మిక్సితో పనిలేకుండా కవ్వంతో చిలికే అవసరం లేకుండా కమ్మగా ఘుమఘుమలాడే పూసపూస నెయ్యి చాలా ఈజీగా చేయొచ్చు

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024
  • మిక్సితో పనిలేకుండా కవ్వంతో చిలికే అవసరం లేకుండా కమ్మగా ఘుమఘుమలాడే పూసపూస నెయ్యి చాలా ఈజీగా చేయొచ్చు/‪@SpiceFoodKitchen‬

Комментарии • 86

  • @shanvi5581
    @shanvi5581 6 месяцев назад +29

    ఇంత చేసే బదులు పెరుగు తోడు పెట్టుకొని మీగడ fridge లో పెట్టుకొని ఒక 10 days కలెక్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే నెయ్యి రెడీ 👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад +5

      పాలలో ఉండే వెన్న పూర్తిగా తీయడం కోసం నేను పాల నుండే మీగడ తీస్తాను..
      ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో అవవచ్చు..

    • @ksstores839
      @ksstores839 5 месяцев назад +1

      It's like making toned milk also by removing the top layer ... Okka debbaki rendu pittalu

    • @Chitralayaarts
      @Chitralayaarts 2 месяца назад

      Perugu tho megada okasare ga vasthadhi daily radhu ga chinna dout Naku chepandi Naku telidhu

    • @5starchannel903
      @5starchannel903 Месяц назад

      Edi ok

  • @udayabasker461
    @udayabasker461 6 месяцев назад +4

    🥰గుమగుమలాడే పూసనెయ్యి! చాలా బాగా వివరించారు!ఇలా వరుసగా చెయ్యవలసిన పని కొంచెం ఎక్కువ అనిపించినా మంచి నాణ్యత కలిగిన నెయ్యి చెయ్యడానికి మంచి పద్ధతి అనిపిస్తుంది!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад +1

      Thank you very much 🤗 🙏 💕
      అవునండీ! మంచి క్వాలిటీ రావాలంటే రావాలంటే కొంచెం పని తప్పదు, కానీ ఇక్కడ పెరుగు మీద మీగడ కాకుండా పాల మీద తీసి దాన్ని తోడు పెట్టడం తప్ప ఇంక మిగతాది అంతా ఒక్కటే..

  • @shammishaik481
    @shammishaik481 6 месяцев назад

    Chala easy ga chesi chupincharu meeru em chesina daniki tirugu lekunda chestaru anduke Naku mee videos ante chala ishtam andi RUclips open cheyagane mee videos kosame chustanu chala baguntai andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ అభిమానానికి ఇంకా మీ సపోర్ట్ కి ధన్యవాదాలు 🙏💕

  • @SaadyaCreations
    @SaadyaCreations 6 месяцев назад +4

    Superb video chala easy ga chesesaru..srama lekundaa...❤

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 6 месяцев назад +3

    Hi sis ❤ nenu pala meda meegadatho perugu chesi tarawata meegadatho store chesi kavvamtho chiliki prepare chestanu ma nanamma amma alge chestundi😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      Hi andi 🤗 💕
      ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి అండి..
      ఎవరికి ఈజీగా ఉన్న పద్ధతి వాళ్ళు ఫాలో అవుతారు, నేను maximum ఇలాగే చేస్తాను..

  • @Meeomitha4321
    @Meeomitha4321 6 месяцев назад +1

    Andaru process antunaru kani try cheste chala chala easy megada elago collect chestam boil cheyadam anthe ga super sis try chestam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      అవునండీ! పాల మీద మీగడ కలక్ట్ చేయడం వల్ల వెన్న పూర్తిగా తీసేయొచ్చు..
      పెరుగు మీద అయితే వెన్న పూర్తిగా రాదు, అలాగే మీగడ తీసినప్పుడు పెరుగు కూడా కొద్దిగా వచ్చేస్తుంది..
      ఎందుకు పెద్ద ప్రాసెస్ లా అనుకుంటున్నారో నాకు అర్ధం కావట్లేదు..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      Thank you so much 🙏💕

  • @jayavardhansaiganesh2374
    @jayavardhansaiganesh2374 6 месяцев назад +3

    First like 👌

  • @magbob1120
    @magbob1120 6 месяцев назад +16

    chaala complicated ga vundhi andi ee process

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад +5

      కొందరు పెరుగు మీద మీగడ తీసి చేస్తూ ఉంటారు, ఇక్కడ నేను మీగడ తీసి తోడు పెట్టాను.. పాలలో ఉండే మొత్తం వెన్న తీయడం కోసం పాల మీద మీగడ తీస్తుంటాను..
      మిగతా ప్రాసెస్ అంతా ఒకటే కదా!!
      అయితే పెరుగు మీద మీగడ తీసినప్పుడు మీగడతో పాటు పెరుగు కూడా వచ్చేస్తుంది..
      కాబట్టి ఎక్కువ మజ్జిగ వేస్ట్ అవుతుంది..
      అన్ని రోజులు స్టోర్ చేసిన పెరుగునుండి తీసిన మజ్జిగ దేనికోసం వాడలేము..
      మీకు ఈ ప్రాసెస్ చూడ్డానికి పెద్దగా అనిపిస్తుందేమో కానీ చేస్తే సింపుల్ గానే అయిపోతుంది..

