పెళ్లి పుస్తకం @ 30 || 30 Years of Pelli Pustakam | Rajendra Prasad and Divyavani Interview - TV9
HTML-код
- Опубликовано: 13 сен 2024
- పెళ్లి పుస్తకం @ 30 || 30 Years of Pelli Pustakam | Rajendra Prasad and Divyavani Interview - TV9
30 years of Pelli Pustakam
For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
Watch LIVE: goo.gl/w3aQde
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#PelliPustakamMovie #RajendraPrasad #Divyavani #TV9 #TV9Telugu
ఇంకో శతాబ్దానికి కూడా పెళ్ళి ఆల్బమ్ లో పెళ్ళి పుస్తకం పాట లేకుండా ఆల్బమ్ తయారు కావు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు బాపు గారి పెళ్ళి పుస్తకం.
Yes
Correct
Pelli Pusthakam Song lekunda Andhra lo Pelli undadhu 💯❤️
పెళ్లి పుస్తకం ❤️ పక్కింటి పెళ్ళాం ఎదురింటి మొగుడు జంట సహజమైన నటన 🙏
వంద శతాబ్దాలకు గుర్తుండిపోయే సినిమా 😎
పెళ్లి పుస్తకం చూడం అనేది ఒక మంచి అనుభూతి. బాపు రమణ ల జోడి అందించిన చక్కటి సినిమా
మధ్య మధ్యలో సినిమా లోని సన్నివేశాలు చూపించి ఉంటే ఇంకా అందంగా ఉండేది. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు కృతజ్ఞతలు.
adbhutha drushya kavyam......pelli pustakam...... what a movie.....100%naturalism
శ్రీరస్తు శుభమస్తు ఈపాట వింటే భార్యాభర్తలు వారి జీవితం ప్రయాణం సరళీకృతం చేయగలరు 👪
Super.
నాకు చాలా ఇష్టం, పెళ్ళి పుస్తకం ❤️
నాకు ఇంకా పెళ్ళి కాలేదు కానీ నేను చూసిన అన్ని పెళ్ళి వీడియోస్ లలో కచ్చితంగా ఇప్పటికీ ఉండే పాట శ్రీరస్తు శుభమస్తు ...ఇది మన పెళ్ళి సాంగ్ మన కోసమే రాశారు పాడారు అని అందరం అనుకునే పాట. సినిమా తీసిన వారికి నటించిన వారికి పాటలు రాసిన వారికి ఆలపించిన వారికి సాంకేతిక నిపుణులు ఇంకా అందరికీ అభినందనలు. పెళ్లి పుస్తకం గొప్ప సినిమా.🙏🙏
Best movie
Ippatiki pelli video lo tappakundaa sree rastu subhamastu song kachitamgaa untundi.
ఇద్దరిని ఒకే లొకేషన్లో ఇంటర్వూ చేశారు బాగుంది కాని ఒకే ఫ్రేమ్ లో ముఖాముఖీ సంభాషణలు జరిపి ఉంటే ఇంకాస్త జీవం ఉండేది..... ఏమైనప్పటికీ బాపు గారి పెళ్లి పుస్తకం తెలుగునాట ప్రతి ఇంటా పెళ్లి సందడిలో ఒక భాగం గా ఉండిపోయింది.
అందరికీ వందనాలు బాపు గారి పెళ్లి పుస్తకం 🙏🙏
రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి బాపు రమణ ల అపురూపమైన చిత్రం
TV 9 వారికి అభినందనలు. మీరు గతంలో రంగనాథ్ గారితో మానసవీణ అని ఒక కార్యక్రమం ప్రసారం చేశారు. అద్భుతం గా ఉంది. ఇప్పుడు మళ్ళీ చూడాలంటే దొరకటం లేదు. మరల చూడాలని ఉంది
Naku Pelli pustakam cinema ante chaala estam
Hats off to Ravi kondalarao garu for the story & action in this movie.
Divya 90s Real Traditional Beauty Queen
అప్పుడప్పుడు Tv9 వాళ్ళు ఇలాంటి గొప్ప మూవీస్ కోసం.... ఇలా చెప్తూ ఉండండి.....
