NEET UG 2024, Representation to AP CM, Self Finance Seats, New Medical Colleges in AP

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు మరియు కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి గారికి వినతి‪@rajagopalreddykarveti‬

Комментарии • 122

  • @maheshmuthukuru
    @maheshmuthukuru 2 месяца назад +8

    మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్ మీరు మంచి విషయం చెప్పారు దయచేసి అందరం గట్టిగా ప్రయత్నం చేద్దాం ఎంతోమంది బడుగు బలహీన పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది మరియు బాగా చదివే విద్యార్థులకు ఉపయోగపడుతుంది

  • @gsnaidu8888
    @gsnaidu8888 2 месяца назад +26

    కొత్త మెడికల్ కాలేజీలు సెల్ ఫైనాన్స్ సీట్లు లేకుండా చేయండి సార్ ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం పంపించండి పేద మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయండి.....

    • @PNAIDU-z5z
      @PNAIDU-z5z 2 месяца назад +1

      Sir please give representation

  • @ambativenkatarao5792
    @ambativenkatarao5792 2 месяца назад +27

    సార్ మీ యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వ పెద్దలు అమలు చేయాలని ఏడు కొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుచున్నాము

  • @Lingeswarareddypochana
    @Lingeswarareddypochana 2 месяца назад +7

    Super sir u r fighting for border students thank you sir

  • @naidujnr9011
    @naidujnr9011 2 месяца назад +22

    పేమెంటుసీట్స రద్దుచేయాలి

  • @asnrprasad8825
    @asnrprasad8825 2 месяца назад +15

    We want justice sir CM, DEPUTY CM, LOKESH anna please recall 107,108 GOs sir 🙏

  • @kasi.gopism
    @kasi.gopism 2 месяца назад +5

    Sir meeru pillalakosm maakanna meera chala intresto kastapadi maa pillalakosam meeru chestunna help prati okaa parents and students meeku chala runapadi unnam sir really good messages sir 🙏🤗🤗

  • @Soundary1234
    @Soundary1234 2 месяца назад +3

    డియర్ స్టూడెంట్స్ & పేరెంట్స్ ఈ వీడియో చాలా గ్రూప్ లుకు షేర్ చేస్తే ఇది వైరల్ అయి ప్రభుత్వం దృష్టిలో పడుతుంది కాబట్టి మనకు ఉన్న అన్ని గ్రూపుల్లో షేర్ చేద్దాం! చేయి చేయి కలుపుదాం రండి 👏👏

  • @TNAIDUADHIKARI
    @TNAIDUADHIKARI 2 месяца назад +7

    Sir good evening........... Thanks for your representation and Coparation. ఈరోజు వారికి మరలా తెలిసేలా చేయాలి, తెలియాలి, ఎందుకంటే రేపు 25.7.24 న గురువారం కేబినెట్ మీటింగ్ ఉంది, ఏవదంగా ఐనా వారికి రిక్వెస్ట్ చేసి కన్వీయన్స్ చేయకలిగతే చాలా మంది విద్యార్థులు కు మేలు జరుగుతుంది

    • @PNAIDU-z5z
      @PNAIDU-z5z 2 месяца назад +1

      E video cm vallu chustara

  • @nandheswarreddy2931
    @nandheswarreddy2931 2 месяца назад +5

    Good, thankyou sir

  • @srividyaraju4240
    @srividyaraju4240 2 месяца назад

    Thanks for ur support to students and parents 🙏

  • @leenasufiya2877
    @leenasufiya2877 2 месяца назад +9

    మీరు ఎక్స్లెంట్ సార్

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 2 месяца назад +1

    Sir super sir e video avvaru cheyyadaniki front Ki raledu. Meeru makosam vacharu sir govt ki. Hatsoff sir government digiravalibsir ma parents anta veelaite mps ki mlas ki representation evvali. ప్రతి తల్లిదండ్రులు స్టూడెంట్స్ లు పవన్ కళ్యాణ్ గారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తాం కొత్త మెడికల్ కాలేజ్ తీసుకొద్దామని ఎలక్షన్ లో చాలా ఆవేశంగా చెప్పారు చెప్పారు అవన్నీ వాళ్ళకి గుర్తు చేసి మన ఫ్రీ సీట్ ని సాధించుకుంటే మన పిల్లల భవిష్యత్తు కి చాలా మేలు చేసిన వారం అవుతాము గమనించండి తల్లిదండ్రులు

