@@puvvalaramarao3260 సగం సగం వినే వారు, చెప్పే వారు గొర్రెలు, అవుతారు. #మరకలు హిందువులను కాఫిర్లు అంటారని జీయర్ చెప్పాడు#. నువ్వు గొర్రేవో, మరకవో నాకు తెలియదు. సత్యం తెలుసుకోవాలనుకుంటే నిజ నిర్ధారణకు ప్రయత్నించాలి.
He is right As per supreme court's judgement dt. 11.2.95,the court said that hindu is not a religion. However, as per letter dr.4.10 2019 or Sanjay Mehata,upper sachiv written a letter to all states and UTs not to use the word hindu in their correspondence since it is an unparliamentary . Further he had issued 7.guidelines.to follow strictly One can get the.details of that letter in RUclips
హిందూ అంటే జ్ఞానం కాదు ఇందు అంటే జ్ఞానం అని అర్థం అందుకే మనమందరము మన పిల్లలకి ఇందు అని పేరు పెడదాం కానీ హిందూ అని పేరు పెట్టo కదా మనమందరము ఇందువులము అని గుర్తుంచుకోండి
అనంత శ్రీరామ్ గారు హిందూ అనే పదాన్ని అనంతమైన విదంగా చాలా చక్కగా వివరించారు నేటి రాజకీయ నాయకులకు దిమ్మ, దిమ్మ తిరిగే సమాధానం చెప్పిండ్రు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై భారత్ మాతా కీ జై
🎉🎉🎉வாழ்க ""ஸனாதன தர்மம்""ஹிந்து என்பது "மதம்"அல்ல அது ஒரு வாழ்வியல்முறை "தர்மம்"என்றே சொல்லவேண்டும்!!இந்துகுஷ் பர்வதம் கீழ்(தென்புரம்)ஹிந்துமஹா சமுத்திரம் வரை வாழும் அனைத்து உயிர்களும் "ஸனாதன தரம்த்தின்"வழியிலேயே!!அறுமையான விளக்கம்!!அறுமையான விவாதம்!!நன்றி!!நன்றி!!
@@Tejasridevang మరి నువ్వు మర్యాదగా పెట్టావా. నువ్వు ఏమైనా పెద్ద విఐపివా మర్యాద ఇవ్వడానికి. ఇంకా నయం. శ్రీ శ్రీ రాజా గారు అని పిలవమనలేదు. నీ బాధ, కోపం అంతా మర్యాద ఇవ్వనందుకా. నేను డౌట్ అడిగినందుకా
హిందూ అంటే కాఫీర్ అని దౌర్బాగ్యుడని జీయర్ గారు చెప్పిన మాట ప్రజలకు గుర్తుంది. మరలా జాగ్రఫికల్ గా నొకటి మత పరంగా ఇంకొకటి ఎందుకీ అర్ద మార్పిడి.... కాని నిజంగానే ఈ పదం ప్రాంతానికి చెందినదని దీన్ని మతానికి పులుముకున్న మనుష్యులు మూఢత్వానికి నాందిగా మారింది.
హిందూ పదం. వేదా లలో కాని వేదాంగాలలో కాని లేదు విదేశీ వలసదారులు సింధ్ నది పరివాహక ప్రాంతం.... హిందూ మహాసముద్రానికి ఆపేరు సనాతనం లో లేదు.... ఇది సింధ్ నది ఆధారంగా చేసుకుని వచ్చిన నామాలే
అస్సలు సనాతన వైదిక ధర్మం కు హిందూ అనే పేరు అవసరం ఏముందని...??? సనాతన వైదిక ధర్మం ఏమైనా .. ఎవడైనా కొత్తగా పెట్టిన మతమా....?? సనాతన ధర్మం కు ఎవరైనా ప్రవక్తలు, సంస్కర్తలు ఉన్నారా...?? అన్ని మతాలు కి ఒక్కొక్క ప్రవక్తలు ఉన్నారు. కానీ సనాతనం కు ఏ ప్రవక్త లేరు. ఎవరు స్తాపించలేదు. బొడ్డు కోసి పేరు పెట్టడానికి
సింధూ నాగరికత జీవన విధానాన్ని బట్టి హిందూ అనే పదాన్ని మన భారతదేశానికి తీసుకు వచ్చారు.తప్ప హిందూ గురించి ఈ అన్న చెప్పినట్లు ఏ గ్రంధంలో కూడా రాయబడలేదు. అంత కల్పిత మాటలే.
