Heroine Savitri Daughter And Son-in-Law Interview | Mahanati Savitri Family Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 194

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 Год назад +48

    చాల చాల అద్భుతమైన ఇంటర్వ్యూ సావిత్రి అమ్మ కళ్ళు ముందు మెదిలింది. విజయగారు ఇంత సేపు మాట్లాడటము నేను చూడలేదు. నవ్వినప్పుడు సావిత్రి అమ్మ హవా భావాలు చూసి సావిత్రి అమ్మ మళ్ళీ చూసినట్టుంది.Tq రోషన్.

  • @shaiknazeera8828
    @shaiknazeera8828 Год назад +21

    Chala happy ga vundi savitri gaari son-in-law garini ee interview dwara kalisinaduku.

    • @nagaratnam3293
      @nagaratnam3293 Год назад +2

      Arogyame Maha yogam yoga Episode 637

    • @SharadhaSuryaprakash
      @SharadhaSuryaprakash 8 месяцев назад

      ​8😅

    • @saireddym7472
      @saireddym7472 Месяц назад

      ............................................................................................

  • @rayavinayak5941
    @rayavinayak5941 Год назад +10

    If I were given a chance to meet a person from the past then I would definitely meet Savitri garu. Such a selfless soul and what a great actress. Mahamati tarvatha aame movies almost Anni chusanu. Learnt a lot about a lot of yesteryear actors of that generation

  • @jhansibulusu9559
    @jhansibulusu9559 Год назад +6

    Ur interview climax is very very great and nice . Really Sri Govinda Rao garu is a great singer with good voice . Marriage never fails any body ane Nanna satyam is also very good .

  • @akkunaidu4423
    @akkunaidu4423 Год назад +31

    ఆమె చెతి కి వేముక లేదు. అందుకే ఆమె మహానటి అయ్యింది. దానం లో కర్ణుడు నీ మించి పోయిన్ది 🙏🙏🙏🙏🙏ఆమె మంచి తనానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 Год назад +1

      ఆమె మహానటి అయింది దానగుణం వల్ల కాదు అలా అద్భుతంగా నటించడం వల్ల నన్ను గొప్ప వ్యక్తిగా మారింది దాన గుణం వల్ల

    • @NagarathnamKalapala
      @NagarathnamKalapala 10 месяцев назад

      1q11q1❤am
      ​@@sateeshkumart5864

    • @dosakayalavasavi
      @dosakayalavasavi 10 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤0​@@sateeshkumart5864

  • @hema-br2qx
    @hema-br2qx Год назад +8

    I have a very bad opinion on savithrigari daughter until I saw this episode.Now i realised my opinion is wrong they did their best to save her mom even her husband is so genuine.i saw in his eyes a pure love on savithrigaru .really great interview roshan. mothaniki andariki oka turning point esthunav rp ki craze vilaki bad to gud option create chayadam valandharitho patu nvu famous avuthunav.All the very best

  • @SaiKiran-jr4pc
    @SaiKiran-jr4pc Год назад +3

    Savitri garu life vinte chala chala badha anipinchindi 🙏🙏🙏

  • @anjeshajay475
    @anjeshajay475 Год назад +7

    Hello Suman TV,
    Rohan Anna
    Savitri amma childhood friend vijayawada lo okkaru unnaru vallato okka interview please,

  • @akkunaidu4423
    @akkunaidu4423 Год назад +23

    సావిత్రి గురించి వింటేనే ఏడుపు వస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowmyar2826
    @sowmyar2826 Год назад +10

    Such a lovely program Roshan...so many questions that were preying that many minds, have been resolved in an extremely empathetic manner. Both Vijaya Garu and Govind Rao Garu were the epitome of candid dignity 🙏🏼i would like to join the mahanati fans across the world in wishing them and the family the best of times ahead ♥️

    • @Iconic54367
      @Iconic54367 Год назад

      చాలా అందంగా వున్నారు

  • @sai6275
    @sai6275 Год назад +4

    Savithri garu is a complete women ❤❤❤ what a lady

  • @vsn8109
    @vsn8109 Год назад +9

    Chala samskaram ga matladaru savithri gari alludu garu chala chala bagundi intervew ma viewers ki chakka ga chupincharu

    • @Johaan1025
      @Johaan1025 Год назад +1

      Samaskaram ga matladam okkatay thelasu… kani valu aday samskram vala Savithri Garu last days choosukunara ? Words mean nothing without a tion

  • @revathisatuluri8762
    @revathisatuluri8762 Год назад +3

    Nice interview. Motivation for present generation.

