నీకు తెలియని వ్యక్తి వి నీవే సాగే ప్రతి నిమిషం నీవే రచిస్తావు నీ జీవితాన్ని నీవే నిర్వచిస్తావు నీలో నీవే నీ జగతికి ఊపిరి పోస్తావు నీ చరితని నీవే లిఖిస్తావు నిన్ను కవ్వించినా నవ్వించి నా నీకు కలలకు కవనం రాసినా కన్నీరు తెచ్చినా, అది ఎవరో అని భ్రమ పడతావు నీ గుప్పెడు గుండెల్లో ఎల్లో గుర్తు లేనన్ని జ్ఞాపకాల పొరలు నీవు నడిచిన దారంట నీవు పేర్చు కున్న భావాల తెరలు నీతో కలిసి నడిచే వస్తున్నాయని తెలుసుకుంటావు ఎక్కడో తిరుగుతావు ఏదో వెతుకుతావు దారంతా దాహంతో డస్సి పోతావు ఎప్పుడో నీ ఇంటికి తిరిగి వస్తావు నిన్ను నువ్వు కలుసుకుంటావు నీవెవరో నీకు తెలిసిన రోజు బహుశా అదే నీ మొదటి పుట్టిన రోజు
హాయ్ "రీసా గారు", డైమండ్ స్టేట్మెంట్ చెప్పారు.. కర్మ, భక్తి, జ్ఞానము ఈ మూడు వేరు కాదు ఒక్కటే.. మనిషి చేసే ప్రతి పనిలో ఈ మూడు సమలితమై ఉంటాయి.. కానీ ఒక్కటి హైలెట్ అవుతది.. example తో అర్థమయ్యేలాగా చాలా అద్భుతంగా వివరించారు.. ఇప్పటివరకు ఇవి వేరు వేరు అనే భ్రమలోనే ఉన్నాము.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
OSHO is unquestionably one of the Greatest performers of our Time. OSHO is one of the Greatest achievement of our Age. Whose true impact will be discovered later... When the History of era will be written.! OSHO is... Another name for Celebration, Another expression for Benediction... He offers... Hope and Confidence, Love and Compassion, Being and Awareness to the Human race beleaguered by Death and Destruction, Pain and Suffering... He is an Invitation to experience A new Rythm in Life, A new dance in Life, A new Song in Life and A new Thrill in one's Life.. OSHO never born,never died Only visited this planet earth from Dec11,1931 to Jan19,1990. "TO MISS HIM IS TO MISS THE GREATEST BLESSING" 🙏🙏🙏🙏🙏
Ee book nen చదివాను అన్న supper....oka సాక్షిగా ఉండడం అంటే చాలా exiting ga anipistundi...osho cheppina vidanam...edi disturb చేస్తుందో దాన్నే గమనించు చుడు...అన్నాడు...❤
Sir మీరు చెప్పారు అని చదవడం మానేశాను,happy గ ఉండమన్నారు కానీ కుదరడం లేదు ఎప్పుడు శతకోటి సందేహాలు అందుకే మళ్ళీ కామెంట్ రాస్తున్న ఇప్పుడు నేను ఏం చేయాలి🙏
@@vikramkiran2659 ఏది కూడా అనుభవం మీద మాత్రం మే బోధ పడుతుంది. ఒక గమ్యం చేరాలి అంటే అనేక దారులు వుంటాయి. ఈ కాంతి రిస అనే పిల్లవాడి పూర్వజన్మ జన్మ సుకృతం. [12/29/2023, 8:28 PM] Meghanatha Reddy: ruclips.net/video/3JiMJBs9zm0/видео.htmlsi=TWpPhmtt-mQkJY1W [12/29/2023, 8:30 PM] Meghanatha Reddy: ruclips.net/video/nq-uPHHM0d8/видео.htmlsi=WRMdz6rUsOlMk1X5
మొదట మనము అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, ఓసో ఈ పుస్తకము రాయడానికి ఎన్నో పుస్తకాలు చదివారు. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత ను బోధిస్తూ , నా పూర్వీకులు చెప్పిన కొన్ని బోధనలు కూడా జోడించాను, అని చెప్పినారు .
