నా గురువు చంద్రబాబు 👏| Pawan Kalyan Praises CM Chandrababu | AP News | Tone News

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 8

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 месяца назад +7

    ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేదానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు నిదర్శనం❤🎉👍👌

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 месяца назад +5

    ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అనుభవం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పడే తపనఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంత పాటు పడిందో అని చరిత్ర లో నిలబడి పోవాలి అని ఆశిస్తున్నాను.❤🎉

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 месяца назад +4

    చదువుకున్న వారు తప్పులు చేయాలని చూస్తే సమాజం ఎంత విధ్వంసానికి గురవుతుందో అనేది పోయిన ప్రభుత్వంలో చూశాం. అదే చదువుకున్న వారు మంచి ప్రవర్తనతో అభివృద్ధి కోసం పాటుపడేవారు వుంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ ప్రభుత్వంలో చూడాలని ఆశిస్తున్నాం❤🎉

  • @eswarraomutha741
    @eswarraomutha741 2 месяца назад +5

    నా దృష్టిలో మీ నాయకులు మంచి పరిపాలన అందించాలంటే, ఐఏఎస్, ఐపీఎస్ ల మీద ఆధారపడి ఉంది. వారికి మీరు గౌరవం ఇవ్వండి,వారి పని వారిని చేయనివ్వండి. ప్రజలకు మంచి సేవ అందించండి

  • @pratapp6976
    @pratapp6976 2 месяца назад +2

    Manchi laksyalanu manchi abhipraayaalanu aalochanalanu aadarshavanthangaa vundelaaguna cheppaaru. 🌷

  • @nitishchandra5860
    @nitishchandra5860 2 месяца назад

    Sir Pavan Kalyan garu villages lo cheruvulu akramanalaku guri ayayi vatini tholaginchandi
    Ledante palana kanapadadu

  • @bussasreenivasrayal8455
    @bussasreenivasrayal8455 2 месяца назад

    Jai janasena

  • @bussasreenivasrayal8455
    @bussasreenivasrayal8455 2 месяца назад

    Cbn is great leader a lot of things pavan need to learn. All the best jai janasena