బాబు మొదటి సంతకం జగన్ DSC ఫైల్ మీదే? |Prof Ramesh|

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 391

  • @veerrajuaddanki5708
    @veerrajuaddanki5708 4 месяца назад +125

    ఎన్ని అనుకున్న కరోనా నుంచి అందరినీ కాపాడినందుకు ఆయనకు ఓటు వేయాలి .

    • @gognene1513
      @gognene1513 4 месяца назад +1

      మరి ఓటు jagan కు వేయలేదు

    • @nakkaramana6273
      @nakkaramana6273 4 месяца назад +1

      కరెక్ట్

    • @PushpalathaManda
      @PushpalathaManda 4 месяца назад +1

      చేసిన మేలు మరిచి పోయారు.

  • @exploringemotions4953
    @exploringemotions4953 4 месяца назад +105

    అన్న నీకు ఒక్క విషయం తెలియదు... ఎవడు అయితే ఉద్యోగాలు ఇస్తారో,,, వారి చేతిలోనే ఆ ప్రభుత్యం ఓడిపోతుంది... ఇది ఆంధ్ర, తెలంగాణలొ ఋజువు అయ్యింది... అందుకే ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించు కొనుటకు అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నాయి... ఎందుకంటే ఈ రోజు రాజకీయాలను శాసించేది ఉద్యోగులు... ప్రభుత్వ ఉద్యోగులకు విశ్వాసం వుండదు..

    • @chinnasiriki5614
      @chinnasiriki5614 4 месяца назад +7

      Blackmail చేస్తున్నారు...

    • @shureshhk
      @shureshhk 4 месяца назад +7

      It's very true

    • @sriiniivas8951
      @sriiniivas8951 4 месяца назад +8

      మంచి విశ్లేషణ. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సచివాలయం స్టాఫ్, హెల్త్ డిపార్ట్ మెంట్, పెన్షనర్స్ లకు సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల బడ్జెట్.

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 4 месяца назад +2

      Nizam

    • @Citizenship531
      @Citizenship531 4 месяца назад +3

      Yes exactly. Mainly teachers.

  • @upendraraonagiri9358
    @upendraraonagiri9358 4 месяца назад +85

    ఇచ్చిన ఉద్యోగాలు కోసం పబ్లిసిటీ చేసుకోలేదు జగన్...

    • @sundaribeulanivas748
      @sundaribeulanivas748 4 месяца назад +1

      Andra pradesh nu 2yrs karona vachina peda prajala nu chakkaga chusthu chala development chesaru government schools seats dorakaka potti padu chunnaru 5years jagan garu chesthe raja dani chesi chala development chesevaru cbn garu kuda chestharu ani anukuntunamu

    • @madhuseetaram7434
      @madhuseetaram7434 4 месяца назад +1

      Andukena 2019 votes adugkodaniki DSC release chesta ani first annadu adi publicity kaada vote lu kosav gelav eydav kaadantara

  • @petamohammed962
    @petamohammed962 4 месяца назад +39

    ఆన బేలే చాలా మందికి తెలియదు కాబట్టి అటువంటి గొప్ప అనుభూతి కలిగింది కానీ ఇప్పుడు మళ్లీ రమ్మంటోంది జె జగన్❤

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 4 месяца назад +212

    చేసినవి చెప్పుకోలేని మనిషి జగన్ గారు ఈ ప్రపంచంలో ఉన్నవన్ని నేనే కనిపెట్టాను అని డబ్బా కొట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఏమీ చేయలేము సర్ చేసే ప్రతి పనిని పత్రికాముఖంగా మీడియా ముఖంగా చెప్పాలి కదా సర్

    • @Rudranetrajaisriram
      @Rudranetrajaisriram 4 месяца назад +4

      అలా ఐతే ఆ ఓట్లు ఎక్కడికి పోయాయి 1998 నుంచి కొట్లాడితే వాళ్లకి మిగిలుండి 35 వేల గౌరవ వేతనం అంతే జగన్ తెలివిగా చేసిన వంచన అది

    • @nsfacts9537
      @nsfacts9537 4 месяца назад +5

      వైసీపీ ఓట్లు తగ్గలేదు but కొత్త ఓటింగ్ పట్టలేకపోయార్

    • @PKGLoaferstar
      @PKGLoaferstar 4 месяца назад +8

      Jagan cheyavalichina melu chesadu kani .kulam pichullu kulanayakuduki vote vesaru.viswasam lekunda

