Это видео недоступно.
Сожалеем об этом.

Joru Video Songs | Puvvalaku Rangeyala Full Video Song | Sundeep Kishan,Rashi Khanna |Shreya Ghoshal

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2015
  • Presenting "Puvvalaku Rangeyala" Full Video Song from "Joru" in voice of Shreya Ghoshal.
    Song: Puvvalaku Rangeyala
    Album/Movie: Joru
    Artist Name: Sundeep Kishan, Rashi Khanna
    Singers: Shreya Ghoshal
    Music Director: Bheems Ceciroleo
    Lyricist: Bheems Ceciroleo
    Music Label : Lahari Music
    Subscribe to our RUclips Channel : bit.ly/1hE4KpS
    Like us on FB: http ://on. 1kWIjKE
    Circle Us on G+ : goo.gl/STQX0g
    Follow Us on Twitter : bit.ly/1sZimzM
    Preorder Your Copy Of Baahubali - The Beginning Audio CD : goo.gl/FU8yHK

Комментарии • 7 тыс.

  • @anuv4597
    @anuv4597 3 месяца назад +407

    2024 lo evaraina unnara aithe oka like vesukondi friends 😜

  • @venkateshtirumani6861
    @venkateshtirumani6861 4 года назад +5198

    నాకు తెలిసి అమ్మాయిలకు నచ్చిన పాట ఇది

  • @praveenmyakala
    @praveenmyakala 7 месяцев назад +126

    2024 lo kuda vinevallu like chyandi ❤️✨

  • @parlu4763
    @parlu4763 Год назад +880

    ఎంత మంది అమ్మాయిలకు ఈ పాట అంటే ఇష్టం❤️❤️😍👍

  • @iamvenkat6188
    @iamvenkat6188 3 года назад +936

    నాకు తెలుసు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇష్టమైన సాంగ్స్ ఒక లైక్ చేయండి

  • @sonysonu4924
    @sonysonu4924 3 года назад +595

    Song vintu comments chadive vallu ok like

  • @surendraveer2903
    @surendraveer2903 2 года назад +186

    కను ఉన్న కనుపాపకు చూపులు ఉన్న
    కనురెప్పల మాటున ఉన్న తన చప్పుడు నీదేన.
    చూస్తున్న పెదవులపై నవ్వులు వున్న
    పెదవంచున చిగురిస్తున్న అవి ఇప్పుడు నీవేన...
    నిజమేన దూరంగా గమనిస్తున్న తీరనికి కదిలోస్తున్న నా పరుగులు నీవేన...
    అనుకున్న ఊహలకే రెక్కలు వున్న
    ఊపిరి ఉగిసలు వున్న నా ఆశలు నీవేన...
    పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తెలిపోన
    పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తెలిపోన హయిలోన ...
    హో... ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు
    సమస్తన్ని నేనై నీతో వుండన ఆ ఆ...
    సంతోషన్ని నేను ఇలా దాచుకొను
    సరగల నావై సమీపించనా...
    నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్ని
    మూట గట్టి ఈవేలా...
    నా బుల్లి బుల్లి అడుగు అలిబిలి దారులన్ని దాటేలా...
    నేనింక నీదాన్ని అయ్యేలా...
    పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తెలిపోన ఆఆఆ...
    హో మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా
    మల్లి మల్లి నీకై ముస్తాబవ్వనా...
    నిన్నే చూసుకుంటు నన్నే చేరుకుంటా
    నీలో దాచుకుంటు నన్నే చూడనా
    మన పరిచయం ఒక్కటే
    పరి పరి విదములు లాలించే...
    ఆ పరిణయం ఎపుడని
    మనసు ఎపుడు ఎపుడు అని ఊరించే.
    చేయి చేయి కలపమని...
    పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తెలిపోన...
    పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తెలిపోన హయిలోన

    • @user-cn7oq2fb9s
      @user-cn7oq2fb9s 11 месяцев назад +6

      Supar so cute ❤️❤️❤️❤️❤️❤️

  • @priya87
    @priya87 6 месяцев назад +159

    2024 anyone ❤

  • @kolamuddu7133
    @kolamuddu7133 3 года назад +699

    Shreya Ghoshal voice ki oka like kottandi
    👇

  • @swathibangaram5113
    @swathibangaram5113 2 года назад +171

    మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా
    మల్లి మల్లి నీకై ముస్తాబవ్వనా ... ❤👌

