గ్రూప్ 2 వాయిదా వేయాల్సిందే ..!! Journalist Raghu In OU For Groups And Dsc Aspirants Demands

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 366

  • @keerthiraviteja9810
    @keerthiraviteja9810 3 месяца назад +74

    G2, 3 Postlu penchi December lo xms pettali 🙏

  • @Arjun-kq3bq
    @Arjun-kq3bq 3 месяца назад +84

    గ్రూప్2,3 పోస్టులు పెంచమని గత 5 నెలల నుండి అడుగుతున్నం.. పోస్టులు పెంచాలి, ఓకే సిలబస్ కాబట్టి NOV & DEC నెలల్లో ఎగ్జామ్స్ పెట్టాలి

  • @dheeravathjhansi4825
    @dheeravathjhansi4825 3 месяца назад +37

    Kanisam gr2 aina postpone cheyinchandi sir plz

  • @iamkonthammahender5247
    @iamkonthammahender5247 3 месяца назад +30

    # postpone group 2
    # Down down revanth Reddy

  • @kondaramesh3889
    @kondaramesh3889 3 месяца назад +46

    Pls postpone gr2

  • @venkateshchekuta468
    @venkateshchekuta468 3 месяца назад +40

    Dsc కి గ్రూప్ 2 కి 2 రోజుల సమయం మాత్రమే ఉంది దయచేసి గ్రూప్ 2 డిసెంబర్ లో నిర్వహించిండీ

    • @NallalaNavaneetha
      @NallalaNavaneetha 3 месяца назад +3

      Rendu rojulu ekkada bro madyalo one day ne gaa 5 ki aipothe 7 ki grp2 kada

  • @BALANNA
    @BALANNA 3 месяца назад +20

    అనుభవ రాహిత్యం,ప్రభుత్వ తప్పిదం

  • @sridharmerugu754
    @sridharmerugu754 3 месяца назад +42

    Postpone group 2

  • @TeluguATM
    @TeluguATM 3 месяца назад +51

    తెలంగాణ బంద్ ప్రకటిస్తే ఆగష్టు 7, 8 న గ్రూప్ - 2 అన్నీ మూసుకొని పోస్టుపోన్ చేస్తారు. అన్నీ రాజకీయ పార్టీలు , విద్యార్థి సంఘాలు సంఘాలు మరో తెలంగాణ ఉద్యమం లెక్క చేయాలి

    • @Yadhavprashanth
      @Yadhavprashanth 3 месяца назад +2

      Aunu Anna

    • @Delhi1Stories
      @Delhi1Stories 3 месяца назад +1

      Good idea 👍

    • @dlgcreations5023
      @dlgcreations5023 3 месяца назад +2

      Pakka yevaro okkaru mundu adugu vesi cheyyali.. Prathi okkaru sahakaristharu

    • @dlgcreations5023
      @dlgcreations5023 3 месяца назад +2

      Pakka yevaro okkaru mundu adugu vesi cheyyali.. Prathi okkaru sahakaristharu

  • @HareeshAvula
    @HareeshAvula 3 месяца назад +29

    Group 2 postpone cheyyali

  • @Infinitygameing17
    @Infinitygameing17 3 месяца назад +21

    Group 2 post pone cheyyandi😢😢

  • @laxmireddy7089
    @laxmireddy7089 3 месяца назад +11

    Web note isthe anni manesi peaceful ga chadukuntam

  • @daanineeru3764
    @daanineeru3764 3 месяца назад +10

    సూపర్ బ్లాక్ షర్ట్, గ్రూప్ 1కొడతాడు, ఎనాలిసిస్ సూపర్

  • @sonuranadheer480
    @sonuranadheer480 3 месяца назад +11

    Group-2 group-3 posts penchi exam December lo pettali

  • @maheshkurapati2417
    @maheshkurapati2417 3 месяца назад +7

    GROUP 2 &3 POSTS PENCHI EXAM DECEMBER LO PETTALI JAI #TELANGANA

  • @tamakamalakumari2647
    @tamakamalakumari2647 3 месяца назад +14

    Group 2and3 posts pachali December eaxma patali

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabu 3 месяца назад +12

    Group-1 vallaki asalaina tension start aindhi ippudu

  • @shashannkkamugari
    @shashannkkamugari 3 месяца назад +2

    bro..s chala clear ga chepparu..

