Renjarla Rajesh Bairi Naresh | Friendship Day Special Interview | Anchor Rakesh | N9 Media

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Renjarla Rajesh Bairi Naresh | Friendship Day Special Interview | Anchor Rakesh | N9 Media
    #renjerlarajesh #bairinaresh #n9media #anchorrakesh
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films. Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    Follow Us :
    / @n9mediatelugu
    / n9mediatelugu
    / n9media_telugu

Комментарии • 431

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg Год назад +65

    జై భీమ్ బ్రదర్స్ ❤❤❤
    మీ లాంటి వారు వందలు, వేలు, లక్షల మంది ని తయారు చెయ్యాలి బ్రదర్స్......

  • @shaikmabusunna623
    @shaikmabusunna623 Год назад +57

    మాషాఅల్లాహ్ అన్నా భార్య , సమాజం గురించి చెప్పిన మాటలు సూపర్ అన్నా . మీ స్నేహబంధం ఎప్పటికి కలిసి ఉండాలని ఆశిస్తున్నా జై భీమ్ 🌷🤝💪.

  • @GanesH_Gan
    @GanesH_Gan Год назад +50

    అన్న మీ ఇద్దరు అంటే,నాకు చాలా ఇష్టం..మీరు చేస్తున్న పోరాటాలు చాలా అధ్బుతం..తప్పకుండా మహానీయుల ఆశయ సాధనకు నా వంతు కృషి చేస్తాను..జై భీం,జై ఇన్సాన్,జై పెరియార్..

  • @RameshYadav-gl5hv
    @RameshYadav-gl5hv Год назад +42

    నా తరం బాగు పడకున్నా, my next generation 💯 బాగుపడుద్ది అన్నలు, మీ ప్రసంగం విన్న తర్వాత.....సమాజానికి మీ లాంటి జ్ఞానం కలిగి వున్నా మనుషులు తప్పకుండా అవసరం అని నా గట్టి నమ్మకం

    • @Babimeesala
      @Babimeesala Год назад +2

      నిజం చెప్పారు అన్నగారు కనీసం మన తర్వాత తరం వారికైనా ఇలాంటి మేధావుల వల్ల కనువిప్పు జరగాలి

  • @anilnarapaka575
    @anilnarapaka575 Год назад +224

    గర్జించే గాండ్రించే రెండు రెండు సింహాలు ఒకటి నిరుపేదల ముద్దుబిడ్డలు డాక్టర్ బైరి నరేష్ అన్న రెండు రేంజర్ల రాజేష్ అన్న మీ ఇద్దరికీ శతకోటి జై భీమ్ మీరిద్దరూ మాట్లాడుతుంటే చూడడానికి రెండు కళ్ళు వినడానికి రెండు చెవులు కూడా సరిపోవు ప్రజలలో అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఈ తెలంగాణ గడ్డపై జన్మించిన మీరిద్దరూ మేధావులకు జై భీమ్ జై జై భీమ్

    • @hariprasad845
      @hariprasad845 Год назад +2

      😂

    • @shivaraju3026
      @shivaraju3026 Год назад +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @fromtelangana99
      @fromtelangana99 Год назад +3

      Gajji

    • @mahimahesh2707
      @mahimahesh2707 Год назад +13

      ఓ వీళ్ళు జంతువుల ఎంత కాలం మనుషులు అనుకున్న అవును విల్లు జంతువులకు ఎలా పుట్టారు కొంపదీసి అడవిలో జంతువులు వీళ్ళ ఇంటికి ..

    • @malleboinalaxmanlaxmanmall7596
      @malleboinalaxmanlaxmanmall7596 Год назад +1

      😅😅😅😅

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg Год назад +52

    మీ ప్రయాణాలలో జాగ్రత మీరు
    ఇద్దరు కూడా, ఈ సమాజానకి మీ అవసరం చాలా ఉంది
    జై bheem, జై ఇన్సాన్

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 Год назад +49

    జైభీమ్ జై ఇన్సాన్
    అన్నలు 📘🌱✊💪🙏

  • @gaddambhaskar2444
    @gaddambhaskar2444 Год назад +95

    😘బైరి నరేష్ అన్న ని రేంజర్ల రాజేష్ అన్న ని ఒక దగ్గరనే ఇంటర్వ్యూ చేసిన n9 media కి ధన్యవాదములు✊జై భీమ్ జై ఇన్సాన్🥰