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 2 месяца назад +2

    Ayyya sir good video good video please share alll gropus waste msg kadu e msg lu send cheyyandi NEW MEDICAL COLLEGES OPEN CHEYYALI. FREE SEATS GOVERNMENT COLLEGES

  • @Msdian7797
    @Msdian7797 2 месяца назад

    Thank you sir to rise this problem and pls spread this problem to understand all Gov't also

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 2 месяца назад +4

    సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఊదరగొట్టే సారు సార్ మెసేజ్లు ఊగి చెప్పారు

    • @etech7199
      @etech7199 2 месяца назад +2

      Voogatam election varike , election taruvata silence 😅

  • @thallasuryaprakash3185
    @thallasuryaprakash3185 2 месяца назад +3

    Thank you 🙏

  • @yogeswaripasupuleti4924
    @yogeswaripasupuleti4924 2 месяца назад +3

    Meeru Super sir

  • @EdaraRamanaiah-jy6gb
    @EdaraRamanaiah-jy6gb 2 месяца назад +1

    Very good sir your request is great

  • @KuruvaDevipriya
    @KuruvaDevipriya 2 месяца назад +1

    Vijayawada lo unna ledaa daggara unna konta mandi vidyartulu written gaa request ivvandi alage edeni praja samsta leda student union dwara representation ippinche prayatnam cheyandi

  • @medicalofficerphcv.m.cheru9537
    @medicalofficerphcv.m.cheru9537 2 месяца назад +2

    Respected CM sir deputy CM sir మీరు తలుచుకుంటే, ప్రైవేట్ కాలేజీ లో హౌసెర్జన్ ఇంటెన్షన్ వారికి monthly గవర్నమెంట్ కాలేజీ లో లాగా మార్నింగ్ మంత్లీ ఇస్తూన్న అమౌంట్ ఇప్పించి ప్రార్ధన

  • @maheshmarisetty6288
    @maheshmarisetty6288 2 месяца назад +2

    సార్ మీరు చాలా బాగా చెబుతున్నారుసార్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి సార్మాలాంటి పేద విద్యార్థుల దయా ఆలోచించండి సార్ చంద్రబాబునాయుడు గారు సార్

  • @Harini2282
    @Harini2282 2 месяца назад +5

    395 ki BDS seat vasthadha SVU region bc-A pls tell 🙏🙏🙏🙏

  • @pravallikanarayana264
    @pravallikanarayana264 2 месяца назад +2

    Sir 524 BCA au region private chances ayina unnayaa?! But state rank analysis loo 5500 rank undhi 😢

  • @Soundary1234
    @Soundary1234 2 месяца назад +2

    సీఎం చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ గారికి మరియు మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి రిపర్జెంటేషన్ ఇస్తే బాగుంటుంది

  • @bestbiomagic2485
    @bestbiomagic2485 2 месяца назад +5

    Sir 562 svu bcb male govt vasthunda

  • @rompicharlapurushotham4219
    @rompicharlapurushotham4219 2 месяца назад +1

    AP Cm and dy.cm sir
    Please cancel the self finance seats in MBBS.
    There is big loss to the ap(south india) students in NEET-24
    All high ranks are gone to North India due to scam

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 2 месяца назад +1

    Political leaders always think about their own benefits but not the interest of public whether it is welfare ,education other people interests as the new government has no potential to bring new medical colleges like previous government. If new government have guts they should lift the GO regarding self finance quota medical seats and get permission for new medical colleges.

