పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు కేరింగ్ గా ఉండాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పాలి అందరికీ ఆడపిల్ల అయినా మగ పిల్లలైనా ఆడపిల్లల కంటే మగ పిల్లల వల్లే దేశానికి చాలా హాని జరుగుతుంది అది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని మగ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ల వల్ల సమాజానికి చాలా చెడు జరుగుతుంది కచ్చితంగా ఎవరికి కోపం వచ్చినా సరే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లలు మగ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? వస్తున్నారు అనేది మనం కచ్చితంగా ఆరా తీయాలి
చాలా బాగా చెప్పారు ఈరోజుల్లో పిల్లలకి ఏది చెప్పటం లేదు తల్లిదండ్రులు. వాళ్లు ఏదంటే అదే. మన కుటుంబ పరిస్థితులు ఏమిటి అనేది పిల్లలకి వివరంగా చెప్పుకోవాలి
I did not allow my son even to touch the bike untill he turned 18. At the age of 21 he started learning to drive a four wheeler. What surprised me was the people's satirical comment that my son doesn't even know how to ride a two wheeler before turning 18!! That's the society we are living in!!
ఈ రోజుల్లో పిల్లలు చెడిపోవడానికి కారణం తలిదండ్రుల అతి గారాబం. హైదరాబాదులోనే టీనేజ్ పిల్లలు కారు నడుపుతూ ఒక పాప మృతికి కారణమయ్యారు. ఇది చాలామందికి గుర్తుండేఉంటుంది. ఇలాంటివి ఎన్ని జరిగినా వీళ్లకు బుద్ధిరాదు. టీనేజ్ పిల్లలు కార్లు నడుపుతూ ప్రమాదాలకు గురైయి చనిపోతున్నారు. పోలీస్ శాఖావారు దీనిని గుర్తించి ప్రత్యేకమైన దృష్టి పెడితేనే ఇటువంటివి నివారించడానికి వీలుకలుగుతుంది.
అంత చిన్న పిల్లలకు కారు ఎలా ఇచ్చారు అండి తల్లిదండ్రులు…అందరికి ప్రమాదం కదా…మాకు ఇద్దరు అబ్బాయిలు చిన్నప్పుడు బండి కూడా ఇవ్వలేదు మేము…ఏదైనా మనం చెప్పుకునే పద్ధతిలో వుంటుంది పిల్లల నడవడిక…తెలిసి చేసే ఇలాంటి తప్పులు వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు…మనకి తెలిసి తప్పు చేయకుండా వుంటే మిగతా అంతా దైవ నిర్ణయం…చాలా మంచి విషయం చెప్పారు సునీత గారు…🙏🏻
Yes as parents we have to guide them, but now a days it's prestige issues, no one is saying it's wrong .parents are only feeling proud that their kids are driving cars. Common people are loosing their life's. I AGREE WITH YOU MADAM
కొంతమంది Parent's పిల్లల్ని చాలా గారాబం చేస్తారు .ముందూ వెనకా ఆలోచించకుండా వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం for example కార్ కీస్ కానీ లేదా బండి కీస్ కానీ ఇవ్వడం లాంటివి.10 years అబ్బాయి కూడా బైక్ పై వెళ్తుంటాడు . చాలా వరకు parents మారాలి సునీత గారూ. .
What you said is 100% correct Sunitha garu. Vehicles and outside behaviour gurimchi kids ki parents ee cheppali. Frnds tho teachers tho behaviour anni cheppali.
