పెండ్లి కూతురు తెచ్చిన సారె.. ఆడపడుచు కట్నం ఎంత..? Brothers Wedding Vlog || Bangkok Pilla

Поделиться
HTML-код
  • Опубликовано: 4 сен 2024
  • పెండ్లి కూతురు తెచ్చిన సారె.. ఆడపడుచు కట్నం ఎంత..? Brothers Wedding Vlog || Bangkok Pilla
    Buy beautiful dresses from trendy_collection_2018 instagram:
    / trendy_collection_2018
    phone number: 7569656627
    #BangkokPilla #TeluguVlogs #brotherswedding
    Our Other Videos 👇👇
    Vote Evariki..? || AP Elections 2024...- • చెల్లెళ్లతో కలిసి తాటి...
    Bangkokలో కూరగాయల Market.. - • Bangkokలో కూరగాయల Mark...
    పండగకి పుట్టింటికి.. Flight Miss...? - • పండగకి పుట్టింటికి.. ...
    Boat Journey to Koh Larn Island - • సముద్రం మధ్యలో ఆగిపోయి...
    బ్యాంకాక్ లో Family Trip.. - • బ్యాంకాక్ లో Family Tr...
    బ్యాంకాక్ లో శ్రీనివాస కళ్యాణం.. - • బ్యాంకాక్ లో శ్రీనివాస...
    Dasara procession in Bangkok - • వందల ఏళ్ల క్రితం బ్యాం...
    బ్యాంకాక్ లో బతుకమ్మ - • బ్యాంకాక్ పిన్నిగారి ఇ...
    అరకులో.. ఆఖరి రోజు - • అరకులో.. ఆఖరి రోజు.. స...
    అరకులో మన గిరిజనులతో... - • అరకులో మన గిరిజనులతో.....
    మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. - • మా అత్తగారి ఊరు.. అత్త...
    హైదరాబాద్ లో పాత జ్ఞాపకాలు - • హైదరాబాద్ లో పాత జ్ఞాప...
    సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
    Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
    నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
    బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
    ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
    Home Tour Video - • Bangkok Pilla Home Tour
    గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
    అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
    Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
    Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
    Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
    1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
    Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
    Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
    Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
    Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
    Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
    Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
    వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
    For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
    Thanks and Regards
    Bangkok Pilla ( Sravani )

Комментарии • 673

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Месяц назад +87

    మీ లాంటి ఆడపడుచు ఉన్నందుకు 😁ఆ పెళ్లి కూతురు చాలా అదృష్టవంతురాలు🗽👑👏.

  • @Bhuthagaddasandhya
    @Bhuthagaddasandhya Месяц назад +34

    పెళ్లి కూతురు తెచ్చిన సారె భాగుంది అక్కా మా సైడ్ అంతలా పెట్టరు. సాంప్రదాయకంగా చాలా భాగా పెట్టారు చాలా బాగుంది .

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 Месяц назад +3

      ఉన్న వాళ్లు అలా పెట్టగలరు కానీ! ఇంత సంప్రదాయంగా , పూర్వపు రోజుల్లో ఉన్నట్టు!👏ఎవరూ పాటించ రు కూడా 🗽🪷.

    • @RajeswariLakshmi
      @RajeswariLakshmi 4 дня назад

      @@tangudugopalakrishna2735 ma side cnfrmga pedataru ila

  • @veeraganesh6768
    @veeraganesh6768 Месяц назад +38

    మళ్లీ సంవత్సరానికి ఇషాన్ గానికి భార్య పుట్టాలని కోరుకుంటున్నాను అక్క

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh Месяц назад +3

      మేనరికాలు చేసుకోకూడదు ఆరోగ్య సమస్యలు వస్తాయి.

