నా చిన్నతనంలో అనగా 1975 లో మాదిగ మాల ఎరుకల ఏనాది సుగాలి వడ్డెర సాకలిమంగళి వారి పిల్లల భోజనం బాక్సులు దొడ్లు చావిడి లో పెట్టే వాళ్ళు అపుడు ఎం దుకో తెలిసే ది కాదు తరావాత తెలిసింది మేమంతా అంటరాని వారమ నీ ఘనత వహించిన ఈ నా దేశం లో మనుషుల ని అంటరాని వారిగా చూసింది
మన మాదిగల చరిత్ర పాట రూపం లో చెప్పిన మీకు నా పాదాభివందనం
జై మాదిగ...
మాదిగ జాతి లో నిద్రపోయిన మాదిగలను పౌరుషంతో గర్జించే పాట
Hi sir song evergreen ❤❤
👌🤛సూపర్ అన్న
మంచి పాట అందించిన మాదిగ వీరులకు నా పదాబి వందనం
ఉపాలి అన్న సాంగ్
😅😅😊😊
Anna Naku e pata chala istam miru chala baga padinaranna niku padhabi vandhanalu good God bless you 🙏
మూలవాసి నీవన్న ముద్దుబిడ్డ నీవన్న మా మంచి మాదిగ అన్న
నిశబ్దాల అవనిలోన శబ్దం పుట్టించినోన్ని
శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినోన్ని
జంబు ద్వీపాన్నేలి కీర్తిని అంబరాన సాటినోన్ని
పల్లవి:
మాదిగోన్ని మహా ఆదివాన్ని !!2!!
ఆదిలోన ఈ దేశనేలినోన్ని !!2!!
చరణం1:
మదిమదిలో మమత నింపి యద వీణలు మీటినోన్ని !!2!!
పదపదముల పల్లవించి జన పదంగా మారినోన్ని !!2!!
చీకటి గర్బాల చీల్చి చిరు దివ్యై వెలిగినోన్ని !!మాదిగోన్ని!!
చరణం2:
సచ్చిన జంతువు నుండి చర్మాన్ని ఒలిసినోన్ని !!2!!
ఒలిసిన చర్మము నుండి నాదం పలికించినోన్ని !!2!!
చిరునామా యేదంటే కాళ్ళ చెప్పు చూపినోన్ని !!మాదిగోన్ని!!
చరణం౩:
మొటబొక్కెన తొండమై పంటకు ప్రాణం పోసినోన్ని !!2!!
ఉత్పత్తి సాధనలో అడుగడున సాగినోన్ని !!2!!
సకల వృత్తి పనివారికి సారధినై నడిచెటోన్ని !!మాదిగోన్ని!!
చరణం4:
సాంస్కృతిక రంగానికి సాగుతున్న ఉద్యమాన్ని !!2!!
మరుగుపడ్డ మా జనాచరిత్ర తిరుగ రాసెటోన్ని !!2!!
ఎవడన్న ఎమన్నా అవునన్నా కాదన్నా !!2!!
ఈ దేశానికి మూలవాసినైనోన్ని !!2!!
మళ్ళీ మా రోజులే వస్తాయని నమ్మెటోన్ని !!మాదిగోన్ని!!
Dalit Song
liric super
liric super
Dalit Song nice lyrics
Dalit Song good
జై భీమ్ సూపర్ సాంగ్ 🎉🎉🎉
ఎర్ర ఉప్పాలి గారి కవిత్వాన్ని పాటగా మలిచినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాది చిన్న మనవి ఆయన పేరు వేస్తే బాగుండు
Jai maadiga jai jai maadiga
Super song anna malli deshanni paalinche roju raavali
Very nice song...I love these great song. Thank you dear...singers... Please create so many songs for our amazing history . Thank you dear brothers.
Nenu madhiga jathilo puttindnadhuku chala proud ga feel avuthunna...
