సత్యమేవ జయతే BIG DEBATE- HINDU DHARMACHARYA PRATISHTAN AND ADDANKI RANJITH OPHIR- JESUS IN VEDAS??`

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @shivamagrawal9348
    @shivamagrawal9348 7 лет назад +208

    I am from North India, I wish I had known Telugu to understand it. Doing such an immense service to Sanatana Dharma. Praise to the Gurus. 🙏🏼

    • @avitbt
      @avitbt 7 лет назад +7

      I think I can summerise this event for you Breda
      Eventhough God is ONe he laid a different set of rules to specific group of people in a particular geographic location.
      In India we are very used to this diversity
      but this is not with all the cases
      here Bible was translated to many languages
      nonetheless Indian languages too
      Translation has is own limitations a few words in original may not be presesnt in translated regional language
      so they adopt a few words similar to in the regional language ; eventhough they are similar by definition they are NOT IDENTICAL
      in this debate the writer of Book Mr. Ophir has got confused with the terminology Indian scripts and imparting all the Hindu scriptures (Verbal) - Vedas; smruthis; puranas are depicting Jesus, the God. By this he wanted to say all of India is mistaken and worshiping somethings that are not GOD
      He is deperate in making his point, but failed in few (2) attempts, this discussion is still have to see four more topics out of 6 chosen from Mr. Ophirs book
      Hope you find this helpful

    • @shivamagrawal9348
      @shivamagrawal9348 7 лет назад +5

      Thanks bro for commenting and giving the gist. Dhanyawaad, :)

    • @empathycompassion6157
      @empathycompassion6157 6 лет назад +1

      @@avitbt glad to hear that,they always try fuse their mockery idea into our holy scriptures.
      Om Namo Naraayanaya.

    • @avitbt
      @avitbt 6 лет назад

      @@empathycompassion6157 God is infinite
      How come anything (books, words, scripts, brains, imagination or religions etc.) could explain HiS trueself
      So if anything or anybody claims GoD is defined like this
      Wat do you say to that state of mind
      Otherthan.....

    • @empathycompassion6157
      @empathycompassion6157 6 лет назад

      @@avitbt in infinite still filled by finites,when one cant really elaborate the specific shape of fire or water yet we can see them,don't we?Form and formless and neither both,infinitely finite and finitely infinite,God as per sanathana dharma,all Brahman alone,everything conscious...the whole unbound projections is conscious,inward or outward consciousness alone,He with roopaa and aroopa....from Him everything emanates and unto Him everything go into,no bad no good,neither this nor that yet it is this and it is that,transcend yet can be grasp...insect He is,animals He is,Mankind he is,trees He is,Water akash He is,Planets He is,Infinite universes He is,the whole envelope of embodiment He is,smaller than the smallest bigger than the biggest....Naraaayana,He is Krishna,He is Shakti,He is Skanda,He is Rudra the list goes..the attributes of Parabrahman.
      Om Namo Naraayanaya.

  • @jaideepsagi
    @jaideepsagi 5 лет назад +116

    Ee debates చూసిన తర్వాత , నా హైందవ దర్మం చాలా మహోన్నత మైనది అని స్పష్టంగా అవలోకనం చేసుకున్నాను.
    కృత్ఞతలు.

    • @pantuluraghupathi8348
      @pantuluraghupathi8348 4 года назад +8

      హిందువులకు ఆయువు పట్టైన వేదాల పై దాడి మొదలు పెట్టారు,హిందువులు మేలుకోక పోతే త్వరలో మనం మైనారిటీ అవటం తప్పదు.

    • @karanampradeep7704
      @karanampradeep7704 4 года назад +1

      Madhu Peyyala yes ade we found Years back .. nuvve durapu kondalu chustunnav

    • @koteswararaoande8468
      @koteswararaoande8468 Год назад +2

      వీడికి కనీస జ్ఞానం లేదు
      ఏదేదో వాగుతున్నాడు

  • @gurujalaporagallu5459
    @gurujalaporagallu5459 3 года назад +13

    డిబేట్ చాల మంచిగా జరిగింది ఇలాంటి డిబేట్ జరగాలి ఎవరిమద్యలో ఐన స్వామిజి ,పాస్టర్ మరియు న్యాయనిర్ణేతలు సంబాషణ చాల చాల బాగుంది

  • @sudhakarbhogadi4316
    @sudhakarbhogadi4316 5 лет назад +47

    చాలా బాగా చెప్పారు స్వామీజీ మీలాంటి వాళ్ళు ఈ భారతదేశానికి మైలురాయిలాంటివాళ్ళు మీకు శతకోటి వందనాలు స్వామీజి

  • @ramakrishnareddy3966
    @ramakrishnareddy3966 5 лет назад +9

    మీలాంటి పీఠాది పతుల వాళ్లనే మన సంప్రదాయాలు కాపాడుకోగలుగుచున్నాము గురువుగారు మీకు శిరస్సు వంచి పాదాబి వందనం చేస్తున్నా

  • @iam-zy6xg
    @iam-zy6xg 6 лет назад +97

    I'm completely eye opening,converting Christian to Hindu... :) . I'm proud to be Hindu..

    • @venkataramana12321
      @venkataramana12321 5 лет назад +4

      Good way to life

    • @user-sasiSarma
      @user-sasiSarma 3 года назад +2

      Very good decision 👏👏👏

    • @Moolavasi
      @Moolavasi 3 года назад

      పరారీ పాస్టర్ దద్దంకి లోఫిర్ తాత🤡, డెమోక్రసీ చంపి థియోక్రసీ తెస్థావా? ముందు డిబేట్ పూర్తి చెయ్యరా పిరికిపంది.
      भगोड़े पादरी लोफिरो के दादा🤡, क्या लोकतंत्र ईशतंत्र को खत्म कर देगा? कायर है कि क्या पहले बहस खत्म कर दी जाए।ss

    • @manoharp.j4285
      @manoharp.j4285 2 года назад +1

      🤣🤣🤣

    • @manoharp.j4285
      @manoharp.j4285 2 года назад +3

      Your Completely Body going , converting Heaven to Hell...:)

  • @catchcs
    @catchcs 7 лет назад +26

    Excellent moderation by Swami ji. Great explanation how debate should be how it needs to be discussed. Thank you Guruji

  • @vijaykumart517
    @vijaykumart517 6 лет назад +21

    Great positive conclusion by chinna jeeyar swamy Garu

  • @godisgreat3184
    @godisgreat3184 6 лет назад +171

    సృష్టికి మూలం సనాతనధర్మం
    భారతదేశo లో ఇన్ని మతాలు
    సుఖంగా ఉన్నాయంటే కారణం
    కెవలం హిందువుల మంచి తనమే
    జై హింద్

    • @ramakrishnachoudari8178
      @ramakrishnachoudari8178 6 лет назад +3

      జె శ్రీరామ్

    • @venug2870
      @venug2870 6 лет назад +1

      👏👏👏👏baga cheparu bro

    • @sairoyal8819
      @sairoyal8819 5 лет назад +2

      జై శ్రీమన్నారాయణ

    • @tgyaneshwar
      @tgyaneshwar 5 лет назад +2

      మన హిందువులకు ఉన్న సహనం వేరొక మతము లో లేదు. సర్వేజనా సుఖినో భవంతుఁ!

