చంద్రమోహన్ గారు, మీ ముందుచూపే మిమ్ములను రక్షించింది. వచ్చిన డబ్బుని జాగ్రత్తగా వాడుకోవటం, అనవసర ఖర్చులు చేయకపోవటం మీ మంచి అలవాటు. నేటితరం నటులు మీనుంచి చాలా నేర్చుకోవాలి. డబ్బులు సoపాదించటం దానిని జాగ్రత్తపరచడం ఒక గొప్ప కళ. HATS OFF TO U CHANDRAMOHAN GARU.
మీరు చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆ తరము వారు నిస్కారణముగ అవివేముగా ప్రవర్తించడము వల్లనే భవిష్యత్తును కాపాడుకో లేకపోయారన్నది వాస్తవమే. వారి కాలములో భవిష్యత్తును గురించి ఆలోచించలేదు. వారికి దురద్రుష్టము వెంటాడినది. వారికి కష్టము గుర్తుకు రాలేదు
చంద్ర మోహన్ గారు చెప్పింది నాకు చాలా భాద అనిపించింది, ఎందుకంటే అ పాత తరం కామెడీ చేసే వారు ఎంతో కష్టపడి యాక్షన్ చేసేవారు, వాళ్లు చేసే నటన చాలా బాగుంటుంది.
Varnika A, infact having a girl chaild is really God's grace, parentes worry is what if they don't listen to parents, that is the only worry, else girl chaild is really really lucky. I Know it practically.
అబ్భ ఎన్ని సార్లు అనుకున్నానో చంద్రమోహన్ ఎందుకు మీడియా కి దూరంగా ఉంటాడు,ఇంటర్వ్యూ ఇవ్వడు, ఇస్తే బాగుణ్ణు అని.మొత్తానికి thanks. చెంద్ర మోహన్ గారు మీకు నేను పెద్ద అభిమానిని.
సారాంశం: ధనవంతులు కావడానికి, స్వార్థపరులుగా ఉండండి మరియు చరిత్ర విజేతలను మాత్రమే గుర్తుంచుకుంటుంది, ఓడిపోయినవారిని కాదు. Summary: Be a selfish to be rich, and winners are always remembered in History while loosers are forgotten.
Atlast finally i see one sensible man in Industry..Great sir eventhough u rin limelight bizz umade sure it wont affect u or ur family in a bad way. Awesome
Anchor konchem hmm hmm tagiste baguntundi. Ayana gari hmm le unay interview antha edava gola. Chandra Mohan garu is a great artist.Thank u for entertaining us over the years sir.
Very real observations. Stark difference between the Govt jobs and private jobs. Everybody works, But, Govt jobs are so secure guaranteed by the taxpayers money which they do not realize.
నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ రణ భూపతి పహిల్వాన్ కాంతారావు గారు సినిమాల్లోకి రాకముందే 300 ఎకరాల భూమి అయినా ఆయనకి కష్టపడే మనస్తత్వం రెండో సినిమాకే హీరో కాంతారావు డబ్బు ఎంత సంపాదించినా ఆయనకు డబ్బు గోల్డ్ భూమి వీటి విలువ ఏమీ తెలియదు అందుకే ఆయన హీరో అయినా జీరో అయ్యాడు
మీరు అన్నట్లు చిత్తూరు నాగయ్య, సావిత్రి, రేలంగి, రాజనాల, నాగభూషణం, sv రంగ రావు, హరనాథ్,ఇలా వీళ్లు ఆర్ధికంగా నష్టపోవడానికి కారణం ఒకటే సర్... వాళ్ళ చేతిలో డబ్బు ఉన్నపుడు స్థిరాస్తులు కపడుకోలేదు కొనలేదు.., భూములు, ఇల్లు, బంగారం.. ఇలా కొనుగోలు చేయకుండా.. బంధువులకు, స్నేహితులకు దానం చేశారు.. అదే వాళ్ళ కి చివరికి ఏమి మిగలకుండా చేసింది.. Anr, కృష్ణ స్టూడియోలు కట్టించుకున్నారు, శోభన్ బాబు స్థలాలు కొన్నారు, మోహన్ బాబు విద్య సంస్థలు స్థాపించుకున్నారు.., మురళిమోహన్ రియల్ ఎస్టేట్ మీద సంపాదించుకున్నారు.. ఇలా నమ్మకం ఉన్న వాటిమీద పెట్టుబడి పెట్టారు ఇపుడు ఆర్థికంగా నిలబడ్డారు..
