అప్పటి హీరో రామశర్మ సినిమా జీవితం అర్ధంతరంగా ఎందుకు ముగిసింది | Hero Ramasarma

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 69

  • @kotanarayana5578
    @kotanarayana5578 19 дней назад +9

    కొంతమంది రాజకీయ సినీ ప్రముఖులు దరిద్రులు! రామశర్మ బ్రాహ్మణులు! ఒక పాట పాడినా రాసిన స్పష్టత ఇవ్వాలంటే వాళ్ళకే

  • @kotanarayana5578
    @kotanarayana5578 19 дней назад +9

    హరనాధ్ మంచి హీరో! భక్త ప్రహ్లాద, లేత మనసులు సినిమా ల్లో బాగా నటించారు.ఆయన్ని తొక్కే యాలని సినీ తోడేళ్ళు మద్యపానం అలవాటు చేసారు.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 19 дней назад +2

      @kotanarayana5578
      ఎవరికెవరూ అలవాటు చెయ్యలేరు....
      అయినా వీడి బుద్ది ఏమైంది....

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 17 дней назад +1

      మన బంగారం మంచిదైతే కంసాలి ఏమీ చేయలేడు.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 17 дней назад

      @@swaminathakrishnapingale2695
      కరెక్ట్ గా చెప్పేరు ధన్యవాదములు

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 14 дней назад +1

      Alavaatu chesthe manusyulu paadaithe yendharo paadai poye vaaru yevarini yevaru uddharincharu yevariki ainaa jagrattha avasaram

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 16 дней назад +1

    Despite many obstacles and social & cine equations of his times, Rama Sarma did well. He needs to be congratulated.

  • @Lucky-1961
    @Lucky-1961 20 дней назад +3

    Talent vunte yeppudaina,yekkdaina,
    Ranistaru Kani, kulam,Matam,prantham
    Kontha varaku matrame
    Pani chestai .
    అదృష్టం కూడా కలిసి రావాలి
    ప్రపంచం లో చాలా రంగాల్లో ఇది బుుజువైంది.

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 21 день назад +11

    విజయవాడ దుర్గా కాఫీ హవుస్.ప్రక్కన వున్న కిళ్లీ షాప్ లో..రామశర్మ గారు రెండు బర్కిలీ సిగరెట్లు అప్పు అడిగి తీసుకుంటమ్..నేను చూసాను..(నిజంగా ఆయన్ను తొక్కేసారు)పాపం శమిన్చు గాక..🌟🌺🙏

    • @anumanchisrinivasachakrava4230
      @anumanchisrinivasachakrava4230 17 дней назад

      Vijayawada lo Durga house ekkada

    • @kishorebellpau5314
      @kishorebellpau5314 17 дней назад +1

      @anumanchisrinivasachakrava4230 రామశర్మ గారి గురించి కొన్ని ఆశ్చర్య కరమైని విషయాలు ఆ కిళ్లీ షాప్ దుర్గా రావు నాకు చెప్పాడు..మీరు చెప్పమంటే నేను చెబుతాను

  • @Vishwambhara
    @Vishwambhara 20 дней назад +13

    సినిమాలలోకి వచ్చిన మొదటి తరం నటీనటులంతా రెండు రకాలుగా ఉండేవారు.
    1. తమలోని నటన ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం,
    2. అదే నటన ద్వారా వారు నమ్మిన సిద్దాంతాలను జనాలలోకి చేర్చడం.
    వారెవరూ డబ్బుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆ తరం వారు ఎవరూ కూడా పెద్దగా డబ్బులు వెనకేసుకున్నది లేదు.
    అలాంటి "సినిమా రంగాన్ని" పూర్తిగా వ్యాపారంగా మార్చి "సినీ పరిశ్రమ" గా చేసి కోట్లు సంపాదించడం మొదలైంది యన్టీఆర్, ఏఎన్ఆర్ వచ్చిన తరువాతే.
    ఇక ఇప్పటి వారికైతే ఇది పూర్తి స్థాయి "వ్యాపార రంగం".

    • @SrinivasaRaoKandi
      @SrinivasaRaoKandi 20 дней назад +2

      @@Vishwambhara yes absolutely correct.