  • @mullaruksana5844
    @mullaruksana5844 2 года назад +33

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ సాంగ్ అంటే నాకు పిచ్చి ఇష్టం ఐ లవ్ దిస్ సాంగ్

  • @AmmaNanna-lk5jp
    @AmmaNanna-lk5jp День назад +1

    True love girl అబ్బాయిలకి dedicate చేయాల్సిన సాంగ్ ఇది

  • @vguggilla9520
    @vguggilla9520 3 года назад +173

    నాకు తెలిసి జీనియస్ లోని సాంగ్ and ఈ సాంగ్ అంటే గర్ల్స్ కి చాలా ఇష్టం

  • @rajeshvempalli3048
    @rajeshvempalli3048 4 года назад +532

    చరణం సూపర్.. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలని వుంది

  • @saidabeesayyad1688
    @saidabeesayyad1688 5 месяцев назад +50

    2024 ee master piece kosam vachinavallu ❤❤❤❤❤

  • @stephennani1146
    @stephennani1146 Год назад +22

    కను ఉన్న కనుపాపకు చూపులు ఉన్న
    కను రెప్పలా మాటున ఉన్న
    తన చప్పుడు నీదేనా
    చూస్తున్న పెదవులపై నవ్వులు ఉన్న
    పెదవంచున చిగురిస్తున్నా
    అవి ఇపుడు నీవెన్నా
    నిజమేనా దూరంగా గమనిస్తున్న
    తీరానికి కదిలొస్తున్నా
    నా పరుగులు నీవేనా హా
    అనుకున్న ఊహలకే రెక్కలు ఉన్న
    ఊపిరిలో ఉగిసలు ఉన్న
    నా ఆశలు నీవేనా హా హ
    పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తేలిపోనా
    పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తేలిపోనా హాయి లోన
    హోం ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు
    సమస్తాన్ని నెన్నయి నీతో ఉండన ఆ
    సంతోషాన్ని నేను ఎలా దాచుకొను
    సరాగాల నావై సమీపించన
    నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి
    మాటలని మూటకట్టి ఈవేళా
    నా బుల్లి బుల్లి అడుగులు
    అలిబిల్లి ధారులని దాటేలా
    నేన్ను ఇంకా నీ దాన్ని ఐయ్యేలా
    పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తేలిపోనా
    హోం మరో జన్మ ఉంటె నిన్నే కోరుకుంటా
    మల్లీ మల్లి నీకై ముస్తాబు అవన్న
    నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా
    నీలో దాచుకుంటూ నన్నే చుడన్న
    మన పరిచయం ఒక్కటే
    పరి పరి విధము లాలించే
    ఆ పరిణయం ఎపుడని
    మనసు ఇపుడే ఇపుడే అని ఊరించే
    చేయి చేయి కలపమని
    పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తేలిపోనా
    పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
    గాలినే చుట్టేయాల తేలిపోనా హాయి లోన

  • @statusworld2066
    @statusworld2066 3 года назад +672

    2021 lo chusevaru like vesukondi

  • @kvasu5148
    @kvasu5148 2 месяца назад +8

    ఎంత మందికి ఈ పాట ఇష్టం ❤😊

  • @MuppasaniAbhishek
    @MuppasaniAbhishek 2 месяца назад +5

    Insta nuncchi vacchina vallu entha mandhe😅

  • @rajuambari8756
    @rajuambari8756 4 года назад +156

    చాలా రోజులు అవుతుంది... రాశిఖన్నాని చూసి ఈ పాట లో 😍😍

  • @AnilkumarYadavDeshmukh
    @AnilkumarYadavDeshmukh 3 года назад +44

    Like For Shreya Ghoshal..❤️

  • @chindananaveen9528
    @chindananaveen9528 4 месяца назад +7

    Who are waiting in 2024...