  • @lakshmisravanthi1921
    @lakshmisravanthi1921 Месяц назад +3

    What a supporting husband abha
    Nijam ga bro ni appreciate cheyakuda undala pothunna
    Every video entha Baga vastundi antey wife interst kadhu + husband role vvvv important ( video shoot cheyadam with comedy 16:00😊)and family support simply super wow 😊

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Месяц назад +2

    మీ వీడియో చూసి ఏమీ మాటలు రావడం లేదు మీరు చెబుతుంటే చూస్తూ వింటూ అలా వుండి పోయాను చాలా చాలా బాగుంది మంచి మనసు వున్న మీకు మంచి జరుగుతుంది సారె అవురా అన్నట్టు ఉంది

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Месяц назад +8

    Congratulations "Bangkok pilla" గారు. పెళ్లి వీడియో గురించి ఎదురు చూస్తున్నము👑🗽💐.
    God bless the "New couple 💐".
    ఆడపడుచు కట్నం ఎన్ని 🪙🪙🪙🪙🪙🪙🪙 (గోల్డ్ కాయిన్స్).
    మీ మ్యారేజ్ celebration is creat world 🌎 record).

  • @alrounder7091
    @alrounder7091 Месяц назад +6

    మీకు పెట్టిన సారెలు, లాంచనలు, స్వీట్స్ అన్నీ చాలా బావున్నాయి, చాలా చక్కగా చూపిస్తావు విజయనగరం పిల్ల మజాకా నా 👌👌❤❤😅

  • @ramarao8176
    @ramarao8176 Месяц назад +1

    పెళ్లి కూతురు తెచ్చిన సారె స్వీట్స్ మీకు పెట్టిన ఆడపడుచు కట్నం చాలా బాగుంది చాలా గ్రేట్ పెళ్లి కూతురు వాళ్ళు 🎉

  • @ASHWANTHREDDYJ
    @ASHWANTHREDDYJ Месяц назад +48

    Health Ela undi akka

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Месяц назад +96

    హలో శ్రావణి గారు. Good morning & welcome. ఎలా ఉన్నారు.. "ఆస్తులు అంతస్తులు కాదు. మంచి మనసున్న కుటుంబం " - మీ తమాషా మాటలతో మీ వీడియోలు చాలా ఫన్నీగా, జాలీగా ఉంటాయి. 😅😂ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తానా అని ఎదురు చూస్తుంటాను. మీకు వచ్చిన సారే చాలా బాగుంది 👌 👍 👏👏 థ్యాంక్యూ, మీ ఆరోగ్యం జాగ్రత్త మేడం. 👌👌👍‌‌

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Месяц назад +2

    మీ పెళ్లి సందడి 👍 అందరికీ ప్రేరణ గా వుండాలని కోరుకుంటున్నాము 🙏🙏🙏🪷👑💐.

  • @akshaymyadhari5729
    @akshaymyadhari5729 Месяц назад +15

    పెళ్లిలో చూసి ఇంత సైలెంట్ ఆ అనుకున్నాం కానీ చురుకే అక్క😊😊

  • @sreelakkaraju65
    @sreelakkaraju65 Месяц назад +8

    సారే అద్బుతః మీ వైపు ఆడపడుచు మర్యాదలు చాలా ఎక్కువ చాలా వివరంగా చూపించారు , ముందు తరాలవారికి తెలుస్తాయి పద్దతులు

  • @nirmalababy3885
    @nirmalababy3885 Месяц назад +2

    Chala chala manchi sampradayaka mina kutumbhm alage pelli alage mee andari kutumbhalalo unna prema preeti chala nachhindi ee kalamlo nashinchi potunna premalu mee andarini chusi inka jeevantanga unnayi ani kushi avutundi mee family pelli videos chala chala bagundi nachindi kuda good video Tq sravanigaru

  • @SudhakarChintakindi-jt9xs
    @SudhakarChintakindi-jt9xs Месяц назад +4

    మీ సారె చూసి మా నోళ్లు ఊరుతున్నాయి

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 Месяц назад +15

    మంచి వీడియో పూర్ క్వాలిటీ తో పోస్ట్ చేసారు. మంచి సరదా సన్నివేశాలు బాగున్నాయి.

