హ్యుయన్ త్సాంగ్ | భారతదేశ పర్యటన | Hiuen Tsang Visit to India

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 139

  • @lakshminandula5303
    @lakshminandula5303 Месяц назад +4

    చాలాచక్కని వివరణ , వాచకముకూడా… 👌👍👏🙌🤝 4 సం.. నడక , ఎన్నో బెదిరింపులు, ప్రమాదాలు .. 5సం విద్యార్జన.. జ్ఞానతృష్ణ .. ఆకలి , దాహము లకన్న తక్కువ కాదా….👏👏👏👏మనదేశములో17 సం.. నివాసము… హర్ష చక్ర వరికి.. వివేకము…..👌👍👏🤝🙌

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Месяц назад +3

    హుయాన్ సాంగ్ గురించి చాలా చక్కగా వివరించారు అక్షర సత్యం మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను నాటి ఖాన్ గ్రేసు వామపక్షాలు కుట్ర లు ఇంతింత కాదు ధన్యవాదాలు

  • @lakshminandula5303
    @lakshminandula5303 Месяц назад +3

    మీరు పేర్కొన్న 7 అంశాలు.. నభూతో నభవిష్య తి…. (. అద్భుతము)👏👏👏👏👏👏👏🙌

  • @vedanthammurali8165
    @vedanthammurali8165 Месяц назад +15

    విశ్లేషణ బాగున్నది, ఆధారాలతో.
    ధన్యవాదములు

  • @dtj926
    @dtj926 Месяц назад +18

    చాలా రోజుల తరువాత .. ఎటువంటి వక్రీకరణ లేని నిజం అయిన చరిత్ర విన్నాను .. అల్పజ్నానులు , అసమర్థ వాదుల కామెంట్లు లెక్క పెట్టకండి ... బుద్ధుడి పూర్తి పేరు కూడా తెలియకుండా వ్యాఖ్యానాలు చేసే మూర్ఖులు ఉన్నారు ..

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 Месяц назад +6

    చరిత్ర చదివే సమయంలో పెద్ద కొరత మన పాలకులకు10 పుటలు. విదేశీ పాలకులకు 100 పుటలు మీ లఘుచిత్రాలతో ఎంతో ఆనందం మీకృషికి ధన్యవాదాలు

  • @johnhidemuppidi6181
    @johnhidemuppidi6181 Месяц назад +3

    చాలా రొ జు ల నుండి ఎదురు చూశాను. ధన్యవాదములు 🙏

  • @Vibrant_Varnika
    @Vibrant_Varnika 17 дней назад +1

    I really enjoyed your video on Hiuen Tsang's journey to India.. You explained his significance and the cultural exchanges between India and China in such a simple and engaging way. The way you brought out his interactions with Indian rulers and scholars, especially at Nalanda, was fascinating. And your voice in the video was exceptional sir..clear, steady, and very engaging 👍👍The tone and pronunciation were perfect, making the narration a pleasure to listen to.

  • @tsr9chanel94
    @tsr9chanel94 Месяц назад +18

    వేంగి రాజ్యాన్ని సందర్శించి ఆంధ్ర దేశమంతా విస్తృతంగా పర్యటించాడు కదా.... సార్..... ఆంధ్రదేశంలో ఈయన పర్యటన విశేషాలు పైన ఒక వీడియో చేయండి

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад +5

      మీ సూచన బావుంది. ఆ దిశగా ప్రయత్నించి "తెలుగు నేలపై హుయాన్ త్సాంగ్" అని ఒక వ్యాసం రాస్తాను.

    • @merimpureshotham7387
      @merimpureshotham7387 Месяц назад

      ​@@dr.ravikumarmula2825 Nuvvu rase manuvadha rathalu Inka chalu bro.

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад

      @@merimpureshotham7387 నేను ఇందులో రాసినది బౌద్ధ మేథావి గురించి. రాయబోయేదీ ఆయన గురించే. ఇందులో మనువాదం ఎక్కడ ఉంది? నేను రాసినవాటిలో ఉన్న అబద్దాల జాబితా ఇవ్వండి. ఈ వ్యాసం ఫరిదిలో లేనివి చర్చించలేను.

    • @ynrao5
      @ynrao5 Месяц назад

      ​@@merimpureshotham7387 meeru rasedhi Britishvadi sodhi. Manuvadha rathalu antam kadhu meeru Mundhu Manu smruthi chadavandi.

    • @ravienv1
      @ravienv1 Месяц назад +2

      ​@@merimpureshotham7387నీకిష్టం లేని రాతలు మనువాదం కిందికి తోసేస్తే, కరెక్ట్ అయిపోవు బ్రో.

  • @devaranagamani782
    @devaranagamani782 Месяц назад +2

    Beautiful description about the great history Hero.

  • @madhureddy7643
    @madhureddy7643 Месяц назад +5

    డా. మూలా రవి కుమార్ గారు, మీరు చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ గారి ఇండియా పర్యటన వివరాలు బాగా వివరించారు. వామ పక్ష అబిమానుల ద్వంద వైకిరిని బయటపెట్టారు. దానితో పాటు మీ RSS/బ్రాహ్నణ వాదన్ని సమర్దించుకోవడము మన దేశచరిత్రను మరుగు పరుచుటలో వామ పక్ష వాదులను మించిపోయారు. హుయన్త్ త్సాంగు పర్యటనను పరిచయము చేసినందుకు అబినందనలు.

    • @achutaramaraju6023
      @achutaramaraju6023 Месяц назад

      @madhureddy... మీరు క్రైస్తవ కళ్ళదాలు తీసి చరిత్రను చరిత్ర లా తెలుసుకోండి....Bhavudam కి ముస్లిం దూరాక్రమణ దారుల వలన జరిగిన నష్టం దారుణం, ఘోరం.. దాని గురించి తెలుకుని కామెంట్ చేయి..

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla Месяц назад

    Huein SANG , PAAHIYAAN. Writings exposed India's riches glory wealth to world . Which paved way to so many foreign invasions.

  • @Clear-Biz
    @Clear-Biz 17 дней назад

    Good information,easy explanation

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Месяц назад +3

    ఏది ఏమైనా నాశనమైన భారత నలంద జ్ఞానం హూయన్షంగ్ రాతల లో కొంతమేరకైనా పరిరక్షింపబడివుంది. దానిని మరలా భారతీయ భాషల లోకి అనువదించాలి.

