైద్య విద్య కు అయ్యే ఖర్చు తగ్గాలి...అప్పుడే వైద్యులు సరైన వాళ్ళు వస్తారు.సరైన knowledge లేని వాళ్ళు డాక్టర్స్ గా మారే రోజులు,కేవలం డబ్బు తో డాక్టర్లు అయ్యే రోజులు పోవాలి.
సార్ మీరు చెప్పిన ప్రతి మాట నా గుండెను గుచ్చుకుంటుంది సార్ నా చిట్టి తల్లి డాక్టర్ కావాలని తపన పడుతుంది కానీ కానీ మీరు చెప్పే ప్రతి మాట కంటి నిండా నీరు మాత్రమే వస్తున్నాయి సార్ డాక్టర్ కావాలంటే అంటే ఇంత హరిగోసగా ఉంటుందా సార్ ఇప్పుడున్న జీవన పరిస్థితుల్లో మనిషి 50, 60 సంవత్సరాలు బ్రతకడమే కష్టంగా ఉంది డాక్టర్ కావాలంటే 70% జీవితం చదువులోనే అయిపోతుంది
sir, we are a family of doctors, and it is only because of the worst conditions here in India, we left the country. well said sir. my heartful wishes to you.
డాక్టర్ గారూ మీరు ఒంగోలు లో వున్నప్పుడు 40/-రూపాయలు తో నాకు చిన్న సర్జరీ చేశారు సందర్బం వచ్చిన ప్రతి సారి మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. కృతజ్ఞతలు. ప్రస్తుతం దేశం లో మనుషులు లేరు ఓటర్లు, వినియోగదారులు మాత్రమే వున్నారు
YyyyYyyyYyyyyyy
ఆహా డాక్టర్ గారు.మీ డాక్టర్ గా చేసిన అనుభవాలు అద్భుతము.మీరు వాస్తవ పరిస్థితులు వివరించారు.
ఈ రాజకీయ నాయకులే దేశ నాశనానికి
ప్రజల ఆరోగ్యము బాగు పడాలంటే ప్రభుత్వ
ఆసుపత్రులు ఉండాలి.
Eppudu akkada chesthunnaru hospital akkada
P0aaa
డాక్టర్ గారు చెబుతోంది 100% నిజాలే !🙏!విద్యా వైద్యం మొత్తం ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే ఉండాలి !
డాక్టరు గారు, మీరు చెబుతున్న ప్రతీ మాటలో ఎంతో బాధ ఉంది. వింటున్నంతసేపు కన్నీరు జలజలా కారింది.😭🙏
ఇంత వివరణాత్మక విశ్లేషణ ,బహుశా అది మీకు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. నిస్వార్థంగా సేవ చేసే మీలాంటి డాక్టర్ ఈ ప్రజలకు చాలా అవసరం 🙏🙏🙏
Dr గారూ మీరు చెప్పినది 100% రైట్ అన్ని విషయాలు బాగా చెప్పారు 🙏
కొత్త వెలుగునిచ్చారు సార్ ❤ తెలుగు నేల వైద్య క్షేత్రం లో ప్రజల మనిషివి... బ్రహ్మారెడ్డిగారు! నమస్సులు మీ దారిలో ఇంకెందరో సాగాలని ఆశిస్తూ...🌄🙋
డాక్టర్ గారు గొప్ప మానవతా వాది..ఉన్నతమైన వ్యక్తి.
Yes. 40 years back when I was working in Kurnool I heard about this great doctor. He is called as people's doctor with humanity.
డాక్టర్ గారు మీ అనుభవాలను ఇలా పంచుతూనే ఉండండి. ఇవి చాలా మందికి పాఠాలు, మరికొందరికి గుణపాఠాలు.
ప్రస్తుతం జరిగే పరిస్తుతల్ని తమరి అనుభవాలతో రంగరించి అద్భుతంగా చెప్పారు డాక్టర్
ఈ సమాజం లో ప్రముఖులకు విలువ తక్కువ జంతర్ మంతర్ చేసే ముర్కులకు వెదవ లకు వున్నంత విలువడాక్టర్ లకు లేదు🙏🙏🙏🌹🌹🌹
ఇప్పటి తరానికి మీ వంటి వారి మార్గదర్శనం అవసరం. చాలా నిజాలు నిక్కచ్చిగా చెప్పినందుకు అభినందనలు సర్
చాలా correct గా చెప్పారు sir, ఒక్క subject చదివి pass అవ్వలేని చవట కూడా..dr ని అనడానికి ముందుకొస్తాడు
Hallo nenu sir shishudini... Nivu first padhi rupayalu sampadhinchi matladu edhi correct edhi right anedhi ..
