అప్పుడప్పుడు మనం నిజాయితీగా మన గురించి మనం మాట్లిడుకుని,మనం అసలు తెలివితేటలు తలుచుకుని నవ్వుకోవడం చాలా మంచింది.లేని తెలివితేటలు ఉన్నాయనుకునే దానికంటే.అమాయకత్వం మే మనం నిజాయితి.చాలా బాగుంది 😂❤
సార్.. మరోలా అనుకోవద్దు. సబ్జెక్టు మంచిదే అయినా మీరు కొద్దిగా ఎక్కువ చేశారని అనిపిస్తాంది. న్యాచురల్ గా లేదు. ఇంట్రస్ట్ గా లేదు. ఈ వీడియో నాకు నచ్చలేదు సార్. ధన్యవాదాలు 👏🙏
సార్ స్కిట్ ని వ్యాపార ప్రకటన గా మార్చవద్దు. మీ స్కిట్ ని ఒక ఆనందం కోసం రిలాక్స్ కోసం చూసే వాళ్ళు చాలా మంది వున్నారు. వ్యాపార ప్రకటన లు తప్పుకాదు ఎప్పుడు అంటే అవి విడిగా చేసినప్పుడు. ద. చే. క్ష.
మీరు అన్యాపదేశముగా వైద్య వృత్తి పేరు పెట్టుకుని ఆల్ ఇన్ వైద్యము చేసి డబ్బులు దండుకునే వాళ్ళ గురించి బాగా సెటైరికల్ గా చెప్పారు లేపోతే తాతయ్య గడ్డానికి నాన్నమ్మ జుట్టుకి ఎలా ముడి వేస్తారు డెంటల్ క్లి నిక్ వాండ్రు జుట్ట్టు ట్రాన్స్ప్లాంటేషన్ లేక ఇతర రోగాలకు వైద్యం ఎలా చేస్తారు వసూళ్లకు కాకపోతే ఆo య్
Why do you stoop so low? At their Madanapalli branch, in 2014 I think, one doctor by name Praveen did root canal treatment which eventually led to loss of three teeth. I do not understand why you give publicity to somebody on Abba TV. We watch your channel to spend some jolly time. But ..... shame.
Mee fan ayyanu sir.... Mee comedy super.
New character role fully involved and performed well...Doctor garu as-usual rocked.....
పల్లెటూరి బైతు అనటం బాగోలా..అతి ఎక్కువైంది 😢
Meeru excellent comedy scenes real action బాగుంటాయి కానీ ఈ బిజినెస్ ప్రమోషన్ కామెంట్స్
అప్పుడప్పుడు మనం నిజాయితీగా మన గురించి మనం మాట్లిడుకుని,మనం అసలు తెలివితేటలు తలుచుకుని నవ్వుకోవడం చాలా మంచింది.లేని తెలివితేటలు ఉన్నాయనుకునే దానికంటే.అమాయకత్వం మే మనం నిజాయితి.చాలా బాగుంది 😂❤
💐చాలా బాగా చెప్పారు సర్ 😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉
యాక్షన్ సూపర్ సార్,👌👌👌
పల్లెటూరి బైతు. యేమి సంస్కారం . తూ తూ
సూపర్ సూపర్ డాక్టర్ గారు....
Excellent doc. Ads damage ur status.
బాగుందండీ డాక్టర్ గారు.
, కామెడీ మరియు వాణిజ్య ప్రకటన ఒకదాన్లోనే గుద్దేశారు.
Super Doctor Sir Comedy Highlight
Super ga chesaru sir
నమస్తే సార్ అనంతపూర్లో మీ అడ్రస్ ఎక్కడ సార్ మిమ్మల్ని కలవాలని ఉంది సార్
Doctor sir super
Really sir u r inspiring me with your dedication to acting
Sir I have some scripts for you if you allow
Doc action super
🎉dr గారు కాలుకు ఏమైంది..
Super sir.....
Secunderabad లో Rs. 500/- ki Partha dental hospital lo Rs. 25000/- estimation ఇచ్చారు. డాక్టర్ గారు మీ reputation చెడిపోతుంది.