  • @pathivadavenkatesh8397
    @pathivadavenkatesh8397 2 месяца назад +2

    Self faynanc sets radhu chayandi sir please

  • @HarishM.E
    @HarishM.E 2 месяца назад +3

    Super sir

  • @murebhavyagna4578
    @murebhavyagna4578 2 месяца назад +1

    Good msg sir

  • @Pandu-m7m
    @Pandu-m7m 2 месяца назад

    Sir u r great.
    CM,DCM n Lokesh garu as a parent I am requesting u to stick on ur promise what u said before elections regarding seats in new medical colleges n help the medical aspirants pl.

  • @tsreenu5579
    @tsreenu5579 2 месяца назад +3

    Self finance seets cancell chayyandi CM sir

  • @rameshvundavilli3359
    @rameshvundavilli3359 2 месяца назад +1

    TDP and NDA needs to keep on a stand on election haami.

  • @gvijayarani9256
    @gvijayarani9256 2 месяца назад +3

    Sir ma papa ki 433vachinavi sc Aulo mbbs vasthumda

  • @onteddukesavaramireddy5839
    @onteddukesavaramireddy5839 2 месяца назад +1

    బాబు ఎలాంటి వాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • @AMENMARE-wm6ez
    @AMENMARE-wm6ez 2 месяца назад

    Good thank you sir

  • @ponnalapadama5868
    @ponnalapadama5868 2 месяца назад +1

    Management seat s 3round s untaya. A category aipoyaka pedatara. Please video cheyandi sir. E yr memu Mbbs cheyali free advise me sir

  • @rambabuk3063
    @rambabuk3063 2 месяца назад +4

    Sir self finance seats cancil chestara

  • @pavankumardsk5718
    @pavankumardsk5718 2 месяца назад +2

    Self finance సీట్స్ రద్దు చేయాలి, కొత్త మెడికల్ కాలేజీస్ ప్రారంబించాలి. CM చంద్రబాబునాయుడు గారు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ మేరకు విద్యార్థులకు మేలు చేయాలనీ కోరుకుంటున్నాము.

  • @kalapatiVasanthKumar
    @kalapatiVasanthKumar 2 месяца назад +2

    Sir. Good evening.svu female bc c 554 marks.seat yekkada ravocchu

  • @kasi.gopism
    @kasi.gopism 2 месяца назад +2

    Sir maa papaki655 marks vachai bcb mangalaguri or Amc vastunndaa please cheppandi

  • @srividyadinnu6520
    @srividyadinnu6520 2 месяца назад +2

    Namaste sir ma papa ku 583 marks vachayi SVU region BC A sir tirupathi vasthunda

  • @medicalofficerphcv.m.cheru9537
    @medicalofficerphcv.m.cheru9537 2 месяца назад +2

    Self finance seats cancel cheyandi CM.Sir

  • @glntc7779
    @glntc7779 2 месяца назад

    Thank you sir

  • @sadanandhy7002
    @sadanandhy7002 2 месяца назад +2

    Sir yekkuv marks vachhina vallani all India quota lo apply cheyamani cheppandi.ala cheste kinda takkuva marks vachhina vallaki help avtundi kada.
    Oka video cheyandi please

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 месяца назад +1

      గత నాలుగు సంవత్సరాలుగా కూడా ఆల్ ఇండియా కోటాలో జాయిన్ కమ్మని మెరిట్ ఉన్న విద్యార్థులను నా వీడియోలు ద్వారా ప్రతిసారి విన్నవించుకుంటున్నాను.
      ఈసారి కూడా తప్పకుండా మెరిట్ ఉన్న విద్యార్థులందరూ ఆలిండియా కోటాలో మన రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో సీట్లు పొందగలిగితే మన రాష్ట్రంలోని విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది.
      బయట రాష్ట్రాల వారికి మన రాష్ట్రంలో అవకాశం ఇవ్వకుండా మన రాష్ట్ర విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో మన రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో ప్రయారిటీ పెట్టుకుంటే తద్వారా సీట్లు సంపాదించుకుంటే మన రాష్ట్రంలోని విద్యార్థులు అందరికీ మేలు జరుగుతుంది