  • @adventuresviharitelugu
    @adventuresviharitelugu Месяц назад +2

    చాలా అద్భుతతంగా వివరించారు చరిత్ర 🙏

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Месяц назад +2

    వామపక్ష వాదులు మనువాదుల మథ్య అసలు చరిత్ర నలిగి పోతోంది.

  • @kallurugopalreddy
    @kallurugopalreddy Месяц назад +2

    దశఅవతారాలలో బుద్ధ గౌతమబుద్ధ ఇద్దరు ఒక్కడుకాదు …పూర్తి ఈదేనీజం

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Месяц назад +1

    Superb video about Huyasnsang china ante indians ku liking takkuwa wariki manaku satsambandhalu levu History lo

  • @sivasagar007
    @sivasagar007 Месяц назад +2

    మంచి విశ్లేషణ

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Месяц назад +1

    😢nice స్టడీ of చైనా యత్రికుడు హుయాన్ త్సంగ్ భారత దేశ యాత్ర

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 Месяц назад +2

    Chala chakkaga chepparu...

  • @anil2489
    @anil2489 Месяц назад +3

    Yup, the narration is nice. Indian historians and authors recognize Hiuen Tsang's contributions, there might be less emphasis in popular literature on his role compared to that given to native figures. Nonetheless, academic and historical texts acknowledge his impact and legacy, and he is often celebrated as a bridge between Indian and Chinese cultures. His accounts continue to be a primary resource for understanding India's past, and his contributions are honored through various cultural and academic commemorations in India.
    Anyways the information is interesting. 😊

    • @AnveshiChannel
      @AnveshiChannel  Месяц назад +1

      Thanks for watching & sharing your views.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Месяц назад +3

    , wowsuper ❤

  • @Rudra17721
    @Rudra17721 Месяц назад +2

    బాగా చెప్పారు గురువు గారు

  • @dr.ravikumarmula2825
    @dr.ravikumarmula2825 Месяц назад +15

    ఈ వ్యాసంలో నలందా అనేది బౌద్ధ కేంద్రం అనే చెప్పాను. కానీ అందులో ఆచార్యులలో, విద్యార్దులలో కూడా సమస్థ భావజాలాలవారూ ఉండేవారు అన్నది హుయాన్ త్సాంగ్ రాసిన విషయం.
    హర్షవర్దనుడు బౌద్ధుడు అని ఏ పుస్తకంలో ఉందో చెప్పండి. హర్షుడు హుయాన్ త్సాంగ్ ని సత్కరిచిన సందర్భమే, కుంభమేళా (నదీ పుష్కరాలు లాంటివి). కుంభమేళా బౌద్ధ వేడుక కాదు కదా? ఒకవేళ హర్షుడు బౌద్దుడైతే అలాంటి ఉత్సవాన్ని బుద్ధపూర్ణిమనాడు చేసేవాడు. అసలు నేను ఈ వ్యాసం లో చెప్పినది "ఇప్పుడు ఫేసు బుక్ లో చెప్తున్నట్టూ ప్రాచీన కాలంలో బౌద్ధులూ, బ్రాహ్మణులూ దెబ్బలాడుకోలేదు" అని.
    విలియం డల్రింపుల్ పుస్తకం ప్రకారం అతడు హిందువే. ఒకవేళ హర్షవర్ధనుడు బౌద్ధుడైనా ఇక్కడ హుయాన్ త్సాంగ్ ని భారత చరిత్రకారులు విస్మరించటం అనేది అలానే ఉంటుంది. బౌద్ధం కూడా భారతీయ ధర్మమే.

    సతీ సహగమనం అనే దురాచారం ప్రాచీన భారతదేశంలో 1% కుటుంబాలైనా ఆచరించాయా? అనుమానమే. రాజా రామ మోహన్ రాయ్ ఒక జమిందారీ కుటూంబ వ్యక్తి. తన కుటుంబంలో ఆ దురాచారం చూసి చలించి ఒక చట్టం చేయించాడు కానీ, ఆ దురాచారం రాజా రామ మోహన్ రాయ్ కాలంలో ఎంతమంది సామాన్యులు పాటించేవారో ఏ లెక్కలైనా ఉన్నాయా?
    ఆ దురాచారం రాజకుటూంబాలకే (అంటే సమాజంలో 1% కన్నా తక్కువే) పరిమితం. క్షత్రియులంతా రాజకుటుంబాలు కాదు కనుక వారు అంతా సహగమనం చేసేవారు కాదు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కూడా వితంతువులైన రాజ కుటుంబ స్త్రీలు ఉండేవారు.
    రామాయణంలో దశరధుడి ముగ్గురు భార్యలూ వితంతువులైనా, రాజమాతల హోదాలో కొనసాగారు.
    మహాభారతంలో ఒక్క మాద్రి మాత్రమే ఇష్టపూర్వక సహగమనం చేసింది. మిగిలిన వితంతువులు కుంతి, సత్యూవతి, అభిమన్యుడి భార్యలు ఇలా అందరూ తమ భర్తల మరణం తరువాత బ్రతకటమే కాక రాచకార్యాల్లో సలహాలు కూడా ఇచ్చారు.
    మనుస్మృతిని నేను చదవలేదు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా దానిని "పూర్తిగా చదివాను" అని చెప్పి, ఎవరైనా విశ్లేషించవచ్చు. నేను ఆ విశ్లేషణ తో అంగీకరించాలన్నా విభేధించాలన్న, ముందు మనుస్మృతి చదివి ఆ పని చేయాలి.
    జ్ఞానం అనంతం. మనం చదివినది పదిమందితో పంచుకుంటాం. "ఫలానా అంశం ఎందుకు రాయలేదు?" అనే సందేహం వచ్చినవాళ్ళు ఆ అంశంపై రాయవచ్చు.

