తిరుమల లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే..! | EX TTD Board Member Ramana Shocking Comments | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 368

  • @jyothim9936
    @jyothim9936 Месяц назад +153

    నిజంగా ఎవరు తప్పు చేస్తే వాళ్లకు తప్పకుండా శిక్ష వేస్తాడు ఏడుకొండల స్వామి ఊరికే వదలడు❤

    • @sudhakarreddynayini4469
      @sudhakarreddynayini4469 Месяц назад

      @@jyothim9936 ala vadhalani vadu ayithy,ranga nu pottanaettukonna vadu,lingili dasharataram nu champinchina vadu,belli lalitanu mukkaluga narikinchina vadu,gaddar py kalupulu jaripinchina vadu sakshathu pillanu echhi,padavi katta Bettina vadhini ,asalu politics vote dabbula culture tesukochhina vadhini,swantham thammudiny golusatho bhanduchina vadhini,madhava reddy chavuku karakudu,Ela cheppukunty pothy 1000 pages ku saripovu alanti vadhini vadilestunnaduga thirupathi venkanna

    • @akhillokesh4755
      @akhillokesh4755 Месяц назад +5

      Nuvvem chesthav bada paduthu intlo kuurchoni malli vanne cm chesthav

    • @prathihara
      @prathihara Месяц назад

      Already vesadu..ayya do evadido thelyani parts pudchipetti pardhana chaesthunadu..pellam maridi tho vundi..vaadiki pichi patindi..babai christ chavu chachadu..thammudu coma lo vunadu..

  • @kalikirikalikiri7605
    @kalikirikalikiri7605 Месяц назад +131

    వానికి హిందూ మతం అన్న గౌరవం లేదండి ఎటు తిరిగి అరాచకం సృష్టించి లాభపడాలన్న ఆలోచన తప్ప సౌమ్యత ఇలాంటి గుణాలు వానిలో లేవు. వాడుకం మానవ రూపంలో ఉన్న మృగం రాక్షసుడు.

  • @Csk-965
    @Csk-965 Месяц назад +93

    హిందూ సంఘాలు ఉద్యమించాలి

    • @ramugmp3650
      @ramugmp3650 Месяц назад

      ప్రభుత్వం అండర్ దేవాలయాలు ఉండకూడదు అని ధర్నా చేయాలి టీడీపీ సహరించాలి. 🙏🇮🇳🙏

    • @girivadlamudi7101
      @girivadlamudi7101 Месяц назад

      మాఢాగారు రాగనే అవి చచ్చి పొయినాయి కదా!

    • @varpithaa
      @varpithaa Месяц назад

      Mana hindus waste andi emi cheyyaru ade muslims chodandi eka kaliso untaro😢

  • @bethireddydurgaprasad1604
    @bethireddydurgaprasad1604 Месяц назад +27

    తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలు పైన పూర్తి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 Месяц назад +18

    లడ్డూ కేవలం శ్రీవారి దర్శనానికి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి.దర్శనం చేసుకొన్న తరువాత తీసుకొన్నదే ప్రసాదం.రాష్ట్రంలో బయట కౌంటర్లు తెరిచి మిఠాయి దుకాణంలో అమ్మే ఈ వ్యాపార ధోరణి అన్ని సమస్యలుకు కారణం.శ్రీవారి ప్రసాదం ఆదాయవనరుగా చూడడం మానాలి.టీటీడీ ఉద్యోగులు చాలామంది ప్రసాదాలను అమ్మి సొమ్ముచేసుకొనేవారు ఉన్నారు.దీనిపై దృష్టిపెట్టాలి.

  • @vlokeswarrao2361
    @vlokeswarrao2361 Месяц назад +90

    రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది అక్షరాల నిజం

    • @sandjxnnxx
      @sandjxnnxx Месяц назад +2

      Its fake

    • @gurumurthy801
      @gurumurthy801 Месяц назад +4

      జలగ గాడు అన్ని విషయాల్లో fake ​@@sandjxnnxx

    • @sandjxnnxx
      @sandjxnnxx Месяц назад

      @@gurumurthy801 bolli gadu visionary ga mari 😂

    • @sudheertata1665
      @sudheertata1665 Месяц назад +6

      @@sandjxnnxxcentral government report fake yenti. Nuvvu inkaa fake world lo vunnatlu vunnavu. Aa Jagan and YCP ni sasvatam gaa tarimestene ee rastram bagupadutundi.