"వైద్యో నారాయణో హరి" ఆ వైద్య నారాయణుడికి ఇన్ని కష్టాలు వస్తే ఇంకా ఏ దేవుడు కాపాడాలి అతనిని... వ్యవస్థ మారాలి సమాజం నుండి కనీసం వైద్యుడికి ప్రతిఫలంగా తగిన గౌరవం దక్కాలి... 🙏
మూసధోరణి చదువులకు స్వస్తి పలకండి....
మనస్ఫూర్తిగా అంకితభావంతో చేసినదే అసలైన కోర్స్ ..
సమాజాకాఆరోగ్య అవగాహన కల్పించే 'కవి డాక్టర్ 'లా నాకు అనిపించింది సార్. 🙏
మంచి విశ్లేషణ డాక్టర్ గారూ, ధన్యవాదాలు
Sir.. ఇండియా లో మెడికల్ కాలేజెస్ పెరిగిపోయాయి.. 80'/, మెడికల్ కాలేజెస్ పొలిటిషన్స్ కి చెందినవి.. వాళ్ళు ఫీ నచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు.. MBBS కి అవేరేజ్ గా కోటి రూపాయలు అవుతుంది.. 6 సంవత్సరాలు పడుతుంది.. MD/MS కి ఇంకో కోటి అవుతుంది.. 3 ఇయర్స్ పడుతుంది.. DM/Mch కి 1.5 to 2 కోట్లు అవుతుంది... 3 ఇయర్స్ పడుతుంది.. SR ship కి 1 ఇయర్.. ఇలా రెగ్యులర్ గా రిఫర్డ్ అవ్వకపోతే 32 సంవత్సరాలు అవుతుంది.. Pg/ సూపర్ స్పెషలిటీ సీట్స్ అంత ఈజీ గా రావు.. So total గా 35 సంవత్సరాలు మెడికల్ కాలేజీ లో లైఫ్ అయ్యిపోతుంది.. బయటకు వొచ్చాక చాలా స్ట్రగ్గల్స్ ఉన్నాయి.. So ఇప్పుడు చెప్పండి what to do??
India lo college s janaba ki taggattu drs leru.. colleges levu.. seats levu.... Anduke interst n passion vunna vallu matrame ravali... Money ye kavalani anukone vallu business lu cheyandi.. Ambani ..adani lu laga......age ayipothadani ravoddu.. scientist lu kondaru.. pelli ayina kakunna vallu Edo kanipetti samajaniki help avudamani vari life antha labs lo ne gadipe vallu.. kondaru lab lo ne pranalu kuda poguttukunnaru.. salute to them... All are well..
@@bsr7473అంతే కాదు ప్రభుత్వం నిర్ణయించిన మెడికల్ కాలేజి ఫీజులు కూడా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి
డాక్టర్ గారు మీరు ఒంగోలు లో వున్నపుడు మా అమ్మ గారికి కిడ్నీ ఆపరేషన్ చేసారు. అప్పుడు మీడియా వాళ్ళు కూడా వచ్చి న్యూస్ పేపర్ లో కూడా వేశారు. తర్వాత మీరు కర్నూలు లో వున్నప్పుడు 15 సంవత్సరాల క్రితం మీదగ్గారకు వచ్చి టెస్ట్ కూడా చేయించు కున్నారు. ఇప్పటికీ మా అమ్మ గారు ఆరోగ్యం గానే వున్నారు. దేవుని తర్వాత మా అమ్మ గారు మిమ్మల్నే ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. చాలా కృతజ్ఞతలు sir
బ్రహ్మన్నా చాలా బాగా చెప్పావన్నా. చాలా కాలం తరువాత మంచి ఉపన్యాసం విన్నామన్నా!
Hi sir మీరు చెప్పింది 100%నిజం. మీతో నేను 100%ఏకీభవిస్తున్నాను. ఒక్క డాక్టర్ లనే కాదు hospital staff మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అందుకనే మెడికల్ ఫీల్డ్ అంటేనే భయం వేస్తుంది.