Sunitha Garu,God is saving you so many times, recently gas stove incident and now this, thank God and be careful, yes, pillalaki ivvakudadu vehicles, i strongly believe
Meeru hundred persent correct ga chepparu emitantae prajalu corona period nunchi pranala meeda asha vadilesinattunnarandi endukantae memukuda ilanti problem roju face chesthunnamu memu roju dutyki two wheeler lo veluthamu
100% కరెక్ట్ గా చెప్పారు నేను కూడా చాలా మంది కి చెప్పా చిన్న పిల్ల లు అప్పుడే వెయికిల్ ఎందుకు ఇస్తారు అంటే ఏమి అవుతుంది మా పిల్లలు బాగా డ్రై వ్ చేస్తాడు అనీ రివర్స్ లో సమాధానం చెప్పారు ఇక్కడ 100% తప్పు తల్లిదండ్రులదే సునీత గారు
మీరు చెప్పింది correct అండీ. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నవయసులోనే బండి తాళాలు ఇస్తున్నారు. ఇక్కడ ధనవంతులే కాదు, మధ్యతరగతి వాళ్ళు కూడా పిల్లలకు two wheelers ఇస్తున్నారు. School uniform లో speed గా drive చేస్తూ ఉంటారు సందుల్లో. మన పక్క నుంచి వెళ్ళినా, మనకు ఎదురు వచ్చినా మనం ఆ వేగం తట్టుకోలేం. ఈ సారికి తప్పించుకున్నాం అని మనం అనుకోవలసిందే గానీ వాళ్ళకేమీ ఉండదు. మీరు ఆర్ధికంగా ఎదిగినా, పిల్లల పెంపకంలో ఇంకా మూలాలు మరచిపోలేదు. ఇది గొప్ప విషయం.
Ma dad ayitey ma job vachaka ma salary thone bikes teskindi ani chepesaru memu city buses lone velam e rojulo asalu no chepatledu totally agree with you mam
I agree with you Sunitha garu, last year same incident andi maa vadhina ku thanu veggies kosa vlethuntey venakanundi same 15 years old bou Scooty tho speed ga vachi guddadu thanaku vennuposa virigindi surgery chesi rod vesaru still thanu eakkuvasepu kurcholedhu padukoledhu pain tho chala kashtapaduthondi Narakaam gaa unnadi. Aa abbai meda action kooda thesukolekapoyam because age chinnapillavadu andhulo vall Amma nanna chala kalameeda paid Mari bathmiladaaru badha anipinchi vadilesam but aa pain still maa Vadina anubavisthundi, e mee video tho Andhra thelusukovali And under age kids ki vehicles eche munudu think cheyali as a parents gaa responsibility thesukovali society ki manchi cheyakapoyina parledhu eelanti thingara panulu cheyavaddu and kids encourage cheyavaddu🙏🙏
Every parent has to realize there mistake while childern growth, be carefully & teach them good & bad things as well as situations how to phase, as a responsible Citizen you gave good suggestion, thank you andi. Please parent's 🙏 take care of your children future
I'll agree with you Sunitha garu meru cheppina abbai age lo vunna okadu ma babai ni fast ga guddesi eroju ayana leg knee varuku remove vhesthe artificial leg tho entha baadha padthunnaro Assalu parents ki pillalu chese panulu take it easily la kanipisthinayi oka family nashtapothundi ane commonsense vundatam ledu, chinnodu ani jali padi compromise cheskunte case pillodi parents assalu vadini Edo gold medal win aiyyinattu matladthunte evarini blame cheyyali, definitely parents over pampering valla pillalu lo minimum humanity lekunda pothundi
Meeku ee madhya bagaa gandaalu vastunnai. Devudidayavalla tappinchukuntunnaru.bodylo changes vastai. Jagratta. Akkuva work pettukokandi. Business pressure anni vuntai. Daily manani motivate chesukuni.piece ga vundandi. Jagratta andandi. A matram opikunna koorcholemu. Jagrattamma N vijayalakshmi
