Hiii andi,first mee language ki fidaa neenu,kotta gaa chustunna mee channel,telugu anto clear gaa maatladi cheptunnaru,intavaraku okka bhargavi akka ke fan neenu,ade amma cheti vanta channel akka ki ,ippudu meeku kuda,naaku mee voice and maatalu nachai,sooo sweet😊😊😊❤
Hi andi! Welcome to our channel 💐! నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️! Thank u soo much for ur sweet words & lovely compliment 🙏! Stay connected for more useful videos 🤝
ఇవి గోదావరి జిల్లాల్లో బాగా చేస్తారు.మా అమ్మ చాలా బాగా చేస్తుంది.చాలా మంది కి చేసి పెట్టేది కూడా .వీటిని పాణీ లు,కొన్ని చోట్ల పేణి లు అని కూడా అంటారు.ఇవి మహారాష్ట్ర లో కూడా చేస్తారు .
అవునండీ! వీటిని గోదావరి జిల్లాల్లో కూడా చేస్తారు 👍! పెనీలు కూడా చూడ్డానికి ఇలాగే ఉన్నా చేసే పద్దతి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది 😊! Thanks for sharing ur feedback on this recipe 🙏
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ Thank u so much for subscribing 🙏 Welcome to our RUclips family 💐 కొత్త వీడియో notification మిస్ కాకుండా బెల్ 🔔 బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి! Thanks again 😊
మా తమ్ముడికి ఈ స్వీట్ తెలీదా.. 😯🤔 నేను ఏ రెసిపీ చేసినా "ఇది నేను ఫలానా స్టేట్ లో తిన్నాను.. ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను" అంటుంటే.. "ఎప్పటికైనా మా తమ్ముడికి తెలియని స్వీట్ చేయాలి" అనుకునేదాన్ని.. హమ్మయ్య ఇప్పటికీ ఆ కోరిక తీరింది 🤓 మీ కామెంట్ చూసి చాలా నెలలు అయింది.. ఎలా ఉన్నారు తమ్ముడూ! Hope you're doing great.. Thank u ☺️
wow super recipe akka really meeru great akka the way of ur cooking the way of ur explanation was awesome excellent beautiful akka definitely I will try this recipe akka
🙏👌👏🤩 ఆరోగ్యం ఈ మధ్యనే కుదుటపడింది ఈలోగా sunstroke తగలడంతో ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను ఈ సమయంలో మంచి స్వీట్ ని గుర్తు చేశారు మేడం మేము గోధుమపిండితో చేస్తాము మీరు మైదాపిండితో చూపించారు ఇక ఆలస్యం లేదు ప్రిపేర్ చేయటమే
బైట ఇప్పుడున్న విపరీతమైన వేడికి ఉద్యోగ నిమిత్తం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బైటికి వెళ్ళండి! ఈ స్వీట్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి 👍! వీలైతే ట్రై చెయ్యండి.. Thank u so much & take care 🙏
Veetni memu Peneelu antam..maa family prathi important function lo kacchitanga ee peneelu vuntai...memu paakamlo veyakunda paina sugar powder vesi vaatini paalatho tintamu...ila kuda baaguntundi...
Hi sister after long time I msg u I completed my graduation successfully now I'm doing MBA I think all of yr family members well what's yr daughter doing I want to ask u 1 thing sis I'm suffering from VATHAM so can u suggest any tips and diet for reduce VATHAM can u share with us who are suffering like me tq you another one is do ATLEAST 1 VLOG PLZ human wants never end hope share yr family pics 😂😂😂😂😂 bye sus
Hi.. Thank u soo much for coming back after long gap ☺️ We're all doing good 👍 Very happy to know that you've doing MBA after successful completion of Graduation.. Congratulations 💐 I'm not sure about Vatham.. but taking balanced diet is the most important for all types of dosha's 😊 As you know I'm very shy person.. but I'll try to do it at my convenience at any special occasion! Thanks again & all the very best 🤝
I tried today it came out really delicious 😋 thank U mam ❤
That's great andi ..
It's my pleasure 🤗 💕
Thanks for sharing your feedback 🙏
Gasyhi
U
ఐ లవ్ స్వీట్స్.
ఈసారి ఇలాగే ట్రై చేస్తా
Tq for యువర్ వీడియో
My pleasure andi 🤗
తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి..
Seems so yammy....thanks for nice sweet recipe
Most welcome andi 😊
Thanks for liking 🙏
Wah super.aa sweet మాదిరి మి voice chala sweet ga ఉంది.
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️
Mi voice spr ❤ mi voice vini video motham chusa.mi recipe & mi voice rendu bavunnai....
నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! Thank u soo much for ur compliments 🙏
Awesome andi tappakunda try chestanu
Thank u soo much andi ☺️
Try చేయండి.. very very tasty sweet 👌
Easy gaa undi sweet cheyadam. Thanks for the video. Your voice also good.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks for your sweet compliment ☺️
Mouth Watering recipe andi superga undi👌👌
Thank u soo much andi ☺️
Super sweet chala bagundi sister garu chesa vedhanam chala nachindhi Andi
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
సూపర్ స్వీట్
Thank u soo much 😊
Super nenu try chesa baga vachaye
Thank you so much for your feedback andi ☺️🤗
Mouth watering receipe..eroju try chesanu superb
That's great andi 👍
మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🤗
VERY GOOD PREPARATION TKU MEDAM GARU.
My pleasure andi 🤗
Thanks for liking my recipe 😊🙏
Really you are amazing super sister tq
You're welcome andi.. Thank u 😊
Nice explanation madam ❤
Thank you so much andi 🤗💕
Super. Thank you sister
Welcome andi 🤗
Thanks for liking..
Hi Akka e roju e sweet nenu try chesthanu chala simple ga kuda undhi tq soo much Akka
Hi dear..
ట్రై చేయండి.. చాలా సింపుల్ & చాలా చాలా టేస్టీ కూడా 👌! Thank u 😊
చాలా చాలా బాగుంది అక్క 👌🏻
థాంక్యూ సో మచ్ తమ్ముడూ ☺️
thank you madam. voice superb..
My pleasure andi 🤗
Glad to hear your sweet compliment ☺️
బాగుంది
ధన్యవాదాలు అండి ☺️🙏
చాలా బాగున్నాయ్ వీటిని గోధుమ పిండి తో చేసుకోవచ్చాన్ది
Thank u soo much 😊
ఇదే పద్దతిలో వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి 👍
ధన్యవాదములు అండీ
Chala bagundi sweet tq andi
My pleasure andi 🤗
Thanks for liking it..
Mi vantalu anni simple ga vuntayi andi... chala easy ga cheppestaru...😊all the best andi...inka manchi vantala kosam wit chestunnamu...
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! తప్పకుండా మరిన్ని మంచి వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను! Thank u 🙏
సూపర్ మేడం బాగాచెసారు 👌👌👌👌👌
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏
బావున్నాయి .
ధన్యవాదాలు 🤗
Nice receipe I will try...
Sure andi..
Thank you 😊
Thq somuch for ur recipe
My pleasure andi 🤗
Chala baaga chappru
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊! ధన్యవాదాలు 🙏
Superb mam mouth watering receipy
Thank u soo much andi ☺️
Hiii andi,first mee language ki fidaa neenu,kotta gaa chustunna mee channel,telugu anto clear gaa maatladi cheptunnaru,intavaraku okka bhargavi akka ke fan neenu,ade amma cheti vanta channel akka ki ,ippudu meeku kuda,naaku mee voice and maatalu nachai,sooo sweet😊😊😊❤
Hi andi! Welcome to our channel 💐! నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️! Thank u soo much for ur sweet words & lovely compliment 🙏! Stay connected for more useful videos 🤝
I love this ma husband asale foodie tq soo much dear ❤
Most welcome andi 🤗
Thanks for liking 🙏
Wow😊
Thank you 😊
Yummy yummy yummy sweet
Thank you so much 😊
Mee vantalu super ga untayi
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Yummy 😋 mouth watering 😋👌 అక్క
Thank u soo much my dear 🥰
Super recipe 👌👌
Thank you so much 😊
Nice recipe and taste too,thanq.
Most welcome 🙂
Thanks for the compliment 🙏
Thankyou sister
My pleasure andi ☺️
Very nice. Very nice
Thanks a lot 🤗🙏
Super ❤
Thank you 😊💕
Very nice
Thank you 😊
Simply Super sweet sister chala bagundhi. Sister meeru sweet madatha poori cheyandi please ❤🎉🎉🎉❤❤❤😊😊😊😮
Thank u soo much andi ☺️
వీలు చూసుకుని మీరు అడిగిన రెసిపీ షేర్ చేస్తాను 👍
ఇవి గోదావరి జిల్లాల్లో బాగా చేస్తారు.మా అమ్మ చాలా బాగా చేస్తుంది.చాలా మంది కి చేసి పెట్టేది కూడా .వీటిని పాణీ లు,కొన్ని చోట్ల పేణి లు అని కూడా అంటారు.ఇవి మహారాష్ట్ర లో కూడా చేస్తారు .
