బతుకమ్మ చీరలు బంద్ వాటి స్థానాలు ఇవే ..! | CM Revanth Reddy About Bathukamma Sarees | RTV Nizamabad

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии •

  • @BalakishanNampally
    @BalakishanNampally 3 месяца назад +84

    ప్రతి మహిళకు ఓటు ఉంటుంది కాబట్టి డబ్బులు ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉన్న వాళ్లకి ఇవ్వాలి

    • @SureshSuri-qv3fk
      @SureshSuri-qv3fk 2 месяца назад

      😅 9:37

    • @mohangoudreddypally
      @mohangoudreddypally 2 месяца назад

      Voet ఉన్నా.ప్రతివారు బతుకమ్మ అందరు ఆడరు ,బతుకమ్మ పండగ జరుపుకునే ఆడవారివారికే ,డబులైనా చీరలైనా ఈవ్వాలి

  • @rihansikutti6913
    @rihansikutti6913 3 месяца назад +30

    డబ్బులు ఇస్తే మద్యల వల్లే తీసుకుంటారు కొంత మందికి ఇస్తారు కొంత మందికి మీకు రాలేదు అని చెప్తారు 100 కు 50 శాతం ఇదే జరుగుతుంది

  • @madhusirimalla5375
    @madhusirimalla5375 2 месяца назад +2

    ప్రతి మహిళకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం చీరలు పంపిణీ చేసేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు బంద్ చేసింది కాబట్టి వాటి స్థానంలో రేషన్ షాపుల ద్వారా మహిళలకు 500 రూపాయలు వేస్తే బాగుంటుంది

  • @gamereastamai4695
    @gamereastamai4695 3 месяца назад +4

    సూపర్ రేవంత్ అన్న బ్యాంక్ అకౌంట్ లోకి మనీ ఇస్తే బాగుంటుందన్న అందరికీ అందుతుంది

  • @nareshshivandhi7911
    @nareshshivandhi7911 3 месяца назад +8

    Very good decision....

  • @dimple9011
    @dimple9011 3 месяца назад +4

    Excellent

  • @Zoherafathima9
    @Zoherafathima9 3 месяца назад +70

    బ్యాంకు లో వేయండి లేదా రేషన్ షాపుల దగ్గర ఇవ్వండి

  • @victoriashanigarapu170
    @victoriashanigarapu170 3 месяца назад +11

    Sir banklone వేయండి ఎవరి chethiki evvakandi. Dilars and సంగల లీడర్స్ రుబబుల్ chesthunnaru. CM గారికి బ్యాడ్ nem ravodhu.

  • @banothraju7949
    @banothraju7949 3 месяца назад +50

    ఆడవాళ్లకు 2500 రూపాయలు ఇస్తామని సీఎం సార్ చెప్పారు అవి కూడా ఇస్తే బాగుంటది పండుగకు

  • @Akshay.k-uh8cx
    @Akshay.k-uh8cx 3 месяца назад +11

    Money is best

  • @gana-x7c
    @gana-x7c 3 месяца назад +17

    500 is bank account transfer the best best option bank account is best option not cash and good bad habit

  • @mettu.jyothibujji4883
    @mettu.jyothibujji4883 2 месяца назад

    Tq sir revanth anna❤❤❤❤

  • @rajudasari4127
    @rajudasari4127 3 месяца назад +30

    నగదు బాగుంటుంది ఇది ప్రజల మాట

    • @kalavathipusuluri-rc4ny
      @kalavathipusuluri-rc4ny 2 месяца назад

      మాకు చీరలే ముద్దు సరుకులైన డబ్బులు అన్న ఇస్తే మంచిగా పండక్కి బాగుంటది

  • @sadakarsankineni6696
    @sadakarsankineni6696 2 месяца назад

    Super jai revanth Reddy

  • @sadiqasultanashannu5134
    @sadiqasultanashannu5134 3 месяца назад +6

    In account is best

  • @madhusirimalla5375
    @madhusirimalla5375 2 месяца назад +1

    బ్యాంకు ఖాతాలలోనే మహిళలకు డబ్బులు వేయండి

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 3 месяца назад +6

    Nagadu Correct or Bank 1,000/-

  • @BaluBalu-i9p
    @BaluBalu-i9p 3 месяца назад

    Good decision ❤

  • @NunnaSujatha-b8s
    @NunnaSujatha-b8s 3 месяца назад +17

    రేషన్ కార్డు లేని వాళ్ళు బతకమ్మ ఆడరా వాళ్లకు కూడా ఇవ్వాలి కదా బతుకమ్మ ఆడే వాళ్ళందరికీ ఇవ్వాలి కదా

  • @ashajyothi3502
    @ashajyothi3502 3 месяца назад

    Revathreddy Gariki jai

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 3 месяца назад +2

    Okay good

  • @srilatharao7167
    @srilatharao7167 3 месяца назад

    Giving money is the best idea Sir.