అయ్యా. చంద్రమోహనరావు గారు. మీరు చేసింది చాలా బాగుంది మీ పిల్లలకు సినిమాలో చేయడం సరి కాదని పద్దతిగా చదివించి మంచి ఉద్యోగం, పెళ్లి కూడా చేయించారు ఇంతవరకు నచ్చినట్టే
Though i & my brothers ,sisters generation to this Generation we love to watch Chandra mohan movies & Jandhyala fans. Our elders also like Chandra mohan , comparing to present day movies 70's80's'90's movies are much-much-much Better with Versatile Acting & Genius Screen play , watchable &Sensible Stories.
Andaru samudram lo bindedhu neellu pattukellithe manam chembudu neellu pattina sare avi oligipokunda chuskovali anna mata lo chala paramaartham undi. Chala manchi jeevita sathyalu chepperu Ayya meeru 🙏🙏🙏
ChandraMohan cheppindi 100% nijam. Inko vishayam entante, prapancham successful people ni gavaravistundi. Vaallu pisinari la bratinara, leka pogaruga unnara vaalaki avasaram undadu.. And that is right as well.. Okaru evo sinimalu produce chesi, inkokadu, taagi, inkokaru andariki dabbulu panchipetti, enno rakaluga paadayaaru.. They are considered as Losers in the end..
ఈరోజు వచ్చిన రూపాయిలో కొన్ని పైసలైనా జాగ్రత్తగా దాచుకోక పోతే దెబ్బ తినడం ఖాయం . అదే కొన్ని పైసలు స్థిరాస్తులుగా మార్చుకోవడం చెయ్యడంతో కొందరు నటులే కాదు , ప్రజానీకం కూడా జీవితాన్ని చివరిరోజుల్లో కూడా నిశ్చింతగా , ప్రశాంతంగా గడప గలుగు తున్నారు . " డబ్బు లేని వాడు డుబ్బుకు కొరగాడు . ఎప్పుడో ఐదవ దశాబ్దం ప్రారంభంలో చదువు కున్న పెద్ద బాలశిక్ష సూక్తులు లెండి ."💝
చంద్ర మోహన్ గారూ ఈమధ్య కాలంలో మీరు బాగా అసహనానికి గురవుతున్నట్టుంది. మీరు మీ స్వంత నిర్ణయానికి మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చ్చారు. అది బాగానే వుంది కానీ మీతోటి కొలీగ్స్ ను చూసి ఈర్షపడుతూ ఏమీ పొడవలేదు, పీకలేదు అని కించపరచడం మీ స్తానం లో ఉన్నవాళ్లకు గౌరవం అనిపించుకోదు. మా నాన్నగారు మీతోనే బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ లో చదివారు. ఆయన, మిగిలిన మీతోటి స్నేహితులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పని చేశారు. వీళ్ళావరూ ఏమి చేయకనే వుమ్మడి ఆంధ్రాలో వ్యవసాయం అభివృద్ధి చెందిందా? 60, 70, 80 దశకాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి వచ్ఛే జీతాలు మీకు తెలియనివి కావు. సినిమా వాళ్లతో కంపేర్ చేస్తే వీళ్ళందరూ అతి సామాన్య జీవితం గడిపిన వాళ్ళే. వీళ్ళకి వచ్ఛే 60 వేల పింఛను ఈరోజుల్లో ఏపాటి? దయచేసి మీకున్న సమస్యలతో మీతోటి ఉద్యోగుల్ని, తోటి కళాకారుల్ని దురుసుగా కించపరచకండి....
There may be some government staff with no work.but in many departments there would over work and suffering from sadistic supervisors.they may be getting good pension now.but while in services employees suffered a lot from government and public
2:31 He revealed his remuneration Pension for his friends = 60,000/- per month Chandra Mohan's remuneration = 60000*6 = 3.6 lakhs per month (If he works)
ఇతరుల పిల్లలు వెధవలు, నీ పిల్లలు బంగారాలు అనటం అనేది మీ యొక్క గొప్ప కుసంస్కారాన్ని సూచిస్తూ ఉంది .....చంద్రమోహన్ గారు...
Correct ga chepparu,I too felt the same
మీరు చెప్పింది నిజమే సార్, ఉన్నపుడు దాచు కోవాలి యందుకంటె మనకి లేనప్పుడు ఎవరూ వచ్చి మనకి సాయం చేయరు. కనీసం మనకి తినడానికి మనం సేవ్ చేసుకోవాలి.