  • @LOVEUNARU
    @LOVEUNARU Год назад +38

    అన్నా మీ ఇంటర్వ్యూ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад +30

    JAI BHEEM ✊✊ JAI INSAAN ✊✊ JAI BAIRI NARESH 🐆💐🙏🏻✊ JAI RENJARLA RAJESH 🐆💐🙏🏻🙏🏻✊ 💯👌👌

  • @kuvitvap7517
    @kuvitvap7517 Год назад +23

    ఇద్దరు అన్నలు సూపర్ N9 వారికి అభినందనలు

  • @YTNPS
    @YTNPS Год назад +15

    అన్నా జై భీమ్ జై ఇన్సాన్ వీడియో కోసం వెయిటింగ్

  • @chepoorikrishnamurthy7581
    @chepoorikrishnamurthy7581 Год назад +8

    Beautiful inspiration... Thanks to both of friends...

  • @narendernari5776
    @narendernari5776 Год назад +22

    గర్జించే సింహాలకు జై భీమ్✊✊
    అన్నలు ఇద్దరికీ విప్లవ వందనలు.....✊

  • @RameshYadav-gl5hv
    @RameshYadav-gl5hv Год назад +10

    All were discussed in reality....లక్షలు కర్చు పెట్టిన సమాజం కోసం ఇటువంటి విషయం చెప్పే వారు లేరు.... great persons....

  • @anilyarramsetti7406
    @anilyarramsetti7406 Год назад +10

    Great combination, kalmasham leni Jnanam and sangeetham emotion 😊😊
    Happy friendship day bros

  • @landanani7777
    @landanani7777 Год назад +12

    జై భీమ్ రెండు సింహాలు ని చూసి నట్టుంది అన్న

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h Год назад +7

    N 9 మీడియా వారికి నా ప్రత్యేక జై భీములు....ఇద్దరు గొప్ప వ్యక్తులు ను చూపించి మంచి విషయాలు వింటుంటే నాకైతే రెండు కళ్ళు సరిపోటలేదు....చాలా థాంక్స్....🙏

  • @LOVEUNARU
    @LOVEUNARU Год назад +17

    అన్నా నేను మాత్రం మీవీడియో చూసి చాలా నేర్చుకున్న, థాంక్స్ అన్నా

  • @shivakumarpariki1149
    @shivakumarpariki1149 Год назад +13

    నా జీవితంలో మా అమ్మ నాన్న తరువాత నాకిష్టమైన మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి వీళ్లిద్దరూ. అలాగే వీళ్ళతో తిరగాలి వీరిలా సమాజంలో నా వంతు కృషి చేయాలనీ చాలా చాలా ఉంది. జార నేను మీతో తిరగాలని ఉంది అన్నయ్యలు plz నరేష్ అన్న ని జ్ఞానం ని పంచుకోవాలని ఉంది ని మాటలు లైవ్ వినాలని ఉంది plz 🙏ఒక్క ఛాన్స్ ఇవ్వు అన్న

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 Год назад +47

    గర్జించే సింహం లు మీరు అన్న జై భీమ్ ✊✊✊👌👌👍🏻👍🏻🔥🔥

  • @sanjanakrishna-jc3ol
    @sanjanakrishna-jc3ol Год назад +18

    గర్జించే సింహాలకు జై భీమ్ ✊

  • @bojannollaprashanth709
    @bojannollaprashanth709 Год назад +3

    మీరు ఇద్దరు నేటి యువతకి ఆదర్శం అన్నలు...అజ్ఞానం నుండి జ్ఞానాం వైపు నేటి యువతని....తీసుకెళ్లాలి అన్న మీ ఆలోచనకు మేము ఎప్పుడూ మీ తోటి ఉంటాం అన్న .....ఇదర్ని ఒకే frame లో చూడడం చాలా హ్యాపీ గా ఉంది అన్న.....అంబేద్కర్ గారి పెరియార్ గారి ఆలోచన...లతో ముందు కు వెళ్తున్న ...మీకు జై భీమ్ లు .....❤

  • @gouthamkarande4413
    @gouthamkarande4413 Год назад +24

    నిజమైన అంబేద్కర్ వారసులు మీరు అన్న జై భీమ్ జై ఇన్సన్

  • @shanusmuzu5686
    @shanusmuzu5686 Год назад +6

    Amazing Interview...one of the best interview which i watched till now.

