తిరుమలలో ఐదేళ్లుగా దూరమైన సౌకర్యాల పునరుద్ధరణ | TTD Resumes Services

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • తిరుమలకు వచ్చే భక్తులకు గత ఐదేళ్లలో దూరమైన సౌకర్యాలను కొత్త ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. దివ్యదర్శనం టోకెన్లు, క్యూలెన్లు నియంత్రణ, కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ తిరిగి ప్రారంభమయ్యాయి. తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుని భక్తిభావంతో తిరుగు ప్రయాణం కావాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా తితిదే చర్యలు చేపట్టింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 727

  • @BM-vu2uf
    @BM-vu2uf 3 месяца назад +330

    ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద!
    ఏడుకొండలవాడా అనాధరక్షక గోవిందా గోవిందా

  • @UdaykumarAtram
    @UdaykumarAtram 3 месяца назад +315

    దరిద్రం పోయిందిగా..వేంకటేశ్వర స్వామి ఈసారి నవ్వుతున్నాడు..

    • @teja23444
      @teja23444 3 месяца назад +10

      Nenu suprabhat seva ki vellenu bro devudu dageriki aha swamy naku navuthu kanipincheru...om namo venkatesaya

    • @rajasekharb6740
      @rajasekharb6740 3 месяца назад

      Avunu 💯% correct,ee Shakuni Noru vunna prajalane mosam cheste emicheyyalekpoyaru, Noru Leni nenu enta manodu Naa peru baagane vadukuntunadu andi shakuni talentiki navvutunnadu.
      Jai Hind
      Jai Hanuman

  • @srinuvykuntam2327
    @srinuvykuntam2327 3 месяца назад +178

    అన్నదానం గురించి కూడా దృష్టి పెట్టాలని కోరుతూ వున్నాము

    • @pdamarnath3942
      @pdamarnath3942 3 месяца назад +1

      The TTD may not be spending anything on the daily Annadaanam because a huge corpus of fund which got accumulated from the donations of lakhs of devotees over the years. Unfortunately jagan spoiled and looted even this. It is enough if TTD sees that the funds are properly spent. Naidu will wait for some time and start his corruption work there slowly.

  • @pavanchandra4860
    @pavanchandra4860 3 месяца назад +580

    తిరుమలలో ఉన్న అన్యమతస్తుల ఉద్యోగస్తులను తొలగిస్తే అప్పుడు తిరుపతిలో ప్రక్షాళన అవుతుంది

  • @KarraPeriSastry
    @KarraPeriSastry 3 месяца назад +112

    చంద్రబాబు సర్ మీరు ఇలాగే ఏపీ లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చెయ్యాలని వెంకటేశ్వర స్వామి మీకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం.

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 3 месяца назад +96

    లడ్డు ప్రసాదం నాణ్యత పెంచాలి, ఎందుకంటే ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళి నాలుగు రికి పంచాలంటే లడ్డు లు మొత్తం చితికిపోయి పొడిగా మారిపోతుంది.

    • @sreekanthgorantla6275
      @sreekanthgorantla6275 3 месяца назад +8

      Ippudu baagundandi laddu. nenu friday ne vellochaanu. Taste kuda baagundi 3 months back tho compare chesthe. Naavi okka laddu kuda break avaledu. train and bus's lo thirigaanu nenu. Still alaage unnai

