Maruvalenu nee prema marachiponu prabhuni prema

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024
  • పల్లవి:
    మరువలేను నీ ప్రేమ -మరచిపోను ప్రభు నీ ప్రేమ//2//
    జీవితాంతము మరణము వరకు//2//
    మరువలేను నీ ప్రేమా ....మరచిపోను ప్రభువు నీ ప్రేమ ... ఆ ... ఆ ఆ ... // మరువలేను//
    చ 1:
    మరణ చ్చాయలు నను తాకగను మరణిస్తానని నేననుకొనగ //2//
    గాయపడిన హస్తము చాపి //2//
    నను రక్షించిన నా యేసు ప్రభుని //2//
    // మరువలేను//
    చ 2:
    మరణము చూడక నా ప్రాణమును తప్పించినావు యేసయ్య //2//
    మిగిలిన శేష జీవితమును //2//
    జీవించెద ప్రభు నీ కొరకు నేను //2//
    // మరువలేను//

Комментарии • 20