    • @ravip9891
      @ravip9891 Месяц назад +4

      చాలా చక్కని వివరణ సార్. సతి దూరచారం అతి స్వల్పము ఐనా దానినే ఇప్పటికే కమ్మీ రచయితలు ప్రచారం చేస్త్గున్నారు. ఒక్క టి మీరే డైరెక్టుగా నిజం చెప్పేరు. అది దుష్ట కామ్యూనిస్ట్ రచయితలు దేశం చరిత్రను వాక్రీకారించి రాసేరు 🙏👍

    • @dtj926
      @dtj926 Месяц назад +3

      చాలా చక్కగా .. సూటిగా అడిగారు .. మీరు అడిగిన ఏ ప్రశ్న కి కూడా సరైన సమాధానం రాదు ... మాటల దాడి తప్ప ... ఎందుకు అంటే వాటికి సరైన సమాధానం తెలియదు కాబట్టి

    • @kolukuluriramasatyanarayan6458
      @kolukuluriramasatyanarayan6458 Месяц назад

      Excellent ❤

    • @praveenparimi
      @praveenparimi Месяц назад

      రాజా రామ మోహన్ రాయ్ కాలం లో బాల వితంతువులు బెంగాల్ లో వున్నారో వివరాలు వున్నాయి. చూడండి. సమాధి కట్టిన మూడ నమ్మకాలు గొప్పగా చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారడం అనేది మానసిక దౌర్బల్యం

    • @ravip9891
      @ravip9891 Месяц назад

      @praveenparimi రామ్ మోహన్ రాయ్ చెప్పినట్టు కట్టుకథల్లి అన్య మతస్థులు ప్రచారంలోకి తెచ్చారు. సతి అనేది నిజంగా అంత ఉదృతంగా ఉంటే, భారత్ లో మహిళలే మిగిలేవారు కాదు.👍

  • @SandhyaSree-z8b
    @SandhyaSree-z8b Месяц назад +2

    Sir, Hyuyan Tsang Chinise language lo vrasina grandhaalu nu Indian languages lo ki transliteration Cheste Mana ku mukhyam ayina sangatulu ( Samacharam) telusu kontaam kadaa .

  • @dr.lakshmiprameelakoneru9314
    @dr.lakshmiprameelakoneru9314 Месяц назад

    గుప్తుల తరువాత హర్షుని కాలం గురించి చెప్పండి.

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 Месяц назад +1

    ఫాహియాన్ గురించి కూడా చెప్పండి సార్.

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 Месяц назад +1

    🎉🎉🎉🎉❤

  • @sampathkumariaddanki2070
    @sampathkumariaddanki2070 28 дней назад +1

    యాత్రికులలో రారాజు

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 13 дней назад

    You didn't give details of huowonthsong writings about seventh century Indian history

  • @ashokkola7490
    @ashokkola7490 Месяц назад +1

    Correct

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 Месяц назад +3

    నాలాందలో సంస్కృత గ్రంధాలు లేవు.

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад +1

      నలందా లో సంస్కృతం విరివిగా వాడబడేది. బౌద్ధం యొక్క మూల గ్రంధాలన్నీ సంస్కృతంలోనే ఉండేవి. హుయాన్ త్సాంగ్ వాటికి కాపీలు రాసుకొని చైనా తీసుకువెళ్ళాడు.
      Reference Book.
      The Golden Road
      by
      William Dalrymple.

    • @veeruravipati
      @veeruravipati Месяц назад

      ​@@dr.ravikumarmula2825ప్రాకృతంలో ఉన్నాయి మేధావి.

    • @merimpureshotham7387
      @merimpureshotham7387 Месяц назад

      ​@@dr.ravikumarmula2825 Mari ippudu endhuku Sanskrit ledhu, kanisam okka sila sasanam kuda ledhu Sanskrit lo.
      Sathi India lo leneledhu antunnaru, ok Mari SC ST lu vuri bayata endhuku naru,Adhi MANUVADHAM lo nundi vachina dhramam kada, asalu idhi Sathi kante dhrunamindhi, dinigurinchi matladandi sir.

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад

      @@merimpureshotham7387
      నేను రాసిన వ్యాసం ఫరిది చిన్నది.
      మీరు నన్ను అడుగుతున్న విషయాలు చాలా విస్తృతమైనవి.
      హుయాన్ త్సాంగ్ కాలంలో. (1400 years ago) ఉన్న ఇతర భాషలు - గ్రీకు, లాటిన్ లు పూర్తిగా అంతరించిపోయాయి.
      ఆ కాలంలో ఉనికిలో లేని ఇంగ్లీషు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది.
      ఒక భాష వ్యాపించాలంటే ఒక శతాబ్దం పాటు దానికి అనుకూల రాజకీయ వాతావరణం ఉండాలి.
      ఒక భాష అంతరించాలంటే ఒక శతాబ్దపు నిర్లక్ష్యం చాలు.

    • @ravienv1
      @ravienv1 Месяц назад

      ​@@merimpureshotham7387బౌద్ధంలో ఎన్నో గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి. ధమ్మపథంతో సహా.
      శిలాశాసనాలు వేయించిన వారి పద్ధతిని బట్టి, వాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని బట్టి ఉంటాయి. ప్రాచీన శిలాశాసనాలు పాళీ ప్రాకృతంలో ఉన్నాయి. పాళీలోనే ఉన్నాయి. మహరాష్ట్రి, శూరసేని, మాగధి - వీటిలో కూడా లేవు.
      ఇంతా చేసి, సంస్కృత శిలాశాసనాలు తక్కువైనా ఉన్నాయి.
      వెలి - అనేది కులపు కట్టుబాట్లకు ధిక్కరించిన వారికి ఆనాటి సమాజాలు విధించిన ఏర్పాటు. అలా వెలికి గురైన వారిలో బ్రాహ్మలు, వైశ్యులు, ఇతర వర్ణాల వారూ ఉన్నారు. అమరకోశంలో ఇలా వెలికి గురైన వారు తమలో తాము చేసుకున్న వివాహాలు, వారిని ఎలా పిలుస్తారు అని వివరణ ఉంది.
      వెలి అనేది దారుణం. కానీ అందుకు బ్రాహ్మలు బాధ్యులు కారు. మీరు చెప్పిన మనువు అనేవాడు బ్రాహ్మడు కాదు.