  • @ఓంశాంతి
    @ఓంశాంతి 10 месяцев назад +38

    దాసరిగారు సావిత్రిగారి అంత్య క్రియలు చేసానని చెప్పినపుడు మీరెక్కడున్నారు.. కమలహాసన్ సావిత్రిగారిని కారణం షెడ్ లో చూసానని చెప్పినపుడు మీరెక్కడున్నారు.. ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు జమిని గణేశన్ డబ్బు ఇవ్వక పోవడాన్ని మీరెందుకు సమర్ధిస్తున్నారు.. అలాంటి మహామనిషి కూతురు ఇంత అవకాశవాది కావడం చాలా దురదృష్టకరం..

  • @akkunaidu4423
    @akkunaidu4423 Год назад +5

    రోషన్ అన్న ఒక మంచి మనిషి గురించి మాకు పూర్తిగా తెలిసే లా చేసారు. మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sai6275
    @sai6275 Год назад +4

    Such a honest people they are ❤️

    • @Johaan1025
      @Johaan1025 Год назад +1

      ARE YOU KIDDING ME ??? These people are honest ??? They’re showing up now after her mom’s movie came out !! Where were they when she was in the hospital ? Did she take care of her brother ???

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 Год назад +13

    Really very happy to see them

  • @RPS1873
    @RPS1873 Год назад +21

    సావిత్రి గారు సినిమాల్లోనే నటించి మహా నటి అయ్యారు... కాని నిజ జీవితం లోనే చాలా మంది నటిస్తున్నారు...

  • @RevathiArtist
    @RevathiArtist Год назад +4

    Ee generation actross ki kuda inspiration savitri amma🙏🏻 my every savitri amma scenes Acting videos is as the Tribute to Savitri amma 🙏🏻🙏🏻🙏🏻

  • @pratapreddy4478
    @pratapreddy4478 Год назад +20

    మీ ఇద్దరు భార్యభర్తలు చాలా గొప్పవారు

  • @ambatikrishnamurty4110
    @ambatikrishnamurty4110 Год назад +3

    Savitri garu was a great legendary actress,

  • @akkunaidu4423
    @akkunaidu4423 Год назад +17

    అమ్మ మంచి వారు ఎప్పుడు మొండి గానే ఉంటారమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayBargav-b9p
    @vijayBargav-b9p 9 месяцев назад +4

    Savitri garu ❤

  • @laxmanp6198
    @laxmanp6198 Год назад +4

    తాగుడు గురించి చాలా క్లియర్ గా చెప్పారు అమ్మ

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo Год назад +7

    The way the couple talked is marvellous 👏👏👏

  • @prashanthkumar8001
    @prashanthkumar8001 Год назад +4

    Nice video

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Год назад +4

    Chamundeswari Gari Maualuga vinnakoddi vinalanipistundi,chalaa sweet gauntundi voice and the way she speaks. Savitri garu chesina danadharmala punyam avida pillalaki next generation ki tappakunda untsi

  • @kavyainfra4679
    @kavyainfra4679 Год назад +6

    Your interviews good bro

  • @geetha6654
    @geetha6654 Год назад +1

    Nijam ga manchi natimani savitri garu mikutumbam bagundali baguntubdhi miru andharu bagutarugod bless you