    • @sandjxnnxx
      @sandjxnnxx Месяц назад +2

      @@sudheertata1665 central gov report aa ? 😂 ee Vuru annai meedhi..

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Месяц назад +14

    Sir, Excellent Sir, Facts ni nijaayithigaa cheppadam chaalaa proud feeling by the citizens because of Yous Sincerity

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 Месяц назад +13

    కేజీ నెయ్యి 320/- ఏమిటి? 1/4కేజీ నెయ్యి 300/- వుంది, అలాంటిది 320/- అంటే, ఎంత కల్తీ జరుగుతుంది.

    • @sreechella7268
      @sreechella7268 Месяц назад

      There is a difference in rates when buying retail and bulk

  • @nayak.b1739
    @nayak.b1739 Месяц назад +5

    Good bro unnadi unnattugaa chepparu thanks 👍. CBN cheppandi absolutely correct

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs Месяц назад +26

    Hindus should wakeup...
    O my god 🙏 Govinda 🚩

    • @saiprasad9233
      @saiprasad9233 Месяц назад

      హిందువులే కదండీ ఒక్క ఛాన్స్ ఇచ్చింది. బానిస బతుకుకు ఎంగిలి మెతుకులకు అలవాటు పడ్డారుగా.. అన్యమతస్తులు కూడా తినని వాటిని మన చేత తినిపించారు. గొప్పోళ్ళు.

  • @vsnsastro
    @vsnsastro Месяц назад +15

    తిరుమల శ్రీవారి కి డోనేషన్ లు ఇచ్చిన అందరూ స్పదించీ కంప్లైంట్స్ ఇవ్వాలని డిమాండ్

  • @guravaiahperur1836
    @guravaiahperur1836 Месяц назад +40

    దేవుడి మీద నిందలు వేస్తే మంచిగా బతికి బట్ట కట్టడం అనివార్యం..

  • @lalithasundari4216
    @lalithasundari4216 Месяц назад +28

    స్వామి వారి money వేల కోట్లు వస్తున్నాయి, స్వామి వారిది, స్వామి కి పెట్టడానికి govt keఏంటి problem.

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q Месяц назад +44

    స్వామి ఎవర్ని వదలూరు 🙏🙏🙏

  • @KMLK786
    @KMLK786 Месяц назад +28

    జగనాసురుడు అంతం అయ్యే సమయం ఆసన్నమయ్యింది 👍💯💯💯💯

  • @satyavani9546
    @satyavani9546 Месяц назад +15

    ఇదే కాదు అన్నివిషయాలలో తిరుమలని భ్రష్టు పట్టించారు తిరుమల లో భక్తులని ఎన్నో రకాలుగా ఏడిపించారు ఉసురు పెట్టారు

  • @suryakumarijosyula299
    @suryakumarijosyula299 Месяц назад +13

    ఎన్ని ఘోరమైన తప్పులను ఉపేక్షిస్తారు.
    ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకముందే ఈ నిందితులందర్నీ కఠినంగా శిక్షించండి.

  • @bethireddydurgaprasad1604
    @bethireddydurgaprasad1604 Месяц назад +11

    అన్నవరం దేవస్థానం పైన విచారణ జరిపించాలి.

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian Месяц назад +9

    తిరుమల ఏడుకొండలు కాదు మూడు కొండలే అన్న , తిరుపతి లో పేద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టడానినికి కారణం ఐన రాజశేఖర్ ని దేవుడని చేసాం, ప్రతి ఊరిలో విగ్రహాలు పెట్టాం, వాళ్ళ కొడుకుని సీఎం చేసాం, వాళ్ళ కూతురికి మొన్న 1.5 లక్షల ఓట్లు వేసాము.
    అభివృద్ధి అనే పేరుతొ పురాతన ఏడుకాళ్ళ మండపాన్ని కూల్చి వేసిన చంద్రబాబుని సీఎం చేసాం.
    2017 లో అనుకుంటా మన బాబు గారే ఏసుక్రీస్తు వల్లే అమరావతి నిర్మాణం జరుగుతుంది అన్నా మేము పెద్దగా రియాక్ట్ అవ్వలేదు,
    మా గుంటూరు లో జిన్నా టవర్ ఉంటుంది దాని పేరు మారుద్దాము అంటేనే ఎవరు ముందుకు రాలేదు, కొంతమంది ఘోష తప్ప.
    విజయవాడ కనకదుర్గమ్మ కొండ మీద ఉంటుంది, అదే విజయవాడలో 30% ప్రజలు క్రిస్టియన్స్ గా మారిపోయారు, ఆయనా మాకు ఏమి అనిపించదు.
    ఈ లడ్డు కల్తీ మాకు చాల చిన్న విషయం సర్. మీరు ఎన్నిసార్లు టీవీలలో వేసిన మేము పెద్దగా పట్టించుకోము.
    రెండు రోజులు జస్ట్ టైం పాస్ చేస్తాం న్యూస్ తో .