  • @rameshmurmade8487
    @rameshmurmade8487 Год назад +2

    Naaku chaala istamina iddaru brothers renjarla rajesh & Bairi Naresh. Anna meeru inka mundukellaali.mimmalnu chuste na manusu shanthanga untadi.

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 Год назад +13

    Jai bheem jai bharat jai insaan 🎉 intellectual person's thank you so much. Sharing your experience with anyone in the society DADA'S.

  • @mdshareef3916
    @mdshareef3916 Год назад +8

    Jai Bheem Jai Rajesh Anna Jai Naresh Anna 🎉

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 Год назад +29

    మీ ఇద్దరికీ విప్లవ వందనాలు✊✊✊

  • @prashantk1186
    @prashantk1186 Год назад +11

    జై భీమ్ జై ఇన్సాన్ అన్నలు....

  • @goguvijaykumar2310
    @goguvijaykumar2310 Год назад +7

    జై భీమ్ అన్నలు

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Год назад +13

    దమ్మున్న సింహాలు 🦁🦁🦁

  • @bunnyshoban8896
    @bunnyshoban8896 Год назад +34

    బహుజన సింహాలు ❤❤❤

  • @urajkumar2727
    @urajkumar2727 Год назад +5

    Jai భీమ్ అన్నలు, గుడ్ ఫ్రెండ్ షిప్, అన్న,

  • @కవితావసంతం
    @కవితావసంతం Год назад +7

    Dear brothers మీ ఇద్దరి కాంబనేషన్ ఇలా ఉండాలని మీరు ఇంకా మిత్రు లందరికీ అందుబాటులో ఉండీ మరిన్ని great వివరాలు అందరికి తెలియ చేయండి..

  • @ramurammohan9335
    @ramurammohan9335 Год назад +3

    అన్న జై భీమ్ జై ఇన్సాన్ మీ ఇద్దరినీ ఇలా చూడడం చాలా సంతోషకరం మా వంతు మీకు మద్దతు ఉంటానని జై ఇన్సాన్

  • @gundarammahesh
    @gundarammahesh Год назад +5

    మీ ఇద్దరినీ చూస్తుంటే మాటలు రావడం లేదు అన్న❤

  • @KovurJanardhan
    @KovurJanardhan Год назад +12

    Annalu Meeru Mee families happy ga undalani korukuntunna Jai bheem jai insaan 🙏🙏🙏

  • @rajudasari4952
    @rajudasari4952 Год назад +11

    Jai Bheem Brothers ✊✊🙏🙏🙏

  • @KovurJanardhan
    @KovurJanardhan Год назад +6

    Naresh Anna ni Rajesh Anna ni oke daggara cherchinanduku Rakesh gariki Jai bheemulu 🙏🙏🙏

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 Год назад +1

    చాలా సంతోషంగా ఉన్నది సార్ ఎందుకంటే గర్జించే సింహాలు రెండు పక్క పక్కన కూర్చోవడం మాట్లాడుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ ఎప్పుడు మీరిద్దరూ కలిసి మెలిసి గర్జించాలని కోరుకుంటూ నీ సోదరుడు సుధాకర్ తడ్కల్ మొగుడంపల్లి మండల్ గుడిపల్లి గ్రామము జై సమత సైనిక్ జై నాస్తిక సమాజం🙏🙏👌🙏🤝🤝🤝👍💐🌹👏

  • @chakravarthimahesh8116
    @chakravarthimahesh8116 Год назад +17

    ಜೈ ಭೀಮ್ ಬ್ರದರ್ಸ್ ✊✊✊

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 Год назад +3

    Jaibheem jai insan ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 ilage goppaga vundalani korukonttunnamu annalu

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Год назад +5

    Excellent Rajesh Excellent Naresh.

  • @chithanoori.malleshchithno9403
    @chithanoori.malleshchithno9403 Год назад +14

    Happy friendship day both of you jai bheem jai insaan jai jambhudweepam jai Indian constitution ✊✊✊✊💐❤

  • @golukondasrinu6779
    @golukondasrinu6779 Год назад +12

    అద్బుతం🎉🎉

  • @Muneerpasha6226
    @Muneerpasha6226 Год назад +5

    మంచి ఇంటర్వ్యూ ధన్యవాదాలు

  • @medisaritha9168
    @medisaritha9168 Год назад +17

    Jai bheem....✊✊ both of you. maa annalu.

