AP Deputy CM Pawan Kalyan : సార్ .. ఆన్ డ్యూటీ..!! - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 18 июн 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Комментарии • 962

  • @singamsettynaganjaneyulu6224
    @singamsettynaganjaneyulu6224 7 дней назад +1454

    పాపం... ఈ టీవీ 9999 వాళ్ళు కు రేటింగ్స్ పడిపోయేసరికి... పవన్కళ్యాణ్ దిక్కు అయ్యాడు

    • @user-sj4ko9zo9n
      @user-sj4ko9zo9n 7 дней назад +45

      Correct

    • @Spy_12337
      @Spy_12337 7 дней назад +44

      Bro tv9 Rajinikanth ni thosesaru anta 😂 sakshi Loki veltunadu anta

    • @sinajpartymania6098
      @sinajpartymania6098 7 дней назад +2

      😅

    • @vanitha782
      @vanitha782 7 дней назад +28

      Pavan sir peru kuda cheppani tv 9 ki epudu pavan news lekapote roju gadavatledhu. Tv 9 asalu chudakudadhu

    • @sunilkumara2877
      @sunilkumara2877 7 дней назад +12

      2019 lo Pawan is nobody. Now they focused on janasena. Money unta tv3*3 akada?

  • @gottivadarajuraju7268
    @gottivadarajuraju7268 7 дней назад +453

    చెప్పు ఇంకా చెప్పు టీవీ9 చెప్తుంటే దాంట్లో ఉండే మజా అబ్బో
    దాంట్లో నాగవల్లి చెప్తుంటే సూపర్

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 7 дней назад +599

    అనుకున్నదొకటే అయిందొకటి టీవీ9 పరిస్థితి

  • @rasoolmohammad428
    @rasoolmohammad428 7 дней назад +229

    టీవీ9 కు. దయచేసి రేటింగ్స్ ఇవ్వకండి...5 సం రాలు...వ్యత్తిరేకంగా న్యూస్ ఇచ్చారు...వీళ్ళు

  • @Gopinathk17
    @Gopinathk17 7 дней назад +80

    ఇవి వింటుంటే, చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది..పవన్ అన్న రావాలి, పాలన మారాలి అని ఎంతో వేచి చూశాం.

  • @user-rajarealestate
    @user-rajarealestate 7 дней назад +203

    నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారి కి అండగా నిలబడండి 🎉🎉

  • @Mrvadupu
    @Mrvadupu 7 дней назад +186

    'దమ్మున్నవాడికి, దునియా మొత్తం దాసోహం' అని మరొక్క సారి నిరూపించిన పవన్ కళ్యాణ్ గారికి. ఇటు తెలుగు ప్రజలకు, అటు యావత్ భరత్ కి మంచి జరగాలని ఒక అభిమానిగా ఆశిద్దాం! జై జనసేన, జై హింద్.

  • @RajuSudhakar-my9ux
    @RajuSudhakar-my9ux 7 дней назад +358

    డిప్యుటీ సీఎం సార్ 🙏🏼🙏🏼🙏🏼

    • @Truth-Speaker
      @Truth-Speaker 6 дней назад +3

      మామూలు డిప్యూటీ కాదు EVM డిప్యూటీ సిఎం😂

    • @Devendra.p
      @Devendra.p 6 дней назад +5

      ​@@Truth-Speaker 2018 లో పట్టభద్రుల ఎన్నికలు చూసావా 3/3 బ్యాలెట్ పత్రాలతో జరిగినవి మరి టిడిపికి మాత్రమే ఎలా గెలిచారు . సిగ్గు ఉండాలి మాట్లాడటానికి

    • @SanaSk-fm4yp
      @SanaSk-fm4yp 6 дней назад +4

      ​@@Truth-Speaker cheppevi abaddalu, chesevi mosalu malli name matram Truth speaker. E ycp batch antha okate vallaki money vachi vallu happy ga vunte chalu. State ela poiena perledu... Truth speaker kadu., West speaker

    • @vakadanirambabuvakadaniram4097
      @vakadanirambabuvakadaniram4097 День назад

      ​@@Truth-Speaker 175/175 jagan annapudu navu raledha

  • @nirnithasathwikdancevideos1343
    @nirnithasathwikdancevideos1343 7 дней назад +445