  • @uwantcell2622
    @uwantcell2622 Месяц назад +4

    నేను మీ వీడియోలు చాలా లైక్ చేస్తాను సార్ బౌద్ధ ఆరామాలు కొలగొట్టి వాటిల్లో మన దేవుళ్లను విగ్రహాలను ప్రతిష్టించటం నిజామో కాదా ఇప్పటికీ బుద్ధుణ్ణి దశావతారం అని హిందూ మతంలోకి మార్చలేదా నాకు తెలిసి మీరు కూడా బ్రాహ్మణులు అయ్యుంటారు దయచేసి సత్యాన్ని మాత్రమే చెప్పండి కల్పిత దేవుళ్ళు తయారు చేసింది బ్రాహ్మణులు మాత్రమే

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад +5

      బౌద్ధ ఆరామాలను దేవాలయాలుగా మార్చారు అనటానికి ఏవైనా శాసనాలు కాని, వందేళ్ళకన్నా ముందు రాసిన పుస్తకాలు కాని ఏవైనా ఉన్నాయా?
      అలాంటివి జరిగితే కనీసం 2000 ఏళ్ళ క్రితం జరిగి ఉండాలి.
      నాకు ఇందులో పెద్ద పరిజ్ఞానం లేదు.
      ఎల్లోరా గుహ దేవాలయాలు 7 వ శత్తబ్దంలో చెక్కబడ్డవి. అందులో సగం బౌద్ధ శిల్పాలున్న గుహలు, సగం హిందువుల ఆలయాలు.
      ఇవి ఏకకాలంలో వర్ధిల్లాయి. వారణాసి కీ సారనాథ్ కీ 12 కిలోమీటర్లే దూరం. ఒకటి హిందూ క్షేత్రం. ఒకటి బౌద్ధ క్షేత్రం. Both were peacefully coexisting for 2000+ years.
      బౌద్ధం వ్యాపారవర్గాల విరాళాలతో వర్ధిల్లింది.
      కొన్ని బౌద్ధ ఆరామాలు "బేంకు" లాగా పనిచేసాయి.
      ఆ మార్గాలలో వ్యాపారుల కదలికలు తగ్గేసరికి కొన్ని ఆరామాలు నిర్మానుష్యం అయ్యాయి.
      ఇలాంటి ఆరామాలే కాందహార్ వద్ద హుయాన్ త్సాంగ్ కి కనిపించాయి.
      బౌద్ధ బిక్షుబులకీ, వైదీకులకీ ఉన్న బేధాలు "నరమేధాలు" జరిగే అంత తీవ్రమైనవి కాదు.
      ఈరోజు కొన్ని పల్లెల్లో రెండు వీధుల్లో పెట్టిన రెండు వినాయక మండపాల నిర్వాహకులే దెబ్బలాడుకున్న దాఖలాలు ఉన్నాయి.
      బౌద్ధ వైదీకుల పోరాటాలు కూడా అలాంటివే.
      బ్రాహ్మణుల ప్రోద్బలంరో హిందూరాజులు బౌద్ధులను వేధించారు అన్నది పచ్చి అబద్దం.
      ఒకవేళ ఎక్కడైనా బౌద్ధ ఆరామాలను హిందూ ఆలయాలుగా మార్చిన జాబితా (తగిన ఆధారాలతో) తెలియజేయండి.
      నేనూ తెలుసుకుంటాను.
      నా కులం అడిగారు.
      మీ దృక్పదంతో ఏకీభవించినవారి కులం కూడా ఇలాగే అడగుతారా?
      నేనొక పుస్తకం (The Golden Road by William Dalrymple) చదివి రాసిన వ్యాసం ఇది. That writer is staying in India for 30 years, expert of history and archaeology.
      నేను చదివిన పుస్తకాన్ని తిరస్కరించే హక్కు మీకు ఉంది.
      కానీ చర్చించేవారి కులాలు మాత్రం అప్రస్తుతం

    • @uwantcell2622
      @uwantcell2622 Месяц назад +1

      @@dr.ravikumarmula2825 సార్ మీరు అడిగినవంటీ శాసనాలు ఇన్స్క్రిప్టులు ఆధారాలు ఇప్పటికి కనపడతాయి సార్ మీకు పంపాలంటే ఏ విధంగా పంపాలో చెప్పండి కచ్చితంగా పంపిస్తాను ఆధారాలు ఒకటి కాదు వంద చూపిస్తాను

    • @uwantcell2622
      @uwantcell2622 Месяц назад +1

      మాస్టారు కులం గురించి చర్చించినందుకు క్షమించండి చరిత్ర లోకి వెళితే మమ్మల్ని కట్టుకథలు చాలానే ఉన్నాయి అద్భుతమైన సాక్షం నా దగ్గర బొచ్చెడున్నాయి మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి పంపిస్తాను

    • @arrao633
      @arrao633 Месяц назад

      @uwantcell2622
      బౌద్ధ ఆరామాలు కొల్లగొట్టి వాటిలో హిందూ దేవుళ్లను పెట్టారు అనే దానికి రుజువులు ఉన్నాయా?
      అసలు విగ్రహారాధన లేని బౌద్ధంలో విగ్రహాలు ఎక్కడనుంచి వచ్చాయి?
      అసలు దేవుళ్లను తయారు చేసింది బ్రాహ్మణులు అనే దానికి రుజువులు ఉన్నాయా?
      అసలు కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం లేకపోవడంతో బౌద్ధం ప్రభ దానంతట అదే తగ్గిపోయింది.
      మీ మాటల్లో నిజం తెలుసుకోవాలనే కుతూహలం కన్నా బ్రాహ్మణులను ద్వేషించాలనే ఆసక్తి ఎక్కువ ఉన్నట్లున్నది.
      మరి బౌద్ధులకు ఉన్న రాజాశ్రయం, రాజుల దగ్గర వారి పలుకుబడి వల్ల హిందూ దేవాలయాలు బౌధ్ధ ఆరామాలుగా మారాయి, హిందువులు హింసింపబడ్డారు అని కూడా అంటారు. నమ్ముదామా.

    • @dtj926
      @dtj926 Месяц назад

      @@uwantcell2622 దశావతారాల్లో ఉంది గౌతమ బుద్ధుడు కాదు... మైత్రేయ బుద్ధుడు.. ఆయన విష్ణుమూర్తి అవతారం.. మీకు ఈ విషయంలో ఎటువంటి అవగాహన లేనట్లు తెలుస్తోంది.. దయచేసి.. మీ వ్యక్తిగత అభిప్రాయం ఇంకో వర్గం మీద బురద జల్లెందుకు వాడవద్దు.. మీరు చెప్పిన ఆ బ్రాహ్మణులు కూడా మన దేశానికి అవసరమే... బౌద్ధ ఆరామాలు పడగొట్టి గుళ్ళు కట్టారు అని ఒక్క చారిత్రక ఆధారం చూపించండి ( ముక్కు మొహం తెలియని వాళ్ళు రాసిన రచనలు కాదు.. నిన్న కాక మొన్న పుట్టిన దర్శకులు తీసిన సినిమాలు కాదు... ఒక శాసనం, విద్య విలువ కలిగిన వ్యక్తి రాసిన ఒక గ్రంథం)... అవి ఉంటే మాట్లాడండి.. అంతే కానీ విష ప్రచారం చేయవద్దు...
      Note:: నేను దళితుడిని... మీ తప్పుడు ఆరోపణలు అడిగిన వాళ్ళని .. చారిత్రక నిజాలు చెప్పిన వాళ్ళు అందరినీ కులం ముద్రలు వేయకండి