    • @kadalaadinarayanareddy7010
      @kadalaadinarayanareddy7010 4 месяца назад

      CBN aney anni years power lo vundi adi kuda ivva ledhu kadha ra vedhava, sigghu vundali comment chesetappudu​@@Rudranetrajaisriram

    • @itsmeonly1211
      @itsmeonly1211 4 месяца назад +1

      Okka example cheppu cbn gaaru cheyyani pani chesaanu ani cheppindi…gaali maatlu vaddu

  • @bnmb1534
    @bnmb1534 4 месяца назад +101

    CBN గారు అబద్దాలని గోడకట్టినట్లు కడతాడు. కన్ను ఏర్పకుండా చెప్తాడు. అంతటాటాలెంట్ పార్సన్

    • @agilesrnu
      @agilesrnu 4 месяца назад +5

      Ture, same feeling

    • @satishkumar_sk
      @satishkumar_sk 4 месяца назад +5

      Adhe Talent Jagan ki unte gelichevadu

    • @sundaribeulanivas748
      @sundaribeulanivas748 4 месяца назад +3

      Jagan abaddalu chepparu mata esthe madama thippadu​@@satishkumar_sk

    • @satishkumar_sk
      @satishkumar_sk 4 месяца назад +1

      @@sundaribeulanivas748 Already Proven chesukunnadu

    • @sridharraocanchi4071
      @sridharraocanchi4071 4 месяца назад +3

      Noru vippethey abaddalu. His foundation is abaddalu. Prajalani thappu dhova pattinchadamulo babu DHITTA.

  • @nagasyamala252
    @nagasyamala252 4 месяца назад +16

    అయిదేళ్ళలో వైసిపి వంద తప్పులు చేసి ఓడితే....
    తెదేపా వంద గంటలలో వంద తప్పులు చేసింది.

  • @medisettivvs158
    @medisettivvs158 4 месяца назад +13

    జగన్ గారు 5 years లొ అన్నీ డిపార్ట్మెంట్లో కలిపి ఎన్ని జాబ్స్ ఇచ్చి నారో ఒక వీడియో చేయండి సార్. అందరూ తెలిసి కుంటారు

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 4 месяца назад +1

      Dadapu 2laks echadu edi pakka dammunte thelusukovachu manchi ki kalam ledu

    • @statusvideo3565
      @statusvideo3565 4 месяца назад

      ​@@d.rajasekharreddy9849yes ycp bayased videos kuda vinte thelustundhi but veelaki voice thakuva

    • @tamilisettiharinathreddy7931
      @tamilisettiharinathreddy7931 4 месяца назад +1

      Dsc ఇవ్వలేదు గా brother....23000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పారు పాదయాత్ర లో...ఎందుకు ఇవ్వలేదు

    • @amarandroid9558
      @amarandroid9558 4 месяца назад

      ​@@tamilisettiharinathreddy7931 అవి ఇవ్వరు బ్రదర్. అంతా డబ్బా మాటలే.

  • @periramana-h5j
    @periramana-h5j 4 месяца назад +3

    ramesh garu
    very good information about DSC
    you are one of my cousion is got job at the age of 50 yrs

  • @periramana-h5j
    @periramana-h5j 4 месяца назад +7

    you are right one of my cousion got job at the age of 50 yrs

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 4 месяца назад +22

    Good Analysis about Teachers posts given by Jagan
    చంద్ర బాబు
    టీచర్ల పోస్ట్ లు ఇవ్వకుండా
    విధ్య వాలంటీర్ లను తెచ్చాడు
    అది కూడా చెప్పండి

    • @seshuyelchuri5562
      @seshuyelchuri5562 4 месяца назад +2

      Megs DSC...vadhulutham..
      Court Kelli stay testham simple

    • @syamsudhakarbabuchadalavad5634
      @syamsudhakarbabuchadalavad5634 4 месяца назад

      ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సంఖ్య రోజురోజుకు తగ్గి పోయింది. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్ లో.10 మంది పిల్లలు లేని పాఠశాలలు ఉన్నాయి మరి ఎక్కడ నుండి తెస్తారు.

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 4 месяца назад +12

    Very good analysis sir well said jai jagan anna.

  • @RAMJOOHI
    @RAMJOOHI 4 месяца назад +42

    Chandra babu ane vadu oka మోసగాడు అది అందరికీ తెలుసు కానీ.....