    పవన్ కళ్యాణ్ అన్నా నర్సీపట్నం టూ చోడవరం రోడ్ 15 ఇయర్స్ నుండి చాలా వెర్స్ట్ గా వుంది దయ చేసి రోడ్డు వేయించి సహాయం చేయ ప్రార్థన జై జన సేన జై పవన్ కళ్యాణ్ అన్నా

    • @naidugokada7568
      @naidugokada7568 7 дней назад +15

      Avunu anna roju roju ki gothulu ekkuva aipothunnay

    • @kpnaidu9999
      @kpnaidu9999 7 дней назад +8

      నిజం బ్రదర్.... నరకం ఆ రోడ్

    • @simmavijay
      @simmavijay 7 дней назад +6

      Maa vizag roads kuda alaagey unnai worst ga😢

    • @Dr.chandramouli
      @Dr.chandramouli 7 дней назад +2

      Nijam bro madhi kothakota chala daridram roadlu aite

    • @dpr2523
      @dpr2523 7 дней назад +4

      Oka vooru nundi inko vooru kalipe roads R&B saakha ki sambandinchinadhi..Gramam lopala CC roads panchayat raja saakha Mantri ga pawan kalyan ki chendinadhi

  • @VhR-zs6fi
    @VhR-zs6fi 7 дней назад +37

    ఎంతటి వాడైనా నిజాయితీ ముందు నిలుచొని వినాల్సిందే ధర్మం ముందు చేతులు జోడించి దండం పెట్టాల్సిందే ఆ నిజాయితీ ఆ ధర్మం మా పవన్ కళ్యాణ్ ✊✊✊

    • @chaitanyavemuri3157
      @chaitanyavemuri3157 5 дней назад

      pavan garu and janasena mla lu dabbulu panchakunada gelichaara?
      zero budget politcs annaru ga
      gelavakamunde echina mata thapperu
      roads contrect mee party vallu cheyyakundavuntara?
      chandrababu arrest gurinchi ,avineethi jarigirhe accepable coreption ani pavan annaru

  • @powerlion4273
    @powerlion4273 7 дней назад +125

    Real hero

  • @Goodatimportant
    @Goodatimportant 7 дней назад +25

    మనిషి ఎంత నిజాయతి గా ఉంటే ఆలోచన లు కూడా అంత గొప్పగా ఉంటాయి. ఉపాధి పథకం అనుసంధానం అనేది ఎంత గొప్ప ఆలోచన. పనికిమాలిన గుంటలు తీసేవాళ్లకు పంట పొలాలు బాగుచేయటం ఎంత గొప్ప pano చూడండి.

  • @appalaramudusadu6081
    @appalaramudusadu6081 6 дней назад +13

    సరైన వాళ్లకి నాయకత్వం ఇస్తే ఇలానే గొప్పగా అభివృద్ధి చేస్తారు🙌🙏❤️

  • @kishorekishore858
    @kishorekishore858 7 дней назад +132

    జాగ్రత అన్నయ్య ఎవరని నమ్మవద్దు అన్నయ్య

  • @user-sj4ko9zo9n
    @user-sj4ko9zo9n 7 дней назад +114

    అట్లుంటది మరి అన్నతోటి

  • @pawananand7742
    @pawananand7742 7 дней назад +44

    సూపర్ 👌👌👌

  • @shaidashaik3579
    @shaidashaik3579 7 дней назад +153

    Next cm pk anna

    • @nbpsuper5390
      @nbpsuper5390 6 дней назад

      😂😂😂😂😂😂😂

    • @yasaswini01
      @yasaswini01 6 дней назад

      @@nbpsuper5390 likes chusava enni unnayo

    • @nbpsuper5390
      @nbpsuper5390 6 дней назад

      @@yasaswini01 అంతా evm మహిమ యశాస్విని

    • @yasaswini01
      @yasaswini01 6 дней назад +2

      @@nbpsuper5390 Last time kuda alane gelichada aithe jagan

    • @nbpsuper5390
      @nbpsuper5390 6 дней назад +2

      @@yasaswini01 పోయినసారి జగన్ ఊపు ఉంది.at the same time ఈసారి కూడా అలాగే ఉందిఅని, మీ chibn బీజేపీ తో కలిసి నటకం ఆడాడు

