Adventure in Wadi Rum Desert 🏜 In Jordan 🇯🇴 | MadMax Dangerous Desert Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии •

  • @variganjisuneel2153
    @variganjisuneel2153 6 месяцев назад +108

    Brother one small advice kindly take precautions for your eyes and cover for nose and ears. Don’t take it easy with the fine desert sand. Eventually it will affect your health. I was in Saudi Arabia for almost four years so out of experience sharing with you.

    • @ranik9699
      @ranik9699 6 месяцев назад +13

      Yes pls cover your head,nose &ears.fine sand &dust may damege the lungs 🫁.

  • @kamalaummadi2551
    @kamalaummadi2551 6 месяцев назад +23

    థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఉమా గారు ఇలాంటివి ఇప్పుడు నేనైతే చూడలేను ఎప్పటికీ కానీ మీరు చూపిస్తుంటే నేనే వచ్చి అక్కడికి చూసినట్టు ఉంది థాంక్యూ థాంక్యూ వెరీ మచ్

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 6 месяцев назад +26

    💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
    💥19:47 21:59 Superb Scene of the VD😱
    💥🇯🇴జోర్డాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు... చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂
    💥Superb VD😱 & B Alert BR🤩‼️
    👍🙌💪

  • @SwamiMA
    @SwamiMA 6 месяцев назад +17

    తమ్ముడు ఉమామహేశ్వరరావు నా పేరు కుమారి నేను నీ వీడియోస్ అన్ని చూస్తా ఉంటాను చాలా చాలా బాగుంటాయి అలాగే నీవు కొంతమందికి సహాయం చేసే వీడియోలు కూడా చూశాను చాలా సంతోషం అనిపించింది ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో మనం భూమిపైనే ఉన్నామా లేక వేరే గ్రహం లో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది చాలా బాగుంది నీవు చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఒక్కొక్కసారి ప్రమాదం జరిగే అవకాశాలు నీకోసం అమ్మ నాన్న మరియు మా మరదలు మా ముద్దుల మేనల్లుడు ఉంటారు అన్న విషయం మర్చిపోకు. నీకు ఆ శ్రీకృష్ణుడు సర్వ వేళల నీ వెంటే ఉండాలని నేను కోరుకుంటున్నాను
    మీ సోదరి.
    ఎం కుమారి

  • @ratnagampala3301
    @ratnagampala3301 6 месяцев назад +28

    Good మార్నింగ్ 🙏Uma brother 🌹👏.. కొండలు మధ్యలో రోడ్డు చాలా బాగుంది... మీ ప్రయాణము క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్న...

  • @vamshistudio6128
    @vamshistudio6128 6 месяцев назад +11

    మీ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతున్నదుకు చాలా సంతోషిస్తున్నాము ఉమ గారు.... మీకు అందరూ చాలా అద్భుతంగా ఆహ్వానించటం చాలా బాగుంది .... ❤❤❤❤ మీరు ఇంకా చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించాలి అని కోరేకుంటున్నము 🎉🎉🎉🎉🎉🎉

  • @gattisharma5395
    @gattisharma5395 6 месяцев назад +9

    వాది రామ్ సూపర్ విలేజ్ అంటే విలేజ్ లో అద్భుతంగా ఉంది ఆ కొండలు ఏంటి ఆ ఇసుక ఏంటి ప్రతీది ఒక ప్రత్యేకంగా చూపించండి ఏమైనా మీరు చూపించినట్టు ఎవరు చూపించలేరు ఏమో అనిపిస్తుంది కష్టపడి కష్టపడి రిస్కు తీసుకొని ప్రయాణం చేస్తున్నారు అద్భుతమైన వీడియో ఇది👍👍👏👏👌👌👌

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 6 месяцев назад +15

    వర్త్ వర్మ వర్త్ ఇలాంటి వ్యూ చూపించినందుకు చాలా థాంక్స్ ఉమా గారు నైస్ వీడియో సింప్లీ సూపర్❤❤❤❤❤❤❤

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 6 месяцев назад +5

    ఉమా సార్ నాకొక డౌట్ మీరు ఈ వీడియో లో భూమిమీద వున్నారా లేదంటే అంగరక గ్రహం మీద వున్నారా చాలా చాలా చాలా అద్భుతం గా వుంది వీడియో 👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤😉😉😉😉😉😉😉

  • @sriman1999
    @sriman1999 6 месяцев назад +17

    ఆ పులావ్ ని kabsa అంటారు. Hyderabad Tolichowk area లో నేను చాలా సార్లు తిన్నాను. మన bhiryani taste లాగా ఉండదు.