  • @banalasridhar5277
    @banalasridhar5277 3 месяца назад +2

    AMOUNT HIS BEST 👌 👍 GOOD PRICE

  • @sirangishiva1254
    @sirangishiva1254 2 месяца назад +1

    1st bathukamma cheera cm kaduthe baguntundi

  • @fareeda5271
    @fareeda5271 3 месяца назад +1

    Amount better, it's benefit for women......jai Congress.....jai revanth anna

  • @jayapradhamateti9854
    @jayapradhamateti9854 3 месяца назад +3

    Acount best

  • @chandrachekhr1931
    @chandrachekhr1931 3 месяца назад +15

    పెళ్లయిన ప్రతి మహిళకు చీర వెయ్యి రూపాయలు అన్న ఇవ్వాలి సీరియల్ అన్న ఇవ్వాలి

  • @sravanilaxmantej3836
    @sravanilaxmantej3836 3 месяца назад +4

    Nice super అమౌంట్ but ration card kanty voter list wise every women got500 r1000 rupes eashty better

  • @Metharisurekha
    @Metharisurekha 3 месяца назад

    Transferring To the bank account would be best option

  • @RosaliP-s9l
    @RosaliP-s9l 3 месяца назад

    Good Idea

  • @durgasomaraju3660
    @durgasomaraju3660 3 месяца назад

    🎉amount tha best good bank ltho evvande tqu god

  • @AkhilKonda-x9k
    @AkhilKonda-x9k 2 месяца назад

    Good thinking

  • @SauJaniya-lb3ij
    @SauJaniya-lb3ij 3 месяца назад +6

    Super

  • @VijjagiriSrinivas
    @VijjagiriSrinivas 2 месяца назад

    Super

  • @mohammadkhursheed9404
    @mohammadkhursheed9404 3 месяца назад

    Good idea

  • @RahimunnisaBegum-k2m
    @RahimunnisaBegum-k2m 3 месяца назад

    Nice

  • @khvlvlogs1700
    @khvlvlogs1700 3 месяца назад +21

    రేషన్ కార్డు ద్వారానే ఇవ్వాలి ఆ డబ్బులను బ్యాంక్ అకౌంట్ లో వేయాలి

  • @VenkateshThalla-bm4vl
    @VenkateshThalla-bm4vl 3 месяца назад +2

    డబ్బు రూపకం గాని ఇవ్వండి సార్ చీరలు మాత్రం ఇవ్వకండి సార్ డబ్బులు మాత్రం బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఇవ్వాలి సార్

  • @rajudasari4127
    @rajudasari4127 3 месяца назад +18

    రెషన్ కార్డు ద్వారా ఇవ్వాలి నగదు 500 నుంచి 1000

  • @ravinathtagore2889
    @ravinathtagore2889 3 месяца назад

    We request to give good quality models also required, but to time, this year 2024 distribution of money is best sir

  • @mallavvasriramula4453
    @mallavvasriramula4453 2 месяца назад

    Thanks

  • @laxminarsaiah118
    @laxminarsaiah118 2 месяца назад +2

    ఇస్తే మంచి చీర ఇవ్వండి... మనీ ఇస్తే మధ్యలోళ్ళే నొక్కేస్తారు....మనీ వద్దు... 500 ఇవ్వాలనుకున్న మంచి చీర వస్తది కాబట్టి 1000 ఇచ్చేబదులు మంచి చీర ఇవ్వండి మీకు పేరు ఉంటది.... 👍🏻

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 3 месяца назад +2

    Nagadu good

  • @RavindarGinnarapu
    @RavindarGinnarapu 3 месяца назад +25

    గతంలో బతుకమ్మ చీరలు రేషన్ షాపుల ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా సీఎం గారు రేషన్ కార్డు ద్వారా 500 రూపాయలు ఐదుగురు సభ్యులు కమిటీ ద్వారా ఇస్తే బాగుంటది