  • @livewithPranathi
    @livewithPranathi Месяц назад +6

    website shoping kosam anukunta but very happy after listening this

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh Месяц назад +6

    మీరు website పెడతారని అంటున్నారు కదా . One gram gold jewellery పెడతారేమోనని అనుకుంటుంన్నాను. మీ తమ్ముడి పెళ్లి సారెలు బాగున్నాయండి.

  • @Chinnoda_Prasanth
    @Chinnoda_Prasanth Месяц назад +3

    Aruna గారు ఇన్ని రోజులు ఉన్నారు అంటే నిజంగా నీ మీద ప్రేమ అభిమానం అక్క ❤

  • @user-ux4ix7rd5r
    @user-ux4ix7rd5r Месяц назад +1

    👌👌👌 అక్క మీ సంప్రదాయాలు 🙏🙏🙏🙏 పెళ్లి కూతురు సారి మీకు పెట్టేనా సారి 👌👌👌👌 అక్క స్వీట్ లు చాలా బాగా చేశారు అక్క 🎉🎉🎉

  • @khajaparveen3100
    @khajaparveen3100 Месяц назад +1

    Hi akka mi brother marriage super ga jarigindi anni formalities super ga cheparu old is gold patha kalam lo elane chesevaru mi family andariki inspiration

  • @knagajyothi9428
    @knagajyothi9428 Месяц назад +2

    Mee ఆడపిల్ల కట్నం గురించి ఆ సారె వీడియో చేయండి అక్క

  • @kodaniramulu1982
    @kodaniramulu1982 Месяц назад

    నిజంగా నీ వీడియోలు చూడడం నా అదృష్టం అక్క and నిజంగా వర్మ గారు చాలా ఫన్నీ 👌👌👍👍👏👏🥰❤️💯😂😂

  • @mounikagade1887
    @mounikagade1887 Месяц назад +10

    సూపర్ సూపర్ ఉంది స్వీట్స్ చాలా భాగున్నాయి. నోరు ఊరు పోతుంది🤤🤤🤤🤤🤤 పెల్లి వీడియోలు అన్ని భాగున్నాయి. వాటికి అన్న మించి మీ సాంప్రదాయం కట్టు బొట్టు ముఖ్యంగ అమ్మగారు నాన్నగారు సూపర్🥰🥰🥰🥰❤️❤️❤️❤️ పెల్లి జంట ఒకరి కోసం ఒకరు పుట్టునట్లు ఉన్నారు❤😊 మీకుటుంబానికి తగ్గ వియ్యాల వారి కుటుంబం ఉంది మీసంతోషాలు ఆనందాలు కలకాలం ఇలానే ఉండాలని భగవంతున్ని మనస్సార కోరుకుంటున్నాం🙏🙏 మీరు మీ కుటుంబం సంతోషంగ ఉంటే మాలాంటి ఎందరో కుటుంబాలు ఆనందంగా నవ్వుతు ఉంటాయి😊😊😊😊😊 ఇరుగు పొరుగు చల్లగ ఉంటే పుల్లకూర అయిన దొరికిద్ది🤗🤗🤗🤗 అలాగే మీరు ఆనందంగ ఉంటే మేము సంతోషంగ ఉంటాం🥰🥰❤️❤️🤗🤗🤗🤗

  • @snr.78
    @snr.78 Месяц назад +3

    Naku telusu but cheppanu 😊 recent ga medam valla office ki velli chusanu thank you medam.

  • @RojaSSRVolgs
    @RojaSSRVolgs Месяц назад +4

    నువ్వుంటే సందడే సందడి 🎉🎉😅

  • @Surekha118
    @Surekha118 Месяц назад +4

    SUPER ❤Video ad all Sweets Yummy...Takear Health mam...My Favorite palakova...Cooking Videos Chayandi...