  • @anirudhchannel564
    @anirudhchannel564 Месяц назад +1

    🙏🙏🙏

  • @tsr9chanel94
    @tsr9chanel94 Месяц назад +3

    👏👏👏👏👏👏👏👏

  • @mnraju1809
    @mnraju1809 Месяц назад

    అయ్య మీరు చెప్తున్న బ్రాహ్మణులు వుయంగ్ సంగ్ వున్న సమయములో లెనెలేరు లేని వారిని ఎలా ప్రస్తావిస్తారు

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад

      హుయాన్ త్సాంగ్ కాలానికి బ్రాహ్మణులు లేరు అని మీరంటున్నారు. మరి బుద్ధుడి కాలం అంతకు వెయ్యి ఏళ్ళముందు కదా. బుద్దుడు బోధనలే బ్రాహ్మణలులు చేసే యజ్ఞాలకు వ్యతితేకంగా కదా?

  • @mulnivasinazeer4919
    @mulnivasinazeer4919 Месяц назад +1

    బాపనోడి భయంతో కూడిన ప్రేలాపన, నిజాల సమాధి, నిజమైన హుయాన్ బయటకు వస్తాడు

    • @raghothama
      @raghothama Месяц назад

      విషయ పరిజ్ఞానశూన్యులై సభ్యతతో మాట్లాడ్డం రాని కూడా మాట్లాడడంతోనే నిజాలు బయటకు వస్తున్నాయి. నీలాంటివాళ్ళు మరింత నోరు పారేసుకోవడానికి అవకాశమిస్తున్నాయి. నువ్వెంత నోరు జారితే సమాజానికి అంత మంచిది.

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад

      @mulnivasinazeer4919 మీ పేరులో ఉన్న "మూలవాసి" మీ పేరులో బాగమా? లేక మిమ్మలిని మీరు మూలవాసి అనుకుంటున్నారా? మీ దృష్టిలో మూలవాసులకూ మూలవాసులు కానివారికీ ప్రభుత్వం ఇచ్చే హక్కులూ బాధ్యతల్లో ఏవైనా తేడాలు ఉండాలా?
      బ్రాహ్మణులు ఈదేశ మూలవాసులు కాదు అనే వాదన వింటున్నాను. ఎందుకంటే వారు మూడువేల క్రితం వలస వచ్చరుట. మరి 300 ఏళ్ళక్రితం బ్రిటన్ నుండిఈ దేశంలోకి వచ్చి, ఇక్కడే స్థిరపడ్డ ఆంగ్లో ఇండియనులు ఏమౌతారు? ఒకవేళ బ్రాహమ్ణులు ఈదేశ మూలవాసులు కాకపోతే, నెహ్రూ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలను కూడా మూలవాసులు కాదు అని ప్రకటించవచ్చు కదా?

  • @rajakurimina1563
    @rajakurimina1563 Месяц назад +2

    Huyathsyang valane India gurunchhii eroluju lo ma na cheriyhira theylusyu ndiii

    • @dtj926
      @dtj926 Месяц назад

      @@rajakurimina1563 లేదండి... హ్యూయాంగ్ త్సాంగ్ కన్నా కూడా ముందే మన చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా చాలా గొప్ప ప్రసిద్ధి చెందింది .. బంగారు పిచ్చుక అని పేరు ఉన్న మన దేశాన్ని దోచుకోవాలని కదా.. Alexandr 300bce లో మన దేశాన్ని వెతుకుంటూ వచ్చాడు... మర్చిపోయారా?

  • @Samana358
    @Samana358 16 дней назад

    Sir, you have to answer one question, as you said king Harsha was a hindu king , you mean to say that the Buddhism was at its end, as you said many Buddhists travellers came to india before and after harsha, can you please tell me one hindu scriptures or book or any information carried by any traveller from china japan Korea indonesia burma to there countries, if not why those things were not available at that time. There are numerous Buddhists university are available but not a single evidence of hindu university till now. Important information is vedas were not written till 15th century how can students learn vedas in Buddhists university. Please rethink and do unbiased work❤

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 16 дней назад

      ఈ వ్యాసానికి ఆధారం అయిన పుస్తకం పేరుని మొదట్లోనే చెప్పాను. ఆ రచయిత గత 40 ఏళ్ళుగా భారత్దేస చరిత్రనీ, అనేక పురావస్తు ఆధారాలనూ అద్యయనం చేస్సడు. ఆ తరువాతే పుస్తకం రాసాడు. ఆ పుస్తకం ప్రకారమే, హర్షవర్దనుడు హిందూ రాజు. ఆ పుస్తకం ప్రకారమే హుయాన్ త్సాంగ్ భారత దేశానికి వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో బౌద్ధం కొంత నిరాదరణకు గురి అయింది. అలాగే కొత్త ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందింది. హుయాన్ త్సాంగ్ ద్వారా చైనాలో బౌద్ధం రాజదర్బారు మతం అయింది. ప్రస్తుతం చైనాలో మనకు విరివిగా కనిపించే బుద్ధ విగ్రహాలలో కొన్ని, పర్వత శిలలపై వందల అడుగుల ఎత్తు ఉండేళా చెక్కారు. అదంతా హుయాన్ త్సాంగ్ ప్రభావమే. ఆయన అంతటి ప్రభావం చూపటానికి కారనం, ఆయన నలందాలా, అమరావతి తదితర ప్రాంతాల్లో సేకరించిన బౌద్ధ గ్రంధాల విజ్ఞానమే. ఈ వ్యాసానికి ఆధారమైన పుస్తకం ప్రకారం, ఆ కాలంలో హిందూ బౌద్ధుల మద్య భౌతిక హింస జరిగే శతృత్వం లేదు.

  • @venkatanarasimharaopalchur383
    @venkatanarasimharaopalchur383 Месяц назад

    Why not you file case in supreme court of India with evidences ?