జై బీమ్ జై మహాఆదిగాలు 🙏✊✊✊✊✊✊
Jai madiga manamandaramokatikkavali jai madiga mi.p.krupavaram Nandanagar village
Super song brother jai Bheem jai pule jai madhiga
Very Nice Songs Bro/ Sir, Jai Madiga, Jai Jai Madiga
Lots of respect from Madhya Pradesh 💙💙
Jay Bheem 🙏🤝☸️
Super song bro..Jai Madiga JaiBheem💪
YES Madhigonni maha adhivanni
maripeda madhogonni
నా చిన్నతనంలో అనగా 1975 లో మాదిగ మాల ఎరుకల ఏనాది సుగాలి వడ్డెర సాకలిమంగళి వారి పిల్లల భోజనం బాక్సులు దొడ్లు చావిడి లో పెట్టే వాళ్ళు అపుడు ఎం దుకో తెలిసే ది కాదు తరావాత తెలిసింది మేమంతా అంటరాని వారమ నీ ఘనత వహించిన ఈ నా దేశం లో మనుషుల ని అంటరాని వారిగా చూసింది
తల గర్వం తో నిలుపుకొనె పాట రోమాలు నిక్కబోడుస్తాయి
Jai bheem
Excellent song
Hatsof bro
👏✊👌👍
Super song jai Bheem Jai barath🙏✊
మాదిగలను చైతన్యపరిచే పాట చాలా బాగా పాడారు జై జాంబవ జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహా అధి గా జై జంభుదీపం
నైస్ song
2022 lo kuda e song vinna vallu evarina vunnara
God bless you guys super song jai madiga jai madiga jai bheem jai
పాట రచన,గానం చాలా బాగుంది.
E song madhiga jathike garvakaranam.jayaho maharaj
సూపర్ అన్న 👍
మహాఆదిగోన్ని .
Jai Madigan 💪 Puli Bidda Ambedkar
✊జై మాదిగ జై జై మాదిగ ✊
Nice song ..jai madiga
maa kulam goppathananni theliacheppina unnathamaina paata
మాదిగోల్లము,మహాఆదివాల్లము అంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం
జై భీం🇪🇺✊ జై ఇన్సాన్💙🤝
Aadhilone E Dheshanni Elina Na Jaathi 🙏👑
ఈపాటలో ఆదిలోన ఈ దేశాన్నేలినోన్ని అనే మాట నిజం. నాటి మగద సామ్రాజ్య నేతలే నేటి మాదిగలు. విచ్చిన్నం తరువాత బానిసలుగా మారిన జాతి. ఇది నిజమైన చరిత్ర
Nijam bro
Jai Bheem bro
Jai Madiga ohi nanu
Jai madiga 💪💪🙏🤛
Jaibheemmadigalions
Jai Madiga.... Jai Bheem....
Historical and great song.
జై మాదిగ జై జై మాదిగ
జై మాదిగ
సూపర్ జైభీమ్ ✊️
Yes....!
We shall rule 💪✌
Super excellent👌👌👌
super song anna
very interested historical song
SEWING FOOT WARE IS AN ART
RESPECT🚩🚩🚩🚩🚩🚩🚩
ಜೈ ಮಾದಿಗ ಜೈ ಜೈ ಮಾದಿಗ. .........✊🏿
Wonder full song
excellent meaningful song
Wonderful song
nice lyrics superbb
Jay Madiga
Jay Matang
jai madiga jaggella Ravinath sangareddy
Nice song Jai bheem Jai Bharath jai kanshiram✊ ✊✊
wow nice super song
Mandha krishnnana ku padabivandhanalu u🙏🙏🙏🙏
Baagundhi
Excellent Song
Jai madiga Jai Jambavantha Jai Arundati mata Jai kakayya Jai Ravanasura Jai
Bro Ravanasurudu brahmanudu anduke Ravana Brahma antaru Ravanudu Brahma Muni manavadu
Great song
Jayaho madiga anna
Jai Bheem Nice song
Jai jai jai MRPS jai madiga jai jai jai
excellent song
Jai Bheem jai Maadhiga...
Jayaho madiga
excellent song anna
సూపర్ సాంగ్
Sanjeev supar song
Jai Bheem Brothers 💪💪💪💪
madigodni mahaa adivadni, eedesaniki mulavasi nainodni.
I m proud of madiga
జై మాదిగ. జై mrps
Jai Bheem,Jai Madiga
Jai Sri Ram
ఎర్ర ఉపాలి... song 👌👌👌👌
Jai madiga, jai jai madiga
జై భీమ్ జై మాదిగ
super Anna
Jai... Madiga jai
⚔️🌺🍀Jai madhiga🍀🌺⚔️
salute annaya super song great
సూపర్పాట మాదిగ జాతి గొప్పతనం
amezing exlent super po ..! Jai Bheemu
jai madiga jai jai madiga
Super song ....
Jai bheem
మేముమాదిగలం
👌🙏 Jai jambava 🙏 Jai bheem ✊💙
Revolutionary JAI BHEEM 🔥🔥🔥🔥
గొప్ప పాట
జై😉 మాదిగ
Jai madhiga
జే మాదిగ జై జై మాదిగ
Hi super
Jai madiga ..
super song