  • @PK-nv4on
    @PK-nv4on 4 месяца назад +3

    ఇష్టం లేకపోయినా, కష్టపడి బాబు గారికి అభినందనలు చెప్పడం బాగుంది.

  • @V.S.BKumar
    @V.S.BKumar 4 месяца назад +14

    Yes Its a right point that new Govt.must fill 30000posts throughmega DSC

  • @paradesibhagyalakshmi7493
    @paradesibhagyalakshmi7493 4 месяца назад +17

    Professor garu hat's off

  • @satyanarayanareddyr6901
    @satyanarayanareddyr6901 4 месяца назад

    బాగా చెప్పారు ఇదిలా కొనసాగించాలని కోరుతూ వున్నాను

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 4 месяца назад +2

    ఇంకో ఐదేండ్లకు మళ్ళీ చూసుకుందాం సార్!!

  • @sk.jakeerhussain1845
    @sk.jakeerhussain1845 4 месяца назад +29

    అవునా అన్న జూన్ మళ్ళీ 15000 ఇస్త అని ఎక్కాడ చెప్పారు అస్సలు చెప్పలేదు 2018 లో జగన్ గారు 23000 మెగా డీఎస్సీ ఇస్త అని చెప్పారు full ga సపోర్ట్ చేశాము, సజ్జల గారు జఫర్ అడిగితే డీఎస్సీ ఎందుకు అన్నాడు అది ఎంత నెగెటివ్ అయిందో తెలుసా మీకు ప్రతి డీఎస్సీ గ్రూప్ లో వైసిపి కి మేము వెయ్యము, మా ఇంట్లో వాళ్ళతో వేయించము అని చెప్పారు... నేను వైసిపి అభిమాని కానీ డీఎస్సీ విషయం లో చాలా పెద్ద తప్పు చేశారు ఇచ్చిన 6100 లో కూడా ఒక్క కర్నూల్ జిల్లాకి 2500 ఇచ్చారు మిగిలిన జిల్లాలకి 100 చొప్పున పంచారు అందుకే ఇంత నెగెటివ్ టాక్ వచ్చింది విడిపోవాల్సి వచ్చింది

    • @lukulapuvenkatanarasingara2384
      @lukulapuvenkatanarasingara2384 4 месяца назад +3

      2008 డిఎస్సీ లో క్వాలిఫైడ్ 5000 పైగా ఫిల్ చేసారు.సుమారుగా 30,000పైగా భర్తీ చేయటం జరిగింది.

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 4 месяца назад

      @@lukulapuvenkatanarasingara2384 Ila Ane vodi poyaru

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 4 месяца назад

      @@lukulapuvenkatanarasingara2384 Ila Ane vodi poyaru

    • @Instagram_911
      @Instagram_911 4 месяца назад

      2008 గురించి కాదు జగన్ ఇచ్చిన మెగా డీఎస్సీ హామి ఏది?

    • @studybinge2217
      @studybinge2217 4 месяца назад

      1998,2008 vallaki icchina jobs minimum time scale ante vallaki entu vanti increment,hra alaa undav chesina Anni rojulu fix salary tho work cheyAli
      Already vallaki age sagam ayindi
      Unna youth ki evvakunda vallaki evvadam enta varaku samanjasam

  • @Adivishnuungarala
    @Adivishnuungarala 4 месяца назад +8

    సార్ ఈ వీడియో ఎలక్షన్ ముందు చేసి ఉంటే బాగుండేది చంద్రబాబు గాడు గోబెల్స్ ప్రచారం బాగా చేస్తాడు ఆ ప్రచారంలో యువత అంతా కొట్టుకుపోయి వాని సీఎం చేశారు వాడు ఎంతవరకు న్యాయం చేస్తాడో చూద్దాం

  • @venkatasivaramamlakkapraga729
    @venkatasivaramamlakkapraga729 4 месяца назад +1

    Sir superga chepparu thank you sir

  • @pardhud2482
    @pardhud2482 4 месяца назад +41

    Saar 2004 pending teacher Posts kooda ఇచ్చాడు, 1998 టీచర్ పోస్టులు కూడా ఇచ్చారు

    • @sunilb5855
      @sunilb5855 4 месяца назад +7

      Ivi evaro okallu cheppali ga ysrcp vallu...entha sepu sankshemam ante saripotunda...chedukunnavi cheppali ga

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 4 месяца назад +2

      Bro ala istam ani 2018 lo cheppaledu mega DSC lo 23000 istam ani 6100 icharu Dani valla chala ante chala negative vachindi

    • @jayaprakashneereri
      @jayaprakashneereri 4 месяца назад +2

      2008 pending posts ,2193 mts job Jagan gout icharu

  • @devamary3543
    @devamary3543 4 месяца назад

    Sir good analysis.
    I follow your vedios
    Bring the awarenes to the people of AP..
    Through your vedios let people know what is right and truth.
    Even the leyman should know all the policy matter
    Let people have the knowledge on the subject.speci. specially the youth.