    • @mallipudipattabhi5485
      @mallipudipattabhi5485 3 месяца назад

      @@sreekanthgorantla6275 మంచి విషయం

    • @ChandraShekar-o1y
      @ChandraShekar-o1y 3 месяца назад

      చాలా దూరంగా ఉంది లడ్డు

  • @ask7266
    @ask7266 3 месяца назад +28

    ముందు 300 rs టికెట్స్ 4 నెలలు ముందు రిలీజ్ చేస్తున్నారు ముందు అధి మార్చండి 🙏

  • @jaisaibabujaisairam2521
    @jaisaibabujaisairam2521 3 месяца назад +241

    నిజంగా నిజం భక్తులని దూరం చేయడమే వైసిపి యొక్క పాలనగా సాగింది నిజంగా స్వామి ఎంత అక్రమాలు ఇంత అన్యాయం నేను ఎప్పుడూ చూడలేదు ఒకానొక దశలో వైసిపి ప్రభుత్వం ఉంటే నేను ఏడుకొండల స్వామిని దర్శించుకోవడం మనీ వేశాను కానీ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది మరల టిడిపి ప్రభుత్వం వచ్చింది వెంకటేశ్వర స్వామి కొండపై క్లీనర్ గ్రీన్ గా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను

    • @ramachepuri6797
      @ramachepuri6797 3 месяца назад

      Elatoluvotalueyiyaru.mustivotaraleyycpvotulu.sajalacheyputhadu

    • @tvenkatramireddy4944
      @tvenkatramireddy4944 3 месяца назад

      Nadi kuda same feeling bro.. ycp poyaka swami vari bakthulaki eatuvanti ebbandulu vundav.. Swami varu ap ki pattina daridram ni tisasaru....

    • @Bharathkingz
      @Bharathkingz 3 месяца назад

      Yes im from Telangana...two months back velina nenu malli velodhu anukuna

    • @sathikokila07
      @sathikokila07 3 месяца назад

      andaru visigipoyi verey matalloki vellipovali leda devudiki dooramgaa undali

    • @Nithya310
      @Nithya310 3 месяца назад

      Arey anniyya gudiki bhakthitho vellali kani ycp TDP Ani party kosam kadhu chi

  • @kumarisuribabu48
    @kumarisuribabu48 3 месяца назад +90

    తిరుమల పై శుభ్రత కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి శ్యామలరావు గారికి నా విన్నపం

  • @mohanpadakandla
    @mohanpadakandla 3 месяца назад +103

    Cbn సార్ కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నారు దేవుడు సర్ కు మంచి aryaggam ప్రసాధించాలి

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 3 месяца назад +13

    TTD లో కొన్ని గొర్రెలున్నయి వాటిని తరిమెయ్యండి🙏🙏🙏🙏

  • @Sampath-ce4lp
    @Sampath-ce4lp 3 месяца назад +51

    Cbn గారు.. చేసిన గొప్ప మంచి పని.. అలాగే అన్యమతస్తులను గుర్తించి తొలగించాలి

  • @bunetiragavendher1601
    @bunetiragavendher1601 3 месяца назад +6

    బాబు గారు గ్రేట్ ...ఆయన..వాలే ..ఇ రోజు... తిరుమల పోవాలి అనిపిస్తుంది.... 😢....తిరుపతిలో... మల్లీ......మనం స్వర్గం చూస్తాం...❤cbn

  • @Life_short123
    @Life_short123 3 месяца назад +123

    ప్రపంచం లో ఉన్నా భక్తులందరు తిరుమలలో సంతోషంగా దర్శనం కావాలంటే, ఆంధ్ర ప్రజాలు ఓటు మీధ ఆధారపడి ఉందీ.తరువాత సమయం ఎన్నికలు కూడ ఇప్పటి లాగే ఆలోచించి వేయండి.హిందూ ధర్మమే మనకూ రక్ష.

    • @RK-X
      @RK-X 3 месяца назад +9

      Well Said. ❤❤❤🙏🙏

    • @vasuvrk
      @vasuvrk 3 месяца назад +6

      Correct. Mana sasanam, prapancham patinchatam😅

    • @bathinilaxmikanthreddy6403
      @bathinilaxmikanthreddy6403 3 месяца назад

      Avunu

  • @sravanimini
    @sravanimini 3 месяца назад +16

    భగవంతుడా...నువ్వున్నవయ్య.... చాల చాల సంతోషం.... ఆంధ్రా ప్రజలారా మేలుకోండి.... సరైన అవగాహనతో నాయకుల్ని ఎంచుకోండి.....