  • @srinivassns9591
    @srinivassns9591 Месяц назад +1

    🙏🙏😢🕉️🌍

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Месяц назад +1

    After huyantsang Buddhists were made to suffer upto 13 th century

  • @muppidijayababu6183
    @muppidijayababu6183 Месяц назад

    Samsrutam kadu Pali bhasalo unnayi grandalu

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 Месяц назад +1

    మన దేశంలో ఒకే భావం...ఒకే దేశం మన ధర్మం వలన...
    కాని కమ్యూనిస్టు, కాంగ్రెస్ mim వలన ఈ కుట్రలు చేశారు.....
    జైహింద్ శివాజీ బిజెపి 👏🕉️

  • @sandhyakiranlakku9660
    @sandhyakiranlakku9660 Месяц назад +1

    హుయత్సాంగ్ అందరికీ తెలుసు..
    ఆయన రాసిన చరిత్ర మీకె తెలియదు.
    ఆయన రాసిన గ్రంధం లో..
    హర్షుడి పైనే హత్యాయత్నం చేశారు అని రాసాడు..
    బుద్ధుడి మoదిరం తగులబెట్టారు అని రాసారు.
    సీయూకి లో..
    వాటిని కనిపించకుండా చేసి..చరిత్ర చెప్పటం కరెక్టు కాదు.
    చరిత్ర లో మంచి చెడూ.. రెండూ ఉంటాయి.

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад +1

      చాలా విలువైన సమాచారం.
      Murder attempt on an emperor and burning of a Buddhist site.
      ఈ సమాచారం ఉన్న పుస్తకం పేరు, రచయిత, ప్రచురించిన సంస్థ తదితర వివరాలు పంచుకోగలరు.
      I will read it to know more about these things.

    • @sandhyakiranlakku9660
      @sandhyakiranlakku9660 Месяц назад

      హర్షుడు చరిత్ర చదవండి.
      భూమి మీద ఇలాంటి రాజు ఒకడు ఉంటాడా అన్పిస్తుంది.
      అలాగే హుయత్సాంగ్ నలంద VC గా పని చేసాడు.
      ఏ రాజ్యం గురించి ఏమేమి చెప్పాడో కూడా చరిత్ర పుస్తకాల్లో క్లియర్ గా రాసి ఉంది.
      సీ.యూ.కి ఆయన రాసిన పుస్తకం.
      వరిజినల్ దొరకటం లేదు.
      బట్ అందులో కొన్ని మిస్ చేసి వుంటారు.
      అద్భుతమైన బుక్.

    • @dtj926
      @dtj926 Месяц назад

      @@sandhyakiranlakku9660 ఆ బుక్ ఎవరు రాశారు ? ఎక్కడ ఉంది ? దాని క్రెడిబిలిటీ ఏంటి ? ఇవి చెప్పండి బ్రదర్ ... సరైన వివారాలు ఇవ్వాలి కదా .. నాకు నచ్చింది ఏదో ఒకటి చెప్పేసి .. అది ఏదో బుక్ లో ఉంది .. అదే నిజం అంటమ్ కరెక్ట్ కాదు కదా .. అందులో కొన్ని మిస్ చేశారు అని మీరే అంటున్నారు .. అలాంటప్పుడు మీరు ఏదైతే చదివాను అని చెప్తున్నారో అది మన దేశం ద్వేషం కొద్ది తరువాత కాలం లో ఏకరో ఒకల్లు యాడ్ చేసి ఉండవచ్చు కదా ? అదే నిజం అని మీరు ఏలా చెప్తారు ?

    • @ET-si7rl
      @ET-si7rl Месяц назад

      ​@@dtj926❤

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад

      ​@@sandhyakiranlakku9660 నాకు తెలిసినంతవరకూ, హుయాన్ త్సాంగ్ నలందా కి వచ్చినది నిజమైన బౌద్ధగ్రందాలకోసం. జ్ఞాన సముపార్జన కోసం. నలందా వీసీ (అంటే దాని అధిపతి) గా పనిచేస్తే ఆ విషయం హుయాన్ త్సాంగ్ స్వయంగా రాసుకునేవాడు. ప్రస్తుతం పునరుద్దరించిన నలందా వద్ద ఆ విషయం రాసేవారు. హుయాన్ త్సాంగ్ ఇక్కడికి వచ్చిన ఉద్దేశ్యంఏ, తన మాతృదేశానికి ఒరికినల్ బౌద్ధ జ్ఞానం అందించాలి అని.
      Please give me the Title and Author of the Book that claims Xuanzang as VC of Nalanda.

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 Месяц назад +1

    వాల్మీకి రామాయణం - వాల్మీకి యొక్క గ్రంధాలను,విశ్లేషణలను అతనికి ఇష్టుడైన, శ్రీ రాముని చరిత్ర, రూపంలో ఆవిష్కరణ చేశారు,
    వ్యాస భారతం - తనకు ఇష్ఠులైన పాండవులకు అనుగుణంగా రచించబడింది అనేది సుస్పష్టం
    Example - హిదూ సంస్కృతి, ఏ మాత్రం తెలియని, మాషా అల్లా అనే మాట మాత్రమే సంభోదించే ముస్లిం ని, సాయిబాబా పేరుతో హిందూ దేముడిగా మార్చిన, ఘనత కూడా ఇటువంటి నికృష్ఠులదే
    భారతావని ఎవరిది - ద్రావిడులదా ,ఆర్యులదా - ఈసాన్య రాష్ట్రాలవారిదా
    భిన్నత్వంలో ఏకత్వం అని గాంధీ నెహ్రు లు చూపిన బాటలో నడిచి సరిపెట్టుకోవడమే

    • @PNB2489
      @PNB2489 Месяц назад

      గాంధీ బాటలో కాదు గాడ్సే బాటలో నడవాలి. గాంధీ దేశం ముక్కలు కావడానికి కారణం అలాంటి వాడిని చంపిన వాడే గొప్ప

    • @arrao633
      @arrao633 Месяц назад

      అసలు సమైక్యంగా ఉన్న భారతీయులను
      విడదీయటానికే ఆర్య, ద్రవిడ సిద్ధాంతాన్ని తెచ్చేరని నా డౌటు.

  • @nayudumata
    @nayudumata Месяц назад +2

    Huan Tsang గురుంచి రాయాలి అంటే హర్ష వర్ధనుడు అనే భారతీయ రాజు గురుంచి రాయాల్సి వస్తుంది. అది నిజంగా మన కాంగ్రెస్ పాలకులకు కష్టమే.