Super program tv 9 ki thenks elanti manchi program s cheyandi plz
Ee modern generation ki okka great lesson to learn from this movie
Ee movie 100 years aena👌👌👌👌🙏
Adbutha drushya kavyam ee "Pelli pustakam". Ee cinemani intha adbuthanga theerichi didinna bapu gariki namahsumajalulu 🙏🙏🙏🙏🙏. Screen meeda athyanta sahajanga bharya bharathaluga natinchi abala gopalani mepinchina Nata Keeriti Dr. Rajendra Prasad gariki mariyu Divya vani gariki 🌹🌹🙏🙏
Thanks for sharing your experience....one of my favourite movie....🙏
బ్యూటిఫుల్ మూవీ❤❤
🕉💐✍pelli pustakam movie telugu vallu proud gaa cheppu kune husband wife ante elaa undali andi
I love you Rajendra Prasad Garu❤❤❤❤😘😘😘
One of the best master piece super natural movie
నా ప్రేమ పెళ్లి చేసుకున్న రోజున (14.06.2021) చూసిన సినిమా.
నాకు చాలాబాగా నచ్చిన సినిమా.
కొన్ని వందల సార్లు కలిసి ఇ ఇష్టము గా చూసిన సినిమా.
ఈ రోజు మేము విడిపోయినా కలిసి చూసిన జ్ఞాపకాలతో మరల మరల చూసే "పెళ్లి పుస్తకం"
గౌరవం ఇవ్వక పోయినా, నమ్మకాన్ని వమ్ము చేసేసరికి, కలిసి జీవించ లేకపోయాను🙏
నా పెళ్లి పుస్తకంలో ఒక ముఖ్యమయిన పేజీ గల్లంతు అయ్యింది☹️
Sorry it was 14 06.1989
Ayyooo so sorry to hear andi
Wow ....congratulations. Supermovi great work by babu garu...
Super movie all time
Nijamga chala estam e movie main song ma Nana kuda eat esong really fan rajender prasad garu
Nenuu ippati ki ii cinema nu chusthune vunnaanu
My favorite film
Bhanupriya ki kuda chala chala baguntadi ee character.
Yes,నాకు కూడా సేమ్ అలానే అనిపించింది,భానుప్రియ అయితే...👌👌👌
Excellent movie lo panichesina andariki vandanalu
Very very super song 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent movie with great esthetic values
Divya vani rajendraprasad garu. if a couple miss this movie...their bad luck.after 30 years your memories are added flavour to bapu Ramana. Pelli pustakam. We are lucky to see such good movie during our life time. Thanks
పెళ్ళైతే ఎలావుంటుందో చూసా నేను సూపర్
Please inform me this film which year released.....because my marriage ..vedio recorder lo anniversary induloni patale......thanks very much...excellent movie..
Super sir meeru andaru...🙏🙏🙏🙏🙏
Bapu + rajendra prasad =99% super hit
Biggest black buster movie
❤❤❤❤
HOW CAN WE FORGET SUBHALEKHA SUDHAkAR SIR
Correct maa pellilo kuda ee pata undi... Very happy
Chilipi,star l like rajendraprasad
Pealli pustakam. Move. 👌👌👌👌👌🙏🙏🙏🙏💐🙏💐
ఇంత చక్కటి బాపు బొమ్మ హైందవ సంప్రదాయం ఎలా విడిచి పెట్టిందబ్బా!
Balisi andhuke modda kuduchindhi
Correct
Rajendra Prasad Garu divyavani Garu meerenta adrustavantulo mee song lenide epelli jaragadu ennellu a charitralo nilichipotaru meeru me song
దివ్య వాణి బొట్టు తో మహా లక్ష్మి ల ఉన్నావు, ఇంత మంచి హైందవ సంప్రదాయం న్ని వదిలి ఎలా వెళ్లాలని అనిపించింది, బాపు, రమణ గారి ఆత్మ ఘోషిఇస్తుంది
Villanta trans candidates...
@@mahidharbelagam2967 ante? India secular country kaadha?
@@bobbykasi secular itey inko matani degrade chesi mari marchatam yenduku...maratam yenduku
Manaki respect ivvakapotey manam respect ichey avasaramey ledu varey imported matalaki...
Reservation laki oka religion, worship ki oka religion yenduku
Antala marali anukuntey legal ga marali... Maritey bc loki veltaru.. Veltey benifits potai... Indulo neeti yekkada undi...