    • @yadammahesh6173
      @yadammahesh6173 5 лет назад +1

      లేకపోతే చెప్పేస్తావ ఏంటి

  • @satyanarayanakaribugata3340
    @satyanarayanakaribugata3340 6 лет назад +137

    గోళాకారంలో ఉన్న భూమిని కాగితంలా మడిచి మధ్య భాగాన్ని నిర్ణయిస్తానని ఓఫిర్ గారు చెప్పుతున్నారంటే ఆయన తెలివితేటలు ఏ స్ధాయిలో ఉన్నాయో మనం అర్ధంచేసుకోవచ్చు!

    • @jnsridhar
      @jnsridhar 5 лет назад

      which extreme east and which extreme west, Ophir is stupid, earth is round, oh he means GMT as the center, which the British decided bcoz they colonized the whole world.

    • @సుందర్రాజు
      @సుందర్రాజు 5 лет назад +4

      Boomi golakaramlo undi nijame, kani prapanchapatam chudandi madyabhagam meere chustaru,

    • @gubbalasuribabu2333
      @gubbalasuribabu2333 5 лет назад

      Meditarian sea center of the earth ani neekevadu chepparuraa dhanni nammesthava janak leni fool

    • @dineshroyal8795
      @dineshroyal8795 4 года назад +4

      @@సుందర్రాజు babu bhoo madhya Rekha ekkada undo oka sari google chei

    • @sanaththarun655
      @sanaththarun655 3 года назад +6

      @@సుందర్రాజు okasari cheppu bhayya, nenu oka engineer ni ayyi undi sphere ki centre ante naralu cut aipothunnai. Mee thelivi ki 🙏🙏

  • @nageswararaokota4837
    @nageswararaokota4837 7 лет назад +40

    నాకు జీయరు స్వామి గారు శంకర భగవత్పాదుల వారి లాగానే కనిపిచారు , స్వామి వారికి శతకోటి పాదాభివందనాలు , హిందువులు , హిందూ ధర్మం ఆపద లో ఉన్నప్పుడు ఇలాంటి మరో వివేకానందుడు సమాధానం తో హిందూ ధర్మం తన శక్తి ప్రపంచానికి తెలియచేస్తుంది , నిజంగా ఇది మన దసరా . చెడు మీద మంచి గెలుపు అదే దసరా

  • @kreddypk
    @kreddypk 7 лет назад +51

    చినజియ్యర్ గారు చెప్పిన మాటలు శ్రద్ధగా వింటే మనకున్న అపోహలు పూర్తిగా తొలగిపోతాయి.

    • @mosescarmelchurch4339
      @mosescarmelchurch4339 6 лет назад

      Krishnareddy P తొలిగిపోతాయా?...

    • @nandipetachandrashekkar5283
      @nandipetachandrashekkar5283 4 года назад +3

      "వేదాలలో కనబడుతున్న యజ్ఞపురుషుని లక్షణాలన్నీ మీరు(హిందు ధర్మాచర్య ప్రతిష్టాన్) నమ్ముతున్నా 33కోట్ల దేవతలలో గాని దశావతారాలలో గాని ఎవరికి అన్వహిస్తారు.??"
      అని రంజిత ఓఫీర్ గారు సూటిగా అడిగిన ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేశారు.
      ఒకవేళ సమాధానం చెప్పవలసి వస్తే
      "ఆ యజ్ఞపురుషుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే అని ఒప్పుకోవలసి వస్తూంది. "

    • @hinduunity8016
      @hinduunity8016 3 года назад +6

      @@nandipetachandrashekkar5283 అంటే మీ ఏసుకు, క్రైస్తవాన్ని కి బేస్ లేదన్నమాట. యేసును వేదాల్లో ఉన్నాయని క్రైస్తవులు వప్పుకుంటే, మీకంటూ అస్తిత్వం లేదని మీరే వప్పుకున్నట్టు.

    • @S.Srinivas
      @S.Srinivas 29 дней назад

      ​@@hinduunity8016
      వేదాల్లో చెప్పిన వ్యక్తి ఎవరో మీరు చెప్పిన, చెప్పకపోయినా అది హిందువులకే ప్రమాదం.
      అందులో యేసుక్రీస్తు పోలికలు ఉన్నాయి అవి ఆయన పోలికలు కాకపోతే అవి ఎవరివో చెప్పాలి.
      కానీ దానికి ఉన్న పెద్దలలో ఒకరి దగ్గర కూడా సమాధానం లేదు.

    • @hinduunity8016
      @hinduunity8016 29 дней назад

      @S.Srinivas గొర్రె గారు దానికి ఆధారం చూపించు. అంటే పీసు నీ బైబుల్ లేదు. బైబుల్ బూతు అని నువ్వు వప్పుకున్నట్టే.

  • @vikramadityajonnavittula6137
    @vikramadityajonnavittula6137 7 лет назад +16

    చాలా బాగుంది 1,2, అంశాలలో న్యాయమూర్తులు ఓఫిర్ గారి ప్రతిపాదనలను తిరస్కరించిన విషయాలను భాగాలను ప్రసారం చేయలేదు, పూజ చివరి వరకు కూర్చుని ప్రసాదం పొందనట్లు ఉంది అది కూడా ఈ భాగంలో పెట్టవలసింది . ఏది ఏమైనా బంగారం గారు సింగారం ( సురేంద్ర ) గారు చాలా చక్కగా సుస్పష్టంగా , సూటిగా ప్రశ్నిచారు. అభినందనలు. ఓఫిర్ దాదాపు ఓటమి పొంది నట్లు మానసికంగా నిర్ణయానికి వచ్చారు.

  • @VeerapuramVijayKumar
    @VeerapuramVijayKumar 8 месяцев назад +1

    చిన్న జీయర్ స్వామి వారికి పాదాభివందనాలు.
    వేదము సమస్త సత్య విద్యాల గ్రంథము
    వేదమును చదువుట చదివించు వినుట వినిపించుట ఆర్యుల యొక్క పరమధర్మం.
    ధర్మో రక్షతి రక్షితః
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.
    జై భారత్ జై జై భారత్.
    భారత్ మాతాకీ జై

  • @ksreddy115
    @ksreddy115 5 лет назад +119

    తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిరి మృగతృష్ణ లో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింప లేము. ఈ పద్యం రంజిత్ ఓఫిర్ గారికి సరపోతుంది.

    • @Moolavasi
      @Moolavasi 3 года назад +1

      పరారీ పాస్టర్ దద్దంకి లోఫిర్ తాత🤡, డెమోక్రసీ చంపి థియోక్రసీ తెస్థావా? ముందు డిబేట్ పూర్తి చెయ్యరా పిరికిపంది.
      भगोड़े पादरी लोफिरो के दादा🤡, क्या लोकतंत्र ईशतंत्र को खत्म कर देगा? कायर है कि क्या पहले बहस खत्म कर दी जाए।ss

    • @nagarajumogiligunta141
      @nagarajumogiligunta141 2 года назад +4

      Super ga chepparu bro

    • @AKSADHARANIFORJESUS
      @AKSADHARANIFORJESUS 2 года назад +3

      Meeru yenta marmanni telusukunnaru Meeru graeat sir

    • @ravikumaryaladandi6826
      @ravikumaryaladandi6826 2 года назад +5

      Pandula mundu muthyaalu vesina prayojanam ledu ani memu kooda cheppagalam mundugaa parishudhatma goorchi telusukovaali

    • @changemaker4743
      @changemaker4743 2 года назад +5

      @@ravikumaryaladandi6826 parishudda aathma kedu prethathma

  • @vikassagittarius87
    @vikassagittarius87 6 лет назад +48

    Jesus is only fictional character. My name is Selva Raju, I converted to Hindu. Jai Shree Ram.