  • @silpasaran8436
    @silpasaran8436 Год назад +74

    Darling Shreya Ghoshal's voice 🥰

  • @kavithavemandurusoju4979
    @kavithavemandurusoju4979 5 лет назад +3075

    Song nachina vallu oka like kottandi😊👌☺😊

  • @pattanabdulkalam8328
    @pattanabdulkalam8328 4 года назад +848

    My favourite song
    Meeku nacchithe oka like vesukondi
    I miss you so much🥰🥰🥰😍😍

  • @kuchipudimanohar4256
    @kuchipudimanohar4256 2 года назад +5

    RUclips didn't recommend this to you. You searched for it.
    Same here
    Nice song
    😅👍

  • @harshalogs
    @harshalogs 3 года назад +13

    2021 lo kuda ee song vine vallu oka like veskondi❤️❤️❤️ super song by shreya goshal

  • @hussaindildar4233
    @hussaindildar4233 4 года назад +737

    Maro jenma unte ninne korukunta ane lyrics nachina vallu like kotandi

  • @afridabdul
    @afridabdul 3 года назад +75

    Em song Ra Babu ❤️ mind lo Nunchi povatla 🎉🎉🎉🔥🔥🔥🔥

  • @neelimajogam1422
    @neelimajogam1422 Год назад +8

    Inistute lo vunnapudu afternoon lunch time lo hand wash kosam back side tap dhaggaraku vellinappudu pakkane unna Srinivasa theatre nundi e song vinipinchedhi nenu ma frnds vintu enjoy chesevallam what a memorable days ya

  • @paspularavishankar8959
    @paspularavishankar8959 Год назад +14

    Shreya Ghoshal fan's ❤️

  • @barnikalasrinuvas7976
    @barnikalasrinuvas7976 4 года назад +56

    Shreya goshal fans like kottandi

  • @chrenu9863
    @chrenu9863 5 лет назад +392

    Girls favourite song idhi.. prathi Ammai ki nache song 💟💟💟

  • @KarthikJonnalagadda
    @KarthikJonnalagadda Месяц назад +4

    My lover ki favourite song ❤❤❤

  • @ALONE_____181
    @ALONE_____181 Год назад +3

    Any girl's favorite song❤ and People who have lovers imagine more😛 ______2023🎧

  • @mahalakshmisahu6062
    @mahalakshmisahu6062 3 года назад +167

    2021 lo kooda vntunna❤️

  • @shilpasbhovi2123
    @shilpasbhovi2123 5 лет назад +320

    Maro jamna untte ninee kooru kunttaaa......
    But miss you raa....
    💖💖💖💖💖💖💖😭

  • @parlu.7098
    @parlu.7098 2 года назад +340

    Natural voice of Shreya ghoshal 🙆🎤🎧

  • @modelmadhu8643
    @modelmadhu8643 Год назад +5

    2023 lo entha mandhi vinnaaru e song 🥰❣️

  • @7hillsileana647
    @7hillsileana647 3 года назад +635

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. 😍❤️

  • @stetus_videos_trending
    @stetus_videos_trending 3 года назад +27

    Sreya ghoshal aa majaka naa super singer 😍😍😘😘😘🤩🤩 love you

  • @queen-sera190
    @queen-sera190 2 года назад +74

    I didn't understand this language,
    But this music & Shreya ghoshal voice ,
    Make this song so realexing,
    I don't know why I love this song ...!!!😍😍😍❤️❤️❤️❤️

  • @AnandAnand-sw5nb
    @AnandAnand-sw5nb Год назад +5

    Maro janma unte akkadinunchi pata entha mandhi ki istam

  • @chappidisudheer3338
    @chappidisudheer3338 4 года назад +136

    Maro janma unte ninne korukunta😍😍❣️❣️❣️❣️❣️❣️❣️💟💟💟.... Abha ah lyrics entabagunnayo nachite like here..

  • @yasarifntr3855
    @yasarifntr3855 4 года назад +1607

    2020 lo kuda vintunavaru okka like
    Veskondi chudham enta Mandi vinnaro

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema Месяц назад +1

    ఈ పాటకి పట్టు ప్రపంచాన్ని నేను దగ్గర నుండి మొదలైంది

  • @user-gf3bp6pd9r
    @user-gf3bp6pd9r Месяц назад +3

    Everyday day listening 🎧🎧❤❤😊

  • @gollapallinuzvid2971
    @gollapallinuzvid2971 5 лет назад +64

    Maro janma unte ninne korukunta
    What an excellent line
    Supeeerb👌👌👌👌👌💖💖💖💖💖