Nijam sir
Money 💰 kosam.. that's all
Good film
Bapu Garu 🙏Miss you Sir
Super beautiful song marriage
where was this interview taken. nice location
Most. Excellent. And. Natural. Acting. By. Hero. And. Heroine. In. Pellipustakam. Movie. Every. Coupel. Must. See. Once
Manchi programme chesamu pellipustakam movie prativkkaru choodalin a movie
Movie Chala bagundi
Jevicharumeeruiruvuru,pratipellilomeeregurtuvastunnaru
Pelli pustakam vacchi, appude 30 years aeipoyindaa anipistundi. Rajendra prasad & Divyavani cinema lo jeevichesaaru, kadu Baapu & Ramana jeevinpachesaru.
Divya vaani aunty superb !!
Ee pelli posthakam song challa mandhi Valli pelli album lo background song vuntundhi kadha.
Srirasthu subhamasthu sog super 👏👏👏
LEGENDARY PRASAD GAARU
Marriage vedios lo e song Lekunda pelli ledhu
Ma pillalu pellipustakam roju chusevaru. Anta istam
Abbameplacelo,meemeunnattu,anipinchindimaamanassuhaaigauntundi
Mi movies ipudu chustha
బాపు గారి పర్యవేక్షణ లో కళ్ళు తెరిచిన
దివ్యవాని కి మంచి రాజకీయ దారి తెలియ ల. ప్చ్..ప్చ్
Oka manchi cinema ..
Thalli ni acting ki nenu pichi fan ni
Divyavani pedda kalla tho,16 anala telugu ammayi laaga, correct gaa saripoyaaru. Srirastu, subhamastu paata chuste telustundi.
Bapu gari cinemalu anni evergreen movies
Ammukutti ammukutti
Manasilaayo.
Prati pelli lo meriddaru...Bapu Ramanalu untaru...sri rastu...subhamastu.....srikaram chuttukundi pelli pustakam
దివ్యవాని గారు మీరు మంచి నటీమణి కావడానికి క్రిస్టవులు మాత్రమే కాదు అందరూ మీ సినిమా చూడబట్టే మీరు ఈ స్థాయికి వచ్చారు. అయితే ఇప్పుడు మీరు క్రైస్తవ మతం లోకి వెళ్లడం మీ వ్యక్తిగత విషయం. కానీ మీరు క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేయడానికి హిందు దేవుళ్లను, గ్రంధాలను అవహేళన చేస్తూ తిట్టడం చేశారు. ఇది నా నాకే కాక హిందువులందరు మనోభావాలు దెబ్బతినెట్టు మాట్లాడారు. కాబట్టి ఈరోజు నుండి మీ సినిమాలు చూడడం మానేస్తున్నాను. దయచేసి హిందువులేవరు దివ్యవాని గారు నటించిన నటించబోయే చిత్రాలు చూడవద్దని కోరుకుంటున్నాను.
Sorry it was 14 06.1989😊
Deyavani is genuine, rajaendra Prasad is fake.
Antha bagundhi kani ame vere atanitho vachindhi annaru gaa aa idea ichendhe cinemalu prasadu garu
Divyavani thappa evarini oohinchukolenu
Ippudu tv channels lo hindhuvulani hindhu devulla ni tiduthu untundi e gorre bidda
Pelli avuthunndi ante mic vaalani adagalsindi babu mee deggara pelli pusthakam paata vunnadi ani aa tharuvaathsa srinivasa kalyanam paata kuda adi ade idi ide deniki danike ade antaaru yeduma yedume kudi kude idi thelusuko manava.
ANTE NATULA VAYASU IPPUDU 60 YEARS PINE VUDOCHU KADHA?
Nenuu babpu garu pelli pustakam lo oka acham ayna hinadava striga oka bapu bomma ga chupiste neuvu poi a a christian lo cheri dimadam la taryaru ayyav
Tdp Divya Vani gaaru meeru TDP kosam chaala kasta padata unnatlu baaga acting chestha unnaru...
Enthaina aamani garini kottevaaru leru..black and white tarvatha manaku dorikina best actress..inka cheppalante telugu film history lo savitri bhanumathi gariki kuda deetaina nati acha telugu ante aamani gare..open mind tho aame films lo natana chudandi nenu cheppindi oppukuntaru..
సౌందర్య గారు కూడా
This lady I feel behaves like a cheater..she wears bindi when coming here and when in Christian gathering s she doesn't wear bindi and insults vedas
Excellent movie..
One of the my favorite movie