ఇలాంటివి ఈమధ్య కాలంలో ప్రతి ఇంట్లో .ఇదే గొడవ ఈ చిత్రాన్ని చూసి ,కొందరిలో నైన మార్పు రావాచ్ఛూ మీ ప్రయత్నం అభినందనీయం, మీకు మరియు నటి నటులకు ముక్యంగా సహాజ నటుడు Mallikarjun, గారికి ధన్యవాదాలు 🙏
మల్లికార్జున చాలా సూపర్గా తీశావు మధ్య కుటుంబాలలో కలిసుండి విడిపోవడం విడిపోతూ కలిసి ఉండడం ఆది సహజమైనది కానీ విడిపోకుండా కలిసి ఉండటమే తెలుగు వాళ్ళ ఇంటికి సాంప్రదాయం మొదలైంది ఒక మంచి కుటుంబంలో ఒక అన్న తమ్ముడు మంచి గా ఉన్నప్పుడు ఒక చెల్లి ఒక అక్క కూడా ఉంటే చాలా బాగుంటుంది అక్క బావ వాళ్ళ ఇంటికాడ కూడా ఇలాగే కలిసి మెలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా ఈ కథ చాలా బాగా రాశారు కానీ ఫ్రెండ్స్తో కూర్చుని కల్లు తాగడం కానీ మందు తాగడం కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మైండ్ కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అని చూపించారు ఓకే అలాంటి టైం లో మీరు మీకు పెళ్లి అయిందా ఎందుకంటే పెళ్లి సం పెళ్లి అయ్యాక సంసారం ఎలా ఉంటుందనే కథలు చాలా బాగా తీస్తున్నారు అందుకోసం అడుగుతున్నాను ఇలాంటి కామెంట్స్ పెట్టారు ఏంటి అని మీరు ఏమీ అనుకోవద్దు ఒక ఫ్రెండ్ లేక అడుగుతున్నాను నాకు తెలిసి మీకు పెళ్లి అయ్యిందా అని అనుకుంటున్నాను కానీ ఎందుకో తెలియదు కానీ ఇలాంటి బలగం అనే కుటుంబం గురించి తీసేది మీరు చాలా బాగా చేశారు మీరు చేసే ప్రతి వీడియో మాకు చాలా బాగా అనిపిస్తుంది అందుకోసం అని మీకు పెళ్లి అయ్యిందా అని అడిగాను కదా ఏమీ అనుకోకూడదు ఇలా అడిగాడు ఏంటి అని అనుకోకూడదు బాయ్
పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంభం లు ఉన్న ఆనందం ప్రేమ ఎప్పుడు లేదు. అప్పుడు మన ఇంట్లో మన అడవల్లనూ విడిచి వేరే ఉరుకు పొహీన చుతుబంతి ఇండ్లు ఉడేటిది.అందరూ.కలసి ఉండేవాళ్ళు తిరిగి వచ్చే వరకు పక్క వాళ్ళు కలసి కష్టాలు సుఖాలు పంచుకునేవసళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు ఎవ్వరికీ వారు ఎమునతిరు అంటారు. కొత్త కొడళ్లురగానే యార పడటం జరుగుతున్న కుటుంభం లో కష్టాలు ఎక్కువ అహీనవి మంచి కథ మాటలు స్ర్కిన్ ప్లై నూతి శివనంద్ అన్న కు షణార్థులు కెమెరా అనిల్ బంధ అన్న నిర్మాత సువర్ణ తిప్పారవేణి అక్క దర్శకత్వం బాలకిషన్ తిప్పారవేణి అన్న నటించిన మల్లికార్జున్ అన్న బాలకిషన్ అన్న కనుకయ్య. అంజలి బర్గవ్.గంగబావని లక్ష్మీ అందరూ మంచిగా చేశారు.ధన్యవాదాలు మీ గంగారాజు బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్ నుంచి. .
మా అన్న మమల్లి వదిలి పక్కకు పోయిoడు,మ వదిన మాటలు విని మ అమ్మ నాన్న ను ఆస్తి వాట ఇచ్చినంత వరకు భాగ చూసుకొని తర్వాత వదిలేశాడు ఇప్పుడు అమ్మ నాన్న న దగ్గర ఉన్నరు ,చెప్పుడు మాటలు విని డబ్బులకు అసపడి బంధాలు అనుబంధాలు దురమైతున్నయ్
చాలా బాగుంది మల్లికార్జున్ ఇలాంటి చిత్రాలు మరిన్ని మరిన్ని తీయాలి
సూపర్ మల్లికార్జున్ నెక్స్ట్ వీడియో రిలీజ్ పట్టు రిలీజ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💓💓💓💓
Mallikarjun you belong to telugu movie field,you should act in movies, its very natural and impressive, all the best
ఇలాంటివి ఈమధ్య కాలంలో ప్రతి ఇంట్లో .ఇదే గొడవ ఈ చిత్రాన్ని చూసి ,కొందరిలో నైన మార్పు రావాచ్ఛూ మీ ప్రయత్నం అభినందనీయం, మీకు మరియు నటి నటులకు ముక్యంగా సహాజ నటుడు Mallikarjun, గారికి ధన్యవాదాలు 🙏
కృతజ్ఞతలు 🙏🙏🙏
ఆల్ ది బెస్ట్....