  • @palamallikharjun9113
    @palamallikharjun9113 3 месяца назад +6

    Black dress thammudu, super matladuvu❤❤❤

  • @bharathreddythummeti
    @bharathreddythummeti 3 месяца назад +13

    group 2 exam సిలబస్ group 3 సిలబస్ same... group 1 మెయిన్స్ అయిపోయాక decemebr లో group2 exam pedithe ఉపయోగకరంగా ఉంటుంది

  • @rajashekar2243
    @rajashekar2243 3 месяца назад +2

    1:100 is pakka 💯% pakka cheyali and reasonable request adhi

  • @panduganaveen6539
    @panduganaveen6539 3 месяца назад +14

    Group 2 group 3 post penchi exam December lo conduct cheyali

    • @naninanndhanreddy719
      @naninanndhanreddy719 3 месяца назад

      Nee penchudu munigiponu Nuvvu aagura babu.Asaluke mosam occhetattu undhi

    • @mounika3198
      @mounika3198 3 месяца назад

      😂😂​@@naninanndhanreddy719

  • @ramuchandu7564
    @ramuchandu7564 3 месяца назад +2

    Tnqqq ragu anna Jeniuoun person

  • @yadagirireddy961
    @yadagirireddy961 3 месяца назад +18

    **నిరుద్యోగులకు ఒక భరోసా కావాలి* ?
    తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు Dsc పరీక్షలను ముందుకు జరపండి అని ఉద్యమిస్తున్నారు.
    అసలు ఈ నూతన ప్రభుత్వంలో నిరుద్యోగులు ఇంతగా ఉద్యమించడానికి కారణాలేమిటి ?నిరుద్యోగుల కోరికలు తీర్చలేనివా ?
    అధికారంలోకి వస్తే 25000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది . దానికి అనుగుణంగా పాత నోటిఫికేషన్ రద్దుచేసి ఉన్న ఖాళీలతో సుమారు 11000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు TET టెట్ నిర్వహించారు. అసలు సమస్య ఇక్కడనే మొదలైంది . గత ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించడం వల్ల ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. ఈసారి తొలిసారిగా ONLINE లో నిర్వహించడం. ఒక్కొక్క రోజు పేపర్ ఒకరకంగా ఉండడంతోని ముఖ్యంగా పేపర్ -2 అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. సాధారణంగా ONLINE పరీక్షలు నిర్వహించినప్పుడు జాతీయస్థాయిలో నార్మలైజేషన్ తప్పక చేస్తారు ఇక్కడ చేయకపోవడం వల్ల అనేకమంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారు. నిజంగా నార్మలైజేషన్ చేయడం వల్ల జరిగే నష్టం ఏమిటో ఇంతవరకు అర్థం కావడం లేదు? TET ఒక అర్హత పరీక్ష కదా దానిలో నార్బలైజేషన్ చేయడం వల్ల జరిగే ఇబ్బంది ఏమిటి? ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి? ఇక రెండవ సమస్య DSC కన్నా ముందు TET నిర్వహించింది కొత్త అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగం రాసుకోవడానికి అవకాశం కల్పించడం కోసమే కదా? మరి అలాంటప్పుడు నూతన అభ్యర్థులకు డీఎస్సీకి ప్రిపరేషన్ కొనసాగించడానికి సమయం ఉండాలి కదా? ఇప్పుడు ఉపాధ్యాయ అభ్యర్థుల డిమాండ్ కూడా డీఎస్సీ పరీక్షను మూడు నెలలు వాయిదా వేయండి మేము కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తాము. నిన్న మొన్ననే HWO &DAO పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించాము కొద్దిగా వాయిదా వేయడం వల్ల మాకు కూడా సమయం దొరుకుతుందని వారు కోరుతున్నారు. వారి కోరికలో నిజంగా న్యాయం కనబడుతుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా డీఎస్సీ నిర్వహించ లేదు ఇప్పుడు మూడు నెలలు వాయిదా వేయడం వల్ల పెద్దగా నష్టం జరిగేది కూడా ఏమీ లేదు .దీని మీద ప్రభుత్వ పెద్దలు అధికారులు ఆలోచించాలి.
    గత 10 సంవత్సరాలుగా లేని ఉపాధ్యాయ పదోన్నతులను మరియు బదిలీలను విజయవంతం చేసిన ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను జరగబోయే డీఎస్సీలో కలపమనడం నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తుంది దీన్ని కూడా ప్రభుత్వ పరిశీలించాలి.
    ముఖ్యంగా B ED పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ డీఎస్సీలో కొన్ని జిల్లాలలో ఖాళీలు లేకపోవడం ఉన్న ఖాళీలలో చాలా తక్కువగా ఉండడంతోనే పదోన్నతి ద్వారా ఏర్పడ్డ ఖాళీలను ఈ డీఎస్సీలో కలపమనడం న్యాయబద్ధమైన అంశమే. ప్రభుత్వ నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వ ఏర్పాట్లు నిరుద్యోగుల పాత్ర చెప్పలేనిది .వారిని సంతృప్తి పరచడం ప్రస్తుత ఉన్న ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం.
    ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగులు గంపెడు ఆశతో ఉన్నారు. ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యమంటారు తప్ప ఖాళీలు లేకుండా పోస్టులు కలపని అడగరు. ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి? నిరుద్యోగుల డిమాండ్ ఏమిటో పరిశీలించాలి .ప్రతి పరీక్షకు పరీక్షకు మధ్య నిర్ణీత కాలవ్యవధిని సూచించాలి. ఒకప్పుడు నోటిఫికేషన్ లేక అనావృష్టి ఉంటే ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇచ్చి అతివృష్టి లాగా ఉంది. ఏ ఉద్యోగానికి ప్రిపరేషన్ కొనసాగించాలో తెలియక అభ్యర్థులు తికమకపడే అవకాశం ఉంది. ఒక నిరుద్యోగి బాధ, ఆక్రోషం ,ఆవేదనను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమన్వయం పాటించాలి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకొని వారికి ఒక భరోసా ఇవ్వగలిగితే వారు తిరిగి పుస్తకాల వైపు మల్లుతారు. చదువుకునే వయసులో ఇలాంటి ఉద్యమాల వల్ల అమూల్యమైన కాలాన్ని కోల్పోతున్న నిరుద్యోగులు ఈ కాలాన్ని తిరిగి తేగలమా ?ఇకనైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేసి, నిరుద్యోగులకు భరోసా కల్పించి. ప్రజా ప్రభుత్వం గల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు ఫలించే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ...