    • @prasadyogeswara8354
      @prasadyogeswara8354 20 дней назад

      అవును సార్

    • @Mahaabharath
      @Mahaabharath 10 дней назад

      Sir kantha rao and nagayya took high remunerations along side ntr and anr. Chitoor nagayya is first commercial actor. Even bhramin comedian actor relangi took high commercial fees. This is wrong info. Bhramjns dominated telugu movie industry . Screen writers, singers, music score, directors and lead actors such as nagayya, kanatharao , jd chakravarthy. Directors such as k viswanath, trivikram (highest paid writer),bapu ramana, lb sriram, and many may more.just have an excuse to show discrimination here. In this video it is clearly explained he took break from movie industry for one year. People forgot him after 1 year and movies where utter flop that he acted before the break. Who will risk ?

  • @yushakiran5567
    @yushakiran5567 21 день назад +6

    Information సరిగా లేదు😊

  • @vignanavedika940
    @vignanavedika940 14 дней назад +2

    బ్రాహ్మలకి సినిమాలలో హీరోగా అవకాశాలు రానివ్వరు. అది అంతే.

    • @Mahaabharath
      @Mahaabharath 10 дней назад +1

      Wrong. Bhramjns dominated telugu movie industry . Screen writers, singers, music score, directors and lead actors such as nagayya, kanatharao , jd chakravarthy. Directors such as k viswanath, trivikram (highest paid writer),bapu ramana, lb sriram, and many may more.just have an excuse to show discrimination here. In this video it is clearly explained he took break from movie industry for one year. People forgot him after 1 year and movies where utter flop that he acted before the break. Who will risk ?

    • @kotanarayana5578
      @kotanarayana5578 2 дня назад

      @@Mahaabharath not domination.talent of Brahmins

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 14 дней назад

    Cine industry - producers confidence and marketing of the movie, commercial elements etc play big role. Luck factor also plays vital role....Tamil Hero Gemini Ganesan also met similar fate....no one crushed anyone....

  • @srinivaskanthkamasamudram564
    @srinivaskanthkamasamudram564 21 день назад +10

    Brahmanulu cinemalali negguku raavadam kashtam..Ikkada anthaa choudhareeladhey Rajyam kadhaa

    • @MrDvramanarao
      @MrDvramanarao 20 дней назад +1

      What about lyrical writers, song writers and singers. 99% Brahmins.

    • @suryaprakasam46
      @suryaprakasam46 20 дней назад +3

      Because they are good writers. ​@@MrDvramanarao

    • @kotanarayana5578
      @kotanarayana5578 19 дней назад +2

      💯 కరెక్ట్ సార్! కానీ స్క్రీన్ మీద
      హీరోలుగా నటించినా ఒక్క తెలుగు పదం డైలాగ్ పాట కథ కావాలంటే బ్రాహ్మణులే! ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి సుశీల ఆచార్య ఆత్రేయ కమలాకర కామేశ్వరరావు గారు కె.విశ్వనాధ్ లాంటి ప్రతిభావంతులను ఏ తోడేళ్ళు ఏమీ చేయలేకపోయారు

    • @ashff8131
      @ashff8131 14 дней назад

      Carector.artistuluga.natinchina.dhoolipala.garu.mukkamala.garu.csr.garu.Nagaiah.garu.etc.alage.TL.kantharao.garu.heroga.ranincharu...sai

    • @Mahaabharath
      @Mahaabharath 10 дней назад

      Bhramins dominated telugu movie industry . Screen writers, singers, music score, directors and lead actors such as nagayya, kanatharao , jd chakravarthy. Directors such as k viswanath, trivikram (highest paid writer),bapu ramana, lb sriram, and many may more.just have an excuse to show discrimination here. In this video it is clearly explained he took break from movie industry for one year. People forgot him after 1 year and movies where utter flop that he acted before the break. Who will risk ?

  • @kotanarayana5578
    @kotanarayana5578 19 дней назад +6

    కమ్మ- నాన్ కమ్మ రెండే వర్గాలు తెలుగు చిత్ర పరిశ్రమలో!