  • @SujathaRk-z1o
    @SujathaRk-z1o 3 месяца назад +5

    Nice idea all r saying some sarees r good some r bad better give in every ration shop

  • @dharimunesula7243
    @dharimunesula7243 3 месяца назад +3

    రేషన్ కార్డులు ఎవరికి లేవు చాలామందికి లేవు కాబట్టి ప్రాబ్లమ్ ఏర్పడుతుంది కొందరికి అందవు డబ్బులు

  • @tadkapallymallesh6201
    @tadkapallymallesh6201 3 месяца назад +6

    1000

  • @SriLekhana
    @SriLekhana 3 месяца назад

    Money is best

  • @Ashuanjali480
    @Ashuanjali480 3 месяца назад +1

    ఆధార్ కార్డు ఉన్న ప్రతి అమ్మాయికి ఇవ్వాలి... రేషన్ కార్డ్స్ అందరి లేవు గా... పెళ్ళి కాగానే మా అమ్మవాళ్ల రేషన్ కార్డు నుండి na name తొలగించారు..... నా మ్యారేజ్ ఐ 6ఇయర్స్ అవుతుంది.... But న్యూ రీషన్ కార్డు code రాలేదు.... ఇప్పుడెలా రేషన్ కార్డు ప్రమాణంగా తీసుకుంటే మాలాంటి వాళ్ళు నష్టపోటారుగా..... దయచేసి ఆధార్ ప్రమాణంగా తీసుకుని ఎక్కడైనా govt ఇచ్చే సహాయాన్ని తీసుకునేలా రోల్స్ పాస్ చేయండి.... నాదో చిన్న సలహా.... మాలాంటి వాళ్ళు నష్టపోకుండా

  • @padmareddy1759
    @padmareddy1759 3 месяца назад +9

    Saree vadduamount evvandi

  • @KottapallyMaheshvarea
    @KottapallyMaheshvarea 3 месяца назад +2

    ఆడవాళ్ళకు 2500 కూడా అవి కూడా ఇస్తే బాగుంటుంది. అలాగే దసరకు నగదు ఐతే బాగుంటుంది.

  • @rajugoud721
    @rajugoud721 2 месяца назад

    500 very good session

  • @rajudigitals9772
    @rajudigitals9772 2 месяца назад

    Money give best choice

  • @joldapkeaarthi7252
    @joldapkeaarthi7252 3 месяца назад +4

    Account lo veyakandi endhukante andhariki radhu kabati dealer dwara amount esthene baguntundi

  • @swapnabandi8771
    @swapnabandi8771 3 месяца назад +6

    saree vadduamount evvandi🙏

  • @VenkatammaVeeramalla
    @VenkatammaVeeramalla 3 месяца назад +5

    Amount

  • @shashankyt5521
    @shashankyt5521 3 месяца назад

    Good decision

  • @neelaraju5077
    @neelaraju5077 3 месяца назад

    ఓటు ఉన్న ప్రతి మహిళకు ఇవ్వాలి

  • @sudhakoduri765
    @sudhakoduri765 2 месяца назад +1

    Amount👍

  • @kodemramakrishna-dl1jl
    @kodemramakrishna-dl1jl 2 месяца назад

    Better to deposit retion card holder's without mediations persons or departments.

  • @Swapana-n7m
    @Swapana-n7m 2 месяца назад

    sir already echaru sir,Hydra
    Marchipoyara? Akrama palana
    Gas maa Peru tho lekapote?

  • @sharadarayinipatla9605
    @sharadarayinipatla9605 3 месяца назад

    Account Loki money transfer chestene baguntadi Sir

  • @saikumarankani6190
    @saikumarankani6190 2 месяца назад +1

    డబ్బులు ఇస్తారు కానీ ఆ డబ్బులు ప్రతి మహిళకు చరదు. ఆ డబ్బు ను మధ్య వర్తులే తింటారు. కాబట్టి చీరలను ఇవ్వడం వలన ఆ చీర ప్రతి మహిళ కు అమ్మాయి లకు అందుతాయి. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే చేనేత కార్మికులను ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఈ దసరా పండుగ కీ చేనేత కార్మికులు చాలా ఆనందం గా ఉంటారు

