హ్యాపీ గార్డెన్ గ్రూపులో ఇచ్చిన విత్తనాలు థాంక్యూ అప్పారావు గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 33

  • @ydurgasiresha9909
    @ydurgasiresha9909 3 месяца назад +1

    Wow ur so lucky madhavi garu, Apparao sir meeku rare seeds pampincharu, all the best 🎉👌👌👌👏👏👏👏👏

  • @sharadaganta4967
    @sharadaganta4967 3 месяца назад +2

    Nice video

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 3 месяца назад +1

    Apparao sir chala good person maralu ravatledu vivarinchadanniki Hg group lo join chesaru manchi friend Peru padma garu sir pampina Benda pettanu ippudu kapuki vachayi tq Apparao sir

  • @anu-111
    @anu-111 3 месяца назад +2

    👌👌♥️

  • @fathimabegam1118
    @fathimabegam1118 3 месяца назад +1

    Allama pettocha andi

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 3 месяца назад +2

    చాలా బాగా చెప్పారు ❤

  • @taduturisugana4038
    @taduturisugana4038 3 месяца назад +3

    Apparao sir andari ni santosh parustaru variki hatsap

  • @sridurgaveeravenkatapadmas3955
    @sridurgaveeravenkatapadmas3955 3 месяца назад +2

    అప్పారావు సర్ whatsapp గ్రూప్ లింకు పెట్టా0డీ . మాకు విత్తనాలు కావాల. అండీ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  3 месяца назад

      తెలియదండి అడుగుతాను గూగుల్లో కొట్టండి లేదంటే ఎవరైనా అడుగుతాను హ్యాపీ గార్డెన్ గ్రూపులో ఉన్నారు థాంక్యూ అండి

    • @sridurgaveeravenkatapadmas3955
      @sridurgaveeravenkatapadmas3955 3 месяца назад +1

      హ్యాపీ గార్డెన్ గ్రూప్ లో join అవ్వడం ఎలా mam

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  3 месяца назад

      హ్యాపీ గార్డెన్ గ్రూపులో మీ నెంబర్ రిక్వెస్ట్ పెట్టాలండి అప్పుడు జాయిన్ చేస్తారు అది కూడా పూర్తిగా తెలియదండి అడిగి మీకు చెప్తాను

  • @Vinshil_fenny_official
    @Vinshil_fenny_official День назад +1

    ఆంటీ నాకు కూడా కావాలి సీడ్స్ మాదివరంగల్ ఇస్తారా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад

      తల్లి నాకు ఇప్పుడే తెలిసింది అవి విత్తనాలు వస్తాయని నిజంగా వస్తే తప్పకుండా ఇస్తాను

  • @Vinshil_fenny_official
    @Vinshil_fenny_official День назад +1

    మాకు వీడియో లాంగ్ అయినా పర్వాలేదు ఆంటీ మీ మాటలు వింటా ఉంటే మంచి గాఅనిపిస్తుంది నా పేరు అనూష మాది వరంగల్

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад

      చాలా సంతోషం తల్లి మీరు ఎలాంటి వీడియో కావాలో తెలియజేస్తే నాకు మరో వీడియోకి ఐడియా వస్తుంది. థాంక్యూ తల్లి

  • @suryabhavani7391
    @suryabhavani7391 3 месяца назад +1

    లక్ డాంగ్ పసుపు అండి...
    2.. నాటు ఆనప కాయ

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 3 месяца назад +1

    మీ గార్డెన్ చూడలను కుంటున్నాను మాదవిగారు.మీ ఊరు పేరు చెప్పండి

  • @Vinshil_fenny_official
    @Vinshil_fenny_official День назад +1

    ఆంటీ సొరకాయ బీరకాయ దొండకాయ కాకరకాయ అన్ని కాలాల్లో కాస్తాయా ఏ కాలాల్లో అన్ని సీజన్లలో 365 రోజులు పండే కూరగాయలు ఏంటో తెలియజేయండి

  • @sitapitani9929
    @sitapitani9929 3 месяца назад +1

    Apparao garu number cheppandi maku seeds kavali

  • @TelanakulaKalyani
    @TelanakulaKalyani 3 месяца назад +1

    Apparao number cheppandi maku seeds kavali

  • @Vinshil_fenny_official
    @Vinshil_fenny_official День назад +1

    ఆంటీ నాకు రిప్లై ఇవ్వట్లేదు ఎందుకు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад

      హాయ్ తల్లి నేను బయటికి వెళ్లాను ఇప్పుడే వచ్చాను అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను థాంక్యూ తల్లి

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 3 месяца назад +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు నైస్ వీడియో అండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  3 месяца назад +1

      హాయ్ కృష్ణవేణి గారు హ్యాపీ గార్డెన్ గ్రూపులో జాయిన్ చేస్తాను మమ్మల్ని ఓకేనా థాంక్యూ అండి

    • @kvkrishnaveni2659
      @kvkrishnaveni2659 3 месяца назад

      @@mabujjithotamadhavi6543 ఓకే అండి

  • @pathansandani8817
    @pathansandani8817 3 месяца назад +1

    మేమూవేసామూకపుకూడవచిందండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  3 месяца назад

      హాయ్ అండి నాకు ఆలస్యంగా వచ్చాయండి థాంక్యూ అండి

  • @Harisudha685
    @Harisudha685 3 месяца назад +1

    Akka mi number ela telusukovali