  • @naseer8928
    @naseer8928 3 месяца назад +11

    1:100

  • @rithunesthamagricultural
    @rithunesthamagricultural 3 месяца назад +11

    E చవట వల్ల మేమూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసినాం

  • @sanathkumar1526
    @sanathkumar1526 3 месяца назад +17

    Gtoup2 postpone

  • @laxmireddy7089
    @laxmireddy7089 3 месяца назад +2

    Web note isthe anni manesi peaceful ga chadukuntamga

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 3 месяца назад +28

    డిసెంబర్ లో గ్రూప్ 2 పెట్టాలి,,, లేకపోతే కాంగ్రెస్ ఘోరి కడతాం

  • @AryaAru9
    @AryaAru9 3 месяца назад +7

    Group 2 postponed cheyalsinde

  • @Susmithapaani
    @Susmithapaani 3 месяца назад +4

    Raghu anna...plz Government ki meeru aina cheppandi Group 2 postpone cheyinchandi...🙏

  • @pandasGarden
    @pandasGarden 3 месяца назад +9

    Group1 1:100 make it plz

  • @pailladeepa3815
    @pailladeepa3815 3 месяца назад +6

    Madyalo gr 1 mains ,so gr 2,3 postpone chesi nov r dec lo conduct cheste unemploies ki nyam jaruguthadi.ee batch ni happy ga exams rasi bayatiki pampinchali plz