  • @enetok2479
    @enetok2479 7 лет назад +148

    నేను ఇప్పుడే బైబిల్ వాక్యములు చదవడం జరిగింధి,
    ఆ వాక్యములలో ఒక పాపి గురుంచి చదువుతున్నపుడు .. ఆ వాక్యములలో పోలికలు మేము పోల్చుకున్నపుడు,
    ఎంతో ఆశ్చర్యముగా అవి అన్నిరంజిత్ ఓఫిర్ గారి పోలికలు కుదరటం ... నాకు స్ఫురించింది...
    ఆలా అనిపించిన ఆధారంగా అటువంటి వాని గుద్ద పగుల కొట్టి ... గుండు కొట్టి ... గాడిద మీద ఉరేగించవలెనని
    మాకుతీవ్ర సంకల్పము కలుగుచుంది !!

    • @rajenderreddy1348
      @rajenderreddy1348 7 лет назад +25

      enet ok 10 mints non-stop ga navvukunna...మీ వాక్యం బహు బాగుగా అనిపించుచున్నది

    • @enetok2479
      @enetok2479 7 лет назад +12

      rajender reddy
      😅😂😂
      ✊🏻🕉✊🏻

    • @kimu2756
      @kimu2756 7 лет назад +13

      enet ok I cant stop laughing...... How bro?? how sarcastic u are?? I really apraise u👏👏👏😂😂😂

    • @enetok2479
      @enetok2479 7 лет назад +12

      KrishnaMurthy Karedla ....🙏🏻.. 😅😂 😂... what to do bro ??
      actually our swamis live very pure & holy life ... sacrificing all the worldly things ... they are living only to do seva ...
      this Moron Has no eligibility to sit before them, STILL they offered him regard and debating sincerely ..
      and this guy speaking all nonsense & bullshit ..
      Evadikaina ...
      kaluthundhi Kada bro !! 🙂

    • @krishnasailaja1150
      @krishnasailaja1150 6 лет назад +5

      😀😁😂😂😂😂😂😂

  • @catschanti293
    @catschanti293 2 года назад +1

    Hindu uga janminchinanduku aanandamto pulakarinchi potunna na 🙏. Ee punyabhoomilo puttinanduku Aa Bhagavantuniki Satakoti vandanalu

  • @raghunathg2391
    @raghunathg2391 7 лет назад +45

    నీ వల్ల నాలాంటి వాడికి కూడా వేదాల మీద ఆసక్తి కలిగింది , నువ్వు పరోక్షంగా వేదాలను వేదం సారంశాన్ని జనాలకు తెలియచేస్తున్నావు ధన్యవాదాలు ఓఫిర్ గారికి..మీ వలన మేము వేదం తెలుసుకోగలుగుతున్నాం.

    • @santoshanimator2164
      @santoshanimator2164 4 года назад +2

      @Madhu Peyyala GUDDAL TANTHAAA

    • @arjunreddy6010
      @arjunreddy6010 3 года назад +5

      @Stories Now ఓరి వెర్రి గొర్రె వేదాలు చదివితె దేవుడు ఎలా వుంటాడు, అతని గుణాలు తెలుస్తాయి

    • @arjunreddy6010
      @arjunreddy6010 3 года назад +1

      @@santoshanimator2164 సూపర్ 🤣🤣

    • @hinduunity8016
      @hinduunity8016 3 года назад

      @Stories Now maa devullu maakunnaru. Nee devunni gurinchi nuvvu cheppuko. Maa devullatho neekem pani.

    • @malapatisreekanth9196
      @malapatisreekanth9196 3 года назад

      @Madhu mari nuvvanna devudu andharini srushtisthe andharini prajalu anali kani israeleeyulu anyulu ani endhukannadu. Devulla antunnav mari yesu devudi bidda antaru appudu neeku undedhi devulle ani. Davedhu vamsam lo puttina vadu Israel ku raju annadu. Mari Israel valle aayanni nammaledhu. Appudu nuvvu Bible ni srushtinchava ledha nee Bible nee devudni srushtinchindha. Akkada aa debate lo kurchunna mee pedhayana kuda em cheppalo thelika debate ki mundhara challenge challenge ani theera debate ki vachaka idhi naa abhiprayam naa abhiprayam ani neellu thaagadu. Terms and conditions rasukuntunte ivanni endhuku ippudu meeeku time waste avuthundhii annadu theera debate ki vachaka anni terms and conditions untene enni natakalu aadaro. Nilabade dhammu lenollu endhuku overaction.

  • @singervenky3669
    @singervenky3669 5 лет назад +30

    ఏదైతే మనకు తప్పకుండ కావలసి వస్తుందో దానిని పొందటం కష్టంగా ఉన్న కానీ, ఆ కష్టానికి ఓర్చుకొని దానిని పొందితే ఆ ఆనందం వర్ణనాతీతం.
    అలాగే హిందూ గ్రంధాల లోని వాక్యాలను అర్ధం చేసుకోవాలి అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే హిందూ గ్రంధాలలో ని వాక్యాలు క్లిష్టంగా ఉంటాయి. కానీ అర్ధం చేసుకుంటే అద్భుతమైన ఆనందాన్ని పొందుతాం.

    • @Moolavasi
      @Moolavasi 3 года назад

      పరారీ పాస్టర్ దద్దంకి లోఫిర్ తాత🤡, డెమోక్రసీ చంపి థియోక్రసీ తెస్థావా? ముందు డిబేట్ పూర్తి చెయ్యరా పిరికిపంది.
      भगोड़े पादरी लोफिरो के दादा🤡, क्या लोकतंत्र ईशतंत्र को खत्म कर देगा? कायर है कि क्या पहले बहस खत्म कर दी जाए।ss

    • @jaihind7277
      @jaihind7277 2 года назад +2

      Avunu 💯

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 5 лет назад +6

    చిన్న జీయర్ స్వామివారు చాలా చక్కగా వివరించారు,చాలా చక్కటి చర్చ🙏🙏🙏🙏🙏 అందరికి జ్ఞానాన్ని పెంచుతున్న గురువు లందరికీ నమస్సుమాంజలులు🙏🙏🙏🙏,🙏🙏🙏🙏🙏

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 9 месяцев назад +1

    జై శ్రీమన్నారాయణ, చిన్న జీయర్ స్వామి వారు లోక కళ్యాణం కోసమే తపిస్తూన్నారు.వారి బోధ అందరికీ శ్రేయస్కరం.

  • @ramakrishnareddy3966
    @ramakrishnareddy3966 5 лет назад +8

    మన హిందూ మత పీఠాధి పతులు,బ్రాహ్మణులు మరియు దేశనాయకులు సరిగాలేకపోవడము వలన మన జాతి నాశనం అవుతోంది ఇప్పుడైనా మేల్కొనినందుకు సంతోషిస్తున్నాము ప్రతి ఒక్క హిందువు మేలుకోండి మన సంస్కృతి ని కాపాడుకుందాం

    • @karanampradeep7704
      @karanampradeep7704 4 года назад

      Ramakrishna Reddy Ramkrishna reddy gaaru okarni andam
      Kaadu..merem chestunnaru melkoni..

