కల్కి climax మీకు అర్థమైందా | Kalki movie climax explained | who is Karna | Kalki movie Breakdown

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Kalki movie climax explained | who is Karna | Kalki movie Breakdown | Hidden details | Mahabharat
    Hi movie lovers. if you like my content videos. please subscribe to moviemads telugu channel. 👇
    / @moviemads1
    I will give my 100% efforts to bring you good movie suggestions & reviews & ott updates. etc etc.
    thanks friends
    moviemads telugu
    My contact mail ID : moviemadstelugu@gmail.com
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    Special Note: I Do not own any images, titles, songs
    Etc Used in the video.it is the individual Property of its
    owner. if any copyrighted Content or material is used,
    its just promotional purpose. we do not use such
    materials to harm or violate other protected contents.
    if any use of content is in appropriate please let me
    Mixed content
    • Mixed content
    best movies/series playlist
    • BEST MOVIES/SERIES
    reviews
    • REVIEWS IN TELUGU
    special video about our heros
    • సత్తా ఉన్న మన హీరోస్ ...
    ott list/upcoming movies
    • MOVIE UPDATES
    #kalkimovieclimaxexplained
    #Kalkimoviestoryexplained
    #kalkilinkwithMahabharat
    #kalkimovieHiddendetails
    #kalkimoviebreakdown
    #kalkimovieanalysis
    #kalkivskali
    #whoiskarna
    #karnastorykalki
    #arjunavskarna

Комментарии • 756

  • @MOVIEMADS1
    @MOVIEMADS1  7 месяцев назад +12

    Kalki మీ douts నా answers👇 new video ruclips.net/video/SwC2IKrnkMA/видео.html

  • @MOVIEMADS1
    @MOVIEMADS1  7 месяцев назад +56

    Kalki movie full story 👇
    ruclips.net/video/mQLRiUAHTdw/видео.html

    • @maratiambresh6237
      @maratiambresh6237 7 месяцев назад +9

      What is the Difference between the sambala and complex?

    • @nanicreativesmasspublictal7797
      @nanicreativesmasspublictal7797 7 месяцев назад +2

      Bro😂Entha ramaynam avarki artam kaadu movie average antea edee real theater lo climax rakamundea baitaki veltunaru chala public now today situation

    • @Hsgs4727
      @Hsgs4727 7 месяцев назад +1

      Kalki character yevaru inthaki

    • @kiranbujji826
      @kiranbujji826 7 месяцев назад

      Un❤❤❤❤❤​@@maratiambresh6237

    • @Phanindra421
      @Phanindra421 7 месяцев назад +1

      Yem script raa baabu !!!!! DVS karna movie ippatiki gani ardham kaledu..... Rahamouli lekapotey asalau ee concept ardham iyyedi kaadu kadaaa!!!!!

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 7 месяцев назад +135

    బాబూ మీ వివరణ చూస్తే, మీరు మహాభారతం అస్సలు చదవకుండా కేవలం దాన వీర శూర కర్ణ సినిమా knowledge తో చెత్తగా వివరించారు. కాస్త original వ్యాస భారతం కాస్త చదివితే మీ బుర్రలో ఉండే తుప్పు ఒదిలిపోతుంది. దయ చేసి పురాణ ఇతిహాసాలు సరిగ్గా చదవకుండా పిచ్చ పిచ్చ వివరణలు దయ చేసి ఇవ్వద్దు.

    • @kesavacv3781
      @kesavacv3781 7 месяцев назад +5

      Yes bro villu antha villa ratings kosam old ntr movies chusi ade nijamaina bhartam anukuntunru ......adi antha thama movie kosam MAHABHARATM ni wrong ga chupicharu .......real Mahabharata. Teliayali ante vyasa baratham chadavli

    • @rajudammu4772
      @rajudammu4772 7 месяцев назад

      😂😂😂

    • @BruceWayne-gj9gv
      @BruceWayne-gj9gv 7 месяцев назад

      😂 Yes .. idhi Cinema Bharatham knowledge

    • @naanipravin9378
      @naanipravin9378 7 месяцев назад

      @ramachandusharma5867 nuvvu cheppu anna em jarigindho aithe... Niku kuda clarity undi undadhu le...

    • @dandemganesh4097
      @dandemganesh4097 7 месяцев назад

      Riyal 😂

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 7 месяцев назад +7

    ఏక 🛞చక్ర రధపతి శ్రీ☀️సూర్య పుత్ర🌞KARNA🏹
    ⚡⚡శ్రీ కృష్ణుడు అర్జునుడుతో కర్ణుడు అంటే ఏమనుకుంటున్నావు ధర్మంలో ధర్మరాజుని బుజబలంలో భీముడుని సకలశాస్త్రాలలో నకులు సహదేవలను దానములో శ్రీచక్రవర్తి ధనుర్విద్యలో నిన్ను మించినవాడు అందుకే ధా.వీ.శూ.💥కర్ణుడు💥
    ⚡⚡కర్మను నమ్మిన దాన వీర శూర కర్ణ ఏకలవ్యుడు విషయములో ద్రోణాచార్య గురుదక్షిణగా👍 అడగటం ద్రోహం అన్నాడు... కాదు కాదు నమ్మక ద్రోహం అన్నాడు 💥కర్ణుడు💥🇰‌🇦‌🇷‌🇳‌🇦‌💥
    🙌👌💪

    • @RAAJ-_-WONDERZ
      @RAAJ-_-WONDERZ 7 месяцев назад +3

      యుద్ధం 14వ రోజు యుద్ధ వ్యూహరచనలు చేస్తుండగా శ్రీకృష్ణుడు అర్జునుడుతో అన్న మాటలు ఇవి...యుద్ధం 17వ రోజు కర్ణుడి రధచక్రం మట్టిలో కురుకుపోతుంది... నిరాయుధుడు అయిన కర్ణుడు మీదకి అర్జునుడు బాణం సంధిస్తాడు...అప్పుడు శ్రీకృష్ణుడు కంట కన్నీరు పెట్టుకుని కర్ణుడి శాపాలే ఇంతవరకు తీసుకొచ్చాయీ అంటాడు...