    • @swaroopanadapana4843
      @swaroopanadapana4843 Месяц назад

      Hi Sravani maradal saare ghanamga techinadi enjoy❤❤❤❤❤❤😮😊

  • @chittithallipandu4110
    @chittithallipandu4110 Месяц назад +7

    Hi andi maa padmanabham lo antha పద్మనాభస్వామి గుడి కి వచ్చి ఒకసారి వీడియో పెట్టండి

  • @rajubiragaoni7623
    @rajubiragaoni7623 Месяц назад +1

    mee brother jodi and sister in law was soo cute and preety

  • @Harshakolla196
    @Harshakolla196 Месяц назад +7

    ఆడపడుచు లాంచనాలు బాగా పెట్టారు అక్క సారి బాగుంది

  • @BobbyRagam
    @BobbyRagam Месяц назад +1

    హాయ్ శ్రావణి అక్క హెల్త్ ఎలా ఉంది మా హెల్త్ ఎలా ఉన్నా నీ వీడియో చూస్తే నార్మల్ అయిపోతుంది అందుకే నీ హెల్త్ జాగ్రత్త వీడియో చాలా బాగుంది నీలాగా ♥️♥️👌👌👌

  • @SaGu-te9pr
    @SaGu-te9pr Месяц назад +1

    Medam kaalu Ala pedda chesi chudakandi, Bayan esindhi, also mee fitness, mee buddonni chusukodam chaala, baagundhi family, mee maatalu 🎉🎉🎉🎉🎉

  • @umadommeti9803
    @umadommeti9803 Месяц назад +3

    Hi... Akka enjoy the video ❤ niku vachina sari chala bagundhi , niku pettina sare kuda super, helth ela undhi akka

  • @pravallika-e3q
    @pravallika-e3q Месяц назад +2

    Good morning kaa ఆడపడుచు కట్నం చాలా బాగున్నాయి Bhavnagar Baga adukunnaru

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 Месяц назад +2

    Nice pelli videos Anni memu aethe baga enjoy chesamu 🥰👌😍🤩

  • @emandinavyatha5472
    @emandinavyatha5472 Месяц назад +3

    Hi sissy 💞 how r u? Chalaa chalaa baaga pettaru akka saaree aadapillaki chustunte 2 kallu saripoledhu antha baaga nachesayi akka❤️

  • @eswariesu8398
    @eswariesu8398 Месяц назад +3

    Akka meru camera vipu chusi ado chaptunty me maradalu garu me vipu alany chusaru nanu chusa akka meru chusara

  • @The_Virupaksha
    @The_Virupaksha Месяц назад

    సారే లో పెట్టిన చీర కలర్ మాత్రం అద్భుతం బాగుంది

  • @RamyaTrendinggirl
    @RamyaTrendinggirl Месяц назад +5

    Miru edhi pettina akka manchi work from home ki pettandi please malamti poor vunnavallu chesukonetattu please

  • @varuntejarealestate2143
    @varuntejarealestate2143 Месяц назад +2

    హాయ్ శ్రావణి గారు how అర్ యు సమె మీలాగే నాకు పెట్టారు ఆడపడుచు సారి మీ వాయిస్ చాలా బాగుంటుంది

  • @LakshmiDurga-fr7vd
    @LakshmiDurga-fr7vd Месяц назад +2

    Website shopping kosam anukunta but very happy after listening this

  • @thrivenithanu4569
    @thrivenithanu4569 Месяц назад +1

    Hii akka me vedio chaala baguntai akka mi మాట తీరు నాకు చాలా ఇష్టం చాలా బాగా చూపించారు సూపర్ అక్క next generation ki usefull vedio akka👌👌👌