    • @vickycruzer8174
      @vickycruzer8174 11 месяцев назад

      Meeku అసలు అర్థం kavatle 😅😅

  • @prasannakumars7116
    @prasannakumars7116 7 лет назад +158

    ఆయనలో నూరు శాతం హిందూ పోలికలు ఉండటంవలన , ఆయనను హిందువేనని తీర్మానించడమైనది.

    • @Venkatexplorings99
      @Venkatexplorings99 6 лет назад +12

      Cha cha vaddubaabu yendhuka daridram.

    • @ganesanakotireddy1567
      @ganesanakotireddy1567 5 лет назад

      Wow

    • @Saiteja-sc3zs
      @Saiteja-sc3zs 5 лет назад +1

      @@Venkatexplorings99 Thu ni paru marchukora sulliga ijath thistunav

    • @Venkatexplorings99
      @Venkatexplorings99 5 лет назад

      sai shooter sk yem ijath poindiraa needi sulliga

    • @ananda7269
      @ananda7269 5 лет назад

      ఇలాంటి వారికి స మదాన్ని చెప్పాల్సిన పనిలేదు

  • @gm-in3ki
    @gm-in3ki 7 лет назад +82

    ఓఫిర్ గారూ ఇకవేదమంత్రాలలో మీఏసయ్య బొమ్మకనపడితే మీ చర్ఛిలో
    జూనియర్ గ్రంధమైన బైబిల్ నుపక్కకుతోసి సీనియరైన వేధాలను అధ్యయనం చేయండి మీ వక్రసిద్ధాంతం
    మాకుబాగాతెలుస 😢 జైహింద్ .👍

    • @rajithamanohari9192
      @rajithamanohari9192 6 лет назад

      . M

    • @kancharlajohnpaul6609
      @kancharlajohnpaul6609 6 лет назад

      Neeku Chetaniete samadanam cheppu ya gn am I eh un made u cu yevaru ophirgaru odipoledi yes hu devudu anime oppukunte repati rojugudalloniki raniyyarani telusu.meeku chetaniete polikalu vivarana rayandi.tikkalodilagamatladaku

    • @VenkataChalaBhaskar
      @VenkataChalaBhaskar 6 лет назад +1

      Ha Ha Ha !!!

    • @nishanthmummity6038
      @nishanthmummity6038 6 лет назад +2

      Kancharla Johnpaul nuvu oka ammaki abbaki puttinte nenu adige question ki answer Chei Ra Bruno ane ayanni evaru enduku champaro cheppu

    • @umamaheswarareddydesireddy146
      @umamaheswarareddydesireddy146 4 года назад

      Nishanth Mummity Anna one year avuthundi kanchara nunchi reply em leda ?

  • @VenkataChalaBhaskar
    @VenkataChalaBhaskar 6 лет назад +28

    A "BIG" Thanks to all the Pasters , for making all our Hindus aware of the of Our Country and Our Hinduism, because of you guys, we are able to know more about ourselves and the more you keep doing all these mischiefs, you & your holy book is getting unnecessarily exposed , revealing its inner darkness.

    • @JOJO.00700
      @JOJO.00700 2 года назад

      Exactly correct. Ophir not only was sodomised nice and proper he himself sodomised christianity. 😂😂

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +57

    రామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి

  • @vadlasureshkanna8574
    @vadlasureshkanna8574 6 месяцев назад

    జై శ్రీ రామ్ పండీతులకు పీఠాధిపతులుకు స్వాముల వారికి న్యాయమూర్తులకు నా యొక్క నమస్కారం జై హింద్,🙏🙏

  • @konadavarahalarao2863
    @konadavarahalarao2863 5 лет назад +4

    తన స్వార్థం కోసం వేదాల జోలికి వెళ్ళి తనకు తోచినట్టు ఉపయోగిస్తే ఇలాగే బుక్ అయి బొగ్గి మొహం వెయ్యాల్సిందే

  • @dayasagarmadari
    @dayasagarmadari 4 года назад +2

    Chala chakkaga ophir gari matladu sir kani chala mandhiki ardham kaka povadam valla karma andhukenemo ennallu vedhalu chadhavakunda chesaru chadhivinavalla chevilalo sisam posaru edhemaina vedhalalo yesu yokka bali yagam vundatam thelisindhi nijamaina mana andhari ki a okka devudu yese ani chala chakkaga ardham ayindhi tq sir

  • @technologylife538
    @technologylife538 7 лет назад +23

    జై హిందూ ధర్మం
    జై భారత్

  • @thomasreddyyeruva2471
    @thomasreddyyeruva2471 4 года назад +21

    Salute to Jiyar Swami.
    You are full of knowledge. you are wise too.
    I am a Christian.
    I believe other religions are also ways to God. We respect Hindu culture. Christ needs no roots of other scriptures. Bible has its own self identity. This pastors efforts may be with good intentions as you said. India needs people like you.

    • @sondiramesh875
      @sondiramesh875 3 года назад +1

      But Jesus didn't need

    • @mallikarjunag2605
      @mallikarjunag2605 3 года назад +2

      I don't respect pastors and followers due to wrong deeds

    • @raghavammaskitchen9378
      @raghavammaskitchen9378 3 года назад +2

      The pastors & mullahs try to establish that their prophets are the Only savir

    • @raghavammaskitchen9378
      @raghavammaskitchen9378 3 года назад

      The prophets denounced their predecessors by amending the earlier holy book & they denied their successors by proclaiming they are the last prophets & they cannot be replaced by others.

    • @sridharelluri2828
      @sridharelluri2828 Год назад

      @thomasreddyyeruva2471, but this bastard ophirs intention to tell God in Vedas also yesu. So this way want to kill Hinduism. He is poisonous. It's attack on Hinduism. Not to unite.

  • @sharadaa8033
    @sharadaa8033 Год назад

    Swamiji meeru antha clear ga cheptunnaru nijam meeku Koti Dhanyavaadaalu Swamiji
    Jai Sri Ram..........

  • @vijaykumar-rk4wh
    @vijaykumar-rk4wh 3 года назад +11

    బంగారయ్య శర్మ గారికి శతకోటి వందనాలు ఇలాగే హిందూ ధర్మాన్ని కాపాడాలని మన హిందువుల అందరి తరఫున మనవి జై శ్రీరామ్

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 6 лет назад +27

    ముర్ఖుని మనసు రంజింప రాదయ..
    విశ్వదాబి రామ వినుర వేమ...

    • @solerameshbabu1943
      @solerameshbabu1943 5 лет назад

      ఆ రామ 'చిలక' ను నిప్పులు లో కాల్చే ను రా

    • @scientiii
      @scientiii 5 месяцев назад

      ​@@solerameshbabu1943no one done that

  • @sivaji3192
    @sivaji3192 5 лет назад +14

    హిందువుల ఆధ్యాతిమిక శ్లోకాలు,మంత్రాలు,ముఖ్యంగా మెడిటేషన్ మంత్రాలు,బిల్వాష్టకం,సుప్రభాతం లాంటి వాటిని ఇతర మతాల్లోకి రీమిక్స్ చేసే వాళ్ళని కఠినంగా శిక్ష పడే చట్టాన్ని తేవాలి.