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 6 месяцев назад +8

    వీడియో మామూలుగా లేదు ఐమాక్స్ థియేటర్లో చూడవలసిన వీడియో ఇది ఎంత మంచి వీడియోలు మాకు చూపుతున్న మీకు ధన్యవాదాలు మీరు సేఫ్ గా ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం❤❤❤

  • @yarapauttanna445
    @yarapauttanna445 6 месяцев назад +18

    చాలా బాగుంది మీ వివరణ ధన్యవాదాలు ఉమా గారు

  • @ksd7533
    @ksd7533 6 месяцев назад

    Uma anna atuvanti arch yekkinapudu Maree chivari varaku vellakandi adi pramadam.
    19:48 daggara Edo bahubali movie set la anpinchindi super video thank you

  • @SAHITYATV
    @SAHITYATV 6 месяцев назад +10

    వీడియో చాలా అద్భుతంగా ఉంది ఉమగారూ. మీరన్నట్టు నిజంగా అదొక వింత ప్రపంచం. అభినందనలు🎉

  • @SureshSurakasi
    @SureshSurakasi 6 месяцев назад +2

    హాయ్ ఉమా గారు వీడియో చాలా అంటే చాలా బాగుంది ప్రపంచంలో ఉన్న వింతలు మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మేము వెళ్లకపోయినా మీరు వెళ్లి మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు సూపర్ అంటే సూపర్ గా ఉంది😊

  • @ShaikRasheedaBegum-t3q
    @ShaikRasheedaBegum-t3q 6 месяцев назад +1

    Pedda peddha arch lu ekkesthunnaru. Mee guts ki o salute andi Umagaru.antha endalo kashtapadi vishayalu explore chesthunnaru.meeru deep ga anni vishayalu explore chesina meeku hat's off Umagaru.thank you so much

  • @shivaraj3694
    @shivaraj3694 6 месяцев назад +3

    ಥ್ಯಾಂಕ್ಸ್ ಉಮಾ ಸರ್ ಫ್ರಮ್ ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ.ಫ್ರೆಂಡ್ ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರ್.

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 6 месяцев назад +13

    ఉమా గారు మీరు చెప్పడం చాలా బాగుంది

  • @maniannamraju5306
    @maniannamraju5306 6 месяцев назад +2

    Amazing!!!! Chala adhbutham ga vunnae mee videos!! Kotha lokam lo viharisthunnattu ga vundhi..chala risk theesukuntunnaru. Be careful.

  • @ushasreeacharyanushasreeac7289
    @ushasreeacharyanushasreeac7289 6 месяцев назад +1

    Mee vedios ki English captions add ithey vere language vallu kuda enjoy chestaru mee journey ni. Take care and safe journey everywhere

  • @RajKumarPolavarapu-cs1bp
    @RajKumarPolavarapu-cs1bp 6 месяцев назад +27

    Videos చాలా స్పీడ్ గా అప్లోడ్ చేస్తున్నావ్ అన్న 🎉

  • @Lion.595
    @Lion.595 5 месяцев назад

    Sir mi vedes asallu very prapanchamulo chusi natlu vutundi mi vedes nenu chala enjoy chesuntha good job sir

  • @vijayavelicheti3491
    @vijayavelicheti3491 6 месяцев назад +1

    Bangaru konda neevu chala jagartha nana safe ga vundu.mee amma laga cheputunnanu eami anukovako .God bless you

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 6 месяцев назад +3

    Wonderful ఎక్స్పీరియన్స్ gave us brother. Lovely. No. 1 ఇండియా family తెలుగు యింటర్నేషనల్ ట్రావెలర్ ❤❤❤❤❤

  • @EstherP-cg9fr
    @EstherP-cg9fr 6 месяцев назад +1

    Vidiyeo. Superga. Tisaru. Chala. Baga. Chupincharu, tq,

  • @pullaiah1090
    @pullaiah1090 6 месяцев назад +2

    7:33. వెనకాల కొండను అబ్జర్వేషన్ చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్ చాలా చాలా బాగా అర్థమవుతుంది కూడా.