  • @MeenaKoneri
    @MeenaKoneri 3 месяца назад +4

    Money

  • @lakshmik9328
    @lakshmik9328 2 месяца назад

    Ration shop is a best decision too give money because if you give ni local means noo use

  • @kandunurisowjanya451
    @kandunurisowjanya451 3 месяца назад +2

    Dayachesi retion card ki sambandham pettakandi adharcard tho unte evvandi

  • @SujathaN-uv5rw
    @SujathaN-uv5rw 3 месяца назад

    Amount is the best option

  • @pandarinathvallakati2147
    @pandarinathvallakati2147 2 месяца назад +1

    Watis jook500rs no minuma 1500 yes

  • @srisri-wr4gt
    @srisri-wr4gt 2 месяца назад

    ప్రతి మహిలాలకి ఇవ్వాలి 1000 బ్యాంక్ లో వేయడం చాలా మంచి పని 👍👍

  • @btulashi8054
    @btulashi8054 3 месяца назад +2

    Direct bank account

  • @kalpanapaul1847
    @kalpanapaul1847 2 месяца назад

    Give in bank or ratio shop

  • @Glalita-fv7yu
    @Glalita-fv7yu 3 месяца назад

    Sarees vaddu avi avaru kattadam ledu money best tq cm gaaru

  • @mrsyousuf2558
    @mrsyousuf2558 3 месяца назад

    Sir do something for medical students also...pls see how much they r suffering..when u will start the counseling sir

  • @dharimunesula7243
    @dharimunesula7243 3 месяца назад

    రేషన్ కార్డ్ ద్వారా అందరికీ చేరవు కాబట్టి ప్రభుత్వానికి అపవాది వస్తుంది ఓటర్ ఐడి కార్డు ద్వారా ఇవ్వండి ప్రతి మహిళకు ఎందుకంటే ఓటు హక్కు వస్తుంది కావున

  • @radhaaruna4258
    @radhaaruna4258 3 месяца назад

    మనీ ఎందుకు సార్ పండుగకు కావలసిన సరుకులు అంటే ఆయిల్ ప్యాకెట్ బెల్లము పప్పు ఇవన్నీ సప్లై చేస్తే బాగుంటుంది. అప్పుడు మీరు రేషన్ డీలర్లకు ఇస్తే న్యాయంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఈ సరుకులు అనేటివి అందుతాయి.
    వరదలు వచ్చి అన్ని ముంచేత్తుకుపోయిన వాళ్లకి చీరలు ఎందుకు సార్ సరుకులు ఇస్తే వాళ్ళు పండక్కి ఏదైనా వండుకొని మన పేరు తలుచుకుంటారు.
    సరుకులు.
    సరుకులు ఇవ్వాలి అనే వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి

  • @laxmi7530
    @laxmi7530 3 месяца назад +10

    బ్యాంకులో వేయకండి రేషన్ షాపులో ఇవ్వండి1000ఇవ్వండి మల్ల 18 సంవత్సరాల అమ్మాయి కి కూడా ఇవ్వమని కోరుకుంటున్నాము

  • @Bandi_Ishwarya.
    @Bandi_Ishwarya. 3 месяца назад +4

    Money evvandi sir voter id list dwaraa

  • @AsiaasiaAsia-y9s
    @AsiaasiaAsia-y9s 2 месяца назад

    Must give for each women who are eligible and who names are in ration card those who are not married .give frm ration dealer .how we get batkamma sarees on ration shop with names list.

  • @srisri-wr4gt
    @srisri-wr4gt 2 месяца назад

    బ్యాంకు లో వేయడం సరియైనది 👍

  • @bheemamangadevi7103
    @bheemamangadevi7103 2 месяца назад

    CM Revanth Reddi sir Hari ki 🙏🙏 oka manchi saree evvandi sir 🙏 1000/. Nagadu. Baddy sir 🙏 meke manchi Name vastadi 🙏🙏