వాళ్ళు నో1 మనుషులు.అప్పట్లో మంచి మనస్తత్వం అందరికీ వుంది.మ్మంచి జలి వుంది.
@@srinivasg4165 *Andhuke thaagj thandhanaalu aadi aasthulu pogattukuni, thingarithanam tho migatha aasthi pogattukunnaru*
@@satishkumargonthireddy7625tappu andi chanipoyina vaari gurinchi yeppudu kuda Ila maatlakudadu
మీరు లక్కీ హీరో సార్. మీతో మొదటి సారి నటించిన ప్రతి హీరోయిన్ గొప్ప స్టార్ అయ్యారు. You are very great.
చంద్రమోహన్ గారు, మీ ముందుచూపే మిమ్ములను రక్షించింది. వచ్చిన డబ్బుని జాగ్రత్తగా వాడుకోవటం, అనవసర ఖర్చులు చేయకపోవటం మీ మంచి అలవాటు. నేటితరం నటులు మీనుంచి చాలా నేర్చుకోవాలి. డబ్బులు సoపాదించటం దానిని జాగ్రత్తపరచడం ఒక గొప్ప కళ. HATS OFF TO U CHANDRAMOHAN GARU.
మీరు చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆ తరము వారు నిస్కారణముగ అవివేముగా ప్రవర్తించడము వల్లనే భవిష్యత్తును కాపాడుకో లేకపోయారన్నది వాస్తవమే. వారి కాలములో భవిష్యత్తును గురించి ఆలోచించలేదు. వారికి దురద్రుష్టము వెంటాడినది. వారికి కష్టము గుర్తుకు రాలేదు
చాలా బాగా చెప్పారు సార్
పిల్లల్ని ఎలా పెంచకూడదో చెప్పారు
ధన్యవాదాలు💐💐💐
Padumu Gangaraju qq
మిరుతీసుకున్న జాగ్రత్తసావిత్రి గారు తిసునిటే చాలా బాగుండెది సర్
మీరు చాలా ఓపెన్ గా సింప్లీగా చెప్పారు . ధన్యవాదాలు.... మీరు ఇంటర్వ్యూ లు ఇవ్వడం చాలా చాలా అరుదు. సూపర్ సర్ . మీరు మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం సర్.
దారిద్య్రం ఇంట్లోనే ఉంటుంది అని అంటుంటారు... చాలా మంది జీవితాల్లో అది నిజమని నిరూపించారు.
చంద్ర మోహన్ గారు చెప్పింది నాకు చాలా భాద అనిపించింది, ఎందుకంటే అ పాత తరం కామెడీ చేసే వారు ఎంతో కష్టపడి యాక్షన్ చేసేవారు, వాళ్లు చేసే నటన చాలా బాగుంటుంది.
Aayana okkariki kuda respect ivvakunda maatladaru,adi chaala tappu,vaari gotiki kuda saritugadu
సూపర్ చంద్రమోహన్ గారు మీ లాగా అందరూ ఆలోచిస్తే అలా ఉండే వారు కాదు
lucky GA aadapillalu annaru...chala happy GA vundi,girl child ante luck annnaru chala takkuva percentage also feel avutharu.
Hi varnika
Varnika A, infact having a girl chaild is really God's grace, parentes worry is what if they don't listen to parents, that is the only worry, else girl chaild is really really lucky. I Know it practically.
Varnika gaaru chandra mohan gaaru ikkada kaburulu chepthunnaru gaani parama aadavaalla pichi antandi aayanaki, aarjullo vaallu chaala mandhi kothaga fieldki vochina vaallaki ' chandra mohan la sampaadinchu chandra mohan laa jeevinchaku anevaalata' k. Viswanadh gaaru. Aayana viswanadh gaariki swayana,bandhuve nata. Appatlo 'kepten nagarjuna' cinema lo natisthunnappudu kushboo tho asabyamga pravarthinchaadani antaaru.
thousand passions konchem yekkuva emo neeta garu. andaru bucket lo.... meeru gangalamlo....
చంద్రమోహన్ గారు మీ సిరిసిరిమువ్వ చాలా సార్లు చూశాను,రాదిగిరా పాట సూపర్.
evaro badha padataru ani anukokunta superb ga cheparu sir
Lekapote endraa?