  • @DINESH_SIGMAMALE
    @DINESH_SIGMAMALE 7 месяцев назад +1

    ఇంతకీ కల్కి కేరక్టర్ హీరో ఎవరో తెలియని వాళ్ళు లైక్ వేసుకోండి ఎంత మంది ఉన్నారో చూద్దాం

  • @surendharkommu8158
    @surendharkommu8158 7 месяцев назад +4

    కర్ణుడు మహాభారతం లో దుర్యోధనుని సైడ్ మాత్రమే ఉంటాడు....కానీ ఇక్కడ ఉన్నది...భైరవుడు కాశిని కపడే భైరవుడు ...ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ చూడు ఒక్క ఫైట్ లో కూడా ఓడలేను అంటాడు ... భైరవుడు మాత్రమే ఓడలేడు బ్రహ్మ తల నరికిన పశ్చాత్తాపం వల్లనే కాశిలో ఉంటాడు...భైరవుడు కావాలంటే పురాణాలు చదువు.... కర్ణుడు ధనస్సు ఫాస్ట్ శివుడిది అందుకే భైరవ కూడా దాన్ని పట్టుకోగలాడు...

  • @VengalaVidyasagar
    @VengalaVidyasagar 7 месяцев назад +32

    ఇక్కడ చాలామంది కామెంట్లు చదివాను. ఫ్రెండ్స్ నేను ఒక్క విషయం చెప్తాను. తప్పుగా అనుకోవద్దు. మహాభారతంలో అధర్మం వైపు పోరాడిన అశ్వద్ధాముడు మరియు కర్ణుడు ఈ కలియుగంలో కల్కి అవతారానికి సహాయం చేసే విధంగా ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కేవలం ఊహాజనిత కథ రాసుకొని మాత్రమే సినిమా తీశాడు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీశాడు. అతడిని మనం అభినందించాలి ప్రశంసించాలి. సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు RRR సినిమా ఊహాజనితంగా రాసుకొని తీసిన సినిమా అని అందరికీ తెలుసు ఈ సినిమా కూడా అలాగే అనుకోవాలి. ఎవరు ఏమనుకున్నా నాకు ఈ సినిమా నచ్చింది.

    • @chandu1025
      @chandu1025 7 месяцев назад +5

      Meeru cheppindi correct but Arjuna gurunchi thakkuva chesi chupinchadu NagAshwin alaa chesi Karnunni lepadu.. one dialogue gurthu undhi anukunta meeku... Karnudu vesina bananiki rendu adugule back vellindi reason Krishna, hanuma and radham Ani edho sollu cheppadu. Mari Virata Parvam Arjunudu okkade Motham kowrava sena nu ela odinchadu, aranya Parvam lo Karnudu odipoyi duryodhaninni Gandharvulu theesukelthunte Arjunudu ela kapadadu? Asalu Arjununiki Vijayudu Ani name ela vochindi? Karnuni kante thakkuva chesi chupinchadu adhi problem movie tho... Neti tharam vallu ilanti movies chusi em nerchukuntaaru?

    • @ravigoud9209
      @ravigoud9209 7 месяцев назад +1

      Cinema mahabharatam characters tiskuni thappu chupinchadam wrong. Naku movie nachindi but ilanti youtubers thappu cheptunaru

    • @itlumeenithin
      @itlumeenithin 7 месяцев назад +1

      ​@@chandu1025neti tharam neerchukovalasindi karnudu nunche bro, karnudu ntha suryaputra ina periginddi chinna jathilo so ataniki a hakku lekunde as compare to pedda jati kshatriyulu, chinna jati nunchi prati okkariki anniti midha hakku unnadii daanikosam fight cheyali ani marpu tisukochinavadu bro karnudu, aa marpulo karnudu vaipu evaru pandavulu support cheyaledhu, support cheysinddi duryodana,tanu ecchina mata, danam still great warrior, arjun kuda chana pedda warrior nen oppukuntta, but karnudu chinna jati nunchi m lekapoyina prati dani kosam fight cheyasadu, tana kunna shapala valla, odipoyadu kani, asalu odipoyetodu kadhu, anthe kada bro arjun ki parati okkati todu undhi, krishnudu anthati vade todu unnadu alage agni devuni ratham, hanuman intha mandhi tana vaipu balam ga unnaru kani karnudu ki, facts telusukondi bro sodi matladakanddi kastam tho vachinde manaki eppatiki sirastha, a generation ki ina karnudu nunchi ntho neerchukovachhu, okkati gurthupettuko adhe karnudu kunti tana daggarane unchu kuni penchi unte ala undedho ni uhake vadilesthunna

    • @saicsk7727
      @saicsk7727 7 месяцев назад +1

      E movie andariki artham kadu fst..... movie sense unnavallaki kachhitanga nachhuthundi.....chala Baga tisadu movie.....👍👍👍💫✨🔥

    • @chandu1025
      @chandu1025 7 месяцев назад +1

      @@itlumeenithin movies or serials kakunda mula bhartham chadivithe chala vishayalu thelusthai brother,.
      1• Sahasrakavachudu ane rakshasudu unde vaadu, athaniki 1000 kavachalu untavi oka kavachanni cheelchali ante 500yrs meditation chesi 500yrs war cheyali ,. So vishnuvu Nara, Narayana ane brothers ga putti okaru 500yrs meditation chesthe inkokaru war chese vallu alaa 999 kavachalu cheelcharu,. Last kavacham undhi war Narudu cheyali but Sahasrakavachudu Suryopasam cheyadam tho adhi kottaledhu,. Next janma lo adhi sadyam ayyindhi. Sahasrakavachudu Karnudu ga, Narudu Arjuna ga, Narayana Krishna ga puttaru
      2. Karnudu puttukatho ne Kshathriyudu e kulaniki evariki sambandham ledhu,. Ayana evariki represented kaadhu. Ayana perigindhi Radhikudu valla intlo, anthe
      3. Dronudu Karna ku vilu vidhya nerpinchadu but Asralu ivvaledhu,. Asram ante mamulu bananiki dhaiva shakthini apadhichandam like, Brahmasram, Pathipathasram, Varunasram.. avvi andharki nerpincharu kabatti
      4. Karnuniki asra Vidya kavali ani ParashaRama Prabhu dhaggariki velli nenu Brahmanunni ani cheppi nerchukuntadu,. Anni nerpinchaka ParashaRamudu Karnudu Kshathriyudu ani identify chesi neeku chavu mundhu unnappudu neeku aa asram gurthu raadhu ani shapisthadu
      5. Karnudu Arayanya khanda lo Gandharvula chethi lo, Virata Parvam lo Arjunudu chethilo, Kurukshetram lo Beemuni and Abhimanyudu chethi lo odi pothadu..
      6. Arjunudu ni Vijayudu antaru ante eppudu odi ponivadu ani ardham,. Virata Parvam lo movies lo cheppinattu radham ledhu, Krishnudu ledu, jenda paina Hanuman ledu but okkade Karnuni tho saha Kowravulni odinchadu... Remind that
      7. Arjunudu chala yuddalu chesaadu,. Rajasuya yagam kosam Raju lanu odinchadu, Indrunni odinchadu, Devatha la tharupuna entho mandhi Rakshasulani champadu, Shivuni thone yuddam chesi Pathipathasram pondhadu,
      Pathipathasram okkati vadithe Kurukshetra yuddam okka rojulo ayipoedhi, but vadale athanu..
      And last Karnudu Surya anugraham tho puttina Rakshasa amsha. Still Karnudu kuda yodhude but Arjununi tho compare cheyanantha varaku.
      Purthiga thelusukunte manchidi
      Mana charithra ni ela chupisthunnaro movies lo avvi kadhu nijalu, mula Bharatham lo cheppinavi mathrame nijalu...