    • @Lion-uv2hi
      @Lion-uv2hi 2 года назад

      Correct

    • @kumarChowdary143
      @kumarChowdary143 Год назад

      English lo chadhivevallani vere valla country invention ni use chesevallani kaalchi champese chattam tevali...jeans t shirts vesukokudadi mobile vadakudadhu ..
      India lo unnavallu Indian lage undali ...

    • @phanishyamu7586
      @phanishyamu7586 7 месяцев назад

      కలలు కను పగటి కల కనమాకు యేసుప్రభువు కి సవాల్ చేసినా వాళ్ళు మట్టిలో కలిసి పోయారు

  • @rajashekharrao833
    @rajashekharrao833 2 года назад +2

    Jeeyar swamy varu chala baga chepparu
    Ee cheppinkuda ataniki arthamayyi vundadu

  • @paulking3068
    @paulking3068 6 лет назад +11

    చిన్నజీయర్ ఉద్దేశము,వివరణలు గౌరవీయమైనవిగా ఉన్నాయి.ఎవరినీ తూలనాడకు౦డా మాట్లాడారు, జై హి౦ద్.

    • @Moolavasi
      @Moolavasi 3 года назад

      పరారీ పాస్టర్ దద్దంకి లోఫిర్ తాత🤡, డెమోక్రసీ చంపి థియోక్రసీ తెస్థావా? ముందు డిబేట్ పూర్తి చెయ్యరా పిరికిపంది.
      भगोड़े पादरी लोफिरो के दादा🤡, क्या लोकतंत्र ईशतंत्र को खत्म कर देगा? कायर है कि क्या पहले बहस खत्म कर दी जाए।ss

  • @kavyakavya9819
    @kavyakavya9819 5 месяцев назад +1

    Praise the lord ophir thathayya gaaru 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    • @scientiii
      @scientiii 5 месяцев назад

      😅😅 , earth is 4.3 billion year old

  • @venkatsagar3213
    @venkatsagar3213 7 лет назад +51

    రంజిత్ ఓపీర్ గారికి కరుణాకరు గారే మంచి తగిన మిండగాడని ఓపీర్ గారి మాటల వల్ల నాకు ఏర్పడిన అబిప్రాయం. ఏమంటారు దైవ జనులారా

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 5 лет назад +2

    పోనీలెండి ఈనంక తో మాపురాణాలను చదునుతున్నారు,కానీ అర్ధం చేసుకోవడము రాలేదు,మీకు,ఒక పదానికి అనేకఅర్ధాలు ఉంటాయి,సందర్భాన్ని బట్టి అర్దం చేసుకోనాలి

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD 7 лет назад +66

    Om Namo Narayana

  • @gunasekhara3289
    @gunasekhara3289 3 года назад +1

    om aadhidheva namasthubyam praseedha mama bhaskaraa!
    Dhiwaakara namasthubyam prabhakara namosthuthe!!
    Prachandam kashyapathmathajam eka chakra dharam thejam tham suryam Pranamaamyaham!!
    Udheechi brahmarupaaya Madhyatho rudhra roopine Sandhya Narayanam dhevam Sri Surya dhevam namaha🙏🙏🙏🙏🙏🙏
    Iam the Devotee of Surya bhagavaan

  • @rameshselli2039
    @rameshselli2039 7 лет назад +63

    ఇలాంటి డిబేట్ లు ఇంకా జరగాలి సత్యం తెలుసుకుంటారు(మతం మారేవారు)

    • @sreedhersandugula5294
      @sreedhersandugula5294 7 лет назад +2

      Ramesh Selli . You are correct

    • @Venkatexplorings99
      @Venkatexplorings99 6 лет назад +1

      Avunu jarigi teerali

    • @yadammahesh6173
      @yadammahesh6173 5 лет назад +2

      మతం కాదు మార్గం

    • @yadammahesh6173
      @yadammahesh6173 5 лет назад +3

      నువ్వు నమ్ముతున్న విశ్వాసం లో వున్నవారు ఏ ఒక్కరైనా పాపులమైన మనకోసం మరణించార? మరణించి లేచారా ఒక్కరిని చూపించు సోదరా.....

    • @saggaramaniilkumar8241
      @saggaramaniilkumar8241 5 лет назад +2

      @@yadammahesh6173 vadu chachindi ne kosam ani guarentee yemi ra tikka pooku lanjakodakda??

  • @nareshnayak8061
    @nareshnayak8061 4 года назад +12

    Om namo narayanaya🙏🙏🙏

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD 7 лет назад +36

    Om Shreem

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +15

    జై శ్రీరామ్
    జై హనుమాన్

  • @shajahanpatan7103
    @shajahanpatan7103 3 года назад +4

    all my due respect swamy ji well said .No one should touch the believes. No one has the complete knowledge on any religion and the great religious books. Let the people follow their own believes.

  • @theritualist5175
    @theritualist5175 2 года назад +2

    బంగారయ్య శర్మ గారికి 🙏

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD 7 лет назад +45

    Jai Sri Ram

  • @vincentkola-t2y
    @vincentkola-t2y 3 года назад +4

    Superb Ophir garu. Mee knowledge ki hats off.

  • @Geethanjali339
    @Geethanjali339 7 лет назад +127

    ఏ ప్రశ్నకైనా నిలబడగలిగేది వేదమొక్కటే

  • @rajesht1052
    @rajesht1052 6 лет назад +2

    Chinnagiyar swami garu great message......

  • @Galavya41
    @Galavya41 7 лет назад +12

    Great work guys but I have a request- The problem you are fighting against does not concern Andhra or Telengana only , it concerns all of Bharata...My request to Bhaarat Today team is to create another channel in English and if possible in other regional languages so that your message could reach all of Bhaatat .

  • @voolakachinnarao9812
    @voolakachinnarao9812 3 года назад +3

    ఒకటి కాదు, ఇలా అని వారు మన దేశము లో క్రిస్టియన్ మతం ను అభివృద్ధి చేస్తున్నారు
    ముందుగా మన దేశము లో మతం మారిన వారి పై చట్టము ను ప్రయోగించాలి అప్పుడే దేశంలో హిందూ మతం చల్లగా ఉంటుంది

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +54

    ఓం నమో నారాయణ
    ఓం నమః శివాయ

  • @sharadaa8033
    @sharadaa8033 Год назад

    Thank You Swamiji.....Got more knowledge about our Dharma
    Jai Sri Ram......Krishnam vande Jagdgurum......

  • @catchcs
    @catchcs 7 лет назад +8

    General terminology and meaning can't be used to understand sentence. Nabhi means root or reason. Well explained by Guruji Example is , we can't use general terminology in Science.

  • @theritualist5175
    @theritualist5175 2 года назад +2

    ఇంతకీ భూమి గుండ్రంగా ఉందా లేక బల్లపరుపుగా ఉందా?