@@yashchannel3302 crores fees katti 15 yrs day n night Pani chesi monthly 60k salary teesukovadam meeku sincere anipinchatledu..Mee child ni doctor cheyandi
చాల చక్కగా చెప్పారు 🙏🏾🙏🏾🙏🏾
సారూ జాగ్రత్త ఈ వీడియో మా జగనన్న చూస్తే మిమ్మల్ని మరో dr సుధాకర్ణి చేస్తారు. హాట్సోఫ్ సారూ.
Jagan is great , and one of the great CM in india , jagan got 10 govt medical colleges in Andhra ,and serving good health care in rural sector, please remove your yellow glasses.
ఎందుకు brother jagan గారు గ్రామాలలో ఎక్కువ primary health centers పెట్టడనా? CBN చెయ్యలేని పని చేశాడు గా.
మాకు తెలియని ఎన్నో విషయాలు చక్కగా తెలియ జేశారు..వైద్యులకు 🩺ఇన్ని కష్టాల😢😓
You're correct sir, doctor is not only profession it's responsibility. All people should respect the profession.
వైద్యానికి విలువ లేదు. వైద్య విద్యార్థులు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం పధకాలకి ఖర్చు పెట్టినట్టు - వైద్యానికి ఖర్చు పెట్టదు . హాస్పిటల్లో సరి అయిన వైద్య సదుపాయాలు ఉండవు . ఆపరేషన్ థియేటర్ సరి అయిన tools ఉండవు . అలాంటప్పుడు ఏం చేయాలి . వైద్యో నారాయణహరి:. మంత్రాలువేసి తగ్గించాలి వాళ్ళ రోగాలని.
🧘♀️🧘♀️🧘♀️🧘♀️all in one 👨⚕️
Yes. Madam; I bother about this so much.
Sir ఇది అసలైన సిసలైన నిప్పులాంటి నిజం. ఈ విషయన్ని Doctor ఎలా అయినా చదివించాలని అనుకునే పేరెంట్స్కి తెలియాలి.
Well explained..
వాస్తవాన్ని చక్క గా చెప్పారు sir.
నిజాన్ని నిర్భయంగా చెబుతున్నా మీకు ✋.
అయ్యా ఇంతగా వివరించారు. వందనములు
దేవుడు 🙏
You are 100% correct Sir! Mee lanti vastu ee saamaajaniki Avasaram! Your analysis is true& fentaastic!Sir!
అద్భుతంగా చెప్పారు డాక్టరు గారూ.👌👍🙏
Sir you are 100% correct. Software professionals are also having lot of health issues. My two daughters are pursuing medicine.All the elders in profession have to find a solution
What a courageous message doctor garu ,I didn't see in social media, till now, 👏
Woww .. wonderful n extremely realistic..
Common people should watch this completely
Wow, Valiable and positive Attitude speech,not only common people & poltics India and all the selbritis, Thanks
మీ వీడియో చూసాక Dr sudhakar, vizag గుర్తొచ్చారు, పాపం
Very analytical,naked truth about doctors. Government should contemplate over doctor' s salary and other benefits matching their distinct academic qualification and challenges in comparison with a software engineer
I am surgeon ,what sir said is 💯 percent true.....Bad days for medical professionals,paying 80000 rs per month for cardiologist n gynecologist,.....
Corporate people earning huge by recruiting doctors .....
Baboy
Very less pay for th2 professions such as cardio and gynic. Know what I forced my son to join in BiPC for MBBS but he said he will be an entrepreneur and told me that in doctor profession only 0.5% can earn more if they have financial support from parents.....he said he will earn crores and be in a Forbes list. Don't know what will happen buy after seeing this video I felt happy about my son's decision
@@prabha4599 i think your son is going in the right path. Medical education system is collapsing. Unless it is reformed. We cant make good doctors
Profiteering is the motto of Corporate hospitals. They are charging higher prices to the public on one side and another side they are exploiting the doctors, nurses and supporting staff.
Just 80000 in this economy??
Nice analysis, 100%currect,
Sir. Good information. I am 5 years junior to u in kmc. Dr. Bramhareddy sir is well known for his ethics and his dedication to people and an all-rounder of medicine. I am an anaesthetist. I fully agree with u
Mari ayana tana jeevitakalam lo ento mandi so called RMPs (quacks) ni tayaru chesadu... Vallanta ippudu etuvanti qualifications lekunda allopathy practice chesukuntunnaru....
Ive na ayana ethics...