హిందూ కుష్ పర్వతాలు .. వాటికి ఆ పేరు ఎలా వచ్చింది .. ఇది చెప్పండి.. మన రక్త చరిత్ర కూడా చెప్పండి.. భాష, నిర్వచనం , శాస్త్రం తరువాత... ముందు చరిత్ర చెప్పండి. అది కదా చెప్పాలి.
అయ్యా శ్రీరామ్, పూర్తిగా తెలిస్తేనే పద నిర్వచనం ఇవ్వండి. సింధ్ పదాన్ని హింద్ అని అరేబియన్స్ పిలుస్తారు. ఈ నది ప్రాంతం వారిని హిందూ అని పిలిచినదే అరేబియన్స్. సామాన్య జనానికి సంస్కృతం తెలియదు కనుక ఏదైనా కల్పించవచ్చు. హిందూ అనేది మతం కాదు. ఇది కరెక్టుగానే చెప్పావు.
🕉️🙏 ఋషి శ్రీ దయానంద సరస్వతి. సత్యార్థ ప్రకాశంలో చెప్పిన దానికి విరుద్ధంగా చెబుతున్నారు వారి కన్నా మీరు మేధావుల భారతీయ వైదిక సనాతన గ్రంథాలలో హిందూ అనే పదం లేదు పార్శి భాషలో కలదని సత్యర్థ ప్రకాశంలో వ్రాయబడినది.. హిందూ.కాఫిర్ మూర్
Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
During Nehru time a bill was presented to divine Hinduism but even after four months period discussions were not concluded among parliament members and the bill was not passed. Everybody shd know that Hinduism is not religion, it is sanathan dharma which is not having starting and endings.
హిందూ అన్న పదానికి అద్భుతమైన అర్థాన్ని ఇచ్చారు మహానుభావా మరి జ్ఞానం కోసం హిందూదేశంలో పుట్టి జ్ఞానం తప్ప మిగిలినవన్నీ నేర్చుకుంటున్నారు వీళ్ళని ఎలా మార్చాలి అనంత శ్రీరామ
కట్టూ బొట్టూ, మనసూ మమత, ఆలోచనా అనుభూతి, రసో వై సహ అన్నీ నూ ఉంటే కర్మ, పునర్జన్మ కూడా హైందవం లో ఉన్నాయి . అనంత శ్రీరామ్ కి కోటి నమస్సులు!🎉❤
🎉 మంచి వివరణ ఇచ్చారు ఇందు అన్నదానికి చాలా సంతోషం అండి
హిందువు అంటే దౌర్భాగ్యుడు అని చిన్న జీయర్ చెపుతుంటే నువ్వు అనుకున్నది చెపితే సరిపోదు
హిందూ అంటే ఎవరు చెప్పని జ్ఞానంతో కూడిన అర్థం చెప్పారు. మీకు హృదయపూర్వక అభినందనలు.
చిన్న జియారు గారు వేరేగా చెప్పారు హిందూ అంటే కాపీరు అని చెప్పారు
@@puvvalaramarao3260 సగం సగం వినే వారు, చెప్పే వారు గొర్రెలు, అవుతారు. #మరకలు హిందువులను కాఫిర్లు అంటారని జీయర్ చెప్పాడు#. నువ్వు గొర్రేవో, మరకవో నాకు తెలియదు. సత్యం తెలుసుకోవాలనుకుంటే నిజ నిర్ధారణకు ప్రయత్నించాలి.