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Месяц назад

    8:47 వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం గారు 9:51

  • @FLYEDITS2901
    @FLYEDITS2901 Месяц назад +1

    Late ga vacchina latest vachhina bangkok pilla ❤❤❤❤

  • @pavankalyantv4399
    @pavankalyantv4399 Месяц назад +2

    Nice super akka ❤❤❤❤

  • @ShobhaKunta
    @ShobhaKunta Месяц назад +14

    ప్రేమతో సారి బాగా ఇచ్చారు అమ్మ

  • @kanakalakshmieluruchannel
    @kanakalakshmieluruchannel Месяц назад +1

    పంచదార చిలుక కోవా లడ్డులు fruits 😋 sunnundalu mi video lo sunnundalu chusi ma babu tiffin kante munduga sunnunda tinesadu😅😅video super sister mi videos Anni tv lo pettukuni chustamu sravani sister 🥰🤗

    • @BangkokPilla
      @BangkokPilla  Месяц назад +1

      😂😂😂😂👏👏👏👏

  • @mohanveera2007
    @mohanveera2007 Месяц назад +2

    Hi SRAVANI garu mi nallapusalu super e saree lo chala andam ga vunnaru

  • @bhutivarshini
    @bhutivarshini Месяц назад

    Hai sravani garu Ela vunnaru pelli chala Baga jarigindi maku kuda chala happy ga vundi na sontha thammudi pelli la vundi meeru Inka kotha pelli koduku pelli kuthuru happy ga vundali.life long ❤be happy and stay strong sravani garu but naku annayya akka thammudu chelli evaru leru

  • @merupulasowjanya9965
    @merupulasowjanya9965 Месяц назад +6

    Nice video ....saare chaala baaga pettaru meeku...

  • @Ismartaruna
    @Ismartaruna Месяц назад +1

    Pelli enta dabbu petti chesem annadi kadu entamandi abhimananni sampadichukunnam, ochina bhanduvulani enta manchiga aadarinchem, mana sampradayalaki enta viluva ichem anedi important, avvanni meru chala chekkaga paaticheru...mee manchitananiki taggatte ochina kodalu kuda intiki manchi peru ni teskoche ammai e ochindi... Ah bagavantudu eppudu mimmalni ilane kalakalaladutu undela chudali

  • @mounikagade1887
    @mounikagade1887 Месяц назад +1

    ఆరోగ్యం ఎలా ఉంది అక్క బాగున్నార😊😊😊😊 video super❤❤❤❤❤ఇంట్లో ఉన్న స్త్రీలకి మంచి ఆరోగ్యం కోసం మరియు ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించుకొనే మార్గం చూపిస్తారు.😊😊😊😊😊😊

  • @user-po9en3up7r
    @user-po9en3up7r Месяц назад +1

    Sravani akka ee saree lo angle la vunnaru....so beautiful...mari subscribes ki sari pampinchara...

  • @The_Virupaksha
    @The_Virupaksha Месяц назад

    మా తెలంగాణలో ఆడపిల్లకు ఒక్కదానికే కాదు ఆడపిల్ల కొడుక్కి కూతురికి కూడా గౌరవిస్తాం మా సైడు అమ్మ తరుపు వాళ్ళు ఎంత పెద్ద వారైనా సరే మేనమామలు అయిన అత్తలు అయిన అమ్మమ్మ అయిన తాత అయినా ఆ ఇంటి ఆడపిల్లకు ఆడపిల్ల పిల్లలకు గౌరవం ఇస్తూ కాళ్ళు మొక్కుతారు మా సైడ్ అంతా ఇంపార్టెన్స్ ఇస్తాం ఇంటి ఆడవిల్లకు , ఆడపిల్ల అంటే అంత ప్రాముఖ్యం