  • @sreekanthchamarthi6079
    @sreekanthchamarthi6079 Год назад +13

    సావిత్రి అమ్మ కాదు మా ఇంటిలో అమ్మాయి మా ఇంటిలో చలాకీగా తిరిగే అమ్మాయి మా అమ్మాయి. సావిత్రి గుమ్మడి svr ఎన్టీఆర్ anr రేలంగి సూర్యకాంతం గిరిజ జగ్గయ్య రమణారెడ్డి ఇలా అందరు మా జీవితం లో భాగం.. వీళ్ళకి మరణం లేదు 🙏🙏🙏🙏

  • @alluvenkatarao949
    @alluvenkatarao949 Год назад +5

    Roshan గారు మీ interviews చాలా బాగుంటాయి...సావిత్రి గారు legendary actress....super

  • @SanjeevMamidi
    @SanjeevMamidi 15 дней назад

    Amma kanna Amma vu neevu, God bless u thalli

  • @2klakshmi
    @2klakshmi Год назад +178

    ఎందుకండీ ఈ అబద్ధాల పుట్ట ఇంటర్వ్యూలు? సావిత్రి గారి చివరి రోజులలో అనుభవించిన ఆర్థిక, మానసిక, శారీరిక కష్టాల సమయంలో వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారుట? ఆవిడకి తెలిసీ తెలియని వయసులో మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకొని ఆవిడ తనకన్నా పైకి వస్తుంటే ఓర్వలేక ఆవిడ అధోగతికి కారకుడైన జెమినీ గణేశన్ చివరిదశలో కూడా ఆవిడని పాట్టించుకో లేదంటే అర్థం చేసుకోగలం. ఎందుకంటే మొదటి నుంచీ అతడు స్వార్థ పరుడు, మోసగాడు కనక. కానీ వీళ్లకి కన్న తల్లి అండీ. ఆవిడ భోగ భాగ్యాలు, సిరి సంపదలు అన్నీ అనుభవించి కులికిన వాళ్ళు. ఆవిడ పరిస్థితి అధోగతి పోయాక చూడటానికి కూడా రాని వీళ్ళా ఇలాంటి అబద్ధాల ఇంటర్వ్యూలు ఇస్తున్నది? కొంచేమన్న సిగ్గు ఉండాలి. నిజానిజాలు తెలియాలంటే ఆవిడకి దగ్గరగా ఉంది అన్నీ చూసిన ఇమంది రామారావు గారిని అడగండి వీళ్ళు చేసిన ఘనకార్యం. 👎

    • @devarapallisuneetha5063
      @devarapallisuneetha5063 Год назад +1

      O

    • @manojkumarcrush2301
      @manojkumarcrush2301 Год назад

      Nejama amamma..❗🥺

    • @Saamaanyakiran
      @Saamaanyakiran Год назад +4

      ఇమంది రామారావు గారు ఏమవుతారండీ సావిత్రి గారికి ఆయన మాటల మీద అంత నమ్మకం ఎందుకండీ మీకు?

    • @singamchandramouliveeramal2444
      @singamchandramouliveeramal2444 Год назад

      Anna karrekt

    • @batchaliramu7730
      @batchaliramu7730 Год назад

      అదేమిటో గానీ ఒకరి గురించి చెడును నమ్మినంత త్వరగా మంచిని నమ్మలేము భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న లోపాలని భూతద్దంలో చూడకూడదు ,సావిత్రి గారు చిన్న పిల్ల ఏం కాదు బుట్టలో పడటానికి

  • @peeramvenkatesh7842
    @peeramvenkatesh7842 Год назад +5

    Nice interview savithri garu legendary actress

  • @janakivelivela3312
    @janakivelivela3312 Год назад +3

    🙏🙏great humanbeing 🙏

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Год назад +7

    Govindaravugaaru యిన్నాళ్లు అనవసరమయిన అజ్ఞాతంలో వుండిపోయారు. చాలామందిని చక్కటి పద్ధతిలో మోటివెట్చేసివుండేవారు. ఆయన యింకా ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేయాలి.