  • @ehsandesgsustainabilitycla575
    @ehsandesgsustainabilitycla575 Год назад +2

    happy friendship day anna ... me edarine chustaaa ... anandham tannukostandee.. jaibheem jai neelsalam

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB Год назад +4

    Super and historical interview that will live for long time, even the content of the interview is also extraordinary, and finally the social warriors are all time great, one is soft and strong, another one is hard and strong. Best of luck to both of you, Have a friendship day wishes.

  • @RajashekarMedipally-hl4sc
    @RajashekarMedipally-hl4sc Год назад +7

    King's ❤

  • @abhianji5481
    @abhianji5481 Год назад +6

    Two legends in India ❤❤❤❤❤

  • @chsukumar9520
    @chsukumar9520 Год назад +7

    ఇద్దరూ అన్న లకి జై భీమ్...✊✊✊✊

  • @abhiramram8
    @abhiramram8 Год назад +5

    First happy friendship day to brother's naresh Anna and ragesh Anna dhevudu ledu Anna nijam Gelavali nijam theliyali Anna Jai bheem jai insan

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Год назад +4

    రాజేష్ వాట్సప్ msg పెడితే any సబ్జెక్ట్ మీద అయిన కూడా సమస్య వారీగా .. తిరగి సమదానం ఉంటుంది పూర్తిగా చదువుతాడు .. అదే బైరి నరేష్ కి పొగిడితేనే బావుంటుంది తన లోపాన్ని చెపితే తరిగి నోరు మెదపడు .. ఇదే ఇద్దరికీ ఒక తేడా ..
    నరేశ్ బాగా నవ్వుతున్నాడు nice .. నటన నడతని మార్చుతుంది యాంత్రికంగా అది నిజం కాదు ఎపుడు ..

  • @chanty1919
    @chanty1919 Год назад +3

    Jai Bheem Brother

  • @ashokmary2478
    @ashokmary2478 Год назад

    Really N9 tv channel ki thanks.... Iddaru maha gnanulu oke vedika pai choodatam chala happy.....

  • @pranaykumar3320
    @pranaykumar3320 Год назад +3

    Jai Bheem & Jai Insaan 👍

  • @shivajanagonda8447
    @shivajanagonda8447 Год назад +3

    Great persons

  • @rkcrust
    @rkcrust Год назад +3

    I appreciate your works ❤

  • @SuryaPrakash-tq6le
    @SuryaPrakash-tq6le Год назад +4

    Super interview 👌👌👌👌💯jai bheem✊✊✊✊ and namo buddhaya🙏💯💙

  • @sankepallysrujankumar6042
    @sankepallysrujankumar6042 Год назад +5

    Happy friendship day to Renjarla Rajesh Anna and Bairi naresh Anna jai bheem

  • @narsimhanarasimhasree5143
    @narsimhanarasimhasree5143 Год назад +3

    జై భీమన్నలు

  • @nwritings...8700
    @nwritings...8700 Год назад +4

    జై భీమ్ బ్రదర్స్ ✊✊✊

  • @thirupathithalari889
    @thirupathithalari889 Год назад

    Belited happy friendship day both
    My dear friends..bro
    Jaibeem lions super

  • @avinashdevolla9434
    @avinashdevolla9434 Год назад +3

    Edarni oka chota chusthe masth anipisthundi anna🎉

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 11 месяцев назад +1

    2 LIONS JAI BHEEM

  • @crissvlogs310
    @crissvlogs310 Год назад +4

    Super brothers

  • @rajeshbussu958
    @rajeshbussu958 Год назад +3

    Jai Jawan Jai Kisan Jai Bheem

  • @bunnychakri8153
    @bunnychakri8153 Год назад +9

    Jai bheem brothers
    Grate active persons

  • @SAMANYUDIJIVITHAM
    @SAMANYUDIJIVITHAM Год назад +3

    Super Anna

  • @bablubhaigaming5893
    @bablubhaigaming5893 Год назад +6

    Jai Bairi Anna 😊

  • @GANAPATHIRAOBATTINA
    @GANAPATHIRAOBATTINA Год назад +9

    మా ఇద్దరు సింహాలు మీరు

  • @telangharish8467
    @telangharish8467 Год назад +4

    Nice interview ❤

  • @mahimahesh2707
    @mahimahesh2707 Год назад +6

    జై శ్రీ రామ్, రా bairi గా రాజేష్ గా🚩🚩🚩🕉️🕉️🕉️🙏🙏🙏

    • @RishikRio
      @RishikRio 6 месяцев назад

      vaadu anti hindhu jai shree ram ante vaadiki nacchadu

  • @polururavi4327
    @polururavi4327 Год назад

    మీ స్నేహాలు నిండు నూరేళ్లు ఇలాగే ఉంటూ సమాజంలో ఉన్న మీ స్నేహితులను అంబేడ్కరిజం వైపు నడిపిస్తున్నందుకు నా ప్రేమపూర్వక జై భీమ్ లు

