LIVE: మతం మారితే రిజర్వేషన్లు రద్దు | BIG DEBATE On Supreme Court Landmark Verdict | Mic TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 71

  • @joshuapilli6567
    @joshuapilli6567 12 дней назад +15

    అసలు రిజర్వేషన్ అనేది కులప్రాతిపాదికన ఇచ్చారా లేదా మాత ప్రాతిపదికన ద్వారా ఇచ్చారా లేదా ఆర్థిక ప్రతిపాదన ద్వారా ఇచ్చారా ఈ మూడింటిలో ఏది కరెక్ట్ సుప్రీంకోర్టు తేల్చాలి. ఈరోజుల్లో కోర్టులను కూడా నమ్మే పరిస్థితి లేకుండా చేస్తున్నారు.

  • @jamesch6099
    @jamesch6099 12 дней назад +16

    న్యాయస్థానం అన్యాయం చేస్తే, ఇంతకన్నా అన్యాయం వుంటుందా

  • @gsudhakar3032
    @gsudhakar3032 12 дней назад +13

    నేను బ్రాహ్మణ లేదా రెడ్డి లేదా కాపా లేదా వైశ్య.... కులం లోనికి వెళ్తాను ఆ సర్టిఫికెట్ నాకు కావాలి..... నేను ఒక ఎస్సి....

    • @navee3827
      @navee3827 12 дней назад +3

      First scientists of India are daliths who invented drums, chappals and leather bags they are the real Indians they are origins of the India

    • @BARAO-sc9if
      @BARAO-sc9if 11 дней назад

      Ok you can get oc certificate

    • @venkataramanadasari2324
      @venkataramanadasari2324 11 дней назад

      Secular party congress nehru garu meku caste wise diveded cheysi reservation perutho kottuku chavandi ani echaru poorvam varnaly vunai caste ledu, eppudu kuda politics lo vunna varu rajulu, production and koni ammiy varu andaru komativary manchi cheypay varu briliant people andaru Brahmins,work cheysay varu andaru sudurulu vadu government Leda private Leda daily labour andaru sudruly

    • @venkataramanadasari2324
      @venkataramanadasari2324 11 дней назад

      Entha kalam antarani tanam potadi, reservation entakalam vunty equality vastadi,chadukovadaniki, employment ki kavali reservation but bharat lo political partyies ki politics chr ee yadaniki kavali caste reservation, secular fraud congress party ki bharat ni Islam Leda Cristian country ga cheyadaniki vundali,bharat lo hinduvu Leni country ga cheyadaniki 75 years ga ruleing cheystundi dark GO techi bharat lo ni population ni mosam cheystundi

  • @prabhakarj185
    @prabhakarj185 12 дней назад +4

    Correct ga chepparu vinod gaaru

  • @jyothikiran1005
    @jyothikiran1005 11 дней назад +8

    ను బ్రాహ్మణ లేదా రెడ్డి లేదా కాపా లేదా వైశ్య.... కులం లోనికి వెళ్తాను ఆ సర్టిఫికెట్ నాకు కావాలి..... నేను ఒక ఎస్సి....

  • @maniinjeti6403
    @maniinjeti6403 12 дней назад +4

    Vijaya Kumar sir you are great
    You are right We need separate state

  • @jayarao2394
    @jayarao2394 12 дней назад +4

    All dalit Christians shoul😮d fight against this disparity.Alldalit MLA's irrespective of their party should come on to the common platform to fight for a genuine cause.Hats off to Gali Vinod Kumar garu.