  • @pratapreddy4478
    @pratapreddy4478 Год назад +18

    సావిత్రి గారి సంగతి తెలిసిందే కానీ మీ భార్య భర్తలు మాత్రం చాలా మంచి
    వారండీ🙏🙏🙏

  • @sammaiahadduri4509
    @sammaiahadduri4509 10 месяцев назад +2

    Savitri amma great

  • @shaiknazeera8828
    @shaiknazeera8828 Год назад +4

    Prati vakkaru chudalsina video.thank you roshan

  • @sailajahanisri35
    @sailajahanisri35 5 месяцев назад +1

    nice interview

  • @abhishekpadmanabhuni
    @abhishekpadmanabhuni Год назад

    Great job, Roshan

  • @sreekanthchamarthi6079
    @sreekanthchamarthi6079 Год назад +10

    సావిత్రి గారి అల్లుడు చాలా బాగా తెలుగు మాటలు ఆడుతున్నారు.. చాముండేశ్వరి గారిని చూస్తే సావిత్రి గారిని చూసినట్టే వుంది

  • @jvramana8787
    @jvramana8787 Год назад +19

    చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేదాంతో ఇంటర్వ్యూ ఏమిటి? నాన్సెన్స్ ..జెమినీ కంటే కూతురే ఎక్కువ ద్రోహం చేసింది

  • @Maguvavlogswithfunnytalks
    @Maguvavlogswithfunnytalks 2 месяца назад +1

    మిస్ యూ సావిత్రమ్మ. మీ లాంటి నటి ఇంక రారు. అప్పట్లో ఇప్పట్లో ఎప్పటికి మీకు సాటి మీరు.😢

  • @naveenbandi117
    @naveenbandi117 Год назад +14

    మహానటి చివరి రోజుల్లో ఒక చిన్న రేకుల షెడ్ లో ఆ సమయంలో దగ్గర నా అనేవారు ఎవరూ లేకుండా దిక్కు లేకుండా చనిపోవడం చాలా బాధాకరం. ఆమె జీవితం ప్రతి మనిషి జీవితంలో నేర్చు కోవాలిసిన పాఠం

  • @casinopassion3612
    @casinopassion3612 Год назад +1

    first time i believe these couple telling the truth

    • @Johaan1025
      @Johaan1025 Год назад

      Yes, lying comes easy to a few people

  • @Pvna-nh7ui
    @Pvna-nh7ui Год назад +2

    ఈఇంటర్వ్యూ చూసినతరువాత
    ఎంతోహాయిఅనిపించింది.సావి
    త్రమ్మ గురించిన అనవసర అపో
    హలు తొలగిపోయాయి.ఇటువం
    టి అల్లుడు కూతురు ఉండడం
    అదృష్టం.ఎన్నియింటర్వ్యూలు
    చేసినా రోషన్ కిదిప్రత్యేకం.చాలా
    నిజాలు విననిచ్చారు.ముగ్గురికీ
    ధన్యవాదాలు !

  • @lakshmivisala6923
    @lakshmivisala6923 Год назад +1

    A great heart gives good birth
    They are honest....
    Let legacy flow with more great hearts
    Best wishes.......
    Finally
    SAVTHRI GARU Lives on

    • @Johaan1025
      @Johaan1025 Год назад

      Savitri Garu will definitely live on… because of her generosity, her sweet nature not because these 2 clowns

  • @lokeshwariraju9493
    @lokeshwariraju9493 Год назад +3

    Savitri amma ki tagga alludugaaru. Amma unte entha bagundo. Best couple meeru.

  • @shaiknazeera8828
    @shaiknazeera8828 Год назад +5

    My favourite heroine savitri gaaru

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Год назад +12

    ఘంటసాల గాత్రం, సావిత్రి,సూర్యకాంతం గారల నటనా వైదుష్యంకి యిప్పటి తరాలు కూడా విస్తుపోతూ వుంటారు ఎవరికయినా సాధ్యమవుతుందా అని!