  • @DhanlakshmiPittu
    @DhanlakshmiPittu 4 месяца назад

    Very good analysis sir

  • @shureshhk
    @shureshhk 4 месяца назад +4

    Election DUTY lo other state Govt Employees ni use chesukovali ani rule pettali ...

  • @ratnasreejalluri4847
    @ratnasreejalluri4847 4 месяца назад +3

    Prati department lo unna vaccancy lu kuda bharti cheste baguntundi

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 4 месяца назад +4

    Ramesh.sir.namstey.vvvvvvvvvvvvvvvv
    Good.information

  • @hepcp
    @hepcp 4 месяца назад

    Very good clarity on dsc and prier matter regarding pension agewas65 revised to 60 is also a burden to think

  • @bathaladurga-oc6hy
    @bathaladurga-oc6hy 4 месяца назад

    You’re right sir

  • @sastryvempati1954
    @sastryvempati1954 4 месяца назад +16

    ఏపీ లో ప్రజలు (నిరుద్యోగులు, ఉద్యోగులు) కు ఇవేమీ తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఎలాగూ ఈసారి ఏపీ నాశనం అవుతుంది.

    • @1980-OmN
      @1980-OmN 4 месяца назад

      ​@@sureshpaladugu517avunu same in 2014 to 2019

  • @Glpk85
    @Glpk85 4 месяца назад +1

    Meeru chala baaga explain chestunnaru ....common man ki ardam ayetattu
    Ilanti informative videos election ki mundhu vachi vunte... inka bavubdedhi

  • @ThulasiMohanReddy-de1rb
    @ThulasiMohanReddy-de1rb 4 месяца назад

    Good clarification.

  • @kukudupala
    @kukudupala 4 месяца назад +56

    చంద్రబాబు ఇచ్చిన హామీలు మాత్రమే జగన్ కొంప ముంచాయి
    1) పెన్షన్ 4000, వికలాంగులకు 6000
    2) Free బస్ మహిళలకు
    3) 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
    4) 18 ఏండ్లు నిండిన మహిళకు 1500
    5) అమ్మవడి ఎంతమందికైనా 15000 చొప్పున ఇస్తా అనడం
    6) నిరుద్యోగులకు 3000 పెన్షన్
    7) Megha DSC.
    8) ఉద్యోగులకు 15th వరకు కూడా salaries ఇవ్వకపోవడం..
    వీటి వల్లనే జగన్ ఓడిపోయాడు..

    • @elizabethranialladi558
      @elizabethranialladi558 4 месяца назад +2

      Not single on dsc file Tet result should be revealed dsc should be conducted

    • @krishnamurthyramala1048
      @krishnamurthyramala1048 4 месяца назад +3

      Land title act created much more opposition upon Jagan.

    • @sridharraocanchi4071
      @sridharraocanchi4071 4 месяца назад

      Hameelu adhikaramulo ravadiniki matramay kani amalu cheyyadaniki kadhu. Idhi prajalu thelusukuntaru ra boya rojullo. Babu andharani buttalo vesesaru

    • @Surya999-l9q
      @Surya999-l9q 4 месяца назад +3

      No ఈవీఎం టాంపరింగ్ 👍

    • @janakanikusalavudu1263
      @janakanikusalavudu1263 4 месяца назад

      👍

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 4 месяца назад

    డిఎస్సి పై బాగా చెప్పారు sir

  • @srinivaskv5763
    @srinivaskv5763 4 месяца назад +1

    Well said sir

  • @InjetiSekhar76
    @InjetiSekhar76 4 месяца назад +4

    Wonderfull explenati sir

  • @karthikaseetharamu1611
    @karthikaseetharamu1611 4 месяца назад

    Good information sir 🙏✍️💐💐

  • @vadranamravi7553
    @vadranamravi7553 4 месяца назад

    Good statistics. ❤professor.🎉

  • @ganesnamanasha8188
    @ganesnamanasha8188 4 месяца назад

    Good explanation sir

  • @prajkumar4046
    @prajkumar4046 4 месяца назад

    వైట్ అండ్ సీ జగన్ సార్ రియల్ హీరో సార్ శాంతిపరులు

  • @Jsr-cw4ze
    @Jsr-cw4ze 4 месяца назад +1

    సింగపూర్ ల అభివృధి కానీ డబ్బు అవసరం కానీ ఈ పరుగులు ఈ వురుకులు ముందు మందు చాన చాన 😅😅😅😅😅😅