  • @psnkumarreddy7781
    @psnkumarreddy7781 3 месяца назад +67

    వైసిపి నేతలు వల్ల తిరుమల లో భక్తూ లకు భాఘవతుడు దురంచేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభూ త్వం లో చాలా చక్కని ఏర్పాట్లు చేశారు జై తెలుగు దేశం

  • @maheshbabutadepalli1024
    @maheshbabutadepalli1024 3 месяца назад +23

    ఉచిత దర్శనం కూడా త్వరగా మెరుగు పరచాలని కోరుకుంటున్నాం.

  • @chantiroy5324
    @chantiroy5324 3 месяца назад +5

    Om namoh venkateshaya మాపైన కూడా దయ చూపు స్వామి 🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmiganapathi2336
    @lakshmiganapathi2336 3 месяца назад +7

    ఆ కలియుగ నాధుడే... ప్రభుత్వాన్ని మార్చి, తన భక్కుల పాలిట కల్పతరువు అయ్యాడు....
    ఓం నమో వేంకటేశాయ...

  • @suvarnakondragunta9750
    @suvarnakondragunta9750 3 месяца назад +63

    ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద🙏🏻🙏🏻

  • @klakshman87
    @klakshman87 3 месяца назад +167

    ఓం నమో వెంకటేశాయ స్వామి నీకు మంచి రోజులు వచ్చాయి

    • @prasadbvc
      @prasadbvc 3 месяца назад +26

      Swami ki kadu swamy manaki manchi rojulu vachai annali

    • @sriniko6072
      @sriniko6072 3 месяца назад +4

      @@prasadbvc correct🙏

    • @niranjanbajjuri2039
      @niranjanbajjuri2039 3 месяца назад

      swami ki manchi rojulu yenti..................?

  • @chandut2610
    @chandut2610 3 месяца назад +6

    చల్లని వార్త చెప్పారు. ఓం నమో వేంకటేశాయ 🙏

  • @venkat.R.D.8289
    @venkat.R.D.8289 3 месяца назад +18

    గోవింద🙏 గోవింద🙏
    ఇన్నాళ్లకు స్వామి వారికి పూర్వ వైభవం వచ్చింది.
    గత ఐదు ఏళ్లుగా వెళ్లడం మానేశాను,
    ఇప్పుడు నేను తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొంటాను.
    అక్కడి సిబ్బంది భక్తులను పురుగుల కన్నా హేళన గా చూశారు.

  • @manishijeevitham8733
    @manishijeevitham8733 3 месяца назад +10

    నా దేవుడు ఉన్నాడు... ఏడుకొండల వాడ వెంకట రమణ గోవిందా 🙏🙏🙏గోవిందా 🙏🙏

  • @CLEARCUTMAN
    @CLEARCUTMAN 3 месяца назад +16

    మరేమనుకుంటున్నారండి.....చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండి.

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 3 месяца назад +34

    అవును క్యూ లైన్లో తిప్పడం మేము కూడచాల ఇబ్బందిపడ్డాము అలా చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నం దుకు ధన్యవాదాలు 🙏🙏

    • @kumarikasara8267
      @kumarikasara8267 3 месяца назад

      Memu kuda

    • @kpram5281
      @kpram5281 3 месяца назад

      ఏమి ఇబ్బంది పడ్డారు మేడమ్. Tv5,abn లో వచ్చిన news చెప్పకండి. Q లైన్ లో ప్రసాదం పెడుతూనే ఉన్నారు. కరోనా అప్పుడు కొద్దిరోజులు పెట్టలేదు. ఇలా అబద్దాలు ప్రచారం చేయకండి

    • @kannappareddy4077
      @kannappareddy4077 3 месяца назад

      ​@@kpram5281
      మీ సోది ఆపండి
      jagan హిందువులని, TTD ని సర్వనాశనం చేసాడు
      (jagan AP ని క్రిస్టియన్ state గా మార్చాలని ప్రణాళిక వేసాడు)
      అందుకే చాలా మంది ycp వాళ్ళు కూడా tdp కి vote వేసారు
      నేను కూడా ycp వాడిని
      కాని ఈ సారి నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం tdp కి vote వేసాను