  • @prasadrajani1985
    @prasadrajani1985 7 месяцев назад +65

    అర్జునుడు కూడా ఎంతో గొప్ప వీరుడు, కర్ణ తన శాపాల వల్ల చెడు సావాసం వల్ల , తప్పు అని తెలిసి కూడా ద్రౌపది వస్త్రాబరణం,అర్జునుడి కొడుకును చంపటంలో...ఇలా ఎన్నో తప్పులు చేశాడు. వీరుడైనా ధర్మం వైపు లేకపోతే పతనమే. అతడి దానగుణమే అతడి కీర్తి. పార్థుడు కృష్ణ పరమాత్మ ని అంశ నర నారయునుడు...No comparison.

    • @sirlapupavankumar1089
      @sirlapupavankumar1089 7 месяцев назад +3

      Sodi cheppaku brother

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 7 месяцев назад +1

      @Prasad ( karna is a rebirth of a demon king SAHASRAKAVACHADARUDU ) only NARA NARAYANA can kill them , i.e Krishna and Arjuna. Mahabatha is a great mythological epic. It has many stories inside with it. Like ONION .

    • @ragam.nagarjunanaag4869
      @ragam.nagarjunanaag4869 7 месяцев назад +6

      అర్జునుడు కూడా కాదు, అర్జునుడు మాత్రమే కర్ణుడి కంటే గొప్ప వీరుడు,ఎందుకంటే విజయ ధనుస్ ఉన్న కర్ణుడు అర్జునుడి కంటే గొప్ప విజయాలు ఏవి అతనికీ రాలేదు,మనం స్సాదించె విజయానికి దైవ బలం ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం,అలాగే అర్జునుడీకి కృష్ణుడి సహయం మెండుగా ఉంది,కనుక ఇన్ని విజయాల కీర్తి అర్జనుడికే దక్కుతుంది.

    • @srikanthch836
      @srikanthch836 7 месяцев назад

      అవును

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 7 месяцев назад +1

      @@ragam.nagarjunanaag4869 in whole mahabarata , no other legend , or a Hero like BHISHMA. But he choose not to win. He choose to serve . Orelse even lord Krishna didn't had the power to over come BHISMA. bcz hes son of GANGA ,

  • @suneethareddy7406
    @suneethareddy7406 7 месяцев назад +82

    పిల్లలకు చందమామ కథలు నేర్పించాలి అలాగైనా మన పురాణాల మీద పట్టు వస్తుంది

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 7 месяцев назад +2

    💥🔥💥బ్రహ్మ వయస్సు 311040 బిలియన్ మానవ సంవత్సరాలు... బ్రహ్మ కన్నా విష్ణువు వయస్సు 7 సార్లు ఎక్కువ... విష్ణువు కన్నా 7 సార్లు వయస్సు ఎక్కువ...
    🔥పరమశివుడు🔥
    🔱🔱💪💪🔱🔱

  • @veeraloki8476
    @veeraloki8476 7 месяцев назад +4

    కర్ణుడు వీరుడు అన్న మాటే గాని పాండవులతో జరిగిన యుద్ధాలలో ఒక్క యుద్ధంలో కూడా గెలవలేదు
    అర్జునుడికి కర్ణుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

  • @rajusoma2
    @rajusoma2 7 месяцев назад +6

    Yes, Wonderful🎉 I just subscribed😊

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thank u so much ❤️

  • @durgaprasad5576
    @durgaprasad5576 7 месяцев назад +15

    Nag తీసిన మహా భారతం ఇలా ఉంటే, రాజమౌళి తీయబోయో..మహాభారతం ఏ రెంజ్ లో ఉంటుందో..కదా..!!❤❤❤

  • @gowrischannel7815
    @gowrischannel7815 7 месяцев назад +69

    కర్ణుడు ముందు జన్మలో సహస్రకవచుడు అంటే వెయ్యి కవచాలు కలవాడు అని...
    వంద కవచాలు కాదు బ్రో

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад +2

      S bro. By mistake

    • @Prasadponnaganti936
      @Prasadponnaganti936 7 месяцев назад +7

      అతని(కర్ణుని) పూర్వ జన్మలో డంభోద్భావుడు అని పిలుస్తారు అదే అతని పేరు(నామవాచకం)
      👉 సహస్రకవచుడు అనేది సర్వనామము, అది పేరు కాదు, అది identity మాత్రమే

    • @sivayadav494
      @sivayadav494 7 месяцев назад

      అది mulabhartam లో లేదు ఎక్కడ

    • @shivakumarsharma7610
      @shivakumarsharma7610 7 месяцев назад

      Sahasra kavachudu kadu sahasra kundaludu

  • @kalyankalyan7613
    @kalyankalyan7613 7 месяцев назад +29

    వెరీ గుడ్ బ్రదర్ సూపర్ చెప్పావు ఇంతసేపు నీ వీడియో చూసినందుకు బర్త్ అనిపించింది చాలా బాగా చెప్పావు బ్రదర్

  • @leelanathgs7173
    @leelanathgs7173 7 месяцев назад +26

    రాక్షసులను , దొంగలను హీరోలు చేసే కాలం కలికాలం... కర్ణుడు ఆ ఒకే ఒక్క తప్పు మాత్రమే చేయలేదు.. కర్ణుడు దాన వీర శూరుడు ఏమాత్రం లేదు.. చాలాసార్లు చాలా మంది చేతిలో ఓడిపోయి పారిపోయిన పిరికివాడు... కర్ణుడి మీద చాలా తప్పుడు ప్రచారాలు జరిగాయి.. నిజమైన మూల మహాభారతం చదివితే లేదా చదివిన వాళ్ళను అడిగి తెలుసుకుంటే తెలుస్తాయి... మన పనికిమాలిన సినిమా ల వల్లకాదు..

