Senior Actress Girija Daughter Saleema Sensational Interview | Roshan Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 215

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 2 месяца назад +132

    రోషన్ గారు నిజంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు 🙏 అలనాటి తారలు గురించి తెలియజేయడం అద్భుతం 🙏

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 месяца назад +11

      arey roshan enti ra aa peru, saleema enti raa aa peru, meeru ey mathamu ra, ey sankarajathi ra nayana

    • @NSHG786
      @NSHG786 2 месяца назад +4

      ​@@yesbhadra6696 vaallu ey jathi Aina andulo meeku vacchina nastam ento artham kaledu.
      Paiga rei enti ? Aa respect leni sambodhana avasarama?

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 месяца назад

      @@NSHG786 sarey ra abdul, roshan , saleema aney perlu pettukunnaru kabatti allah ani kooda sambodhinchandi mana devullani. chetha vedhava ippatiki kooda neelanti vaallaki arthamukaadhu ley

    • @papanihemahema1427
      @papanihemahema1427 2 месяца назад +1

      iiiiii>>i>>iii>i>i>>ii>>i>i>>iii>>>i

    • @RamasubbaraoGuttina
      @RamasubbaraoGuttina 2 месяца назад

      Hi

  • @ramv6921
    @ramv6921 2 месяца назад +24

    Thank you for interviewing Girija amma"s family. So humble and simple lady. Wonderful people they are..thank you Roshan garu...

  • @srisupraj
    @srisupraj 2 месяца назад +21

    Super Saleema garu, hats off for you, you take care of your mom and ammamma at that small age, so much maturity, God bless you, and thank you Roshan for your efforts doing interviews with the celebrities family members..

  • @gayathrikitchen3016
    @gayathrikitchen3016 2 месяца назад +12

    Thankyou roshangaru see girijagari daughter interview done and from very long time waiting to see her family members it is pleasure to see her daughter interview. I'm big fan of her mom

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 2 месяца назад +12

    నిజమే, దివంగత నటి, గిరిజ చాలా దీనావ స్థలో చనిపోయినట్టు,రేలంగి ఆవిడ మధ్య భార్య, భర్తల బంధం మే అన్నట్టు,అందువ ల్లనే రేలంగి ఓ ఇల్లు కూడ కొని ఇచ్చినట్టు, కానీ తనని ఆతరువాత అతనిని ఆ ఇంటి నుండి గెంటి వేసినట్టు ఇమంది రామారావు అనుకుంటా, ఇంటర్వ్యూలలో చెప్పినట్టు విన్నాము.ఆయన తో పాటు మరికొంత మందికూడ గిరిజ కట్టుకోవడానికి బట్టలు లేక,పాత బట్టలు అడిగి కట్టుకునేది అం టూచాలా దీనావస్థగా చెప్పే వాళ్లు.అవన్నీ
    విని,పాపం సినిమా నటీమణుల పరిస్థితి ఎందుకింత దారుణంగా తయారవుతుంది
    అని బాధ వేసేది.అయితే తరువాత అర్థం అయిందేమిటంటే ఇలాంటి ఇంటరవూలలో
    చెప్పేవన్ని నిజాలు కావని,ముఖ్యంగా ఇమం ది రామారావు చెప్పేవి చాలావరకు అతిశ యోక్తులని.
    ఇక ఈ ఇంటర్వ్యూ చూసి,గిరిజ గారి కుమార్తెకున్న భాషా పటుత్వం,విషయ పరిజ్ఞానం,జీవితంపట్ల దృక్పథం,ఎదుటి వాళ్లు ఏమీ చేయలేదని నిందించే తత్వం
    లేక పోవడం గమనించాక ఆవిడ పట్ల గౌర వం తో పాటు, తను చెప్పిన ప్రతిమాట
    నూరు శాతం నిజమనిపించింది. ఇక నేను చూసిన సినిమా నటీ,నటుల కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలలో రాజబాబు తమ్ము ళ్లు తరువాత తమ గురించి కానీ, ఎదుటి వాళ్ల గురించి కానీఇంత పాజిటివ్ గా చెప్పి న వాళ్లు అరుదనే చెప్పాలి.ఏదేమయినప్ప టికి,గిరిజగారి గురించి ఇప్పటికైనా నిజాలు తెలిసినందుకు ఆనందంగా ఉంది.