  • @ambatisastry9952
    @ambatisastry9952 Год назад +3

    jaibeem naresh&Rajesh brother

  • @anandk9244
    @anandk9244 Год назад +2

    🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅 JAI RAJESH ANNA

  • @anudas8691
    @anudas8691 Год назад

    Super naresh anna garu chaala Baga cheppav wife gurinchi

  • @puliravi6535
    @puliravi6535 Год назад +4

    మార్పు పక్కా వచ్చిందీ...కాని...ఏదో తెలియని భయం కావొచ్చు..నిజం సమాజానికి విరుద్ధంగా ఉంటది..కొన్ని వేల సంవత్సరాల నుండి మూఢ నమ్మకాల నుండి బయటికి రావడానికి సమయం పడుతుంది ..ఎందుకంటే..మనిషికి ఆలోచించే శక్తి రాకుండా చేయడమే... మనం ఏం చేయాలన్న పంతులు గారు చెప్పితిని చేసే పరిస్థితి వచ్చింది

  • @suryass3805
    @suryass3805 Год назад +2

    Naresh Rajesh super speech

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Год назад +4

    Non party Democracy is best.
    Every leader who develops and improve education and for all in
    One's own constituency.

  • @madhud8715
    @madhud8715 Год назад +1

    Good job brother s

  • @pradeepjabade1021
    @pradeepjabade1021 Год назад +5

    Jai bheem Both of You...we Miss sai Chand Anna..❤

  • @nareshredapaka9969
    @nareshredapaka9969 Год назад +1

    Jai Bheem Jai insaan Annalu

  • @ambatisastry9952
    @ambatisastry9952 Год назад +3

    jaibeem naresh&Rajesh brothers

  • @paparaopeyalla6051
    @paparaopeyalla6051 Год назад +1

    అన్న మీ ఇద్దరికీ పాదాభివందనాలు జై భీమ్,జై ఇన్స్సాన్.

  • @Xlent-bro007
    @Xlent-bro007 Год назад +1

    One day these both stands in heights. 💥💥 social awareness people for nation.

  • @narasimharao-lx2xu
    @narasimharao-lx2xu Год назад

    You are the great 2 persons Ambathkr reyal students

  • @manuram8105
    @manuram8105 Год назад

    You both are great anna❤

  • @sureshdattam1601
    @sureshdattam1601 Год назад

    జై బీమ్ తమ్ముడు Dr naresh jai beem raajesh

  • @vinodp8621
    @vinodp8621 Год назад

    Hats of to both of you 🙏🙏

  • @RAVIKUMARP-tr3nw
    @RAVIKUMARP-tr3nw 10 месяцев назад

    జై బీమ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @tssvprasdtharmangi-hs4ft
    @tssvprasdtharmangi-hs4ft 11 месяцев назад

    Both are great personalities

  • @CHINNU973
    @CHINNU973 Год назад

    మిత్రులారా వీళ్ళని కాపాడుకోవల్సిన బాధ్యత మనదే దయచేసి మనము అంత ఒక గ్రూప్ గా ఏర్పడాలి.

  • @kiranchitti5270
    @kiranchitti5270 Год назад

    Thanks bro...n9❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ajaymanashedasari
    @ajaymanashedasari Год назад

    Jai Bheem.....జ్ఞానం వర్ధిల్లాలి ✊✊✊

  • @bankapalliraju4257
    @bankapalliraju4257 Год назад +1

    super brother's ❣️ jai bheem 💙✊

  • @RameshRamesh-vz5lj
    @RameshRamesh-vz5lj Год назад

    అన్న నాకు మీరే దేవులు 🙏 jai Bheem 🙏🙏

  • @Anjaneyulu010
    @Anjaneyulu010 Год назад +2

    ❤❤❤❤❤