He is right
As per supreme court's judgement dt.
11.2.95,the court said that hindu is not a religion. However, as per letter dr.4.10 2019 or Sanjay Mehata,upper sachiv written a letter to all states and UTs not to use the word hindu in their correspondence since it is an unparliamentary . Further he had issued 7.guidelines.to follow strictly
One can get the.details of that letter in RUclips
హిందూ అంటే జ్ఞానం కాదు
ఇందు అంటే జ్ఞానం అని అర్థం
అందుకే మనమందరము మన పిల్లలకి ఇందు అని పేరు పెడదాం కానీ హిందూ అని పేరు పెట్టo కదా మనమందరము ఇందువులము అని గుర్తుంచుకోండి
జై హొ... సూపర్ ఇవరణా కళ్లు తెరిపించరు శ్రీరామ్ గారు. జై హొ
Jai Sriram jai Sriram jai Hindu 🕉 🙏
Excellent explanation.
వేరే మతం వారిని పెళ్లి చేసుకొని mana మతాన్ని వదిలేసిన మహానుభవురాలు
ఈమె నా...?...
అలా అయితే అదరగొట్టారు శ్రీ రామ్ గారు....
🙏🙏🦚🙏🙏
ఎవర్ని గొర్రె నా? లేదా పన్ దినా ?
జై హింద్ 🙏🙏🙏
God bless you sreeraam forever nee knowledge anantham
చాలా బాగా చెప్పారు
Super explanation sir
అనంత శ్రీరామ్ గారు హిందూ అనే పదాన్ని అనంతమైన విదంగా చాలా చక్కగా వివరించారు నేటి రాజకీయ నాయకులకు దిమ్మ, దిమ్మ తిరిగే సమాధానం చెప్పిండ్రు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై భారత్ మాతా కీ జై
ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణమ్ । వర్షం తద్ భారతం నామ, భారతీయాస్త్ర్ర సంతతిః ॥
అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి
Supar dupar bro
దుర్మార్గాలను తెలుసుకునే దానికన్నా...సన్మార్గాలను తెలుసుకుంటే అందరికి మంచిదేమో...!
Exmuslims 🙏 live debate videos 👈 exmuslims 🙏 sahil bai 👍 babaki 👍 dara shikoh bai 👍 exmuslim zaffer 👍 telugu 👈 and hindi 👍 jai hind 🙏
ఈ యాంకర్ కి కరెక్ట్ గా బుద్ధి చెప్పారు, ఎందుకoటే మాటి మాటికి RGV గాడి చేత హిందువులపై ప్రశ్నలు వేసి విమర్శలు చేయిస్తుంటారు
జై హింద్
హిందూ గురించి చాలా వివరంగా చెప్పారు అనంత శ్రీరాములు గారు
Indeed its revealation to know the meaning of Hindu from Anant Sriram garu.
Beautiful God bless you
Super Anna hatsaf 🙏
Jai Sriram Jai Hindusthan.
Jai Sri 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
Good answer for secular madam who always worried about Abdul and George
Excellent narration dear Anantha SriRam!!!
Hat's off sir and these vedio should convert into all Indian languages and play in youtube so everyone knows our Hindu religion🙏🙏🙏
Jai Sri ram
జైశ్రీరామ్ జైశ్రీరామ్, జై హిందూ, భారత్ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి కాపాడుదాం
Anantha Sriram
Deerghayushman bhava.
May god give long literary career.
Excellent information
మీరు సాహితీవ్యాసంగం నుండి ఆధ్యాత్మిక రంగం లోకి పూర్తిగా మారండి.
Excellent explanation sir may God bless you
He Is Perfect in Hindutva & It's Meaning ( The Word , Hindu Is A Certain Territory / Way Of The Life But Not Religious Concept ) ..?
