ఒక అర్థవంతమైన చర్చ చేశారు 🙏🏻🙏🏻బాడీ గురించి అద్భుతమైన విశ్లేషణ చేశారు నిజమే మనం బాడీ గురించి ఆలోచించకుండా అంతా మనసు మీదనే తోస్తున్నాం బాడిని చాలా సరళతరంగా చేసుకుంటే సగం ప్రోబ్లమ్స్ సాల్వ్ అవుతాయి 👍👍మంచి సమాచారం
విస్తరాకు తో మన దేహము పోలిక చేయదగినది. భోజనము ముగించే వరకు ఆకు జాగ్రత్తగా చూచు కావలసిన అవసరం ఉంది. అట్లు దేహము కూడా. 🙏🙏🙏🙏మెత్తం మీద బహు బాగుంది. Thank you so much❤
Risa. Ila , intha truth motham society ki cheppithey... society lo happiness egutu vesthadi... society lo andharu risa matalu vintey... happiness undadhu. .adhi elano jargadhu..risa is for just happiness.
Body ela panichestundo gamanisthe ade vidhamgaa mind tho kontha kaalam pani cheisthe ee point naaku baagaa nacchindi friend thappakunda try chesthaanu thankyou
Mind is myth అంటే mind is memory.Mind is information.To live life sanely and intelligently.your mind is what you learn what you know.and genitical program also.
BODY IS THE VISIBLE SOUL.! HEALTHY SOUL RESIDES IN A HEALTHY BODY.! BODY IS OUR SCHOOL MASTER.! BODY INSTINCT AND INTELLIGENCE IS DEEPER AND HIGHER THAN MIND INTELLECT.! Loving your body brings more positivity and grace to your life.! Take a moment every day to appreciate and cherish the body that's uniquely yours. Be proud of your body. It's an amazing home for your spirit.! Live for this moment by loving the vessel that carries you.! Accepting yourself is the first step to moving forward toward body positivity. Everything about your body is unique and special. Show it the love. Hold your head high so your crown stays on that beautiful body. Loving your body fills your soul with confidence.! 🙏🙏🙏🙏🙏
జీవితం సవ్యంగా సాగాలంటే ప్రతిక్షణం శరీరానికి,మనసుకి మధ్య సమన్వయం ఎంతైనా అవసరం.! అయితే... నడివయసు వరకు మనసును అనుసరించి శరీరం సాగినా.. నడివయసు దాటాక శరీరాన్ని అనుసరించి మనసు సాగాలి.! OBJECT IS BOUND TO CHANGE.! SO..CHANGE THE SUBJECT.! 🙏🙏🙏🙏🙏
మైండ్ ని గ్రైండ్ చేస్తున్న మీరు మైండ్ గురించి ఆలోచించడం అంటే బ్లైండ్ ని తీసేయడం బ్రెయిన్ లో రెయిన్ అనే ప్రశ్నల వర్షపు జల్లులు ఉంటాయి బ్రెయిన్ లో సముద్రమంత సమాధానం ఉంటుంది యువర్ ❤😂🎉..... xplain Airoplain ఎక్కినంత ఆనందం కలిగినది
E body ni chethha, chi chi, kampu, kullu ani nooriposi nooriposi dani meeda asahyam vachela chesaru e so called spirituality...adi nara nara lo jeerninchukupoindi. E mind entha himsinchindo body ni inni years but body em cheyadu that is greatness of body. Osho and sadguru kuda chepparu. Body mind conscious oke frequency lo ravali...
రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస , జ్ఞానోదయం పొందారో లేదో నాకు తెలియదు కానీ శరీరాన్ని మాత్రం చూసుకోలేదు. బుద్ధుడు శ్రీకృష్ణుడు శరీరాన్ని బాగా చూసుకున్నారు మీరు చెప్పినట్లు.
. every flower has its own uniqueness and beautintess like us our minds...... information tesukond. Clarity unchikondi. Entha bavundhi Sanayasi avvadam endhuku Happy undali..anni taste cheyyali. Manaki nachedi tinali Manaki use ayedhi thinali
చాలా బావుంది analysis. కానీ, ప్రయాణం లేదు. దర్శనం లేదు. కొండ ekkadam లేదు శిఖరము లేదు దిగడం లేదు . కూర్చున్న చోటనే పరుచుకొన్న పరిపూర్ణమైన ప్రశాంతం and తొణికిసలాడే చైతన్యం అనే స్థితి ఉందా?