Promotions chestunnara sir.content bhagundhi kani me stageki adi bhagundademo anipinchindhi
Being a doctor u should be knowing difference between dentist and dermatologist. I didn't expect this from you sir
సార్.. మరోలా అనుకోవద్దు. సబ్జెక్టు మంచిదే అయినా మీరు కొద్దిగా ఎక్కువ చేశారని అనిపిస్తాంది. న్యాచురల్ గా లేదు. ఇంట్రస్ట్ గా లేదు. ఈ వీడియో నాకు నచ్చలేదు సార్. ధన్యవాదాలు 👏🙏
Partha lo memu chala loss ayyam treatment bogoledu
Superb సార్. 25 సంవత్సరాలలో మన పల్లెలు ఎలా ఉండేవి అని చక్కగా వివరించారు. అలాగే advertisement promotion బాగుంది
యాక్షన్ సూపర్ సార్,
Hari garu ... thikka thikka ga untune chuse vallanu thikkollani chesav. Ads chupinchav teliviga
Palleturi baithu ane thumb nail yeeyyandi
Pallelu ante chinna choopu vaddu
good acting sir
Paid promotions cheyyakandi channel value pothundi,repodduna fraud jarigithay meeku chuttukuntundi .This is only suggestion
కాలుకు ఏమైంది సర్...
కాలు బెణుకు కు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చెప్పలేదే.
Vangapeti... Billvesi pampistaru.. Partha ante....😅
Chala chala baagundi
హరి సార్ నీ నటన బాగుంది మీరు చేసిన యాడ్ బాగోలేదు
Doctor anipinchukunnaru kada sir
👌👌👌😁😁😁😁
Meeru ante maaku baaga like meeru partha ni promote chesi maaku dooram avutunnaru
Hospatal promotion kosam channel 😂
"ABBA" bale Idea sir ji 🙏
Adoni MLA's !
😂😂😂
Super action sir
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్ ।
(అబ్బా TV చూసేవారికి ఒనర్చిన ఉపదేశమే ఈ సారాంశము. 😜)
Ha ha ha
👌
ఆ ఇల్లు అబ్బా tv dr దే. వదిన అంటాడు అక్క అంటాడు
మీరు dr గా కంటే
మమ్మలి ని నవ్వించి
ఫీజు లేకుండా... చేస్తున్నారు
3.8-5.6వరకు vadina akka aindi
సార్ స్కిట్ ని వ్యాపార ప్రకటన గా మార్చవద్దు. మీ స్కిట్ ని ఒక ఆనందం కోసం రిలాక్స్ కోసం చూసే వాళ్ళు చాలా మంది వున్నారు. వ్యాపార ప్రకటన లు తప్పుకాదు ఎప్పుడు అంటే అవి విడిగా చేసినప్పుడు.
ద. చే. క్ష.
మీరు అన్యాపదేశముగా వైద్య వృత్తి పేరు పెట్టుకుని ఆల్ ఇన్ వైద్యము చేసి డబ్బులు దండుకునే వాళ్ళ గురించి బాగా సెటైరికల్ గా చెప్పారు లేపోతే తాతయ్య గడ్డానికి నాన్నమ్మ జుట్టుకి ఎలా ముడి వేస్తారు డెంటల్ క్లి నిక్ వాండ్రు జుట్ట్టు ట్రాన్స్ప్లాంటేషన్ లేక ఇతర రోగాలకు వైద్యం ఎలా చేస్తారు వసూళ్లకు కాకపోతే ఆo య్
Chettha
Support charector baledu over action 😊
పల్లెటూరు భాషా సెట్ కాలేదు
బిల్లు ధూల్ తీరుతుంది, పోండి,
Cheppulatho thokkithe mettaga vundani etla telisindi.evarintlono dr Hari photo etlundi.manchi propaganda parda dental ki
మరి ఓవర్ అయింది
Partha pramotion
Why do you stoop so low? At their Madanapalli branch, in 2014 I think, one doctor by name Praveen did root canal treatment which eventually led to loss of three teeth. I do not understand why you give publicity to somebody on Abba TV. We watch your channel to spend some jolly time. But ..... shame.
Very bad
Abba ni yabba vemundira raabba
పల్లె టిన్గరోళ్లు అండం బెటర్
పల్లెటూరుబైతు ఇది ఏమైనా బావుందా?కాస్త విలువ ఇవ్వండయ్యా..