Early dinner 6 to 8 pm , 10pm padukuntunnanu light off cesi nidra potanu morring 5am levagane active ga total day untanu.. Meeru ceppinattulu patistanu..... Healthy life style valana sadyam... Jeevana vidanam valana sadyam healthy ❤
@@YaminiSree-d9x సాయంత్రం 7 గంటలకు సాల్ట్ పిస్తా కాదు గ్రీన్ పిస్తా ఉంటాయి వాటిని ఉదయాన్నే నానబెట్టుకోవాలి సాయంత్రం ఆరు గంటలకి పొట్టు తీసి తినాలి తర్వాత ఫ్రూట్స్ తీసుకోవాలి అప్పుడు 9 గంటలకి అరిగిపోతుంది మంచి నిద్ర వస్తుంది తిన్న దగ్గర నుంచి కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి
GOOD INFORMATION

chesi. Cesi kaadu. Cheppinatlu. Ceppinattulu kaadu.vidhaanam. Saadhyam
Thank u Dr. Garu.
Thank you sir. This remedy helped me lot
Good information 👍
❤
Sir your information is very good but even in 1.75 speed video looks like very very drag. Can you please make short videos if possible?
How is our asharmam ..... which was effected in floods
🙏
Paadaabhivandanamulu guruvugaaru
🧎♂️🧎♂️🧎♂️🍇🍇🍇🥭🤝🤝🤝🤝🌽🧎♀️🧘🧘💯🏃♀️🏃♀️🏃♀️🥑🥑🍉🙏🏻🙏🏻🏃🏃🧘♂️🧘♂️🧎♀️🧎♀️👍🏼👍🏼🧘♀️🧘♀️🧘♀️🍎🍎🫒🫒⛹👏🏽👏🏽👏🏽🍍🍍👍👍🥥🥥🍊👌👌🧎🧎👏👏👏
Ear lo sound tagaledu, 1 month nunche ,deneke remedies chepande sir 🙏🙏
Pistachio is very costly sir.
allready నేను పిచ్చి వాడిని అయ్యాను bcz నిద్ర పట్టక
సార్ నేను పడుకున్నప్పటి నుండి నేను ఈ రోజు చేసిన పని రేపు చెయ్యబోయే పని కలలు వస్తాయ్ అసలు నిద్ర పట్టదు iem బిల్డింగ్ wark
I sre per ge
ఇది వాస్తవం పిస్తా పప్పు తింటే మత్తు ఇంజక్షన్ చేసినంతగా నిద్ర వస్తుంది ఇది నేను ఆచరించి చూశాను
Avunaa ye time lo tinnaru meru
@@YaminiSree-d9x సాయంత్రం 7 గంటలకు సాల్ట్ పిస్తా కాదు గ్రీన్ పిస్తా ఉంటాయి వాటిని ఉదయాన్నే నానబెట్టుకోవాలి సాయంత్రం ఆరు గంటలకి పొట్టు తీసి తినాలి తర్వాత ఫ్రూట్స్ తీసుకోవాలి అప్పుడు 9 గంటలకి అరిగిపోతుంది మంచి నిద్ర వస్తుంది తిన్న దగ్గర నుంచి కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి
మంతెన రాజు గారికి, యిపుడు నిద్ర పడుతుందా?? ఆయనతో కలిసి తిరిగిన వారి అనుభవం పంచుకోండి!!❤
SIR FIRST YOU VACATE FROM KRISHNA RIVER BANK
పిస్తాజీడిపప్పు లు తినే కంటే ఒళ్ళు అలిసే ల కస్థ పడితే అదే పడుతుంది నిద్ర
పని లేని వాళ్ళకి పెద్ద వాళ్లకి అవసరం
Radu
రాదు
థైరావిడ్ ఉన్నవాళ్లు పిస్తా పప్పు తినవచ్చా సార్
మనీ వేస్ట్ పిస్తా పప్పు తినకండి
Thankyou sir ❤
Thank you sir 🙏