  • @marampellilachaiah7636
    @marampellilachaiah7636 12 дней назад +2

    You are right sir 🙏

  • @ratnakarmalapati2150
    @ratnakarmalapati2150 12 дней назад +3

    అసలు మన భారతదేశం హిందూ మతం కూడా పరాయి మాత్రమే హిందూ నాది నాగరికత నుండి ఆర్యులు మన భారతదేశంలోకి ప్రవేశించి హిందువుగా హిందూ దేశంగా చెప్పబడుతున్నారు అసలు మన భారతదేశం బౌద్ధ దేశం బౌద్ధ దేశంలో పరాయి మత మైనటువంటి హిందూ మతం రిజర్వేషన్లు వర్తించటమేంది కేవలం బౌద్ధమతంలో ఉన్న వారికే రిజర్వేషన్లు వర్తింపజేయాలి మన అఖండ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక మాల్దీవులు జాతీయ చిహ్నం మూడు సింహాలు అది బౌద్ధ మతానికి చెందినది జెండాలో అశోక చక్రం పాత దేవాలయాల మీద మరియు పార్లమెంట్ మీద మరియు వివిధ రకాలైనటువంటి పూర్వపు ఆస్తుల మీద అశోక చక్రం ఉంటుంది చూసుకోండి బౌద్ధ విగ్రహాలను అన్నిటినీ పగలగొట్టి ఈ వలస హిందువులు హిందూ దేవాలయాలు కట్టించినారు అందులో కూడా ప్రతి ఒక్క పూర్వపు దేవాలయాలలో అశోక చక్రం ఉంటుంది గమనించండి ఈ మధ్యకాలంలో బౌద్ధ మతస్తులు అందరూ ఉత్తరాదిన ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ మా ఆస్తులు మాకు అప్పజెప్పాలని ఉద్యమాలు చేస్తున్నారు హిందూ మతం కూడా దేశం మూలవాసులు ఏం కాదు బౌద్ధులే మన దేశం మూలవాసులు కాబట్టి హిందూమతంలో ఉన్న వారికి కూడా రిజర్వేషన్లు వర్తింపకుండా చూడాలి ఇప్పుడు న్యాయవ్యవస్థ మొత్తం కూడా కాషాయం అయిపోయింది మొన్న ఈ మధ్యన చందు చూడనే సుప్రీంకోర్టు జడ్జి బాబ్రీ మసీదు తీర్పుని ఆయనకి దేవుడు ఆయనతో చెప్పించాడు అనేసి ఒక వాన్ మూలంలో చెప్పినాడు ఎంత అన్యాయమైనటువంటి తీర్పులు ఇస్తుంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు పోతాయి ఇప్పటికే బాబ్రీ మసీదు ఎస్సీ వర్గీకరణ ఏ బి సి డి మరియు ఈ యొక్క రిజర్వేషన్ల తీర్పు చూస్తుంటే ప్రజాస్వామ్య వాదులకు అవహేళన చేస్తున్నట్టు ఉన్నది ఇప్పటికైనా జాగ్రత్త పడండి రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని హేతువాదాన్ని ప్రోత్సహించమని రాజ్యాంగం చెప్తుంటే మీరేమో కాషాయాన్ని ప్రోత్సహిస్తున్నారు

  • @jayarao2394
    @jayarao2394 12 дней назад +2

    May Jesus help us in this critical situation

  • @kalakolaashokbabu4023
    @kalakolaashokbabu4023 11 дней назад +1

    గుడ్ ఈవెనింగ్ సార్ డిబేట్ లో ఉన్న ముగ్గురు సార్ ల ఫోన్ నంబర్స్ ఇవ్వండి ప్లీజ్ సార్

  • @maniinjeti6403
    @maniinjeti6403 12 дней назад +2

    You are great sir

  • @varmacpt9263
    @varmacpt9263 11 дней назад +1

    Sc st bc లుకు రిజర్వేషన్ ఇవ్వడం oc లుకు అన్యాయం జరిగినట్టు కాదా వాళ్ళకు రిజర్వేషన్ పొందే హక్కు లేదా ఇంకా ఎన్నాళ్ళు oc లు అని చెప్పి వల్ల రిజర్వేషన్ దోసుకుంటారు oc లు ఎన్నాళ్ళు హక్కులు లేకుండా బ్రతకాలి oc పోరాటాలు చేయాలి లేకపోతె మిమ్మల్ని చంపేసే చట్టం కూడా sc st లు తీసుకుని వస్తారు జాగ్రత్త 👍

  • @anandk2362
    @anandk2362 12 дней назад +1

    1oo,, correct 💯, Vinod,sir, jaibheem

  • @bethapudiprakash3158
    @bethapudiprakash3158 12 дней назад +2

    మతం మారితే కులం మారుతుందా?
    తీర్పుల్లో కూడా కుల వివక్ష ఇది మన దౌర్భాగ్యం.
    ఎస్సీ హోదా కులాన్ని బట్టి వచ్చిందా మతాన్ని బట్టి వచ్చిందా?

  • @ChellaChella-n1b
    @ChellaChella-n1b 11 дней назад +1

    Vote veyyaddu sir

  • @anandk2362
    @anandk2362 12 дней назад +1

    Realijion,veru,cast,veru

  • @subahanshaik8508
    @subahanshaik8508 12 дней назад +2

    మత స్వేచ్చ ఏదిసార్ .బట్ NRI lu ఎలా

  • @maheshgurrala-fs5sv
    @maheshgurrala-fs5sv 12 дней назад +3

    మందా కృష్ణ లాంటివాడు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుని దళిత జాతిని సుప్రీం కోర్ట్ రూపములో దళిత లందరిని అనగాతోక్కుతున్నారు 😭y😭