College ki evaru andi, parents vehicle s chappakunda thisuku vallatharu(1) 2.flats lo unty vallu key thisukoni vellindi kuda tyladu. 3.Driving kuda parents narparu friends daggara chala fast ga narchukuntaru teenage lo Maa son tho evanni face chacanu,by God Grace appudu ami kaladu Now he is 28 years Pillalaki ardam kavali
Correct madam kids ki emi chepatam ledu luxurious ki alavatu chesthunaru . Nakul oka daughter thank 45k earn chestundi mam car purchase chesindi Kani office ki sharing auto or bus lo veltundi oka side cab vastundi still she is very responsible
పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు కేరింగ్ గా ఉండాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పాలి అందరికీ ఆడపిల్ల అయినా మగ పిల్లలైనా ఆడపిల్లల కంటే మగ పిల్లల వల్లే దేశానికి చాలా హాని జరుగుతుంది అది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని మగ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ల వల్ల సమాజానికి చాలా చెడు జరుగుతుంది కచ్చితంగా ఎవరికి కోపం వచ్చినా సరే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లలు మగ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? వస్తున్నారు అనేది మనం కచ్చితంగా ఆరా తీయాలి
Ada ,maga ledu bad and good
😊😊
Yes,bad and good
Adapillalu yemi takkuva lerandi. Gender kadu character anedi vundali pillalki adi frnds and parents mida depend ayi vuntundi
చాలా బాగా చెప్పారు ఈరోజుల్లో పిల్లలకి ఏది చెప్పటం లేదు తల్లిదండ్రులు. వాళ్లు ఏదంటే అదే. మన కుటుంబ పరిస్థితులు ఏమిటి అనేది పిల్లలకి వివరంగా చెప్పుకోవాలి
Meeru cheppindi 100 percent correct Sunitha’s garu…
I did not allow my son even to touch the bike untill he turned 18. At the age of 21 he started learning to drive a four wheeler. What surprised me was the people's satirical comment that my son doesn't even know how to ride a two wheeler before turning 18!!
That's the society we are living in!!
కరెక్ట్ గా చెప్పారండీ మీతో ఏకీభవిస్తున్నాను
ఈ రోజుల్లో పిల్లలు చెడిపోవడానికి కారణం తలిదండ్రుల అతి గారాబం. హైదరాబాదులోనే టీనేజ్ పిల్లలు కారు నడుపుతూ ఒక పాప మృతికి కారణమయ్యారు. ఇది చాలామందికి గుర్తుండేఉంటుంది. ఇలాంటివి ఎన్ని జరిగినా వీళ్లకు బుద్ధిరాదు. టీనేజ్ పిల్లలు కార్లు నడుపుతూ ప్రమాదాలకు గురైయి చనిపోతున్నారు. పోలీస్ శాఖావారు దీనిని గుర్తించి ప్రత్యేకమైన దృష్టి పెడితేనే ఇటువంటివి నివారించడానికి వీలుకలుగుతుంది.
Q card ç
మీకు చాలా ఆయాసం వస్తుంది
అంత చిన్న పిల్లలకు కారు ఎలా ఇచ్చారు అండి తల్లిదండ్రులు…అందరికి ప్రమాదం కదా…మాకు ఇద్దరు అబ్బాయిలు చిన్నప్పుడు బండి కూడా ఇవ్వలేదు మేము…ఏదైనా మనం చెప్పుకునే పద్ధతిలో వుంటుంది పిల్లల నడవడిక…తెలిసి చేసే ఇలాంటి తప్పులు వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు…మనకి తెలిసి తప్పు చేయకుండా వుంటే మిగతా అంతా దైవ నిర్ణయం…చాలా మంచి విషయం చెప్పారు సునీత గారు…🙏🏻
Yes as parents we have to guide them, but now a days it's prestige issues, no one is saying it's wrong .parents are only feeling proud that their kids are driving cars. Common people are loosing their life's. I AGREE WITH YOU MADAM
కొంతమంది Parent's పిల్లల్ని చాలా గారాబం చేస్తారు .ముందూ వెనకా ఆలోచించకుండా వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం for example కార్ కీస్ కానీ లేదా బండి కీస్ కానీ ఇవ్వడం లాంటివి.10 years అబ్బాయి కూడా బైక్ పై వెళ్తుంటాడు . చాలా వరకు parents మారాలి సునీత గారూ. .
Vaalla valla yenni praanaalaina povachhu andi
Chaala Nijam idi
Nee sutti matalu chalinchu talli.nee. Matalu ashyanga unnayi
Yes correct, పిల్లలు కి ఇవ్వకూడదు
Parents ki bhudhi ledhu inkoti mana dhesamlo rules stritu ga levu suneeta garu.