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 12 дней назад

    బ్రాహ్మణులను ఒక్క సినిమా రంగంలోనే అని ఏమిటి అన్ని రంగాలలోనూ తొక్కేసారు. ఎందుకంటే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, న్యాయేన మార్గెనా మహీం మహేశా, గోబ్రహ్మనేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సర్వే జనాః సుఖినోభవంతు అన్నట్లుగా అన్ని కులాల వారూ బాగుండలానే బ్రాహ్మణ వాదం ఇతర అగ్రవర్ణాల వారికి రుచించదు.
    అందువల్ల బ్రాహ్మణుల వితరణ వల్ల తాము కూడా ఆర్ధికంగా నష్టపోతామని భావించి బ్రాహ్మణుల అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఉంటారు.
    బ్రాహ్మణుల చాందసం గురించి ఎక్కువగా మాట్లాడారు కానీ వారి వితరణ గురించి మరుగున పెట్టేసారు.

    • @Mahaabharath
      @Mahaabharath 10 дней назад

      Bhramjns dominated telugu movie industry . Screen writers, singers, music score, directors and lead actors such as nagayya, kanatharao , jd chakravarthy. Directors such as k viswanath, trivikram (highest paid writer),bapu ramana, lb sriram, and many may more.just have an excuse to show discrimination here. In this video it is clearly explained he took break from movie industry for one year. People forgot him after 1 year and movies where utter flop that he acted before the break. Who will risk ?

  • @rpmgarden2008
    @rpmgarden2008 17 дней назад

    Sad to know 😢

  • @siamims4841
    @siamims4841 14 дней назад

    ఆ కులం కాకపోతే అక్కడ హీరో గా ఉండలేరు...

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 21 день назад +2

    Good info

  • @kistappachoragudi973
    @kistappachoragudi973 18 дней назад

    Kondri life anthe

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 19 дней назад

    It's a great business of k and k only

  • @williamcarey1360
    @williamcarey1360 21 день назад +6

    వీరి " మేనరికం " నా ఇల్లు " చూసాను..

  • @shalinialluri518
    @shalinialluri518 22 дня назад +1

    Nice

  • @SrinivasaRaoKandi
    @SrinivasaRaoKandi 21 день назад +3

    Before 1950 so many Bramins in cinima field.. acters and writers..and after KAPU caste also like P pullaih ,BA subbarao,Tapi Darma Rao Eelapata Raghuramaih telugu cinima pita Raghupati venkaiah..R prakash C krisneveni kannamba santa kumari. Bollywood superstar those days paidi jairajula Nayudu.B vvRamanandam and others come from kapu caste

    • @mylapallichandrasekhararao4025
      @mylapallichandrasekhararao4025 20 дней назад +2

      ఎస్వీ రంగారావు గారు?

    • @SrinivasaRaoKandi
      @SrinivasaRaoKandi 20 дней назад

      @mylapallichandrasekhararao4025 yes. His first film in the direction of B V Ramanandam VARUDINI is movie name

  • @appannaammanna6935
    @appannaammanna6935 19 дней назад +7

    రామశర్మ ఎందుకు కను మరుగు అయి పోయాడు. ఎందుకంటె తెలుగు సినిమా అంతా కమ్మోల్ల మయం. వాళ్ళు ఈయననీ..ఎల్లధెంగేరు.😂😂😂

    • @Mahaabharath
      @Mahaabharath 10 дней назад

      Nope chitior nagayya and kanta rao and relangi were highest paid actors at that time alongside ntr and anr. Bhramjns dominated telugu movie industry . Screen writers, singers, music score, directors and lead actors such as nagayya, kanatharao , jd chakravarthy. Directors such as k viswanath, trivikram (highest paid writer),bapu ramana, lb sriram, and many may more.just have an excuse to show discrimination here. In this video it is clearly explained he took break from movie industry for one year. People forgot him after 1 year and movies where utter flop that he acted before the break. Who will risk ?

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 21 день назад

    SEEN FULL
    ON 21-12-2024

  • @sastrymunagapati6741
    @sastrymunagapati6741 20 дней назад

    Cast feelingManaTelugu cinamalalo ekkuva anduvalla other cast vallu tokkaesaru, Harinath Raju Garinikuda cast feeling valla tokkaesaru.

