- Видео 89
- Просмотров 82 957
GIRIJANA VEERUDU BALU
Добавлен 21 фев 2024
అందరికి నమస్కారం 🙏🙏 గిరిజనులు యొక్క సంప్రదాయాలను గూర్చి మరియు ఆహార పద్దతులు మరియు జీవన విధానం మరియు నివాస గృహాలు. గిరిజనులు పండుగలు మరియు పెళ్ళుళు, గిరిజనులు యొక్క గ్రామ పూజలు. గిరిజన ప్రాంతంలో జలపాతాలు,దేవలయాలు గురించి వీడియోలు చేసి మీ అందరి ముందు ఉంచాలని చిన్న కోరిక, కాబట్టి ప్రెండ్స్ నన్ను ఆదరించండి.🙏🙏🙏
##please subscribe ##
like
share
girijana veerudu balu
##please subscribe ##
like
share
girijana veerudu balu
మన్యం జిల్లా వీరఘట్టం లో భోగి సంత (veeraghattam market trible)
హాయి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం 🙏🙏
ఫ్రెండ్స్ మా మన్యం జిల్లా వీరఘట్టం లో సంక్రాంతి పండగ ముందు భోగి సంత జరుగుతుంది. ఈ సంత కి చాలా మంది వస్తుంటారు. పండగ తగ్గ వస్తువులు కొనగోలు చేస్తారు.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.
మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి 🙏🙏🙏
#ప్లీజ్ #comment #like #like
#ap #
ఫ్రెండ్స్ మా మన్యం జిల్లా వీరఘట్టం లో సంక్రాంతి పండగ ముందు భోగి సంత జరుగుతుంది. ఈ సంత కి చాలా మంది వస్తుంటారు. పండగ తగ్గ వస్తువులు కొనగోలు చేస్తారు.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.
మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి 🙏🙏🙏
#ప్లీజ్ #comment #like #like
#ap #
Просмотров: 107
Видео
గిరిజన గ్రామం లో star ఫ్రూట్ చెట్టు అద్భుతం
Просмотров 16016 часов назад
గిరిజన గ్రామం లో star ఫ్రూట్ చెట్టు అద్భుతం
గిరిజనులు ఇంటిలో ఎలుకలును చంపే పద్ధతి
Просмотров 6819 часов назад
హాయి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం 🙏🙏🙏 ఫ్రెండ్స్ మా గిరిజన గ్రామాలలో చాలా ఎక్కువ ఎలుకల గుంపు ఉంటుంది. ఐతే వాటికి తరమడానికి,చంపడానికి మా గిరిజనులు ఎదురు కర్రతో చేయబడిన దానితో చంపుతుంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రయిబ్ చేయండి 🙏🙏 #seethampet # #comment # #like #
మా గిరిజన గ్రామాలలో ఎవరైనా అగ్గిలో కాలిపోతే (ఉత్తరేణి)మొక్క ఆకుతో ఏమి చేస్తారో చూడండి .
Просмотров 15День назад
మా గిరిజన గ్రామాలలో ఎవరైనా అగ్గిలో కాలిపోతే (ఉత్తరేణి)మొక్క ఆకుతో ఏమి చేస్తారో చూడండి .
మన్యం జిల్లా లో సీతంపేట మండలం లో మొక్కలు దొరికే ప్రదేశం (తురాయిపు వలస)
Просмотров 38721 день назад
హాయి ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో మొక్కలు దొరికే ప్రదేశం తురాయిపు వలస ఫ్రెండ్స్ జూన్, జూలై నెలలో చాలా మొక్కలు కొనుగోలు జరుగుతుంది. ఇంచు మించు 50000 మొక్కలు అక్కడ దొరికే మొక్కలు జామ నిమ్మ బొప్పాయి సీతాఫలం ఎర్ర చందనం పనస అరటి జీడి మామిడి మందారం గులాబి సపోటా పసుపు ఇన్ని రకాల మొక్కలు దొరుకుతాయి ఫ్రెండ్స్ Please సబ్స్క్రయిబ్ చేసుకోండి #agriculture # #farming # #comment # #seethampet # #ap # #like #
తుఫాన్ ప్రభావం వలన ధాన్యం తడవకుండా మా వాళ్ళు వేమి చేశారో చూడండి.
