తంబీరాజు అన్న మహేష్ దగ్గర బాగున్నాడు... లడ్డు అన్న 😊తంబీరాజు ఎక్కిన 1st వీడియో లో చెప్పాడు.... తంబీరాజు ఎక్కువ కాలం ఏ బండ్లో డ్యూటీ చేయనని తాను ఉన్నన్ని రోజులు డ్యూటీ చేయొచ్చని కూడా చెప్పాడు. సో తంబీరాజు అన్న ఇకనైనా చంచల స్వభావంతో ఓనర్ లని ఇబ్బంది పెట్టొద్దు. చిన్నవాడిని ఐనా నా విజ్ఞప్తి 💞🙏
ఓం నమో నమః శివాయ నమః వీడియోlo ఎంతో పోటుగాడు లాగా వీడియోలు పెడుతూ తీసేవాడు, ఇలాంటి వెదవకి ఎలాగ డబ్బులు విషయంలో నమ్మడం జరిగిందో నాకు అర్థం కావడం లేదు, బండి ఇతరులకు అప్పజెప్పేటప్పుడు మనము ఫోన్పే ద్వారా గాని వేరే విధంగా గాని ఎప్పుడు డబ్బులు అప్పుడు వానర్ కి చేరేటట్టు చేసుకోవడం అనేది మంచి పద్ధతి
తంబి రాజు లాంటి వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్లను చాలా కఠినంగా శిక్షించాలి...
💯
ఇప్పుడు అర్థం ఐతుందా మహేష్ బ్రో ఎంత బాధ పడ్డాడో
😂😂😂😂
Negam nelakadameda telusthadi
Kani bro Mahesh bro dhagera undey tappudu manchiga chuskunaduu okaa ranje loo
❤❤❤@@swamychelluboina8278
Kharma phalam
నువ్వు ఐతే వదలకు అన్న 👍మీకు మేము ఉన్నాము సపోర్ట్
Chala manchiga ayyindi neku, im happy now😂😂, aa roju mahesh bro entha bhada paddadu ra
Elanti vallani malli duty lo join chesukuntheai niku malli bro same repeat iyuthundi ......wish u a happy journey whole time laddu truck vlogs
మళ్ళీ duty lo pettukuntava bro
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు
పట్టుకునే రకం ల ఉన్నాడు తంబిరాజు
మా ఆంధ్రాలో ఎదవ అంటే ఆడే
తంబిరాజు అన్న ఎవరితో మంచిగా ఉండడం లేదు నొటికడ అన్నము దొంబుతునడు అన్న
Laddu Anna ని videos చూస్తాను మహేష్ అన్న వీడియోస్ చూస్తాను తంబి రాజు మోసగాడు వదలకు అన్న happy journey anna
తంబీరాజు అన్న మహేష్ దగ్గర బాగున్నాడు... లడ్డు అన్న 😊తంబీరాజు ఎక్కిన 1st వీడియో లో చెప్పాడు.... తంబీరాజు ఎక్కువ కాలం ఏ బండ్లో డ్యూటీ చేయనని తాను ఉన్నన్ని రోజులు డ్యూటీ చేయొచ్చని కూడా చెప్పాడు. సో తంబీరాజు అన్న ఇకనైనా చంచల
స్వభావంతో ఓనర్ లని ఇబ్బంది పెట్టొద్దు. చిన్నవాడిని ఐనా నా విజ్ఞప్తి 💞🙏
ఒకరిని నమ్మి 3 లక్షలు ఇచ్చావా బ్రదర్ తంబీ రాజు మహేష్ బ్రదర్ కె నమ్మకద్రోహం చేసాడు
మళ్ళీ లాస్ హైతవ్
Laddu bai apakariki upakaram vaddu eppudu artham ayendha manchi manishiki kastalu untae
తంబి రాజు గాడు రాడు బ్రో వాడిని నమ్మకు ఫస్ట్ డబ్బులు వసూలు చేసుకో
Mahesh anna Drvr Nv techukunav Niku ala ne kavali
Ippudu ardamaindhaaa
Okadi kadupu koduthe
Bhagavanthudu mana kadupu koduthadu
Bakkoni balavanthudu koduthe bhagavanthudu balavanthudini koduthadu
Nenu appu neeni shapam pettina devudu chusthadu devudu unnadu ani
Govinda Govinda
Ani prathi video ki comment pettevanni
Wish you Happy Deepavali God Bless Both Are safe Driving Safe Journey Take care All The Best Laddu
అన్నో నువ్వు సూపర్ దసరా వీడియో దీవాలి కి పెట్టావ్
Vanni matram vadalaku laddu bro😮
Bro maadhi tammiraju valla uvuru(tuni) vaadu pedha vadhava vaadini vadaalakuu
Thami Raj ganni addam pettukonni ..Mahesh annani..blem chesav kadha anna
Mahesh clear ga cheppadu bro nuvve ehhuluki poyi vadini bandi ekkicchav .....