Hello Anna mimmalni nenu chala days nundi follow aituna..Naku mitho personal ga matladalani undi, nenu mimmalni interview cheyalanukuntuna, na RUclips channel lo upload cheddam anukuntuna.. miku istam unte. ❤❤
welldone💗kanthi risa Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RUclips channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Hello risa anna i have one problem since 9 years i want leabrate with that i need ur helf plz🙏How to contact with you anna i felt Your only perfect solution for me plz🙏🙏🙏🙏
నీకు తెలియని వ్యక్తి వి నీవే
సాగే ప్రతి నిమిషం నీవే రచిస్తావు
నీ జీవితాన్ని నీవే నిర్వచిస్తావు
నీలో నీవే నీ జగతికి ఊపిరి పోస్తావు
నీ చరితని నీవే లిఖిస్తావు
నిన్ను కవ్వించినా నవ్వించి నా
నీకు కలలకు కవనం రాసినా కన్నీరు తెచ్చినా,
అది ఎవరో అని భ్రమ పడతావు
నీ గుప్పెడు గుండెల్లో ఎల్లో గుర్తు లేనన్ని జ్ఞాపకాల పొరలు
నీవు నడిచిన దారంట నీవు పేర్చు కున్న భావాల తెరలు
నీతో కలిసి నడిచే వస్తున్నాయని తెలుసుకుంటావు
ఎక్కడో తిరుగుతావు ఏదో వెతుకుతావు
దారంతా దాహంతో డస్సి పోతావు
ఎప్పుడో నీ ఇంటికి తిరిగి వస్తావు
నిన్ను నువ్వు కలుసుకుంటావు
నీవెవరో నీకు తెలిసిన రోజు
బహుశా అదే నీ మొదటి పుట్టిన రోజు
హాయ్ "రీసా గారు", డైమండ్ స్టేట్మెంట్ చెప్పారు.. కర్మ, భక్తి, జ్ఞానము ఈ మూడు వేరు కాదు ఒక్కటే.. మనిషి చేసే ప్రతి పనిలో ఈ మూడు సమలితమై ఉంటాయి.. కానీ ఒక్కటి హైలెట్ అవుతది.. example తో అర్థమయ్యేలాగా చాలా అద్భుతంగా వివరించారు.. ఇప్పటివరకు ఇవి వేరు వేరు అనే భ్రమలోనే ఉన్నాము.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Osho is very great master
OSHO is unquestionably one of the Greatest performers of our Time.
OSHO is one of the Greatest achievement of our Age.
Whose true impact will be discovered later...
When the History of era will be written.!
OSHO is...
Another name for Celebration,
Another expression for Benediction...
He offers...
Hope and Confidence,
Love and Compassion,
Being and Awareness to the Human race beleaguered by
Death and Destruction,
Pain and Suffering...
He is an Invitation to experience
A new Rythm in Life,
A new dance in Life,
A new Song in Life and
A new Thrill in one's Life..
OSHO never born,never died
Only visited this planet earth from
Dec11,1931 to Jan19,1990.
"TO MISS HIM IS TO MISS THE GREATEST BLESSING"
🙏🙏🙏🙏🙏
Ee book nen చదివాను అన్న supper....oka సాక్షిగా ఉండడం అంటే చాలా exiting ga anipistundi...osho cheppina vidanam...edi disturb చేస్తుందో దాన్నే గమనించు చుడు...అన్నాడు...❤
Ila nenu try chesanu.....silent ga edi vinipidtunfo aa sound ni vinu....nv oka stiti ki వెళ్ళిపోతారు...try chey di
Each Word is profound.!
Every word is the power of God.!
Words charged with spirit have the wonderful Power.!
Good Taik Sir nice
Sir మీరు చెప్పారు అని చదవడం మానేశాను,happy గ ఉండమన్నారు కానీ కుదరడం లేదు ఎప్పుడు శతకోటి సందేహాలు అందుకే మళ్ళీ కామెంట్ రాస్తున్న ఇప్పుడు నేను ఏం చేయాలి🙏
ippudu malla chaduvu start cheyyi
I purchased the book ,practicing I inspired bro thanks
ప్రణామ్ యోగి రిసా గారు 🙏🙏🧘♂️🧘♂️
Just I booked this book , thanks 🙏
Awareness is most important for every meditater
Osho gari gurinchieeru fell ayenattu
Nenu mee talk valaa feel avuthunna
Sakshi bhavanagurinchi meeru edivaraku cheppinappudu meeru vedio cheppinappudu feel ayenattugane mee gurinchi na feeling
ఆలోచనలు లేని స్థితే ఆత్మ స్థితి
---------రమణ మహర్షి
ఏ అన్వేషణ లేని అన్వేషణ
----------ఓషో
ఏ కదలికా లేని ప్రయాణం
----------చలం
Athma anedi ledu
Budda
@@vikramkiran2659
ఏది కూడా అనుభవం మీద మాత్రం
మే బోధ పడుతుంది.
ఒక గమ్యం చేరాలి అంటే అనేక దారులు వుంటాయి.
ఈ కాంతి రిస అనే పిల్లవాడి పూర్వజన్మ జన్మ సుకృతం.
[12/29/2023, 8:28 PM] Meghanatha Reddy: ruclips.net/video/3JiMJBs9zm0/видео.htmlsi=TWpPhmtt-mQkJY1W
[12/29/2023, 8:30 PM] Meghanatha Reddy: ruclips.net/video/nq-uPHHM0d8/видео.htmlsi=WRMdz6rUsOlMk1X5
Thanq very much Mr . Risa. You r doing good work . Thanq for your help.