నిజం ఎపుడూ కఠినంగా మరియు చేదుగా ఉంటుంది.
Yes yes bro andariki sukam kavali teepi kavali
Avnu aa nijanni chala nikkachi ga chepparu
Yes
0
0
అబ్భ ఎన్ని సార్లు అనుకున్నానో చంద్రమోహన్ ఎందుకు మీడియా కి దూరంగా ఉంటాడు,ఇంటర్వ్యూ ఇవ్వడు, ఇస్తే బాగుణ్ణు అని.మొత్తానికి thanks. చెంద్ర మోహన్ గారు మీకు నేను పెద్ద అభిమానిని.
Excellent Question
Perfect Answer
Chandramohan garu one of d Lazendary artist in telugu industry
Very good Chandramohan. Useful to society his life style
I love this man so so much, huge love and respect from karnataka.
Chala baga chepparu chandra mohan garu
chandramohan sir, hats off to your practical intelligence
U r talented and so lucky
చాలా బాగా విపులంగా చెప్పారు చంద్రమోహన్ గారు. Financial Discipline లేకపోతే ఎవరైనా అంతే
s
సారాంశం: ధనవంతులు కావడానికి, స్వార్థపరులుగా ఉండండి మరియు చరిత్ర విజేతలను మాత్రమే గుర్తుంచుకుంటుంది, ఓడిపోయినవారిని కాదు. Summary: Be a selfish to be rich, and winners are always remembered in History while loosers are forgotten.
True brother
You are my favourite hero in 70s.fantastic acting skills. What you said is correct. These words are life lessons. 👏👏👏
He was very open: without any hesitation he told the truth. Again good that the interviewer asked such a question...
sir your a great legend, we respect you sir...
Atlast finally i see one sensible man in Industry..Great sir eventhough u rin limelight bizz umade sure it wont affect u or ur family in a bad way. Awesome
Enti sensible.He is an hypocrite. You ask your sensible actor why he left job.
Anchor konchem hmm hmm tagiste baguntundi. Ayana gari hmm le unay interview antha edava gola. Chandra Mohan garu is a great artist.Thank u for entertaining us over the years sir.
Goutham Nanda correcte...such a irritating😮
Nice actor chandra mohan garu
Sir meru interview evvadam rare,bt nice acting. 16 yella vayasu lo me acting superb.
Yes sir you are absolutely correct we have to be careful with relative's also
Thankyou sir you are no less than any telugu hero of all times💐vizag.
Very real observations. Stark difference between the Govt jobs and private jobs. Everybody works, But, Govt jobs are so secure guaranteed by the taxpayers money which they do not realize.
Chandra Mohan garu, chala manchi vishayalu share chesukunnaru. Dhanyavadhalu.
Well said sir . You’re an amazing actor in Telugu film 🎥 🎞 industry . M huge fan of your’s.
Financial management gurinchi baga chepparu.ippati young generation mee interview chudali
excellent chandramohan garu..great lesson
Godfrey Bouillon kjvg
Godfrey Bouillon tvserialkoilamma.
the 8th
నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ రణ భూపతి పహిల్వాన్ కాంతారావు గారు సినిమాల్లోకి రాకముందే 300 ఎకరాల భూమి అయినా ఆయనకి కష్టపడే మనస్తత్వం రెండో సినిమాకే హీరో కాంతారావు డబ్బు ఎంత సంపాదించినా ఆయనకు డబ్బు గోల్డ్ భూమి వీటి విలువ ఏమీ తెలియదు అందుకే ఆయన హీరో అయినా జీరో అయ్యాడు
నాగేశ్వరరావు-రామారావుగార్లు నటనలోనే కాదు ఆర్థిక విషయాలలోను వారికి ఎవరితోను పోలిక లేదు. అన్నిటికీ అతీతులు!
also Sobhan Babu
Correct Anna super message
100% correct bro
Correct
lol, veedevado full kamma nakudu gaadu
Chala Chala baga chepru thammudu.....prajala jeevthltho adukuntunnaru....
మీరు అన్నట్లు చిత్తూరు నాగయ్య, సావిత్రి, రేలంగి, రాజనాల, నాగభూషణం, sv రంగ రావు, హరనాథ్,ఇలా వీళ్లు ఆర్ధికంగా నష్టపోవడానికి కారణం ఒకటే సర్... వాళ్ళ చేతిలో డబ్బు ఉన్నపుడు స్థిరాస్తులు కపడుకోలేదు కొనలేదు.., భూములు, ఇల్లు, బంగారం.. ఇలా కొనుగోలు చేయకుండా.. బంధువులకు, స్నేహితులకు దానం చేశారు.. అదే వాళ్ళ కి చివరికి ఏమి మిగలకుండా చేసింది..