    • @sivayadav494
      @sivayadav494 7 месяцев назад

      నువ్వు నిజాయితి ki మారు పేరు కదా అన్న

    • @MrKiran208
      @MrKiran208 7 месяцев назад

      ఎక్కడ దొరుకుతుందో చెప్పండి

    • @nischel4486
      @nischel4486 7 месяцев назад +1

      ​@@MrKiran208గీత ప్రెస్ గోరఖ్పూర్ వారి వ్యాస మహాభారతం చదఁవండి

    • @AnuSrinu-rj4ne
      @AnuSrinu-rj4ne 7 месяцев назад

      Neeku sorrakaya telusu

  • @vishnuvardhan8735
    @vishnuvardhan8735 7 месяцев назад +47

    Ippudu ardham ayindhi bhayya
    Tqs bro
    Naga Ashwin
    Antha clarity tho explaining chesindhi nve bro 🔥🔥🔥🔥

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад +2

      Thanks Vishnu bro ❤️

  • @ThirumalaKarthik
    @ThirumalaKarthik 7 месяцев назад

    Hands off man of ur explanation

  • @manitejakapuganti3797
    @manitejakapuganti3797 7 месяцев назад +1

    Really hats off bro
    Take a bow❤❤❤ ippudu clarity vachindi
    Tq for your kind information

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Wc and thanks for your support ❤️

  • @nevergiveup7252
    @nevergiveup7252 7 месяцев назад +1

    Mahabharatam gurinchi maximum telusu naaku beginning of shanthanu and kalki movie kudaa chusaanu, but movie lo links elaa connect chesaaro ani konchem doubt undhi.
    Ee video tho clarity vachindhi, thanks..!

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Wc and thanks bro ❤️

  • @VishalBhargavRaj
    @VishalBhargavRaj 7 месяцев назад

    Certainly! In summary, Arjuna and Karna represent contrasting paths-one driven by duty and the other by personal validation. Their stories continue to inspire reflection and debate. 🌟
    Cristiano Ronaldo - Arjuna ( made by by hard work, dedication, discipline)
    Messi - Karna ( born talented, talented,)
    Just example

  • @Naveen-mf2er
    @Naveen-mf2er 7 месяцев назад

    Superb bro ❤❤❤

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks Naveen bro ❤️

  • @bhargavyalla2664
    @bhargavyalla2664 7 месяцев назад +1

    Katte,Kotte,Thechey Annattu chala Simple and Super ga cheppav brother Excellent Ni Explaination ki Fida Ayyi Ni Channel ni Subscribe cheskuna ..Ika nundi Idhi Mana Channel ❤❤❤

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад +1

      Thank u so much bro for your support ❤️

  • @AjayAjay-lm1km
    @AjayAjay-lm1km 7 месяцев назад

    Nice Experience bro

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks Ajay bro ❤️

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 7 месяцев назад

    ఒక తెలుగువాడు సత్తా మరోసారి ప్రపంచానికి తెలియజేశాడు నాగ అశ్విన్ ప్రభాస్ ❤ ఒక మహాభారతం ఎవరికి పూర్తిగా చదవరు అది నిజంగా చదివి అర్థం చేసుకుంటే మనిషి జీవితం అర్థం అవుతుంది❤

  • @chakradhar432
    @chakradhar432 7 месяцев назад

    Nice content

  • @maddelabablu007
    @maddelabablu007 7 месяцев назад +2

    Super explanation super bro🎉🎉

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks bablu bro❤

  • @pkrishnakalinga
    @pkrishnakalinga 7 месяцев назад +36

    Claimax పెద్ద బొక్క అన్న ,అసలు కర్ణుడు ఎందుకు వచ్చాడో నాకు అర్ధం కావట్లేదు,

    • @dr.rajbhushan3485
      @dr.rajbhushan3485 7 месяцев назад +3

      Karnuduki kaliyugam lo malli pudathavani srikrishudu chepthadu..may be adhi base cheskuni introduce chesundochhu

    • @samuelchokka9720
      @samuelchokka9720 7 месяцев назад +1

      Correct bokka సంబడం లేకుండా. ఎందుకు వచ్చాడో,

    • @samuelchokka9720
      @samuelchokka9720 7 месяцев назад

      ​@@dr.rajbhushan3485ఎక్కడ లేదు బ్రో

    • @kpmchannel1450
      @kpmchannel1450 7 месяцев назад

      Nijam

    • @ngx-god435
      @ngx-god435 7 месяцев назад

      ​@@samuelchokka9720nsg aswin afugu bro😂😂

  • @OYE1430
    @OYE1430 7 месяцев назад

    Wha bro nuv super ga chepenv🥹👍🫡🫡🫡

  • @NatureloverZB
    @NatureloverZB 7 месяцев назад +19

    Bayya మహాభారతం బాగా చదివి అందులోని కేరక్టర్ లు గురించి explain చేస్తే బాగుంటుంది నీకు తెలిసిన సినిమా నాలెడ్జ్ తో చెప్పకే మహాభారతం లోని కేరక్టర్ ల గురించీ ,బాగా రీసెర్చ్ చేసి తెలుసుకొని చెప్తే బాగుండు

    • @prasadunani6623
      @prasadunani6623 7 месяцев назад +1

      Yes nenu adhe chepdam anukunna... Root mahabharat chadavakunda half knowledge tho cheptunnaru

  • @saitejareddygudi7512
    @saitejareddygudi7512 7 месяцев назад

    Wow bro chala baga cheparu,
    But one doubt deepika evariki birth isthundhi is it arjuna

  • @KickKosamm
    @KickKosamm 7 месяцев назад +2

    Superb ga explain chesav bro... Nuv chepina prati mata fact ❤

  • @nagasravanip1533
    @nagasravanip1533 7 месяцев назад +7

    మీకు నచ్చినట్లు సినిమా తియ్యచ్చు కానీ ఎంతో మహాత్యలు కల మన భగవత్ గీత,రామాయణం,లోని పాత్రలు చూపించాలి అంటే వాటి పై అవగాహన వున్న వాళ్ళ నలుగురితో సంప్రదించండి.లేకపోతే సంబల లో పుణ్యధంతలకు కల్కి భగవానుడు పుడతాడు అని వుంటే ఏదో టెస్ట్ ట్యూబ్ బేబి కి కల్కి పుడతున్నట్టు చూపిస్తున్నారు.సంబల నగరాన్ని ఎంతో గొప్ప యోగులకే ప్రవేశం వుంటుంది.దాన్ని పక్కనున్న గుంటూరు వెళ్లినట్టు చూ పించారు .కల్కి పురాణము చదవండి.సినిమా చూసినప్పుడు ఎంత బాగా తీశారు అన్నట్టు వుండాలి.మన ధర్మం గొప్పదనం ప్రపంచ దేశాలకు అర్థం అయ్యి మెచ్చుకుండేటట్లు వుండాలి.జై శ్రీ రామ్,జైజై సీత రామ్