మీ videos బావుంటాయి , కోరికల్లో ఖఠినమైన కామాన్ని ఎలా జయించాలో ఒక వీడియో కానీ పుస్తకాన్ని కానీ పరిచయం చేయ గలరా
tappakunda. kaamam kathinam.. kaaranam andubatulo leka povadame .. anthe..
@@KanthRisa అవును మనకు ఏది దొరకదో దాని వెంట పరిగెడతాం ,
Osho gariki Jai
Please e book all read cheyyi I love Osho books
Every evening, I wait for your video. Thanks.
Excellent.. Risa
Please do Episodes on this sakshi Sadhana topics.🙏📚🙏
సరే
Hi sir
Like para sakthi book type
Super 👌
Hi 🙏🙏🙏
ఎరుక నేరుగ నెవని ఎరుక ఎరుక కన్నా సుఖమేమున్నది ఈ లోకంబున ఎరుకకు ఎరుక ఏ తత్వం విశ్వదాభిరామ వినురవేమ
Meeku hrudayapoorvaka paadaabhivandanam.
ఓషో 🪔🙏
Samsaram ante married life kaadhu. It means - getting stuck in cycles
Sanyaasam ante transcending or trying to transcend cycles
Nice
Many meditators says they saw osho,or Sai Baba or some other guru and able to communicate with them,what is your opinion on this.
Tq
మొదట మనము అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, ఓసో ఈ పుస్తకము రాయడానికి
ఎన్నో పుస్తకాలు చదివారు. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత ను బోధిస్తూ , నా పూర్వీకులు చెప్పిన కొన్ని బోధనలు కూడా జోడించాను, అని చెప్పినారు .
సరే
Can I get This book
Hi risa sir
💐👌👌👌💐
🙏🙏🙏
Please do on man's search for meaning book
తప్పకుండా
2017 లో చదివిన❤
🙏🙏🙏
Mevlana center Basheer bagh lo dorukuthundi. Santhoshananda garu velli poyaru.
Santoshananda garu.. Chocolates panchavaru
💟💟💟
Risa ante emito thelusukovachaa?
Super sir i want book which web side
Flipkart lo vundi,166rs price
Sir still iam reading 😬😬 Not completed
Sakshi bavana ela telusthumdhi.....?
Imka Sakshi sadana gurmchi chepamdi......clear ga.
repu oka vedio pedatanu. choodandi.
❤
😇✨✨✨✨✨
Wat happened anna nanu assal care chestalevu😮
"💙"
English version lo book name enti?
తెలియదు
Awareness
Want to know if you are interested to talk.
దేని గురించి.. తప్పకుండా
oho ante aachhryam
osho ante adhbhutam
0(S)ho lo s sivudaite
fans of osho's
she's antaru
Hello Anna mimmalni nenu chala days nundi follow aituna..Naku mitho personal ga matladalani undi, nenu mimmalni interview cheyalanukuntuna, na RUclips channel lo upload cheddam anukuntuna.. miku istam unte. ❤❤
సరే
Thappu ఒప్పులు ఉండని మాయ లోకlo కొట్టుకుPOTHUNNA manishi ki నమ్మకాలే ఆధాRALLU bro
సరే
Book is Available in Amazon
🙏🙏🙏
Currently available in Flipkart also
Book kavali unte ealAA
7675822841 bhanu gariki call cheyandi. pustakam vivarala kosam. namaskaram
Sakhi not clear osho.Nevu unnavu ,chayavalasindi bhavanthidu chushunadu Anni chai .....Prasantha maina santhi kalugu thundi.Yoga ,samadi alochan alochana madya Khali ade bhagavathu unnadu alochana..Ade sakhi.
Very good
Nenu rendu chocolates theesukunedanni.
మీతొ మాట్లడాలంటె ఎలా
మీ పొన్ నంబర్
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
😂😅Hello రిసా garu
hi
Chudanga chudanga chusedi chudabadedi rendu vundavu
chusa
పనికిమాలినోళ్ళు చాలా మంది ...చాలా యదవ సొల్లు చెప్తుంటారు.ముందైతే మన అమ్మా,నాయిన మాట వినడమే సరైన పద్దతి
సరే. అలాగే జరగనీ.. 🙏🙏🙏
మీరు నాకు పంపిస్తారా మరి చదివి ధరిస్తాను మీ పేరు చెప్పుకుని
welldone💗kanthi risa
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲RUclips channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Hello risa anna i have one problem since 9 years i want leabrate with that i need ur helf plz🙏How to contact with you anna i felt Your only perfect solution for me plz🙏🙏🙏🙏
🙏🏿
❤🎉
❤❤❤