  • @skrworld1978
    @skrworld1978 3 месяца назад +1

    Must be implemented relinquishment process in gurukula recruitment 🙏🏻🙏🏻

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840 3 месяца назад +2

    రఘు అన్ననీకు దండం పెడతాను గ్రూప్స్ డిఎస్సి కి మధ్య టైం చాలా తక్కువగా ఉంటుంది నాకు గ్రూప్ టు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యేటట్టు చూడండి అన్న మాకు ఏ చానల్ సపోర్ట్ చేయదు మీ ఛానల్ అయినా మా పక్షాన ఉండి మా సమస్య పరిష్కారం అయ్యేటట్లు చూడండి మాకు నవంబర్ ఎగ్జామ్ పెట్టిన పర్వాలేదు

  • @pragnyasheri5616
    @pragnyasheri5616 3 месяца назад

    Nijam cheppaw broooo

  • @1289l7
    @1289l7 3 месяца назад +4

    Increase group2 and group 3 posts and postpone to dec

  • @ashuyadav9786
    @ashuyadav9786 3 месяца назад +1

    Govt must increase post and conduct the exam in dec

  • @satyatelu5970
    @satyatelu5970 3 месяца назад +1

    Anna meeru maku support cheyali

  • @gopalrao-vo6ry
    @gopalrao-vo6ry 3 месяца назад +1

    😢😢😢😢

  • @varshasaivideos
    @varshasaivideos 3 месяца назад +6

    Group 2 Postpone

  • @chanduvallepu6443
    @chanduvallepu6443 3 месяца назад +4

    G 2&3 Syllabus Same Anna Please Postponed The Group 2

  • @pandirisanthosh2325
    @pandirisanthosh2325 3 месяца назад +2

    ముందు dsc పోస్ట్ పోన్ కావాలి అన్న

  • @pradeepsunkari696
    @pradeepsunkari696 3 месяца назад +3

    Increase group 2, 3 posts and conduct the exams in December.

  • @vijaysalver8051
    @vijaysalver8051 3 месяца назад +2

    Group2 exam december lo conduct cheyandi sir plz

  • @vijayB-t9c
    @vijayB-t9c 3 месяца назад +3

    Group1 lo 1:100 evvandi please 🙏

  • @rajachanderchiluka4708
    @rajachanderchiluka4708 3 месяца назад

    Avunuu Group 2, 3 variki anyayam chesharu post lu penchaledu penchalli

  • @jaanuj6575
    @jaanuj6575 3 месяца назад +1

    Group 2,3 postlu pecnchi same syllabus kabbatti 15 days loo exams pettamani government ni demand chesthunnam

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 3 месяца назад +1

    Group 1 prelims 1:100 ivvali batti vikramarka garu assembly lo chepparu ivvali ani ivvali nammi votes nchi votes veyinchukuni gelicharu ippudu Mata nilabettukovali matante mate

  • @mahalaxmikaripe879
    @mahalaxmikaripe879 3 месяца назад +1

    Group2 exam December lo conduct cheyandi plz

  • @eheiskjsisnsjjwkek
    @eheiskjsisnsjjwkek 3 месяца назад +5

    postpone group 2 December lo exm

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 3 месяца назад +1

    అరె గ్రూప్ 2 & 3 merge చేయమని అడగడం లేదు.... అలా చేస్తే 2000 పోస్ట్ లు అవుతాయి...

  • @harishkondeti3855
    @harishkondeti3855 3 месяца назад +1

    Raghu Anna genuine undi students demands.group 2 postlu penchi December lo exam pettali Anna dsc postulu cm gaaru 5000 pencharu.group 2 lo penchali Anna

  • @gollapellimaruthi5356
    @gollapellimaruthi5356 3 месяца назад +5

    Group 2 post penchi December lo exam pettali

  • @prashanth643
    @prashanth643 3 месяца назад +3

    Group 1:50 to so much loss to BC, SC, Sts

  • @laxmireddy7089
    @laxmireddy7089 3 месяца назад +2

    Kotha notifications echi age iponollaki age penchutharaa. Age lu penchi students ni agam chesthunaru.sari ina time lo notifications evvakynda agelu penchukunta agam chesindhe govt. Dani valle e problems anni correct ga chesinte postpone la mate undakapoyedhi.brs ala chesindhanega odinchindhi meru posts penchandi seniors antha vellipotharu. Next eche notifications junior students use avthundhi... Elanti issues undavu kadha

