గత 8 సంవత్సరాలుగా 9500 జీతం తో కుటుంభం పోషణ ఎలా సాధ్యం కొందరు టీచర్స్ వున్న ఊరి నుండి 100 నుండి 200 కిలోమీటర్లు దూరం లో ఉద్యోగాలు చేస్తూ చాలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు
మిత్రులారా....... మన మంత్రులు లేదా అధికారులు ఎంతసేపు ప్రభుత్వంతో మంచివారు అనిపించుకోవడానే ప్రయత్నం చేస్తారు.వారి స్వార్థం వారిది.మన హక్కులు, చట్టాలు,మన కోరికలు ఎవరో ఎందుకు తీర్చుతారు.మన ఊర్లో మన పాలన ఎందుకు చేసుకోలేం.స్వయంపాలన వైపు మనమెందుకు ఆలోచించకూడదు.మన హక్కులు, చట్టాలు, జీఓలు వేరే పాలకులు అమలు చేయరు.మనల్ని మనమే పరిపాలించుకోవాలంటే మనకు ప్రత్యేక తెలుగు ఆదివాసి రాష్ట్రం ఉండాల్సిందే. ప్రతి ఆదివాసీ ఆలోచించాలి.
ఎప్పుడు మాట్లాడిన,, same డైలాగ్స్,, నేను చేయలేను,, నాకు చేత కాదు,, చెప్పు మనండి,, అన్ని మూసుకొని 🤫ఉండమని చెప్పండి,, మన కష్టాలు తనకి కనపడలేదు,, 😢బాగా స్క్రిప్ట్,, కంఠస్ట్ చేయించారు,,, ఆవిడ గారికి,, మాట్లాడే హక్కు,, లేకుండా,, నోరు ముయిస్తుంది 🥱గిరిజన ద్రోహి,,,,
గత 8 సంవత్సరాలుగా 9500 జీతం తో కుటుంభం పోషణ ఎలా సాధ్యం కొందరు టీచర్స్ వున్న ఊరి నుండి 100 నుండి 200 కిలోమీటర్లు దూరం లో ఉద్యోగాలు చేస్తూ చాలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు
Yes sir
CRT మా లక్ష్యం ✊✊✊ జై ఆదివాసీ 🏹🏹
ఇలాంటి మంత్రిలు, ఈ 5 ఇయర్స్ మాత్రమే ఉంటారు, next ఉండరు
ఈ గిరిజన మంత్రి గిరిజనులు కీ ఈ 5 ఇయర్స్ ఏమి చేయటలేరు
మంత్రి..ఉద్యోగస్థులకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు,, ఇక న్యాయం జరిగినట్టే,,,ఇది st నా,,సిగ్గుచేటు
Superb sir
మాకు మెగా డి ఎస్ సి కావాలి జి ఓ నంబర్ 3 అమలు చేయండి స్పెషల్ డి ఎస్ సి కావాలి మేడం
ధర్నా ను కొనసాగించడం మంచింది.
మిత్రులారా.......
మన మంత్రులు లేదా అధికారులు ఎంతసేపు ప్రభుత్వంతో మంచివారు అనిపించుకోవడానే ప్రయత్నం చేస్తారు.వారి స్వార్థం వారిది.మన హక్కులు, చట్టాలు,మన కోరికలు ఎవరో ఎందుకు తీర్చుతారు.మన ఊర్లో మన పాలన ఎందుకు చేసుకోలేం.స్వయంపాలన వైపు మనమెందుకు ఆలోచించకూడదు.మన హక్కులు, చట్టాలు, జీఓలు వేరే పాలకులు అమలు చేయరు.మనల్ని మనమే పరిపాలించుకోవాలంటే మనకు ప్రత్యేక తెలుగు ఆదివాసి రాష్ట్రం ఉండాల్సిందే. ప్రతి ఆదివాసీ ఆలోచించాలి.
Supper sir
When your coming to school sir and alll the best
ఎప్పుడు మాట్లాడిన,, same డైలాగ్స్,, నేను చేయలేను,, నాకు చేత కాదు,, చెప్పు మనండి,, అన్ని మూసుకొని 🤫ఉండమని చెప్పండి,, మన కష్టాలు తనకి కనపడలేదు,, 😢బాగా స్క్రిప్ట్,, కంఠస్ట్ చేయించారు,,, ఆవిడ గారికి,, మాట్లాడే హక్కు,, లేకుండా,, నోరు ముయిస్తుంది 🥱గిరిజన ద్రోహి,,,,
ఒక గిరిజన మంత్రి ayyundi కూడా గిరిజనుల ప్రాబ్లమ్స్ ని అర్ధం చేసుకోపోతే ఎందుకు
స్పెసల్ Dsc ఎప్పుడు మేడం గారు,, గిరిజన మంత్రివర్యులు గా ఉన్నప్పుడే మీరు రిలీజ్ చెయ్యండి
మేము ఈవిషయం మీద కోర్ట్ కేస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము
❤❤❤
We want CRT please
We want only CRT
Yes sir ✊✊✊
Convert in to crt
Edi oka mantri va ela matladu tunnaru
Kutami vallu sollu hami tappa emi nyam chestaru next elaction lo dempeyali valantirlaki mosam chesindi elage mosam chesaru
Ne moka eantha kamaga yodhe
ఇ మంత్రి మేడం కు బుద్ధి బురలేదు