Просмотров 6221 день назад
హాయి ఫ్రెండ్స్ మా మన్యం జిల్లా సీతంపేట మండలం లో రైతులు తుఫాన్ ప్రభావం వలన ధాన్యం తడవకుండా మా వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ కొంత ధాన్యం తడిసి అమ్ముడు పోలేదు ప్లీజ్ # seethampet # like # #comment # #telugu # #news # youtube.com/@girijanaveerudubalu?si=0auQm5ym22TNmt5a
క్రిస్మస్ పండగ ముందు జరిగే సంత సీతంపేట లో
Просмотров 75621 день назад
హాయి ఫ్రెండ్స్ మా మన్యం జిల్లా లో సీతంపేట మండలం లో క్రిస్మస్ పండగ ముందు జరిగే సంత జరుగుతుంది సంత లో పండగ లో అనేక వస్తులు కొనుకోవాడానికి చాలా మంది వచ్చారు. ఫ్రెండ్స్ ఈ వీడియో గాని నచ్చితే please సబ్స్క్రయిబ్ #comment # #like # క్రిస్మస్ పండుగ Ap తుఫాన్
గిరిజన గురుకులం టీచర్స్ మోకాలు లో భిక్షాటన
Просмотров 359Месяц назад
గిరిజన గురుకులం టీచర్స్ మోకాలు లో భిక్షాటన
గిరిజన గురుకులం ఉపాద్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు శాంతి యుత నిరసన ర్యాలీ
Просмотров 927Месяц назад
హాయి ఫ్రెండ్స్ గురుకులం ఉపాద్యాయులు విద్యార్ధులను తల్లిదండ్రులు కలసి సాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు సీతంపేట మండలం పార్వతీపురం మన్యం జిల్లా
మినిస్టర్ మేడం సీతంపేట గురుకులం టీచర్స్ మాట్లాడం
Просмотров 4,9 тыс.Месяц назад
హాయి ఫ్రెండ్స్ గిరిజన గురుకులం టీచర్స్ గా పనిచేస్తున్న ఉపాధ్యాలు గత కొంత కాలం క్రితం నుండి సీతంపేట ఐటీడీఏ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు అక్కడకు మినిస్టర్ మేడం గారు వచ్చి సమస్యల తెలుసుకున్నారు. Please subscrib #telugu
ధింస డాన్స్ (dinsha dance)
Просмотров 40Месяц назад
హాయి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం🙏🙏 ఫ్రెండ్స్ మీ అందరికి నచ్చే ధింస డాన్స్ friends please subscribe My channel 🙏🙏🙏
ఆదివారం రాత్రి సమయంలో జరిగే సంత (సీతంపేట)
Просмотров 717Месяц назад
హాయి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం 🙏🙏🙏 ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో పండించిన పంటను ఆదివారం రాత్రి సమయంలో జరిగే సంత సీతంపేటలో తెచ్చి అమ్ముతారు. వచ్చిన డబ్బులతో కావలసిన వస్తువులు కొనుగోలు చేసి తీసుకుని వెలుతుంటారు. ఇదే మా గిరిజనులు జీవన విధానం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లైతే please subscribe please Like and share #comment #telugu #Seethampet Sunday market # #Seethampet Sunday night santha # #...
గిరిజనులు వర్షాలు పడాలని జరుపుకునే పండుగ (గడ్డ పారేసు కోవడం)
Просмотров 194Месяц назад
హాయి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం 🙏🏻🙏🏻 ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో వర్షాలు పడాలని ,పంటలు బాగా పండాలని, మా వాళ్ళు జాక్రదేవత పూజలు చేసే పండుగ ఈ పండుగ పేరు గడ్డ పారేసుకోవడం అంటారు.
