నీలకంఠ రారా

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Another jewel in the line of Rapaka Mangala Harathies.

Комментарии • 12

  • @venkatakashinadharao818
    @venkatakashinadharao818 5 месяцев назад +2

    చి.ల. సౌ.. ప్రియదర్శిని, చక్కగా గానం చేసింది. తన నుండి ఇంకా కొన్ని మంగళ హారతులు రావాలని కోరుకుంటున్నా. God bless.

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759  5 месяцев назад +2

    నీలకంఠునిపై మంగళ హారతిని ఆర్తితో, శ్రావ్యంగా గానం చేసిన తీరు బాగుంది. హృదయపూర్వక అభినందనలు. 🌺🌺🌺

  • @srinivasrapaka563
    @srinivasrapaka563 5 месяцев назад +2

    దివంగత రాపాక వేంకట నరహరి (మా పెద్దనాన్న ) గారి స్వీయ రచన "నీల కంఠ రార " అను మంగళ హారతి ని,"భలే మంచి రోజు " అను ధాటి లో బాగా పాడి వినిపించిన చి. శ్రీమతి రమణమ్మ ప్రియ దర్శిని కి శుభా భినందనలు, శుభాశీస్సులు.

  • @krishnapadarthi4377
    @krishnapadarthi4377 Месяц назад

    నీలకంఠరూపాయ చంద్రవంకపించాయ
    కైలాసవాసాయ నిత్యమంగళo
    గౌరీమనోహరాయా బ్రహ్మవిష్ణు అర్చకాయ
    భక్తమనోవాసాయా నిత్యనూతనం
    నిరాకారరూపాయ ముక్కంటిదీపాయ
    సచ్చిదానందాయ నీకు వందనం
    కపాలమాలభూషితాయ భూతప్రేత పూజితాయ
    మహాకాళరూపాయ నిత్యతాండవం
    అన్నామలైవాసాయ ఉన్నమలైసమేతాయ
    మననముక్తిప్రదాయ మోక్షదాయకం
    పంచాక్షరిమంత్రాయ పంచభూతరూపాయ
    రామనామభాగాయ హనుమ రూపకం
    అండపిండరూపాయ అద్వైతానందాయ
    సాకారారూపాయ నిత్య శోభితం
    దిగంబరరూపాయ ఆదిభిక్షువవతార
    మంచుకాంతిదేహాయ విశ్వ రూపిణం
    రుద్రసూక్తమంత్రాయ రుద్రాక్షే నీవాయ
    నిర్మలాయ ప్రశాంతాయ నిత్య మంగళం
    దక్షాధ్వరధ్వంసకాయ చిదాకారరూపాయ
    అభిషేకా ప్రియాయ పూజ్య మంగళo

  • @rapakaramana1978
    @rapakaramana1978 5 месяцев назад +1

    నాకు ప్రియమైన మంగళహారతిని ఎంతో ప్రీతిగా చి.ప్రియదర్శిని కమ్మనైన కంఠంతో గానం చేసినందుకు నా అభినందనలు, ఆశీర్వచనాలు.

  • @satyalaxmipurukanti3262
    @satyalaxmipurukanti3262 5 месяцев назад +1

    Maa tatayya great ,bunny 👌

  • @sitamahalaxmi8023
    @sitamahalaxmi8023 5 месяцев назад +1

    Super chaala baga padinav 🎉❤

  • @shivakoundinya
    @shivakoundinya 5 месяцев назад +1

    Super. Keep Practicing.

  • @sathyaenguva3081
    @sathyaenguva3081 5 месяцев назад

    Chala Baga padaru....❤❤

  • @vishunath6653
    @vishunath6653 5 месяцев назад +1

    Chala bagundi

  • @vishunath6653
    @vishunath6653 5 месяцев назад +1

    Good priyadarshini

  • @raghu1101
    @raghu1101 5 месяцев назад +1

    Super