ఉచితంగా మెగా ఇంపాక్ట్ హాజరు అవ్వండి - జీవితాన్ని ఉన్నతంగా, ఉత్తమంగా మార్చుకోండి

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • 🌟"ఉచితంగా మెగా ఇంపాక్ట్ హాజరు అవ్వండి - జీవితాన్ని ఉన్నతంగా, ఉత్తమంగా మార్చుకోండి."
    "ఎంట్రీ మాత్రమే 🆓 , ఏకాగ్రత మాత్రం ఖచ్చితంగా వెచ్చించాలి" ✅
    .........................................
    🤹 మీ భవిష్యత్తును ఉన్నతంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
    జీవితంలో విజేతగా నిలవాలనుకుంటున్నారా?
    మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ & అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా?
    అయితే హైదరాబాద్‌లోని "మెగా ఇంపాక్ట్ 2024 ఆగస్టు 1,2&3 తేదీల్లో జరిగే మెగా ఇంపాక్ట్ హాజరవ్వండి"... ఉత్తమ వ్యక్తిత్వ వికాస నిపుణులు,ప్రేరణాత్మక వక్తలు,కోచ్‌లు మరియు వివిధ రంగాల్లో విజేతలు నుండి జ్ఞానాన్ని పొందండి. 🤹మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి.
    ✅ఇప్పుడే నమోదు చేసుకోండి మరియు ఈ జీవితాన్ని మార్చే ఈవెంట్‌లో భాగం అవ్వండి.
    రిజిస్ట్రేషన్ లింక్: myici.org
    ప్రియమైన విద్యార్థులకు, మరియు హైదరాబాద్ మహా నగర ప్రజలకు నమస్కారం 🧑‍💻🧑‍⚖🧑‍🏫🧑‍💼🤝🙏
    ఆగస్టు 1 నుండి 3వ తేదీ వరకు హైదరాబాద్‌లో "హరిహర కళాభవన్ లో" జరిగే మెగా ఇంపాక్ట్‌కు హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. 🤝🤝🧑‍🏫🧑‍💻🧑‍💼
    "విజయవంతమైన భవిష్యత్తు కోసం, అవసరమైన నైపుణ్యాలతో యువ తరాన్ని శక్తివంతం చేయడానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు మరియు వారి ఇంపాక్ట్ బృందం రూపొందించబడిందే మెగా ఇంపాక్ట్.''
    🎤మీకు ఉచితంగా వ్యక్తిత్వ వికాసం, జీవితంలో విజేతగా మార్చే మోటివేషనల్ సెషన్స్ మరియు ప్రేరణాత్మక స్పీకర్లు తో మరియు కోచ్‌ లతో మీ జీవితాన్ని మార్చే వేదిక మెగా ఇంపాక్ట్.
    మీరు మెగా ఇంపాక్ట్ హాజరు కావడం ద్వారా నేర్చుకునే విషయాలు...📚✅🎤
    - నైపుణ్యాభివృద్ధి🤹: మీ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ మరియు నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకోండి.
    - వ్యక్తిగత వృద్ధి:🏅🏆 మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి మరియు మీ విశ్వాసాన్ని పెంచుకోండి.
    - నెట్‌వర్కింగ్ అవకాశాలు:🤝✅ మేధావులు, ఇంపాక్ట్ మెంటార్స్ మరియు మార్గదర్శకులతో కలిసే అవకాశం
    📚 ముఖ్య అతిథులు & వక్తలు: 🎤
    - శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు
    - శ్రీ బి.వి.పట్టాభిరామ్ గారు
    - శ్రీ జెడి లక్ష్మీనారాయణ గారు
    - శ్రీ కె.వి.ప్రదీప్ గారు
    - శ్రీమతి బాల లత IAS గారు
    - శ్రీ వేణు భగవాన్ గారు
    - శ్రీ రామ్ జలదుర్గం గారు
    - శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు
    - అత్యంత ప్రసిద్ధ మరియు ప్రతిభావవంతమైన ప్రేరణాత్మక వక్తలు
    - వివిధ రంగాల్లో విజేతలు
    ఎవరు హాజరు అవ్వచ్చు:
    - విద్యార్థులు
    - అధికారులు మరియు వ్యాపార యజమానులు/నిపుణులు
    - పారిశ్రామికవేత్తలు
    - స్టార్టప్ ఔత్సాహికులు
    - ఔత్సాహిక నాయకులు
    - ఎవరైనా తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని చూస్తున్నవారు.
    ధన్యవాదాలు 🤝
    "మెగా ఇంపాక్ట్ హైదరాబాద్‌లో హరి హరా కళా భవన్ లో మీ అందరినీ కలవాలని ఎదురుచూస్తున్నాను!"
    మీ
    గంపా నాగేశ్వర్ రావు,
    ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు మరియు ఇన్స్పిరేషనల్ స్పీకర్
    WhatsApp 🤳 +919849000026
    &
    టీం - ఇంపాక్ట్ ఇంటర్నేషనల్
    #impactfoundation #GAMPANAGESHWERRAO #motivation #motivation
    "Get inspired and motivated with our latest video, 'Motivational'. This video is designed to ignite your inner fire and help you achieve your goals and dreams. From powerful speeches to uplifting music, we've curated the best motivational content to give you the boost you need to take action and make a difference. Whether you're feeling stuck in a rut or just need a little push to keep going, this video has everything you need to stay motivated and inspired. So sit back, relax, and let our 'Motivational' video help you unleash your full potential and achieve greatness!"
    Subscribe us on ► / impactfoundation
    Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
    Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
    Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
    Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
    Follow us on social media!
    ☛ Like Us on Facebook: / indiaimpactfoundation
    ☛ Follow Us on Twitter: / gamparao
    ☛ Follow Us on Instagram: / gampanrao
    ☛ Visit our Official Website: www.teluguimpact.in/
    Like & Subscribe & Comment
    Thank You all members for watching!
    #ImpactFoundation #MotivationalTalks #inspirationalvideos