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Месяц назад +6

    100% correct Sir

  • @chitikenanageswararao9008
    @chitikenanageswararao9008 Месяц назад +11

    He is telling facts

  • @sribalabharathibajanamanda8248
    @sribalabharathibajanamanda8248 Месяц назад +8

    సూపర్ గా చెప్పావన్న

  • @kumarn7866
    @kumarn7866 Месяц назад +21

    Om Namo venkatesa🙏

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Месяц назад +6

    God won't spare this YSRP Board fellows.

  • @jagadh8628
    @jagadh8628 Месяц назад +7

    Nandhi product quality super untadhi

  • @pothinenilalitha2259
    @pothinenilalitha2259 Месяц назад +1

    Truths chepparu thank you sir🙏🙏🙏🙏

  • @ramulubonila2335
    @ramulubonila2335 Месяц назад +17

    అలా చేసిన దౌర్భాగ్యాలు నడి రోడ్డు మీద ఊరి తీసి భక్తులకు ఊరట ఇవ్వాలి.డబ్బుకు ఇంత కక్కుర్తి పడదాము.

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 Месяц назад +17

    మన సైకో గారి పాలన చూద్దామా ....
    జగన్ హయాం లో అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి...పర మత ఉన్మాదం పెచ్చరిల్లింది...
    అనేక మత మార్పిడులు పెచ్చు మీరాయి...
    ఇదే కోవలో తిరుమల దేవుణ్ణి పేదలకు , మధ్య తరగతి కి దూరం చేశారా !!!
    అనగా అనేక దేవాలయ రుసుములు పెంచారు...పెంచారు...
    దేవుడి సొమ్ము తో ఆటవికంగా అనవసర వ్యర్థ వ్యక్తులు అనేక మందిని టీటీడీ బోర్డు లో నియమించారు...
    సుప్రీం కోర్టు యే ఆగ్రహించి నది....
    అనగా హిందూ మతం , విశ్వాశాల పై జగన్ సైకో నిర్ణయాలు గా వున్నాయి అనేది , గ్రహించాలి....
    అంతర్వేది లో దేవుడి రథం దగ్దం అయితే ఎవడో పిచ్చి వాడు చేశాడు అని కేసు నీ నీరుగార్చిన ఉదంతం కూడా హిందూ సమాజం గుర్తుపెట్టుకోవాలి....
    ఇక వనస్పతి విషయమై ...అప్పట్లో నేను చిన్న వయస్కుడను...
    కాంగ్రెస్ రాజ్యం లో ఇందిరా గాంధీ గారు ప్రధాని గా వున్నారు..m
    వారి హయాం లో జంతు కొవ్వు ను వనస్పతి లో కలిపారు ...అది నిజం ..నిజం ..
    ఇక పార్లమెంట్ లో పెద్ద దుమారం చెలరేగి సభ యే వాయిదా పడింది...
    అప్పుడు వనస్పతి తయారీ లో కేవలం శాఖాహార నూనెలను మాత్రమే వాడుతూ పేపర్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ...ఇందులో ఎటువంటి జంతు వ్యర్థాలు లేవు అని ప్రకటించారు...అలా కొన్ని నెలల తరబడి వ్యాపార ప్రకటన లు వెలువడ్డాయి ..ఆ ఖర్చు ను సదరు వనస్పతి ఉత్పత్తి దారులు భరించారు
    ఇక ఆ వనస్పతి మీద కేవలం శాఖాహారం అని ఒక SYMBOL ను కూడా వేశారు ..
    నాకు తెలిసి అప్పట్లో ఆ SYMBOL ఎవరికీ తెలియదు...జనం తెలుసుకొనుట కూడా జరిగింది....
    సరే...పై న వ్రాసినది పాత కథ....
    ఇక జగన్ ( సైకో గారి ) working style చూస్తే ...ముందు మనసులో అనుకున్న పని చేసేయండి...ఆ తరువాత విషయాన్ని చూద్దాం...
    ఈ విషయాన్ని చాలా మంది చెప్పారు...అందులో ముఖ్యంగా జగన్ తో పనిచేసిన మాజీ ముఖ్య కార్యదర్శి యే చెప్పు కొచ్చారు...
    దానికి అనగా అగ్ని కి ఆజ్యం పోసినట్లు ...ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి వుండనే వున్నారు...
    ప్రతీదీ న్యాయ శాఖ సూచనలు తీసుకుని చెయ్యడం బహుశా జగన్ కు నామోషీ కావచ్చు....
    ఇప్పుడు సాయ్ గారు చూపినా సాక్ష్యం ఆధారంగా ....ముమ్మాటికీ జగన్ చేసిన తప్పిదం...హిందువుల కు కడుపు మంట నే మిగిల్చారు...
    ఒకప్పుడు జగన్ తండ్రి అన్నట్లు ఏడు కొండలు కాదు కేవలం ఒక కొండ యే అని వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం ( దానీ వెనుక విదేశీ మత హస్తం వుందా అన్నది వేరే చర్చ ) ...ఆ తిరుమలేశుని కోపానికి ...ఆ జగన్ తండ్రి మరణించుట కూడా అందరూ చూసారు...
    అయితే ఒకప్పటి జగన్ తండ్రి చేసిన ఏడు కొండలు కాదూ...ఒకటే కొండ అన్నట్లు అవమానించే క్రమం...ఇప్పుడు అదే తండ్రి , తనయుడు హయాం లో హిందూ దేవాలయాల విధ్వంసం ...చూస్తే ...జగన్ అనే వ్యక్తి ముమ్మాటికీ ఆంధ్రా కు సీఎం గా వుండే వ్యక్తిత్వం లేని వాడు ...మెజారిటీ కి మిగిల్చిన కంట కన్నీరు గా చూడాలి...
    ఇక ఆ పులివెందుల కుటుంబానికి వెనుక విధ్వంసక శక్తులు , విదేశీ మత మౌఢ్యం వున్నట్లు తేటతెల్లం అవుతున్నందున ....అందరూ అప్రమత్తం అవ్వాలి...
    ఏదీ ఏమైనా వనస్పతి నీ వినియోగించుట , జంతు కొవ్వును వాడుట భరించరాని నేరం...ఘోరం...
    ఇక ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు పెట్టీ విచారణ , శిక్ష వేస్తే మంచిది......