  • @JhansiK-ic6cj
    @JhansiK-ic6cj Месяц назад

    Me too same bro tiffin kosam chutney tinanu chutney kosame tiffin chestanu😊😅😅

  • @adityapavan2025
    @adityapavan2025 Месяц назад +1

    All the best akka for your new....startup❤❤❤😍😍

    • @BangkokPilla
      @BangkokPilla  Месяц назад +1

      Thank you so much 🙂

    • @adityapavan2025
      @adityapavan2025 Месяц назад

      ​@@BangkokPillaThanks for replying love from srikakulam❤

  • @Chandrikavuta3333
    @Chandrikavuta3333 Месяц назад +3

    Congratulations akka ❤ i think jewellery or dresses or boutique anukutunna akka

  • @Kavivarma25
    @Kavivarma25 Месяц назад +1

    Hello sravani garu video super andi.. Tradition antha baga chupincharu video lo❤❤❤❤Tc andi😍😍Mee smile 👌👌👌

  • @vjwmiskiran2711
    @vjwmiskiran2711 Месяц назад +1

    Arogyam yela undhi God bless you

  • @sujathakummari8600
    @sujathakummari8600 Месяц назад +1

    Hi akka meru chala adhurushutavanthulu meku two sides nuchi saray vachidhi

  • @mamathabogori9459
    @mamathabogori9459 Месяц назад +1

    Wow chala bagundhi manchi comedy tho e vlog akka miru chudanike chala andamga unnaru a saree lo but me pannu noppi taggindha akka

  • @nagamani2751
    @nagamani2751 Месяц назад +4

    So cute voice

  • @kurmamadhavi9558
    @kurmamadhavi9558 Месяц назад +1

    Mee Black beads chala bagundi
    Okksari video lo chupandi

  • @Mohammad.asiya123
    @Mohammad.asiya123 Месяц назад +1

    Mee video chustu na tensions anni marchipoyanu akka❤😍😍😍

  • @user-gf7qs9xt7k
    @user-gf7qs9xt7k Месяц назад +1

    Sravani garu Chala bagunnai mi video 👌👌

  • @geethasri9784
    @geethasri9784 Месяц назад

    Hii sis me camera problem lekapote anti asalu brightness ledu low quality ga undi video satisfaction ga chusinattu ledu not only this video previous 3 or 4 videos also same like this

  • @sarithasampangi3180
    @sarithasampangi3180 Месяц назад

    Super ga vunnadhi sweet chustuvuate mummy mana kids ala cheyalli🎉🎉🎉🎉

  • @baliankani8125
    @baliankani8125 Месяц назад +1

    💐🙏😷🤝HI SISTER SUPER VIDEO SISTER AND VARY VARY GOOD JOBS SISTER YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS ARE SUPER SISTER YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU SISTER 🙏😷🤝

  • @rajeshwarigatla5356
    @rajeshwarigatla5356 Месяц назад

    హయ్ శ్రావణి గారు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చాలా బాగుంది అండి సూపర్ వీడియో అండి 🎉🎉❤❤

  • @ramyat6648
    @ramyat6648 Месяц назад +3

    Morning feeling Good with ur video notification AKKA ❤️

  • @Harshakolla196
    @Harshakolla196 Месяц назад +1

    Hi akka helth bagunda pillalu bagunnara andaru chala chakkaga vunnaru video super akka ❤❤❤❤❤❤

  • @praneethnagalapuram6372
    @praneethnagalapuram6372 Месяц назад +1

    Nice video.. Ela vundi sis mee health..

  • @RavichandraPatnala
    @RavichandraPatnala Месяц назад

    Super and exlant good video sravani ❤ adapadachu katnam super sravani ❤ sarelu ithy Inka super 😂👌