    • @indu8044
      @indu8044 4 месяца назад +1

      Nenu chesanandi. Kanipinchinanta complicated em ledu. Easy gane undi. Baga vachindi kuda

  • @swathantrameme1183
    @swathantrameme1183 6 месяцев назад

    Chala bagundi Andi neyyi preparation 😊😊😊

  • @deadepyaskitchen4438
    @deadepyaskitchen4438 5 месяцев назад +1

    Ede correct method andi.ela cheste ghee tasty ga vastundi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      అవునండీ!
      Thanks for liking it 🤗

  • @jagadeeshwarimaddipati
    @jagadeeshwarimaddipati 6 месяцев назад +6

    Intha process and inni ginnela 😮

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад +2

      వెన్న కడగడం కోసం ఆ మూడు గిన్నెలు వాడకుండా వెన్న సరిగా కడగకుండా ఒక గిన్నెలోనే నెయ్యి కాచేసుకోవచ్చు, ఆ తర్వాత అడుగున పేరుకున్న ఆ మాడిన మీగడ తరగలు తోముకుంటే చాలు..
      సరిగా వెన్న కడగక పోతే నెయ్యికి వచ్చే గబ్బు వాసన కూడా భరించాలి..

    • @jagadeeshwarimaddipati
      @jagadeeshwarimaddipati 5 месяцев назад

      @@SpiceFoodKitchen haa avunu Kani memu perugu megada pogu chesi 4 days ki okasari vechani neellu posi majjiga cheskuntamu
      Aa venna okasari ice water tho kadigi neyyi chestham
      Neyyi ayyaka thorakalu ginnne aduguna erraga ayyi gattiga ginneki pattesi untayi. Danni memu godari antam. Adi spoon tho geekkoni sugar veskoni thinte 😋😋😋

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 5 месяцев назад +3

    మొత్తం చూస్తే వేరే ప్రొసెస్

  • @rajichinna187
    @rajichinna187 6 месяцев назад +6

    Nenu curd paina meegada theesthamu andi same process lo venna vastha danitho

    • @swathantrameme1183
      @swathantrameme1183 6 месяцев назад +1

      Ala kuda chesukovachu andi

    • @rajichinna187
      @rajichinna187 6 месяцев назад

      @@swathantrameme1183 thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      అవునండీ! ఎవరికి ఈజీగా ఉన్న పద్ధతిలో వాళ్ళు చేస్తుంటారు..
      నేను పాలలో ఉండే వెన్న పూర్తిగా తీయడం కోసం, అలాగే పెరుగు వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా చేస్తాను..

  • @munnavarma6256
    @munnavarma6256 6 месяцев назад +1

    Godavari lo panchadara vesukuni tente suuuuuuuper

  • @5starchannel903
    @5starchannel903 Месяц назад

    Vammo neyyi cheyadaniki inta riska chakkaga mixi veste two min lo aipotadi anni ginnelu kada jiddu kaavu e process aite chala risk undi sis but meeru risk teesukuni chesaru kabati tnq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      మిక్సి వాడినా కానీ వెన్న రెండు మూడు సార్లు బాగా కడగాలంటే గిన్నెలు వాడాలి కదండీ! అయినా ఒక్కొక్కళ్ళకీ ఒక్కో పద్ధతి సులువుగా సౌకర్యంగా ఉంటుంది..
      Anyways Thank you 😊

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 6 месяцев назад

    మీరు సూపర్ చెల్లి.

  • @udayabasker461
    @udayabasker461 6 месяцев назад +1

    😊Super "ముందు చూపు" తో ఆలోచిస్తే రుచులన్నీ మన చుట్టూ ఉంటాయి.😊 వచ్చే వానాకాలం కోసం పచ్చళ్ళు,నెయ్యి ఇప్పుడే అందుబాటులో పెట్టుకుంటే అదనంగా రుచులు భోజనంలో వడ్డించవచ్చు... ఇలా మంచి రుచులు పరిచయం చేస్తే "కమ్మని రుచులు అమ్మకే తెలుసు" అని పిల్లలు బావిస్తారు! 😊"ఇంటి ఆహారం" పై నమ్మకం పెంచుకుంటారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад +1

      మా ఇంట్లో నెయ్యి వాడకం కాస్త ఎక్కువేనండి..
      మా అమ్మగారు అయితే ప్రతి కూర, పచ్చడి, చెప్పాలంటే పెరుగులో తప్ప అన్నిటిలో నెయ్యి ఉండాల్సిందే 😄
      స్వీట్స్ కి అయితే ఇక బోలెడంత అవసరం..
      అయితే ఇలా నెయ్యి వాడతాం కాబట్టి పాలలో అస్సలు వెన్న లేకుండా ఆ పాలని వాడుతుంటాము..
      ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే బయట కొనే పని లేకుండా వాడుకోవచ్చు..