    • @SUBBAREDDYNALLAMILLI
      @SUBBAREDDYNALLAMILLI Месяц назад +2

      Hindu devalayalanu yevaru dwamsam cheseru.yekkadaina christians aa pani chesinatlu pattukunnara..CM christian kanuka mathanni rechagottataniki hinduvule aa panulu chesaaru.pitchi vallanu alanti panulaku viniyoginchevaaru..nenu hinduvune..

    • @anuvideos5597
      @anuvideos5597 Месяц назад

      ​@@SUBBAREDDYNALLAMILLIepudubnuv job chaystunnav Mee sir maatay kaada vintaav Edo thappu ani nuvvub chayppinaa Mee sir chayee antay chaystaav kaada apudu thappu needa Mee sir daa ex. Gaa anthay

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 Месяц назад +14

    దేముడు అన్నీ చూసి కూడా మౌనంగా ఉండిపోయారు

    • @truevoice579
      @truevoice579 Месяц назад

      దుర్మార్గుల్ని ఏమీ చేయడు , జగన్ లాంటి వాళ్ళని కోట్లు కోట్లు ప్రసాదిస్తాడు

  • @bhimarao6207
    @bhimarao6207 Месяц назад +3

    Central govt, pls intervene, arrest & recovery the amount from culprits

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Месяц назад +4

    దేవుడి ప్రసాదం మీద cbn అబద్దాలు చెప్పడు అని నమ్మకం

    • @cmahammadrafi88
      @cmahammadrafi88 Месяц назад

      చంబా తాతయ్య అబద్దాలు తిని పెరిగాడు బయ్యా. దేవుడు కనిపిస్తే చంబా తాతయ్య ఏం వరం అడుగుతాడో తెలుసా? మరణం రాకూడదు అని అడుగుతాడు.

