నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
Ninne Preminthunu
Ninne Preminthunu Yesu
Ninne Preminthunu… Ne Venudirugaa
Nee Sannidhilo Mokarinchi
Nee Maargamulo Saagedaa
Nirasinchaka Saagedaa
Ne Venudirugaa
Ninne Poojinthunu
Ninne Poojinthunu Yesu
Ninne Poojinthunu
Ne Venudirugaa ||Nee Sannidhilo||
Ninne Keerthinthunu
Ninne Keerthinthunu Yesu
Ninne Keerthinthunu
Ne Venudirugaa ||Nee Sannidhilo||
Ninne Dhyaaninthunu
Ninne Dhyaaninthunu Yesu
Ninne Dhyaaninthunu
Ne Venudirugaa ||Nee Sannidhilo||
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా
నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||