Ippudu ala tayarina RMPs, qualified doctors practice ki pratyakhangano parokshangano bhangam kaligistunnaru😂😂😂
@@cnu396 what do you mean ? He must have trained RMP doctors so thAt people in villages can get immediate first aid in remote areas.
@@karthikreddy8567 amayakuda... Nenu health care industry lo unna 20 yrs nundi... Naku telusu..
@@cnu396 tamaru 20yrs nundi health industry lo vundi meku ila ardam ayyinda... Aa qualified doctor kuda RMP lanu tayaru cheyyadu... Avaru aina kasta tablets perlu nerchukoni quacks ga practice chesthe adi qualified doctors tayaru chesinatla... Okka sari government hospital lo doctor ga work chesthe niku ardam avutadi... Health industry vallaki kuda ardam avvadu doctors problems...
@@cnu396nuvvo medical rep ayyivuntav , neee duplicate medicines reject chesi vuntaaadu. Nuvvu health care industry lo unnava 😂😂.
15 years back ప్రజలు కి ఇప్పటి ప్రజల కి చాలా తేడా ఉంది
no values.
Exactly sir🙏
మీరు చెప్పినది అక్షర సత్యం సార్ 🙏🙏
There was a lady doctor in our town 20 years ago. Never seen such a kind doc. After she joined in the government hospital as a Medical officer…people literally stopped going to private Hospitals. Without taking a single penny, she cured so many diseases. And she maintained Govt Hospital so clean. Wards, beds, operation theatre everything perfectly looked after. She is the ‘ Real Doctor’ 🙏
That time medical seat was free..now it costs some crores
Will other jobs do the same ? I have seen many teachers teaching free , ratan tata in business etc ! Sollu cheppoddu !
Your analysis on medical profession is 100%correct.i experienced all the problems as a duty doctor. Hence I joined my children in computer course who earned well & settled well in life by 35 years.i advise parents not to force to study medicine .
This is an eye opener to society
సార్ అందుకే దేవుడు అన్నారు ఇది సమాజం లోని అవగాహన లోపం సార్.
What you said totally marvellous sir🙏🙏🙏
We are feeling this heat...
But still this is a noble profession....
Respect you sir...
Thanks a lot for sharing very valuable information Sir🙏 Mee avedana ni nijam ga oka movie laga theesi samanyulandariki kuda ee message vellali andi 🙏
Chala dare ga chepparu hat's of God bless you 💐
Sir u told the absolute truth..No value in society and no quality time with family..
They are bound to live in inevitable tough conditions in the society as well as familylife..
పాపం వైద్యులు😢బ్రహ్మ రెడ్డి గారు అద్భుతంగా చెప్పారు.
Vastavamga jarugutunnadi ede sir tq 🙏🙏🙏🙏👏
EXCELLENT ANALYSIS.
Most extraordinary analysis of medical truths thru micrioscopic level ! Most daring truths from a great doctor n author of great medical book for all and my most fav doctor !
మీరు చెప్పినది నిరుత్సాహపరిచిన చర్చ అని అనుకున్నాను; 100% సరైనది. డాక్టర్ హోదాను దేవుడిగా నిలుపుకోవడం ఇకపై వాస్తవం కాకపోవచ్చు. మీడియా అన్ని విధాలుగా అమ్మకానికి ఉంది. పాత రోజులలా కాదు. 🙏
మీకు శతకోటి వందనములు...
మీరు చెపుతున్నవన్ని నగ్న సత్యాలు.......
Meru chepindi vinaka naku bhayam vesthundi sir na daughter kooda MBBS complete chesindi
Pachi nijaalu chepparu doctor garu.
Sir Iam a gynaecologist ,mother of a medico and I totally agree with you ,you are 200 percent right
Hi Adi , guess who I am ?
ఇన్ని బందులు ఉన్నాయా అని తెలియదు సార్ ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది సార్
What is the Government can do? By paying crores to rupees to private colleges, they are completing medical education. Standards are poor. It is very difficult to get back their investment in the competitive field. Huge investment is the problem. So don't go for medical education with donations as it is not remunerative unless the student is meritorious.
True sir.....practically tough life and...correct ga explain chesaru
Very good information sir thank u for giving that information 👌👌👌
It is an eye opening information . Great sir.