  • @triveni-y6l
    @triveni-y6l 5 месяцев назад

    Savithri acting chala baguntundaie vinutunutea chala adupu vasthundaie

  • @parvathiparvathi6917
    @parvathiparvathi6917 Год назад +1

    Super

  • @rayavinayak5941
    @rayavinayak5941 Год назад +4

    Pawan Kalyan Savithri gaariki pedha fan andi. By the way savitri gari references chala untai movies lo. Sindhuram lo oka line lo "patha cinemaloo savitri la" ani oka line untundi. Antha bagunnav ani ala polusthadu

  • @umadevi6007
    @umadevi6007 Год назад +76

    వీళ్ళు నటిస్తున్నారు.నిజం గా సావిత్రి గారి మీద ప్రేమ వుంటే ఆమె ని అద్దె ఇంటిలో ఉండేదా.ఆమెను వీళ్ళు కరెక్ట్ గా ఫాలో అయితే తనకు ఆ గతి పట్టేది కాదు

  • @vijjiamuly4740
    @vijjiamuly4740 8 месяцев назад +9

    అప్పుడు ఈ కూతురు ఏమయ్యింది,ఆమె దిక్కులేని దానిలా చనిపోయినప్పుడు, చి చీ

  • @Lookintoyourmirrorfirst
    @Lookintoyourmirrorfirst 8 месяцев назад +4

    Veellani nammalemu. Manishi poyaka yevaranna yennanna matladutharu. Kutumbam, aathmeeyulu, abhimaninche colleagues, ame nundi sahayam pondina vaaru.. andaru yemayyaaru aame kashtallo unnappudu? Asalu katha aavidathone koorukupoyindani na abhiprayam.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 4 месяца назад +1

    Childhood.days.loo.miss.meeneejements.family.loo.

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 Год назад +4

    ఇప్పటికి కూడా ఇన్కమ్ టాక్స్ లో సరైన చట్టాలు లేవు ఆస్తులన్నీ సీజ్ చేసి టాక్స్ లు పెట్టమంటే ఎలా కడతారు కాఫీ సిద్ధార్థ కూడా అలాగే చనిపోయాడు కర్ణాటకలో అంత పెద్ద కోటీశ్వరుడు సావిత్రి గారి పరిస్థితి అదే ఇప్పటికైనా దరిద్రపు పుట్టు ఇన్కమ్ టాక్స్ లు మార్పులు రావాలి ఏదైనా మీ మమ్మీ కడతాము అంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్లు అవకాశం ఇవ్వాలి హాస్టల్ నుండి వాళ్ళ హ్యాండోవర్లో పెట్టుకొని కోట్లు కోట్లు కట్టండి ఎక్కడ నుంచి కడతారు పాపం అంత పెద్ద బిజినెస్మేన్ ఆత్మహత్య చేసుకున్నాడు మీ అందరికి తెలిసే ఉంటుంది కోపం నదిలోకి దూకేసాడు ఇంక సావిత్రి గారి పరిస్థితి కూడా అలాగే పాపం ఇది అయిపోయింది అన్ని రకాలుగా బాధపడ్డారు ఇప్పటికైనా ఇన్కమ్ టాక్స్ పద్ధతులు చట్టాలు మారితే బాగుండు

  • @renimanugulaparvathi9688
    @renimanugulaparvathi9688 Год назад +3

    Nanna valla kadhuuu....
    Neee valla aniii movie lo pettalasindhiii...
    Amma vadhu,Thammudu vadhuuu..appanamgaa aasthi mathrem kavaliii..

  • @umadevikunapuli8935
    @umadevikunapuli8935 Год назад +3

    Both are very good actors than savitri

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 Год назад

    Mijanta👌👌savithrigariselakshan👌

  • @yss4977
    @yss4977 8 месяцев назад +3

    Mari అంత బంగారం, డబ్బు, ఆస్తులు అన్నీ తీసుకునేంత IT DUES నిజంగా ఉన్నాయా?
    లేక ఆవంక తో వాళ్ళు, మీరు అంతా కల్సి దోచేసారని పబ్లిక్ OPINION

  • @vani68
    @vani68 Год назад +18

    This lady is fully telling lies
    This selfish people

  • @Sujitha.kokku2
    @Sujitha.kokku2 Год назад +4

    Vijaya garu 20-25 years lo me pictures chupiyandi...
    Ala unnaro? And meru Amma Gari la mekup chasukoni oka vedio chaiyandi....?