Swami Dyayanada said once that to find out who I am ?? I have beaten my head to the trunk of a tree. But after knowing IT , it took time to recover my head 🕉️🕉️🕉️
Everyone will get enlightenment at certain time till that time no one will listen, how to get this earlier without wasting time ( like for you it took almost 7years)
Pre programmed mind, మన జీవితం అంతా ప్రి ప్రోగ్రామ్ చేయబడి ఉన్నదా? జరిగేది - జరుగుతున్నది అంతా ప్రి ప్రోగ్రామ్ చేసినదేనా ? మనం చేస్తున్నది ఏమి లేదా ? అంతా మనచే చేయబడుతున్నదా ?
పాపం పుణ్యం గురించి ఏమైనా చెప్పగలరా.... JK గారు కూడా ఒక చెడ్డ(మంచి చెడు discrimination చేస్తే) పని చేసి దేవుడు నా వైపే ఉన్నాడని హిరోషిమా బాంబ్ వేసిన వారు చెప్పుకున్నారు అని....... ప్రస్తుతం మనిషి డబ్బు, పాపం, పుణ్యం వీటి మధ్య తిరుగుతూ ఆలోచిస్తూ గడిపి భూమి మీద కనపడకుండా పోయి ఎంచేస్తున్నట్లు,........
@19:50 Risa: nadiche shivudu shareeram Mythili: "shareeram maya" ani endhuku annaaru Risa: anthaa dongalu Why r u passing wrong information? I believe u know the below, still writing : Advaita Vedanta (AV) says Brahman alone is real, everything in the universe is nothing but an appearance of brahman, but they feel real as body, mind, objects, etc due to the "maya" aspect of brahman Body is maya in this context... and is only at the level of Brahman But, at the level of the universe, body is real, mind is real, everything in the universe is real. Isn't it?
Suno bhavantu శరీరము మనసు శాంతిని ఔనత్యాన్ని పొందుదుముగాక సుఖినోభవంతు
రీసా విన్నాను బాగుంది చాలా తేలికగా అర్థమయ్యే భాషలో చెప్పిన మొదటి వ్యక్తి నువ్వే రీసా నీకు హృదయ పూర్వకపాధాభి వందనాలు ❤
meeku kooda
ఇది ఒక మంచి విలక్షణమైన ప్రత్యేకమైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఒక అర్థవంతమైన చర్చ చేశారు 🙏🏻🙏🏻బాడీ గురించి అద్భుతమైన విశ్లేషణ చేశారు నిజమే మనం బాడీ గురించి ఆలోచించకుండా అంతా మనసు మీదనే తోస్తున్నాం బాడిని చాలా సరళతరంగా చేసుకుంటే సగం ప్రోబ్లమ్స్ సాల్వ్ అవుతాయి 👍👍మంచి సమాచారం
రోజూ morning naakaallku నేనే నమస్కరించు కుంటాను నా శరీరం నా దేవాలయం
Excellent observation and understanding Risa! I felt you are explaining my understanding in words about body and mind. Great work! 🙏🙏👏👏
జై శ్రీరామ్ 🙏
Excellent Risa garu ippudu chala baga arthamaindi ,adhbhutamaina vishlesana
Super ❤ you
Body-fast digesion
Mind-good thouts
అయ్యా, నడిచే శివుడు శరీరం .. అబ్బా ఏంది సామి ఝల్లుమంది ఈ.మాట... 🎉 విగ్రహారాధన .. ఫ్యూజ్ ఎగిరి పోయింది సామి 🎉
❤❤❤super.. Sir
విస్తరాకు తో మన దేహము పోలిక చేయదగినది. భోజనము ముగించే వరకు ఆకు జాగ్రత్తగా చూచు కావలసిన అవసరం ఉంది. అట్లు దేహము కూడా. 🙏🙏🙏🙏మెత్తం మీద బహు బాగుంది. Thank you so much❤
Tq Risagaru prathi vishayam chala baga chepthunaru naku matram mere guruvu 🙏🙏🙏
Baga chebuthunnadu risa..robots ni manushulu lagaa marusthunnadu
Nannu marchavu brother many many thanks
చాలా చాలా బాగా చెప్పారు.
ఎక్స్లెంట్ అండ్ కరెక్ట్.
You said 💯 percent correct brother 🙏🙏🙏🙏Chala Chala Baga artam ayetlu chepparu Brother 🙏
Mee paadalaku vandanam... for the insight 🙏
meeku kooda
Risa.
Ila , intha truth motham society ki cheppithey... society lo happiness egutu vesthadi... society lo andharu risa matalu vintey... happiness undadhu.
.adhi elano jargadhu..risa is for just happiness.
అద్బుతం.. రిస గారు..
