అన్న నేను పొలం వేసినా రోజు నుంచి వర్షాలే అన్న అంత మునిగిపోయి వున్నాయి 3 acres మొత్తం పోతుంది అని చాలా టెన్షన్ పడ్డాను కానీ మీరు last వీడియో లో చెప్పినా విధంగా ఫాలో అయ్యాను అలాగే మీకు call చేస్తే మంచి సలహాలు ఇచ్చారు ఇప్పుడు కొంచెం నా తోటా నిలపడింది అన్న దానికి కారణం మాత్రం మీరే అన్న నేను అయితే ఈ సంవత్సరం కి అసలు వదిలేసుకున్న కానీ మీరు మాత్రం వదలనివ్వ లేదు చాలా థాంక్స్ అన్న .
హరీయర్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది
Yes brother
Harrier Naku kavali anna
@@VasanthaTanniru-lx4tq k
@@VasanthaTanniru-lx4tq akada medhi
Harrier ante enti anna
వీడియో చూసినా వాళ్ళు అందరూ ఒక like కొట్టండి please అన్న మనకోసమే కదా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మారి మనం కూడా support ఇవ్వాలి కాదా అన్నకి .
Tnkq ❤
సరైన సమయంలో సరైన మందులు చెప్పే మా కమల్ ❤అన్నకు థాంక్యూ
Tnkq so much brother
అన్న థాంక్యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
నువ్వు సూపర్ అన్నా
అన్న మీరు రైతులకు ఉపయోగపడే videos చేస్తునందుకు thanks
చాలా ఉపయోగకరమైన వీడియోలు మంచి పని అన్నా 👍
మీరు రైతులకోసం చేస్తున్న కృషికి చాలా కృతజ్ఞతలు అన్న .
Welcome brother ❤
అన్నా థాంక్యు మంచి కాంబినేషన్ చెప్పారు.
మీకు నేను పెద్ద ఫ్యాన్ (అన్న) ఇపుడు మీరు చేపిన మందులు సూపర్ రిజల్ట్ ఇస్తాయి అన్న తక్కుయు వెరీ మ్యాచు అన్న...
Your videos are so good and also very useful to many of the farmers.
Anna.babara.muddutha.baggundi.ame.spary.chayally.
Simodes and Pegasus combination bavuntadha bro
Thanku you kamal garu..
Foramers ki Correct Information Easthuna Kamal Anna Ki Thanks🙏🙏🙏🙏
Tnkq so much brother
Anna Mee Number
అన్న నేను పొలం వేసినా రోజు నుంచి వర్షాలే అన్న అంత మునిగిపోయి వున్నాయి 3 acres మొత్తం పోతుంది అని చాలా టెన్షన్ పడ్డాను కానీ మీరు last వీడియో లో చెప్పినా విధంగా ఫాలో అయ్యాను అలాగే మీకు call చేస్తే మంచి సలహాలు ఇచ్చారు ఇప్పుడు కొంచెం నా తోటా నిలపడింది అన్న దానికి కారణం మాత్రం మీరే అన్న నేను అయితే ఈ సంవత్సరం కి అసలు వదిలేసుకున్న కానీ మీరు మాత్రం వదలనివ్వ లేదు చాలా థాంక్స్ అన్న .
❤❤ అంత మీ ప్రేమ వల్ల నే
BASF Efficon and Pirate spray cheyandi 👌👍
Miru cheppina combinations tho nutrition kalpocha ,,, nutrition spray gurinchi cheppandi
kotha ga mirchi vesea raythulaki ilanti videos chala baga vupayogapadatai anna
Tqs anna chalaa..