అవునండీ! వీటిని గోదావరి జిల్లాల్లో కూడా చేస్తారు 👍! పెనీలు కూడా చూడ్డానికి ఇలాగే ఉన్నా చేసే పద్దతి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది 😊! Thanks for sharing ur feedback on this recipe 🙏
Lovely
Thank you 😊
Super sis
Thank you very much andi 🤗
Super and i became fan to you your recipes...so simple and good recipes....especially the way you explain...simply super anthey...
It's soo glad to see such a sweet words & wonder compliment to me and my recipes ☺️! Thank u soo much 🙏
Super
Thank u 😊
Raj kachori recipe cheyyandi pls
OK అండి! వీలు చూసుకొని చేస్తాను..
Super 💯😍😍
Thanks a lot 🙏😊
Super talli
Thank you very much andi ☺️🙏
Super Akka....🎉🎉
Thanks my dear 😊
Simply super
Thank you very much andi ☺️
Andi naa me brother naynu
@@ashokr5579 Thank you so much తమ్ముడూ 🤗
Chinnappudu(1990's) Radio lo whether report lo vinna voice meedi..Soooo,sweeet😊
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Very Unique and yummy😋
Thanks a lot for liking this recipe ☺️
Abbbbba yummy 🤤😋 yummy yummy 😋 yummy 😋 sweet
Many many thanks andi for ur compliment ☺️
Intha simple sweet making process ni first time chustunnna. Very nice 👌. Easy ga undhi. Edho oka roju plan cheyyali intlo vaalatho 😊
ఈ స్వీట్ ఎంత సింపుల్ గా ఉంటుందో.. అంత కంటే టేస్ట్ గా కూడా ఉంటుంది 👌
వీలైతే తప్పకుండా ట్రై చేయండి.. Thank u so much 😊
First time mi video chusa andi supper ga chesaruu ventane subscribe chesesaa 🤩🤩
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️
Thank u so much for subscribing 🙏
Welcome to our RUclips family 💐
కొత్త వీడియో notification మిస్ కాకుండా బెల్ 🔔 బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి! Thanks again 😊
Akka super ga vachayi tellusa
That's great dear 👏💕
ఇంత ప్రాసెస్ అనుకోకుండా చేసారు అంటే మీకు చాలా ఓపిక అన్నమాట..
Really you are great 👍
Thanks for sharing ur feedback 🤗
Nice recipe
Thanks a lot ☺️
అక్క 🌹🌹🌹
పరోటా లా భలేగా ఉంది ఈ స్వీట్ 🎉🎉🎉
ఇంతవరకు ఈ స్వీట్ ని చూడలేదు 🎉🎉🎉
Gorgeous presentation అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మా తమ్ముడికి ఈ స్వీట్ తెలీదా.. 😯🤔
నేను ఏ రెసిపీ చేసినా "ఇది నేను ఫలానా స్టేట్ లో తిన్నాను.. ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను" అంటుంటే.. "ఎప్పటికైనా మా తమ్ముడికి తెలియని స్వీట్ చేయాలి" అనుకునేదాన్ని.. హమ్మయ్య ఇప్పటికీ ఆ కోరిక తీరింది 🤓
మీ కామెంట్ చూసి చాలా నెలలు అయింది.. ఎలా ఉన్నారు తమ్ముడూ! Hope you're doing great.. Thank u ☺️
Hai akka .recepie bagundi akka
Hi dear..
Thank u soo much 😊
chala baga chepparu weet el
a cheyyalo.
Thank you so much andi ☺️
Super good ma'am.... Flavoursome.......❤
Thanks a lot andi ☺️🙏
Extraordinary 😋😋
Thank you ☺️
Super tasty recipe ❤❤❤
Thanks a lot 🤗💕
I have child,they want snacks daily to school, I want storable snacks ,pls will upload that recepies
Sure andi.. I'll share
Please check the Snack recipes in Playlist on our channel..