    • @rohithrohith3306
      @rohithrohith3306 3 месяца назад

      Avuna appudu eppudu okelaa undi am change ledu ,yedo cbn chesadu ani matladuthunnaru pichi janalu 🤦🏻‍♀️

  • @mrutyunjayarao5638
    @mrutyunjayarao5638 3 месяца назад +11

    ప్రతి జిల్లా టి టి డి కళ్యాణ మండపల్లో దర్శనం టిక్కెట్లు ఇచ్చేవారు కుటుంబం తో వెళ్లి టిక్కెట్స్ తీసుకొనేవారిమి. నేడు ఆన్లైన్ టిక్కెట్స్ నెట్ సెంటర్లల్లో దోపిడీ చేస్తున్నారు కొత్త ప్రభుత్వంలో ఈ మార్పులు తీసుకునిరావాలి. సామాన్యులకు న్యాయం జరుగుతుంది.

    • @prasadyandamuri135
      @prasadyandamuri135 3 месяца назад

      అంత టైం ఉండడం లేదు బ్రో...ఆన్లైన్ లో టిక్కెట్లు వెంటనే అయిపోతున్నాయి

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 3 месяца назад +4

    హిందూ మతానికి భక్తులను దూరం చేసే విధంగా గత పాలకమండలి ప్రవర్తించింది . ప్రస్తుతం భక్తుల మాటలు వింటుంటే సంతోషం కలుగుతుంది. ఓం వేంకటేశాయ నమః

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 3 месяца назад +7

    భక్తులని భగవంతుని కి దూరం చెయ్యొచ్చేమో గాని భగవంతుడు భక్తులని వదలడు గా....దూరం చెయ్యాలి అనుకుంటే సంకనాకిపోతారు.... అక్కడ ఉన్నది డమ్మీ దేవుడు కాదు....అక్కడ ఉన్నది సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడు... ఏడుకొండల వాడి తో పెట్టుకుంటే కొంత మంది ఏమయ్యారో అందరికిఅర్ధమయ్యి ఉంటుంది.... ఓం నమో వేంకటేశాయ....🙏🏻🙏🏻🙏🏻...ఓం నమో నారాయణాయా 🙏🏻🙏🏻🙏🏻

  • @hemalatha3853
    @hemalatha3853 3 месяца назад +39

    Tirupathi vellinappudu chala badapaddanu. Kani ippudu chala samtoshamga vundi

  • @jyothialeti9953
    @jyothialeti9953 3 месяца назад +2

    Ycp government waste ttd ni chedagottaru

  • @bvrrao8876
    @bvrrao8876 3 месяца назад +12

    Good decision.... Other religions employees ni, temples ku dhooramgaa vunchandi.... Prathee employee thilaka dhaarana cheyyaali.

  • @challadamodaram2603
    @challadamodaram2603 3 месяца назад +18

    TTD వారికి చాలా ధన్యవాదములు

  • @Kirun753
    @Kirun753 3 месяца назад +20

    CBN meku aa srinivasuni aaseessulu eppudu untI

  • @challadamodaram2603
    @challadamodaram2603 3 месяца назад +14

    కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు

  • @VijayChanderPshali
    @VijayChanderPshali 3 месяца назад +62

    Om Namo Venkateshaya ❤

  • @RamaKrishna-qr3gw
    @RamaKrishna-qr3gw 3 месяца назад +7

    ఓం నమోవెంకటేశాయ, 18,19 తేదీలలో తిరుమలలో ఉన్నాను సదుపాయాలు అన్ని చాలా బావున్నాయి 🙏🙏🙏