    • @bharathiduggineni4334
      @bharathiduggineni4334 Месяц назад

      @@cmahammadrafi88 అవును ఆయనకు మరణం రాకూడదు AP ని కాపాడగలిగే వ్యక్తి great cbn మాత్రమే ఆయనకు ఆదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి

    • @bharathiduggineni4334
      @bharathiduggineni4334 Месяц назад

      @@cmahammadrafi88 AP ని దోచుకొని తిని బతకలేదు

  • @question3728
    @question3728 Месяц назад +10

    1 kg ghee 300 ha how is it possible without mixed of others 😅

  • @semilong-gb8hp
    @semilong-gb8hp Месяц назад +6

    Reporter garu,
    I can see pain in your eyes and tone
    🙏🙏👍

  • @anandkumarnani5469
    @anandkumarnani5469 Месяц назад +4

    ఇది మాత్రం చాలా పాపం ఘోరం నీచం ఇందులో ఎంత జలగాన్న కు ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ జరిగినది ఘోరం దీన్ని అందరూ ఖండించాలి వైవి సుబ్బారెడ్డి ,భూమన భాధ్యత వహించాలి జైలు లో వెయ్యాలి కారణం వీళ్ళు ఇద్దరు కారణం ,అసలు ఎందుకు కర్ణాటక నుంచి వచ్చే దిగుమతి ఎందుకు ఆపేశారు కొత్త టెండరు ఎందుకు తీశారు దీన్ని వింటుంటే నాకు ఒళ్ళు మండి మోతుంది జలాగన్న నీ గెలిపించడం ఏపీ దరిద్రం

  • @kameswariral1319
    @kameswariral1319 Месяц назад +48

    సిగ్గుమాలిన పని చేసిన జలగ మల్లి జైలు కి వెళ్ళాలి

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад +5

    Eeyanaki malli TTD board member guarantee.

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 Месяц назад +9

    true

  • @mraj7235
    @mraj7235 Месяц назад +5

    సాక్షి ఛానల్ డిబేట్ లో చెప్పాలి సర్
    పాపం వాళ్ళను కూడా సాటిస్ ఫ్యాక్షన్ చేయాలీ

  • @truevoice579
    @truevoice579 Месяц назад +2

    మీరు చెప్పింది అక్షర సత్యం . చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయరు . వైవీ సుబ్బారావు , భూమన తప్పు చేసారు కాబట్టే , అడ్డగోలుగా మాట్లాడు తున్నారు

  • @gopalamalapati-e6f
    @gopalamalapati-e6f Месяц назад +2

    Jagan మరియు ఆయన వెంట ఉన్న రెడ్లకు నీతి, నిజాయితీ, విలువలు, విశ్వాసనీయత అనేవి ఏమాత్రములేవు, అలాంటప్పుడు తిరుమల వెంకటేశ్వరస్వామి అయితేనేమి మరొక్కరైతేనేమి నేమి.
    Jagan & ఆయనవెంట ఉన్న రెడ్లు ఎట్లా అడ్డంగా దోచేయ్యాల అనే యావత్ తప్ప వేరే ధ్యాసలేదు.
    కమీషన్ల కక్కుర్తి తప్ప వేరే ధ్యాసలేదు.
    ఆంధ్రప్రదేశ్ ప్రజలారా జాగ్రత్తగా ఆలోచించండి, ఇలాంటి వారు మనకు పాలకులాగా కావాలా? ఆలోచించండి.

  • @mahesh432ful
    @mahesh432ful Месяц назад

    Clarity ga chepparu… thanks sir

  • @deekshithgowda2148
    @deekshithgowda2148 Месяц назад +3

    They stopped Nandhini good quality product to buy cheap quality products. And they made huge money that's why all those companies closed.

