ఆ Workout ఏంటి భయ్యా🤣🤣 | Abhinav Gomatam Hilourios Fun Making With Chiranjeevi Body Work Out Video
HTML-код
- Опубликовано: 24 фев 2024
- Abhinav Gomatam Hilourios Fun Making With Chiranjeevi Body Work Out Video At OperationValentine Pre Release Event @AlwaysPoliticalAdda
#abhinavgomatam #chiranjeevi #varuntej #operationvalentine #alwayspoliticaladda Развлечения
Exactly Mr.Abhinav , you are 100% correct! I don't hear to any reviews to watch Chiranjeevi sir movies! This is my little tribute to celebrate Megastar from last 30 years!
100% correct🙏❤️, Jai Chiranjeeva👍, Love from Karnataka😘
Wow, what a dialogue. "Chiranjeevi cinemaki reviews enti, just celebrate his presence"😃😍
Good whord
Chiranjeevi sir great person🙏
Masth shades unnai😂😂😂 broo really ❤uu chiru sir
1980's or early 1990's school kids ki, asalu Anna eppudu "Chiru" ani prema ga piluchukuntam. Those were the best days! Gangleader, Rowdy Alludu, Gharana Modu, nenu chusina first 3 films of Megastar. He is beyond praise. You look at a diamond and say "Wow that is amazing", but when you look at the night sky filled with stars, you just sit there in utter amazement and there are no words to describe. Megastar kuda ante, no words needed!
Megastar⭐⭐⭐⭐
Hilarious emundiraa.anni nejalegaa.mega star we love u.
Anni reviews ki atheetham ainadhi mana Annaya cenima
That's mega Star ✨✨✨✨ chiru 🎉🎉🎉🎉🎉
Lovely speech ❤ abhinav garu 😊
Abhinav Gomatam Voice is Unique and Good too !!!
Jai mega star⭐⭐⭐⭐⭐⭐⭐
Jai mega family❤❤❤❤❤
Jai chiranjeevaa
Super super bro masth shades bro alladichav speech.
Bossuu ❤
చిరంజీవి గారు అంటే మాకు ఇస్టమే కానీ పొట్ట సంగతి ఏంటి
😂😂
Hilarious speech bhayaa❤
Nice bareee voice😂😂😂
Abhinavva anna matalki big fan
Veella batch chala saradhaga vuntaru.Priyadharsi,Vishwaksen.Tharun Bhasker&Vijay Dhevarakonda.&Abhinav!
Boss pakkana kurchuni
kaluupedhi evadu
కారణజన్ముడు , మహానుభావులు చిరంజీవి గారు
❤❤❤❤
ఈసినిమా చూడటం వారియర్స్ కి సెల్యూట్ చేయటమే🎉🎉
Next movie istar le chance dont worry
Yadavallara....manchi anedhe poindi manushule😊
Super
బయ్యా నీ స్పీచ్ బోరింగ్ ఉంది చాలా చాల బోరింగ్
Memory loss anukunta Telugu ki Sr NTR bayya
Yes , abhinav is correct .
Chiranjeevi cinema ki reviews avasaram ledu .
సార్ చేసిన ఆచార్య మూవీ ఫ్లాఫ్ చిరంజీవి సినిమా అని ఎవరు చూడరు,సినిమా బాగున్నది అంటేనే చూస్తారు అందుకు సాఖ్యం ఆచార్య మూవీ .అందుకే చిరంజీవి బాగా కష్టపడతారు.
Story a important bro
Vadilithe veede chiranjeevi legisina first neene chusa anetatu unnadu😂
Bro template change chesthe better
Chiranjeevi gariki navvaleka chachhadu* yenti bro, aayanaku iche respect idhena navvaleka chachharu ante better somewhat
Megastar fans please support to change this
Thumbnails pette vaallaki naa vinnapam navvaleka chachaadu ilaantivi dhaya chesi pettakandi adhi chaala ashubham chavu ane maata chaala balamainadhi adhi evaru ekkuvagaa lokistharo ledha padhe padhe smaristharo vaarini kolukuntundhi sathwarame thasmath jaagrartha.. Dhaniki badhulu navvu adagaledhu asalu chiranjeeviki ani pettochugaa. Plz dont repeat this again bro
మాకు బైబిల్ కురాన్ భగవద్గీత తెలియదు, మాకు స్నానం చేసేటప్పుడు చిరంజీవి సాంగ్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు చిరంజీవి సాంగ్స్, బోర్ కొడితే చిరంజీవి సాంగ్స్ ఆనందమేస్తే చిరంజీవి సాంగ్స్, కాలేజ్ డేస్ లో బట్టలు వుతకలి అన్, రూం క్లీన్ చేసుకొవాలి అన్న ప్రతి రోజూ చిరు సాంగ్స్ వింటు చేసుకుంటాం
Papam sumaka ni edipinchesadu
matladutunnapudu.., veedu pandi lekka endo namalutunnadu..,e yedavalaku common sense vundada., when they are speaking infront of public or elders like chiru..,ela vundali ani..,
Akada family cinemalu kaavali ani public yedustundi
Meru yemo ikada jokelu
Eskuntunaru
Enduku ra valla family ki anta bajana chestaru...chiranjeevi amayakudi la natistadu..
Br. Bible to actor ane compare cheyyadam not fare. Neku chiranjeevi. Ne pogadale ante vere ways lo greets cheppuko lekapote keep quite. Asalu Bible gurenche neku eme telusu . Christ seluva sacrifice is real. OK u people actors.
@Always Political Adda ఛానల్ పేరేమో పొలిటికల్ అడ్డా.. ఇందులో ఉండే వీడియోస్ ఏమో సినిమాలవి.. పోనీ ఉన్నకొన్ని పొలిటికల్ వీడియోస్ అయినా సరిగ్గా ఉన్నాయా అంటే అదీ లేదు.. ఒకే పార్టీ ని సపోర్ట్ చేస్తూ, ఒకే కులాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నవి ఎక్కువ ఉన్నాయి.. పొత్తు రాష్ట్రం కోసం అవసరం అని పవన్ గారు మొత్తుకుంటుంటే 'ఇన్ని సీట్లేనా?" "ఇంత తక్కువ సీట్లా?" అని వెధవలు ఎవరో అన్నారని ఆ వీడియో పెట్టి ప్రజలను రెచ్చగొట్టటం... అరేయ్ నిజం చెప్పండ్రా.. మీరు పవన్ గారికి ఫేవర్ చెయ్యటానికి ఉన్నారా లేక పులివెందుల మూడవ పులికెసికి ఫేవర్ చెయ్యటానికి ఉన్నారా?
ఇవన్నీ కాదు.. అసలు ఆ thumbnail లో ఆ రోత రాతలు ఏంటి.? 'చిరంజీవి నవ్వలేక సచ్చాడా?' ఏం భాషరా అది? అరె అసలు ఆయన వయసు ఏంటి.. ఆయన స్టేచర్ ఏంటి.. అందరూ కాడి వదిలేసిన సినిమా ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన గురించి అలా చెత్తగా రాస్తారా? ఆయన్ను ఉద్దేశించి రాసేటప్పుడు మర్యాదగా, గౌరవిస్తూ రాయాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉన్నారు మీరు మీ దిక్కు మాలిన ఛానల్. తూ..
Jai.maa.god.mega.star