  • @dinakaraprasad7747
    @dinakaraprasad7747 3 месяца назад +4

    Thana gudini thane kapadukunnaru venkayya

  • @SRSN_FAMILY
    @SRSN_FAMILY 3 месяца назад +44

    Chala santhocham govinda😊🙏🙏

  • @lakadaramganesh6608
    @lakadaramganesh6608 3 месяца назад +22

    Thank you Chandrababu garu jagan daridram vadilindhi

  • @harikishoremv3538
    @harikishoremv3538 3 месяца назад +8

    Ttd jobs fill cheyali, ttd staff seva bhavam to panicheyali

  • @dhanush4160
    @dhanush4160 3 месяца назад +7

    దివ్యంగులకు off-line లో స్వామి వారి దర్శనం కల్పించాలి.🙏

  • @raghvendrareddypagidela9941
    @raghvendrareddypagidela9941 3 месяца назад +12

    15 year's TDP అధికారంలో ఉండాలి ఆంధ్రా భారత్లో no 1 place కి వెళ్లుద్ది

    • @dharanim3246
      @dharanim3246 3 месяца назад

    • @kpram5281
      @kpram5281 3 месяца назад

      బాబు తాగుడు మానిపించాలి అనే జగన్ అలా చేశాడు. కమ్మగా, రుచిగా ఉంటే 1 గ్లాస్ తాగే వాడు 4గ్లాస్ లు తాగుతాడు అని అలా చేశారు.​@cinefan3422

  • @Phanindra-Kumar
    @Phanindra-Kumar 3 месяца назад +3

    Christianity mata pracharam 7 kondala nunchi chootu 1-3km daka emi unda kunda choodali ani korutnaamu, inka itu vanti panulu inka eppudu evvaru cheyya kunda, tirumala deva sthanam ni kincha pariste katina mayina sikhinche chattala nu Tevali ani korutunnamu, makka enta khatinam ga untundo anta khatinam ga tirumala deva sthanam pai evaru ayina emi ayina chesina ante khatinam ga sikha padela chattla savarana cheyyali sindi ga koorutunnamu 🙏🙏

  • @NANIRAM-p9q
    @NANIRAM-p9q 3 месяца назад +7

    ఏడుకొండలవాడ వెంకటరమణ గో గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏

  • @krmbasaramraju2037
    @krmbasaramraju2037 3 месяца назад +5

    సూపర్ చంద్రబాబు నాయుడు garu

  • @prk6883
    @prk6883 3 месяца назад +5

    మీ బాబుకి జరిగినటువంటి దుస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని సత్యా నిగ్రహించ లేక పోయావురా జగన్ రెడ్డి నిన్ను పాతాళానికి తొక్కేశారు రా పరమాత్మ శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ అవుతారు శ్రీ ఈ వెంకటేశ్వర స్వామి జయహో శ్రీమన్నారాయణ జై జై హో శ్రీ వెంకటేశ్వర

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 3 месяца назад +3

    నడక దారిన జంతువుల నుండి రక్షణ కొఱకు ఏమన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 месяца назад +2

    ముందు ఆ 10 వేలు 50 వేలు లక్ష కోటి టికెట్ల కేన్సిల్ చేసి బ్యాన్ చేయండి సర్...

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 3 месяца назад +1

    Vvip లొ 17000 మంది దర్శనమా. ఎంత దారుణం. ముందు దీనిని కంట్రోల్ చెయ్యాలి.

  • @bukkenayak7532
    @bukkenayak7532 3 месяца назад +2

    నేనైతే వెంకటేశ్వర స్వామికి ఒక్కటే ముక్కుకొన్న, స్వామి ప్రభుత్వం మారకపోతే నువ్వు లేనట్టే అని. మతోన్మాది అన్ని పాపాలు చేశాడు కాబట్టే, ఆ శాపాలలో ప్రతిపక్షం కూడా లేకుండా పోయాడు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ నువ్వు ఉన్నావని నిరూపించావయ్యా. ఇట్లు నీ పరమ భక్తుడు కృష్ణా నాయక్.