Yb2v
@@gurramsrinivas743😅
Klkdmgt
ఈ రోజుల్లో అన్న, తమ్ముడు... బంధాలు, అనుబంధాలు అన్నీ మరచిపోతున్న వేళ , సమాజానికి మంచి సందేశం ఇచ్చారు మామ👍🤝💐🤝
సాయి బ్రో ఏం మామ ఏం చేస్తున్నావ్ డైలాగ్ సూపర్ బ్రో
చాలా బాగుంది అన్న తమ్ముల అనుబంధం కళ్ళకు కట్టినట్టు చూపించావు
అందరి యాక్షన్ సూపర్...
Haii anna episode chala bagundi koncham length ae unta supper untadi
Thanks
ఐతవాయే కానీ జరా మన యాస వాడు గది ఒక్కటి జరా బేరికి ఉంది కని కథ సూపర్
Hii Bro
Video content super.. Mallanna video edayina Sare comedy emotional and content vuntayi...
మల్లికార్జున చాలా సూపర్గా తీశావు మధ్య కుటుంబాలలో కలిసుండి విడిపోవడం విడిపోతూ కలిసి ఉండడం ఆది సహజమైనది కానీ విడిపోకుండా కలిసి ఉండటమే తెలుగు వాళ్ళ ఇంటికి సాంప్రదాయం మొదలైంది ఒక మంచి కుటుంబంలో ఒక అన్న తమ్ముడు మంచి గా ఉన్నప్పుడు ఒక చెల్లి ఒక అక్క కూడా ఉంటే చాలా బాగుంటుంది అక్క బావ వాళ్ళ ఇంటికాడ కూడా ఇలాగే కలిసి మెలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా ఈ కథ చాలా బాగా రాశారు కానీ ఫ్రెండ్స్తో కూర్చుని కల్లు తాగడం కానీ మందు తాగడం కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మైండ్ కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అని చూపించారు ఓకే అలాంటి టైం లో మీరు మీకు పెళ్లి అయిందా ఎందుకంటే పెళ్లి సం పెళ్లి అయ్యాక సంసారం ఎలా ఉంటుందనే కథలు చాలా బాగా తీస్తున్నారు అందుకోసం అడుగుతున్నాను ఇలాంటి కామెంట్స్ పెట్టారు ఏంటి అని మీరు ఏమీ అనుకోవద్దు ఒక ఫ్రెండ్ లేక అడుగుతున్నాను నాకు తెలిసి మీకు పెళ్లి అయ్యిందా అని అనుకుంటున్నాను కానీ ఎందుకో తెలియదు కానీ ఇలాంటి బలగం అనే కుటుంబం గురించి తీసేది మీరు చాలా బాగా చేశారు మీరు చేసే ప్రతి వీడియో మాకు చాలా బాగా అనిపిస్తుంది అందుకోసం అని మీకు పెళ్లి అయ్యిందా అని అడిగాను కదా ఏమీ అనుకోకూడదు ఇలా అడిగాడు ఏంటి అని అనుకోకూడదు బాయ్
కృతజ్ఞతలు 🙏🙏🙏
Super❤❤❤❤❤
సూపర్ హిట్ కథా చాలా బాగా వుంది👍
Chinna mallikarjun puttindu kaka anni ni lachinaley atthayi iga vanni tattukolem iga😂😂😂
హాస్పిటల్ సన్నివేశం కంటతడి పెట్టించేలా ఉంది.. గుడ్
మాల్లి కర్జును అన్న సూపర్
Erojullo elanti kutumbalu untaya miru super sir
Muthyam bava super acting
Chala bagudhi story anjalee chala Baga chesavuraaa
బాగుంది
Supwr balagam
చాలా బాగుంది అన్న రాజు ని యాక్టింగ్ సూపర్ 🥛🥛🥛
మల్లన్న మన బాషా.. కొంచం ప్రాధాన్యత ఇస్తే బాగుండు... మందలో వేరే బాషా యశ .. ఉంది గమనించండి... All the best mallanna
First nv talk vachhe vidhham neruchuko
Dr bhi
@@rakeshgudipally9766 fu
పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంభం లు ఉన్న ఆనందం ప్రేమ ఎప్పుడు లేదు. అప్పుడు మన ఇంట్లో మన అడవల్లనూ విడిచి వేరే ఉరుకు పొహీన చుతుబంతి ఇండ్లు ఉడేటిది.అందరూ.కలసి ఉండేవాళ్ళు తిరిగి వచ్చే వరకు పక్క వాళ్ళు కలసి కష్టాలు సుఖాలు పంచుకునేవసళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు ఎవ్వరికీ వారు ఎమునతిరు అంటారు. కొత్త కొడళ్లురగానే యార పడటం జరుగుతున్న కుటుంభం లో కష్టాలు ఎక్కువ అహీనవి మంచి కథ మాటలు స్ర్కిన్ ప్లై నూతి శివనంద్ అన్న కు షణార్థులు కెమెరా అనిల్ బంధ అన్న నిర్మాత సువర్ణ తిప్పారవేణి అక్క దర్శకత్వం బాలకిషన్ తిప్పారవేణి అన్న నటించిన మల్లికార్జున్ అన్న బాలకిషన్ అన్న కనుకయ్య. అంజలి బర్గవ్.గంగబావని లక్ష్మీ అందరూ మంచిగా చేశారు.ధన్యవాదాలు మీ గంగారాజు బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్ నుంచి. .
కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
పిక్చర్ బాగుంది డైలాగ్స్ మరికొంచెం బలంగా ఉంటే బాగుండేది
Àà
Super ga unnadi
Super concept nice acting Anjali
మంచి సందేశం అందించారు కృతజ్ఞతలు.
E rojullo ila vundalante kastam ipudu ila ardam cheskune samajam and family evaru leru anna
చాలాచాలా బాగుంది చక్కని సందేశాత్మక వీడియో..అభినందనలు
Really a very good project congratulations to the whole team
Super anna.. మంచి సందేశాన్ని అందించారు..
Mallikarjun anna super family
Super ana 👌👍🤝💯
Super acting anjali
Super excited comedy and family sentiment.
Best video annaya👍👍👍 i❤❤❤ andaru ala kalsi vundali
Super cool 😎 👌 😅🎉
మంచి అనుబంధం 👌
Sahajamga undi natinatulaku dhanyavadamulu chadagottadaniki adade satruvu avutu kutumbamulu chunnabhinnamulu avutunnai kalikala prabhavam
Manchi message eccharu annagaru ... total team work good 👍🙂👍🙂 all the best kishan annagaru.....
E video lo vunna doctor dhi ma village
Story concept acting superb
We are waiting
Chala avasaram anna e samajaniki
super
సూపర్ మల్లికార్జున్ అన్న
సౌండ్ లేని షార్ట్ ఫిల్మ్ ఇదే చూసిన అంత టైం ఏ డిస్టర్బ్ లేదు ..కలిసి ఉంటే కలదు సుఖం సూపర్
వాళ్లకు music కొట్టరాదు అనుకుంటా బ్రో కళ్ళు తాగే సీన్ లో లాస్ట్ లో కళ్ళు లేపే దగ్గర back ground lo vacchina RR కట్ అయ్యింది
Kallaku nillostunnay chala bagundi
We are waiting anna
Super ga thisinaru video 📷
👌👌 చాలా బాగుంది
Super Sir
Supar bro
Concept nyc kaka
PART 2వీడియో చెయ్యండి అన్న
ఎందుకు ఒక పార్ట్ సాలద నికు
Super anna acting ahndharu super ga chesaru ❤
Super mallikarjun Garu 👌🙏👌
Super madam 💐💐
యాస మారింది bro
Super bagundi
❤❤❤
Exlent story ma malli 👌
Super Anna
Super hero
Mallanna super nice 👍
Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
సూపర్ అన్న గారు
సూపర్
Super
Supar annaya
Chala bagundhi anna👌👌👌👌
ఉమ్మడి కుటుంబంలో ఉన్న అన్యోన్యత వేరే లెవెల్... 👌👏
Super ❤
Super concept concept
కిషన్ అన్న బాగుంది 👌
Nice Anna👍
Super mallikarjun 👌👌
కథ హృదయాన్ని హత్తుకుంది సర్
Bagundi
Super bro
Superrr bro 👌
Super messa
👌👌👍👍
👌👌👌👌👌👌👌👌👌
🤝🤝
Very nice bro
Supar
🎉🎉👏👏👌👍🙏
Hii bro super 👌
Raju action... Super
super
Malii mama song super mama
good skit..
🙏👌👍🌹💯
Super ❤🎉
Sound of cheyandi sir please akuvaindi
Ok
Excellent Sivanand Sir....
,,👌💐
మా అన్న మమల్లి వదిలి పక్కకు పోయిoడు,మ వదిన మాటలు విని మ అమ్మ నాన్న ను ఆస్తి వాట ఇచ్చినంత వరకు భాగ చూసుకొని తర్వాత వదిలేశాడు ఇప్పుడు అమ్మ నాన్న న దగ్గర ఉన్నరు ,చెప్పుడు మాటలు విని డబ్బులకు అసపడి బంధాలు అనుబంధాలు దురమైతున్నయ్
Very nice
👌👌👌👌👌
Malli bro this is I r stile ,
👌👌👌👌🌹🌹🌹🌹🌹