బూడిద గుమ్మడి కాయ (దిష్టి గుమ్మడి కాయ)యొక్క ఉపయోగాలు మీకు తెలుసా
Просмотров 1582 месяца назад
బూడిద గుమ్మడి కాయ (దిష్టి గుమ్మడి కాయ)యొక్క ఉపయోగాలు మీకు తెలుసా
పచ్చి మిరపకాయల ఊరగాయ (green chilli pickle)
Просмотров 2522 месяца назад
పచ్చి మిరపకాయల ఊరగాయ (green chilli pickle)
సీతంపేట సంతలో కత్తులు (seethampeta market)
Просмотров 232 месяца назад
సీతంపేట సంతలో కత్తులు (seethampeta market)
పెళ్ళికి పట్టపగలే సందడి వాతావరణం గిరిజనులు(Marriage festival)
Просмотров 4382 месяца назад
పెళ్ళికి పట్టపగలే సందడి వాతావరణం గిరిజనులు(Marriage festival)
గిరిజనులు ఎవరైన మరణిస్తే శ్మశానంలో చేసి వింతైన ఆచారం
Просмотров 2842 месяца назад
గిరిజనులు ఎవరైన మరణిస్తే శ్మశానంలో చేసి వింతైన ఆచారం
ప్రపంచంలో 180అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం (world tallest hanumanu)
Просмотров 2962 месяца назад
ప్రపంచంలో 180అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం (world tallest hanumanu)
గిరిజన ప్రాంతంలో బంగాళ దుర్గమ్మ నవరాత్రులు
Просмотров 493 месяца назад
గిరిజన ప్రాంతంలో బంగాళ దుర్గమ్మ నవరాత్రులు
కాల్చిన అంగాకరకాయ పచ్చడి(roasted angakara kaayala pachadi)
Просмотров 2033 месяца назад
కాల్చిన అంగాకరకాయ పచ్చడి(roasted angakara kaayala pachadi)
మన మనసులో మాట మనం ప్రేమించిన వారితో చెప్పడం ఎలా
Просмотров 433 месяца назад
మన మనసులో మాట మనం ప్రేమించిన వారితో చెప్పడం ఎలా
చిన్ననాటి జ్ఞాపకాలు (childhood memories)
Просмотров 573 месяца назад
చిన్ననాటి జ్ఞాపకాలు (childhood memories)
గిరిజన ప్రాంతంలో కుసిమి సంత(market)
Просмотров 2 тыс.4 месяца назад
గిరిజన ప్రాంతంలో కుసిమి సంత(market)
ఆగస్టు 15 సందర్భంగా విద్యార్థులుతో పిరిమెడ్స్(pyramids)
Просмотров 944 месяца назад
ఆగస్టు 15 సందర్భంగా విద్యార్థులుతో పిరిమెడ్స్(pyramids)
బావుంది 🎉🎉🎉
Chala bagundi Santa
Thanks for good సపోర్ట్ 🙏🙏🙏🙏
సూపర్ 👌👌
@@ganeshbiddika0862 thanks sir 🙏🙏🙏🙏
మాకు fruits kavali sir
అలాగే మేడం 🙏🙏🙏
❤❤❤❤❤
నువ్వు కొని ఉంటే బాగుండేది 🙏🙏
టీ తాగుతాను అన్నారు. టీ ఇప్పించాను తాతకు అంతే sir.
ఎప్పుడు చూడలేదు తినలేదు కూడ తినాలని ఆశా కానీ దొరకడం లేదు
తినాలని ఉందా sir
నాకు తెలియదు సార్ తెలియ చేసారు చాలా బాగుంటాయి అని విన్నాను 👌👌👌
థాంక్స్ sir
Hi..
హాయి
బ్రదర్, గుడ్ మార్నింగ్, తునికి, పరిమ్, పాల పళ్ళు తోపాటు ఇంకా చాలా పళ్ళు పై వీడియోస్ చేయండి 🙏🙏🙏🙏
Ok బ్రదర్ 🙏🙏🙏
What a logic Idea..Bro...😊
Thankq 🙏🙏🙏
సూపర్ 🎉🎉
బ్రదర్, ఎలా ఉన్నారు? నిన్న night cal చేసారా నాకు
S brother
❤️❤️❤️❤️❤️❤️❤️🤝🤝👍👍👌👌👌
🙏🙏🙏🙏🙏
బావ సూపర్ ❤️❤️❤️❤️
Thanks bava 🙏🙏🙏🙏🙏
Hi బ్రదర్, good morning. నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉
Thankq brother
Wish you a happy new year
Super ❤
Thanks 🔥
Hi sir
అతను వీడియోస్ తీసాడు గా నేను nani వీడియోస్ చూస్తున్న
Thanks బ్రదర్ 🙏🙏🙏🙏
Manyam nani youtuber తెలుసా బ్రదర్
My ఓన్ బ్రదర్ sir
బాగుంది బాగా చూపించారు..
Thanks బ్రో
Avuna bro
Monna ninu velithe video teeyanivvaledhu bro.. akka vaallu
Avuna bro, పంపిస్తారు మరి
Hi బ్రదర్, ఎలా ఉన్నారు?. మొక్కల పేర్లు చెప్పు బ్రదర్. నాకు తునికి, విప్ప, పరిమ్, గోలి పళ్ళు లాంటి మొక్కలు కావాలి బ్రదర్
Hai brother, నేను బావున. నువ్వు ఎలా ఉన్నావు?