  • @SAIKIRAN-dl5cv
    @SAIKIRAN-dl5cv 3 месяца назад +13

    Thank you, TDP government and everyone is happy for all facilities...❤❤❤

  • @udayakanna7315
    @udayakanna7315 3 месяца назад +7

    Venkanna swamy kotthaga vacchina EO gariki vari kutumbaniki mi blessings ivvandi 😊😊

  • @udayakanna7315
    @udayakanna7315 3 месяца назад +3

    Venkanna swamy aa criminal ni bayataki rakunta jeevithantham jail lo undela cheyi .vadi meda unna cases anni prove cheyi swamy

  • @kattaaruna2607
    @kattaaruna2607 3 месяца назад +1

    రూమ్స్ కూడా ఫ్రీగా దొరికే ఏర్పాటు చేయండి టిటిడి బోర్డు వారు. క్రిందికి నెలలో ఆగస్టు నెలలో వెళ్లడానికి టికెట్స్ తీసుకున్నాము రూమ్స్ దొరకలేదు.

  • @MANHOHARR
    @MANHOHARR 3 месяца назад +22

    Om namo venkatesa your MANHOHARR

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 3 месяца назад +3

    Kotame punyam Katame bagundale jaisreeram jaisreeram jaisreeram

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 3 месяца назад +17

    Very good CBN garu great officer,eo garu

  • @N.srinivas3106
    @N.srinivas3106 3 месяца назад +1

    వికలాంగులకు ఆన్లైన్లో దర్శనం టిక్కెట్ బుకింగ్ కావటం లేదు. ఆఫ్లైన్లో కూడ కొన్ని టిక్కెట్లు ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండ ఆ ఏడుకొండలవాడి దర్శనం అయ్యేలా చుడండి. ఓం నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 3 месяца назад +2

    Darshananiki mamuluga 5 hrs to 24 hrs varaku padutundi. Alanti bhaktulaku anna prasadam manipinchadam anedi anyayam. Last year April lo vellanu, special darshanam token unna kuda 5 hrs pattindi. Emi ivvaledu. Chala badhaga anipinchidi. Srivani donations, tirumala lo dabbulu bhaktulaku kharchupettadaniki pata prabhutvaniki enduku problem ardham kaledu. Darshananiki (VIP) tokens ki 6500 rs per person adigaru. I lost 18500 rs. Darshanam roju na avvaledu sir annadu. Ippatiki dabbulu ivvaledu. Phone switch off chesadu. Online lo clear ga darshanam tickets booking unte ee samasyalu undavu kada. TTD Dabbulu antha Tirupathi lo development ki divert chesaru. Akkada ayithe happy ga scam chesukovachu.

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 3 месяца назад +3

    Chala santosham.
    Tq for this divine modification to new Government 🙏🙏🙏

  • @madhavik2194
    @madhavik2194 3 месяца назад +2

    ఓం నమో వెంకటేశాయ ... ధర్మమే జయిస్తుంది 🙏🏻

  • @manoharsharma2329
    @manoharsharma2329 3 месяца назад +1

    నేను ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివి డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం తీసుకున్న , డిగ్రీ english మీడియం చదువుతున్న సమయంలో accounts చెబుతూ మా sir ప్రశ్న చదవమన్నాడు అప్పుడు నేను rs 1000 అని ఉంటే దాన్ని అలాగే rupes అని చదవకుండా rs అనే చదివాను అప్పుడు మా sir అన్నాడు నిన్ను news చదవడానికి పెట్టాలి అని ఎగతాళిగా, ఇప్పుడు ఈ news వింటే డిగ్రీ రోజులు గుర్తుకు వచ్చాయి, news చదివే అతను తితిదే అని చదువుతూ ఉంటే,

  • @samasamaneeraja2602
    @samasamaneeraja2602 3 месяца назад +7

    Thank you so much CM yaaru🙏🙏💐💐 om namo Venkateshaya🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐

  • @KarraPeriSastry
    @KarraPeriSastry 3 месяца назад +14

    Heart full thanks to Nara Chandrababu Naidu

  • @royalindiangsapthagiriraju1249
    @royalindiangsapthagiriraju1249 3 месяца назад +4