  • @yogeswaripasupuleti4924
    @yogeswaripasupuleti4924 2 месяца назад +2

    Sir my marks 554 bc-a Svu region BCA seat vastuda sir

  • @akkiNeeru
    @akkiNeeru 2 месяца назад

    Ee video ni Andhariki share cheyyandi 🙏

  • @ramaraotenka2725
    @ramaraotenka2725 2 месяца назад

    Sir, good morning,
    మీరు చెప్పినట్లు salf ఫైనాన్స్ సీట్లు రద్దు చేయడానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి sir, please...,
    అలాగే కొత్త ప్రభుత్వ కలశాలలు ఏర్పాట్లు కు కావలసిన అనుమతులు గూర్చి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించే విధంగా అందరి తరుపున మీరు తెలియచేయాలి..

  • @SamudralaMadhavi
    @SamudralaMadhavi 2 месяца назад +1

    #removeselffinanceseats

  • @mallikarjunreddy8280
    @mallikarjunreddy8280 2 месяца назад +1

    Good sir

  • @TDvlogs307
    @TDvlogs307 2 месяца назад

    Sir please do a video on b category for mbbs ap please sir

  • @vipanchi7792
    @vipanchi7792 Месяц назад

    అధికారం loki vachchaka selfinance tesestamani చెప్పి ఇప్పుడు ichchina mata kuda గుర్తు ledu. Andaru politicians ఒక్కటే

  • @Msdian7797
    @Msdian7797 2 месяца назад

    Send this to Gov't sir

  • @smrss9229
    @smrss9229 2 месяца назад +1

    Before election..
    after election..

  • @sreelusunkara9431
    @sreelusunkara9431 2 месяца назад

    Tq sir

  • @gandhamapparao9413
    @gandhamapparao9413 2 месяца назад

    TQ sir

  • @LavanyaChereddy
    @LavanyaChereddy 2 месяца назад +1

    591 general svu..any chances?

  • @rajeshkalla3954
    @rajeshkalla3954 2 месяца назад +5

    మీరు సూపర్ sir

  • @PrudhvirajuMellika
    @PrudhvirajuMellika 2 месяца назад

    Sir 505 marks vachai AU region ST category male govt mbbs seat vastunda?

  • @sannakkihanumanthu466
    @sannakkihanumanthu466 2 месяца назад

    Sirrr...plzzzzz replyyy @rajgopalreddy sir.. Ap sc svu region 496 ...govt clg vasthundha...safe score lo unnara ......😢😢😢😢

  • @Praveenkumarginjupalli
    @Praveenkumarginjupalli 2 месяца назад

    @cbn requesting to remove self finance seats from this year

  • @ponnalapadama5868
    @ponnalapadama5868 2 месяца назад

    400ms tslo Mbbs free seat vastnda sir bc a female. Private Aina ok

  • @prasanthipinapati356
    @prasanthipinapati356 2 месяца назад

    Sir 497 SC AU region sir seat vacche chance undi aa sir please 🥺

  • @PadmaNagunuri
    @PadmaNagunuri 2 месяца назад

    Sar ma papaki 443marks vachai st au lo got or pravet set vastundha chpandi sar

  • @dastagirisk3949
    @dastagirisk3949 2 месяца назад +2

    సార్ మా అమ్మాయికి 494 మార్కులు వచ్చాయి బిసి ఈ ముస్లిం మైనార్టీ ఏ యు రివిజన్ mbbs సీటు వస్తుందా

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 месяца назад

      ఏయూ రీజన్ లో మైనార్టీ రిజర్వేషన్ వల్ల తక్కువ కటాఫ్ ఉంటుంది అందువల్ల సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి

    • @mmeghana4169
      @mmeghana4169 2 месяца назад

      ​@@rajagopalreddykarveti sir telangana lo 3 Pvt medical clgs vasthunnayga vaatiki permission vachindha please reply evvandi