Avunu andi. Meru cheppedi chala correct.
Sunitha garu really appreciateble to share the incident.
What ever u said is true I agree
Hope everything will be fine with you.
What you said is 100% correct Sunitha garu. Vehicles and outside behaviour gurimchi kids ki parents ee cheppali. Frnds tho teachers tho behaviour anni cheppali.
U r Right sunitha garu
💯correct suneetha garu
Sunitha garu, meeru cheppindi akshrala nijam...mimmalni nenu ekibhavistunnanu....
Okarakam gaa meeru malli pramadam nunchi bayatapaddaru.
Meeru maatladutunte chala gaabaraagaa maatladutunnaru....konchem ninmmadinchandi.
Makukooda okokasari anipistundi maa pillalani sarigaa penchutunnama ani ....endukante ee madhaya parents chalamandi pillalu edi kaavalanna no cheppadam ledu...memu maa pillalaki no cheppadam pedda tappu laga anipistundi.
Kaani konni saarlu ilanti incidents vinnaka....ok memu sarigane penchutunnam anipistundi.
Meeru jaagarta.
Take care andi.
You are 💯% correct Suneetha garu, parenting is an art antaru kada
Correct ga chepparu Sunitha garu nenu illantivi jariginappudu mee lage chala tention padathanu
Baga ceppar Sunitha garu👌
తల్లిదండ్రుల దే తప్పు, ఆ పిల్లవాడి ప్రాణాలకు ముప్పు, బైట, వాడికి యెదురు పడినvaaరికి ముప్పే
Meeru cheppindi 100 percent correct sister
Parents responsibility gaa undadam ledandi..anduke accidents ,etc jaruguthunnai..No anedi marchipoyaru andi.. meeru chepindi correct
Correct ga chepparu parents Pillalu ki restrictions pettali
Correct ga chepparu sunitha garu
💯 correct Sunita garu meru chepindi.
కష్టాలు నష్టాలు అన్నీ చెపుతూ పెంచాలి, డబ్బు విలువ చెప్పాలి, అది ఉన్నప్పుడు, లేనప్పుడు ఎలా బతకాలో నేర్పాలి
చాలా నిరసంగా ఉన్నారు... Take care Sunitha garu
😊
Sunitha Garu,God is saving you so many times, recently gas stove incident and now this, thank God and be careful, yes, pillalaki ivvakudadu vehicles, i strongly believe
Meeru hundred persent correct ga chepparu emitantae prajalu corona period nunchi pranala meeda asha vadilesinattunnarandi endukantae memukuda ilanti problem roju face chesthunnamu memu roju dutyki two wheeler lo veluthamu
100% కరెక్ట్ గా చెప్పారు నేను కూడా చాలా మంది కి చెప్పా చిన్న పిల్ల లు అప్పుడే వెయికిల్ ఎందుకు ఇస్తారు అంటే ఏమి అవుతుంది మా పిల్లలు బాగా డ్రై వ్ చేస్తాడు అనీ రివర్స్ లో సమాధానం చెప్పారు ఇక్కడ 100% తప్పు తల్లిదండ్రులదే సునీత గారు
Thappu thalli thandrulade Sunithagaru
ఇప్పుడు పిల్లలు తల్లి తండ్రి ని వారి కంట్రోల్ లో పెట్టుకుంటున్నారు.పెద్ధవాళ్ళకి భయం.కాదంటే ఏమి చేసుకుంటారో, ఏం చేస్తారో అని.
Correct ga chepparu sunitha garu
Mi episodes chala chala bagunadi
Sunitha garu manchi ga explain chysinaru
Great ealaga Chappatam 👌👌👍
Take care sunita Mam,God is with u.Definitely God saves u.