  • @ccdccd4776
    @ccdccd4776 2 месяца назад +38

    గిరిజ గారు సలక్షణమైన నటి ఆ నటన అద్భుతం ‌నిజంగా ఆమె గురించి తెలియజేయడం సంతోషం కలిగింది ఆమె అనాధగా చనిపోయారు అని విన్నాము కానీ కూతురు క్లుప్తంగా తెలియజేయడం సంతోషం

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 2 месяца назад +48

    గిరిజ గారు సలక్షణమైన నటి ఆ నటన అద్భుతం 🙏 ‌నిజంగా ఆమె గురించి తెలియజేయడం సంతోషం కలిగింది ఆమె అనాధగా చనిపోయారు అని విన్నాము కానీ కూతురు క్లుప్తంగా తెలియజేయడం సంతోషం

  • @khajaali7909
    @khajaali7909 2 месяца назад +9

    గ్రేట్ అమ్మ మీరు మీ మాటలు నాకు ఎంతో ఆనందం అనిపించింది మీలాగా బ్రతకాలి ధైర్యం గా

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 2 месяца назад +34

    Great woman she is అమ్మ అమ్మమ్మ పెంపకం వల్ల ఆమెకు అంత meturity వొచ్చింది

  • @balaprasunaduttaluri4086
    @balaprasunaduttaluri4086 2 месяца назад +2

    Chaalaa manchi programme . Telugu film industry saleemagaarini support chestundani expect chesthoo ... saleema garu May God bless you with good work opportunities , health and peace of mind .

  • @ravindermysini6681
    @ravindermysini6681 2 месяца назад +32

    చాలా బాధాకరం గిరిజ గారి.. జీవితం... విధి రాత ఎవరు మార్చగలరు... అనిపించింది.... సలిమా గారు చెప్పిన విషయాలు చాలా జెన్యూన్ గా వున్నాయి..... సినిమా ఇండస్ట్రీ లో వుండి లక్షలాది ప్రజల్ని తన నటనతో అలరించి అందరి అభిమానాన్ని చూరగొన్న గిరిజ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ....

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 2 месяца назад +2

    A truthful revelation of facts by this great person Saleema Garu. God bless her.

  • @KaliKumari-iy1he
    @KaliKumari-iy1he 2 месяца назад +10

    Saleema garu mee voice naku telisina aame ki vundi.
    Ye attachment lekunda happy ga vunnaru great

  • @mca3001
    @mca3001 2 месяца назад

    God bless you saleema garu! There is so much value in sharing truth to everyone, it educates and heals people , both who tell and hear it ! Thank you for this nice interview andi🙏🙏

  • @devarajanrajyalakshmi4721
    @devarajanrajyalakshmi4721 2 месяца назад +3

    You are great saleema guru
    Meeru elage dairanga munduku sagalani korukuntunnanu
    God bless you
    One of my favorite actor girija garu

  • @SD-zk1ox
    @SD-zk1ox 2 месяца назад +20

    Great interview 🙌, thank you Suman tv & Roshan for this , got to know more about the legend!!

  • @sridevivlog786
    @sridevivlog786 2 месяца назад +10

    ప్రతీ ఆడ దాని జీవితం ,పెళ్లి తరువాత నాశనం అయిపోతుంది 😢

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx 2 месяца назад +25

    శ్రీగంగ పేరుతో మీరు పేరు తెచ్చుకుంటారు మళ్లీ హిందూగా మారండి ఘర్ వాపస్ అవండి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vaiscilia
    @vaiscilia 2 месяца назад +6

    Salima garu is really a strong person mentally.... she handled her family alone with no support.

  • @rramedia7663
    @rramedia7663 Месяц назад

    Girija is very much talented n beautyful actress her daughter is dynamic lady. I liked this interview.

  • @mastanbabu3016
    @mastanbabu3016 2 месяца назад +9

    Roshan the titles are to bad, that’s negative side. Put the positive side titles and captions. She spoke very very nicely, she is so good !!

  • @manjular-pg9tp
    @manjular-pg9tp 2 месяца назад +3

    You are great 🎉🎉🎉God bless you

  • @pushpalathagod4848
    @pushpalathagod4848 2 месяца назад

    Daughter of Girijagaru is a mentally matured person in understading human relations , filial and moral responsiblities.Her entire way of dicussion suggesting that how to act conscientiously on various occasions experienced by her.Though she has been brought up in chennai she has not lost her affinity towards her mothertongue .I am very much happy for enjoying her Telugu conversation.Last but not least I must express heart felt thanks to S tv,Anchor.

