అమ్మా.. సబితమ్మ.. ఏడవనవసరం లేదు..నువ్వు, జగన్ కలిసి చేసిన నీతి మాలిన రాజకీయం..సబితా ఇంద్రా రెడ్డి పై
HTML-код
- Опубликовано: 19 окт 2024
- For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
అమ్మా.. సబితమ్మ.. ఏడవనవసరం లేదు..
నువ్వు, జగన్ కలిసి చేసిన నీతి మాలిన రాజకీయం..
సబితా ఇంద్రా రెడ్డి పై చెలరేగిపోయిన రేవంత్ రెడ్డి
#chandrababu #sabitaindrareddy #revanthreddy
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...
మీసబితక్కది మీపై ఉన్నది సవతి తల్లి ప్రేమే తప్ప ఇంకోటి ఏమిలేదు రేవంత్ బ్రో.
Well said deputy c m garu
Jai Ravanth anna
బయటకి తొలేయండి..
ఆ పుండకోరు దగుల్బాజీ నాయకమ్మన్యులను అడుపుచేయలేకపోతే స్పీకరుగారితో పాటు అందరూ resign చేయండి.
Shame on BRS
Sri BATTI GARU GRATE SIR VERI NICE PERSON ALSO JAISRIRAM
E BRS Leaders ki Jagan Baga training ichi Assembly ki pampinchadu.
చిన్న పిల్లల స్కూలు లో అల్లరి చేస్తున్నట్లు ఉంది,ఇందుకా వీళ్ళ ని నెగ్గించింది.
Revanth garu, Sabitha gariki yentho viluva ichhadu, aa maryada nilupukoleka poyaru Sabitha, kcr family NTR, Revanth family la laga hunda ayina family kaadu
ఇక్కడ అక్కడ దమ్ముల్లేని cm లున్నారు.ఆటవికంగా పాలన చేసి ఎందు వేదికితే అందు అక్రమాలున్న గత ప్రభుత్వ పాలకులపై చర్యలు తీసుకోకుండా పైగా చెలరేగిపోతున్న వారిని అడుపుచేయలేకపోతున్నారు.వాళ్ళను జైల్లో వేస్తేనే వారు చక్కగయితరు.
BRS batchki saampradayamu taylavadhu bayataku tholandi
very nice speech by bhatti sir, very professional and stuck to the facts. The opposition is in denial. LOL!
Meeru right Anna batti vukramarka garu
వైఎస్ఆర్ yj meeru chesina దారుణమైన అవినీతి అనకొండ లు
Well said Batti garu
Revanth reddy king maker
Assembly laga లేదు.... చిన్న పిల్లల లొల్లి లా వుంది 🙏🙏
Super speech Dy CM garu
Good Revant ji.
లిక్కర్ మాఫియా గ్యాంగ్ లీడర్స్, ఫోన్ ట్యాపింగ్ విషయం విషయం గురుంచి ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి... ముఖ్యంగా అవినీతి కేసుల్లో బెయిల్ మీద ఉన్న వాళ్ళకు ఏమీ తెలుస్తుంది... పప్పు బెల్లాలు పంచుడు తో ప్రజల చెవిలో పూలు పెట్టి నందుకే ప్రతి పక్షం లో కూర్చొన్నారు...
It's very sad to see like this worest worest worest 😂
Jai Revanth reddy ,you are the best guts CM in India ...BRS lo 80% bayata party nunchi lakkunna Valle
Speaker sir pls controle the house in order.
Asalu kcr Puli ekkada. Plz dismiss his mla.
N. ....
Ycp brs both are same
High school classes without teacher presance
Yes ur right revanth sir e trs party motham valasala party
KTR kutra Eedhi Sabhalo allarichayali Ani BRS batchni rachagotadu
2019 batti babu please
2014 sabitha garu election lo leru
Sabita kcrkte traitors
SHAME SABITHA
SHAME SABITHA
JAI REVANTH REDDY
Nenu votu vesthe gelichina sabitha maa nammakaanni vammu chesthu maaku droham chesi brs lo cherindi. Bhartha Leni aame ani gelipithe party maari mosam chesindi
Sabitha is there wherever the ministry post is there. No ethics. Land grabbed half of Chevella
Speaker waste fellow
No capability
సబితా ఎంటిది.. 😮
Ysrcp, brs party rendu orate
కౌషి క్ రెడ్డి నీ బయటకు పంపండి ఎగిరెగిరి పడుతున్నాడు కొత్త పిచ్చోడు పొద్దెరగడంట
Poyi poyi nineee kelukundeee😂😂😂😂
Marchipoyaru eaamoo Sabhitha
Waste fellow KTR. Dirty politicians in BRS.
Sabhitha idoka muduru munja
ఆ పక్కనున్న ఖాకీ తలపాగోడు ఎందుకు స్పీకర్ గారి చెవులా ఊకే గులుగుతున్నడు?..ఇంకా పెద్ద బానిసత్వమేమిటంటే...స్పీకర్ గారు సభ వాయిదా వేసినతరువాతా ఆయన చెవులనుండి ఇయర్ ఫోన్ ని కూడా ఆ ఖాకీ తలపాగా ఆయన తీసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం. 🤣🤣🤣