    🇮🇳 కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి బాలాజీ గోవింద 🙏🇮🇳

  • @somureddy2133
    @somureddy2133 3 месяца назад +4

    Ycheep supporters crying in corner 😂

  • @kumarswamy8311
    @kumarswamy8311 3 месяца назад +1

    నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ

  • @chukkalalitha6837
    @chukkalalitha6837 3 месяца назад +9

    Very happy to know. We visited Tirumala for darshan on feb. It was very toughest darshan for us. Was in queue line for almost 8hrs (that too 300 ticket). Thanks to new TTD chairperson

    • @pradeepreddy7208
      @pradeepreddy7208 3 месяца назад

      Even I visited Tirumala on feb 14th that too in free token darshan but it took only 3hrs (11am-3pm) 🤔 is your comment fake or something I don’t understand

  • @chethanauk3417
    @chethanauk3417 3 месяца назад +1

    ❤🙏 govinda govinda 🙏
    Thondaraga pilupichuko swamy

  • @jn-bk4je
    @jn-bk4je 3 месяца назад +1

    there shd be new rule in ttd , all employess , shop holdes every person staying or working in tirumala should have tiru namam on their fore head , so dat othr religioy ppl will leave themselves😊

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 3 месяца назад

    నమో నమో నారాయణ నమో నమో శ్రీశ్రీనివాసా గోవిందా.... తిరుపతి తిరుమలకు నేనూ రాకా 3సంవత్సరాలు య్యింది దేవస్థానతరిగొండ వెంగమాంబ సత్రంలో భోజనంప్రసాదం అని తిన్నాను పరమ చండాలం గా వుంది . ఎవ్వరినీ యేమి అనకుండా
    ఈ వైసిపిgavt నాశనం. అయిన తరవాత.వద్దమనుకున్న. ఇప్పుడు వెళ్లి స్వామి వారికి కళ్ళారా చూసి. సత్రం లో భోజన ప్రసాదం తింటాను
    నమో వేంకటేశాయ

  • @lollasarvani449
    @lollasarvani449 3 месяца назад +1

    Evaru chesina papam vallu anubhavistunnaru enka anubhavistaru

  • @SKCTOURSANDTRAVELS
    @SKCTOURSANDTRAVELS 3 месяца назад +2

    Ttd వారికి నమస్కారములు భక్తకోటి తారపున ముక్య విన్నపము కల్యాణస్థోవం భక్తిలకు ముందు ఇస్తునట్లు పెద్ద లడ్డు మరియు వడ ప్రసాదము evvagalarani కోరుచున్నాము ధయచేసి andaru share cheyamdi

  • @munnashiva9751
    @munnashiva9751 3 месяца назад +13

    Om Namo venkatesaya❤❤

  • @balavenkateswarlukomiretty4333
    @balavenkateswarlukomiretty4333 3 месяца назад +5

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా......🙏

  • @SathyanarayanaK-oy3sg
    @SathyanarayanaK-oy3sg 3 месяца назад +1

    అనుకున్నది జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పాత పద్ధతులు అమలు చేస్తున్నారు సూపర్ సార్ థాంక్యూ మధు తెలంగాణ

  • @ASHOKKUMAR-lh6jm
    @ASHOKKUMAR-lh6jm 3 месяца назад +1

    GOVINDA HARI GOVINDA
    GOVINDA HARI GOVINDA
    GOVINDA HARI GOVINDA

  • @mandavineela6931
    @mandavineela6931 3 месяца назад +3

    Jaganasur kabandhahasthaala nundi tirumala ni vidipinchina TDP ki dhanyavaadalu❤

  • @lokeswari4975
    @lokeswari4975 3 месяца назад +1

    free darshan valaki kuda online rooms provide cheyyalaa

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 3 месяца назад +2

    Please suggest to TTD, even for ticket devotees facing many problems... On time slot basic if they allow then then the crowd can be controlled i feel... Please monitor