  • @kokkuashok5290
    @kokkuashok5290 7 дней назад +32

    Tv9 nundi positive news antey nammalekapotunnam😮

  • @iamthe368
    @iamthe368 7 дней назад +102

    True leader

  • @bharatpatnala5214
    @bharatpatnala5214 7 дней назад +65

    Great leader ❤

  • @krishnachandra5259
    @krishnachandra5259 7 дней назад +48

    The Real Original Game Changer Konidala Pawan Kalyan Annayya Garu 🔥💐🚩

  • @powertrades6081
    @powertrades6081 7 дней назад +75

    ఆంధ్రరాష్ట్రం ఆశ గా చూస్తోంది కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వేయపు , మన రాష్ట్రానికి మంచి చేస్తాడు అని ఆశిద్దాం జై హింద్ జై జానసేనా

  • @nagarammallesham2260
    @nagarammallesham2260 7 дней назад +56

    అన్న గుడ్ అన్న నీకు దండాలు తెలంగాణ సామాన్యుడు

  • @RMaabu
    @RMaabu 7 дней назад +13

    గ్రామాల్లో పంచాయతీ సర్పంచులను కలుపుకొని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 7 дней назад +425

    జగన్ గాడు ఏమి పెకలేకపోయాడు పవన్ చాలా బెటర్

  • @user-mr5sk7zk7f
    @user-mr5sk7zk7f 7 дней назад +58

    That is పవర్ స్టార్.. 💪

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 7 дней назад +48

    Welcome సీఎం

  • @Skanda2202
    @Skanda2202 7 дней назад +13

    మనల్ని ఎవడ్రా ఆపేది✨🔥🔥🔥🔥🔥👏👏👏👏👏👏👏

  • @rohitkumarpalakonda9326
    @rohitkumarpalakonda9326 7 дней назад +9

    ఈ TV9 గాడు నిన్నటిదాకా జలగ మెగ్గ గుడిసి sudden ga మన పార్టీ కి support చేస్తున్నాడు... Rip tv9

  • @EswarRao-fe6my
    @EswarRao-fe6my 7 дней назад +108

    జై శ్రీరామ్ జై పవనిజం జై జనసెన

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 7 дней назад +79

    చంద్రబాబు గారు చాలా మంచివారు

  • @pkb1236
    @pkb1236 6 дней назад +6

    1st time political news trending in 1st place youtube❤ A new trend by pawan kalyan garu ❤

    • @pkb1236
      @pkb1236 6 дней назад +2

      Next AP assembly sessions will be trending❤❤ Mark my words

  • @NagasureshEmmadisetty
    @NagasureshEmmadisetty 7 дней назад +10

    Happy to see responsible person in highest post.. I can very confidently say he stands for people in difficult times..

  • @urbhanu225
    @urbhanu225 7 дней назад +25

    Tv9 maripoindiroo❤

    • @ravikittukama1284
      @ravikittukama1284 7 дней назад +1

      Andhuke the fourth estate ane padham ki value lekuda poyindhi....
      Ee yendaki aa godugu paduthunnaru

  • @chiru6320
    @chiru6320 5 дней назад +1

    He will do what he says he will do
    That is power star, real life Hero Pawan Kalyan sir 🙏💐
    வாழ்க பவர்ஸ்டார் 🙏
    _ PSPK FANS TAMILNADU 🙏
    தமிழ்நாடு

  • @ramakrishna-zn8oo
    @ramakrishna-zn8oo 7 дней назад +21

    Tv 9 ki జ్ఞ నో దయయం కలిగింది దోచి
    జై JANASENA ❤❤

  • @NarayanSwamy-be4jo
    @NarayanSwamy-be4jo 7 дней назад +15

    Jai pspk MLA Garu King 👑

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 6 дней назад +5

    YES, గ్రామాల్లో రోడ్లు బాగుండాలి.