  • @bhukyajammu4724
    @bhukyajammu4724 3 месяца назад +2

    అందరు ఢిల్లీ వెల్దాము అన్న

  • @prag3093
    @prag3093 3 месяца назад +2

    Raghu anna Plz postpone group2 exam

  • @akkanapallylaxmaiah7436
    @akkanapallylaxmaiah7436 3 месяца назад

    Tgps ద్వారా పరీక్షలు నిర్వహించిన aee, ae ,polytechnic lecturer, tspbo, ఇతర ఉద్యోగాల వెంటనే నింపండి..

  • @anithadhadi9650
    @anithadhadi9650 3 месяца назад +1

    Group 2,3 okesari pettandi

  • @pogula.laxmaiah3062
    @pogula.laxmaiah3062 3 месяца назад +5

    Postpone group 2 exam

  • @saileshkumarkodas6085
    @saileshkumarkodas6085 3 месяца назад +1

    Group 1 mains ki 1:100 ivvali...chala aspirants ki next chance undadu...

  • @chengalakarunkumar5887
    @chengalakarunkumar5887 3 месяца назад +1

    Enni days taravataa raghu anna ou campus loo .late but epudainaa matladtunnaduuu thanks ...meru kakapoetyyy next signal media form lo untundeyyy .

  • @PodilaNarasimhaRao-h8k
    @PodilaNarasimhaRao-h8k 3 месяца назад +1

    Varasaga exams vunte ela rastaru

  • @vijaysalver8051
    @vijaysalver8051 3 месяца назад +9

    Group2 exam december lo conduct cheyalani request chesthunamu

  • @rajachanderchiluka4708
    @rajachanderchiluka4708 3 месяца назад

    Avunu employees varu Aug lo pettamantunru

  • @krishnarenukuntla1956
    @krishnarenukuntla1956 3 месяца назад +1

    Gap between the exam to exam

  • @palamallikharjun9113
    @palamallikharjun9113 3 месяца назад +3

    Gr2 december lo pettandi

  • @thenameiz_saalamma_Rakesh_R.K
    @thenameiz_saalamma_Rakesh_R.K 3 месяца назад +2

    Group 2 exam postpone cheyyandi e okkasari group 2 exam postpone cheyyandi December lo pettandi Jara ardham chesukondi sir

  • @sathwikshaganti
    @sathwikshaganti 3 месяца назад

    Group 2 పోస్టులు పెంచాలి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి

  • @skrworld1978
    @skrworld1978 3 месяца назад +3

    రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు నియామక పత్రాలు ఇస్తివి ఇది సరైనదేనా... గురుకుల relinquishment ఎప్పుడు మరీ!

  • @srinivaskarre7650
    @srinivaskarre7650 3 месяца назад +2

    వాళ్ళు పిలువరు రఘు అన్న..నిరుద్యోగులను పిలువరు.. ప్రతీ అభ్యర్థి.. ఆగమగమయిండు..ఇన్నిడేస్..వాయిదా పడుతుందా లేదా..అని..సోయి ఉన్న c.m gaaru ఆరోజే చెప్తే అయిపోయేది కదా..మేము వాయిదా వేయం అని

  • @entertainu3822
    @entertainu3822 3 месяца назад +1

    Group 2 GROUP3 post lu, penchuthamani valle chepparu, post lu penchi, december lo exam pettaliii

  • @ganjishirisha8583
    @ganjishirisha8583 3 месяца назад +1

    Group 2 post pone cheyandi, group 2,DSC okesari pedithe ela rastharu miru rasthara ala pedithe okasari alochinchandi , government ki okasari chepthe artham kada group 2 post pone cheyandi sir plzz