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 Месяц назад

    Roshan garu super, super good vedeo echaru

  • @ganeshdadi280
    @ganeshdadi280 Месяц назад

    గ్రేట్ సార్ మంచి ఒపీనియన్స్ ఇలాంటివి ఎన్నో చూపించండి మీరు పాదయాత్ర ఎప్పుడు ఆణిముత్యాలు చదవండి రియల్ గా ఎందుకంటే ఆవిడని చూసినట్టే ఉంది వాళ్ళ పాప ని చూస్తే

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 2 месяца назад +1

    She is so matured nd practical

  • @naseena8719
    @naseena8719 Месяц назад +1

    My favourite song one of the Kashi ki poyanu rama Hari 😊😅 super song 🫰🫰💯

  • @nagamanighatty384
    @nagamanighatty384 2 месяца назад +5

    Super saleema👌meru ellage dhairyamga munduku saagali 👍

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Месяц назад

    Very excellent information about cinema actor Girija Very harable to hear her Life targade.very painful to watch the video..

  • @Nimmi174
    @Nimmi174 2 месяца назад +7

    Very good human being ❤️great words 👌🙏

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 месяца назад +8

    పాతాళ భైరవి లో చిన్న కేరక్టర్ తరవాత స్త్రీ సాహసం లో 2 వ హీరోయిన్! అక్కినేని, శివాజిగణేషన్ లకు హీరోయిన్ గా నటించారు! ఆ తరవాత రేలంగి గారితో సెటిల్ అయిపోయారు! చాలా సినిమాల్లో గిరిజగారు నటించారు! చివరికి రేలంగి గారిని మోసం చేశారని తెలుస్తోంది! ఏమైనా చాలా మంచి నటి! అక్కినేని గారికి అనేక సినిమాల్లో 2 వ హీరోయిన్ గా ఉన్నారు! గుడ్ ఆక్ట్రెస్!

  • @msreenivas3946
    @msreenivas3946 2 месяца назад

    Well said with honesty.

  • @anitathakur-px3cm
    @anitathakur-px3cm Месяц назад

    Saleema voice is completely like her mother 🎉

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 2 месяца назад +1

    Thank you. Roshangaru

  • @commonman6304
    @commonman6304 2 месяца назад

    Very Honest Talk..!! 👍👍

  • @ravirajug1137
    @ravirajug1137 2 месяца назад +4

    good interview.

  • @deenanamballa74
    @deenanamballa74 2 месяца назад +3

    Girija own daughter stated that her father was cruel person beating her mother every day very very unfortunate.

  • @sirigaddelakshmi4791
    @sirigaddelakshmi4791 2 месяца назад +1

    Thankyou Roshangaru elante interviews enka enka cheyande

  • @rameshkola3326
    @rameshkola3326 2 месяца назад

    Really honest answers, no hypocrisy at all. Great andee...

  • @rameshkola3326
    @rameshkola3326 2 месяца назад

    Nice and genuine answers

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 Месяц назад

    రోషన్ ధన్యవాదములు... అలనాటి తారల జీవితాలను మా ముందు ఉంచుతూ ఉన్నారు.

  • @upputella_lalitha
    @upputella_lalitha 2 месяца назад

    Saleema garu ur really great and loved ur character

  • @kanthisastry4408
    @kanthisastry4408 2 месяца назад +3

    Great actress

  • @umadhulipala5355
    @umadhulipala5355 2 месяца назад

    We the public must know the truth .wish this interview is genuine .God bless her .Hariom

  • @narasimharao1595
    @narasimharao1595 2 месяца назад

    Shred tears on listening salima.

  • @neboshkp
    @neboshkp 2 месяца назад

    Good behavior and expressing boldly.

  • @manjular-pg9tp
    @manjular-pg9tp 2 месяца назад

    Great❤❤🎉🎉

  • @ramamani6326
    @ramamani6326 2 месяца назад +8

    K.vijayagari gurinchi vetakandi please 🙏

  • @murthyacademy
    @murthyacademy 2 месяца назад

    🎉🎉🎉 you are great .God bless you

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 2 месяца назад +1

    హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి - - - - ఈ రోజు వరకు విన సొంపైన, మధుర మైన పాటలో గిరిజ గారు పాత్రధారి అయి ఉండటం ఆనంద దాయకం.

  • @ramamani6326
    @ramamani6326 2 месяца назад +6

    Super Roshan babu

  • @lssprasad4343
    @lssprasad4343 2 месяца назад +1

    చాలా నిజాయితీగా మాట్లాడారు

  • @annapurnabehara4003
    @annapurnabehara4003 2 месяца назад

    Super mam thelugu lo mimmalni choodali super lady manchi interview

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 2 месяца назад +1

    God's blessings bangaram 👌 👏 🙌 💕 🙏

  • @yarlagaddavara
    @yarlagaddavara Месяц назад

    గిరిజ గారి ఫోటో లు మాకు కూడా చూపించేది ఏమయిన ఉందా! లేక మీరిద్దరూ చూసుకుంటూ మురిసి పోవట మేనా! రోషన్ నువ్వు చాలా అప్ డేట్ అవ్వాలి ఇంకా.