  • @UMADEVI-md8mb
    @UMADEVI-md8mb 5 лет назад +571

    Ammai manasuloni Mata ila kuda cheppocchu ani e song valla telisindi😍😌

  • @preethichinipilli3008
    @preethichinipilli3008 5 лет назад +261

    Maro janma untay niney korukunta
    Malli malli nekey mustabu avanaaaaa😍😍😍

  • @nithyasri7195
    @nithyasri7195 Год назад +38

    No words to say about shreya ghosal voice, she is mesmerizing performance 😍❣️

  • @motamariyuvararaju8039
    @motamariyuvararaju8039 4 месяца назад +3

    2024lo e paata vinnavaaru entha Mandi unnaru

  • @skgamers7954
    @skgamers7954 5 лет назад +676

    Song nachithe like kottandi❤️❤️❤️❤️❤️❤️❤️

  • @raghavaraokonda1144
    @raghavaraokonda1144 3 года назад +256

    Shreya Ghoshal always mesmerizes 🔥🔥

  • @rajababumaddala2908
    @rajababumaddala2908 2 года назад +6

    చల చాల బాగుంధీ ఈ పాట నా. మనసుకి నచ్చింది ఐలవ్ మై.సాంగ్😘😘😘😘💐💐🌹

  • @lohithreddy2059
    @lohithreddy2059 3 года назад +10

    Hit a like and reply for Shreya Ghoshal Madam voice , it's a pure bless to our ears....❤️❤️❤️❤️

  • @chtirumalesu4045
    @chtirumalesu4045 4 года назад +64

    Ee song nachina vallu like kotandi 👌☺️😚😊😊😊

  • @piranhasalamuriprabhas5185
    @piranhasalamuriprabhas5185 5 лет назад +383

    Puvulaaku rangealla superb lyrics who likes it like it

  • @azadmcu6322
    @azadmcu6322 Год назад +3

    after bheems speech in dhamaka pre release event 🔥

  • @suddalaram9959
    @suddalaram9959 3 года назад +6

    1:54 .. 3:04 E Lyrics Entha Mandiki Istam ❤️

  • @eceb5248
    @eceb5248 3 года назад +148

    it's year 2021! Inka 10 years ayia Shreya Goshal voice matram old avvadhu... pure Magic..

  • @gowribathula4876
    @gowribathula4876 7 лет назад +75

    asalu emi voice madam medi yedo magic undi woooooooooooooooooooooow yenthacheppina thakkuve

  • @Venu_S08
    @Venu_S08 4 дня назад

    Ye paata antey prati ammayiki picche anta baguntadi❤

  • @maheshroyalzz4358
    @maheshroyalzz4358 Год назад +159

    It's been 8 years since I'm listening this song.. Most loved one in my playlist..🥰😍❤

  • @user-hc3uw4rb4v
    @user-hc3uw4rb4v 5 лет назад +51

    Love you sooooooo much Rashi ninnu first time chusindi ee song lone

  • @mallikarjunapadagala6727
    @mallikarjunapadagala6727 3 года назад +10

    shreya ghoshal fans okka like vesukondi 👍👍👍👍👍👍

  • @saikiranvadamudula
    @saikiranvadamudula 7 дней назад +1

    Listening this beautiful song in July,2024...

  • @kirankumar5koneti420
    @kirankumar5koneti420 2 года назад +31

    Shreya goshal voice is exordinary👌👌👌👌👌

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 4 года назад +445

    పువ్వులకూ రంగే ఆ లవ్
    చుక్కలకు మెరుపే ఆ లవ్
    బ్యూటిఫుల్ లిరిక్స్
    నాకు చాలా ఇష్టం ఈ పాట 👌👌

  • @anushakotti9681
    @anushakotti9681 3 года назад +11

    Maro janma unte ninne korukuntaa...malli malli nekai mustab avvanaa ❤️❤️❤️

  • @jagadeesh7423
    @jagadeesh7423 Год назад +9

    Shreya goshal voice + tune+lyrics : ❤️

  • @santhoshreddy3882
    @santhoshreddy3882 2 года назад

    College paapalaki ishtamaina paata ee paatalo vaalla lover tho dance ni vuuhinchukuntaaru😋

  • @poojaVlogs333
    @poojaVlogs333 3 года назад +12

    Ammay ga thana husband lo uhinchukune Anni feelings e song lo unay anduke e song istam 😍😍😍
    But unsatisfied with customs nd location
    Traditional ga unte bagundedemo Ani as a fan feeling who agree
    Who watching in 2021

  • @user-iq5nb3hk3f
    @user-iq5nb3hk3f 4 года назад +35

    Song super kada guys super annavallu like vesukondi👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰💕💕💕💕💕💕💕

  • @RajaSekhar-ry3hx
    @RajaSekhar-ry3hx Год назад +11

    Many under rated songs are there , it's one among that list.