Sriram గారు ఈ భోకు మొకం దానికి చెప్పడం వేస్ట్ ఇది తేడ కదండి.
శ్రీరామ్ గారు 🙏
🎉🎉🎉வாழ்க ""ஸனாதன தர்மம்""ஹிந்து என்பது "மதம்"அல்ல அது ஒரு வாழ்வியல்முறை "தர்மம்"என்றே சொல்லவேண்டும்!!இந்துகுஷ் பர்வதம் கீழ்(தென்புரம்)ஹிந்துமஹா சமுத்திரம் வரை வாழும் அனைத்து உயிர்களும் "ஸனாதன தரம்த்தின்"வழியிலேயே!!அறுமையான விளக்கம்!!அறுமையான விவாதம்!!நன்றி!!நன்றி!!
Dreeramgaru. chalagoppaga cheppavu tammudu
శ్రీరామ్ గారు చిన్న జీయర్ స్వామి హిందూ అంటే కాపీలు అని చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఏమైనా తెలిస్తే చెప్పండి
Jai hindu
#జై_శ్రీరామ్!.....🚩
సిరివెన్నెల గారు మీ మాటలు, పాటల ద్వారా గుర్తుకొస్తారండి శ్రీ రామ్ గారు...
మీకు అనంత ప్రణామాలు... 😀😀😀😀
Jai sri krishna 🙏 🕉
హిందూ అంటే.. జ్ఞానమా ?.. అరెరే.. మరీ.. మా చినజీయర్ ఇంకోలా చెప్పాడే!. అదే.. హిందూ. అంటే.. దౌర్భాగ్యుడు.. అని. అంటే.. నువ్ మా జియర్ గారి కంటే... గొప్పిడివా ?..
హిందూధర్మo వదలిన మీలాంటివాళ్లు దౌర్భాగ్యులు. అసలైన రత్నాన్ని వదలి గాజుపెంకు కోసం పరిగెత్తిన దౌర్భాగ్యుడివి.❤❤❤
హిందూధర్మం వదలినవాళ్లు డౌర్భాగ్యులు. నీవు అసలైన రత్నాన్ని వదలి గాజుపెంకు కోసం పరుగెత్తిన నీవు దౌర్భాగ్యుడవు.❤❤❤

హిందూధర్మం వదలినవాళ్లు అందరూ దౌర్భాగ్యులు. నీవు అసలైన రత్నాన్ని వదలి గాజుపెంకు కోసం పరుగెత్తిన నీవు అసలైన దౌర్భాగ్యుడవు.❤❤❤❤❤❤
Great news ❤ thank you so much sir
హిందూ సంప్రదాయంలో తలలు విరభూషుకునిఉంటంఅంటెదెయ్యాలుఅంటారు.ఈయాక్కరుచాలచీరాగ్గ ఉంది
Avida hindu kaadu, muslim
ముస్లిం అయితే మరి పేరు హిందు పేరు ఎలా ఉన్నది. పేరు స్వప్న. నువ్వు చెప్పేది అబద్ధం.@@Tejasridevang
@@bhasker3393love marriage anta
@@bhasker3393 comment maryaada ga pettadam nerchuko nuvvu enti nuvvu 😡
@@Tejasridevang మరి నువ్వు మర్యాదగా పెట్టావా. నువ్వు ఏమైనా పెద్ద విఐపివా మర్యాద ఇవ్వడానికి. ఇంకా నయం. శ్రీ శ్రీ రాజా గారు అని పిలవమనలేదు. నీ బాధ, కోపం అంతా మర్యాద ఇవ్వనందుకా. నేను డౌట్ అడిగినందుకా
Ananth sreeram garu hats off to you. Jai Hind.