  • @jyothikarasala3108
    @jyothikarasala3108 4 месяца назад +2

    In Jagan period half of the period carona so he did maximum devlopment .

  • @Swaram-d6l
    @Swaram-d6l 4 месяца назад +4

    ప్రజల మరణశాసనం మీద

  • @metlaharibabu5718
    @metlaharibabu5718 4 месяца назад +3

    1998&2008 dsc వాళ్లకు ఇచ్చింది కాంట్రాక్టు బేసిస్ మీద రెగ్యులర్ కాదు. జగన్ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడ ఫిల్ రెగ్యులర్ బేస్ మీద ఇవ్వలేదు. మీరు chebutunnà ఆ 6100 పోస్టు లు కూడా 2024 రిటైర్మెంట్ పోస్టులు కూడా కలిపి చూపించాడు. మరి వాటిని ఎప్పటికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేవాడు. కేవలం వాటిని ఎలక్షన్ స్టంట్ గా ఎలక్షన్ కోడ్ కు ముందు నెల రోజుల ముందు వేసాడు. దానికి ఎగ్జామ్స్ tet+dsc కి కలిపి టైం నెల రోజుల టైం ఇచ్చాడు. 117 go తెచ్చి 20000 పోస్టులు సర్ప్లస్ అయ్యేలా చేసాడు. ఇవన్నీ meeku తెలియదా సారు.

    • @amarandroid9558
      @amarandroid9558 4 месяца назад

      నరనరాన చంద్రబాబుపై ద్వేషం.. ఆ కడుపుమంట మనకు తగిలిస్తానికి ప్రయత్నము...

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 4 месяца назад +7

    మీరు విడియో సమయం పదినిమిషాలకు కుదించే ప్రయత్నం చేయండీ అప్పుడు అందరు పూర్తిగా చూసే అవకాశం ఉంటుంది..లేకపోతే స్కిప్ చేస్తారు ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మందికీ కంటెంట్ చేరడమే కాక వ్యూస్ పెరుగుతాయి...

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 4 месяца назад

    అబద్దాలు చెప్పినోళ్లు అందళమెక్కుతున్నారు
    నిజంచెప్పినోళ్లును ఎవరూ నమ్మరు.

  • @jyothikarasala3108
    @jyothikarasala3108 4 месяца назад +1

    Jai. Jagan

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 4 месяца назад +3

    Sir 1998 dsc లో qualified ఇంకా 2300 మంది sc, bc లు ఉన్నారు కుక్కలాగా offices చుట్టూ తురుగుతున్నాము అతి గతి లేదు మాకు 4500 మందికి ఉన్న అర్హత ఏమిటీ మాకు లేని అర్హత ఏమిటి ఒక్కసారి ద్రుష్టి పెట్టండి sir 👏🏻

    • @statusvideo3565
      @statusvideo3565 4 месяца назад

      CBN garu goporu 1998 nunchi unaruga endhuku evaledhu lekunte avinayana echinativega epudu velli adagandi 🎉🎉🎉

  • @deenakumar5780
    @deenakumar5780 4 месяца назад

    Capital... పోలవరం... ఇరిగేషన్... Development... ఇండస్ట్రియల్ డెవలప్మెంట్... 😄😄😄

  • @satyavamsee6011
    @satyavamsee6011 4 месяца назад

    100% correct✅....

  • @dsreekanth
    @dsreekanth 4 месяца назад

    Mi analysis bagundi....

  • @rajeshsomireddi5320
    @rajeshsomireddi5320 4 месяца назад

    జూన్ lo ఇస్తాను అని చెప్పుంటే ysr గెలిచేవారు but ఒక్కసారి కూడా dsc గురించి మాట్లాడలేదు...

  • @DhanlakshmiPittu
    @DhanlakshmiPittu 4 месяца назад

    Sir everybody should have remembered carona period.