  • @shivareddy5134
    @shivareddy5134 Год назад +5

    Villa bondha villa mokam......vadu ungaralanu itla atla anukuntu matladuthundu vadu bikari vadiki m ledhu valla Nana vadiki ma ivvaledhu......
    Bandhuvulu chala asthulu thiskunnaru antunnadu , vadu kuda bandhuve savithri Anna koduku savithri Anna ki kuda m asthulu levu savithri garu kuda chala pedha vallu okka rupayi kuda lekunda industry ki vachi asthulu sampadhinchi villaku ichi velthe ippudu villu savitri garu m chepthe vinakunda Anni pogottaru ani matladuthunnaru......

    • @TechnicalGaneshP
      @TechnicalGaneshP 10 месяцев назад +1

      Avunuu Amma story telisins vallu veeru Amma chavi bathukula madya unte akkadunnaru Chee Chee padu manushulu prapartyes cosam cortu ki velleru kani thadrre chesin vedav veshalu cheppa dam ledhu hospital lo sigil ga vadhilesaru 😢

  • @srushtis8896
    @srushtis8896 Год назад +1

    em good listener-o interrupt chesthune unnadu e anchor aayana edho cheppabothunte

  • @njyothi8462
    @njyothi8462 Год назад +6

    Savitri gari asthulanni kavali,ame matram veellaku vaddu bale kuthuru alludu

    • @Johaan1025
      @Johaan1025 Год назад +1

      Saabash !! Finally someone speaking truth !! 🙏

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 Год назад +2

    Super ga padaru song sir

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 Год назад +1

    Maku veella sodi vineopikaledu kanee chivari gadiyallo yekkadiki vellarata ivvataniki vallakundali valladaggira teesukovadaniki kudaa.. vundali chalaamandi chebite vinnaamu veellagurinchi 🤗

  • @deepthik670
    @deepthik670 Год назад +5

    Antha vaibhogam... Chusindi... Pathalam Loki yenduku vellaru.... Aamey chesina dhana dharmalu .. avi yemi aadukoledu

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 Год назад

    Good intarue

  • @deepthik670
    @deepthik670 Год назад +4

    Last days lo kuthuru ga Vijaya aina... Amma ni chuskokunda em chesindhi

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 4 месяца назад

    Vidhiratha jeevithamulo puttukutho bhavanthuduvrasina rekhalu battijaruguthunde.kontha amechethularachesukuntecheppalemu konthamandi kallubattukonelagutharu

  • @anupamakasturi4310
    @anupamakasturi4310 Год назад +7

    Baga. Nattistunarru. Jamini. Daughter. Anipinchukundi.

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 11 месяцев назад +2

    gatem gataha. waste discussion. liquor is a mental weakness, reasons may be attributed.go into case studies.

  • @STargaryan
    @STargaryan Год назад +4

    Papam drinking lekpoi untey bagundedi...oka bad habit person ni ruin chesesindi...cha

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 11 месяцев назад +2

    Savitrammalaga undalantey Amey veyi janmaletina Undaru

  • @DSRao-h8u
    @DSRao-h8u 8 месяцев назад +2

    Kuturu to palakaledu. Nammaledu

  • @sssri1122
    @sssri1122 Год назад +4

    Look at her saying.. manakante kinda vaallu.. O God.. I want these people suffer what Savithri suffered,, this is my wish

  • @shylajashylaja6031
    @shylajashylaja6031 Год назад +4

    మీరు చిరంజీవిని చూస్తారా ఆయన ఎవరికి ఏమి దానం చేస్తారు అంకర్ గారూ ఆయన ముఖం చుసేకి సావిత్రి గారు జనాలకి ఎంతో చేశారు చూసే దాంట్లో అర్థం ఉంది