  • @SSVEDITS-1
    @SSVEDITS-1 9 месяцев назад +1

    అమ్మాయిలకు favourite song idi
    Valla future lo వచ్చేవాడు కోసం

  • @santhoshi5939
    @santhoshi5939 3 года назад +21

    Who is here in November 2020..🤔
    👇🙋🏻‍♀️

  • @vaishurodrigues5958
    @vaishurodrigues5958 3 месяца назад +1

    Who came here after watching short of singing Shreya Ghoshal ❤

  • @Katuriharshith
    @Katuriharshith 15 дней назад

    2024లో చూస్తున్నవారు ఒక లైక్ కొట్టండి

  • @goureshsabar5772
    @goureshsabar5772 3 года назад +174

    so,,,,,స్వీట్,,,,,సాంగ్,,,,❤️❤️❤️,,,,,మీకు,,,,ఈ,,,సాంగ్,,,,,naacheetay,,,,,,,,ఒక,,,,,,like,,,,,కోటడీ

  • @tarrasujata3879
    @tarrasujata3879 5 лет назад +200

    Song nachina various oka like kottandi👍👍👍👍👍👍

  • @shaikgouse8159
    @shaikgouse8159 11 месяцев назад +2

    Nenu 10th class lo na girl'friend dance chesindi. Baga miss ayyanu అమ్మాయిని 😔😔

  • @abhida0106
    @abhida0106 5 месяцев назад +6

    2024 lo kuda vine vallu unnaraa❤

  • @munawarshaikpspk7148
    @munawarshaikpspk7148 5 лет назад +15

    Wonderful voice for shreya ghoshal ..., from karnataka power star fans

  • @sirichandana6418
    @sirichandana6418 8 лет назад +40

    maro janma unte ninne korukunta...malli malli nikee mustabavvanaaaa....mana parichayamokatai pari pari vidamuga laleenchi....cheyee cheyee kalupamani....awesome lyrics...

  • @sreenithyam605
    @sreenithyam605 Год назад +1

    Nennu clg days lo unnapdu esong oka oopu opesindhiii,,,still my favourite song ❤️

  • @arathiarathi1273
    @arathiarathi1273 Год назад +21

    Fan of Shreya Ghoshal ❤️ super song

  • @nsuryanarayanansuryanarayana
    @nsuryanarayanansuryanarayana 6 лет назад +45

    Hoo maro janama vuntai nenay kourkuta.malli malli neki mustabavanaaa ☺☺☺nice lyric

  • @anushareddy6730
    @anushareddy6730 4 года назад +10

    Ammailu apudu thana husband dhegara ina leka lover dhegaraina chinapillala Undali anukuntaru
    Valani ala accept chesi vala happyness kosam alochinche boys andhariki 🙏🙏

  • @AbhiChilakabathini
    @AbhiChilakabathini 6 месяцев назад +2

    Preminche ammayila feelings aakashanni antela untayi❤❤❤

  • @anderajesh1148
    @anderajesh1148 Год назад +1

    ఎందుకో తెలీదు ఎప్పుడు విన్న కొత్తగా అనిపిస్తుంది ఒక వండర్ fell వస్తుంది

  • @mintumac5383
    @mintumac5383 5 лет назад +64

    Shreya goshal magical voice+bheems wonderful lyrics+rashi and sundeep excellent and cute expressions+amazing choreography made the song more beautiful

  • @princy_varshii6006
    @princy_varshii6006 4 года назад +89

    2020 lo kuda vene vallu oka like❤👍

  • @adarshaddy8705
    @adarshaddy8705 3 месяца назад

    average south Indian pre weeding shoots now a days

  • @rajiyaayesha9709
    @rajiyaayesha9709 Год назад +1

    Location flowers unna chotalo tidunte inka bagundui ❣️

  • @bmanjula4663
    @bmanjula4663 3 года назад +16

    Chala super song meku nachithe like kotandi plzz

  • @manishamani8250
    @manishamani8250 4 года назад +66

    I am a big fan of Shreya Ghoshal I like her songs very very much😍😍😘😘😘😘😘😘

  • @aswanikolluru3948
    @aswanikolluru3948 3 года назад +76

    Awesome song really mind blowing voice of Shreya Ghoshal

  • @TELUGUVIBES-ie3xj
    @TELUGUVIBES-ie3xj 3 года назад +38

    No words just loved it..💙

  • @deepthideva6495
    @deepthideva6495 4 года назад +28

    Cant understand a single line.. but this is one of the most played song in my phone.. Shreya mam... you are really amazing💞💞💞💞
    Mass song