Anr, కృష్ణ స్టూడియోలు కట్టించుకున్నారు,
శోభన్ బాబు స్థలాలు కొన్నారు,
మోహన్ బాబు విద్య సంస్థలు స్థాపించుకున్నారు.., మురళిమోహన్ రియల్ ఎస్టేట్ మీద సంపాదించుకున్నారు.. ఇలా నమ్మకం ఉన్న వాటిమీద పెట్టుబడి పెట్టారు ఇపుడు ఆర్థికంగా నిలబడ్డారు..
అయ్యా. చంద్రమోహనరావు గారు. మీరు చేసింది చాలా బాగుంది మీ పిల్లలకు సినిమాలో చేయడం సరి కాదని పద్దతిగా చదివించి మంచి ఉద్యోగం, పెళ్లి కూడా చేయించారు ఇంతవరకు నచ్చినట్టే
VERY MATURED EXPLANATION AND SUGGESTION
Super Matured speech by Chandramohan Garu.
చాలా మంచి విషయం చెప్పారు సర్.
Chandra Mohan Garu your analysis is very important to all viewers so all of us fallow his words
Though i & my brothers ,sisters generation to this Generation we love to watch Chandra mohan movies & Jandhyala fans. Our elders also like Chandra mohan , comparing to present day movies 70's80's'90's movies are much-much-much Better with Versatile Acting & Genius Screen play , watchable &Sensible Stories.
Chandramohan garu you are verstail actor ....pakka practical person...your golden words good lesson to All
Super sir Meru chalabaga alochinchi chepparu .avakasanni ala viniyoginchukovalo chakkaga chepparu
Chapala pulusu undhi, but ippudu mari poindhi. Ante ra?
Mee Comedy timing chala istam
Very nice actor chandra mohan garu. We pray for his good health, happiness and long life. Very good talk sir.
కరెక్ట్ సార్ మిరు చెప్పెది
ChandraMohan gariki "Padma" award vacchunte bagunnu....
Wise man. Your words are good guidance to everybody.
Chandra Mohan Gari malli malli na naa Naga malli aa pata , vintunte nenu oke saari rendu jeevithamulu jeevisthuntaanu.
Okati naa 50 yella jeevitham rendu appati naa 16 yella vayasu.
True artist.
Chala teliviga move ayyaaru sir, your knowledge and financial planning is super
Mi alochana vidhanam bagundi
@@sivaprasad9990
Thanks
మీరు నిజమైన మార్గదర్శి
Sir me friends happy ga unnaru annaru meru prjala mansulu geluchukunnaru
Chandramohan garu you are very great and setting an example for the old artists who are spoiling their lives
బాగ చెప్పారు..
Fantastic realistic talk for your generation and current generation
Very Useful Information... Thanks
Chala positive and open reply
Wisdom speak. Chandra Mohan Garu....👋👋👋👋👋👋
Andaru samudram lo bindedhu neellu pattukellithe manam chembudu neellu pattina sare avi oligipokunda chuskovali anna mata lo chala paramaartham undi. Chala manchi jeevita sathyalu chepperu Ayya meeru 🙏🙏🙏
Very well said sir.. Intelligent talk and very genuine and heart open talk
Very genuine talk by Chandra mohan sir garu
ChandraMohan cheppindi 100% nijam. Inko vishayam entante, prapancham successful people ni gavaravistundi. Vaallu pisinari la bratinara, leka pogaruga unnara vaalaki avasaram undadu.. And that is right as well.. Okaru evo sinimalu produce chesi, inkokadu, taagi, inkokaru andariki dabbulu panchipetti, enno rakaluga paadayaaru.. They are considered as Losers in the end..
Up bringing of children is more important than career. Always.
Intha cheppadu....but present ithani videos chudandi....pillalu Anni teseskoni edho patha intlo padesaru
Brilliant cine star who is candid and careful.
చంద్రమోహన్ గారు... నమస్కారము...
మంచిగా చెప్పారు చంద్ర మోహన్ గారు.
Suuuuuuuper మిత్రమా
very bold expressions
Excellent ga chepparu sir
Very good sir
Chana baga chepparu
Lucky Hero for Heroines. Every heroine wants to act with chandramohan. Golden leg Hero.