  • @lalithayennam-nz1sq
    @lalithayennam-nz1sq 6 месяцев назад

    Annaya meru chupinchinattu inka yevaru ippati varaku ela anni places explore cheysi chupinchaledu anna, meru super antey, maa andariki travelling knowledge అందిస్తున్నారు

  • @veenavegiraju1198
    @veenavegiraju1198 6 месяцев назад +7

    Hi uma garu
    I am big fan of u
    Addicted to ur vlogs
    Meru Inka Inka explore cheyale ane korkuntunaa

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 6 месяцев назад

    మంచి వివరణ తో కూడిన అద్భుతమైన చక్కని వీడియో అల్ ది బెస్ట్ ఉమా గారు కేర్ ఫుల్ గా వుండండి ఆరోగ్యం జాగ్రత్త బై ఉమా sir👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 6 месяцев назад +4

    Hi Uma!!Excellent video!what a natural and beautiful place!!👍👌

  • @shivaprasad8359
    @shivaprasad8359 5 месяцев назад

    Brother me vedios regular chustanu Meru chala theliyani information ni baga explain chestaru all the best bro and tc

  • @vani9587
    @vani9587 6 месяцев назад +3

    26:40 deggara....aa venka konda oka nandi koorchoni unna laanti aakaram lo undi .rendu chevulu,kallu,moothi,venaka veepu ki hump,...na imagination prakaram😅

  • @K.suseela
    @K.suseela 6 месяцев назад +1

    Wow super video brother chudataniki rendu kallu chalatledhu

  • @DailyShaeervlog
    @DailyShaeervlog 6 месяцев назад +6

    వెల్కమ్ రియాద్ బ్రో ❤

  • @e.ramchandrareddy4424
    @e.ramchandrareddy4424 6 месяцев назад

    భూమి మీద ఉన్నట్టు లేదు వేరే గ్రహం మీద ఉన్నట్టు ఉంది సూపర్ ధన్యవాదాలు

  • @harishthadagonda3657
    @harishthadagonda3657 6 месяцев назад

    Super Anna miru chala wow amazing super video enjoy Anna wonderful place beautiful natural beauty whilst

  • @g.madeena517
    @g.madeena517 6 месяцев назад +3

    ఉమా అన్న మీ వీడియోలు చాలా బాగుటయి ❤❤❤

  • @chaystechinfokannada5863
    @chaystechinfokannada5863 6 месяцев назад +9

    24:30 Our kannadiga there
    ಕರ್ನಾಟಕದವರು ಉರಾದರೂ ನೋಡುತ್ತಿದ್ದರೆ ಲೈಕ್ ಮಾಡಿ
    👇

    • @vjkumara
      @vjkumara 6 месяцев назад

      Yes I too observed

  • @psalmsjosephalle6624
    @psalmsjosephalle6624 6 месяцев назад

    Wonderful exploring the Desert area of Jordon. Really it's a great experience to living and having different food in the world. I Appreciate for ur patience and showing to many people. God bless you all.

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 6 месяцев назад +1

    భలే ఉన్నాయి అండి కొండలు చాలా బాగుంది వీడియో 👌

  • @Jaibalayya_n_b_k
    @Jaibalayya_n_b_k 6 месяцев назад +3

    Legend cinema starting kuda Jordan lone chesaru bro

  • @universel-or5we
    @universel-or5we 6 месяцев назад

    supper Uma full of video very wonder full scenarios, look at us my worn eyes. best of this serious thank you very much Uma

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 6 месяцев назад

    Uma garu , in adventurous explorations & in giving information , nobody will be equal to you . But take care of heaf , eyes & health in such regions & in such climatic conditions.

  • @amithajampana146
    @amithajampana146 6 месяцев назад +2

    Superrrrr view ❤❤ wonderful place nee opikaki nee hard work ki aa endalo sand lo really great Uma nuvvu😇❤.🙌👍👏ekkadellina neeku manchi friends unnaru soo nice guys❤❤yummy 😋 biryani 👌🙌🤩

  • @DandugulaLaxman-ek9fh
    @DandugulaLaxman-ek9fh 6 месяцев назад +1

    ప్రపంచంలోనే వింత దేశాలను చూపిస్తున్నారు ఉమా గారు చాలా సంతోషం మీరు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి

  • @sirishanalla2817
    @sirishanalla2817 6 месяцев назад +1

    Vlog adhurs bro prakruthi andalu awesome

  • @jamprangibhairavamurthy5558
    @jamprangibhairavamurthy5558 6 месяцев назад +1

    హాయ్ UMA garu Excellent Desert Supper BA!

  • @rahulkettavan7993
    @rahulkettavan7993 3 месяца назад

    Israel video I loved so much brother... Nd your video's is best information to everyone keep on doing nd God bless you.... ❤👍

  • @janaki.njohnny9224
    @janaki.njohnny9224 6 месяцев назад +1

    Hero Surya Ayan movie lo one song kuda ee desert lone shoot chesaru sir..... tamannah and Surya movie Ayan 😊

  • @samuelrajuinjeti305
    @samuelrajuinjeti305 6 месяцев назад +1

    అద్భుతం వీడియో వేరే గ్రహంలో ఉన్నట్టు ఉంది...సూపర్

  • @mohdjamaluddin28
    @mohdjamaluddin28 6 месяцев назад

    From Hyderabad..uma brother your Jordon vedio vilog very very fantastic knowledgeable vedios first time I see this type scene Real wonderful your journey I SALUTE YOU ANNA CHALLA BAGA EXPERIENCE CHESAWO NUWO MANCHI GA KANAPADTUNDI ADDRI POENDI NI VEDIOS......