  • @uwantcell2622
    @uwantcell2622 Месяц назад +3

    నలందాలు సంస్కృత ఉంటే దేశమంతా పాలి భాషలో ప్రాకృత భాష దేశభాషలుగా వర్ధిల్లాలి అశోకుని కాలంలో ఎన్నో లిపిలో ఎక్కడ సంస్కృతం లేదు దయచేసి సత్యాన్ని పేరు పెట్టుకొని మీరు సత్యాన్ని మాత్రమే చెప్తే బాగుంటుంది మాస్టారు రెండు మూడు శతాబ్దంలో రాముడు ఆంజనేయస్వామి వెంకటేశ్వర్లు గుడులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు 6వ శతాబ్దం తర్వాత నుంచే బౌద్ధాన్ని తొక్కి మన హిందూ దేవుళ్ళు మాయ కథలు చెప్పి ఒక్కొక్క దేవుని తయారు చేసాము సాక్షాలు కొన్ని వందలు దొరుకుతాయి అబద్ధం ఆడరాదు నిప్పులాంటిది

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад +1

      ఈ వ్యాసం లో హుయాన్ త్సాంగ్ ప్రధాన పాత్ర.
      ఆయన నలందాలో ఉన్న సమయం (5+2 Seven years) అంతా Sanskrit మూలగ్రంధాలకు ప్రతులు రాసుకొని చైనా తీసుకెళ్ళాడు.
      రాముడు, ఆంజనేయుడు, వెంకటేశ్వరుడు ఎప్పుడు దేవుళ్ళు అయ్యారు అనేది, ఈ వ్యాసానికి సంబంధం లేని అంశం.

    • @arrao633
      @arrao633 Месяц назад

      @uwantcell2622
      బుద్దుడు విద్యాభ్యాసం యే బాషలో జరిగింది?
      బుద్దుడు పుట్టక ముందు నుంచీ ఉన్న ఋగ్వేదం యే బాషలో ఉంది?
      చెప్పండి.

    • @chadasastry
      @chadasastry Месяц назад

      Remains of early elliptical shrines discovered in Besnagar (3rd-2nd century BCE)[10] and Nagari (1st century BCE), may be the earliest known Hindu temple structures, WIKI చూడండి associated to the early Bhagavata tradition, a precursor of Vaishnavism.[11][12][13] In Tamil Nadu, the earliest version of the Murugan Temple, Saluvankuppam, north-facing and in brick, appears to date from between the 3rd century BCE and 3rd century CE.[14]

    • @arrao633
      @arrao633 Месяц назад

      @@uwantcell2622
      అశోకుని కాలానికి ముందు సంస్కృతం లేదు అంటారా?

    • @arrao633
      @arrao633 Месяц назад

      @@uwantcell2622
      బౌద్ధాన్ని ఒకరు తొక్క వలసిన అవసరం రాలేదు. సిద్ధాంత బలం లేకపోవడంతో కాలక్రమేణా ప్రజలే తిరస్కరించారు.

  • @veeruravipati
    @veeruravipati Месяц назад

    హర్ష వర్ధనుని కాలంలో హిందూ మతం అసలు ఉందా?

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад

      బుద్ధుడు ఖండించిన యజ్ఞయాగాదులలో బలి అనేది ఏ మతంలో ఉండేదో, హర్షుడు కూడా మతానికి చెందినవాడు. ఆ మతానికి ఒక పేరు పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది చాలా శతాబ్దాల తరువాత. ఎందుకంటే ఆ మతంలో ఒకరు మౌనంగా ప్రార్ధిస్తే ఇంకొకరు అరమైలు అవతలకి వినిపించేలా ప్రార్దిస్తాడు. ఒకరు చెట్టులో దేవుడిని చూస్తే వేరొకరు సూర్యచంద్రుల్లో చూస్తారు. ఇలా వేర్వేరిగా ఉన్నవారంతా ఒకే కిటుంవంలో కూడా ఉండొచ్చు.

    • @chadasastry
      @chadasastry Месяц назад

      హర్ష వర్ధనుడు పేరు యే భాష?

  • @byraganisrinivasarao865
    @byraganisrinivasarao865 Месяц назад +1

    Meeku chaina ante padadu.british rachayitha mullar nu vyathirekisthaaru. Mari British rachayitha adhaarangaa ee visleshana Ela cheshaaru. Double stand.

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад +1

      ఈ వ్యాసంలో మాక్స్ ముల్లర్ ప్రసక్తి లేదు. మాక్స్ ముల్లర్ అంటే నాకు పడదు అని ఎలా చెప్పగలిగారు? మాక్స్ ముల్లర్ బ్రిటిష్ వ్యక్తి కాదు. జర్మన్ వ్యక్తి. బ్రిటిష్ వారిలో తెలుగు భాషకి సేవ చేసిన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, అపర భగీరదుడు అనదగ్గ సర్ ఆర్దర్ కాటన్ ఉన్నారు. అలాగే, చైనా మనదేశాన్ని 1950 దాటాకనే ఇబ్బంది పెట్టటం మొదలుబెట్టింది. అందుకని హుయాన్ త్సాంగ్ మీద గౌరవం తగ్గకూడదు.

  • @byraganisrinivasarao865
    @byraganisrinivasarao865 Месяц назад

    Budha's are secular. Babari masidu tho patu aneka devaalayalanu padagottadam nu ee rachayitha samardhisthaara?

  • @ashoksr9273
    @ashoksr9273 Месяц назад

    Poor people support chasalaga vinda Philadelphia kani vari lakyam rajaya adikarim

  • @Samana358
    @Samana358 16 дней назад

    Very wrong information regarding Buddhism because it differs from archeological evidence coming out in recent times. Truth is from north to south it was Buddhism and to extreme south srilanka was also Buddhist. Please think about it again.

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 16 дней назад

      Buddhism spread in wide areas, and also declined in some areas. It vanished from some some areas, it flourished in some other areas.