చాలా బాగా చెప్పారు సర్
Sir Meeru great career and investment advice icharu. Very practical man. Investing is the key
nice talented actor even in todays generation.
నాగ భూషణం - గాంధీ నగర్ -
ఘంటసాల గారు - సొంత వూరు -
......
ఈరోజు వచ్చిన రూపాయిలో కొన్ని పైసలైనా జాగ్రత్తగా దాచుకోక పోతే దెబ్బ తినడం ఖాయం . అదే కొన్ని పైసలు స్థిరాస్తులుగా మార్చుకోవడం చెయ్యడంతో కొందరు నటులే కాదు , ప్రజానీకం కూడా జీవితాన్ని చివరిరోజుల్లో కూడా నిశ్చింతగా , ప్రశాంతంగా గడప గలుగు తున్నారు .
" డబ్బు లేని వాడు డుబ్బుకు కొరగాడు . ఎప్పుడో ఐదవ దశాబ్దం ప్రారంభంలో చదువు కున్న పెద్ద బాలశిక్ష సూక్తులు లెండి ."💝
very valuable Advice's to Present Actores
Not only actors use full for all.
excellent..! a great lession sir, thanq..
Sar chalante chhala bagachaparu miru
Super guruvu garu
Chandramohangaru
Chakkati andagadu,
Manchimanasunna manishi
Vasthavalu cheppinaru sir namasthe
Sukam dukkanikihethuvu@
super actor sir mi movies TV lo chustuntanu good actor
బాగా చెప్పారు సార్ 🙏 పాత నటులంటే చాలా అభిమానం గౌరవం మాకు వారు పడిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదు అని మా ఆకాంక్ష
సూపర్ గా మాట్లారు సర్...
ధన్యవాదములు
Hats off sir.... Eye opener for us....
చంద్ర మోహన్ గారూ ఈమధ్య కాలంలో మీరు బాగా అసహనానికి గురవుతున్నట్టుంది. మీరు మీ స్వంత నిర్ణయానికి మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చ్చారు. అది బాగానే వుంది కానీ మీతోటి కొలీగ్స్ ను చూసి ఈర్షపడుతూ ఏమీ పొడవలేదు, పీకలేదు అని కించపరచడం మీ స్తానం లో ఉన్నవాళ్లకు గౌరవం అనిపించుకోదు.
మా నాన్నగారు మీతోనే బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ లో చదివారు. ఆయన, మిగిలిన మీతోటి స్నేహితులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పని చేశారు. వీళ్ళావరూ ఏమి చేయకనే వుమ్మడి ఆంధ్రాలో వ్యవసాయం అభివృద్ధి చెందిందా? 60, 70, 80 దశకాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి వచ్ఛే జీతాలు మీకు తెలియనివి కావు. సినిమా వాళ్లతో కంపేర్ చేస్తే వీళ్ళందరూ అతి సామాన్య జీవితం గడిపిన వాళ్ళే. వీళ్ళకి వచ్ఛే 60 వేల పింఛను ఈరోజుల్లో ఏపాటి? దయచేసి మీకున్న సమస్యలతో మీతోటి ఉద్యోగుల్ని, తోటి కళాకారుల్ని దురుసుగా కించపరచకండి....
Madan Mohan
Madan Mohan, U said right... Ihope ur comment should reach to Chandra Mohan garu
Madan Mohan. Baga cheppav bro. Pottodiki koncham tech ekkuva
Bro epic comment superb thanks niku entha patience ga entha pedda comment pettinanduku
Super
There may be some government staff with no work.but in many departments there would over work and suffering from sadistic supervisors.they may be getting good pension now.but while in services employees suffered a lot from government and public
You are right and nowafays even the political people are causing a lot of troubles hindering them fr doing their jobs properly
Panchayath secretaries in Telangana
Chandra mohan told about their generation 30 years back govt work style
Superb ga chepparu...
salute sir. good explanation
2:31 He revealed his remuneration
Pension for his friends = 60,000/- per month
Chandra Mohan's remuneration = 60000*6 = 3.6 lakhs per month (If he works)
He didnt say 6 times. He said he dont even have 6 rs as minimum guarante
Hammayya, ee yamuna kishore moham chudaledhu. Im very happy. "hmmm", "hmmm", kuda theesestha inka happy
chala baga chepparuu