Meeru cheppindi chala correct sir,honest ga vunna doctor la paristithi chala ghoram ga vundi sir
Well said doctor. I appreciate your honesty
Great gaa chepaaru society lo eami jaruguthunai
మా అన్నయ గారిని డాక్టర్ చేసాం కానీ దగ్గరుండి గమనిస్తున్నా ఎంత దారుణంగా తయ్యర్ అయ్యింది డాక్టర్ల పరిస్థితి.
Good introspective Sir. Shared to my Medico Doctor not to demotivate but for the reality checks in profession.
Well said sir,now understand
why students are going to after completing MD for Dubai or America to work getting more salary
@DRBRAHMAREDDYVENNAPUSA Sir, I am a Surgeon & I agree with you, How do we prevent all this ? How to reform medical education ? How to teach juniors to be a good doctor ? I’m ready to be a part of the mission in order to change for the better good.
Very true sir. We need to reform atleast try our part to bring a change in the medical education
Me too ,I'm pathologist
Be a sushrutha and Be a charaka for a lifetime. Don't always be Dr John or Dr Hippocrates.
Sr I have joined as occupational health physician after doing AFIH fellowship under ministry of labour & employment. I have good work life balance & decent pay. During mbbs guidance is very much important it is missing sr.
Now I dont feel like going for PG
Excellent explanation sir, salute to you.
నిజాలు నిజంగా చెప్పారు🎉🎉🎉🎉🎉
లాస్ట్ స్టేట్ మెంట్ ❤🎉
Thats why iam trying to change my profession even after my MBBS and Post graduation from a prestigious govt medical College from Andhra sir
Which profession are you changing into?
Which profession did u get in to?
Is it possible to change? A big line wil follow u
Truly said... My son will complete MD by 2025 , 29 years. My nephew's, niece were earning more than 15lakshs per anum with btech.
Very well explained sir. This is the ground reality which should be known by everyone
Great Explanation Sir and thank you very much for reality explanation and you are right.🙏🙏🙏
Exactly sir 🎉🎉ma papa kuda Dr. Ammo vaddura dr ani chinna papa nu eng chestunnadi
Chala baga chepparu
GOOD JOB GREAT 👍.......CLEAR DECLARATION....
Nijanni nirbhayanga chepparu sir, I respect doctors.
Great and realistic words from you Doctor garu
🙏🙏🙏
Great analysis, you have opened some of the doctors eyes.
Thank you sir
Sir meeru cheppedhi 💯 %correct
You said everything Correct Dr
In US Drs only see eight patients per day
Clinical గా perfect శిక్షణ ప్రతి స్టూడెంట్ కి అందాలి....రక్షణ ,సరైన జీతం ప్రతి student హక్కు. వైద్య విద్య కు అయ్యే ఖర్చు తగ్గాలి...అప్పుడే వైద్యులు సరైన వాళ్ళు వస్తారు.సరైన knowledge లేని వాళ్ళు డాక్టర్స్ గా మారే రోజులు,కేవలం డబ్బు తో డాక్టర్లు అయ్యే రోజులు పోవాలి.
Super cheppar, sir
Dr.Garu Namaskaram ,sir your well analysis
Great sir ..pm Narendra publicly commented on Indian cardiologist in London press meet ..De facing the Indian drs.
200% truth sir🙏🙏🙏
Good information thank you sir
సార్ మీరు చెప్పిన ప్రతి మాట నా గుండెను గుచ్చుకుంటుంది సార్ నా చిట్టి తల్లి డాక్టర్ కావాలని తపన పడుతుంది కానీ కానీ మీరు చెప్పే ప్రతి మాట కంటి నిండా నీరు మాత్రమే వస్తున్నాయి సార్ డాక్టర్ కావాలంటే అంటే ఇంత హరిగోసగా ఉంటుందా సార్ ఇప్పుడున్న జీవన పరిస్థితుల్లో మనిషి 50, 60 సంవత్సరాలు బ్రతకడమే కష్టంగా ఉంది డాక్టర్ కావాలంటే 70% జీవితం చదువులోనే అయిపోతుంది
sir, we are a family of doctors, and it is only because of the worst conditions here in India, we left the country. well said sir. my heartful wishes to you.
🙏sir, miru cheppindi nutiki nurupalu nijalu cheppinandhuku dhanyavadalu.
Good andfair exp
Sirrrrrrrrrrr yentha manchigaaaa cheppaaru sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Correct sir. Its the sad side of the reality of present medical doctor. We need to think and change for a better society.