  • @caredeed9907
    @caredeed9907 11 дней назад +1

    బుద్ధా మతం లో కీ వస్తే రిజర్వేషన్ మారదు

  • @adinarayanamoorthy7709
    @adinarayanamoorthy7709 11 дней назад

    హిందూ మతము లో ఉన్న మతవాదుల అభద్రతా భావం స్పష్టంగా తెలుస్తుంది రిజర్వేషన్ వల్లకూడ ఒరిగేదేమీ లేదు

  • @sanaki777
    @sanaki777 12 дней назад +2

    అయ్య గౌరవ మహారాజ్... కంటెంట్ అనేది పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే నైపుణ్యతను బట్టి వస్తుంది... డబ్బు ఉన్న వాడి దగ్గర గురువు ఉంటాడు, గురువు ఉన్న చోట నైపుణ్యత, నేర్పరితనం. చదువు, శిక్షణ మొదలగునవి ఉంటాయి. డబ్బు లేనివాళ్లు ఇప్పుడిప్పుడే చదువుకొని వాళ్ళకున్న రిజర్వేషన్స్ ఉపయోగించుకొని ఎదుగుతున్నారు. అవి కూడా చీకి పారేసిన బొక్కలే. ఇలాంటి కుట్ర బుద్దులు వస్తాయని ఆ "దేవుడు అంబేద్కర్ సార్" మతాన్ని ప్రాథమిక హక్కులలో ఒక్కటిగా చేశాడు. ఇంత పకడ్బందీగా ఉన్న రాజ్యాంగాన్ని తప్పు బడుతున్న కొంత మంది కుట్ర దారుల వల్ల రిజర్వేషన్స్ అనేవి చెడుగా చూపించి తమ ఉనికిని కాపాడుకుంటున్నారు.

  • @lokraj4586
    @lokraj4586 10 дней назад

    మతం ప్రాతిపదికన reservation ఇవ్వలేదు, జీవన ప్రమాణాలు ప్రాతిపదికన ఇచ్చారు

  • @gollaramesh5328
    @gollaramesh5328 11 дней назад

    OC లు 50% అనుభవిస్తున్నారు ఇంకా oc లకు ఇంక రిజర్వేషన్ కావలా బుద్దీన్నడాలి

  • @ravinjose7221
    @ravinjose7221 10 дней назад

    If the Supreme Court is corrupt, where to go for the justice!

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 11 дней назад

    పరలోకం ,రక్తం ,పాపం , సైతాన్ పరలోకం పేరు తో దశమ భాగం కానుకలు పేరుతో పేదలను దోచుకుని వార్నీ ఆర్దికంగా పేదరికంలో వుంచేసే పాస్టర్లు మీద డిబేట్ చేయండి....😮

  • @sb-pv1kp
    @sb-pv1kp 11 дней назад

    ఎస్సీ వర్గీకరణ అంటే ఉద్యోగాలలో రిజర్వేషన్
    క్రీస్తును నమ్మడం అంటే పరలోకం లో సిటిజన్ రిజర్వేషన్ పొందడం
    యేసుని నమ్మడమే గొప్ప. కులం ఉంటే ఎంత పోతే ఎంత.

  • @1KrishnaMohan
    @1KrishnaMohan 10 дней назад

    మెంటల్ తీర్పులు ..రాజ్యాంగం చదవని మూర్ఖులు మన న్యాయ మూర్తులు ..

  • @karthikdurgam1722
    @karthikdurgam1722 12 дней назад +1

    I like hindu and Christian then which caste I am

  • @caredeed9907
    @caredeed9907 11 дней назад

    భారత్ గవర్నమెంట్ క్రిస్టియన్స్ చూసి బయపడుతుంది... అందుకే....

  • @caredeed9907
    @caredeed9907 11 дней назад

    Recommandation ఎక్కువగా ఉంది

  • @BARAO-sc9if
    @BARAO-sc9if 11 дней назад +1

    పెళ్లి చేసుకున్న భర్త ఇష్టంలేదని రెండవ పెళ్ళి చేసుకొని కాపురము చేస్తూ , పోషణ కోసం మొదటి భర్తను వాడుకోవటం న్యయమా

    • @Mahath333
      @Mahath333 10 дней назад

      బైబిల్ ప్రకారం న్యాయమే😂😂😂😂😂

  • @venkataramanadasari2324
    @venkataramanadasari2324 11 дней назад

    Present evaru vari kula vruthulu levu kavati first caste ni remove cheyandi 80 years lo rani equality 20 years lo vastadi next poor people ki free education and accommodation esty no problem vari yoka qualification ni batti employment vastadi

  • @kumaraswamymudiri4225
    @kumaraswamymudiri4225 11 дней назад

    క్రైస్తవo లో కులాలు లేనప్పుడు ఈ కులం సర్టిఫికెట్ గొడవ ఏమిటి, ఈ రిజర్ వేషన్ గొడవ ఏమిటి?