  • @ChallarangaSwamy-gj5ws
    @ChallarangaSwamy-gj5ws 6 месяцев назад +3

    Hi uma your jordan travel may very success

  • @socialjustice-pw3im
    @socialjustice-pw3im 6 месяцев назад +1

    చాలా బాగా తెలుపుతూ వస్తున్నావు బేటా

  • @sankarrajapantula
    @sankarrajapantula 6 месяцев назад

    I think this is not a earth but earth... & i am so excited uma zee

  • @gajjelarajanikanthreddy5119
    @gajjelarajanikanthreddy5119 6 месяцев назад +1

    Super అన్న.god bless you.

  • @srinivasseenu734
    @srinivasseenu734 6 месяцев назад +2

    Wow super ga undi uma Anaya thank you so much👌

  • @kunthinarsingrao8281
    @kunthinarsingrao8281 6 месяцев назад +2

    Knrao
    Super.. video

  • @rekha8016
    @rekha8016 6 месяцев назад +4

    Liked your explanation 👌

  • @SriSri-lo3iv
    @SriSri-lo3iv 6 месяцев назад

    చాలా చక్కగా జోర్డాన్ చూపించారు ధన్యవాదములు🙏🙏

  • @madhusfashionista7122
    @madhusfashionista7122 6 месяцев назад

    Hi Uma garu me videos chala baguntay ,you give so much of information about traveling, ma papa 8th class meru chupinche places anni history lo vastunnay ani daily school nundi ragane me video chustundi 🎉

  • @boddusurya
    @boddusurya 6 месяцев назад

    Hi UMA very wonderful vlog from Vadirum. Really worth UMA worth. No one shown Vadirum like this from Indian RUclips community. Mad Max movie remembering, while watching this video. All the best UMA Sharanya

  • @prasadjr6187
    @prasadjr6187 6 месяцев назад +1

    Super scenes Beutiful locations bro nice welldone👍

  • @sunithaindupalli6895
    @sunithaindupalli6895 6 месяцев назад +3

    Very good Uma garu

  • @shanthismart1783
    @shanthismart1783 6 месяцев назад

    Hi bro really amazing video enti aa kondalu aslu crazy experience really meeto patu meemukuda akkady una feel vachindi video oka etaytey barbeyquee next levelga cook chesyaru super 👌

  • @nssrnow2772
    @nssrnow2772 6 месяцев назад

    Worth video. వేరే గ్రహం లో ఉన్నట్టు చుపించావ్

  • @sreekeshy3029
    @sreekeshy3029 6 месяцев назад

    One of the finest vlog ever done by any traveller like you uma ji. Kudos

  • @bhartiv9991
    @bhartiv9991 6 месяцев назад +1

    Beautiful location n hills. Super video uma garu

  • @benjimenmiriyala3539
    @benjimenmiriyala3539 6 месяцев назад +1

    Super location and video brother

  • @BettyValluri
    @BettyValluri 6 месяцев назад

    Annaya nv super hero ni vedioes adhara koduthunav please take care about your self eat well love you annaya live pettu bro memu metho matladalie anukutunam ma family valu motham neku chala pedha fans weekend lo live try chaie bro please...love you annaya❤❤

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 6 месяцев назад

    Really Uma prasad is great he achieved his goal finally, Brother take care about your self your family is waiting in india

  • @srinukovvasu105
    @srinukovvasu105 6 месяцев назад +3

    Good morning uma Prasad Garu, చాలా మంచి వీడియోస్ చూపిస్తున్నారు ఉమగారు,కంటిన్యూ

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 2 месяца назад

    Chala bhagundi sir video ❤

  • @anushareddy3070
    @anushareddy3070 6 месяцев назад

    Nature is always great beauty created by God we are all bless to see this . Hollywood movie lagane anipisthundi 👍🏻

  • @srinivaskunkata9813
    @srinivaskunkata9813 5 месяцев назад

    చాలా బాగుంది బ్రదర్

  • @gajendruduveerapaneni8175
    @gajendruduveerapaneni8175 6 месяцев назад +1

    Shown us rare place on earth you are very nice person

  • @syedtanveer5607
    @syedtanveer5607 6 месяцев назад

    Take care and good exploring, I felt your real traveller

  • @Rameshwaraih-b6j
    @Rameshwaraih-b6j 6 месяцев назад +2

    Hii uma garu
    Night life kuda experience cheyandi koncham countires lo baguntadhi maku kuda manchi viewing experience untadhi from London❤️

  • @artus198
    @artus198 6 месяцев назад

    Must be a great experience to spend the night in desert , looking at the clear sky with all the stars !