  • @bujjimanager
    @bujjimanager 5 лет назад +12

    మా వేదాల్లో మీ జీసస్ ఉన్నట్లయితే ఇంకెందుకు మీ క్రైస్తవం. హిందువుగా మా తో కలవండి

    • @horrorAk
      @horrorAk 5 лет назад

      🤟🤟🤟🤟♥️

    • @Dr.nissivlogs
      @Dr.nissivlogs 3 месяца назад

      Kreestu rakthanni nammi ayanu cheerukuntu ani

    • @bujjimanager
      @bujjimanager 3 месяца назад

      @@Dr.nissivlogs మీరు చేరిపొండి. ఆ మూడు మేకులు పిక్కోలేని వాణ్ణి దేవుడని. అసలు ఆయన పుట్టిన చోటే నమ్మరు అక్కడ జనాలు. మాకు అవసరమా ా గోల

  • @rameshgi-x4b
    @rameshgi-x4b 7 месяцев назад +1

    Na daggara dairy ledu anukunnanu
    Taruvata me abipryam
    Nenu manishini kadhu anukunnanu
    Jai sriram

  • @007srikanthreddy
    @007srikanthreddy 7 лет назад +42

    ఒక ప్రవచనంలో వాడి బుక్ ను చెత్త బుట్టలో వెయ్యమంటే ఐయి పొయ్యేది..
    వాడితో తొక్కలో మీటింగ్ టైం వెస్ట్..
    వాడి మతంలోనే సామ్రాజ్య వాదంన్దగి ఉంది..మత ముసుగే సామ్రాజ్య వాదం..ఓ సిరియా..ఓ ఇరాక్..ఓ పాలస్తీనా..క్యూబా
    ఆఫగణిస్తాన్ అన్ని విల మతోనాన్మాదం కారణాలే.....

    • @mosescarmelchurch4339
      @mosescarmelchurch4339 6 лет назад

      srikanth reddy మతం.. మతం అంటున్నారు...నీ రక్తంలో ఉందా...మతము? Worst country....

    • @nithinreddy9330
      @nithinreddy9330 5 лет назад

      @@mosescarmelchurch4339 nvu na bochu vadivi nvu nduku pichakuntla jesus ani petukunav

    • @songaraiahjakkula1717
      @songaraiahjakkula1717 5 лет назад

      @@nithinreddy9330 dx

  • @ravindranathkenguva7787
    @ravindranathkenguva7787 5 лет назад +4

    నా అభిప్రాయం, నాకలా అర్ధమైంది అని అడ్డవాదన ఏంటండీ
    ఓఫిర్ గారు మీరు చెప్పిందే అందరూ వినాలా?

    • @Spuvvnian
      @Spuvvnian 2 года назад

      ఆయన ofir కాదు. Kafir.

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD 7 лет назад +57

    Bharath Mata Ki Jai

  • @naths1229
    @naths1229 5 лет назад

    చిన జీయరుగారు బాగా చెప్పారు। ఇదే మన సమాజంలో లోపించింది। పీఠాధిపతులుగా పిలిచి మాటాడేమద్యలో కలగజేసుకోడం ఏమిటి। సభామర్యాద ముందు తెలియాలి।

  • @drmaheshnandyala6508
    @drmaheshnandyala6508 5 лет назад +18

    At the beginning Ofir said that all religions should converge to a single point nd become single religion.. so im asking him to accept the so called converging point as hinduism, and obey it, practice it...

  • @rkpnationalchannel3808
    @rkpnationalchannel3808 3 года назад +2

    Great discussion about truth

  • @jp3693
    @jp3693 7 лет назад +27

    పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా అనిపించి లోకం పచ్చగా ఉందని ఒక బుక్కు వ్రాస్తే అది పిచ్చి అవుతుంది. ఒఫిర్ మహాసయా, వేదాలు లక్షల సంవస్త్రాలుగా ఉంది, మీ బైబిల్ పరిశుద్ధ ఆత్మచే వ్రాయబడిన ప్రవక్తలు మీరు చెప్పె మొదటి మానవుడు ఆదాము వాడిన భాష ఏది అనికూడా చెప్పకలేకపోయారు, యుగ యుగాలుగా ఉన్న వేదజ్ఞానం మీ దేవునికి తెలిసివుంటే మీ ఆదాముకు కనీసం ఆభాషా జ్ఞానం ఇచ్చేవారు, బట్ట కట్టడం తెలియని మీ కథల జరిగిన టైం లో భారతఖండం లో పట్టువస్త్రాలు వజ్రవైఢూర్యాలు ధరించారు కనీసం వేదం, సంస్కృత పదాలు కూడా ఎక్కడా బైబిల్ లో వ్రాయబడలేదు.
    కన్యకు పుట్టిన యేసు, భారతంలో కుంతి మాత కూడా కన్యత్వందూశ్యం కాకుండా పుట్టిన కర్ణుడు ఒక్కటేనని అని అంటే ఒప్పుకొంటావా???? 99% పోలికలు మ్యాచ్ అవుతాయి చూడండి, కర్ణుడు అగ్ని(సూర్యుడు) సంభూతుడు, కన్యకు జన్మించిన వాడు, అలగానే మిగతా పాండవులు ఆమెకు పుట్టి అందరూ కృష్ణుణ్ణి పూజించారు, ఇప్పుడు నేను పోలికలు ఆధారంగా యేసు సేవించింది, పూజించి తరించింది శ్రీ కృష్ణుని అని ఒక బుక్ వ్రాస్తాను, ఒప్పుకొంటారా??? రేపటినుండి మేరీ మాతను కుంతి మాత అని, యేసుని కర్ణప్రభువా అని కొలవండి. ఒకరి ప్రమాణికాని వక్రీకరణ చేస్తే ఎంత మనం బాధ పడుతామో చెప్పడానికే చెబుతున్నాను కానీ భారతాన్ని అవమనం చెయ్యడానికి కాదు.
    మాటిమాటికి నడిబొడ్డు నడిబొడ్డు అని ఒక మాటపట్టుకొని అదే ఇది అంటావు, వేదాలు కాసేపు పక్కన పెట్టి, గ్యాంగ్ లీడర్ సినిమాలో రావుగోపాల్రావు చెప్పిన నీ తస్సారావుల బొడ్డు నువ్వు చెప్పే బొడ్డు ఒకటా చెప్పు ముందు. రంగాచార్యులు ఏసుకాదని క్లియర్ గా చెప్పినా వారి రచనలు 60 సార్లు చదివి ఎందుకు మీ దేవుడిని అవమానం చేసావో ఆన్సర్ ఉంటే చెప్పు.

  • @srinivasa7949
    @srinivasa7949 6 лет назад +68

    With all due respects...
    నాకిప్పుడు తెలుస్తోంది ఇండియా లో కేసు లు తేలడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతున్నాయొ!!!!

    • @kiran-mv7yt
      @kiran-mv7yt 5 лет назад +1

      Yes we should kill the culprit immediately

    • @sivadarlings
      @sivadarlings 4 года назад

      😄😂😂🤣😂😂😂😂best idia bro

    • @nandipetachandrashekkar5283
      @nandipetachandrashekkar5283 4 года назад +2

      "వేదాలలో కనబడుతున్న యజ్ఞపురుషుని లక్షణాలన్నీ మీరు(హిందు ధర్మాచర్య ప్రతిష్టాన్) నమ్ముతున్నా 33కోట్ల దేవతలలో గాని దశావతారాలలో గాని ఎవరికి అన్వహిస్తారు.??"
      అని రంజిత ఓఫీర్ గారు సూటిగా అడిగిన ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేశారు.
      ఒకవేళ సమాధానం చెప్పవలసి వస్తే
      "ఆ యజ్ఞపురుషుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే అని ఒప్పుకోవలసి వస్తూంది. "
      ఈ చర్చాను చుస్తూన్న వారు కామెంట్స్ చేస్తూన్నవారు యదార్థంగా ఆలోచించాలని మా మనవి.