  • @Srinivas89050
    @Srinivas89050 11 дней назад

    Hindu dalits ki anyayam jarugutundi.

  • @allvidiosentrainment5917
    @allvidiosentrainment5917 10 дней назад

    రిజర్వేషన్లు అనేది కులానికి సంబంధించింది
    మతానికి కాదు

  • @ravinjose7221
    @ravinjose7221 10 дней назад

    Injustice Injustice Injustice!

  • @KummariBalu-p3f
    @KummariBalu-p3f 11 дней назад +1

    క్రిస్టియన్స్ మతంలో దళితులను ఉండరుకదా అప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ గా మారేటప్పుడు ఈ దళితుల రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళు దళిత రిజర్వేషన్ పొందాలంటే హిందువుగా ఉండాలి కదా మతం మారినప్పుడు ఎందుకు రిజర్వేషన్ ఇస్తారు వాళ్లకు బీసీ సి క్యాటగిరిలో రిజర్వేషన్ ఇస్తారు అంత తప్పేముంది అది మోసం చేసినట్లు ఎలా అవుతుంది

  • @Srinivas89050
    @Srinivas89050 11 дней назад

    Bramhins ki kooda SC certificate kavali. they are also now become backword because of scheduled castes.

  • @solomonraj2411
    @solomonraj2411 12 дней назад +2

    Anni kulalo unnar vari saghathi

  • @bethapudiprakash3158
    @bethapudiprakash3158 12 дней назад

    👊👊👊👊👊👊👊
    👍👍👍👍👍👍👍

  • @faneshbhaisare9709
    @faneshbhaisare9709 12 дней назад +2

    What about the Buddhist sc candidates

  • @venkateswarasrinivaschinta7046
    @venkateswarasrinivaschinta7046 11 дней назад

    Asalu inka reservations avasarama.Ambetkar is against to Christianity.

  • @sapatladhanapal7852
    @sapatladhanapal7852 12 дней назад

    Bharat tirogamanam Vipu vellutundi malli British vastundi

  • @smohanarao5758
    @smohanarao5758 11 дней назад

    పీఎం గారు దీనిపై ఆలోచించాలి plz

  • @bhanuprakashsimbala1288
    @bhanuprakashsimbala1288 12 дней назад

    ఉండేటప్పుడు తరిమి కొట్టారు కదా?

  • @smohanarao5758
    @smohanarao5758 11 дней назад

    సుప్రీమ్ కోర్టు... దీనిపై మరల అలోచించి నిర్ణయం తీచుకోవాలి.... ఇది రాజ్యాంగానికి చాలా విరుద్ధం sir

    • @caredeed9907
      @caredeed9907 11 дней назад

      సుప్రీమ్ కోర్ట్ యునైటెడ్ with present Govt..

  • @anandk2362
    @anandk2362 12 дней назад

    1oo, wrong, Uday,neeku,kulam,matam,teda,teliyadu

  • @venkataramanadasari2324
    @venkataramanadasari2324 11 дней назад

    Cristianity li kuda caste wise church lu vunai but equality ela vastundi,new bharat ravali anty no caste,and caste reservation only nationality,next variki nachina religion evariki no reservations only give facilities poor students and vari eligibility ni batti employment new bharat kavali anth marali caste leades , political partyies maravu endukanty varuu ruleing lo ki prajaluni dived cheyali

  • @SunildevDhoti
    @SunildevDhoti 12 дней назад

    I wanna change my Caste...not Faith or Religion...
    What shall I do

    • @pratapreddymolugu12
      @pratapreddymolugu12 12 дней назад +2

      వీరిది ఆలోచించదగిన సందేహము . Yes , very genuine doubt/ question.

  • @venkateswarasrinivaschinta7046
    @venkateswarasrinivaschinta7046 11 дней назад

    No cast in Christianity turakoda. Entakalamappanamga tintarra.

  • @sapatladhanapal7852
    @sapatladhanapal7852 12 дней назад

    Rajyanganni raasina dr ambedkar budda mataanni sweekarincharu

  • @reganakarthik9986
    @reganakarthik9986 12 дней назад +1

    Yes sc ల ఐక్యత ఉండాలంటే అందరూ హిందూ మతం లోనే ఉండాలి.

    • @ChakriKing-hh9sp
      @ChakriKing-hh9sp 12 дней назад +6

      Temples lo ki ranivadam ledhu ga mari antaranivaru ani pertu tho sc la nu

    • @SunildevDhoti
      @SunildevDhoti 12 дней назад

      @reganakarthik9986 they r not treating as Human beings... then y unity

  • @ChellaChella-n1b
    @ChellaChella-n1b 11 дней назад

    India lo vote vaddu