    • @MrDvramanarao
      @MrDvramanarao 20 дней назад

      What about lyrical writers, song writers and singers. 99% Brahmins.

  • @kotanarayana5578
    @kotanarayana5578 19 дней назад +3

    కమ్మ జాతి వాడు ఐతే బాగుంటుంది! బ్రాహ్మణులు🎉🎉🎉

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 14 дней назад +1

      @@kotanarayana5578 ధూళిపాళ బ్రాహ్మణులే, కాంతారావు బ్రాహ్మణులే. కాంతారావుని ఒకటి రెండు సినిమాలు పోయిన తరవాత హెచ్చరించారు. వంగర బ్రాహ్మణులే. కమ్మ వాళ్ళు తప్పనిచ్చి ఇంకెవరూ పైకి రానే రారు అనడం శుద్ధ తెలివి తక్కువదనం.

  • @kameshvenkat2801
    @kameshvenkat2801 21 день назад +7

    because he is not kamma

  • @kotanarayana5578
    @kotanarayana5578 19 дней назад

    డాక్టర్ సీ.నారాయణరెడ్డిగారు చాలా గొప్పకవి! కానీ తోడేళ్ళు రాజకీయాలు తెలియని వారు!

  • @doddisankararao6669
    @doddisankararao6669 21 день назад +6

    ‘Brahmanula Muchatlu!’ How this fellow could have been a competitor to ANR/NTR! You will say Somayajulu was a competitor to SVR!

    • @sreenivasana5314
      @sreenivasana5314 21 день назад +1

      Nobody is a competitor to SVR. Fit for every roll. Pournami ka,janapada, saanghika, comedy not what? Somayaajulu doesn't such. Sterio type.

    • @nagasayanareddy2721
      @nagasayanareddy2721 19 дней назад +1

      సోమయాజులు గారు దుర్యోధన,ఘటోత్కచ పాత్రలకు సరిపోరు.
      ఎస్వీఆర్ గారు ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల దిట్ట.
      సోమయాజులు గారి నటన ఆమోదించ గలిగినది.అద్భుతమైనది.

  • @solomonraju5913
    @solomonraju5913 21 день назад +4

    Ekkada ANR
    NTR
    Itanekkada? Meeru vaallatho compare cheyadam sari kaadu....

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 21 день назад +2

      సంతోషం మూవీ లో ఈయన రామారావు గారి తో కలసి నటించారు. రామారావు గారి ముందు ఈయన అందం లో గాని అభినయం లో గాని తేలిపోతారు

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 20 дней назад

      @@solomonraju5913
      కరెక్ట్ గా చెప్పేరు....
      నక్కకి ( రామశర్మకి ) నాగలోకానికి అక్కినేని, అన్నగారికి ) ఉన్నంత తేడా

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 21 день назад +16

    దురదృష్టవంతుడు / దరిద్రుడు
    ఇతని చిత్రం - ప్రపంచం - పెద్ద కళాఖండం
    ఒక్క షో తో డబ్బాలు ప్రొడ్యూషర్ ఇంటికి తిరిగి పోయాయి

    • @srinivasamurthy9765
      @srinivasamurthy9765 21 день назад +3

      Daridrudu ani ala antav

    • @loktakgaming2377
      @loktakgaming2377 21 день назад +6

      ఇరవై సినీమాలలో నటించిన వాడిని దరిద్రుడు ఎలా అంటారు? దురదృష్టవంతుడు అనవచ్చును

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 21 день назад

      @@srinivasamurthy9765
      దురదృష్టవంతుడు అంటేనే దరిద్రుడు

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 21 день назад +2

      @@loktakgaming2377
      దురదృష్టవంతుడు అంటేనే దరిద్రుడు

    • @RamanaMurthy-rz2mi
      @RamanaMurthy-rz2mi 20 дней назад +10

      ​@@BrundabanMalik-zh7fpసాటి మనిషిని, దరిద్రుడు అన్న నువ్వు దౌర్భాగ్యుడవు, నిజమైన దరిద్రం నీ మనసు ఉన్న నువ్వు నిజమైన దరిద్రుడు అంటే