    • @srinivasa7949
      @srinivasa7949 4 года назад +3

      Nandipeta Chandrashekkar మీ అజ్ఞానాంధకారానికి శతకోటి నమస్సులు.

    • @dineshroyal8795
      @dineshroyal8795 4 года назад +3

      @@nandipetachandrashekkar5283 varnee bible sariga sadivi chavu anedi anduke... Yesu bible devude kadu inka aadu vedala lo etla untadu

  • @vanakallaveerappa7090
    @vanakallaveerappa7090 7 лет назад +48

    క్రైస్తవ మత ప్రచారకుడు రంజిత్ ఒఫిర్ కు చరిత్ర గురించి పూర్తి
    అవగాహన లేనట్లుగా ఉన్నది. క్రీ.స్తూ పూర్వం మధ్య ప్రాచ్యంలో
    అనేక ప్రాచీన సంప్రదాయాలు, ఆరాధన పద్దతులు ఉండేవి.
    అసలు మధ్య ప్రాచ్యంలోని ప్రాచీన కాలపు చరిత్రను గమనిస్తే...
    బైబిల్ రచన కథ కూడా తర్కానికి అందేవిధంగా ఉండదు.
    అలాంటి రంజిత్ హైందవ క్రైస్తవం పేరుతో ఇప్పుడు ప్రజలను
    మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు పూజ్య స్వామీజీల
    సమక్షంలోనే...దాశరథి రంగాచార్యులుగారు రాసిన వేదాల వచన
    గ్రంథాలను ఆధారం చేసుకున్నానని ఒకసారి..., వాటిని చదివిన
    తర్వాత...నాకు ఏసు ఉన్నాడని అనిపించిందని ఒకసారి తర్కానికి
    నిలువని వాదనలు చేసి తన అజ్ఞాన్ని బయటపెట్టుకున్నాడు. మత
    మార్పిడి కోసం క్రైస్తవ పాస్టర్లు ఎన్నిరకాల జిమ్మికులు చేస్తారో
    రోజు వాట్సప్ లలో చూస్తూనే ఉన్నాం. ఆయన రాసిన పుస్తకం
    కూడా అదో కోవలోది. పైగా ఛాలెంజ్ అంటూ హిందూ
    సమాజాన్ని రెచ్చగొట్టాడు. చివరకు ధర్మమే గెలిచింది.
    ధర్మాచార్యుల ముంగిట చేతులు ఎత్తేశాడు. చివరల్లో
    వితాండవాదానికి దిగాడు.
    ఇక అసలు విషయానికి వస్తే నేను ఆ మధ్య కాలంలో "మూల
    సూత్రాలు" అనే ఒక గ్రంథాన్ని నేను చదడం జరిగింది. ఈ
    గ్రంథం ప్రపంచంలో అనేక ప్రాచీన మతాలు...వాటిని చరిత్రను
    ప్రస్తావించడం జరిగింది. ఈ గ్రంథం చదివిన తర్వాత క్రైస్తవానికి
    సంబంధించిన అనేక విషయాలు నాకు తెలిశాయి.

    • @jp3693
      @jp3693 7 лет назад +2

      Vanakalla Veerappa , మీ మెసేజ్ లు చాలా చూశాను, మీకు ఉన్న సబ్జెక్ క్నోలెడ్జి చాలా గొప్పది. దీనిని వీలైనంతగా సరైన మార్గంలో అందరికి పంచండి. అందరి హితం కోరే సనాతన ధర్మం ను కాపాడండి.

    • @kopulakrishnamanohar1810
      @kopulakrishnamanohar1810 7 лет назад

      kindly tell where the book MOOLA SUTRAS BOOK AWAILable
      ..my contact no.9989969996

    • @vanakallaveerappa7090
      @vanakallaveerappa7090 7 лет назад +1

      సాహిత్య నికేతన్ , కేశవ నిలయం, బర్కత్ పురా, హైదరాబాద్ / 040-27563236

    • @nageswararaokota4837
      @nageswararaokota4837 7 лет назад +5

      నాకు జీయరు స్వామి గారు శంకర భగవత్పాదుల వారి లాగానే కనిపిచారు , స్వామి వారికి శతకోటి పాదాభివందనాలు , హిందువులు , హిందూ ధర్మం ఆపద లో ఉన్నప్పుడు ఇలాంటి మరో వివేకానందుడు సమాధానం తో హిందూ ధర్మం తన శక్తి ప్రపంచానికి తెలియచేస్తుంది , నిజంగా ఇది మన దసరా . చెడు మీద మంచి గెలుపు అదే దసరా

  • @changemaker4743
    @changemaker4743 2 года назад +2

    Thanks you all the pasters and christian preachers because of you only I realised how great Hinduism is...... they started attacking our vedas also if we act like we are sleeping they will come to ur home also to convert. Fight mlechhas

  • @GS-um6ww
    @GS-um6ww 3 года назад +4

    Ranjith Ophir garu you are blessed . Because of your previous birth you were able to read . Only thing is pls do not judge with limited perception of Christian You have capacity to expand .

    • @sridharelluri2828
      @sridharelluri2828 Год назад

      @GS-um6ww, antha great ayithe nee Bible meeda raayinchukora lanjakodaka

  • @krishnarockstar2467
    @krishnarockstar2467 6 лет назад +9

    Hi హిందువులు ఇది హిందూ దేశం... పక్క వాళ్ళుని కూడా మనము గౌరవించాలి.... జై శ్రీరామ్

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 6 лет назад +60

    విడి కోసం మఠాదిపతులు చర్చ అవసరం లేదు

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy 5 лет назад +16

    చిన్న జీయర్ స్వామివారితో చర్చా భాగ్యమా.. రంజిత్ ఒఫిర్ గారు..మీ జన్మ ధన్యం.

  • @MPASS71
    @MPASS71 6 лет назад +12

    హిందువు అందరి బంధువు

  • @uma1657
    @uma1657 5 лет назад +1

    శ్రీ రంగాచార్య గారి గ్రంధంలోవున్న విషయాన్ని ఈ ఒఫీర్ అర్ధం చేసుకునట్లుగా హిందూ ధర్మాచార్యులు కూడా ఒప్పుకున్నట్లయితే, వేదాల్లో కూడా క్రీస్తు వున్నాడు, క్రీస్తే వేదాలు అని బలంగా చెప్పుకుని భారత దేశ ప్రజలను క్రైస్తవులుగా మార్చటం అత్యంత సులభమవుతుందని ఈ ఒఫీర్ చాలా గట్టి ప్రయత్నమే చేసాడు.. హైందవం, క్రైస్తవం రెండూ ఒక్కటే , సమానమే అని నిరూపించటానికి ఈ ఒఫీర్ చేసిన ప్రయత్నం వెనుక పూర్తిగా వక్రబుద్ధి దాగి వుంది. కొండకు వెంట్రుక కట్టి లాగిన సామెత లాగా వుంది ఇత గాడి ప్రయత్నం... వీళ్ళు మారరు.. వేరే దేవుడిని ఒప్పుకోరు.... వీళ్ళ కుటిలబుద్ధులు మారవు.. ఎవరి ధర్మాన్ని , మతాన్ని వారు పాటించుకుని వేరే ధర్మాల, మతాల గురించి గురించి ఆలోచించటం మానేస్తే ప్రజలందరూ సుఖసంతోషాలతో వుంటారు. ముందు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఇటువంటి పనికిమాలిన ప్రయత్నాలు చేసే బదులు.