  • @Ambarisha11
    @Ambarisha11 7 дней назад +6

    Really I'm proud of sir , because I'm Big fan of you, last 30 years I was following you all kinds of topics, so now I'm seeing ur position I feel v happy 😊, God bless you....... congratulations 🎉

  • @nagarajugarumuru9449
    @nagarajugarumuru9449 7 дней назад +32

    Devudu Anna miru
    Jai janasena

  • @polarvenkatadrivision2231
    @polarvenkatadrivision2231 7 дней назад +5

    ప్రతి ఒక్క ఊరికి ( గ్రామానికి)నిలిచిపోయిన బస్సులను స్టార్ట్ చేయాలి

    • @polarvenkatadrivision2231
      @polarvenkatadrivision2231 7 дней назад +1

      న్యూస్ ఛానల్ ప్రతి ఒక్క గ్రామానికి నిలిచిపోయిన బస్సులను గురించి మాట్లాడండి 👌

  • @vinu2209
    @vinu2209 7 дней назад +6

    1st time.... TV9 channel ki oka like icchaanu😁

  • @kommuramana1623
    @kommuramana1623 7 дней назад +19

    No drinking water &No Road in kajuluru village ,Kakinada district mandalam

    • @Dr.chandramouli
      @Dr.chandramouli 7 дней назад +2

      MLA ni adugu ilage last 5yrs kuda adigite bagunnu

    • @user-rb5wc2li4l
      @user-rb5wc2li4l 7 дней назад

      Jagan em pikadu press meet lo kurchodam pavan ni thitadam

    • @user-rb5wc2li4l
      @user-rb5wc2li4l 7 дней назад +1

      Eppudu annitlo mundhuku pothe itu vanti velu pedtharu

  • @user-cq6eu5yn8s
    @user-cq6eu5yn8s 7 дней назад +31

    ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వత్తాసు పలికే టీవీ9😅

  • @dhulipudibhanuprasad-dbp7915
    @dhulipudibhanuprasad-dbp7915 7 дней назад +8

    Jayaho Deputy Chief Minister Pawan Kalyan

  • @laxmanlacky7291
    @laxmanlacky7291 7 дней назад +6

    అన్నా..... నరసన్నపేట టూ కింజరాపువనిపెట....పోలకి మండలం.. శ్రీకాకుళం జిల్లా.. ఈ రోడ్ చాలా దారుణంగా వుంది...గర్భిణీ,ఆడపడుచులు ,చాలా ఇబ్బంది పడుతున్నారు.... దయచేసి ఆలోచించండి...... మా జిల్లా మంత్రివర్యులు శ్రీ అచ్చంనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ శ్రీ రామ్ మోహన్ నాయుడు గారు మీ అందరికి విన్నపం sir ఈ రోడ్ ఎపించండి sir.......

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 7 дней назад +5

    జయహో పవన్కళ్యాణ్ 🌺🌺💐💐♥️♥️

  • @celebritiesworld-TV
    @celebritiesworld-TV 7 дней назад +6

    Most powerful leader in this world Pawan kalyan garu ❤

  • @Featurefilms
    @Featurefilms 7 дней назад +16

    He suffered alot due to not voted by pawan fans ( youth ) since a decade...now people heard his heart .. not only youth elder people voted ..thanks to all

  • @paadi4957
    @paadi4957 7 дней назад +10

    Sir మాది దివిసీమ అవనిగడ్డ to కోడూరు రోడ్డు బాగోల దయ చేసి మా రోడ్డు వేసి సహాయం చెయ్య ప్రార్దన

    • @anjaneyulucsetti7195
      @anjaneyulucsetti7195 7 дней назад +3

      Koncham time evandi bro... eroju ga start chesindi

    • @logical5136
      @logical5136 7 дней назад +1

      Ikkada comment pedithe yem labam, raise the issue with the concerned officials and escalate it to the local leaders.

    • @manuj521
      @manuj521 6 дней назад

      Avunu brother, Road veyyali tappakunda. Maadi koduru ( ullipalem)

  • @sunkarauma8615
    @sunkarauma8615 7 дней назад +58

    పవన్ కళ్యాణ్ అన్నయ్య మాదేవుడు 🙏🙏🙏

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 7 дней назад +4

    Great sir. అందరూ అదే కోరుతున్నారు

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 7 дней назад +6

    Ycp tv9 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భజన

  • @huliputta8043
    @huliputta8043 7 дней назад +24

    Hole andra Pradesh lo true leader manna annaya❤❤❤❤

  • @anjireddy8721
    @anjireddy8721 7 дней назад +40

    PRAJA NAYAKUDU...PEDHA PRAJALA NAYAKUDU....PEOPLE'S LEADER...

