ENROUTE TO MIRYALAGUDA || Nihan ooriki raanu ani GODAVA chesadu || Amruthapranay

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024
  • Nihan's tiffin box from - www.instagram....

Комментарии • 34

  • @kingkiran4015
    @kingkiran4015 3 часа назад +16

    ప్రేమ పెళ్లి చేసుకుంటే వాళ్ళు మానాన వాళ్ళు ని వదిలేయండి రా.... ఇద్దరి లో ఎవరిని చంపినా.... పుట్టి న పిల్లలు కు నరకం.......ప్రణయ్ నీ ఎందుకు చంపాలి.. మారుతి రావు ఎందుకు చనిపోవాలి....కేవలం కులం అనే అభూత కల్పనలు వల్లనే కదా ఇదంతా?? ప్రణయ్ అమృత ల అభిరుచులు కలవబట్టే కదా వాళ్ళు ప్రేమ అంత బలంగా నిలబడింది......!! !!కులం వల్ల మతం వల్ల ప్రేమ పుట్టదు... కేవలం ఇద్దరు అభిరుచులు అభిప్రాయం కలవడం వల్ల తప్ప...ఇది మాత్రం 💯 శాతం సత్యం....భారత రాజ్యాంగం ఊరికే ప్రేమ పెళ్లి ల కోసం చట్టం చేయలేదు.....కానీ ప్రేమించుకున్నాం అనే వాళ్ళు జీవితాంతం కలిసి ఉండేలా అయితే నే ప్రేమించుకోండి... మీరు మేం జీవితం లో సెటిల్ కాగలం....అన్న ప్లాన్ ఉంటేనే ప్రేమించండి.....

    • @s.r.kvenkatesh8993
      @s.r.kvenkatesh8993 6 минут назад

      టెన్త్ క్లాస్ లో ప్రేమ ఏంటండీ.కొందరు ఆకర్షణకు లోను అయి డబ్బున్న అమ్మాయిలను trap చేసి పెళ్లి చేసుకుంటున్నారు.అందుకే అమ్మాయిలకు లోక జ్ఞానం తెలియాలంటే మినిమం 18years తరువాతే వారు తన భాగస్వామిని decide చేసుకోవాలి.అప్పటి వరకు career మీద ద్రుష్టి పెట్టండి.

  • @lalithareddy7120
    @lalithareddy7120 4 часа назад +6

    Happy Dussehra Amrita and nehan Bangaram Dussehra Subhakankshalu

  • @deepikanimma9065
    @deepikanimma9065 3 часа назад +8

    Pregnancy time lo stress valla kuda ...ela jaruguthundhi

  • @Praman_Vlogs
    @Praman_Vlogs 4 часа назад +5

    Hi Amrutha, How r u? Take care of ur health and take care of nihan. Na RUclips channel ni support cheyyandi andharu.

  • @Raviratna-zn6yu
    @Raviratna-zn6yu 2 часа назад +5

    Mee attayya valll ekada

  • @kalkodapadma4947
    @kalkodapadma4947 3 часа назад +1

    Happy dusera both of you ❤😢

  • @BsatyaBsatya-jm2rd
    @BsatyaBsatya-jm2rd 3 часа назад +2

    Godblessyouthalli

  • @meghanareddykomandla5396
    @meghanareddykomandla5396 8 минут назад

    Akka can nihan talk..?

  • @lathageddam-no3no
    @lathageddam-no3no 4 часа назад

    God bless you ma

  • @lakshmiachar4843
    @lakshmiachar4843 5 часов назад +5

    ಹಾಯ್ ಅಮೃತ ಅವರೇ ನಾವು ಕರ್ನಾಟಕ ❤❤❤

  • @madhu3599
    @madhu3599 4 часа назад

    Happy Dussehra 🎉

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 4 часа назад +15

    Meeru happy marriage చేస్కోండి. మిమ్మల్ని అలాగే మీరు ఇష్టపడిన వ్యక్తిని ..

    • @kingkiran4015
      @kingkiran4015 3 часа назад +4

      ఎందుకు రా....ఆమెను అలా బ్రతకనీ.... చనిపోయిన వాడిని.. ఘోరమైన హత్య కాబడ్డ వాడిని మర్చిపోయి... వేరే వాడితో జీవితం మానవ జన్మ ఎత్తిన ఎవరు పంచుకోరు.. బహుషా నీలాంటి మృగాలు తప్ప...

    • @sudha3834
      @sudha3834 3 часа назад +5

      Arey please stop this nonsense never ever force people to do that or this it's her personal life abha manaki ye right ledhu thanaki anipisthe cheskuntaru she already broken thana side nundi alochinchandi suggestions ivodhu it hurts please thana life thana vala family vala istam respect her feelings meku manchi manasu unte concer about her thanu babu family valu baundali ani bless cheyandi chalu she will be more happy

    • @SaveAndhraSaveDemocracy
      @SaveAndhraSaveDemocracy 3 часа назад +4

      @@kingkiran4015 రా ఏంటి..జాగ్రత్తగా మాట్లాడు. చైల్డ్ కి ఫాదర్ అక్కర్లేదా. ఆ అమ్మాయికి తోడు అవసరం లేదా. ..చిన్న age కదా..

    • @SaveAndhraSaveDemocracy
      @SaveAndhraSaveDemocracy 3 часа назад +1

      @@sudha3834 I support her always

    • @SaveAndhraSaveDemocracy
      @SaveAndhraSaveDemocracy 3 часа назад +1

      I support her always and her wish too

  • @dasarisrilatha640
    @dasarisrilatha640 Час назад

    Asalu emi ayindi akka vihan ki naku ardam kaledhu plz plz cheppavah telusukovali ani undhi😢😢😢😢😢😢😢😢😢

  • @ReddemmaC-gc8vw
    @ReddemmaC-gc8vw 2 часа назад

    Hi amruta nihan🎉🎉🎉❤❤❤❤❤

  • @anitharani6436
    @anitharani6436 2 часа назад

    Nihan nu tana age group children tho adukonnivvandi,appudu konchem improvement vuntundi

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 Час назад

    మీరు ఉండేది ఎక్కడ అమృత

  • @bandanagesh6801
    @bandanagesh6801 4 часа назад +1

    ❤❤❤❤❤❤

  • @vijayachandra329
    @vijayachandra329 3 часа назад

    Hi amrutha

  • @ammuandu1988
    @ammuandu1988 5 часов назад

    🎉

  • @konyalameenakumari1008
    @konyalameenakumari1008 2 часа назад

    Aathama vala entiki vela lera

  • @mavurapumallesh9939
    @mavurapumallesh9939 4 часа назад

    ❤❤❤

  • @radhika2543
    @radhika2543 4 часа назад +1

    Object patukunte emaindi is it bad ?? Asking for knowledge sake

    • @AmruthaPranay
      @AmruthaPranay  4 часа назад

      Basic ga visual seeking unna pillalu … All the tym ala for their visual satisfation … will try to do a detailed video on it very soon :)

  • @AgastyaP7220
    @AgastyaP7220 5 часов назад +4

    హైదరాబాద్ లో ఎక్కడ ఉంటవు తల్లి.. చిన్నోడు school హైదరాబాద్ or miryalaguda