    • @karanampradeep7704
      @karanampradeep7704 4 года назад

      Umasankar Vemulapally mana leader vachadu kadaa Karunakar anna

  • @NareshFlogs2855
    @NareshFlogs2855 7 лет назад +38

    ఒఫిర్ ఒక పెద్ద వెదవ అనె 101 లక్షణాలు నాకు కనపడుతున్నాయి... అది నా అబిప్రాయం

  • @konangisuresh1541
    @konangisuresh1541 5 лет назад

    Vedhala importance gurinchi entho kontha common people ki thelisetattu chesina goppa vyakthi OPHIR, hinduvulu thanks cheppali.

  • @SaiKumar-wu3ge
    @SaiKumar-wu3ge 4 года назад +14

    Oppir bro: sun has a center and earth has a center, so both have center so both sun and earth are same.
    Oppir bro: pulihora lo puli(tiger) vundi so pulihora is as powerful as puli(tiger)🤣🤣🤣

  • @shanatv9519
    @shanatv9519 Год назад +1

    Jai శ్రీమన్నారాయణ

  • @sivanagaraju7205
    @sivanagaraju7205 7 лет назад +13

    HARA HARA MAHA DEVA ................

  • @vnagarjuna6554
    @vnagarjuna6554 5 лет назад +2

    అక్కడ ఉన్నవాళ్లల్లో ఓఫీర్ గారు ఒక్కలే దమ్ము ధైర్యం ఉన్న మగాడు,మిగిలినవాళ్ళకి అంత దమ్ము లేక అందరూ హిందూ సమాజానికి సంబంధించిన వారిని తీసుకు వచ్చారు , క్రైస్తవుల సమాజం నుండి ఓఫీర్ గారు ఒక్కరు మాత్రమే వచ్చారు అక్కడే తెలుస్తుంది ఎవరి దేవుడు గొప్పో .జై ఓఫీర్ గారు .

    • @sailovessai7406
      @sailovessai7406 5 лет назад

      Debit ki mundhu vallu alaa anukunnaru kabatea vacharu .
      Ayana sammati leakundaaa anthamadi ravataniki velu vundadu ....
      Okkkasari alochinchali ....

    • @mohammadrafi3882
      @mohammadrafi3882 Год назад

      ,🙏🙏🙏

    • @sridharelluri2828
      @sridharelluri2828 Год назад

      @vnagarjuna6554, nee moham, chettha lanjakodaka

  • @kreddypk
    @kreddypk 7 лет назад +47

    ప్రతి మాటకు అరవై సార్లు చదివాను, నూట ఇరవై సార్లు చదివాను అని అన్నంత మాత్రాన విషయం భోధపడ్డట్టు కాదు.

    • @dhittenttRT41
      @dhittenttRT41 5 лет назад +1

      swami china jeeyar swamiji gave a fine ending.Sata koti namaskarams

    • @dineshroyal8795
      @dineshroyal8795 4 года назад

      @@SiyonuSwaram ophirist ah nuvu

  • @penugondasheksha1051
    @penugondasheksha1051 6 лет назад +2

    శ్రీపోతులూరి స్వామి గారు ఎక్కడోవుండి ఎప్పొడోఎక్కడో జరగబోయోసంగతులు ఎలా......చెప్పగలిగారు..? బంగారయగారు.

  • @scoobydooram3450
    @scoobydooram3450 5 лет назад +8

    Super bangarayya sharma garu😍😍😍😍meeru super sir❤❤❤❤💪💪💪💪Jai Shri Ram

  • @YG-ib1ho
    @YG-ib1ho Год назад +1

    మరి సనాతన ధర్మం లోనే ఉంది హాయిగా ఉండొచ్చు కదా... సంకర మాతాల్లోకి పొయ్యి ఏడవకుండా

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +18

    ఓం నమో భాగవతే వాసుదేవయా
    గోవిందా గోవిందా

  • @Unanimous-t6s
    @Unanimous-t6s 10 месяцев назад

    I really bow down to chinna jeeyar swamy gari explanations

  • @himanshudubey6251
    @himanshudubey6251 7 лет назад +40

    if Jesus are in Vedas why not put some hindu deity in church

  • @prudhvichakravarthi1313
    @prudhvichakravarthi1313 Год назад +1

    Regret for watching this after 6 years.

  • @sirigiris5062
    @sirigiris5062 5 лет назад +13

    Ofier doesn't have stuff.karunakar is correct husband to him.

  • @satyadeviarikala9449
    @satyadeviarikala9449 3 года назад +1

    Jai ganesha jai hanuman Om namasiva jai gurudev jai dhurga matha ki jai jai jai jai jai jai jai jai Srinivasa Govinda Jai

  • @shanthipriya5823
    @shanthipriya5823 7 лет назад +22

    i'm a christian. but i don't agree with ranjith ophir garu because jesus is not there in vedas. jesus is only present in bible. because bible is written by god through his people. so bible is a holy book of god. jesus is present in bible only. my dear hindu friends my apologies to you on behalf of these people who are bringing disrespect to jesus name. and dont criticize jesus because jesus never said that he is in vedas or any other books expext bible. some pastors are saying like that so argue with them but dont criticize jesus christ
    REPLY

    • @vijayabhaskarutla9490
      @vijayabhaskarutla9490 7 лет назад +5

      With all due respect to every religion we do not criticize any ones religious beliefs. But this Ophir has done all rubbish, talking rubbish, criticizing vedas and trying to bring out different meaning that is not acceptable. He wrote what he understood and challenges whole religion. How far is this fair and how can one contain when this kind of friction happen because of these kinds of brain less people?

    • @swamykoppula2968
      @swamykoppula2968 5 лет назад

      Well said Sister
      Praise the lord

    • @dayanandbitla6662
      @dayanandbitla6662 4 года назад

      S sis sister naa openion kuda edhe.

  • @JOJO.00700
    @JOJO.00700 2 года назад +1

    Ophir Anna gudhdha chirigi chaapa aiyyindhi .
    😂😂😂😂😂

  • @rajgopal2708
    @rajgopal2708 6 лет назад +12

    ఓపిర్ని మంచి హాస్పిటల్స్ లో చూపించండి రా బాబు బాబు...

  • @chittibabupothula3066
    @chittibabupothula3066 2 года назад

    good message. Open Guarini.

  • @googlemeeting2054
    @googlemeeting2054 3 года назад +4

    రగిలే అగ్ని పర్వతం
    రంజిత్ ఒఫీర్ 🔥🔥

  • @murthyinutube
    @murthyinutube 5 лет назад +2

    హిందూత్వం అమృతం.
    క్రైస్తవం దరిద్రం.

  • @nagalakshmisaladi1650
    @nagalakshmisaladi1650 6 лет назад +7

    Great explanation by great Gurudev srimannarayana Garu. Vandanamulu sethakoti.