  • @rameshpd2532
    @rameshpd2532 4 месяца назад

    1998,2008 DSC అంటే regular posts కానీ కాంట్రాక్టు పోస్టులు ఇచ్చారు......జగన్ గారు employees ni నిర్లక్ష్యం, నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారు.

  • @siphora4
    @siphora4 4 месяца назад

    Sir, is there any chance of Mr YS JaganGaru coming back to his old position? After coming to know recently about 140 vote boxs - wrong counting.

  • @deenakumar5780
    @deenakumar5780 4 месяца назад

    Dsc నోటిఫికేషన్ ఒక్కటీ ఇవ్వలేదు కవరింగ్ ఆపవయ్య...

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 4 месяца назад +1

    .
    1989 లో డి ఎస్సీ ఎన్టీఆర్ చేసారు
    1994 లో డి ఎస్సీ 25000 పోస్టులిచ్చారు. ఇదే అత్యధికం.
    మరిప్పుడు మెగా డి ఎస్సీ అంటున్నారు కాబట్టి 50000 నుండి 100000 వరకు ఉంటుందా!

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 4 месяца назад

      Mega dsc YSR 2008lo echadu 50000 postlu edi charitra YSR 5years loanni kalipi 1lak postlu echaru contract vallani regular chesadu edi charitra 14ruling chesina cbn oka post regular cheyyale yuvatha daggara nyayam ledu

  • @chittamurisubramanyam9307
    @chittamurisubramanyam9307 4 месяца назад +2

    సూపర్ 🎉🎉🎉🎉

  • @mrajagopal50
    @mrajagopal50 4 месяца назад

    చచ్చి పోయిన వాడు బతికి ఉన్నాడు అని చెప్పి అతి తెలివి. ఇది ఒక kotharakam PYTM.

  • @LakshmiNarasimhaSwamyKorukonda
    @LakshmiNarasimhaSwamyKorukonda 4 месяца назад +15

    Sir 2008 dsc post lu eecharu kadandi

  • @deenakumar5780
    @deenakumar5780 4 месяца назад

    కన్సలిడేట్ pay విధానాలు... Hra లు కోత... Cps రద్దు....... 😄😄😄

  • @honnurd2073
    @honnurd2073 4 месяца назад

    కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ 11 వేల పోస్టులు చేస్తానని చెప్పి మాట తప్పి ముక్తి ముల్లగి
    3 వేల పోస్టులు కూడా రెగ్యులరైజేషన్ చేయకుండా రిటైర్డ్ అయిపోయారు. రెగ్యులరైజ్ చేయకుండా రిటైర్డ్ అయిపోయాడు ఒకసారి అడిగి తెలుసుకోండి థాంక్యూ

    • @rameshbejjam9764
      @rameshbejjam9764 4 месяца назад

      ఇప్పుడు చేస్తారులే చేయించుకోండి బస్సు

  • @Yourself-2014
    @Yourself-2014 4 месяца назад

    Volunteers honororium 5000 అవి ఉద్యోగాలు ఎలా అవుతాయి. పోలవరం కంప్లీట్ చేసారా..అమరావతి డెవలప్ ఎక్కాడ.2019 లో Oka varam lo CPS రద్దు చేసారా....రివర్స్ PRC ?

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 4 месяца назад +1

    Jagan has given DSC notification (teaching jobs) only for 6000 jobs that too with complicated court issues. Jagan Garu has not given jobs (teacher jobs) . Please don't insult unemployed eligible teachers!

  • @simhachalam6532
    @simhachalam6532 4 месяца назад +1

    మంత్రుల అరాచకాలు ఏమీ పని చేయలేదా ప్రొఫెసర్?

  • @dynacom5384
    @dynacom5384 4 месяца назад +2

    జలగన్న పీడ వదిలింది

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 4 месяца назад

    ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా ముద్దులు చేస్తూ ఆస్తులు అంతస్తులు కూడబెట్టే (దోచి) వాడు నారా చంద్రబాబు.

  • @deenakumar5780
    @deenakumar5780 4 месяца назад

    సచివాలయ ఉద్యోగాలు... వాటి జీతాలు... వున్న సమస్యలు... మీకు పట్టవా?

  • @jvmedia2023
    @jvmedia2023 4 месяца назад

    చూడండి.. మొదటి సంతకం, మెగా dsc అన్నడుగా...!!? Wait and see.. Dsc వాళ్లు కలలు కనకండి.. CBN effect చూస్తారు.