    • @PadmaNagunuri
      @PadmaNagunuri 2 месяца назад

      Sar St female 443marks vachai au lo got or pravet set vastundha chpandi sar please

    • @ponnalapadama5868
      @ponnalapadama5868 2 месяца назад

      400 female bc a telanganalo Mbbs free seat vastnda.please tell me sir .management ki 3rounds untaya. Avi a category aipoyaka pedatara. Please video cheyandi sir. Memu elagina e year mbbs cheyali

    • @iloveallahiloveislam1125
      @iloveallahiloveislam1125 2 месяца назад +1

      No .last year rank ki ekkada undo chudandi

  • @udaylalchoudhary6322
    @udaylalchoudhary6322 2 месяца назад

    My brother's son has completed his studies till 10th class(cbse boards) here in vizianagaram,Andhra Pradesh . But he has passed his intermediate (cbse board) in rajasthan.
    Sir now the is problem will he be considered as a local candidate (or) non local candidate in Andhra Pradesh for neet UG counseling
    Could you please help me with this matter.

  • @bcsreddy1578
    @bcsreddy1578 2 месяца назад

    Sir oc 506 ts govt seat vastunda

  • @mbg_kowsik7552
    @mbg_kowsik7552 2 месяца назад

    Ap ranks eppudu vasai sir

  • @bteja4656
    @bteja4656 2 месяца назад +1

    Self finance seats raddu cheyyali

  • @tsreenu5579
    @tsreenu5579 2 месяца назад +1

    Self finance seats cancell chayyandi CM sir

  • @saisri3709
    @saisri3709 2 месяца назад +1

    Sir namaste sir maa babu ki 647 oc gen ews category Rmc kakinada vadtunda sir please reply ivvandi sir maaku chaala tension ga undi please sir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 месяца назад

      AP ర్యాంకులు రానివ్వండి . కటాఫ్ ఎంత పెరిగినా గాని మీకున్న మార్కులకు కాకినాడ గవర్నమెంట్ కళాశాలలో మీకు సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి

    • @saisri3709
      @saisri3709 2 месяца назад

      Thank you so much sir

    • @saisri3709
      @saisri3709 2 месяца назад

      Ok Sir Thank so much sir for your kind reply sir
      Meeru maa laanti entho parents help chestunnaru genuine ga adigina venta reply istunnaru sir Thank so much andi konchem tension taggindi sir ippudu
      Once again Thank you somuch for your work regarding from all our parents sir

  • @Twinsister123
    @Twinsister123 2 месяца назад

  • @baburavindra9364
    @baburavindra9364 2 месяца назад

    Super

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 месяца назад

      Thank you Sir

    • @narasimhamravuri
      @narasimhamravuri 2 месяца назад

      Sir, any possible to meet Lokesh sir, all parents..to give representation..one fixed day.. before counciling...

  • @gangadharkr6539
    @gangadharkr6539 2 месяца назад

    👍🙏🙏🙏

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 2 месяца назад +1

    Lolesh pawan cbn garu election's lo chepparu sir vallaki

  • @kasichowdary5606
    @kasichowdary5606 2 месяца назад

    IT'S NOT POSSIBLE IN THIS ACADEMIC YEAR ...BECAUSE NEW GOVT MEDICAL COLLEGES INFRASTRUCTURE IS YET TO COMPLETE ..HOPE ALL WORKS COULD COMPLETE AS SOON AS POSSIBLE... HOPE NEXT ACADEMIC YEAR ON WARDS GOVT WILL TAKE GOOD N CORRECT DECISION 👍 🙏

    • @mooraboyinaKruthi-vb4ys
      @mooraboyinaKruthi-vb4ys 2 месяца назад

      Meeru next yr rastunnara exam..mari ee yr border marks students situation enti..