  • @vamsikrishnagogu1313
    @vamsikrishnagogu1313 7 месяцев назад

    Bro karnudi death chala reasons oka situation lo puranam prakaram kurukshetram karunudi birth and death ani antaru .... Inkokati enti ante anthani chethilo parushuramudu ichina Vijaya Ane danasu unatha varaku athanini chamapadam kudaradhu ..... Kavalante okasari Mahabharata chadivi koni points chepadam manchidhi. But almost cover chesav good job 👍

  • @guntipally
    @guntipally 7 месяцев назад

    Arey nv grate ra Thammudu ❤😊 but small changes

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад +1

      Thanks bro ❤️

  • @padmajayayaram602
    @padmajayayaram602 7 месяцев назад

    బాబూ..మీ యూ ట్యుబర్స్ మూవీ ఎంతో పైకి లేపడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.. ఈ సినిమా చిన్నపిల్లలు చూసి అశ్వత్థామ, కర్ణుడు హీరోలు అని అనుకుంటే ఎవరి తప్పు.. భవిష్యత్తు తరాలకు ఒక అబద్ధాన్ని అందిస్తున్నారు.. హనుమాన్ ఎంత బాగుంది..సంస్కారవంతంగా మూల పాత్రల ఔచిత్యం చెడకుండా ఎంతబాగా రాసుకున్నారు...ఇదేం సినిమా ... అశ్వత్థామ చేసిన ఘోరాలు ఎవరికైనా తెలుసా.. కర్ణుడి ధనుస్సు అంతా గొప్పదా .. అర్జునుడి ప్రతాపం కర్ణుడి కంటే తక్కువా.. ప్రభాస్ కర్ణుడు కాబట్టి కర్ణుడే గొప్ప.. ఏమిటీ భావ దారిద్య్రం.. ప్రపంచానికి మన పురాణాలను ఎలా పరిచయం చేయాలనుకుంటున్నారు.. మనం బాధ పడి ఖందించాల్సిందిపోయి హీరోలుగా పొగడటం ఏంటి..మొదటినుండీ చివరిదాకా ఒకటే గ్రాఫిక్స్..అర్థం పర్థం లేకుండా.. అవెంజర్స్ లాంటి సినిమాల్లో చూడనివా..లాజిక్ లేని టెక్నాలజీ .. సినిమా మొత్తం చూశాక ఒక తృప్తి ఉండాలిగా..ఏమైనా ఉందా..సినిమా మొత్తం విధ్వంసం.. pleasant గా లేనే లేదు...మాది గొప్ప సినిమా అని నిర్మాత దర్శకుడు చెప్పగానే నిజనానే గొప్పది అని hypnotise అయిపోయి అందులో ఉన్నవన్నీ అద్భుతం అని చెప్పడం ఆపండి దయచేసి...తప్పులు కూడా నిర్భయంగా చెప్పండి..

  • @gangadharmula1990
    @gangadharmula1990 7 месяцев назад +7

    సగం రాజ్యాన్ని ఇవ్వడు బ్రదర్ అతని రాజ్యంలో ఒక భాగమైన అంగారాజ్యాన్ని ఇస్తాడు

  • @reethunanda1043
    @reethunanda1043 7 месяцев назад +3

    Great Detailing... Anyway i watched this video after watching Kalki movie ❤

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад +1

      Thanks sis ❤️

    • @reethunanda1043
      @reethunanda1043 7 месяцев назад

      @@MOVIEMADS1 keep going anna. Stay the same being honest. It will take you to those heights, where u dont even imagine

  • @commonman409
    @commonman409 7 месяцев назад

    And Yes కర్ణ దగ్గరున్న నాగస్త్రం,బ్రహ్మందస్థాల ముందు అర్జునుడు చాల తక్కువ but కర్ణుడికి వచ్చిన శాపలు విధిలికితం ఇంకా those curses also for a purpose and ఇవన్నీ కృషుడికి ముందే తెలుసు...

    • @neglecttheneglect9791
      @neglecttheneglect9791 7 месяцев назад

      Arujunudu kuda Vishnu roopam e , ee asthralu shasthralu yemi cheyalevu.

  • @bvvramanaa
    @bvvramanaa 7 месяцев назад +1

    Chala chala baaga chepparu bro.. excellent

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks Ramana bro ❤️

  • @umamaheswarip463
    @umamaheswarip463 7 месяцев назад +1

    Super bro nee guess

  • @srinivasvengala1453
    @srinivasvengala1453 7 месяцев назад

    Anna nee editings chuste navvu vastundi bro

  • @madhukarkota4755
    @madhukarkota4755 7 месяцев назад

    Aina nenu chustanu bro pls
    Thank you

  • @SampathVinay-h1k
    @SampathVinay-h1k 7 месяцев назад

    Who is kalki bro
    Is there any possibilities for Prabhas character for Kalki
    Pls reply bro 🙏

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Prabhas no kalki. Next video lo clear ga chepta. Tomorrow or day after tomorrow

  • @PavanKumar-vq1hh
    @PavanKumar-vq1hh 7 месяцев назад

    ద్రౌపతి వస్త్రాభరణం ఐడియా ఇచ్చిందే కర్ణుడు......సినిమాలు చూసి అతన్ని హీరోని చేయకండి...నిజం తెలుసుకో....గొప్ప యోధుడే కావచ్చు కానీ అయన పూర్తి అన్యాయం చేసాడు

  • @BHARATHTHENATION
    @BHARATHTHENATION 7 месяцев назад

    All are good small correction..
    Please trim or add a detailed description
    Kamal hassan- osthunnai osthunnai radhachakralu dialouge regarding about kalki aagamananni chepthuu.. Nene velthanu sumati ni antham cheyyatam kosam.. Ani velthadu.. Kalki osthunnadu ani kamal ki artham aindhi😊

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Oh... S thanks and superb point.