మీరు చెప్పింది correct అండీ. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నవయసులోనే బండి తాళాలు ఇస్తున్నారు. ఇక్కడ ధనవంతులే కాదు, మధ్యతరగతి వాళ్ళు కూడా పిల్లలకు two wheelers ఇస్తున్నారు. School uniform లో speed గా drive చేస్తూ ఉంటారు సందుల్లో. మన పక్క నుంచి వెళ్ళినా, మనకు ఎదురు వచ్చినా మనం ఆ వేగం తట్టుకోలేం. ఈ సారికి తప్పించుకున్నాం అని మనం అనుకోవలసిందే గానీ వాళ్ళకేమీ ఉండదు. మీరు ఆర్ధికంగా ఎదిగినా, పిల్లల పెంపకంలో ఇంకా మూలాలు మరచిపోలేదు. ఇది గొప్ప విషయం.
Correctgaa chepparu
Madam cukkar peleinda stove pelinda please clarity
Nijam chepparu suneetha garu
Goodafternoon sunithagaru❤❤❤❤❤
Ma dad ayitey ma job vachaka ma salary thone bikes teskindi ani chepesaru memu city buses lone velam e rojulo asalu no chepatledu totally agree with you mam
Hi sunitha garu it is very nice recipe
సునీత గారు. మీరు. పిల్లలు గురించి చాలా బాగా చెప్పారు 👍👍👍👍👍
I agree with you Sunitha garu, last year same incident andi maa vadhina ku thanu veggies kosa vlethuntey venakanundi same 15 years old bou Scooty tho speed ga vachi guddadu thanaku vennuposa virigindi surgery chesi rod vesaru still thanu eakkuvasepu kurcholedhu padukoledhu pain tho chala kashtapaduthondi Narakaam gaa unnadi. Aa abbai meda action kooda thesukolekapoyam because age chinnapillavadu andhulo vall Amma nanna chala kalameeda paid Mari bathmiladaaru badha anipinchi vadilesam but aa pain still maa Vadina anubavisthundi, e mee video tho Andhra thelusukovali And under age kids ki vehicles eche munudu think cheyali as a parents gaa responsibility thesukovali society ki manchi cheyakapoyina parledhu eelanti thingara panulu cheyavaddu and kids encourage cheyavaddu🙏🙏
Yes u r correct Sunitha garu
Correctga chepparu madm.
Meeru chependie correct
Sunitha garu ❤❤
మీరు కరెక్ట్ గా చెప్పారు
Meru chappindi correct mam
😮ఏమిటో కానీ పిల్లలు వినే స్థితిలో కూడా లేరు కాని పిల్లలకు చిన్నప్పటి నుండి చెప్పాలి మీరన్నది నిజం
Every parent has to realize there mistake while childern growth, be carefully & teach them good & bad things as well as situations how to phase, as a responsible Citizen you gave good suggestion, thank you andi. Please parent's 🙏 take care of your children future
Correct ga chepparu madam
💯 currect 👍👌
Your right sunitha garu
Malli glass stove eyy konnara akka?
Meru cheppindi 100% correct
Meeru cheppindi correct suneetha garu🎉
Meeru cheppindi correct... suneetha garu
Nastam jaragakunda jagratha ga undamani cheppali...etarula jeevithalunasta pothai ..parents ardam chesukovali...parents mithimeerina garabam... correct kaadu...good message...suneetha garu
Hi andi mee matladuthute chala ayasapaduthunnatu anipinchidi.... we care for you pls take care of your health
Correct bagacheparu
I'll agree with you Sunitha garu meru cheppina abbai age lo vunna okadu ma babai ni fast ga guddesi eroju ayana leg knee varuku remove vhesthe artificial leg tho entha baadha padthunnaro
Assalu parents ki pillalu chese panulu take it easily la kanipisthinayi oka family nashtapothundi ane commonsense vundatam ledu, chinnodu ani jali padi compromise cheskunte case pillodi parents assalu vadini Edo gold medal win aiyyinattu matladthunte evarini blame cheyyali, definitely parents over pampering valla pillalu lo minimum humanity lekunda pothundi
Nijame madam alanti valla valla mana lanti vallaki edaina jaragavachu leda vallake edainajarigite edavatam migulutundi
Sunitha garu
Meeru health take care cheyyandi
Chaala aayasapadtunnaru 🙏🙏
Recipie super andi, veraity gha undi.