  • @g.yesubabu447
    @g.yesubabu447 Месяц назад +2

    Health ela undi super cute❤ from❤ vskp❤

  • @bhanu19992
    @bhanu19992 Месяц назад +2

    Congratulations akka for your new business ❤❤❤🎉🎉🎉

  • @sunithapoladasu4974
    @sunithapoladasu4974 Месяц назад +3

    All the best your new వెబ్సైట్..❤❤

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli Месяц назад

    Super video sravani Garu beautiful brother and relatives 👌❤️🎊💐🥻💐💐💐💐🧳💼🧈🍚🍛🥪🍇🍑🍊🍒

  • @mangamkishore1854
    @mangamkishore1854 Месяц назад

    Madam Mee programs daily routine vaggudu marchandi head ache vastundi

  • @himabindunayko9682
    @himabindunayko9682 Месяц назад

    Me traditional chala bagundi sravani garu...super

  • @anjalidasari2697
    @anjalidasari2697 Месяц назад

    Super sravani garu happy family meru chaala lucky andi❤❤

  • @user-un6oj9wb4y
    @user-un6oj9wb4y Месяц назад +1

    Hi andi Naku kuda alane adapaduchu katnam echaru ma brothers marriage ki❤

  • @user-fc8gb3hx5b
    @user-fc8gb3hx5b Месяц назад +1

    Medam ur new web site,is healthy lifestyle,for ladies, health tips because ur thinking for public all best .

  • @1amulya2
    @1amulya2 Месяц назад +1

    Hi akka vedio chala chala bagundhi akka website saree shopping anukuntunna akka Alage me sister cheppinattu meeru ela vuntene baguntaru lavu ga ayithy bagoru akka sari antha bagundhi akka meeku petti saree kuda bagundhi akka total ga vedio super akka

  • @user-pq1dx2od2g
    @user-pq1dx2od2g Месяц назад

    Anni videos super unnai akka mi femily Kudha bagundhi

  • @vihalavlogs
    @vihalavlogs Месяц назад +2

    Keerthi ki miku vunna realation sariga అర్ధం కావడంలేదు. ఒక్కసారి వివరంగా చెప్పండి

  • @binasmiley6363
    @binasmiley6363 Месяц назад

    Hello shravani garu.. black beads excellent ga unnai..can u give the details andi

  • @RoopakumarChowdary
    @RoopakumarChowdary Месяц назад +1

    Saare bane undi Ghani akka money Katta kuda echaru aaa money entho chepale 🎉😅😂❤

  • @pedipinapriyaraj
    @pedipinapriyaraj Месяц назад

    Sare Baga pettaru akka sweets aithe superb asalu

  • @vijayalorrytransport2545
    @vijayalorrytransport2545 Месяц назад

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ శ్రావణిగారు 😋😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 Месяц назад +1

    సూపర్

  • @swathipalavalasa1724
    @swathipalavalasa1724 Месяц назад +3

    Nice vedio andi. Brightness thakkuvundi andi vedio motham. Once check. Ignore me if I am wrong

    • @BangkokPilla
      @BangkokPilla  Месяц назад +2

      Avuna will correct next time andi.. thank you 😊 🙏

  • @surendradorepalli3562
    @surendradorepalli3562 Месяц назад

    హాయ్ శ్రావణి గారు చాలా బాగుంది వీడియో 🥰👌

  • @pvposters
    @pvposters Месяц назад

    16:43 pilladini champestara😂

  • @user-bq3gt8wr8m
    @user-bq3gt8wr8m Месяц назад +1

    Health ela undi akka

  • @user-gh4nw5jm7c
    @user-gh4nw5jm7c Месяц назад

    సూపర్ వీడియోస్ శ్రావణి గారు ఎక్స్లెంట్

  • @saivarshithreddy4830
    @saivarshithreddy4830 Месяц назад +1

    How is your health akka

  • @rachamallaSwathi-lx6dg
    @rachamallaSwathi-lx6dg Месяц назад

    Pelli kuthuru chala andhanga undhi ❤️💝

  • @user-gr1tv9xo5h
    @user-gr1tv9xo5h Месяц назад +1

    live video please 🎉

  • @jayalakshmib878
    @jayalakshmib878 Месяц назад

    Sweets chala bavunnayi sravani garu. 👌

  • @miryalagudaAbbae9666
    @miryalagudaAbbae9666 Месяц назад

    19:42 dagara eshan enti annadu chudu bale anipinchindi slag hpy ga anipinchindi 🥳😍