  • @drveerasmartgoalacademy6946
    @drveerasmartgoalacademy6946 4 месяца назад +3

    2018 DSC jobs filed in 2019 December

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 4 месяца назад

    ఎవరోచేసినవి కూడా నేనే చేశానని ప్రచారం చేసుకొనే వారు బాబు. చేసినవి కూడా చెప్పుకోలేని వ్యక్తి జగన్. ప్రజలు ఎప్పటికి గుర్తిస్తారో ఏమో మరి. 5సంవత్సరాల కాలంలో 2లక్షలా 70 వేల గవర్నమెంట్ ఉద్యోగాలు యిచ్చి కూడా చెప్పుకోలేక పోయారు జగన్ గారు. 2014-19లో కేవలం 30 వేలు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యాలను యిచ్చిన చంద్రబాబు గారు. నిరుద్యోగులంరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు యిచ్చునట్లు జనంలో గర్తింపబడ్డారు. కలికాలం. అంకెలగారడీ తో జనాలను మాయచేయడం లో పిహెచ్ డీ మరి

  • @deenakumar5780
    @deenakumar5780 4 месяца назад

    Mega dsc మాట తొలి సంవత్సరంలో ఏమయ్యింది??

  • @arondara2079
    @arondara2079 4 месяца назад

    Professor garu , In 1996 about 15000 and in 1998 about 15000 Teacher posts have been given . In 2000, 2001 and 2002 (DSc) Teacher posts were given . I got post in 1996 .

  • @razakp8807
    @razakp8807 4 месяца назад +2

    Posts were given as per the court orders.

  • @deenakumar5780
    @deenakumar5780 4 месяца назад

    2,40,000 పెర్మనెంట్ jobs... Job calander ఏమయ్యింది???

  • @purnachandraraodammu560
    @purnachandraraodammu560 4 месяца назад +11

    Ycp vallu chesina Pani kuda prajalaku cheppukoleni sthithi lo unnaru.vallaku adutivallani thittam manesi chesina abhivruddini vivarinche paddhatini nerpinchandi Sir.

  • @amarandroid9558
    @amarandroid9558 4 месяца назад

    ఇంక ఆపండి మాస్టర్ అనవసర ఎక్సప్లేనేషన్స్...
    5 సంవత్సరాలు జగన్ గారు ఒక్క డీఎస్సీ కూడా వెయ్యలేదు...
    మీ లాంటి సూడో మేధావుల సలహాలే భజన బృందమే జగనన్న కొంప ముంచింది......

  • @VenkaT-l4j
    @VenkaT-l4j 4 месяца назад

    సార్...చాలా ముఖ్యమైన సమాచారం ఇచ్చారు.. అయితే ఎప్పటి నుంచో పనిచేసిన వారిని రెగ్యలరైజ్ చేయడం యూత్ మర్చిపోయింది.. గొర్రె కసాయి వాడినే నమ్ము తోంది

  • @csmenni
    @csmenni 4 месяца назад +1

    Contractor lo permanent chesthe adi Kotha job echinatu ela avudi

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 4 месяца назад

    దృశ్యం సినిమా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఉంటే బాబు గారి ఈ ప్రచార ప్రణాళిక అర్థమయి రిపేర్ కొట్టి ఉండేవారేమో.
    ఒక విషయం అర్థమైంది, ప్రజలకు కావాల్సింది మోసం చేసే నాయకులు, దొంగ వాగ్దానాలు చేసే నాయకులు, తాత్కాలిక ప్రయోజనాలు కల్పించే ప్రభుత్వాలే. ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారు అనుభవం మీద తెలుసుకున్నారు. జగన్ గారు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.
    ఇది చంద్రబాబు గారు తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కాదు. ప్రజల దురాశ, అత్యాశ మాత్రమే.

  • @deenakumar5780
    @deenakumar5780 4 месяца назад

    అప్పుల కుప్ప... Button అన్న... 😄😄😄

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 4 месяца назад +1

    రోడ్డు కు కి కూడా రంగులేసి 😜😜😜 గాంధీ విగ్రహాలు తీసి వైస్సార్ బొమ్మ లు 😜😜😜

  • @haribabuneerukonda2899
    @haribabuneerukonda2899 4 месяца назад

    2000,2001,2002,2004,ఇవన్నీ నోటిఫికేషన్ కాదా, అంటే ఎప్పటికప్పుడు టీచర్ స్ ని నింపి స్కూల్స్ కి అందించడం తప్పా.