  • @tekumatlasathyam
    @tekumatlasathyam 7 месяцев назад +1

    సూపర్ గ చెప్పావ్ బ్రో. 👌👌👌👍

  • @Rahulsetti-1
    @Rahulsetti-1 7 месяцев назад +1

    TQ bro

  • @srikanthgoud7
    @srikanthgoud7 7 месяцев назад

    Chala clarity ga chepparu.maha baratham gurinchi telvani vallu ee video chuste chalu

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks Srikanth bro ❤️

  • @rsvlogs89
    @rsvlogs89 7 месяцев назад +1

    బ్రో నాకు అస్సలు మహాభారతం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది parts లా రూపంలో పెట్టండి🙏

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Kastam bro. Idi moviemads channel. Only movies

    • @sagarreddy7105
      @sagarreddy7105 7 месяцев назад +1

      Hot star lo vntadhi Maha Bharatham

    • @Harikarao555
      @Harikarao555 7 месяцев назад +1

      Authentic vyasa mahabharatam chadavandi bro..ee mves, serials, fiction stories kadhu..

  • @anithajyothi
    @anithajyothi 7 месяцев назад

    Superoo super anna chala Baga explain chesaruuu

  • @shivram5337
    @shivram5337 7 месяцев назад +1

    Bro this is best review I have seen about kalki.. totally makes sense❤

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks ram bro ❤️

  • @prabhuaddanki3627
    @prabhuaddanki3627 7 месяцев назад +2

    Super nag mawa

  • @PavanKumar-vq1hh
    @PavanKumar-vq1hh 7 месяцев назад +5

    అబ్బాయిలు చాగంటి గారు , నండూరి శ్రీనివాస్ గారు చెప్పినవి మాత్రమే వినండి ....కర్ణుడు గురుంచి మీకు కరెక్ట్ గా తెలుస్తుంది...సినిమా నాలెడ్జ్ కాదు.

  • @PylaSoundaryadevi
    @PylaSoundaryadevi 7 месяцев назад +2

    Chala Baga cheppavu bro....

  • @lakumareddy7375
    @lakumareddy7375 7 месяцев назад +49

    కల్కి పురాణం లో కర్ణుడు లేదు. అది నాగ్ అశ్విన్ ఊహ మాత్రమే😂

    • @srinucnu7127
      @srinucnu7127 7 месяцев назад +2

      Kali puranam juruguthunnadey ga

    • @saikiranm2007
      @saikiranm2007 7 месяцев назад +1

      అవును బ్రో కల్పితమే ....కర్ణుడు చిరంజీవి కాదు

    • @talarivenkatasiva6802
      @talarivenkatasiva6802 7 месяцев назад

      Meeru chadivara or vinnara? Kalki puranam

    • @lakumareddy7375
      @lakumareddy7375 7 месяцев назад

      @@talarivenkatasiva6802 చదివాను. అందుకే సరిదిద్దాను

    • @lakumareddy7375
      @lakumareddy7375 7 месяцев назад

      @@talarivenkatasiva6802 కల్కి పుట్టినప్పడు కృపాచార్యుడు, aswadhama ,పరశురాముడు ,వ్యాసుడు చూడటానికి వస్తారు
      పెరిగేకొద్దీ వల్లే కల్కి కి విద్యా బుద్ధులు కల్పిస్తారు.

  • @Bhishma-Devavrata
    @Bhishma-Devavrata 7 месяцев назад +22

    కర్ణుడు, ఆశ్వతామలు హీరోలా?, అర్జునుడు విలనా? నాగ్ అశ్విన్ లంగనాయకమ్మ భారతం చదివి కల్కి తీసుంటాడు, అది మహా భారతం రిఫరెన్స్ అస్సలు కాదు.

    • @SandeepBathnase
      @SandeepBathnase 7 месяцев назад +3

      Arjunudu villain ani movie lo ledu

    • @VinayKumar-sai
      @VinayKumar-sai 7 месяцев назад +1

      మహాభారతం ఎప్పుడైనా విన్నావా చూశావా 😄

    • @Bhishma-Devavrata
      @Bhishma-Devavrata 7 месяцев назад +3

      @@VinayKumar-sai చదివాను బ్రో... మూవీ & సీరియల్ లో లేనిది ఉన్నట్టు, వాళ్లకు నచ్చినట్లు, వాళ్ళ ఈగో ego సంతృప్తి పడేట్లు తీస్తుంటారు ex: లవకుశ, ఆదిపురుష్, కల్కి, దాన వీర శూర కర్ణ... etc చాలా వున్నాయి. ఒక సారి చదివితే తెలుస్తుంది వీళ్ల అజెండా..

    • @Bhishma-Devavrata
      @Bhishma-Devavrata 7 месяцев назад +2

      @@SandeepBathnase అర్జునున్ని చూపించిన విధానం అలా వుంది బ్రో... కృష్ణుడు చెప్పింది నిజమే, కానీ కర్ణుడు ద్రౌపది, అభిమన్యు, భీష్ముల విషయంలో క్షమించరాని తప్పు చేశాడు.

    • @rajasekhar_singara
      @rajasekhar_singara 7 месяцев назад +2

      Jai Shree Ram
      కల్కి పురణము అని ఉందట అందులో శ్రీకృష్ణ ప్రస్తావనే లేదట కానీ వ్యాస భగవానుడు రాసిన భారతం లో కల్కి అవతారం యొక్క సంభాషణలు ఉన్నాయి అలాగే వాల్మీకి మహర్షి రామాయణం లో హనుమ భవిష్య మహా యుగానికి బ్రహ్మ అవుతాడని ఉంది
      ఎంతో తపస్శక్తి ఉన్న ఆ మహానుభావుల కే సరిగ్గా అర్థం కానీ ఒక విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం.
      ఓం నమః శివాయ గురవే నమః

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 7 месяцев назад

    Super

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks Krishna bro ❤️

  • @sathyakanugu2138
    @sathyakanugu2138 7 месяцев назад +110

    అత్యంత శక్తివంతమైన విల్లు రాముడి చేతిలోని కోదండం,తరువాత అర్జున్ గాండీవం, విజయ కాదు.