Excellent Risa garu
Chala chala bavundi
Antha essy ga chepparu sir
Roju roju ku meeru cheppedi chala saralamga arthamavuthundi
Thank you soomuch sir
Sri Aurobindo said Body is also very important.Body is the manifestation of our soul.
Chala useful knowledge Risa garu
Thank you so much 🙏
It is really excellent explanation sir
Excellent....
👌🌹
Bevkoob word super😊
😊
ధన్యవాదాలు
True Andi
I will try to implement
👌👌
ఈరోజు చాలా అద్భుతమైన మాటలు చెప్పారు
🙏🙏🙏
Emadbuthamina talk risa hatsoff
No words sir
Meeriddaru saripoyaru Risa garu
ఆహా
Beautiful music and conversation as well !!
Mind is protective mechanism.
Body ela panichestundo gamanisthe ade vidhamgaa mind tho kontha kaalam pani cheisthe ee point naaku baagaa nacchindi friend thappakunda try chesthaanu thankyou
Mind is myth అంటే mind is memory.Mind is information.To live life sanely and intelligently.your mind is what you learn what you know.and genitical program also.
Mind is disstructive mechanism కూడా.సరిగా ఉపయోగించాలి mind నీ.
Proper education కావాలి mind కి.
BODY IS THE VISIBLE SOUL.!
HEALTHY SOUL RESIDES IN A HEALTHY BODY.!
BODY IS OUR SCHOOL MASTER.!
BODY INSTINCT AND INTELLIGENCE IS DEEPER AND HIGHER THAN MIND INTELLECT.!
Loving your body brings more positivity and grace to your life.!
Take a moment every day to appreciate and cherish the body that's uniquely yours.
Be proud of your body. It's an amazing home for your spirit.!
Live for this moment by loving the vessel that carries you.!
Accepting yourself is the first step to moving forward toward body positivity.
Everything about your body is unique and special. Show it the love.
Hold your head high so your crown stays on that beautiful body.
Loving your body fills your soul with confidence.!
🙏🙏🙏🙏🙏
thanks a lot risa...😭
Thank you sir
Mahatmaji body mind toh dosti chestey, sink in same line. Oka suchana andindi
Very valueable talk
🙏 OM NAMAH SHIVAYA 🙏
💐🙏
జీవితం సవ్యంగా సాగాలంటే ప్రతిక్షణం శరీరానికి,మనసుకి మధ్య సమన్వయం ఎంతైనా అవసరం.! అయితే...
నడివయసు వరకు మనసును అనుసరించి శరీరం సాగినా..
నడివయసు దాటాక శరీరాన్ని అనుసరించి మనసు సాగాలి.!
OBJECT IS BOUND TO CHANGE.!
SO..CHANGE THE SUBJECT.!
🙏🙏🙏🙏🙏
Nice
Good night sir 🙏
excellent Risa 🙏 this video is enough to understand about enlightenment...
🙏🙏🙏
మైండ్ ని గ్రైండ్ చేస్తున్న మీరు
మైండ్ గురించి ఆలోచించడం
అంటే
బ్లైండ్ ని తీసేయడం
బ్రెయిన్ లో రెయిన్ అనే
ప్రశ్నల వర్షపు జల్లులు ఉంటాయి
బ్రెయిన్ లో సముద్రమంత
సమాధానం ఉంటుంది
యువర్ ❤😂🎉..... xplain
Airoplain ఎక్కినంత
ఆనందం కలిగినది
ఆహా🙏🙏🙏
Please let me know how to get atmadarshanam book
Enkedho video lo
Mind nilakada vundadhu.body nilakada vundadhu ank chepparu....
E body ni chethha, chi chi, kampu, kullu ani nooriposi nooriposi dani meeda asahyam vachela chesaru e so called spirituality...adi nara nara lo jeerninchukupoindi. E mind entha himsinchindo body ni inni years but body em cheyadu that is greatness of body. Osho and sadguru kuda chepparu. Body mind conscious oke frequency lo ravali...
4:11
🙏👍👌
రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస , జ్ఞానోదయం పొందారో లేదో నాకు తెలియదు కానీ శరీరాన్ని మాత్రం చూసుకోలేదు. బుద్ధుడు శ్రీకృష్ణుడు శరీరాన్ని బాగా చూసుకున్నారు మీరు చెప్పినట్లు.
🌟
🧠🤝🏋♂️🌄
Being here
Past is jst information for present
❤❤❤
Anni manchi vishayale chebuthumnaru.nenu oka ammalaga meeku chala messeges pettanu kaani mee busy lo naaku reply ivvalekha pothunnaru. Naaku yee technology thelidhu. Mimmalni kalavali.
Nenu coimbatore tamilnadu lo unnanu.