  • @jayasreet9891
    @jayasreet9891 2 месяца назад

    Very good interview.

  • @swaroopabhogaraju
    @swaroopabhogaraju 2 месяца назад +1

    Good humanity 🙏🏻🙏🏻

  • @nagalakshmi2899
    @nagalakshmi2899 2 месяца назад

    Nice .motivation words .super amma

  • @aparnarudra313
    @aparnarudra313 2 месяца назад +2

    ❤ chaala chakkaga cheypparu. ❤

  • @shailajat8366
    @shailajat8366 2 месяца назад

    👏🏻👏🏻great woman 👏🏻👏🏻

  • @elizabethjessica3716
    @elizabethjessica3716 2 месяца назад +15

    సూపర్ ఇంటర్వ్యూ సార్ 👍👌🌹

  • @rajyalakshmisingamaneni6865
    @rajyalakshmisingamaneni6865 2 месяца назад

    Great person ❤❤❤❤❤❤❤

  • @prameelanaidu2022
    @prameelanaidu2022 2 месяца назад +2

    Super Interew

  • @DSunitha-f1h
    @DSunitha-f1h Месяц назад

    Super

  • @sunithaadepu2559
    @sunithaadepu2559 Месяц назад

    Saleema garu you are great

  • @janasena301
    @janasena301 2 месяца назад

    Amma I admire u I respect u so much

  • @RamaKrishna-ql6nk
    @RamaKrishna-ql6nk 2 месяца назад +1

    Sir, అంజలి దేవి గారు, పండరిభాయి గురుంచి short video చేయండి

  • @sudhagoud809
    @sudhagoud809 2 месяца назад

    Correct ga cheputharu

  • @rajeshyedida4635
    @rajeshyedida4635 2 месяца назад

    🙏🙏🙏 . Great

  • @sanjusfoodandtravel
    @sanjusfoodandtravel 2 месяца назад +1

    May God fulfill her wishes

  • @shalinialluri518
    @shalinialluri518 2 месяца назад +2

    Saleema garu u r very beautiful.

  • @sekharsug63
    @sekharsug63 Месяц назад

    ఇటువంటి ఇంటర్వ్యూ చూడడం ఎనభై ఏళ్ల జీవితం లో ఇదే తొలిసారి. సినిమా నటీనటుల జీవితాల గురించి తెలుసుకోవాలనే
    ఆసక్తి లేకపోవడం మూలంగా. గిరిజగారి జీవన కధనాలు గుండెని పిండేసాయి.

  • @janakiramaiah101
    @janakiramaiah101 2 месяца назад +1

    అమ్మా... తల్లీ...తెలుగు సినిమాలలో మీరు కాళేశ్వరిదేవి, శ్రీగంగ పేరుతో నటిస్తే మీ అమ్మకూ గౌరవం ఉంటుంది.

  • @chandrasekhararaokola2149
    @chandrasekhararaokola2149 2 месяца назад +1

    Superwoman

  • @lankabhagyalakshmi5163
    @lankabhagyalakshmi5163 2 месяца назад

    Salima may God bless you frankness interview

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 месяца назад

    Happy to see daughter of girija .

  • @plakshmi8800
    @plakshmi8800 2 месяца назад

    Sareega undali interview middle lo music correct information isthey respect ga untundi

  • @shameemzama
    @shameemzama 2 месяца назад

    Maasha Allah 🎉❤

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 2 месяца назад

    Nice all the best

  • @gopakishore3567
    @gopakishore3567 2 месяца назад +10

    మీ తల్లిని మీరు ఎందుకు చూసుకోలేదు ఆమె ఓల్డ్ age లో, ఆమె సంపద అనుభవించారు కదా

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 2 месяца назад +10

      రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడట వెనకటికి ఒకడు

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 месяца назад

    Amma nijam telisinandhku tanks.

  • @manoboga8862
    @manoboga8862 2 месяца назад +1

    👏👌

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 2 месяца назад

    ALL THE BEST SALEEMAA

  • @sundarraja9196
    @sundarraja9196 2 месяца назад +23

    ఒరేయ్ రోషన్ - ఫొటోను గురించి చెప్పే సమయంలో ( 14.45 ) ఆ ఫొటో చుాపాలనే బుద్ధి , జ్ఞానం లేవా ??