    • @sathishdodle4980
      @sathishdodle4980 7 месяцев назад +12

      Vijay danshu parashuramudidi

    • @subhashthadugula7983
      @subhashthadugula7983 7 месяцев назад +2

      మహాభారతం మాత్రమే తీశాడు రామ్ ధి కాదు

    • @subhashthadugula7983
      @subhashthadugula7983 7 месяцев назад +3

      ​కాదు ప్రభాస్ చేతిలోని.. పరుశరాముడు

    • @santoshprasad7208
      @santoshprasad7208 7 месяцев назад +19

      అపజయం లేని ధనుస్సు విజయ ధనస్సు

    • @AilapurGanesh
      @AilapurGanesh 7 месяцев назад +9

      Parashu ramudi danassu..Vijaya danassu..a danassu evari chethilo unte vallaki vijayam varthistundi..but aakari kshanallo karnudu a danassu I chethilo pattukoni undaru soo chanipotharu..but Vijaya danassu ekkado vijayam akkade ..

  • @lakumareddy7375
    @lakumareddy7375 7 месяцев назад +37

    మీ సినిమా విజ్ణాన మంత వినిపించారు. మీరు ఒకేసారి వ్యాస భారతం చదివి అప్పుడు భారతం మీద వ్యాఖ్యానం చేస్తే బాగుంటుంది.

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 7 месяцев назад +2

    🕉️🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌🔱
    🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺
    ✨ఆరంభం⚡అనంతం⚡అఖండం⚡అద్భుతం✨
    ✨✨✨✨✨✨ అమోఘం ✨✨✨✨✨✨
    ✨ఆదీశ్వర్⚡ఆదిగురు⚡ఆదిశిల్పి⚡ఆదియోగి✨
    🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏
    🕉️🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌🔱
    ⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️
    🔥
    🔥 🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🕉️ 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

  • @gmktradingvlogs
    @gmktradingvlogs 7 месяцев назад +1

    Nice explanation broo

  • @BollaveniPraneeth
    @BollaveniPraneeth 7 месяцев назад

    Bro nenu November 20 2015 loo karimnagar thirumala talkies loo 10₹ ticket ki dhana Veera sura karna movie choosa bro

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 7 месяцев назад +2

    సినిమాలో గ్రాఫిక్స్ విజివల్స్ తప్ప ఏదీ బాగోలేదు. సినిమా కన్ఫ్యూజన్ గా ఉంది.

  • @VijayaLakshmi-uh2bj
    @VijayaLakshmi-uh2bj Месяц назад

    Voice improve kavali bro

  • @tejasadanala7034
    @tejasadanala7034 7 месяцев назад

    Karna lost three more battles vs Arjuna. Arjunaaaaa❤️‍🔥

  • @allinonevlogs5177
    @allinonevlogs5177 7 месяцев назад +35

    Arjunudi gurinchi telisunte ah ballala deva tho compare chese vadive kadhu bro, arjuna is jagadheka veerudu

    • @prashanthp168
      @prashanthp168 7 месяцев назад +2

      Arjunudu goppanyy Kani karnide kanty goppa veruduu kadhuu

    • @siri0977
      @siri0977 7 месяцев назад +3

      KArnudu veerudu kavachu kaani duryodhanudi tho vundi chedu sangathyam chesadu...entha veerudaina, aadadani osuru posukunnadu...

    • @neglecttheneglect9791
      @neglecttheneglect9791 7 месяцев назад

      Karnudu veerudaithe dhonga chatuna abimanyudini champadu ​@@prashanthp168

    • @kesavacv3781
      @kesavacv3781 7 месяцев назад +1

      ​@@prashanthp168ur wrong okasari Mahabharatam chaduvu

  • @rider.of.220
    @rider.of.220 7 месяцев назад

    అంత బననే ఉంది కానీ ఇంతకీ కల్కి క్యారెక్టర్ హీరో ఎవరు బ్రో

  • @chshekar1162
    @chshekar1162 7 месяцев назад +21

    చాలా బాగా చెప్పారు సార్ మీరు

  • @pubgkings3109
    @pubgkings3109 7 месяцев назад +4

    Goosebumps bro🎉❤❤❤

  • @srinupodilapu2812
    @srinupodilapu2812 7 месяцев назад

    అర్జున రామ్ చరణ్ విజయ్ దేవరకొండ వాయిస్ బాగోలేదు బ్రో రామ్ చరణ్ పెడితే భలే ఉంది అర్జునుడిగా❤😊

  • @eswareswar1850
    @eswareswar1850 7 месяцев назад

    Antha bagundhi bro kaani second part lo kalki pathralo yevaru untaru adhi kuda cheppandi

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Second part lo Kalki పుట్టగానే మూవీ end avutadi

  • @hanuma1512
    @hanuma1512 7 месяцев назад +3

    కర్ణుడి దాన గుణం సంస్కారం వల్ల వచ్చినది కాదు... అసూయ వల్ల వచ్చినది.
    అసలు మహాభారతం చదివితే... ధర్మరాజు రాజసూయాగం చేశాక ఎంతో మందికి భూరి దానాలు చేస్తుంటే, దుర్యోధనుడికి వాటిని అందివ్వలేక చేతులు పడిపోతే, అందరూ పాండవులను వేనోళ్ళ కీర్తిస్తుంటే....
    అది చూసి అసూయతో ఓర్వలేని కర్ణుడు.. పాండవులను ఓడించేవరకు నేను కూడా ఎవరు ఏది అడిగితే అది ఇచ్చే శక్తి నాకు ఉంటే అది దానమిస్తా అని శపథం చేశాడు. అందరూ ధర్మరాజు చేసేది అపాత్ర దానం కాదు.. నువ్వు చేసేది అపాత్ర దానం ... ఇది మంచిది కాదు అని ఎంత చెప్పినా వినలేదు... చివరకి అదే అతని కొంప ముంచుతుంది.

  • @SriNien
    @SriNien 7 месяцев назад +3

    Ardam ayindji bro

  • @amgothajayamgothajay6746
    @amgothajayamgothajay6746 7 месяцев назад +1

    Chala neet ga explain chessaru👏👏🙌

  • @gajulavenkateswarlu7787
    @gajulavenkateswarlu7787 7 месяцев назад +9

    Super ga చెప్పారు.sir. thanks

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Wc venki bro ❤️

  • @sanshan2244
    @sanshan2244 7 месяцев назад +5

    Ha rasinodu nag ki kuda ivvanni teluso Ledo ...meere rasinattu chepparu superrr

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад +1

      😂 Thanks sis ❤️

  • @venkatmunna3571
    @venkatmunna3571 7 месяцев назад +2

    Bro super explain ❤❤❤

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks Venkat bro ❤️

  • @munurumahesh3451
    @munurumahesh3451 7 месяцев назад +1

    Karna is great warrior

  • @harryfbi
    @harryfbi 7 месяцев назад +2

    Prabhas is Kalki...Points wise
    1. We were not told the history of Prabhas
    2. He acts selfish but he is selfless
    3. He fights with any and everyone to take deepika
    4. He doesn't Die
    5. He can adopt any power...ex.Karna asthra (kalki has the ability to take anyones power)

  • @Satishmudhiraj09
    @Satishmudhiraj09 7 месяцев назад +2

    Super clarity bro 🤝

  • @VamsiKrishna-tq4jf
    @VamsiKrishna-tq4jf 7 месяцев назад +12

    Good explanation hat's off
    But it' s so difficult to explain mahabaratha because one short story behind so many links .....