  • @SudheerKumar_124
    @SudheerKumar_124 2 месяца назад

    #noselffinaceseats

  • @Twinsister123
    @Twinsister123 2 месяца назад

    Self finance seat cancels cheyyale

  • @mmeghana4169
    @mmeghana4169 2 месяца назад

    Sir telangana lo Pvt medical clgs 3 vasthunnayga vaatiki permission vachindha

    • @mmeghana4169
      @mmeghana4169 2 месяца назад

      Please reply

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 месяца назад

      తెలంగాణలో 8 కాలేజీలకి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు బ్రదర్ మళ్లీ తెలంగాణ ప్రభుత్వం ఆ ఎనిమిది కాలేజీలకు రీ ఆపిల్ చేసుకున్నది
      ఇక ప్రైవేట్ కాలేజీల విషయమై ఇంకా nmc నుండి లిస్టు రాలేదు

    • @mmeghana4169
      @mmeghana4169 2 месяца назад

      @@rajagopalreddykarveti avunu sir kaani nenu adigindhi private clgs permission gurinchi

    • @mmeghana4169
      @mmeghana4169 2 месяца назад

      @@rajagopalreddykarveti nmc nunchi eppudu update ravochu

  • @suryanarayana5296
    @suryanarayana5296 2 месяца назад

    🎉

  • @VijayaBharathi-fn6fd
    @VijayaBharathi-fn6fd 2 месяца назад

    Mi padabi vandanm sir

  • @merigaadithya4551
    @merigaadithya4551 2 месяца назад

    Hameelanni neraverchitene next malli vote chestaru lekunte reverse

  • @bteja4656
    @bteja4656 2 месяца назад

    Good evening sir bc d au 575 maks seat vastunda sir

  • @aakansha221
    @aakansha221 2 месяца назад

    Sir mari telangana

  • @SudheerKumar_124
    @SudheerKumar_124 2 месяца назад

    #no self finance seats

  • @rambaburambabu5406
    @rambaburambabu5406 2 месяца назад

    Lokesh.sir.ala.cheste ,c.m.autadu

  • @rambaburambabu5406
    @rambaburambabu5406 2 месяца назад +1

    Lokesh.sir.alochinxandi.self.finance.tisivayandi...muku manchiperu.vastundi...epatikiba.c.m.autaru.

  • @danielkommara6800
    @danielkommara6800 2 месяца назад

    Sir two problems in our AP state.
    1) Self finance seats రద్దు
    2) ఒకే state లో two regions ఎక్కడ లేదు. Only AP లో ఉంది.
    AU వాళ్ళు SVU లో, SVU వాళ్ళు AU లో Non local అవుతున్నారు.దాని వల్ల AU వాళ్ళు SVU లో other state విద్యార్థుల్లా, SVU వాళ్ళు AU లో other state విద్యార్థుల్లా ఉండడం వలన seats కోల్పోతున్నారు.
    ఈ problem ని పరిష్కరించాలని విజ్ఞప్తి.
    ఈ రెండు సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తే చాలా మంది benefit పొందుతారు.
    మీరు అందరి తరపున written గా ప్రభుత్వానికి ఇస్తే, మేము చాలా సంతోషిస్తాము.
    Thank you sir 🙏🏻

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 месяца назад

      ఇటువంటి అర్థం పర్థం లేని కామెంట్లు పెట్టి ఇరు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి వేడుక చూడకండి
      మీలాంటి వాళ్లు ఇలాంటి సున్నితమైన విషయాలను పైకి లేపడం వల్ల తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాయి.
      ఇరు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టే కామెంట్లు దయచేసి పెట్టకండి
      బాగున్న రాష్ట్రాన్ని అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రాష్ట్రంలో మీరు ప్రాంతాలలోని విద్యార్థులు ప్రజలు నువ్వా నేనా అనుకునే పరిస్థితికి వస్తారు

  • @omegavedios5286
    @omegavedios5286 2 месяца назад

    నీవు వైసీపీ జగన్ అభ్యర్థి జగన్ ను అడగండి

  • @tsreenu5579
    @tsreenu5579 2 месяца назад

    Thank you sir

  • @rangaraokali831
    @rangaraokali831 2 месяца назад

    Super sir

  • @kjames6038
    @kjames6038 2 месяца назад +2

    Thank you Sir