  • @sairamsinghsriram7047
    @sairamsinghsriram7047 Месяц назад +1

    Very matured discussion sir

  • @Rajamahendri
    @Rajamahendri Месяц назад +1

    సి.యమ్ గారు చెప్పినదే నిజమైతె ఆ సమయంలో వున్న పాలకవర్గం పోటులో వున్న ఉద్యోగస్తులను నాణ్యతను పరిశీలించిన సంస్థ సిబ్బందిని సరఫరా చేసిన సంస్థ యాజమాన్యాన్ని అందరిని అరెస్టు చేసి న్యాయ విచారణ చెపట్టాలి. ఇది కేవలం రాజకీయానికి పరిమితం కాకూడదు..
    శ్రీరామజయం

  • @marjo8931
    @marjo8931 Месяц назад +2

    ప్రసాదం కూడా కల్తీ నా. దేవుడా

  • @జిరాప్ర
    @జిరాప్ర Месяц назад +1

    పరకామని గుడినుంచి బయటకు మార్చేరు. ఎన్ని హుండీలు జమ అయ్యాయి ఎన్ని జమకాకుండా పోయాయో ఆ స్వామికే తెలియాలి

  • @srinivask2682
    @srinivask2682 Месяц назад +2

    Karnataka govt nunchi teesuuntey ....jagan anna ki commission ela vastadi...?

  • @NarsingPulligilla
    @NarsingPulligilla Месяц назад +1

    YSRCP.A1.420.40.YSRCP.A2.420.40.YSRCP.A8.420.40.YSRCP.MLC.420.40.

  • @das2355
    @das2355 Месяц назад +7

    Good Governament 🙏🙏🙏🙏

  • @sambasivaraot7559
    @sambasivaraot7559 Месяц назад +2

    Ramana sir should always in people mainstream

  • @naginenihymavati2976
    @naginenihymavati2976 Месяц назад

    తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా ఆవు నెయ్యి తయారుచేసుకోవాలి.

  • @venkatareddy8780
    @venkatareddy8780 Месяц назад +2

    ఆరోపణలు తప్ప అరెస్టులు లేవు.నేర ఆరోపణ చిన్నది కాదు.ఈవిషయం మాట్లాడె ముందు అరెస్టులకు డిమాండ్ చేయండి.ధర్మం కాపాడుతుంది.లేకుంటే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని గుర్తు చేసుకోండి.

  • @srinivasgadipalli1245
    @srinivasgadipalli1245 Месяц назад +4

    జై తెలంగాణ మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పై చేస్తున్న ఆరోపణలు నిజమే అని మీరు ఒప్పుకుంటున్నారు😂 మరి భక్తులు తిరుపతికి రావాలా వద్దా😢 మీరే చెప్పండి రాజకీయాలు వద్దు మీ ఆరోపణలు నిజమైతే ఆ వ్యక్తులను తక్షణమే శిక్షించండి ఓం నమో వెంకటేశాయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జై తెలంగాణ జై జై తెలంగాణ😊

    • @akhillokesh4755
      @akhillokesh4755 Месяц назад +2

      Swaami vari daggara jai telamgaana antra babu manalanti vallu vunte repu naivedyam lo kurane pedathara

  • @nowduribhaskararao6030
    @nowduribhaskararao6030 Месяц назад +2

    Jagan shouldbe punished

  • @sankarswati
    @sankarswati Месяц назад +3

    నూనె నాణ్యత దాన్ని వేడి చేస్తున్నప్పుడు కల్తీదైతే కంపుకొడుతుంది. ఈవిషయం బ్రాహ్మణులకు తెలుసు. వారుకూడా కుమ్మక్కు కాలేదా విచారించండి.

  • @ramugmp3650
    @ramugmp3650 Месяц назад +2

    Save Tempuls from government pls 🙏🇮🇳🙏

  • @Prasansu
    @Prasansu Месяц назад

    మనం ఎంతో భక్తితో స్వీకరించే స్వామివారి ప్రసాదాన్ని ఇలా అవమానించడం రాక్షసత్వం . స్వామివారికిలా ద్రోహం చేసినవాళ్ళెవ్వరూ వాళ్ళు చెప్పుకుంటున్న ఓ తల్లికి తండ్రికి పుట్టినవారు కాదు. ఇలా మా అందరిజీవితాలతో ఆడుకుంటారా? డబ్భుకోసం ఆఖరికి కన్న తల్లిని, కన్న కూతురిని కూడా తార్చే జాతి వాడన్నమాట ! చాలా దుర్మార్గం . ఈ పని చేసినవాళ్ళెవరైనా సరే , వాళ్ళందరకీ జీవిత ఖైదు శిక్ష విధించాలి చట్టం ద్వారా ! ప్రభుత్వ అజమాయీషీ నుంచి మన దేవాలయాలను విముక్తి చేసి మన హిందూ సంస్థలకు అప్పగించాలి . గవర్నమెంట్ పర్యవేక్షణ ఇలాగే వుంటుంది. వుండబోతోంది.

