వోట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ బతుకుతుంది.మన తెలంగాణ లో అధికారం లోకి రావడానికి 6 గ్యారెంటీ లు ఇచ్చారు మరి ఏమైంది.దేశాన్ని విభగించిన పార్టీ దేశములో ఎది కాంగ్రెస్ కాదా
1947 నుండి 1977వరకు, 1980నండి 1989వరుకు,1991నుండి 1996వరకు, మరియు 2004 నుండి 2014 వరకు మొత్తం 55 సంవత్సరాల కాలంలో కుల నిర్మూలనకు వీరి కృషి ఏంత ఎందుకు చేయలేదో ముందు ముక్కు నేలకు రాకాలి రాహుల్ గారు.
క్రిస్టియన్ ముస్లిం సిక్కు కమ్యూనిటీ లలో కులగణన చేయాలి అప్పుడు తర్వాత హిందువులలో చేయాలి.. దీని గురించి మన రాహులు తీన్మార్ మల్లన్న మాట్లాడరు.. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ బిస్కెట్లు బాగుంటాయి
కుల గణన గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బి టీం youtube ఛానల్ కి ముస్లిం సామాజిక వర్గంలో కులగణన గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు
వోట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ బతుకుతుంది.మన తెలంగాణ లో అధికారం లోకి రావడానికి 6 గ్యారెంటీ లు ఇచ్చారు మరి ఏమైంది.దేశాన్ని విభగించిన పార్టీ దేశములో ఎది కాంగ్రెస్ కాదా
రఘు నీకు ఒక ప్రశ్న కర్ణాటక బీహార్ లో కుల గణన చేసారు గా మళ్ళీ ఎందుకు బయటికి రావడం లేదు.దీన్ని రాహుల్ ను ప్రశ్నించు.
మీరే రాహుల్ కి లెటర్ రాయండి
@@bknaresh1106 చెత్తకు మేము లెటర్లు రాయము అలాంటి చెత్తని డస్ట్ బిన్ లో వేస్తాము దానిని నెత్తిన పెట్టుకునేవాళ్ళు రాయాలి
waste of money
కులగన.న waste. Bihar, కర్ణాటకలో కులగనన చేసి ఇంతవరకు బైట పెట్ట లేదు. మనం సమాచార ఇస్తే ఇక అదో గతే.
బీహార్ మీ బత్తాయి కూతమే గా
Rahul Gandhi Caste and Past kuda Chepali, Anadan kadu mundu chepali manam enda ani
రాహుల్ గాంధీ ఏ కులమొ చెప్పండి
పండిట్ బత్తాయిస్
Raghu sir good explanation
ఆ పప్పు గాడు ఏ కులము ఫస్ట్ చెప్పమనండి
No castism only Hinduism Jai sri Ram
ముందు ముస్లిం, క్రైస్తవులలో కుల విభజన చేసి తరువాత హిందువుల దగ్గరకు రండి.
Yes
@@UjffyiedJai hind jai bharat
అరే రఘు నీచానల్ లో SC,ST ఏంతమంది ఉన్నారో చెప్పు.
సూపర్ జై రాహుల్ గాంధీ 👍
రఘు మొదటి తెలంగాణ కేబినెట్ లో కులగనన చేయమను😂😂😂
1947 నుండి 1977వరకు, 1980నండి 1989వరుకు,1991నుండి 1996వరకు, మరియు 2004 నుండి 2014 వరకు మొత్తం 55 సంవత్సరాల కాలంలో కుల నిర్మూలనకు వీరి కృషి ఏంత ఎందుకు చేయలేదో ముందు ముక్కు నేలకు రాకాలి రాహుల్ గారు.
క్రిస్టియన్ ముస్లిం సిక్కు కమ్యూనిటీ లలో కులగణన చేయాలి అప్పుడు తర్వాత హిందువులలో చేయాలి.. దీని గురించి మన రాహులు తీన్మార్ మల్లన్న మాట్లాడరు.. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ బిస్కెట్లు బాగుంటాయి
Maharashtra jharkhand lo khangress thoka party,,, pappu ku pedda pani ledhu,,,,kanuka vachadu vastadu,, mudupulu settle koraku vastadu
Ragu anna Nv BJP paka💯
మన్మోహన్ LPG తప్పు అని రాహుల్ గాంధీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పగల రా రాహుల్ గాంధీ.
కుల గణన గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బి టీం youtube ఛానల్ కి ముస్లిం సామాజిక వర్గంలో కులగణన గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు
BC CM 2028
కుల వివశ వుంది తెలంగాణ ఆంధ్రలో
రెడీల నుంచి ఓబీసీ sc st లకు కుల వివశ వుంది
Kula ganana antunna pappu dhi AA kulamo ?
modi enduku mattaladi ra chemchha
Kutumba & Kula ganana chesi public ki mosam chese plan lo khangress
సూపర్ జై రాహుల్ గాంధీ 👍