భారత దేశం లో పుట్టిన ప్రతి ఒక్కరు హిందూవులే ఈమద్య కాలంలో కొందరు మతాలను మార్చుకున్నారు
Thanks you for your good clarification ❤️👍
సూపర్ బ్రో
హిప్ హిప్: హర్రే హర్రే.
హిందూ అంటే కాఫీర్ అని దౌర్బాగ్యుడని జీయర్ గారు చెప్పిన మాట ప్రజలకు గుర్తుంది. మరలా జాగ్రఫికల్ గా నొకటి మత పరంగా ఇంకొకటి ఎందుకీ అర్ద మార్పిడి.... కాని నిజంగానే ఈ పదం ప్రాంతానికి చెందినదని దీన్ని మతానికి పులుముకున్న మనుష్యులు మూఢత్వానికి నాందిగా మారింది.
🙏🙏🙏🙏
Science and technology గురించి చెప్పండి సర్
Jai Hind
హిందూ అంటే కాఫీర్ కాదా....
పాపాన్ని దహించి....2019 లో కొత్త గా రాసుకున్నారు..
హిందూ అనే పదం మొదట వాడిన వారు మధ్య ప్రాచ్య దేశాల ప్రజలు, దాని అర్థము దేవుని నమ్మనివాడు.
👍🙏
తురుష్కుల దండయాత్రలకు ముందు భారత దేశం ఎంతో బాగుండేది!.
కలికాలం దేవుని నమ్మే వారు న్నమ్ముతారు దేవుడు లేనివానికి దేవుని నమ్మరు 😂😂
భూమి పైన పుట్టినవి 360 కోట్ల రకాల జీవులు అందులో మానవజీవే గొప్పది ఈ మానవుని పుట్టించింది దేవుడు మొదట హిందూ ధర్మంతోటే పుట్టించాడు
Evaru chepparu
ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಹಿಂದ್
Jai hindu🎉
Excellent
హిందూ అనే పదం పూరాతన ఏ గ్రంథం లో ఉంది చెప్పాలి
హిందూ పదం. వేదా లలో కాని వేదాంగాలలో కాని లేదు విదేశీ వలసదారులు సింధ్ నది పరివాహక ప్రాంతం....
హిందూ మహాసముద్రానికి ఆపేరు సనాతనం లో లేదు.... ఇది సింధ్ నది ఆధారంగా చేసుకుని వచ్చిన నామాలే
అస్సలు సనాతన వైదిక ధర్మం కు హిందూ అనే పేరు అవసరం ఏముందని...???
సనాతన వైదిక ధర్మం ఏమైనా .. ఎవడైనా కొత్తగా పెట్టిన మతమా....??
సనాతన ధర్మం కు ఎవరైనా ప్రవక్తలు, సంస్కర్తలు ఉన్నారా...??
అన్ని మతాలు కి ఒక్కొక్క ప్రవక్తలు ఉన్నారు.
కానీ సనాతనం కు ఏ ప్రవక్త లేరు. ఎవరు స్తాపించలేదు.
బొడ్డు కోసి పేరు పెట్టడానికి
సింధూ నాగరికత జీవన విధానాన్ని బట్టి హిందూ అనే పదాన్ని మన భారతదేశానికి తీసుకు వచ్చారు.తప్ప హిందూ గురించి ఈ అన్న చెప్పినట్లు ఏ గ్రంధంలో కూడా రాయబడలేదు. అంత కల్పిత మాటలే.
చాలా బాగా చెప్పారు. జుట్టు విరబోసుకునే వాళ్ళని ఏమంటారో కూడా చెప్పాల్సింది.
Supar మావా
Bale వేశారు దీనికి
హిందూ కానీ edynakyni పర్ఫెక్ట్ అర్థం ఒక్కటే ఉండాలి. మనిషికో అర్థం చెప్పటం వీళ్ళకు తెలియదు.
Yes
Correct Madam...came from indus valley..... please don't be attached to the hundu religion...ok....