  • @endranaget4760
    @endranaget4760 3 месяца назад +2

    # posts penchandi exams December lo pettandi

  • @priyankahoney2468
    @priyankahoney2468 3 месяца назад +1

    Kavali antr 1montg gap adagandi. Baguntadi. Mee swardm kosam andaru bali evvala

  • @krishnaallakonda9559
    @krishnaallakonda9559 3 месяца назад +2

    Gr 2 postlu panchi dec lo pettali

  • @Sravanthi.2022
    @Sravanthi.2022 3 месяца назад +1

    Cap anna baga cheppadu

  • @chaitanyavelugu5382
    @chaitanyavelugu5382 3 месяца назад +3

    Pls post pone group 2

  • @sravanthikumbhajada7554
    @sravanthikumbhajada7554 3 месяца назад +4

    Post pone group 2

  • @peddintivinoda3898
    @peddintivinoda3898 3 месяца назад +7

    Please post pone group2 🙏🙏🙏🙏🙏

  • @ganeshnayak7044
    @ganeshnayak7044 3 месяца назад +1

    We want group 2 exam postpone and conduct exam in december

  • @Bethalam-c7g
    @Bethalam-c7g 3 месяца назад +1

    Post pone cheyali group 2

  • @shashannkkamugari
    @shashannkkamugari 3 месяца назад +1

    raghu sir e video cm send cheyandi

  • @sk-sg4pl
    @sk-sg4pl 3 месяца назад +2

    G2 postpone cheyandi sir chala ibbandi ga undi

  • @jyoshnad1405
    @jyoshnad1405 3 месяца назад +3

    Group 2 group 3 postpone cheshi exam December lo petali.

  • @ramuchandu7564
    @ramuchandu7564 3 месяца назад +3

    Group 2 postlu penchaliii

  • @avanchasupraja700
    @avanchasupraja700 3 месяца назад +1

    15th roju secretariat muttadi success cheyali

  • @sathwikshaganti
    @sathwikshaganti 3 месяца назад

    Increase group 2 పోస్టులు

  • @ranguraju5225
    @ranguraju5225 3 месяца назад +1

    Group 1 merit list 1 💯 evvali

  • @anithagugulothu2281
    @anithagugulothu2281 3 месяца назад +1

    Group 2 Postponed chayali

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 3 месяца назад +1

    Ten years ki group 1 posts vesaru group 1 prelims 1:100 ivvali enno years nundi entho money kharchuchesthu studies age perigipothundi group 1 prelims 1:100 ivvali

  • @Sravanthi.2022
    @Sravanthi.2022 3 месяца назад +1

    Group 1 tarvata group 2 pettali

  • @laxmireddy7089
    @laxmireddy7089 3 месяца назад +2

    Group1 kuda peace ful adhe rasukovachu. Dec lo group2 rasukovachu

  • @Honey-gg1jl
    @Honey-gg1jl 3 месяца назад +1

    At least group 2 post pone cheyandi .. assulu enduku vote vesinamu anipisthundi...😢

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 месяца назад +1

    G2&g3 పోస్టులు పెంచాలి..
    Exam డిసెంబర్ లో పెట్టాలి

  • @OdnalaSrinivas-ph5xf
    @OdnalaSrinivas-ph5xf 3 месяца назад +1

    RAGU Gaaru PLEASE Okka Manavi... Ee Group2 Group3 DSC Samasyalapaina Congress Spokepersons, Corporation Chairmans Cheppedhi Kakunda? Manthrulu, CM Javaabu Cheppali..NEE GALAM Vallapai Vippagalavu..... Mallanna Ekkada? Raajinama Emi Ayindhi? Asalu Ee Chelasani, Manavatharoy, Evadanna Veella Moham Chusi Votlu Vesara? Raganna Nee Kaallu Mokkutha? Konchem Chudanna Please. 🙏🙏🙏

  • @AnithaNirati
    @AnithaNirati 3 месяца назад +2

    E Congress anty anna ela chestundhi Ma Dsc varini

  • @deepthirajmangipudi3836
    @deepthirajmangipudi3836 3 месяца назад

    Conduct group 2 with all posts inclusive wothin 8months gap now in aug 2024 again in aug 2025 why to write exam twice, its double time waste for students and double time expenditure to govt, conduct exam after releasing job calendar inclusive of all posts together group2 exam.......

  • @eegameegam
    @eegameegam 3 месяца назад +1

    Plz group-2 postpone