అన్నా సలహాలు మన రైతు జీవితాలను 100% మారుస్తాయి అన్నగురించి ఎంత చెప్పినా తక్కువే
Tnkq brother
Super very good information bro ur grate
Tnkq brother
Superb information annagaru ❤
Tnkq brother ❤
అన్న kavcth and M45 ఒక్క ఎకరంలో ఎంత స్పెర్ చెయ్యాలి
Anna bobbara Baga vachindhi em mandhu spray emergency
After 50 days trvta fertilizer mandulu cheppu anna
Efficon semodies కాంబినేషన్ good result
Harrier yakada Dorukuthundi anna
Thanks
Superb Anna
Anna bhukamandar ekkada దొరుకుతుంది మాది ap తిరువూరు
valuble information vunna video anna mii videos super
Nice video anna
Harrier super results asalu mudatha kuda potbundhi clean ga vasthundhi anna
♥️ thanks Anna ❤
Super explain ❤
Decide omito spray chesam excellent ga work cesindi anna
Kinda mudata pina mudata vundi spray chepandi
అన్నగారు బెనీవియా బదులుగా plesiva kottavacchuna .... 16 లీటర్ల పంప్ కి ఎంత పోయాలి
30 ml
30 ml oka charging పంప్ కీ
Thanks bro
hai guruji chala manchi information icharu chalu inko 30 days dhaka thirugu ledhu anna inka raithulaki
Hi kamal anna mokka vesi 20 dayas avthundi sayed కొమ్మలు రావట్లేదు మొక్క బట్టల రావత్ లేదు ఏం మందు కొట్టాలి ప్లైజ్ అన్న
Supper ANNA
Super super
NPK తో పాటు add చేయాల లేదా npk అవసరం లేదా plz రిప్లై
హరియర్ టెక్నికల్ చెప్పండి అన్న
Decide loCesaemute jalpu spray cheyavacha
Combination change vaddu bro
Alecto + Ceasemite
Supar
Good message anna
ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమే అన్న waiting
Tnkq
Anna mirchi naarumadilo mudatha thaggatledhu chiguru venaka thella thrips unnaay Eam spray cheyyaali anna
Anna 60 rojula taruata varasaga sparings chappanna
Hi Anna naku genius pro nakshatra plus plus harrier Kavali anna
Anna mirchi naaru mudatha vastundi em spry cheyyali
30 to 55 days lo nutrients sprey cheyala ledu ani cheppaledu bro avasaram leda
Thanks anna
Anna virus and pandaku akkuvaga vundhi anna
Good night కమల్ gaaru
Good morning brother
Super combinations anna
Tnkq
Anna after 50days video chey anna
Harrier guntur lo dorukuthundha
Super anna
అన్న హరియర్ కోటక్కా బెనివిహ కో్టొచ్చా ముడత వుంది కాబట్టి ఆలా స్ప్రే చేయొచ్చా అన్న చెప్పండి
Harrier vs Genies, nakshatra edhi better anna
Now Harrier ok ..Nalli unnappudu Genius pro and Nakshatra plus
Drip ki second time ame evali anna
Exelent topic
Tnkq brother
Khammam district penuballi mandal
Anaa neanu Biovita alcto agas spreay checinanavu palitham leadhu
Exponus and Pirate spray cheyandi 👌👌
Hii anna beniviya kottina anna tharavath em spry cheyali dhoma+sanna purugu undhi+tegulu undhi
❤tq bro
harrier price enthalpy bro
Pathi lo pandaku tegulu vasatandi anna a mandhu spray chesukovali
M45 250 grms and biovita and kavach 250 grms
Anna thota yarupu colour lo unadhi
Love u bro
Love you too
anna polam lo baga kalupu perigindhi em mondhu kottamantaru
Bro what's group lo add avvadam ela?
తెలుపగలరు
Merapa vesi 7 days avuthundhi mokka Inka active kaledhu akulu rali pothunayi
Bro pattilo ippudu profexsuper kottavachha
Betta vatavaranam vundhiga
Anna harrier sprey chesha bagundi anna
Palnadu area varsham leedhu mookaa vadabadutundhi eymecheyalli anna
కూలీలు తో కొన్ని నీళ్ళు పులక పోపించండి.. లేదు అంటే నష్టం తప్పదు
Hi Anna madi bhadrachalam nenu 3acres drip thota veshanu drip lo yekkinche mandhulu cheppandi brother pls
Last year video undhi Daya chesi okka sari chudandi
కాయలు ఎన్ని రోజులు తర్వాత koyavachu
Kamal anna miru super
Tnkq brother
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 raja sekhar
From gadwal district super information anna
Tnkq brother
అన్న కొత్త ఎగురు ఎరుపు వస్తుంది. మరియు తోట లో పురుగు వుంది. దినికి dhanuka decide మరియు coragen కలిపి స్ప్రే చేయొచ్చా
anna mahububabad lo ekkada dorukuthundhi
canister??
🙏👍
Hai anna good morning
Harrier ieeja lo yekkada dorukuthundhi anna
గుడ్ మార్నింగ్ అన్న
Good morning
Super anna nevu
Tnkq brother
Annagaru, blaze veshanu, akulu muduvhukoni pithunnavi, spray cheppandi
Plesiva and regent spray cheyyandi
Nuv super anna
Tnkq brother
anna ma mirchi polamu lo mokalu pasupu ragulo unaie anna yemie spera chyali anna phone no please
హాయ్ అన్న భూమిలో భూ కమాండర్ ఎనీ త్రీ cms మందులన్నీ కలిపి ఒకసారి ఇవ్వాల్నా చెప్పవా అన్న
Ronfen endurer spary chesanu anna 42 days mokkalu mudatha nalli vundhi potuda anna
Harieer chemical contact number pettadi anna
Good morning bro harrier narasaraopet lo dorukuthundha
అన్న పొయిన సారీ jenead nakstra chapavga epudu leada anna lastyear spry chasanu bagaunde
Ippudu nalli time lo cheputhanu
Anna mirchi nati 40days indhe neruchichu gaa vundhi ami vadali bro pleas pless
Copper and roko soil drinching
Decide and cezimaite kottttaka am kotttali