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад +1

      S. And thanks vamsi bro ❤

  • @meravathlaxman9269
    @meravathlaxman9269 7 месяцев назад +1

    Super explanation kalki movie lo prathi charector miru cheppindhi chala baga arthamaindhi

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks laxman bro ❤️

  • @RKBOYZZZZ
    @RKBOYZZZZ 7 месяцев назад +1

    Bro please KARNA NI BAHUBHALI THO COMPARE CHESI ATHANI VALUE NI THAKKUVA CHEYYODGU...BAHUBALI LANTI VALLU KUDA KARNUDIKI SARE PORU...

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar4704 7 месяцев назад

    ఇన్నాళ్ళకి ఒక హిందూ డైరెక్టర్ అందరికీ పురాణాలు కోసం you tube లో వెతికేలా చేశారు

  • @pasumarthimasthan462
    @pasumarthimasthan462 7 месяцев назад

    కర్ణ జై

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 7 месяцев назад

    కల్కి సినిమా ఒక చెత్త. కల్కి సుమతి అనే మహిళకు తండ్రి ఎవరో తెలియకుండా వీర్యదానం చేస్తే కడుపులో ఉన్నాడు అని చూపించారు. మరియమ్మ కల్కి కథలో ఎందుకు వచ్చింది.
    కాస్త Avengers, Wakanda, Black Panther, Star Wars అన్ని కలిపి రుబ్బేసి దానికి పురాణం అని ఒక మసి పూసి మభ్యపెట్టి, జీసస్ తండ్రి ఎవరో తెలియకుండా ఒక మహిళకు పుట్టినట్లుగా కల్కి పుడతాడు అని ఒక చెత్త చూపించారు సదరు దర్శకుడు నాగ అశ్విన్. భాగవతం , విష్ణుపురాణం చదివితే కల్కి కథ పూర్తిగా తెలుస్తుంది. అదిపురు ష్ ఒక దరిద్రం అయితే ఈ కల్కి సినిమా ఇంకొక దరిద్రం. ప్రభాస్ లాంటి మంచి హీరోని చెత్త సినిమాలతో image పోయేలా చేస్తున్నారు.

  • @bhaskarsalla374
    @bhaskarsalla374 7 месяцев назад +9

    నువ్వు చెప్పిన స్టోరీ లో ఒక 10 నిమషాలు కధ విన్న.. హెడేక్ స్టార్ట్ అయింది.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలీదు.. 🙏🙏

    • @Crimestorieskannada
      @Crimestorieskannada 7 месяцев назад +1

      Movie chala simple plot confusion vundadhu

    • @hemanthkorlagunta3513
      @hemanthkorlagunta3513 7 месяцев назад +1

      జండూ బామ్ మూవీ బ్రో నేను నిన్న చూశా కల్కి మూవీ తలనొప్పి ఇంకా తగ్గలేదు

    • @nagaiahduddu8165
      @nagaiahduddu8165 7 месяцев назад +1

      ఇతను కల్కి movie story చెప్పడం లేదు. దాన వీర శూర కర్ణ movie story చెబుతున్నారు.
      So don't worry. కల్కి movie చాలా బాగుంది.

  • @alexandargaddala5498
    @alexandargaddala5498 7 месяцев назад +1

    10k like it's me

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад +1

      Oh... Thanks super bro

  • @harikrishnayadav2329
    @harikrishnayadav2329 7 месяцев назад +3

    Bro కర్ణుడి గురించి బాగా చెప్పారు బాగుంది.... కానీ ఎందుకు Arjun గురించి అంతా bad గా చెప్పుతున్నవేదు it's wrong

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 7 месяцев назад +1

    బాబు తెలీక మాట్లాడు చున్నారు , కర్ణుడు అంత గొప్ప వీరుడు ఏమీ కాదు,, ఉత్తర గోగ్రహణం మొదలుకుని ఎన్నోసార్లు ఓడిపోయాడు,, తెల్సి తెలియని వారు కర్ణుడిని హైలైట్ చేస్తారు,, కర్ణుడి విషయం లో అన్నీ పుక్కిటి పురాణాలు.. వ్యాస భారతం బాగా చదవండి,,

  • @Varsha_k
    @Varsha_k 7 месяцев назад

    pls don't spread cooked up stories.............
    ee generation ki asale emi teliyadhu antey ilanti content create chesi mislead cheyakandi
    various references nundi poorthiga telsukoni vedios cheyandi🙏🙏🙏
    very shocking & sorrowful 😮😮😮 10K likes

  • @knrediting9749
    @knrediting9749 7 месяцев назад

    నువ్వు ఇంక తెలులుకోవాలి బ్రో సగం సగం తెలుసుకొన్నావు

  • @MysteryoftheChemistry
    @MysteryoftheChemistry 7 месяцев назад

    5:41.. oo dhanunjayaaa

  • @kandhinagavarshith2050
    @kandhinagavarshith2050 7 месяцев назад +1

    Bro mare kalki yavaru chapavaa plzzz😊

  • @rajubhai-b5c
    @rajubhai-b5c 7 месяцев назад +2

    💯👌 super ❤️👌👌

  • @rutwik_113
    @rutwik_113 7 месяцев назад +1

    10:00 Actually last lo karnudu tana kavacha kundaralu nu danamchesestadu......anduke ippudu prabhas daggara alantivi emi levu ...

  • @saithop810
    @saithop810 7 месяцев назад +1

    Epudu movie motham ardham aindhi bro tqq

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад

      Thanks Sathish bro ❤️

  • @championofjustice9174
    @championofjustice9174 7 месяцев назад

    Ne explain naku chaala baaga nachindhi😊😊

  • @ButtonNokku_Mama
    @ButtonNokku_Mama 7 месяцев назад +1

    Baga చెప్పావు బ్రదర్ వెరీ గుడ్

    • @MOVIEMADS1
      @MOVIEMADS1  7 месяцев назад +1

      Thanks mama bro ❤️