Mee AATHMA DARSANAM naaku chadhavalani chala asa undhy..neruga vachi book ki yentha avuthundho chebithe ichi. Mimalni,ammagarini,mythylini kalisi haayiga inntiki vachesthanu pls reply ivvandi
Sukinobhavantu
🎉🎉
Risa ఈ వీడియో వింటూనే ఉన్నాను
🙏🙏🙏
. every flower has its own uniqueness and beautintess like us our minds...... information tesukond.
Clarity unchikondi.
Entha bavundhi
Sanayasi avvadam endhuku
Happy undali..anni taste cheyyali.
Manaki nachedi tinali
Manaki use ayedhi thinali
Bro miru English Ela nertukunaru.
భూమి ప్రకృతి శరీరం
మనస్సు ప్రపంచం
ప్రపంచం ప్రకృతిని గబ్బు చేసింది. ప్రపంచం చేసిన తప్పు తెలుసుకున్నాక ప్రకృతి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది.
చాలా బావుంది analysis.
కానీ, ప్రయాణం లేదు. దర్శనం లేదు. కొండ ekkadam లేదు శిఖరము లేదు దిగడం లేదు . కూర్చున్న చోటనే పరుచుకొన్న పరిపూర్ణమైన ప్రశాంతం and తొణికిసలాడే చైతన్యం అనే స్థితి ఉందా?
🙏🙏
🙏💐
Swami Dyayanada said once that to find out who I am ?? I have beaten my head to the trunk of a tree. But after knowing IT , it took time to recover my head 🕉️🕉️🕉️
Wonderful
రిసా గారు మీరు ఎంబిబిఎస్ డాక్టర్ కాదు కానీ ఎంఎస్ఎస్ డాక్టర్ మైండ్ కు సంబంధించిన సమాచారం ఇచ్చే డాక్టర్🙏
Bongulu😊
😍😍😍😍😍😍
Everyone will get enlightenment at certain time till that time no one will listen, how to get this earlier without wasting time ( like for you it took almost 7years)
"💙💚❤"
Anna punarjanma undha unte same soul same parents ki pudathara plz cheppandii 🙏🙏🙏
Kani adhi probleme...robots robots lane undali..manishulu laga marchi thappu chesthunnadu
Risa raso vaisaha...ante meaning?
unnadi paripoornanga anubhavinchadam
Krishna Rapolu surat
🙏👌👍🤝🤠😃🥳🎉👌
Sir, me number istara sir
youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram
Hi anna
Pre programmed mind,
మన జీవితం అంతా ప్రి ప్రోగ్రామ్ చేయబడి ఉన్నదా?
జరిగేది - జరుగుతున్నది అంతా ప్రి ప్రోగ్రామ్ చేసినదేనా ?
మనం చేస్తున్నది ఏమి లేదా ?
అంతా మనచే చేయబడుతున్నదా ?
Dehame dhevalam kada kani manasu garbhagude lantede
శ్రీ వివేకానంద స్వామి చెప్పారు " ఈ రోజు నువ్వు ఏమిటంటే నిన్నటి వరకూ నీ వు పొందిన అనుభ వా ల
సార మే "
Aaha haha hahaha haha la iyipoyindi manasu
🦢🎶🎶🎶🙏
62 k mandhi videos chusaru..only 400 members likes kottaru ante
Vadu puku le ani ego..
🙏
మీరు పతంజలి యోగ సూత్రాలు చదివినారా?
పాపం పుణ్యం గురించి ఏమైనా చెప్పగలరా.... JK గారు కూడా ఒక చెడ్డ(మంచి చెడు discrimination చేస్తే) పని చేసి దేవుడు నా వైపే ఉన్నాడని హిరోషిమా బాంబ్ వేసిన వారు చెప్పుకున్నారు అని....... ప్రస్తుతం మనిషి డబ్బు, పాపం, పుణ్యం వీటి మధ్య తిరుగుతూ ఆలోచిస్తూ గడిపి భూమి మీద కనపడకుండా పోయి ఎంచేస్తున్నట్లు,........
@19:50
Risa: nadiche shivudu shareeram
Mythili: "shareeram maya" ani endhuku annaaru
Risa: anthaa dongalu
Why r u passing wrong information?
I believe u know the below, still writing :
Advaita Vedanta (AV) says Brahman alone is real, everything in the universe is nothing but an appearance of brahman, but they feel real as body, mind, objects, etc due to the "maya" aspect of brahman
Body is maya in this context... and is only at the level of Brahman
But, at the level of the universe, body is real, mind is real, everything in the universe is real.
Isn't it?
Behkoob dilogue super
Thank you sir🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🏼🙏🏼