  • @mahendraprasen7478
    @mahendraprasen7478 Месяц назад

    Baaga chepparu Anna, asalu import chesukunnappudu teliyaledha appudu adikaaruluki???

  • @ajagannadharao
    @ajagannadharao Месяц назад

    Very good narration😊

  • @cakchaitanya9782
    @cakchaitanya9782 Месяц назад +4

    Government nunchi TTD Board control Teesiveyali!!! Ede permenant solution!!!

  • @Vat69MV
    @Vat69MV Месяц назад

    Baaga chepparu..experience tjo maatladaru...

  • @chandramoulik78
    @chandramoulik78 Месяц назад +1

    Yes, earlier ttd ladu , get smile and after one day it's damage, now last month brought ladu ,still it's good condition....so difference is there's

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 Месяц назад

    సీబీఐ కి కేసు ఇస్తే సరి. మోడీ , షా, కేంద్రం లో అన్ని విధాలా సహకరిస్తారు. ఆ కేసు దర్యాప్తు పూర్తి కాదూ, విచారణా, వాయిదాలు అన్నీ తుస్.
    పాపం అన్న గారిని కాపాడే ఉపాయం గా షర్మిల గారు కూడా ఇదే సలహా, డిమాండ్.

  • @rushibr05
    @rushibr05 Месяц назад

    The entire board must be held accountable and jailed for 10-15 years.

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 Месяц назад

    Now it's not chandrababu vs jagan. It's public demand CBI enquiry should be done. Who may be fault that party should be banned from poltics forever.

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 Месяц назад +1

    లడ్డు విషయంలో జగన్ తప్పు చేశాడు ఇది ముమ్మాటికీ నిజం అయిన జగన్ను ఏమి చేయలేరు

  • @sammireddy3220
    @sammireddy3220 Месяц назад

    జులై లో టెస్టింగ్ కు ఇచ్చారంటేనే ఇందులో నారకాసుల వారి ప్లాన్ ఉంటుంది. దుర్మార్గమైన రాజకీయం చేయుటలో బాబు గారు టాప్ ప్లేస్ కదా.ఇలాంటి ఫిరాయింపు కంపు సన్నాసులకు ttd బోర్డు మెంబెర్ షిప్ దండగ. రాజకీయ లఫంగులను స్వామి వారికి దూరంగా పెట్టాలి. స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి.

  • @marpuraju5528
    @marpuraju5528 Месяц назад

    సభ్యుడిగా వుండి ఇన్నాళ్ళూ ఎందుకు బయట పెట్టలేదు. ఆ పాపం లో భాగస్వామిగా భావించాల్సి వుంది.

  • @gorla.venkataramanamurthyy8318
    @gorla.venkataramanamurthyy8318 Месяц назад +10

    తప్పుడు ఆరోపణలు చేసే ఎవరిని భగవంతుడు క్షమించడు.

    • @princysworld3647
      @princysworld3647 Месяц назад +5

      Thappu yevvaru chesaru thelusthadi wait 7 kondala swamy prasadamlo mosam chesinte jagan anubavisthadu utthutthi aropanalu ayithe kutami vallu anubhavistharu..

    • @anilkumar7544
      @anilkumar7544 Месяц назад

      11😂😂😂😂😂

  • @gsnaidu9830
    @gsnaidu9830 Месяц назад

    Dear Sir,
    Please Take datail Checking
    Material inward, and Delivery Challan and material Entry at Gate. why not Checking security officer and material Quality Checking officer,
    Why not checking, please take related TTD Employees and with previous Government, please take details Enquiry Take Action immediately.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Месяц назад

    అన్నీ నిజాలే అని ఇప్పుడు చెప్పడం ఎందుకు.అప్పడే చెప్పి రాజీనామా చేసి ఉండవచ్చు కదా

  • @gsk1231
    @gsk1231 Месяц назад +1

    Not only hindu but also muslim also eat tirupati ladu in ladu pig fat is also there what previous government Wil do now

  • @ch.7028
    @ch.7028 Месяц назад

    ఇవి. అన్ని. నిజమో. కాదో. తేల్చలి.. దీనిమీద. C. B. I. Enqury. Cheninchali. అప్పుడు. కానీ. నిజాలు. తెలియదు

  • @chandrakoduru533
    @chandrakoduru533 Месяц назад

    CBI Investigation is required to surface the facts and punish the culprits. Om Namo Venkatesaya. No one can escape from the Karma. Be careful.