  • @KUSHI_foods
    @KUSHI_foods 6 месяцев назад

    Every day morning meee video kosam wait chestham uma garuuu 😊😊😊😊😊 following every day every video pettina 5 min ki chusthanu

  • @vishhuk
    @vishhuk 6 месяцев назад +1

    ആടുജീവിതം shooting spot ❤

  • @GoliyaPrasad
    @GoliyaPrasad 6 месяцев назад +12

    Hlo hai uma garu చాల ఆనందంగా ఉంది ఇశ్రాయేలు లో ఉన్న ప్రదేశాలు చూపిం చారు

    • @shaikmasavali3116
      @shaikmasavali3116 6 месяцев назад

      Jordan Israel lo vundha.?
      Ante ni vuddesham. Konda gorre 😂🐑🐑🐑💩💩💩

  • @sulakshanareddy6019
    @sulakshanareddy6019 6 месяцев назад

    Mearu chaala adrustavantulu Anna. Anni culture peopleto mearu kalisipotaru😊

  • @anushareddy3070
    @anushareddy3070 6 месяцев назад +1

    Great job very nice information ur providing video.great job😊👍🏻

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 6 месяцев назад

    Uma garu , I am seeing these deserts for the first time in my life, very nice. You showed very well❤🎉Take care of your health too 🤗Thank you very much for showing us a very good places ❤👏👌

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 6 месяцев назад

    Praise the lord brother 🙏 Good oftron sir 🙏❤️ very nice Exlent super video TQ sir 🙏🙏❤️❤️🙏❤️❤️🌹🙏

  • @DailyShaeervlog
    @DailyShaeervlog 6 месяцев назад +1

    I think you slowly slowly coming to Saudi Arabia ❤

  • @babuballari1290
    @babuballari1290 6 месяцев назад

    Video chala baga choopincharu at the same time pin to pin clear ga explain chesaru meeru...❤❤ Chala bagundhi location uma garu...take care of your self god always with you keep going so many videos and so many likes and subscribers😍😍

  • @ShaikSuhana-lb5pe
    @ShaikSuhana-lb5pe 6 месяцев назад

    UMA.ANNA..MERU.CHALA.KASTAPADI..MAKU.MANCHI.VIDEOS..PEDUTUNARU..THANQ.

  • @BharatVeesa
    @BharatVeesa 6 месяцев назад

    Wonderful view brother .I really enjoyed it.

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 6 месяцев назад

    Superb video umagaru. Gaalivalana chekkadadina kondalu gopuraalla unnaýandi, aa caves la chekkabadi simply Superb 👌.

  • @Ramesh-e8v4t
    @Ramesh-e8v4t 6 месяцев назад

    Kalki movie chustunattu undhi anna super❤👌

  • @shaikimran2855
    @shaikimran2855 6 месяцев назад

    I am from hyderabad bro I love the way you explore the nature Mr Uma

  • @Ratnababu-k1i
    @Ratnababu-k1i 6 месяцев назад

    Your explain very good 👍 thanku so much bro

  • @mamataboppana5508
    @mamataboppana5508 6 месяцев назад

    Uma. Akada samudram. Layda. Asalu. Esaka. Tufaan. Gurenchi. Only. Book 📚 lo. Chade amu. Epudu. Me. Vala. Chustunamu. Danyavadalu uma. Helth jagah uma 👏👏👌

  • @Ramslove380
    @Ramslove380 6 месяцев назад

    Mars kuda elane vuntundi excellent place bro

  • @syamkumaryandluri1869
    @syamkumaryandluri1869 6 месяцев назад

    Wonderful bro. May be first in telugu youtuber.

  • @jayapalntr2201
    @jayapalntr2201 6 месяцев назад +1

    Annaya u r great love u annaya god bless u

  • @Iamdev-fu6su
    @Iamdev-fu6su 6 месяцев назад +1

    Long duration videos.. we are loving it uma❤❤

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 6 месяцев назад

    Uma bro, This is one of the best video in Jordan 🇯🇴. The place is look like a Mars planet. Mountain ⛰️, desert, Arch, really Adventurous. Beautiful video ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉

  • @maruthimaddileti5452
    @maruthimaddileti5452 6 месяцев назад

    Kalki lo same video bro super