  • @dokivardaraju8816
    @dokivardaraju8816 6 месяцев назад +1

    Godavari ki salt add chesi rice to tinna baguntundi

  • @winningmahasamayal7963
    @winningmahasamayal7963 6 месяцев назад +2

    Super

  • @bhukyalavanya2540
    @bhukyalavanya2540 Месяц назад

    Migilina milk thagavacha lekunte curd chestara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      మిగిలిన మజ్జిగ తాగటానికి బాగుండదు కానీ మజ్జిగ మిరపకాయలు చేసుకోవడానికి వాడుకోవచ్చు అండి..

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 5 месяцев назад +1

    స్టాటింగ్ లో చూసి పెట్టాను

  • @kalpanagajjala392
    @kalpanagajjala392 4 месяца назад

    👏🏻👏🏻👏🏻👌🏻

  • @Handler244
    @Handler244 6 месяцев назад +1

    First view sis

  • @VijayaLakshmi-ur3wc
    @VijayaLakshmi-ur3wc 6 месяцев назад

    Nice 🎉❤

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 6 месяцев назад

    👌👌

  • @prameelataaticharla2712
    @prameelataaticharla2712 6 месяцев назад +2

    😴😴

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 6 месяцев назад +1

    👌👌👌👌super

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 6 месяцев назад +3

    అంత ప్రాసెస్ అ

  • @Visualjourney2017
    @Visualjourney2017 5 месяцев назад

    Nenu same elane chesthanu

  • @PAVANTPK89
    @PAVANTPK89 6 месяцев назад

    SUPER

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 6 месяцев назад

    ❤❤❤

  • @karunakishore5601
    @karunakishore5601 6 месяцев назад

    Meeru a milk packet use chestaru andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад +1

      ఇవి ఇంటి దగ్గర తీసుకొనే బర్రె పాలు అండి..

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 6 месяцев назад

    నేను ఇలానే చేసేది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      నేను ఇలాగే చేస్తా అంటున్నారు, ఇంత ప్రాసెస్ ఆ అంటున్నారు!? 🤔

  • @neelimabollaram5432
    @neelimabollaram5432 6 дней назад

    Big process....and waste of gas also

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 дней назад

      May be the process is big, how can you boil the ghee without gas, if you want to save the gas it's better to eat butter..

    • @neelimabollaram5432
      @neelimabollaram5432 5 дней назад

      @SpiceFoodKitchen means in other process it cannot take that much time to boil the ghee

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 дней назад

      @neelimabollaram5432 The entire water should be evaporated from the butter in any of the processes..
      It's take time for that..

    • @neelimabollaram5432
      @neelimabollaram5432 5 дней назад

      @@SpiceFoodKitchen ofcourse, but by cleaning butter that many times,it holds more water, so to evoparate it takes more... anyways do not share that time taking videos bcz by watching those our time also will waste

  • @sreekrishnamusicacademy3330
    @sreekrishnamusicacademy3330 5 месяцев назад

    Time waste and long process.. Old process is always gold process.. Ala chesina kuda ghuma ghuma lade neyyi ni prepare chesuko vachu Sister... 😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      పాలలో ఉండే వెన్న పూర్తిగా తీయడం కోసం ఈ పద్ధతిలో చేసానండి, పెరుగు మీద మీగడ తీసేటప్పుడు కొద్దిగా పెరుగు కూడా వచ్చేస్తుంది.. ఇలా నాకు ఈ పద్ధతి కన్వినెంట్ గా ఉంటుంది, ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో అవ్వొచ్చు..

  • @manideepkunda4952
    @manideepkunda4952 Месяц назад

    Time waste process juicer vesthe Pani ayipoddiga😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      ఇంత మీగడ నుండి వెన్న తీయాలంటే 10 సార్లు జ్యూసర్ లో వేయాలి..
      నాకు ఈజీగా ఉన్న పద్ధతి నేను చూపించాను, ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో అవ్వొచ్చు..

  • @mallireddyramakrishna8831
    @mallireddyramakrishna8831 5 месяцев назад +6

    వేస్ట్ ప్రాసెస్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад +1

      మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @swaruparani157
    @swaruparani157 5 месяцев назад +1

    Waste of time😢