ఆర్ బాబు నీ వివరణలో నే తికమక వుందిబాబు
తలవిరభూషుకునుతిరిగెఅమెకుహిందుపదానికిఅర్దంఎలాతెలుస్తుంది
95% తలవిరబోసుకొని తిరుగుతూ ఉన్నారు
హిందూ కుష్ పర్వతాలు .. వాటికి ఆ పేరు ఎలా వచ్చింది .. ఇది చెప్పండి.. మన రక్త చరిత్ర కూడా చెప్పండి.. భాష, నిర్వచనం , శాస్త్రం తరువాత... ముందు చరిత్ర చెప్పండి. అది కదా చెప్పాలి.
స్వకపోల సృస్టి ఈ అర్థం
యాంకర్ కు హిందూ ధర్మం పై గౌరవం ఉందా ?
Yurap lo fallow ayyedi haindavs dharmam
అయ్యా మీలాంటి వారు ఎపుడూ మంచిగా వుండాలి 🙏🙏
Jai bharath,Hindu ki meeru ichhina vivarana vinnavallu ika e topic gurinchi discussion cheyRu
అయ్యా శ్రీరామ్, పూర్తిగా తెలిస్తేనే పద నిర్వచనం ఇవ్వండి. సింధ్ పదాన్ని హింద్ అని అరేబియన్స్ పిలుస్తారు. ఈ నది ప్రాంతం వారిని హిందూ అని పిలిచినదే అరేబియన్స్. సామాన్య జనానికి సంస్కృతం తెలియదు కనుక ఏదైనా కల్పించవచ్చు. హిందూ అనేది మతం కాదు. ఇది కరెక్టుగానే చెప్పావు.
🙏🏾
Well said sirr
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
Anantha sriram garu
Meru ee madya cinimala ku paatalu raayandi meru rase paatalu baguntayi
🕉️🙏 ఋషి శ్రీ దయానంద సరస్వతి. సత్యార్థ ప్రకాశంలో చెప్పిన దానికి విరుద్ధంగా చెబుతున్నారు
వారి కన్నా మీరు మేధావుల భారతీయ వైదిక సనాతన గ్రంథాలలో హిందూ అనే పదం లేదు పార్శి భాషలో కలదని సత్యర్థ ప్రకాశంలో వ్రాయబడినది.. హిందూ.కాఫిర్ మూర్
Excellent Thamudu
Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
During Nehru time a bill was presented to divine Hinduism but even after four months period discussions were not concluded among parliament members and the bill was not passed. Everybody shd know that Hinduism is not religion, it is sanathan dharma which is not having starting and endings.
Define may be read instead devine
What is the meaning of "Na Tasya Pratima asti" in Telugu first tell me
🕉️🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
చాలా బాగా చెప్పారు అనంత్ శ్రీరామ్ గారు.
Super.
Yes!It is true.Well said.
ఈవిడ మారకను పెళ్లాడి ముస్లిం కు ప్రియర్టీ ఇస్తుంది
In Urdu Hindi means all people living
In India irrespect of cast. Ali. But nowadays political people crating conflicts on the base of religion. Ali
🥥🥥🌹🙏🌺💅🚩🚩🚩🚩🚩
హిందూ అన్న పదానికి అద్భుతమైన అర్థాన్ని ఇచ్చారు మహానుభావా మరి జ్ఞానం కోసం హిందూదేశంలో పుట్టి జ్ఞానం తప్ప మిగిలినవన్నీ నేర్చుకుంటున్నారు వీళ్ళని ఎలా మార్చాలి అనంత శ్రీరామ
💪💪🙏🙏🙏🎉🎉🎉
దిగు దిగు పాట వివాదం అప్పుడే తెలిసింది మీరు ఏపాటి హిందువొ
This is the version of the cine poet. We should also take the opinion of Garkapati or chaganti.f
He is explaining to a person who is married to a m🐷😆😂
New version started/narrated.