  • @SITAMURTY
    @SITAMURTY 8 месяцев назад +3

    Kuturu alludu yemayyari savitri last days lo

  • @sureshsrs618
    @sureshsrs618 Год назад +1

    Ye pillalaki ayina alage kopamostundi amma ala baadhyata lekunda pranthaalatho kopantho pillali future gurinchi pattinchukokundaa aavida okkare unnattu bathikeste ye pillalaki ayina kopamostundi

  • @rajiiv1409
    @rajiiv1409 Год назад +2

    Entha kuthuru ina eeme chevi Anni abaddhale ammaini mosam chesi entha venakesukuni mahathalli

  • @rooparonanki
    @rooparonanki Год назад +1

    Second wife,third wife common anaru,adi chaala tappu...adi anubhavinchevalke telstundi........
    Ame husband maata.... breakup ayaka vinaledu,mundu namaru athanki anuguanga unaru Savitri garu.....but he cheated her.....aa situation chuttu vunavalu use chesukunaru.
    Main drawbavk is believing Her husband and accepting him in her life.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 4 месяца назад

    Saavithri.ruupasi.daanaseeli.
    Sahajanati.
    Actingloo.eassyness.suuper.actross.mahaanati.

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 Год назад +1

    Savithri gairni mosam chesina dabbu antha vari pillalaku bhagavanthudu edo roopam lo kacchithanaga isthadu.

  • @vongurusharani7490
    @vongurusharani7490 8 месяцев назад +1

    చాముండేశ్వరి గారూ మీరు అమ్మ లాగ 40 పర్సంట్ ఉన్నారు

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 4 месяца назад

    Saavithri.gaari.daanagunam.
    Meeku.srree.raama.raksha.

  • @shaiksardar5985
    @shaiksardar5985 Год назад +2

    Roja selvamani

  • @kundesumitha2942
    @kundesumitha2942 7 месяцев назад

    Karma never leave anyone,chesina papamula chitta pagilite avarina phalitam anubavinchaka tapadu

  • @AnnapoornaPosaniKalakruti
    @AnnapoornaPosaniKalakruti 3 месяца назад

    Talli yelanti situation lo vunna venaka poyina mondithanam chesina daughter has meru vismayinchaaru? Palu brayalu vunna mee naanagaru andarini balance cheyakunda irresponsible mean and selfish and self centred, who ruined three women and children. What might have happened if only the first wife was a rebel and left him. Her vulnerability and the two next actors and another great actor has fallen prey to this self centred cruel manipulator who never at least prevent them having children. All women in Gemini ganesh are vulnerable Indian women who suffered and their kids too. Divided and controversial. These kids also especially the first wives children never prevented Gemini from his multiple wives scenario as he was wealthy supporting them as well after three wives he used their money and earnings for his personal benefits. Whoever helped and whom he destroyed he only knows. He split children and he left and abandoned wives innocently trapped and used what we understand by his children even highly educated first wives children. Divided opinions. I am sad and feel sad about his women in his life. Gullibles.

  • @upendra1244
    @upendra1244 3 месяца назад

    59:34

  • @gharikachowdary729
    @gharikachowdary729 Год назад +1

    Tammudiki ame evva kunda Anni tisasukuni anubavistundi mosam chasindi tammudini😊

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 Год назад

    Roshan garike idi sadyamindi TQ

  • @viswanatharao93
    @viswanatharao93 10 месяцев назад

    Interview చూసాక కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 4 месяца назад +1

    Blood.jeans.loo.daanagunam.

  • @revathirevathi2931
    @revathirevathi2931 8 месяцев назад

    Antha peddha valla mundhu nu kallu mida kallu veskoni kurchunav chudu Sanskaram leni anchor miru asallu sanskaram ledhu sir miku

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 4 месяца назад

    Oka.jeevana.rahasyam
    Gamanam.theeta.thella.ga.suuper.