Happy Journey Bro ❤️
Adduku thiney wadine. me Eddaru kalise andalam ekicharu .leka pothey wadu evadu wadi brathu eanti
Asalu vadini anduku highlight chesthunaru
తంబి రాజు అన్న ఇలాంటి వాడా 😮😮
నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు.... తప్పే లేదు....
Karma is boomerang 😅
Rayalasena vallam memu hotels lone tenedhi halt aythey vandukuntam
Anna vadaloddu adugu money memu full support meku
Miku correct person dorikinadu bro
దయచేసి నాలా అలోచించే వాళ్ళు తమ్బిరాజు అన్న సెల్ నెంబర్ మెసేజ్ పెట్టండి. అందరికి దీపావళి శుభాకాంక్షలు ✨
Thammbiraju Anna ela unta ani annkolani Anna be careful Anna
వన్ని డ్రైవర్ గా మాత్రం పెట్టుకోకు
Niku manchi ga andi
Ah sagam gundu gadu chala danger anna paniki kuda pettukoku alagina ni money tesukoni vadiki dorramga undu anna. 😅😊😊
Hi ladu bro dipavali shúbakanshalu
వదలకు కేసు పెట్టు బొక్కలో వేపించు హైదరాబాద్ లో
Mahesh thammudu .... daggara vunnappudu.... Vaadini erikori tisuku vellevu ....? Ippudu em ayyindi niku kudaa rod dinchedu kadaa ....? Anduke jagratha
Notla suli petindu petichuko laddu bro😢😂
Okariki Mosam Cheste Tharuvatha Adhi Manaki Thaguldhi Mahesh Bro Appudu Antha Bhada Paddado Eppudu Laddu Bhay Ki Kuda Ardhamaindhi Eppudunchinaa Jagratha Bro Etuvanti Vallatho
❤❤❤❤ safe journey brothers
Anna same to same with Mahesh Anna before long ago
Aray laddu tammudu nede eakado talagana vadidi east godavari vadini eala nami eakichukutarura duty luu
ఎక్కడికి వెళ్లిన గట్టిగ పెడతుండు
Drivers vunday respect antha thesaysthunadu thambiraju
తమ్మి రాజు బ్యాడ్ పర్సన్
వాడు కక్షా తో ఎలా తోలుతాడో తెలువదు
తంబి రాజు గాడు వెస్ట్ గాడు వాడు మనిషి కాదు అన్న
Super anna
✅ correct
ఏమైంది అన్న
Eppudu thelusthundhaa .Mahesh anna entha bhadha padddoo....
Happy diwali 🎇🪔 subhakankshalu 💐
Vehicle sound vinipisthundhi, ne voice clarity ledu
Bro a tambhi raju ne Mahesh bro antala chusukunnadu atanne nammaka droham chesendu alante vaadeni panilo pettukooku bro 🙏🙏
Power of Leyland❤
Happy deepawali Anna 🌹🍎👍💯
Promise note rayyi anna brother Mali Amount thisskone saree next lorry vachi duty chiyymani cheppu anna laddu bro
వాణి డ్యూటీ లో నుండి బహిష్కరించండి
Mic sariga pettuko anna
Adu payda wastna koduku vadini nami anthadabulu anduku echav anna
Thambi Raju Gadu Antha Fraud Driver Andhra Lo Ledu.