  • @ustaadpawankalyan4195
    @ustaadpawankalyan4195 6 дней назад +2

    Trending at no 1 💥

  • @mohanbabu5857
    @mohanbabu5857 7 дней назад +8

    Great politician great person

  • @peripogudanaiah312
    @peripogudanaiah312 7 дней назад +8

    జై పవర్ స్టార్ డిపిటి సిఎం

  • @thambabathulamanojkumar6621
    @thambabathulamanojkumar6621 7 дней назад +8

    Indian future great leader

  • @kingofmyworld3463
    @kingofmyworld3463 7 дней назад +7

    The great leader in India ❤❤🙏🙏

  • @babuteppala7955
    @babuteppala7955 7 дней назад +10

    ANNAYYA❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kottamprakash1958
    @kottamprakash1958 7 дней назад +3

    CBN sir U R also great for giving impartence to pawan kalyan... please continue the bonding

  • @PadalChittapuli-dx8ll
    @PadalChittapuli-dx8ll 6 дней назад +1

    సార్....నేను మా ఊరు వెళ్తున ప్రతిసారి ఎంత ఇబ్బంది గా ఉంటుంది మలో మేము ప్రభుత్వాన్ని తిట్టుకొని ఉండటం తప్ప ,అనకాపల్లి జిల్లా అనకాపల్లి to వయ చోడవరం,వడ్డాది, గటిరోడ్ మీద తాటిపర్తి వరకు నరకం కల్యాణ్ గారు...చాలా దారుణంగా ఉంది....

  • @adityamaram9460
    @adityamaram9460 7 дней назад +2

    Happy tears in my eyes ❤❤

  • @svr5929
    @svr5929 7 дней назад +3

    Enni matalu annaru ra pawan kalyan garini. Jai pspk.

  • @manumahendarreddy8337
    @manumahendarreddy8337 7 дней назад +3

    Deputy cm garu..❤️‍🔥

  • @NOTA0001
    @NOTA0001 6 дней назад +1

    I am very happy to see pspk as like this after long time my one of dream comes true....
    ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @kkala6843
    @kkala6843 6 дней назад +2

    నేను చాలా హ్యాపీ ప్రజలకి మంచి జరుగుతోంది

  • @sivagangadhar608
    @sivagangadhar608 7 дней назад +3

    Amma tv 9 frst 10rs pen tho sign chesaru after vadina garu echin pen tho sign chesaru..

  • @ikrishmedia
    @ikrishmedia 7 дней назад +7

    Focus on missing ladies by volunteers

  • @satyavardhan19
    @satyavardhan19 6 дней назад +1

    He is not politician , he is leader … I know he will create wonders in politics … mark my word ❤🙏🙏🙏🙏🙏

  • @kondapallichandrasekhar9302
    @kondapallichandrasekhar9302 6 дней назад +2

    పవన్ కళ్యాణ్ గారికి, చంద్ర బాబు నాయుడు గారికి నా విన్నపం ఏమిటి అంటే నిత్య అవసర సరుకులు, కరెంట్ బిల్లులు, గ్యాస్ రేట్లు, పెట్రోల్ బిల్లులు, బస్ టికెట్ రేట్లు తగ్గించ వలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మాలాంటి సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలు చాల ఇబంది పడుతున్నాం. దయ చేసి ఈ రేట్లు తగ్గించండి.

  • @shankerreddy6970
    @shankerreddy6970 7 дней назад +3

    🎉all the best boss

  • @chvinodkumar7496
    @chvinodkumar7496 7 дней назад +4

    Hat's off to you Sir

  • @rameshpasunuti4442
    @rameshpasunuti4442 7 дней назад +2

    అన్నయ్య వీడియోస్ రోజు పెట్టండి చూస్తాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 7 дней назад +2

    Happy to good good 😊😊😊P K good

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 7 дней назад +3

    Super jai janasena jai Pawan Kalyan garu

  • @VijjuSingam
    @VijjuSingam 7 дней назад +7

    ఇన్ని రోజులు జగన్ గాడి గురించి పొగిడి,, కళ్యాణ్ గారిని చిన్న చూపు చూసారు,, ఇప్పుడు గెలిచే సరికి,,,ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, టీవీ 9 సిగ్గు ఉండాలి,,