Комментарии • 22

  • @MetlaOdaiah-rk3bm
    @MetlaOdaiah-rk3bm 8 дней назад +2

    Ok సార్ మేము వస్తాము

  • @rambabugurikeri9117
    @rambabugurikeri9117 День назад

    గంప నాగేశ్వరరావు సార్ గారికి మా వందనములు సార్ మేము అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణము నుండి వస్తున్నాము ముందుగానే రిజిస్టర్ చేయించుకున్నా ము ఇంత అద్భుతమైన కార్యక్రమము నిర్వహిస్తున్న మీకు చాలా ధన్యవాదములు సార్

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 7 дней назад

    I very interested sir
    My favourite guru BV pattabhi Ram garu. sir books 16 years nundi nenu చదువుతున్నాను extraordinary all' books. thank you so much 💖🙏

  • @ravipadma5724
    @ravipadma5724 4 дня назад

    Happy morning sir సార్ నేను నా ఫ్యామిలీతో కలిసి వస్తున్నాను థాంక్యూ సార్

  • @shirishakoyyada3327
    @shirishakoyyada3327 8 дней назад +2

    Sir live pettandi.plz

  • @krishnaeligeti8764
    @krishnaeligeti8764 8 дней назад

    Ok, sir
    Thank you for inviting

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 6 дней назад

    Ok... సార్

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 8 дней назад

    Memu Vastham 2 no s Thanks Sr

  • @vadlabalraj2539
    @vadlabalraj2539 7 дней назад

    Sir direct vasthe seat untadha Naku ravalani interest undhi naku public speaking nerchukovalini undhi Rpl sir

  • @user-nv9rj5xc4t
    @user-nv9rj5xc4t 8 дней назад

    సార్ నేను కూడా వస్తాను

  • @swamyg4360
    @swamyg4360 7 дней назад

    Registration is not working

  • @yadadribhongirilandshouses9163
    @yadadribhongirilandshouses9163 7 дней назад

    Live program pettandi sir. Velu ayethe

  • @venkatbandi7914
    @venkatbandi7914 8 дней назад

    Registration not working sir

  • @shobhaguvvala5737
    @shobhaguvvala5737 7 дней назад

    Sir Karimnagar lo eppudu sir

  • @alakuntamaheshwari
    @alakuntamaheshwari 7 дней назад

    Good morning sir
    Sripadaram sir garu ravadam leda ? Sir....

  • @chandikrisshna4650
    @chandikrisshna4650 6 дней назад

    Ok vastam🎉

  • @t.s.s4473
    @t.s.s4473 7 дней назад

    Sir nenu vasthanu

  • @shivani_dancer_hyd5165
    @shivani_dancer_hyd5165 8 дней назад

    Registration link not working

  • @padmajamajor
    @padmajamajor 8 дней назад

    Page expired ani vastundi

  • @padmajamajor
    @padmajamajor 8 дней назад

    Sir registered avvadam ledu

  • @sanjaibhargav3102
    @sanjaibhargav3102 8 дней назад

    Nela (one month)mundu cheppadam ndku

  • @user-dr3bi1ju8j
    @user-dr3bi1ju8j 8 дней назад

    Sir nenu vasthanu