Makila Kaliga Unna Heavy Licence Driver Ki Kuda Oka Chance Evvocchuga Bro.
ఓం నమో నమః శివాయ నమః వీడియోlo ఎంతో పోటుగాడు లాగా వీడియోలు పెడుతూ తీసేవాడు, ఇలాంటి వెదవకి ఎలాగ డబ్బులు విషయంలో నమ్మడం జరిగిందో నాకు అర్థం కావడం లేదు, బండి ఇతరులకు అప్పజెప్పేటప్పుడు మనము ఫోన్పే ద్వారా గాని వేరే విధంగా గాని ఎప్పుడు డబ్బులు అప్పుడు వానర్ కి చేరేటట్టు చేసుకోవడం అనేది మంచి పద్ధతి
Super 😊😊😊
సొంత అన్న లాగా చూసింది మహేష్ అతను దగ్గరే చెయ్యలేక పోయాడు నిదెగ్గిరా ఎలా చేస్తాడు అనుకున్నావ్ అన్న నువ్వు
Thambi Raju ki na yathu vadi donga Ani Vani face lone telusutundhi😂
అన్న నేనా మన లారీ కలిసింది అన్న ములుగు లో
Hai bro safe drive mi Kiran Rajahmundry
లడు అన్న తాబి గానీ నమకు వడు పేద దోగ
Naku telesi mahesh bro chala mundhu chupu unnvadu laddu nevu kuda gagrtha
Ondukorri Bro Healthy Ga
Tammi Rajuki Mahesh eantha help cheysadu brother laddu bro now you know
Mahesh brother is great
Super vlog bro 😊😊😊😊
Bro Naku elanti driver undnadu...
Mahesh Anna lucky.......
Raju bro vadhulukunnadu baga
Ne antha vp evaru leru bro already Mahesh hint echendo thabi Raju grunchi
Vadhalaku laddu bro
3laksh tesukunnadu ani rujuvu anti anna ......dani ki kuda video chysi proof lu pettu laddu anna tammi raju anna gurinchi
Voice clarity leduu dro
Anna adigite adigavu kani bad ga pettaku ok na Anna next time chusuko
Dasara ai jamana aiyendhi bro eppudu upload chestunara
Dasara aipoindhi kadaa broo
2024 Dasara 😂
Vadini oka chupu chudala bro nenu velthuna vizaq
నేను కార్ వారిని తగ్గించి ఇవ్వడానికి పిలుచుకుంటే ఇట్లే ఉంటది
Darina poye kampani gudhaki tagilinchukunnav kada Anna anavasaramga😢
ఛాన్స్ ఉంట్టే చెప్పండి అన్నగారు లారి తోలడానికి వస్తాను
Voice cliyergaledhu laddu anna
hi laddu bro oka mass varning ivvu anna bathimaladakunda vaadini
3 nelalaku 3lakshalu yela echav bro
Super video bro
Vadu donga anna ..note rasukoon and ps lo complante evvu ..and again vadikie job ki matram pettukoku..vadie gunam telsaka inka Ella namuthunav ..
మళ్లీ driver ga thisukoku bro
Nallikutni Gati Thambi Na Kodku Gadu Vadni Assalu Tiskoku Laddu Bro
Anna video open cheste kani voice ravatledu nidi ,,,,allow cheyyi anna voice
Love from bapatla ❤
Vadu emi evvadu bro Mee time veast kavalante chudandi meeru note lekunda echaru vadiki
Super bro
Anna nuvvu kasta padi konna lorry meedha vacchina dabbulu vaadiki vudaladam enti anna Thambi raju gadni bayataki laagi Dabbulu gunjuko anna case vese vaadi paina Vaadini matram vudalaku anna
Denny Karma Return Ani Antaru Anna
Mic teesuko bro voice clarity ledu