  • @udaikumar2708
    @udaikumar2708 4 месяца назад +4

    Isthene ichinattu….Isthanani chebithe… ichinattu kaadu..

  • @purushothamareddy7388
    @purushothamareddy7388 4 месяца назад

    Good evening sir please make video on R S S chief Mohan Bhaghavath to day comments

  • @parigiyuvakudugagan456
    @parigiyuvakudugagan456 4 месяца назад

    జగన్ గారు ఫీల్ చేసినారు అంటున్నారు కదా ఎవరు ఫీల్ చేయమన్నారు రిక్రూట్మెంట్ చేయకుండా 98, 2008 వాళ్లను
    వీళ్లకు ఏదో కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి సైలెంట్ అయిపోయింది నాకు కొత్తగా నోటిఫికేషన్ వచ్చి ఉంటే మేము బాగుపడుతుంది కదా నిరుద్యోగ లో
    2019 నుంచి 2023 మధ్యలో ఒక నోటిఫికేషన్ కూడా వదలకుండా నిరుద్యోగులను ప్రలోభాలకు గురి చేసి మరి దానికి తోడు రిటైర్మెంట్ ఏజ్ 58 టు 60 చంద్రబాబు పెంచారు మరియు జగన్ 16 ఇంకా 62 పెంచారు ఎవరు పెంచారు అండి ఇది
    మేము ఎలా బ్రతకాల రుద్యోగులు

  • @sairamram7528
    @sairamram7528 4 месяца назад

    ఒక దాని మీద సంతకం పెడితే ఎలా అన్నిటి మీద సంతకం పెట్టాలి అన్ని స్కీములు వర్తింపచేయాలి

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 4 месяца назад

    Number of Teacher posts?
    More than 50,000....No doubt
    Jai CBN garu

    • @SreekanthUndela
      @SreekanthUndela 4 месяца назад

      Brother, Anni vacancies levu....fresh ga 15000 ivvavachu including February posts...

  • @pradeepgovada2038
    @pradeepgovada2038 4 месяца назад

    Jagan's gari team was not upto mark to advertize what they have done.

  • @sagaravidyasagar651
    @sagaravidyasagar651 4 месяца назад

    Contract job vallaki government permanent chesina ఓటు వేయ లేదు

  • @bhavaniprasad8232
    @bhavaniprasad8232 4 месяца назад

    🙏

  • @kusumaharanadhareddymunnan540
    @kusumaharanadhareddymunnan540 4 месяца назад

    When the dsc process completed. I think no guarantee.

  • @johnwesley6611
    @johnwesley6611 4 месяца назад

    Sir, Jagan lost his credibility, please wait for five years to get better chance.
    He failed to fulfill job calendar for last five years.

  • @santharaju7892
    @santharaju7892 4 месяца назад +1

    June lo 10 velu dsc jobs ani jagan ekkada cheppadu linc pettandi

    • @Pruthvi_444-r5l
      @Pruthvi_444-r5l 4 месяца назад

      Notiki vachhindi chepthunnadu proofs levu

  • @csmenni
    @csmenni 4 месяца назад +1

    6000 fill chesara master

    • @Pruthvi_444-r5l
      @Pruthvi_444-r5l 4 месяца назад

      Notification ivvaledu antarani ichharu mokkubadiga election notification mundhu. Adi kooda Postpone ayyindhi.
      5years emi chesaro

    • @bhavishyakumar5891
      @bhavishyakumar5891 4 месяца назад

      30 k 60 k ani miku istama vachinatu adugutunaru jetalu evadu ivala miru istara

  • @DhanlakshmiPittu
    @DhanlakshmiPittu 4 месяца назад

    Sir As per their mani festo they should give Four lakh jobs every year. Total 20 lakh jobs for their entire period.

  • @Hazeerashaik1
    @Hazeerashaik1 4 месяца назад

    Sir AP lo new ga TET malli vadulutara sir mega DSC notification vadilemundu...sir please reply ivvandi sir....

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 4 месяца назад +1

    Another Paytm professor competing with Paytm Nageshwar.

  • @bhanukiranjampana6811
    @bhanukiranjampana6811 4 месяца назад

    Mega DSC means 25,000 more or less let us see . Hope for the best .

  • @Pruthvi_444-r5l
    @Pruthvi_444-r5l 4 месяца назад +1

    kaki lekkalu