    • @antha_manche_jarugu_gaka
      @antha_manche_jarugu_gaka 2 месяца назад +8

      Photo kosam orey endukule andi konchem respect ivvadam nerchukondi first 😢😊

    • @commonman6304
      @commonman6304 2 месяца назад +2

      @@antha_manche_jarugu_gaka.. ఆ photo చూడాలన్న కోరిక బలంగా ఉండటం వలనే.. ఆ కోపం, మిత్రమా..!!

    • @antha_manche_jarugu_gaka
      @antha_manche_jarugu_gaka 2 месяца назад +2

      @@commonman6304 ok but kopam lo respect request unte bagundedi generation perige koddi respect thaghuthu vastundi epudaina okela respectfulga undatam nerchukundam me okkarine anatledu society epudu bagundalani na opinion manam bagunte next generation baguntundi chinna chinna mistakes untay kani kavalani ekada thappu matladakudadu manamedo highlight avvalani mana own character ni marchukovalsina avasaram ledu thappu cheyyakudadu self control undali my suggestion to everyone konchem old movies chudandi relations and manishi goppathanam gurinchi telustay money is not important human being is a great instrument to us. length ekkuvaithe kshaminchandi hope everything will be fine 👍

    • @RadhaRadhagirish-c5m
      @RadhaRadhagirish-c5m 2 месяца назад +2

      Avunu memu kooda choopistarani choosa choopinchaledu

    • @kiranmayeboppana9684
      @kiranmayeboppana9684 2 месяца назад +2

      ​@@antha_manche_jarugu_gaka👏👍yes na opinion kooda ade

  • @DKD183
    @DKD183 2 месяца назад +1

    Jagadekaveerudi katha lo aasa yekaasa song😊👌... actually she's a wonderful actress...comedian kaavadam valaanemogaanee thagina gurthimpu raledu...nijaniki ye heroine kannaa theesiponi performance talent avidadi...kshanaallo expressions marcheyagaligina talented nati

  • @kavitharai9451
    @kavitharai9451 2 месяца назад

    You said right words Amma. Manishi undaga chudaleni vallu poyaka em chesina em labam.

  • @ChandravatiRaju-en7rl
    @ChandravatiRaju-en7rl 2 месяца назад +1

    Photo chupinchali kadha

  • @auprihima6179
    @auprihima6179 2 месяца назад

    Giriga garu is legendry comedy and action ate giriga garu😊

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 2 месяца назад

    All the,best,saleema

  • @manjular-pg9tp
    @manjular-pg9tp 2 месяца назад

    God ❤❤grade 🎉🎉

  • @mastanbabu3016
    @mastanbabu3016 2 месяца назад +1

    @Saleema, Meeru chakkaga gudivada accent li matladaru , meevi Malayalam interviews chusanu, you were so beautiful in Malayalam songs and movies, we missed you as Telugu heroine!! I respect you 🙏🏼

  • @jayaseelarao6741
    @jayaseelarao6741 2 месяца назад

    Ideal daughter to Girijamma

  • @dbhanu79
    @dbhanu79 2 месяца назад

    మీరు good madam

  • @vijayalakshmijasthi5165
    @vijayalakshmijasthi5165 2 месяца назад

    Great kalli Davi garu great

  • @SrinuChikkala-v7y
    @SrinuChikkala-v7y 2 месяца назад +3

    గిరిజా గారి గురించి పూర్తి వివరాలు అడిగలేదు ఇంటర్వ్యూ లో

  • @manjular-pg9tp
    @manjular-pg9tp 2 месяца назад

    ❤❤Hi

  • @rajinireddy260
    @rajinireddy260 2 месяца назад

    Athili Lakshmi gari interview cheyandi

  • @revathi-i5s
    @revathi-i5s 2 месяца назад +5

    Girija gari life lo inta sad vunda papam enni movies enni earn chesindi daridrudu valla inta bear chesindi uttama illalu pathivrata ani titles iatundi e society ante chestundi ade avida fivorce ichi or separate ga vundi vunte illegal relation pettukundi or bariteginchindi ani ide society antundi inni years avida padina narakam day and night act chesi earn chesina money mottam poyindi main daughter future mentally health anta vadi valla spoil ayyindi dare ga separate avida ayyi vunte bagundedi inta suffer ayyevaru kadu

  • @bhudevi912
    @bhudevi912 2 месяца назад +4

    Great interview, great daughter of Girija garu,ammamma పెంపకం వల్ల అంత మెచ్యూరిటీ వచ్చింది.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 месяца назад

    It’s really unknown news that Smt Girija converted herself and her only daughter into Islam until Roshan has got it disclosed.