  • @Kassaganesh-oz9dg
    @Kassaganesh-oz9dg 3 месяца назад +6

    Bank dwara pampandi

  • @suvarnapullakhandam5102
    @suvarnapullakhandam5102 3 месяца назад

    ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ కానుక మహిళలందరికీ నేరుగా అకౌంటు లోనే వేయండి అన్న. వాటికోసం రేషన్ షాపులలో పండుగ పనులు వదిలేసి కిలోమీటర్ల క్యూ లైన్లలో అన్ని వయస్సుల మహిళలు వేళ్ళి నిలబడే పరిస్థితి ఉండదు. మీరిచ్చే కానుక చీర డబ్బులు ఇంట్లో కూర్చుని మా అకౌంట్లో పడ్డాయని చూసుకొని సంతోషంతో అందరికీ చూపించు కొని షాపుకు వెళ్ళి నచ్చిన చీర మేము కొని బతుకమ్మ పండుగకు కట్టుకుంటాం. దయచేసి మీరిచ్చే డబ్బులు ఎక్కడ, ఎవ్వరి ద్వారా వద్దు. మా అకౌంట్లో నే వేయండి అన్న. 🙏

  • @rjaysri8284
    @rjaysri8284 2 месяца назад

    Better gave the money by bank to every woman

  • @PentappaB
    @PentappaB 2 месяца назад

    డబ్బులు కావాలి స్త్రీలకు చాలా మంచి ఉంటది🎉

  • @vlp0781
    @vlp0781 3 месяца назад +2

    పండుగ సందర్భంగా నిరుపేద కుటుంబంలో ఉన్న అందరికీ బట్టలు కొనుగోలు చేసుకునే ఆర్థిక సామర్థ్యాన్ని పెంచండి

  • @byrozarajkumarr5288
    @byrozarajkumarr5288 2 месяца назад

    Sir we want money

  • @mohangoudreddypally
    @mohangoudreddypally 2 месяца назад

    బతుకమ్మ ఆడే వారికి మాత్రమే ఇవ్వాలి ,ఏEతరmaతల వారికి Eవ్వకూడదు!

  • @DaramoniLasya
    @DaramoniLasya 2 месяца назад

    Kindly ration card Alwar Hanuman chalisa ration card 500 rishte Mehta follow em cheyali

  • @VijuRamtenki
    @VijuRamtenki 3 месяца назад +1

    One candidate is A 1000 rupes this better option sir

  • @crevathi4696
    @crevathi4696 3 месяца назад +5

    Amount isthe saree nachindhi tiskuntam

  • @akkeneniabimani4133
    @akkeneniabimani4133 3 месяца назад +2

    Account lo vesthe bagunttundi

  • @ShobhaRani-n8l
    @ShobhaRani-n8l 3 месяца назад

    Correct account Leni valiaki Ela chepandhi

  • @krishnapriya9977
    @krishnapriya9977 2 месяца назад

    😂😂😂 first of all none of us getting free electricity bill which is below 200units, and no 2500/-every month. And now no more exceptations from CM🙏🙏 let him do whatever he wants to do.

  • @akshaybhai7505
    @akshaybhai7505 3 месяца назад +1

    అమౌంట్ ఇస్తే బాగుంటుంది డైరెక్ట్ బ్యాంకు లో వేస్తే బాగుంటుంది

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 3 месяца назад

    Manchipani aalochincharu reshion shoplo isthene baguntundi

  • @gajjesathaiah9162
    @gajjesathaiah9162 2 месяца назад

    ఆదర్కర్డ్.వున్నవారికి.బత్కమ్మచిరాలు.ర్వల్లి

  • @pillichandrakala7275
    @pillichandrakala7275 2 месяца назад

    ముఖ్యంగా రిక్వెస్ట్ ఏంటి కార్డు ఉన్నవారిక లేనివారిక సో కార్డు లేని వాళ్ళు కూడా మీకు ఓటు వేశారు కాబట్టి కార్డు లేని వాళ్లకు కూడా మీరు ఇవ్వాల్సిందిగా మా విన్నపం

  • @MalleshamSundu-z6e
    @MalleshamSundu-z6e 3 месяца назад

    Eyyandi sirr.....kani family lo entha mandhi untamo andhariki battalu konukune tattu eyyandi...sirr😌😌

  • @rlaxmanrao2556
    @rlaxmanrao2556 2 месяца назад

    ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఉన్న ప్రతి మహిళ కి 500/- ఇవ్వండి సార్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇవ్వకండి

  • @SUNITHAAKULA-j2j
    @SUNITHAAKULA-j2j 3 месяца назад

    Yes OkTqSir