అడ్రస్ పెట్టు బ్రో
Hi బ్రదర్, good మార్నింగ్. మీరు always బాగుండాలి బ్రదర్. అడవుల్లో దొరికే అన్ని పళ్ళు పై వీడియోస్ చేయండి బ్రదర్ నాకు కూడా ప్రతి పళ్ళ మొక్కలు కావాలి. God blessing you 🎉🎉🎉🎉
Thanks brother nd good సపోర్ట్ 🙏🙏🙏🙏
Edi oka mantri va ela matladu tunnaru
Kutami vallu sollu hami tappa emi nyam chestaru next elaction lo dempeyali valantirlaki mosam chesindi elage mosam chesaru
ఖమ్మం బ్రదర్. Bharachalam కి 120 కి మీ దూరం. నా కోసం మొక్కలు and విత్తనాలు కూడా try చేయండి
Ok brother 🙏🙏🙏
Madi ఖమ్మం బ్రదర్.
Kk brother 🙏🙏🙏
బ్రదర్, అడవుల్లో ఉండే అన్ని రకాల పళ్ళ మొక్కల పై వీడియోస్ చేయండి బ్రదర్
నిజంగా thanks బ్రదర్ మంచి ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
బ్రో మీ ఊరు ekkada
కృతజ్ఞతలు బ్రదర్ నెంబర్ ఇచ్చినారు ga 🙏🙏🙏. మీ దగ్గర అడవిలో ఉండే పళ్ళ పేర్లు chepava బ్రదర్.. నాకు పేర్లు తెలియదు. కానీ అడవుల్లో చాలా రకాల పళ్ళు ఉంటాయి అని విన్నాను. మీ దగ్గర ఉండే అడవుల్లో మీకు తెలిసిన అన్ని రకాల పళ్ళ మొక్కలు కావాలి బ్రదర్ please సపోర్ట్ and help me
Ok brother
Next time velletappudu Nanna Kuda piluvu bro...
ఒకే బ్రో 👍👍👍
మాది ఖమ్మం టౌన్. Me నెంబర్ ఇస్తే కాల్ చేస్తా
సీతంపేట లో కానీ ఎలా. చాలా పెద్ద గ్రామం అనుకుంట
మీకు ఏం ఇబ్బంది చేయం. మీతో మాట్లాడాలి అని బ్రదర్ నెంబర్ అడిగిన.
Kk brother
కానీ ఎలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చుగా ga. ఎవరు చెప్తారు మీ గురుంచి అడిగితే
హాయి
Please మీ ఫోన్ నెంబర్ ఇవ్వవా బ్రదర్ మాట్లాడాలి అని ఉంది
Haa
సూపర్ సార్
Thanq sir
బ్రదర్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చు ga. మీకు తెలిసిన అన్ని రకాల పళ్ళ మొక్కలు అడవిలో దొరికేవి కావాలి. మీతో మాట్లాడాలి అనిపిస్తుంది pl🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ok brother
మీకు కృతజ్ఞతలు బ్రదర్, మీ phone number ఇస్తే మాట్లాడాలి అని ఉంది please help 🙏🙏🙏🙏🙏🙏
మీ ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడాలి అని ఉంది
మీ దగ్గర అడవులో ఏ ఏ పళ్ళు ఉంటాయి పేర్లు చెప్పవా బ్రదర్. నాకు అన్ని పేర్లు తెలియదు
బ్రదర్, మీకు ఏరియా దొరికే అన్ని పళ్ళ మొక్కలు. మీ నెంబర్ ఇస్తే కాల్ చేస్తా
నాకు అన్ని పళ్ళ మొక్కలు మీకు తెలిసిన అన్ని. నాకు పేర్లు తెలియదు
OK brother 🙏🙏🙏
బ్రదర్, మీకు తెలిసిన అన్ని పళ్ళ మొక్కలు కావాలి నాకు పేర్లు సరిగా తెలియదు. మీ నెంబర్ ఇస్తే కాల్ చేస్తా ప్లీజ్ 🙏🙏🙏🙏
మీ ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చుగా గా ఒకసారి మాట్లాడాలి అని ఉంది బ్రదర్ ప్లీజ్ 🙏🙏🙏
Kk brother
Adavilo meeku telisina anni palla mokkalu kavali bro. Metho matladali aniundi ala bro
OK brother neeku e mokkalu kaavalanna pampistanu 🙏🙏🙏
Naku adavilo dorikey palla mokkalu kavali. Mimmali ala contact avali bro reply
Bro meeru ఎక్కడ ఉంటారు.
Seethampeta లో ఉంటాను.
We want CRT please
Meetho ala matladali brother
Hai brother
Brother naku adavilo undey pallu mokkalu kavali bro please 🙏🙏🙏🙏🙏🙏
Ok brother,neeku emi kaavalo list rasi nd అడ్రస్ పెట్టు brother
We want CRT