Chala Baga chepparu,veeti kosam chala sarlu RUclips lo search chesa but dorakaledu tq u Andi.... bye the way e sweet name ma side పేనీలు ani antaru
My pleasure andi ☺️
పేనీలు కూడా చూడ్డానికి ఇలాగే ఉన్నా చేసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది! ఇలా ట్రై చేసి చూడండి.. బాగుంటాయి! Thank u 😊
👌👌👌
Thank u 😊
Voice super akka
Thank you so much dear 🤗
Praise the lord sis 🙏
Thank u 🙏
Me voice supr and me sweet super..kakapothe godhuma pindi tho vantalu ekkuva cheyandi mam
ఈ స్వీట్ & వాయిస్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊! తప్పకుండా మరిన్ని wheat flour recipes షేర్ చేస్తాను.. Thank u 🙏
❤🎉.😋😍🤩👌👌 Superb Chiroti recipe..Thankyou
Most welcome & Thank u 😊
Nice 👍
Thank you 😊
Wow so sweet👌😋😋
Thank you 😊
Super 😋
Thank you ☺️🙏
Your recipes are unique.I love your recipes very much n your way of explanation is too good ra.Your recipes are so yummy.😋😋❤️👏👏
Many many thanks andi for liking me and my recipes ☺️! Thanks for the compliment too 🙏
Yaa, very yummy yaar
మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఈ స్వీట్ తయారు చేస్తాం అండి ,
ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి! లేదంటే మీక్కూడా మిగలనివ్వరు 😃
Super 🎉
Thank u soo much 😊
Srper
Thank you 😊
Nice❤
Thank u so much 😊
wow super recipe akka really meeru great akka the way of ur cooking the way of ur explanation was awesome excellent beautiful akka definitely I will try this recipe akka
Sooo sweet of u my dear ☺️
Thanks for liking me and my recipes 🥰
Wow mouth watering 😋 😍 akka ...me family members nijam ga chala lucky akka authentic recepies chupistaru ... really your recepies are unique 👌
Many many thanks my dear for ur sweet & lovely compliments 🥰
Yummy
Thank u soo much ☺️
Mouth watering andiii 😋😋😋😋😋
Thank u soo much andi ☺️
Yummy 😊 your voice also so sweet❤
Thanks a lot for your sweet compliments andi 😊🙏
🙏👌👏🤩 ఆరోగ్యం ఈ మధ్యనే కుదుటపడింది ఈలోగా sunstroke తగలడంతో ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను ఈ సమయంలో మంచి స్వీట్ ని గుర్తు చేశారు మేడం మేము గోధుమపిండితో చేస్తాము మీరు మైదాపిండితో చూపించారు ఇక ఆలస్యం లేదు ప్రిపేర్ చేయటమే
బైట ఇప్పుడున్న విపరీతమైన వేడికి ఉద్యోగ నిమిత్తం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బైటికి వెళ్ళండి! ఈ స్వీట్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి 👍! వీలైతే ట్రై చెయ్యండి.. Thank u so much & take care 🙏
Tasty sweet Sister 😊 andari msgs ki reply istaru meeru sister ♥ great sister recipes shoot chestaru every day.👏 God bless you 🙏
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for your blessings too 🙏
Banaganapalli kurnool famous vengamma peneee sweet
OK అండి! Thank you 😊
Veetni memu Peneelu antam..maa family prathi important function lo kacchitanga ee peneelu vuntai...memu paakamlo veyakunda paina sugar powder vesi vaatini paalatho tintamu...ila kuda baaguntundi...
Thank you very much 😊 🙏 అవునండీ! రాయలసీమ ప్రాంతంలో పాకంలో వేయకుండా పంచదార చల్లి మీరు చెప్పినట్టు సర్వ్ చేస్తారు, అయితే ఇలా పాకంలో వేసేది ఒక పద్ధతి..
Super 😍😍
Thank u soo much 😊
Nice sweet.. simple and easy.. ikkada sugar place lo jaggery use cheyocha mam
Thank you very much 😊
You can use jaggery..
Tq very much na doubt evaraina adigarmo Ani check chusanu.jaggery to try chestanu.@@SpiceFoodKitchen
Madtha kaja recipe .....mi style lo easy ga cheyandi ....akka
Ok dear 👍
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను! Thank u 😊
Hi sister after long time I msg u I completed my graduation successfully now I'm doing MBA I think all of yr family members well what's yr daughter doing I want to ask u 1 thing sis I'm suffering from VATHAM so can u suggest any tips and diet for reduce VATHAM can u share with us who are suffering like me tq you another one is do ATLEAST 1 VLOG PLZ human wants never end hope share yr family pics 😂😂😂😂😂 bye sus
Hi.. Thank u soo much for coming back after long gap ☺️
We're all doing good 👍
Very happy to know that you've doing MBA after successful completion of Graduation.. Congratulations 💐
I'm not sure about Vatham.. but taking balanced diet is the most important for all types of dosha's 😊
As you know I'm very shy person.. but I'll try to do it at my convenience at any special occasion! Thanks again & all the very best 🤝
Sissy 👌👌👌👍👍
Thanks andi ☺️
❤
😊🤗💕
Yummy tasty recipe
Thank u soo much andi ☺️
😋👌👌
Thank you 😊
Nice
Thank u 😊
@@SpiceFoodKitchen Mee style lo gongura cheyandi oka sari
👌👌👌👌👌😋😋😋😋😋
😊☺️🤗🙏
This sweet is called Badam puri in my place
OK andi..
Thank you so much 😊