  • @DharmendraG-ng4qr
    @DharmendraG-ng4qr 7 дней назад +3

    Congratulations Pavan’s garu I hope you ❤

  • @bdl1tv
    @bdl1tv 6 дней назад +3

    రాబోయే 5 savastralu ఇలాగే ఉండాలి. 🎉🎉🎉

  • @venkateshanusuri2509
    @venkateshanusuri2509 6 дней назад +3

    ఎక్కడ రోడ్డు లు లేవో ఫోటో లు వీడియో లు తో సహా సూపించాలి నాడు నేడు అనే పోగ్రామ్ లాగా చాలా వరకు రోడ్లు ఎశారు ఇంక 5ఇయర్స్ రోడ్లు అంత అవసరం ఉండదు మిగిలిన రోడ్డు లు అవసరం అయితే మీడియా ని తీసుకెళ్లాలి ఇక్కడ జగన్ రోడ్లు ఎయ్యలేదు ఈ రోడ్డు మేము ఎస్తున్నాం అని చెప్పండి

  • @madasusatyaanjaneyulu4867
    @madasusatyaanjaneyulu4867 7 дней назад +3

    Wow excellent ❤

  • @AkularamanaAramana
    @AkularamanaAramana 7 дней назад +1

    సూపర్ tv9 మీరు ఇలానే పవన్ గారిని ప్రోత్సంచండి మీకు రేటింగ్ సూపర్ వుంటాది

  • @nareshgadibiona6779
    @nareshgadibiona6779 7 дней назад +2

    Power plus Vision ❤❤ India will see AP rapid growth in next 5 years, I'm from Telangana, If BJP, TDP & JSP(Kutami) contest in future elections in telangana, it will be good, TDP has good cader in TS, all the very best PK sab❤

  • @Featurefilms
    @Featurefilms 7 дней назад +3

    Gr8 sir...u changed alot .

  • @MANHOHARR
    @MANHOHARR 7 дней назад +4

    Jai deputy cm sir your MANHOHARR

  • @sekharboya1739
    @sekharboya1739 7 дней назад +2

    Good dessison anna

  • @kbkrishnabalarama4950
    @kbkrishnabalarama4950 6 дней назад +2

    Idi okkati correct gaa cheppav naagi akka😊

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 7 дней назад +4

    మొన్నటివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదేనని ఇందులో మోసంలేదని ఊదరగొట్టేసిన ఛానల్ వాళ్లేనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేది....!🤔
    జై పవన్ కళ్యాణ్....!
    జై జనసేన...!💪✊💪✊💪✊
    జై చంద్రబాబు...!
    జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲
    (ఏలూరు జిల్లా ఓటరు)

  • @jogilove1432
    @jogilove1432 7 дней назад +4

    TV9 good change

  • @Swapnaswapna264
    @Swapnaswapna264 7 дней назад +2

    Guntur to piduguralla road chudandi sir chala ibbandi ga undi guntur nundi piduguralla velali ante chala accidents avuthunai bayam ga undi

  • @adityaadi7575
    @adityaadi7575 7 дней назад +2

    Give respect and take respect

  • @mounipanda6310
    @mounipanda6310 7 дней назад +3

    Super 👌

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 7 дней назад +3

    21 seats and 2 MP seats great.

  • @santoshpandara3701
    @santoshpandara3701 7 дней назад +2

    Good leader of andha Pradesh Pawan Kalyan Garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Andra Pradesh manchi Rojulu vachai 🎉

  • @kmdalim1456
    @kmdalim1456 7 дней назад +1

    Deputy CM sir God always give blessing to you always

  • @purnachandra-wt8if
    @purnachandra-wt8if 7 дней назад +3

    Macherla to Narasaraopet road problem

  • @cjhcjh-ll2gt
    @cjhcjh-ll2gt 7 дней назад +6

    Pawan

  • @kiklocus4660
    @kiklocus4660 7 дней назад +2

    drainage and sanitary systems first then roads

  • @kris112684
    @kris112684 7 дней назад +1

    Fantastic Sir!!! ( I was about to say Fantastic PSPK)