  • @venkateswararaosomala2161
    @venkateswararaosomala2161 3 месяца назад +7

    గోవిందా గోవింద

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 3 месяца назад +5

    Jai Hind Jai TDP save AP ❤️💯

  • @MokshithVanga
    @MokshithVanga 3 месяца назад

    ఆ దిక్కుమాలిన YCP govt ..లడ్డూ ధర 50రూ.కి పెంచారు...నాణ్యత లేదు....ఇప్పుడు tdp govt. వచ్చింది లడ్డూ ధర తగ్గించాలని కోరుతున్నాను...గోవింద గోవింద

  • @satyanarayanagadepalli3417
    @satyanarayanagadepalli3417 3 месяца назад +8

    Superb CBN sir ,
    Namo venkatesa

  • @RagavendraM-bf4yu
    @RagavendraM-bf4yu 3 месяца назад +1

    తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర క్యూ లైన్ లో ఉన్నప్పుడు అందరూ చూస్తుంటారు కొద్దిగా దాన్ని కంట్రోల్ చేయాలని భక్తులు కోరుతున్నారు ఇంకా కొద్దిగా మార్పు చేయాలని కోరుకుంటున్నాను దర్శనం టికెట్లు అక్కడే తిరుమలలో ఇవ్వాలని కూడా అది కూడా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశ

  • @GururajNaidu-r5o
    @GururajNaidu-r5o 3 месяца назад +2

    This is. Narachadra Babu Naidu garu is great to save peoples for Darshna

  • @godavarthyvsrinivasacharyu1685
    @godavarthyvsrinivasacharyu1685 3 месяца назад +3

    ఓం నమో వెంకటేశాయ జై తెలుగుదేశం

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 3 месяца назад +2

    Ap voters should be careful. This is the lesson for them. How Thirupati is. Is vote for anti hindu

  • @vrsree
    @vrsree 3 месяца назад +1

    Om namo Venkatesaya
    Govinda Govinda

  • @mvsmanyam3294
    @mvsmanyam3294 3 месяца назад +2

    భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వానికి ధన్యవాదాలు.

  • @Naturelvr781
    @Naturelvr781 3 месяца назад +2

    Awerangajeb Palana poyindi

  • @bharathmathakijai3395
    @bharathmathakijai3395 3 месяца назад

    SSD offline
    One sudden కూడా offline కూడా వుంటే అపడికి అప్పుడు వచ్చేవాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది.

  • @JwalasriGavva
    @JwalasriGavva 3 месяца назад +1

    Ma venkateswara swamiki morapettukunnam ,tdp Chandrababunaidu garu raavalani ,ttd ki gud days raavalani ,

  • @rosireddysv2422
    @rosireddysv2422 3 месяца назад

    తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకున్న ఆ భక్తులందరికీ ఆ వెంకటేశ్వరుడి ఆశీర్వాదం లభించుగాక

  • @meerkvision8959
    @meerkvision8959 3 месяца назад +1

    గత 5 ఏండ్లు నరకం చూపించారు...

  • @charids5825
    @charids5825 3 месяца назад +1

    మరి సీనియర్ సిటిజన్స్ కి కొండమీద.ఫ్రీ దర్శనం ఇస్తున్నారా సర్?

  • @ashokmadishetti2818
    @ashokmadishetti2818 3 месяца назад

    మహానంది పుణ్యక్షేత్రానికి, కాణిపాకం పుణ్యక్షేత్రానికి సరైన రోడ్డు మార్గం లేదు మంచి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలి

  • @pashamryams6037
    @pashamryams6037 3 месяца назад

    ఓం నమో వెంకటేశాయ
    అలాగే అంగప్రదక్షణ టిక్కెట్లు online లో కాకుండా offline లో ఇచ్చేటట్లు చూడగలరు

  • @AnandKumar-hg4du
    @AnandKumar-hg4du 3 месяца назад

    Sir ఆంధ్రప్రదేశ్. తెలంగాణ. లో ఉన్న TTD. కౌంటర్లు ఓపెన్ చెయ్యండి plz