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Месяц назад

    మోసగాడు చెప్పే వాణ్ణి అన్ని అబద్దాలు

  • @sitaramkamarajugudda2007
    @sitaramkamarajugudda2007 Месяц назад

    God will take care.

  • @sribalabharathibajanamanda8248
    @sribalabharathibajanamanda8248 Месяц назад +6

    పాపాల పండుతున్నాయి కాబట్టే పార్టీ గోవిందా😅😅😅😅

  • @babuyeminedi9101
    @babuyeminedi9101 Месяц назад

    Really great sir Baaga sepparu thank you so much Ramana Gaaru

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Месяц назад

    Please let us know what is the role of board members. What are thier responsibilities.

  • @ananthasayanam203
    @ananthasayanam203 Месяц назад

    Sir meeru super

  • @ramachandrareddy4559
    @ramachandrareddy4559 Месяц назад

    Let Us know about Troth and Testing the Lab Report

  • @seshadrisofa
    @seshadrisofa Месяц назад +10

    ధర్మారెడ్డి గారి ధర్మం 😂

  • @RamanjaneyuluNaidu-z9f
    @RamanjaneyuluNaidu-z9f Месяц назад +2

    Prakasam Dt lo TTD subba Reddy chairmen ga unnappudu TTD ki Rice supply Prakasam Dt ki chedhinna chunduri Ravi ki echhadu vadu TTD ki Government rice people ki echhadu Rice supply chechi amount 100 crores gain amount ventene recavari cheyyali

  • @massmaharaja2299
    @massmaharaja2299 Месяц назад

    ఏడుకొండల స్వామి వారి జోలికి వచ్చిన ఒక గొర్రెను గాలిలోనే ప్రాణం పోయేలా తాను చేసిన పాపానికి యమపాశంలా చుట్టుకుంది.
    వాడు మతం మారినాడు కానీ, వాడి కులం మార్చుకోలేదు.

  • @srinivasboddu6419
    @srinivasboddu6419 Месяц назад +1

    Excelant sir

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 Месяц назад

    అరెస్టులకు ఆలస్యమెందుకయ్యా బాబు.

  • @VillageFunnys
    @VillageFunnys Месяц назад

    ఇప్పుడు హెరిటేజ్ నెయ్యి రావాలి బాబు ప్లాన్

  • @Narsimha-e8v
    @Narsimha-e8v Месяц назад +4

    eppudu veyandi christian party ki vote telugu hindus

  • @RidershivaR-ch8dt
    @RidershivaR-ch8dt Месяц назад

    ప్రతి నెయ్యి ట్యాంకర్‌ను ఉపయోగించే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలి

  • @Truepatriot461
    @Truepatriot461 Месяц назад +4

    Kalthi redlu kalthi ghee kalthi anna prasadam....

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 Месяц назад

    వాడికి టైం దగ్గరకొచ్చింది అని జనం అనుకుంటున్నారు, చూద్దాం ఆ ఎడుకొండలవాడు అలాంటి వారికి ఏమి శిక్ష వేస్తాడో

  • @sjagadeeshrao7314
    @sjagadeeshrao7314 Месяц назад +1

    Okka laddu ney kadhu konda py sarigha check chesthy non veg liguior kuda dorukuthai

  • @vadadavenkatakoteswararao5122
    @vadadavenkatakoteswararao5122 Месяц назад

    ఏడు కొండల స్వామి ఎవరిని వదిలి పెట్టరు

  • @Huawei-xy5fu
    @Huawei-xy5fu Месяц назад +1

    Jai Sri Ram

  • @John-kz9wy
    @John-kz9wy Месяц назад

    Chandra babu cheppindhi nijam

  • @Reddy-b3j
    @Reddy-b3j Месяц назад

    Jai sri ram govindha kshaminchu tandri

  • @Krishnasmarana108
    @Krishnasmarana108 Месяц назад

    Why we are complaining about Tirupati laddu issue, when all temples are already using petroleum refined oil, cow bones white sugar, impure ghee, chemical food grains for cooking for Lord.

  • @naveenashwini4630
    @naveenashwini4630 Месяц назад

    KMF ...... Super

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Месяц назад +1

    OM. OM. Jai. AP

  • @kasiviswanadham6274
    @kasiviswanadham6274 Месяц назад +1

    Cbn manifesto diverted politics