  • @narasaiahpasupureddi8508
    @narasaiahpasupureddi8508 Месяц назад

    7th century ki e sanskrit grandham rasi Undo cheppaledu endukante nijaniki e sanskrit grandham rayabadaledu. Appatiki devanagari lipi ye ledu. Mari lipi lekunda ela grandhalu rastaru? Inkokati bauddhula meeda elanti dadi Brahmins cheyaledannaru.mari eenatii avaloketeswar Vanni hindu devullaga chupistunnaru. Chala buddh vigrahalanu marchi hindu devullaga chupistunnaru. Alage somanath temple sivudidhi annaru teera ee madhya travvakallo telindi emiti adi oka bauddha aaramam alage Ujjain lo unna mahakal Mandir ila cheppukuntupote chalaa bauddha aaramale. Deeni batti teliyada bauddhani nasanam chesaru annadii? Be practical and think practically

    • @raghothama
      @raghothama Месяц назад

      //Be practical and think practically//
      Before preaching you should practice it. But you haven't!
      //7th century ki e sanskrit grandham rasi Undo cheppaledu endukante nijaniki e sanskrit grandham rayabadaledu. Appatiki devanagari lipi ye ledu. //
      This is enough to tell how much you really know about 'practical' history. You have assumed, ignorantly which is natural to people like you, that Samskruta must be written in Devanagari only. You can't even think for a second that language is independent of script. You can't even do a simple google search for "languages without script" so that you can 'practically' educate yourself before preaching. But, no! You won't do that but come here to educate about 'practicality' of the things.
      And that చాంతాడు about temples is again nothing but an ignorant's whining and 'practically' far away from the truth.
      So, educate yourself first and then come here to find faults.

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад +1

      మీరు చెప్పినట్టుగా...
      బౌద్ధక్షేత్రాలను హిందూక్షేత్రాలుగా మార్చేసారు అనే అనుకుందాం.
      కేవలం నాస్తిక, చారిత్రకంకోణాల్లోంచి ఆలోచిస్తే....
      అసలు కనపడ్డ ప్రతిశిల్పాన్నీ బద్దలుకొట్టే మతోన్మాదంతో పోలిస్తే, ఆ విగ్రహానికి పేరు మార్చి లేదా తాము నమ్మే దేవుడి పేరుమార్చి, ఆ ఆలయాలను మరింత అభివృద్ధి చేసే "మతోన్మాదం" తక్కువ అపాయలరం కదా? ఏదైనా బౌద్ధక్షేత్రం హిందూక్షేత్రంగా మారి ఉంటే, దానికి ప్రధానంకారణం, (My opinion based on the books I read) ఆ కాలంలోంబౌద్ధానికి ప్రజాధరణ తగ్గి, సదరు బౌద్ధక్షేత్రంలో బౌద్ధసన్యాసులు లేక నిర్నానుష్యం అవటమే తప్ప, ఎవరూ పూనుకొని చేసిన హింస కాదు.

  • @AnandTeppala-zb2qc
    @AnandTeppala-zb2qc Месяц назад +7

    సరైన విశ్లేషణ కాదు.మీకు అసలు చరిత్ర తెలియదు.చరిత్రకారులు అందరూ వామపక్ష వాదులు కారు.

    • @dr.ravikumarmula2825
      @dr.ravikumarmula2825 Месяц назад +4

      చరిత్రకారులందరూ వామపక్షవాదులు కాదు.
      కానీ, పాఠ్యపుస్తకాలకు చరిత్ర రాసినవారూ,
      సివిల్స్ తదితర పోటీపరీక్షలకు చరిత్ర పుస్తకాలు రాసేవారిలో వామపక్ష మేథావులు అధికం.
      కేకే మొహమ్మద్ గారు స్వంత అనుభవాలతో రాసిన పుస్తకం ప్రకారం, మన చరిత్రకారులు పురావస్తు ఆధారాలను బట్టి చరిత్ర సరిదిద్దటానికి బదులు, అప్పటికే (ఊహించి) రాసిన చరిత్రని సమర్ధించేలా పురావస్తు ఆధారాలకు వక్రభాష్యాలు చెప్తారు.

    • @VishnuSankar-iq8ib
      @VishnuSankar-iq8ib Месяц назад

      అసలైన చరిత్ర ఏమిటిది ఆధారాలతో చెప్పవచ్చునుకదా. బౌద్ధ సంస్కృతి అసలయిన దేశ సంస్కృతి. మరి బౌద్ధం ఈ దేశాన్ని వదలి ఎందుకు వెళ్ళింది. వీధి ఈ రోజున మతం సంస్కృది పేరు మీద వీధి పోరాటాలు చేస్తున్నది ఏ సంస్కృతికి చెందిన వారో

    • @keesari.rambabu1keesari.ra612
      @keesari.rambabu1keesari.ra612 Месяц назад

      తర్కం కు బౌద్ధం నిలబడలేదు....ఆది శంకరాచార్య జ్ఞానం తో... బౌద్ధం క్షాత్రం లేదు ,శాంతిశాంతిఅశోకుడుఇది సమస్య@@VishnuSankar-iq8ib

    • @chadasastry
      @chadasastry Месяц назад +1

      ఇది ఆయన రాసింది కాదు. బ్రిటీష్ రచయిత రాసింది.

    • @ravienv1
      @ravienv1 Месяц назад +2

      ​@@VishnuSankar-iq8ibబౌద్ధసంస్కృతి అని మీరు దేనిని అంటున్నారో ? బౌద్ధచింతన, బౌద్ధసంఘం వంటి శబ్దాలు బౌద్ధంలో పారిభాషికంగా ఉన్నాయి.
      బుద్ధుని కాలంలో ఆయన బోధను అనుసరించిన వారిలో బ్రాహ్మణులే ముందున్నారు. ఆయన ప్రధానశిష్యులైన సారిపుత్త , మొగ్గల్లాన, పూరణకస్సపులు బ్రాహ్మణులు.
      బౌద్ధాన్ని కచ్చగట్టుకుని తరిమి వేసింది లేదు. అలా ఒక వర్గం తరిమేస్తే - మతం పారిపోదు.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Месяц назад +1

    ఈ వీడియో నిజం కాదు మీకు నిజం అనిపిస్తే సరే లేకపోతే
    DISLIKE
    REPORT
    SPAM OR MISLEADING
    MISINFORMATION
    NOT INTERESTED
    DON'T RECOMMENDED CHANNEL
    కొట్టండి
    ఇటువంటి FAKE వీడియోలు గాలి కబుర్లు తగ్గుతాయి.

  • @trimurthulusn170
    @trimurthulusn170 Месяц назад +3

    Ikkadi charitrakaarulu dachipettina charitrsni bayataku theeyandi