Meeru cheppindi chala correct andi
Meeru cheppindhi it’s truth andi
Meeku ee madhya bagaa gandaalu vastunnai. Devudidayavalla tappinchukuntunnaru.bodylo changes vastai. Jagratta. Akkuva work pettukokandi. Business pressure anni vuntai. Daily manani motivate chesukuni.piece ga vundandi. Jagratta andandi. A matram opikunna koorcholemu. Jagrattamma N vijayalakshmi
Hi akka ⚘meeru cheppindi correct 👍
suneta nuvu cheputunte naku bayam vesindi eppudu prestej anukutunnaru meru cheppite konchem aena riyalej avutaru
College ki evaru andi, parents vehicle s chappakunda thisuku vallatharu(1)
2.flats lo unty vallu key thisukoni vellindi kuda tyladu.
3.Driving kuda parents narparu friends daggara chala fast ga narchukuntaru teenage lo
Maa son tho evanni face chacanu,by God Grace appudu ami kaladu
Now he is 28 years
Pillalaki ardam kavali
Parents ki chinnappatinundi Pillalaki chpalsina Bhadyata Leda….."
@@ranivinnakota2277 chappina ardam kavali any andi chappadi
Tv channel lo ee paddavala panulu chustunty pillalaki chappattu unnara.
Ips , IAS ly ala untuunaru,pella grunchi alochinchala lanty bayam vastundi
Meeru cheppindi aksharala nizam Sunitha garu
Correct andi Meru cheppaedi
Chala baga chepparu
Chinna pillalu ki car ivvatam chala tapu wrong i support u mam
Ala baga chepparu sunitha garu super
Yes Sunita garu
Correct madam kids ki emi chepatam ledu luxurious ki alavatu chesthunaru . Nakul oka daughter thank 45k earn chestundi mam car purchase chesindi Kani office ki sharing auto or bus lo veltundi oka side cab vastundi still she is very responsible
Super recipe
Sister sunithagaru,u r correct telling to all children
Tappu pillalidi kadandi parents di
Edyna PorapTuna jarigithe ye tappu cheyani vallu jeevitantam badhapadaldivastundi సునీత గారు
Nice👌🏼👌🏼
100% parents de tappu, Pillalu kuda alage untunnnaru reckless ga , careless ga .
Vallaki kastam value teleetam ledu
100 person correct
Sunitha garu baga chepparu mi vidio chusina vallu ki ardamu avali pillaki age raka ముందు vehikills evakudadu
💯 Nijam meru chupaydhi
You are correct andi parents not ready to council chidren.
Good morning Sunitha garu. Good Topic
Correct No, Sorry ane padalu marchipoyaru
I agree with you sunitha garu
కేర్ ఫుల్ అక్క
Avunu chinna pillalaki vehicles ivvakoodadu
Exactly 💯 correct andi parents a vayasuki car ievvadam chala rong
I fully agree with your thought
Hi Suneetagaru, meeru cheppinadi 100 parsent caract badyata parents the vadikijagratta cheppali .😮😢
మీరు చెప్పింది నిజం అమ్మ 😢
Schools ki kuda Bundy meeda pumpestunaru.ikkada parents falt pillalni meme kannam memu kanuke Anni kontunam ani feel Edina pramadum koni techhukuntaremo Ane bayum ledu Mari edutivaru jagrathaga veduthunna vallu suffer avuthunaru Inka samajum maradu
మంచి మాట చెప్పారు
E vishayamlo meeru cheppindi correct pillalakemaina jarigithe thattukune paristhithi aalochinchandi
Meeru cheppandi correct Sunitha garu pillalu adigarani anni ivvakoodadu vallaki anni nerpinchali kooda
Sunitha garu chese vantakam enti
Milk, salt use chestara.
Video lo clear ga cheppanu
Video lo chala baga explain chesaru gadandi
గొప్పగా చెప్పుకుంటున్నారు perents, అది చాలా తప్పు,వారితో పాటు, ఎదురి వాళ్లకి కూడా ప్రమాదం